బాబూ లక్ష్మి నారాయణ గారూ …
విశాఖ స్టీల్ కోసం ఈ ‘బిడ్’ డ్రామాలు ఏంటి?
Ads
ఆంధ్రులని ఇలా కూడా బ్రతకనిచ్చే ఉద్దేశ్యం లేదా ?
FY 2021-22 లో రూ. 28,500 కోట్ల turnover తో వున్న Vizag Steel ను విజయవాడ కు చెందిన Venspra Impex అనే proprietary concern -. పోతిన వెంకట రామారావుతో కొనిపిచ్చేస్తావా ?
అసలా VENSPRA ఇంపెక్ ఏమి చేస్తుందో తెలుసా సారూ మీకు ? They manufacture powders., right from Calcined Clay Powder, Silica Powder, Silica Fume Powder, Rice Husk Ash, palm kernel shell powder, chillie powders, rice husk pellets, rice husk powder, Ragi powder etc….
అడ్రస్ చెప్పనా …..
Prakash Market Complex, 40, Door No.12-4-27, Hyder Saheb St, 1 Town, Vijayawada, Andhra Pradesh 520001.
Website : https://www.venspraimpex.co.in
Turnover ఎంతో తెలుసా
10 కోట్లు ….
రూ. రెండు లక్షల కోట్ల విలువ కలిగి, సుమారు 6,500 officers, 12000 రెగ్యులర్ వర్కర్ లు, 20000 contract వర్కర్లు కలిగి, 45 మిలియన్ల టన్నుల స్టీలు తయారీ , 70 లక్షల టన్నుల స్టీలు సామర్ధ్యం కలిగిన వైజాగ్ steel కంపెనీని, విజయవాడ వన్ టౌన్లో పది కోట్ల టర్న్ ఓవర్ వున్న పౌడర్ల తయారీ కంపెనీతో కొనిపిచ్చేస్తావా ?
నువ్వు సామాన్యుడివి కావు బాబూ …
ఎలాగూ రేపు బిడ్డింగ్ ప్రిలిమినరీ assessment లో మొదటి రౌండ్ లోనే పీకేస్తారు . చూడండి నేను బిడ్డింగ్ చేసాను . నా ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు అని పాట ఎత్తుకొంటావేమో …
అసలు ఇప్పటి దాకా ఒక్కసారైనా మీరు blast ఫర్నేస్ అయినా చూసారా సర్ ?
మీకు బిడ్డింగ్ లో చోటే ఉండదు రేపు. మీ బీఆర్ఎస్ paarty దింపే సింగరేణి కి రాదు. ఆంధ్రోళ్లకు మేము ఎంతో సహాయం చెయ్యాలని శత విధాలా ప్రయత్నం చేసాము. మమ్మల్ని చేయనీయ లేదు అని ఏడుపులు స్టార్ట్ చేస్తారేమో ….!!
The companies making the EOI, should be in the process of business of steel making or production / supply of raw materials used in the manufacturing of steel/ steel products……… says the EOI… ! In what way your company suffice the issue sir?
Be fair and honest sir.
Don’t deceive the people of Andhra Pradesh with your diabolic antics…
Share this Article