Bharadwaja Rangavajhala…. సహజ నటుడికి నివాళి …………….. రంగస్థల నట ప్రతిష్టను తెరమీద నిలబెట్టి వెలిగించి కనుమరుగైన నిజమైన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. దేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే 1945 అగస్ట్ పదిహేనో తేదీన ఆయన జన్మించారు. 1960 లో అంటే తన పదిహేనోయేట స్టేజ్ మీద కాలుపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో ఆడి పేరు తెచ్చుకున్నారు . ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టేజ్ ఆర్టిస్టుగా పరిషత్ నాటకపోటీల్లో రాళ్లపల్లి […]
ఆప్… భ్రష్టాచార్కా బాప్… ఎలాంటి కేజ్రీవాల్ ఎక్కడికి జారిపోయాడు…
వ్యక్తులను కాదు, ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది… వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, […]
వెలిసిన మొహాలకు ర్యాంకుల తళతళ… పాపులర్ తారలు వెలవెల…
ఆర్మాక్స్ వంటి ఆన్లైన్ సర్వే రిపోర్టులను క్రమం తప్పకుండా ప్రచురించే సంస్థలుంటాయి… కావాలనే చేస్తారో, అవీ కొనుక్కునే స్కోచ్ అవార్డులో, ఆన్లైన్ తప్పుడు రేటింగులో, నిజంగానే ఆన్లైన్ ప్రేక్షకుల టేస్టులు అలాగే ఉంటాయో తెలియదు, చెప్పలేం, వాళ్లు ఎలాగూ చెప్పరు… కానీ కొన్ని నవ్వు పుట్టిస్తాయి, పోనీ, కరెక్టు కాదనిపిస్తాయి… ప్రతి నెలా వివిధ భాషల్లోని సినిమాలు, టీవీలు, ఇతర సెలబ్రిటీల ర్యాంకింగ్స్ పబ్లిష్ చేస్తుంటారు కదా… ఏప్రిల్ నెలకు సంబంధించి తెలుగు హీరోయిన్ల ర్యాంకింగులు పరిశీలిస్తే […]
ఎక్కువ పిల్లల్ని కావాలని కనకపోవడం వేరు… కనలేకపోవడం వేరు…
ఫారిన్ రీసెర్చ్ అనగానే మనం కళ్లుమూసుకుని టేకిట్ ఫర్ గ్రాంట్ అన్నట్టుగా పరిగణిస్తున్నామేమో… మనం అంటే ఇక్కడ మన మీడియా అని..! లేక ఏవో ఇంగ్లిష్ వార్తల్లో కనిపించిన అంశాలను మనం వేరుగా అర్థం చేసుకుని జనానికి ట్విస్టెడ్ వెర్షన్ అందిస్తున్నామేమో… ఒక వార్త చూడగానే అదే అనిపించింది… వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసి, మన మీడియా యథాతథంగా తర్జుమా చేసుకున్న ఆ వార్త ఏమిటంటే..? ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలిటీ రేట్ పడిపోతోంది అని..! ఈ ట్రెండ్ […]
ఈ ఇంటిస్థలం వివాదంలో జూనియర్ లోతుగానే ఇరుక్కున్నాడు…!
జూనియర్ ఎన్టీఆర్ కోర్టు మెట్లు ఎక్కాడు… నిందితుడిగా కాదు, బాధితుడిగా..? ఓ ఇంటిస్థలం విషయంలో…! నిజానికి ఇలాంటివి బోలెడు కేసులు… కానీ ఓ సినిమా సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీడియా అటెన్షన్ పడింది… అంతే… విషయం ఏమిటీ అంటే..? ఓ ఇంటిస్థలాన్ని జూనియర్ 2003లో కొన్నాడు… 600 – 700 గజాల స్థలం… అత్యంత ఖరీదైన ప్రాంతం… సరే, తన డబ్బు, తన చాయిస్… మరి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వివాదంలో పడింది..? ఇదీ ప్రశ్న… […]
మీ సోది మొహాల చెత్తా బిల్డప్పులకు మేం నిలువు దోపిడీలు ఇవ్వాలా..?!
