Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చేతులెత్తేసిన రష్యా… చేజారిన సిరియా… రెబల్స్ గుప్పిట్లోకి దేశం…

December 7, 2024 by M S R

syria

. ( పార్థసారథి పొట్లూరి )…… సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన భార్య అస్మా అల్ అసద్ తో పాటు పిల్లలని రష్యా పంపించాడు! బహుశా రేపో మాపో బషర్ అల్ అసద్ కూడా రష్యా వెళ్లిపోవచ్చు! అస్మా అల్ అసద్ 1975 లో లండన్ లో పుట్టింది. అక్కడే చదువుకుంది. బషర్ అల్ అసద్ ని పెళ్లిచేసుకున్న తరువాత లండన్ నుండి డమాస్కస్ కి వచ్చింది! సిరియాలో అసద్ ల 50 ఏళ్ళ పాలనకి […]

పార్థు వచ్చాడు… 30 ఏళ్ల తరువాత పునఃకలయిక… సీన్ కట్ చేస్తే…?

December 7, 2024 by M S R

trisha

. ఘజియాబాద్ లోని ఓ కుటుంబం… అతడు వచ్చాడు… మీ బిడ్డను, గుర్తుపట్టలేదా… 30 ఏళ్ల క్రితం ఏడేళ్ల వయస్సులో ఎవడో నన్ను కిడ్నాప్ చేశాడు… తరువాత వాడి నుంచి తప్పించుకున్నాను, దేశమంతా ఎటెటో తిరిగాను… మీడియా, సోషల్ మీడియా ద్వారా మన ఇంటి ఆచూకీ కనిపెట్టాను, వచ్చేశాను అన్నాడు… వెంటనే బాబూ అని ఆ మహేశ్ బాబు సినిమాలోలాగా పెద్ద వదిన కౌగిలించుకుని తిండి తినిపించలేదు… నేను బెంజ్, నేను ప్లాస్మా అంటూ ఏ ఆడపిల్లా […]

IMDB ర్యాంకులు పెద్ద డొల్ల యవ్వారం… ఈ బోల్డ్ నటి టాప్ వన్ అట…

December 7, 2024 by M S R

imdb

. అసలు ఐఎండీబీ రేటింగ్స్ అంటేనే ఓ పెద్ద ఫార్స్… దాని సినిమా రేటింగ్స్ సంగతి తెలుసు కదా… ఇప్పుడది 2024 టాప్ స్టార్స్ అని ఓ జాబితా రిలీజ్ చేసింది… అది ఇంకా ఫార్స్… మరీ ఆర్మాక్స్ మీడియాకన్నా దారుణంగా తయారైంది ఈ ఐఎండీబీ కూడా… సినిమా రేటింగులకు ఓ ప్రాతిపదిక లేదు, నమ్మబుల్ కావు… కనీసం ఈ టాప్ స్టార్స్ ఎంపిక కూడా అంతేనా..? అంతే… అసలు ఆ రేటింగుల ప్రాతిపదికలోనే లోపముంది… సరే, […]

ఒరేయ్.., కాస్త నోళ్లు మూసుకొండి… దొరతనానికి దాస్యం మానండి…

December 7, 2024 by M S R

talli

. గుఱ్టం సీతారాములు……..ఉద్యమం జోరుగా ఉన్న రోజుల్లో తెలుగు తల్లి మీద కెసిఆర్ ఒక పెద్ద అభాండం వేశాడు……. ఎవనికి పుట్టిన తల్లి…. అని ఆయన భాష, యాస చూసి మోజు పడిన జనులు కెసిఆర్ మాట్లాడే భాషనే అధికారిక భాష అవుద్ది అని ఆశ పడ్డాం. పాలన మారాక తెలుగు తల్లి విగ్రహానికి చేతిలో కలశం తీసి బాలనాగమ్మ చీర కట్టి (గులాబీ రంగు) బతుకమ్మ చేతిలో పెట్టి ఇదే తెలంగాణ తల్లి అన్నారు, జనాలు […]

థమన్‌కు భంగపాటు… పుష్ప-2 నిర్మాతలు పక్కన పడేశారా..?!

