సడి సప్పుళ్లు… లేదా సడి చప్పుళ్లు… ధ్వని అనుకరణాలు… ఇతర భాషల్లో ఇలాంటి పదాలున్నాయో లేదో తెలియదు… కానీ తెలుగులో వీటికి ఓ విశిష్ట స్థానం… భావాన్ని సమర్థంగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించే పదాలు ఇవి… ఎవరో ఏదో పుస్తకంలో పొందుపరిచారు… ఆ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియదు… రెండు మూడు ఫేస్ బుక్ పేజీల్లో కనిపించాయి ఈ పేజీలు…
ఆ పుస్తక ప్రచురణ నాటికీ ఇప్పటికీ కొన్ని పదాల్లో తేడాలు రావచ్చు, కొన్ని పదాలు లేకపోవచ్చు, కొన్ని కొత్తపదాలు పుట్టుకురావచ్చు… కానీ ఈ సేకరణ మాత్రం బాగా నచ్చింది… అందుకే ఇక వివరణలు గట్రా ఏమీ లేవు… ఆ నాలుగు పేజీల్లోకి పరుగులు తీయడమే… ఇవీ అవి…
Ads
Share this Article