అయ్యో అయ్యో… కొత్త సినిమాల విడుదలల్లేవు… థియేటర్ల దగ్గర సందడి లేదు… ప్రేక్షకుల సమూహాల్లేవు… గల్లాపెట్టె గలగలల్లేవు… పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్లు ఇక శాశ్వతంగా మూసుకోవాల్సిందేనా..? స్టార్ హీరోల సినిమాలైనా రిలీజై ఆదుకోవాలి కదా……. ఇలా చాలా శోకాలు వినిపిస్తున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో… సింగిల్ స్క్రీన్లు మూతపడ్డయ్… తాత్కాలికమే ఐనా సరే, రాబోయే మరిన్ని దుర్దినాలకు ఇది సూచిక… పాపం శమించుగాక… మీడియాలో శోకాలే తప్ప సగటు మనిషికి ఇదేమీ సమస్యగా […]
పాతదే .. కానీ ఎవర్ గ్రీన్.. మార్కెటింగ్ తెలివిలో పీక్స్ అన్నమాట…
ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతి పెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ? అడిగాడు బాస్. చెయ్యలేదు సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! . తర్వాతి […]
బాహుబలి రేంజ్ కాదు… ఈ యానిమేటెడ్ ప్రీక్వెల్ జస్ట్, పర్లేదు…
రాజును చూసిన కళ్లతో… అని ఓ పాత సామెత..! బాహుబలి యానిమేటెడ్ ప్రీక్వెల్ చూస్తే అలాగే అనిపిస్తుంది… బాహుబలి ఒకటి, రెండు పార్టులను థియేటర్లలో ఆ ఇంటెన్స్ డైలాగులు, ఆ సౌండ్ క్వాలిటీతో చూశాక ఈ యానిమేటెడ్ ప్రీక్వెల్ ఓటీటీలో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది… ప్చ్, నిరాశ కలుగుతుంది… మామూలుగానే తెలుగు ప్రేక్షకులకు, అంతెందుకు ఇండియన్ ఆడియెన్స్‌కు యానిమేటెడ్ కంటెంట్ పెద్దగా పట్టదు… అప్పట్లో రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య ఏదో యానిమేటెడ్ మూవీ చేస్తే మన తెలుగు […]
కృష్ణుడికి తొమ్మిదో భార్య వసుంధర అట… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అనేశారు…
Subramanyam Dogiparthi… Dream girl హేమమాలిని అందమైన నాట్యం చేసిన రెండవ తెలుగు సినిమా 1971 లో వచ్చిన ఈ శ్రీకృష్ణ విజయం . నరకాసుర వధ అయ్యాక కృష్ణ సత్యభామలకు గౌరవార్థం ఏర్పాటు చేసిన ఇంద్ర సభలో రంభగా జోహారు శిఖిపించ మౌళీ అనే అద్భుతమైన పాటకు చక్కటి నాట్యం చేస్తుంది . మన పౌరాణిక సినిమాలలో సందు చిక్కితే చాలు ; ఇంద్ర సభ , నృత్యాలు . ఇంద్రుడికి మరో పని లేదన్నట్లుగా […]
పాలకులే అసలు క్రూరులు… గీతలు గీసి ప్రజలనూ విభజించేస్తారు…
రాళ్ళపల్లి రాజావలి…. కజకిస్తాన్ లో “ఇరుగు పొరుగు” ముచ్చట! డిన్నర్ లో ఫ్రైడ్ చికెన్ తినాలని పోతే.. వీళ్లిద్దరూ ఉన్నారు. come from India ? అని అడిగా. ‘We are from .. Islamabad , Pakistan’ అన్నారు. is This part time job? అని అడిగా. ‘Yes.. we are MBBS students ..we are working two days in a week for Indian hotels’ అన్నది కుడిపక్కన అమ్మాయి… మీకు […]
తల్లిదండ్రుల నిర్లక్ష్యం… గాలిలో కలిసిపోయిన ఓ పసి బిడ్డ ప్రాణం…
చిన్న వార్తే… కానీ చాలామంది చేస్తున్న పెద్ద తప్పు… అమెరికా వంటి దేశాల్లో ఓ వయస్సు వచ్చే వరకు పిల్లల్ని కారులో ఎటైనా తీసుకెళ్తున్నప్పుడు తప్పకుండా ఊయల వంటి ఓ బాక్సు (దాన్ని చైల్డ్ కార్ట్‌కు తగిలించి తోసుకుంటూ తీసుకుపోవచ్చు), దానికి సీటు కారుతో బెల్టు, పిల్లలు కదలకుండా స్ట్రాప్ ఉంటయ్… చిల్డ్రన్ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ… ఇండియాలో ఇలాంటివేమీ ఉండవు… సరే, ఇది వేరే వార్త… రాజస్థాన్‌లో కోట… అదేనండీ ఫుల్లు కమర్షియల్ కోచింగ్ సెంటర్లు […]
శుద్ధ వేస్ట్… ఈయన బొమ్మలు మన టీషర్టులపై ఎందుకురా నాయనా..?
Jagan Rao…… చేగువేరా మనకెందుకు..? అక్కడక్కడా కొందరు పోరగాళ్ళు బైక్ లకి చేగువేరా స్టిక్కర్‌కు, T- షర్ట్స్ కి చేగువేరా బొమ్మలు తెలిసి వేసుకుంటరో, తెలియక వేసుకుంటరో తెలియదు. భగత్ సింగ్, రాజ్ గురూ, సుభాష్ చంద్ర బోస్ స్టిక్కర్స్ వేసుకోండ్రా అయ్యా, వాడెవడో కోన్ కిస్కా గొట్టంగాడి స్టిక్కర్స్ మనకి అవసరమా అన్నది భారత యువత ఆలోచించాలి. అసలు వాడి పేరు కూడా అది కాదు, వాడు పీకింది కూడా ఏమీ లేదు. అసలు చేగువేరా […]
బిడ్డ పుట్టుక తీరును బట్టి ఇమ్యూనిటీ లెవల్స్ అట… ఓ డౌట్ఫుల్ సర్వే…
ఓ వార్త… కేంబ్రిడ్జి, చైనా శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం అట… విషయం ఏమిటంటే..? బిడ్డ పుట్టే విధానంతో రోగనిరోధక శక్తిలో తేడాలుంటాయట బిడ్డలో… సిజేరియన్ ద్వారా పుడితే తక్కువ ఇమ్యూనిటీ, సహజ ప్రసవం ద్వారా ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందట… మీజిల్ టీకాను వేసినప్పుడు గమనించారట… సరే, వాళ్ల స్టడీని సందేహించేంత జ్ఞానం మనకు లేకపోవచ్చు, ప్రొఫెషనల్స్ ఏమంటారో తెలియదు… కానీ..? జస్ట్, కామన్ సెన్స్ ఏమంటుందంటే… ప్రతి మనిషికీ ఓ యూనిక్ బాడీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది… అది […]
ఆదివారం.. అర్ధరాత్రి.. అమావాస్య… ప్రేతాత్మల పెళ్లికి అదేనా ముహూర్తం…
ప్రేతాత్మానుబంధం శతమానం భవతి తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో ? ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో ? ఎన్ని దయ్యం నుడికారాలో ? ఎన్ని దయ్యం సామెతలో ? ఎన్ని తిట్లో ? ఎన్నెన్ని దయ్యం పోలికలో ? దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ , మనం దయ్యాలకు భిన్నంగా ఉంటున్నామా? ఒకప్పుడు ఊరికి ఉత్తరాన శ్మశానంలో సమాధులను అరుగులుగా చేసుకుని చీకటి పడ్డాక దయ్యాలు నిద్రలేచేవి . ఇప్పుడు శ్మశానాలన్నీ ఊళ్లో కలిశాక దయ్యాలకు రాత్రి […]
ఓరుగల్లు హీరా’మండి’… విముక్తి పోరులో పిడికిలెత్తిన పౌరుషం…
Venkataramana Kannekanti….. *ఓరుగల్లు హీరా ‘మండి’ పిడికిలెత్తిన పౌరుషం* ************************** ఇటీవల కాలంలో OTT ప్లాట్ఫామ్లో సంచలనం సృష్టిస్తున్న *హీరామండి – ద డైమండ్ బజార్* వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి కధానాయికలు పోటీలు పడి మరీ నటించారు… 1920 సంవత్సర ప్రాంతంలో ఉమ్మడి భారత దేశంలో భాగమైన కరాచీలో ఒక వేశ్యావాడగా హీరామండి ఉంటుంది. అప్పటి, కాలమాన పరిస్థితుల్లో కొన్ని విలువలతో కూడిన తమ వృత్తిని పాటించే ఆ వేశ్యలు, వారి యజమానులు (వారినే […]
కార్తీకదీపం… ఆ ఆదరణ, ఆ జోష్, ఆ రేటింగ్ ఒడిసిన కథ… మళ్లీ రాదు…