December 7, 2024 by M S R

dsp thaman

. నిజమే… థమన్ ఏం సాధించాడు… అనవసరంగా అవమానపడ్డాడు… తమ కంపోజింగ్ ఫీల్డులో ఓ అనారోగ్యకరమైన ధోరణికి తెరలేపి తనే భంగపడ్డాడు… కిక్కుమనడం లేదు… స్పందన లేదు, బహుశా లోలోపల ఉడుక్కుంటూ ఉంటాడు… పుష్ప-2కు డైరెక్టర్ సుకుమార్… సుకుమార్‌కూ దేవిశ్రీప్రసాద్‌కూ మంచి బంధమున్నది… బన్నీకి కూడా ఇష్టుడే… సరైన సమయమే ఇవ్వలేదో, అస్తవ్యస్తంగా సాగిన ప్రొడక్సన్ షెడ్యూల్ డీఎస్పీని కూడా డిస్టర్బ్ చేసిందో గానీ తన బీజీఎం అప్‌టుమార్క్ లేదు… అసలే 1000 కోట్ల లక్ష్యంతో చేస్తున్న […]

లక్షన్నర టన్నుల వరి ప్రగతికి… మరో లక్షన్నర ఆశలకు సూచిక….

December 7, 2024 by M S R

talli

. ‘తెలంగాణా తల్లి’ విగ్రహం మీద కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నా ఉద్దేశ్యంలో .. ప్రతీ పౌరుడికి తమ తమ అభిప్రాయం చెప్పే స్వాతంత్య్రం ఉంది. .. కానీ, ప్రభుత్వం చేసి ప్రతీ పనిని, రాజకీయ పార్టీల దృక్కోణంలో చూసి విమర్శించకూడదు. .. ఉద్యమ సమయంలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని రూపొందించినప్పుడు, ఆ ఉద్యమంలో గెలిచి స్వరాష్ట్ర స్వప్నం ఫలించడానికి, మానవ పోరాటంతో పాటు దైవశక్తి కూడా అవసరం అని, తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఒక […]

రాష్ట్రపతి ఐతేనేం… ఒక ఊరికి బిడ్డ, ఒక గురువుకు శిష్యురాలే కదా..!

December 7, 2024 by M S R

murmu

. ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త… ఫోటో… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంతూరికి వెళ్లిన వార్త… అక్కడ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుకు శాలువా కప్పి, వంగి, వినయంగా దండం పెడుతున్న ఫోటో… ఎంత పాజిటివ్ వైబ్స్ సమజంలోకి పంపిస్తుందో ఈ వార్త ఒక్కసారి ఆలోచించండి… క్షుద్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చే మన తెలుగు మీడియాకు సహజంగానే పట్టలేదు… (సాక్షిలో మాత్రం కనిపించింది ఈ వార్త…) నిన్ననే కదా మనం చెప్పుకున్నది ఓచోట […]

పౌరాణికాలు తీయాలంటే మన తెలుగు దర్శకులే పర్‌ఫెక్ట్…

December 7, 2024 by M S R

vanisri

. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…… శ్రీ వినాయక విజయం… బాపు తీసారా అని అనిపిస్తుంది . అంత చక్కగా తీసారు కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాను . Of course . దర్శకుడిగా , ముఖ్యంగా పౌరాణిక చిత్రాల దర్శకుడిగా కమలాకర కామేశ్వరరావే సీనియర్ . పౌరాణిక బ్రహ్మ అని కూడా అంటారు ఆయన్ని . ఈ సినిమాలో అక్కడక్కడా బాపు మార్క్ కనిపిస్తుంది రచయిత బోణం ఆంజనేయులు వ్రాసిన కధ ఆధారంగా 1979 లో వచ్చింది ఈ వినాయక […]

అతుల్ లిమాయే… మహారాష్ట్ర విజయం తెర వెనుక అసలు కష్టం…

December 7, 2024 by M S R

atul

. పొట్లూరి పార్థసారథి… మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా దేవేంద్ర సరిత గంగాధర్ రావు ఫడ్నవిస్ (Devendra Sarita Gangadharrao Fadnavis ) ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెర వెనుక పనిచేసిన ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం అవసరం! అతుల్ లిమాయే – Atul Limaye! …. అతుల్ లిమాయే ఇంజినీరింగ్ చదివి ఒక బహుళ జాతి సంస్థలో పనిచేస్తూ రాజీనామా చేసి, RSS ప్రచారక్ గా పనిచేయడం మొదలుపెట్టారు మూడు దశబ్దాల […]

సద్దుమణిగినట్టుగా కనిపిస్తోంది… కానీ షిండేను నమ్మడానికి లేదు…

December 7, 2024 by M S R

shinde

. పార్థసారథి పొట్లూరి…. తాను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వాడుకున్నాడు ఏకనాథ్ షిండే! చర్చల పేరుతో ఢిల్లీ వెళ్లి తిరిగి ముంబై రాగానే తన స్వంత జిల్లా సతారాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు షిండే! డిల్లీలో నేనే మఖ్యమంత్రిగా కొనసాగుతాను, లేదంటే నా కొడుకు శ్రీకాంత్ షిండేను ఉప ముఖ్యమంత్రిని చేస్తే, నేను మంత్రివర్గంలో ఎలాంటి పదవి తీసుకోను అని మెలిక పెట్టాడు! అమిత్ షా ఒప్పుకోలేదు! మళ్ళీ డిల్లీ పిలిస్తే వెళ్ళాడు […]

