.
Paresh Turlapati ……. ఈరోజు సాయంత్రం కూడా మన వి_దేశాంగ శాఖ.. ర_క్షణ శాఖ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి ఆ_పరేషన్ సిం_దూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇచ్చారు
ఈ బ్రీఫింగ్లో ర_క్షణ శాఖ కార్యదర్శి వి_క్రమ్ మిస్త్రీ తో పాటు ఇం_డియన్ ఆ_ర్మీ కల్నల్ సో_ఫియా ఖు_రేషి అండ్ ఎ_యిర్ ఫోర్స్ అధికారిణి వ్యో_మికా సింగ్ పాల్గొని నిన్న రాత్రి పా_క్ చేసిన దుశ్చర్యల గురించి చెప్పారు
Ads
వారు చెప్పిన వాటిలో ముఖ్యమైన పాయింట్లు…
ఇండి_యన్ మి_లిటరీ స్థావరాలను.. ఆ_లయాలు.. గు_రు ద్వారాలను టా_ర్గెట్ చేసుకుని పా_క్ ఆ_ర్మీ ట_ర్కీ మేడ్ డ్రో_న్ లతో అ_టాక్ చేశారని.. అయితే భా_రత సై_న్యం వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టిందని చెప్పారు
– ఆ_లయాలు.. గు_రు ద్వారాల మీద దా_డులు చేయడం ద్వారా ఇండి_యాలో మ_త కల్లో_లాలు రేపాలని పా_క్ కుట్రలు పన్నుతోందని తెలిపారు
Lo_c పూం_చ్ సెక్టార్ లో పౌరుల మీద విచక్షణా రహితంగా కా_ల్పులు జరపడంతో స్థానిక పౌరులతో పాటు ఇద్దరు స్కూల్ పిల్లలు కూడా మృ_తి చెందారని తెలిపారు
ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా క_ల్నల్ సో_ఫియా ప్రదర్శించి చూపారు
నిజానికి ఇలా రోజూ ప్రెస్ మీట్ పెట్టి అప్డేట్లు ఇవ్వడం చాలా తెలివైన నిర్ణయం
ఈ ప్రెస్ మీట్ లు అనేవి మన కోసమో పా_కిస్తాన్ కోసమో పెడుతున్నవి కాదు
అంతర్జాతీయ వేదికల మీద ఉ_గ్రవాదానికి పా_క్ ఇస్తున్న మద్దతు ఎండగట్టి దాని స్వభావాన్ని బయట పెట్టడం అసలు ఉద్దేశ్యం
పా_క్ మీద దా_డులు చేస్తూనే ఈ ప్రెస్ మీట్ల ద్వారా పా_క్ దుష్ట పన్నాగాలను ప్రపంచానికి సాక్ష్యాధారాలతో సహా అప్డేట్ ఇస్తున్నారు
ఇంకో పక్క మన విదేశాంగ మంత్రి డైలీ ఇతర దేశాలకు చెందిన ఫారిన్ మినిస్టర్లతో కాంటాక్ట్ అయ్యి బ్రీఫింగ్ ఇస్తున్నారు
దీనితో భారత్ ఒక పక్క పా_క్ తో యు_ద్ధం చేస్తూనే మరోపక్క దౌత్య మార్గాల ద్వారా ఇతర దేశాల మద్దతు కూడగడుతుంది
అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది
ఇది కరెక్ట్ స్ట్రాటజీ
ఈ స్ట్రాటజీ కరెక్ట్ గా వర్కౌట్ అవడంతోనే అమెరికా ఈ యు_ద్ధంతో మాకు సంబంధం లేదని చెప్పేసింది
ఇ_జ్రాయిల్ అయితే భారత్ కు ఓపెన్ గా మద్దతు ఇచ్చింది
ర_ష్యా కూడా ఉ_గ్ర వాద నిర్మూలనకు అవసరమైతే తమ సాయం ఉంటుందని చెప్పింది
మైదానంలో శత్రువుతో యు_ద్ధంలో తలపడేటప్పుడు ఒక్కోసారి ఆ_యుధాల కన్నా వ్యూహం ఎక్కవ ఫలితాలను ఇస్తుంది
పా_కిస్తాన్.. చై_నా.. ట_ర్కీ ఆ_యుధాలను నమ్ముకుని క_దన రంగంలో కాలు దువ్వుతుంటుంటే ఇండియా నాణ్యమైన ఆ_యుధాలతో పాటు చక్కటి వ్యూహంతో ముందుకు దూసుకుపోతుంది
***
పచ్చని చెట్టును తినడం మాత్రమే చెద పురుగుకు తెలుసు
దానికి అంతకన్నా ఇంకోటి చేత కాదు
అలాగే పా_క్ ము_ష్కరులకు కూడా మ_త విద్వేషాలను వ్యాప్తి చేయడం మాత్రమే తెలుసు
అంతకుమించి దేనికీ పనికి రారు
అందుకే నేరుగా యు_ద్ధం చేతకాక ఇం_డియాలో మ_త వి_ద్వేషాలు సృష్టించి విడదియ్యాలని చూస్తుంది
అయితే ఈ చెద పురుగుకి నీ నా అనే బేధాలు లేవు
ఎక్కడున్నా తినేస్తుంది
ఇప్పుడు పా_కిస్తాన్ లో జరుగుతుంది ఇదే
నిన్నటిదాకా పెంచి పోషించిన చెద పురుగులు ప్రస్తుతం పా_కిస్తాన్ నే తినేస్తున్నాయి
