.
ఒకడు అంటాడు… రేపు బాంబింగ్, పాకిస్థాన్ మటాష్ అని… మరొకడు అంటాడు, పీవోకే మీదే దాడి అని… ఇంకొకడు అంటాడు ఆల్రెడీ యుద్దం స్టార్టయిందీ అని…
చెత్తా సోషల్ మీడియా 90 ఎంఎల్ మాటల్ని పట్టించుకోకండి… అదుగో ముహూర్తం, ఇదుగో మంచి రోజు అంటూ దరిద్రపు థంబ్ నెయిల్స్… మన చెత్తా కుహనా ఫేక్ సెక్యులరిస్టుల మాటల్లాంటివే అవి…
Ads
ఏ దేశమూ తన వ్యూహాన్ని బయటపెట్టదు… మరీ దేడ్ దిమాక్ సోషల్ మీడియా గాళ్లకు అర్థమయ్యే స్థితిలో ఉండవు అవి… దేశరక్షణ, భద్రత అనేవి చాలా సీరియస్ ఇష్యూస్… కాంగ్రెస్, కమ్యూనిస్టు సోషల్ మీడియా విభాగాలకు అర్థం కావు…
అన్ని విభాగాల రక్షణ విభాగాల చీఫులు, భద్రత సలహాదారు, రక్షణ మంత్రి సహా కీలక అత్యున్నత నిర్ణాయక విభాగాలతో మోడీ మీటింగ్ జరిగింది… ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ అని ప్రకటించాడు… ఇక కాగల కార్యం అజిత్ ధోబాల్ చూస్తాడు…
ఇదేమీ అల్లాటప్పా యవ్వారం కాదు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టు కాదు… ఏ చెత్తా నాయకుడికో కీర్తన పోస్టులు పెట్టినంత వీజీ కూడా కాదు… దరిద్రులు, ఇప్పటికే మోడీని, ఇండియన్ ప్రభుత్వాన్ని కించపరుస్తూ కార్టూన్లు, పోస్టులు పెట్టేస్తున్నారు…
ఈ దేశ అసలైన దరిద్రం వీళ్లే… సరే, చాలా కీలకమైన మీటింగు ముగిసింది… మోడీ అబద్ధాలో, అప్పటికప్పుడు జనాన్ని మభ్యపెట్టే ప్రకటనలో చెబితే కుదరదు… ఆల్రెడీ తను గత ఎన్నికల్లో జనం తిరస్కరణను చవిచూశాడు…
నితిశ్, చంద్రబాబు వంటి అత్యంత చంచలమైన రాజకీయ ధోరణుల మద్దతులో ప్రభుత్వం నడుస్తోంది… జనంలో అసహనం పెరుగుతోంది… మోడీకి ఏమైనా చేతనవుతుందా లేదా… యోగిని తీసుకొచ్చి పెట్టొచ్చు కదా… ఈ భావన పెరుగుతోంది…
ఈ స్థితిలో జైశంకర్, అజిత్ ధోబాల్ మీద బాగా బరువు… ఐరాస భద్రత మండలి తాత్కాలిక సభ్య దేశాలతో సంప్రదింపులు… అనుకూల ఇజ్రాయిల్, రష్యా తదితర దేశాలతో మంతనాలు… అటూఇటూ కాని, ఎప్పుడూ నమ్మలేని అవకాశవాద అమెరికా మిత్ర దేశాలతోనూ మాటామంతీ… చిన్న ఇష్యూ కాదు…
పూర్తి యుద్ధానికి వెళ్తే ఆర్థిక నష్టాలు, ఆంక్షలు, అస్థిరత వంటి చాలా అంశాలుంటాయి… అన్నింటికీ మించి జాతి సన్నద్ధత, అది ముఖ్యం… దాన్ని సాధించాలి… శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎట్సెట్రా ధూర్త పార్టీలుంటాయి… ఆల్రెడీ జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు దిగాయి…
అసలే పాకిస్థాన్ అణ్వస్త్ర దేశం… అంత వీజీగా దాడి చేసి ఆక్రమించుకునే స్థితి ఉండదు… పైగా ఉత్తర కొరియా వంటి ధూర్త దేశాల మద్దతు దానికి… కానీ ఏదో సీరియస్ యాక్షన్ మాత్రం తప్పదు… అది చేయలేకపోతే మోడీ భ్రష్టుపట్టిపోతాడు… అది నిజం…
కాకపోతే రివెంజ్ ఎలా ఉంటుందనేది అనూహ్యం… సింధు జలఒప్పందం రద్దు, వీసాల రద్దు, పాకిస్థాన్ పౌరుల గెంటివేత ఎట్సెట్రా చిన్న చిన్న అంశాలు,.. పాకిస్థాన్‌కన్నా ప్రమాదకర రాజకీయ నాయకులతో ఒక సమస్య… దేశ రక్షణను కూడా యాంటీ బీజేపీ కోణంలో చూసే దరిద్రులు…
నిజంగానే దేశానికి ఇప్పుడొక పరీక్ష… అది మోడీకి కాదు, కేంద్ర ప్రభుత్వానికి అని కాదు… మొత్తం దేశానికి… డొల్ల బుర్రలకు అర్థం కాదు… ఒరేయ్, వాడు ఒక్కసారి దేశం మీద ఆధిపత్యం సాధిస్తే… కమ్యూనిస్టా, కాంగ్రెసా, స్టాలినా, మమతా, ఠాక్రేయా అని చూడడు… నరుకుతూ పోతాడు… ఆ స్థితి వస్తే పాంట్లు విప్పి కూడా చూడడు… బహుపరాక్…
చూశారు కదా… జాతికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ దురవస్థ… జాతిని ఎవడికైనా అప్పగించగలదు ఈరోజు…
Share this Article