పోటీలో ప్రేరణ మరింత ముందుకు… ఆట రక్తికడుతోంది…

December 6, 2024 by M S R

prerana

. ప్రేరణ… బిగ్‌బాస్ హౌజులో ఈరోజు ఆటతో ఆమె బలంగా తెరపైకి వచ్చింది… టాప్ ఫైవ్ జాబితాలోకి ఎక్కినట్టే కనిపిస్తోంది… అవినాష్ ఎలాగూ ఫైనలిస్టు… మిగతా ఆరుగురిలో ఆ నలుగురూ ఎవరు…? డౌట్ లేకుండా నిఖిల్, గౌతమ్ ఉంటారు… ఫైవ్‌లోనే కాదు, విన్నర్ రేసులో వాల్లే బలమైన పోటీదారులు అనిపిస్తోంది… నిఖిల్ ఎమోషన్‌లెస్‌గా ఓ బండ మనిషిలా కనిపిస్తాడు… కావ్యతో బ్రేకప్ మీద మాట్లాడినప్పుడు మాత్రమే కాస్త ఎమోషనల్ అయ్యాడు… ఫిజికల్‌గా స్ట్రాండ్… ఫస్ట్ నుంచీ సూపర్ […]

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీయార్ వస్తాడా..? ఏమంటాడు…!?

December 6, 2024 by M S R

telangana

. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీయార్‌ను ఆహ్వానించడానికి మంత్రి పొన్నం శనివారం ఫామ్ హౌజుకు వెళ్తాడనీ, కేసీయార్ టైమ్ అడిగారనీ ఓ వార్త… మరీ అప్పట్లో యాదాద్రి ఆవిష్కరణకు బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యక్రమంలా చేసి అభాసుపాలైంది అప్పటి కేసీయార్ సర్కారు… తన అహం కూడా ఎవరినీ, చివరకు గవర్నర్‌ను కూడా రానివ్వదు… అది వేరే సంగతి… అన్ని పార్టీల నాయకులనూ పిలవాలనేది, ఇది యావత్ తెలంగాణ ఫంక్షన్ అని చూపాలనేది స్థూలంగా రేవంత్ రెడ్డి సర్కారు […]

కిరీటం లేకపోతే తెలంగాణ తల్లే కాదట… చేయి చూపిస్తే కాంగ్రెస్ తల్లి అట…

December 6, 2024 by M S R

talli

. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శల సారాంశం ఏమిటంటే..? తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో తెలంగాణ చరిత్రపై, అస్థిత్వంపై దాడి చేస్తున్న రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి అంటే ఒక దేవతా మూర్తి… కిరీటం లేకుండా దేవత ఉంటుందా ? కాంగ్రెస్ ప్రతిష్ఠించబోయే విగ్రహంలో బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు, అసలు తెలంగాణ ఆత్మనే లేదు, పిచ్చోడి చేతిలో రాయిలా విలవిలాడుతోంది నా తెలంగాణ తల్లి. చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త […]

హమ్మో… భానుమతితోనే రొమాంటిక్ ఫోజులా..? ఎవరీ సాహసి..!!

December 6, 2024 by M S R

bhanumati

. ఈ కథన ముఖ చిత్రం చూశారు కదా… హమ్మా, అతగాడికి ఎంత ధైర్యం అనిపించిందా..? ఎన్టీవోడులు, అక్కినేనిలు కూడా తాకడానికి సంకోచించే, సందేహించే అంతటి భానుమతి చేతుల్ని అలా పట్టుకుని రొమాంటిక్ ఫోజు పెడుతున్నాడు… ఆమె కూడా పర్లేదులేవేయ్ అన్నట్టుగా అలా కూర్చుని, ఫోటోకు ఫోజులిచ్చింది… ఇంతకీ ఎవరబ్బా ఈ సాహసి..? అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండబడిన ఈ ధైర్యవంతుడి వివరాలేమిటి అనే కుతూహలం కలుగుతోందా..? మిత్రుడు రంగావఝల భరద్వాజ పోస్టు చదవండి ఓసారి… ఈ […]

బెనిఫిట్ షోల రద్దు మాత్రమే కాదు… ఇంకొన్నీ చేయాల్సి ఉంది…

December 6, 2024 by M S R

pushpa2

. ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన… . గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి… భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల […]