ఈ లెక్కన మనం పా_క్ తో పెద్దగా యు_ద్ధం చెయ్యాల్సిన అవసరం కూడా లేదు.. అక్కడున్న చెద పురుగులు చాలు.. అవే ఫినిష్ చేసేస్తాయి
పా_క్ లో ఏ ప్ర_ధాని కూడా పట్టుమని పూర్తి కాలం పదవిలో ఉండటం అరుదు
అలాగే పదవీ కాలం పూర్తికాకుండానే ప్ర_ధాని జై_లుకు పోవడం అక్కడి ఆచారం
ఇప్పుడు గత ప్రధాని ఇ_మ్రాన్ ఖాన్ కూడా జై_ల్లోనే ఉన్నాడు
పా_క్ లో రాజకీయ నాయకులు.. ఆ_ర్మీ.. ఉ_గ్రవాదులు అనే మూడు వ్యవస్థలు ఉన్నాయ్
ఈ మూడింటిలో ఎవడెప్పుడు కలుస్తాడో ఎవడెప్పుడు పొ_డుస్తాడో ఎవడికీ తెలీదు
అక్కడ అధికారం పిచ్చోడి చేతిలో రాయి
ఇదీ అక్కడి ప్రజాస్వామ్యం
అదృష్టవశాత్తూ ఇండియాలో అలాంటి పరిస్థితులు లేవు
దేశం కోసం వచ్చేసరికి అంతా ఏకం అవుతారు
ఈ బలం చాలు శత్రువు తోక ముడవటానికి
***
ప_హల్గాం ఉ_గ్ర దాడులకు నిరసనగా ఇండియా ఆపరేషన్ సిం_దూర్ పేరిట పా_క్ లో 9 ఉ_గ్ర వాద స్థావరాల మీద దాడులు చేసి నేల మట్టం చేసింది
ఇందులో పా_క్ ఆ_ర్మీకి కానీ సాధారణ పౌరులకు కానీ కించిత్తు హాని జరగలేదు
నిజానికి ఈ దాడుల పట్ల ప్రతిస్పందించాల్సింది పా_క్ ఉ_గ్ర వాదులే
కానీ వారికన్నా ముందు పా_క్ ఆ_ర్మీ ఓవర్ గా రియాక్ట్ అయ్యి తన నైజాన్ని బయటపెట్టుకుంది
ఉ_గ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి ప్రపంచానికి అడ్డంగా దొరికిపోయింది
ఉ_గ్రవాదులకు భారత సై_న్యానికి మధ్య జరగాల్సిన పోరు పా_కిస్తాన్ ఆ_ర్మీకి భారత సై_న్యానికి మధ్య యు_ద్ధంగా మారిపోయింది
ఇం_డియాలో 15 నగరాలను టార్గెట్ చేసి డ్రో_న్స్ తో పా_క్ అటాక్ చేసి కాలు దువ్వడంతో భారత్ ప్రతిస్పందించక తప్పలేదు
అది ఆపరేషన్ సిం_దూర్ 2.0 గా మలుపు తిరిగింది
***
యు_ద్ధ వ్యూహం
యు_ద్ధం చెయ్యాలంటే రోజుకు 8 వేల కోట్లు ఖర్చు అవుతాయని ఒక అంచనా
ఈ పరంగా పా_క్ ఆల్రెడీ చాలా వీక్
ఆ_యుధాల పరంగా పా_క్ తో పోలిస్తే ఖచ్చితంగా ఇండియా ఒక మెట్టు పైనే ఉంటుంది
అధునాతన ఆ_యుధాలు వాడటంతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం భారత్ సొంతం
ఆ సాంకేతిక పరిజ్ఞానం తోనే 1600 కోట్లు పెట్టి చై_నా నుంచి కొనుక్కున్న ఎయిర్ డి_ఫెన్స్ సిస్టమ్ ను భారత్ ని_ర్వీర్యం చేసింది
***
ఇక ముందు ఏం జరుగుతుంది?
అప్పోసప్పో పుట్టడం.. లేదా ఇతర దేశాల సాయం పొందితే మినహా ,
పా_క్ ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి
ఒకటి బేషరతుగా ఇండియాకి సరెండర్ అయిపోవడం
రెండోది అగ్ర దేశాలను ఒప్పించి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం
ఈ రెండింటిలో మొదటి ఆప్షన్ కూడా ఆ మూర్ఖులు అంత తేలిగ్గా తీసుకోరు
దానికి గట్టి దెబ్బ పడాలి
అప్పుడు వేరే దారి లేక లొంగిపోతారు
రెండోది పా_క్ తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని మన రక్షణ శాఖ ఇప్పటికే సృష్టం చేసింది
సో, ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు కూడా అంత వెంటనే జరిగే అవకాశాలు తక్కువ
ఒకవేళ అ_మెరికా పెద్దన్న పాత్ర తీసుకుని చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామన్నా భారత్ ఎంత వరకు సరే అంటుందో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు
ఏ రోజుకు ఆ రోజు మారుతున్న యు_ద్ధ పరిస్థితుల బట్టి నిర్ణయాలు ఉంటాయి
ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ సిం_దూర్ 2.0 ఈజ్ ఆన్ డ్యూటీ
Share this Article