ఎస్, ఖచ్చితంగా కార్తీకదీపం టీవీ రేటింగ్స్ ఓ చరిత్ర… స్టార్ మాటీవీ వాడు ఏమేం ప్రయత్నాలు చేశాడో, ఏ దారులు తొక్కాడో గానీ ఏళ్ల తరబడీ దాన్ని ప్రథమ స్థానంలో నిలిపాడు… జనం కూడా అలాగే చూశారు… ప్రేమి విశ్వనాథ్‌లో తమ ఇంటి మనిషిని చూసుకున్నారు… పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా దక్కని రేటింగ్స్ ఇచ్చారు… ఏమాటకామాట నిరుపమ్ బుల్లితెర శోభన్‌బాబులా అందగాడే గానీ పెద్ద నటుడేమీ కాదు, కానీ ప్రేమీ అదరగొట్టేది… (బోలెడు మంది […]
Great Inspiring… ఓ టాయిలెట్ క్లీనర్ 10 గిన్నీస్ రికార్డులు.. మురికి పిల్లల కోసం…
స్లమ్ డ్లాగ్ మిలియనీర్… మారియా కాన్సీకోవా! రోల్స్ రాయిస్ కారులో సూట్ బూటు వేసుకుని దిగినంత మాత్రాన హీరోలైపోరు. కురచ దుస్తులు ధరించి అందాల విందు ప్రదర్శించేవారంతా హీరోయిన్సూ కారు. చలించేలా ఇన్స్పైర్ చేసిన ఓ కథకు నాయకత్వం వహిస్తే.. కథానాయకులు, కథానాయకలవుతారు. అలాంటి ఓ కథానాయకే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మారియా కాన్సీకావో. జస్ట్ టాయిలెట్ క్లీనర్… ఎవరెస్ట్ ను మించిన ఎదిగిన కథ ఇది. అచ్చ తెలుగు భాషలో మనం పిల్చుకునే పాకీ పని […]
సుచిత్ర..! ఈ పిచ్చిది మళ్లీ మొదలుపెట్టింది… పాత పెంట తవ్వుతోంది…
ఈ పిచ్చిది మళ్లీ మొదలు పెట్టింది… ఈ అభిప్రాయం కాస్త కటువుగా అనిపించవచ్చుగాక… కానీ గాయని సుచిత్ర తాజా ట్వీట్లు, ఆరోపణలు, వెల్లడించే విషయాలు లోతుగా గమనిస్తే అలాగే అనిపిస్తుంది… తమిళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని డిఫరెంట్ కేరక్టర్స్ తగుల్తాయి… నా వయస్సు తక్కువగా కనిపించే కారణంగా రజినీకాంత్, మహేశ్‌బాబు వంటి హీరోల పక్కన అవకాశాల్లేవని చెప్పుకున్న కస్తూరి గురించి చెప్పుకున్నాం కదా… తరచూ చాలా ఇష్యూల్లో వింత అభిప్రాయాల్ని షేర్ చేస్తుందామె… సింగర్ చిన్మయి గురించీ […]
కోవిషీల్డ్ మాత్రమే కాదు… కోవాక్సిన్ వేసుకున్నవాళ్లలోనూ సైడ్ ఎఫెక్ట్స్..!?
తమ కోవిడ్ వేక్సిన్ కోవి షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని నిజమేనని కంపెనీ అంగీకరించింది కదా… ఐతే చాలా తక్కువ కేసుల్లో మాత్రమేనని చెప్పుకుంది, కంపెనీపై పరిహారం దావాలు వేయడానికి ఇండియాలో ఉన్న అడ్డంకుల గురించి, వేక్సినేషన్ తరువాత ఎన్ని నెలల వరకూ ఆ ప్రభావం ఉంటుందనే వివరాలు గట్రా బోలెడు వచ్చాయి… అదే సందర్భంలో మన భారత్ బయోటెక్ వాళ్లు తెర మీదకు వచ్చి తమ వేక్సిన్ కోవాక్సిన్ సేఫ్ అనీ, ఏ సైడ్ ఎఫెక్ట్స్ […]
అడవి ఏనుగుల దాడిలో లాజిక్ చచ్చిపోయి… కథ విసిగించేసింది…
ఇదే మాటంటే… సినిమాను సినిమాలాగా చూడవోయ్, పిచ్చి సందేహాలు దేనికి..? లాజిక్ వెతికితే మ్యాజిక్ మిస్సవుతాం అని ఆ బొడ్డు దర్శకుడు అప్పట్లోనే తేల్చి చెప్పేశాడు కదా… మన సూపర్ సుప్రీం మెగా బంపర్ హీరోలు నటించే కథలన్నీ ఆ సూత్రానికి లోబడి లాజిక్కుల జోలికి వెళ్లవు కదా అంటారేమో… విషయం ఏమిటంటే..? కాల్వన్ అని ఓ తమిళ సినిమా… జీవి ప్రకాష్ హీరోగా చేసిన తాజా చిత్రం ఇది… ఏప్రిల్‌లో థియేటర్లో రిలీజైన ఈ సినిమా […]
- « Previous Page
- 1
- …
- 99
- 100
- 101
- 102
- 103
- …
- 457
- Next Page »