గురువులనే పిల్లలు కోదండం వేసే రోజులొచ్చాయ్… బహుపరాక్‌‌…

December 6, 2024 by M S R

teacher

. విద్యార్థులు కొట్టారు… మనోవేదనతో టీచర్ కన్నుమూశాడు (The Sad incidet of a Teacher) అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజాష్‌ అహ్మద్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూ ఉన్నారు. పక్కనే తొమ్మిదో తరగతి నుంచి విపరీతమై అల్లరి వినిపిస్తోంది. ఆయన ఆ తరగతికి వెళ్లి వాళ్లని మందలించాడు. వారిలో ఇద్దరు కవల పిల్లలున్నారు. వాళ్లిద్దరూ బాగా అల్లరి చేస్తున్నారని గుర్తించి వారిలో ఒకరిపై దెబ్బ […]

ఎవరు ఈ సిల్క్ చంద్రిక..? ఈ మందస్మితం మెప్పించగలదా..?!

December 6, 2024 by M S R

silk smitha

. ఎవరి గురించైతే ఐఎండీబీ ఎక్కువ సెర్చుతారో వాళ్లే పాపులర్ అని ఆ ప్లాట్‌ఫామ్ పిచ్చి లెక్క… ఆ లెక్కన ఈ సంవత్సరం చంద్రికా రవి అనే నటి నంబర్ వన్ కావాలి… అవును, ఆమె గురించి నెటిజన్లు తెగవెతికారు… సిల్క్ స్మిత పుట్టినరోజున ఆమె కథానాయికగా గ్లింప్స్ రిలీజ్ చేశారు నిర్మాతలు… సినిమా పేరు సిల్క్ స్మిత – ది క్వీన్ ఆఫ్ సౌత్… అది సిల్క్ స్మిత బయోపిక్ అట… ఎహె, ఆల్రెడీ డర్టీ […]

మరీ రావణ కేరక్టర్ ఏమీ కాదు… అందుకే పెద్దగా నచ్చలేదు జనానికి…

December 6, 2024 by M S R

jayachitra

. రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో … 1979 లో వచ్చిన ఈ రావణుడే రాముడయితే సినిమాకు ఐకానిక్ సాంగ్ . వేటూరి వ్రాసారు . అక్కినేని 185 వ చిత్రం . ఆ రోజుల్లో ఎన్నో సినిమాల నిర్మాత మీర్జాపురం జమీందారు కుమార్తె యన్ ఆర్ అనూరాధా దేవి ఈ సినిమాకు నిర్మాత . ఈ సినిమాకు ముందు అక్కినేనితో చక్రధారి సినిమాను నిర్మించింది . కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు […]

జీసరిగమప…! ఇవి పాటల పోటీలా..? రికార్డింగ్ డాన్సు షోలా..?!

December 6, 2024 by M S R

sarigamapa

. టీవీల్లో తరచూ ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది… మీ దుంపల్ తెగ, యాణ్నుంచి తయారయ్యార్రా మీరంతా… జీతెలుగులో వచ్చే సినిమా పాటల కంపిటీషన్ తాజా ప్రోమో ఒకటి చూస్తుంటే సరిగ్గా అదే డైలాగ్ గుర్తొచ్చింది… చివరకు ఈ పాటల పోటీలను (మ్యూజిక్ కంపిటీషన్ అనే మాట పొరపాటున కూడా వాడటం లేదని గమనించగలరు…) మరీ ఈటీవీ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల రేంజుకు తీసుకుపోయారు… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా ఈటీవీలో కాస్త పద్ధతిగా నడిచే పాడుతా […]

కథదేముంది మాస్టారూ… కొత్త ట్రెండ్ పట్టాలి… బ్రాండ్ ఉండాలి…

December 6, 2024 by M S R

movie

. “రైటర్ గారూ.. మీరు ఏ కాలానికి తగ్గ కథలు ఆ కాలంలో రాస్తారని ఫిలింనగర్లో టాకు విని మీ దగ్గరకు వచ్చాం.. మేమో సినిమా తీసి పడేద్దాం అనుకుంటున్నాం.. కథ చెప్పండి ” “రండి మాష్టారూ రండి, సరైన చోటికే వచ్చారు.. కథ చెప్పేముందు మందు ఏం తీసుకుంటారు.. బ్రాందీ.. విస్కీ.. ఓడ్కా ” “అబ్బే అవేం వద్దండి.. కథా..?” “సరే.. పోనీ గుట్కా.. ఖైనీ.. పాన్ పరాగ్ ఏవన్నా?” “అబ్బే అవేం వద్దండి.. కథా??” […]

  • « Previous Page
  • 1
  • …
  • 104
  • 105
  • 106
  • 107
  • 108
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • 1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions