శబరి అంటే..? రామాయణంలోని ఓ పాత్ర… రాముడి రాక కోసం నిరీక్షిస్తూ బతికి, చివరకు రాముడిని కలిసి, ఆకలి తీర్చి, ఆ తరువాత రాలిపోయే పండుటాకు పాత్ర… ఆ కేరక్టరే డిఫరెంట్… భక్తి, తాదాత్మ్యత, నిరీక్షణ ఆ పాత్ర లక్షణాలు… ఆ పాత్రను తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సినిమా పేరుగా ఎందుకు పెట్టారో ఓ పట్టాన అర్థం కాదు… నిజానికి అర్థం లేదు కూడా… పోనీ, కథానాయిక పేరు శబరి అనుకుందామంటే, అదీ కాదు… సర్లే, […]
అరుదైన డిజార్డర్‌తో ఓ కొత్త కథ… సుహాస్ కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్ర…
నటుడు సుహాస్ దగ్గర ఓ సుగుణం ఉంది… (హీరో అనడం లేదు, నటన తెలిసినవాడు కాబట్టి నటుడు అంటున్నాను…) తన సినిమాల్లో సూపర్ హీరోయిజం, సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, ఆకాశం ఎత్తు పెంచాలె- సముద్రం లోతు తవ్వాలె వంటి సగటు తెలుగు హీరోయిక్ ప్రొజెక్షన్స్ లేకుండా… ఏదైనా వైవిధ్యమైన కథను ఎంచుకుంటాడు… తన శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు… కథే కథానాయకుడి పాత్ర పోషించాలి… తన రేంజ్ కమర్షియల్‌గా ఎంత..? ఎన్ని సక్సెసయ్యాయి..? వంటి […]
అరవైలో ఇరవై వచ్చిందీ… ఈమెకు వయస్సు జస్ట్ ఓ నంబర్ మాత్రమే…
అందానికి అందం ఈ పుత్తడి బామ్మ ‘కన్నెతనం వన్నె మాసి… ప్రౌఢత్వం పారిపోయి… మధ్యవయసు తొంగిచూసిన ముసలి రూపు ముంచుకురాదా!’ అన్న మార్చి రాయలేమో! అందాల పోటీలంటే…తళుకు బెళుకులు, వయ్యారి భామలు అనుకుంటాం. ఆ ప్రపంచంలో మనకేం పని అనుకోడమూ సహజమే. మరి “అరవయ్యేళ్లు!”- ఈ మాట వింటేనే పెద్దవాళ్ళయిపోయామంటూ నిట్టూరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాలామంది అనారోగ్య సమస్యలతో, పిల్లలు, మనవళ్ల పనులతో గడిపేస్తూ ఉంటారు. అసలీ ఇల్లు, పిల్లలు, భర్త … వీరి పనుల […]
కోవిషీల్డ్, కోవాక్సిన్… భయమొద్దు.,. ఇవీ వాటి తయారీలో తేడాలు…
Jagan Rao….. వ్యాక్సిన్ పంచాయతీ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అసలు కొవీషీల్డ్ వ్యాక్సిన్ అయినా, కోవాక్సిన్ వ్యాక్సిన్ అయినా ఎలా తయారు చేశారు..? నేను చికాగో యూనివర్శిటీ, అమెరికాలో Ph.D చేస్తున్నప్పుడు వైరాలజీ కోర్స్ ఒక సెమిస్టర్ చదవాలి. దానిలో భాగంగా 10 కంటే ఎక్కువే వ్యాక్సిన్స్ తయారు చేశాను. నేనే కాదు, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ మాస్టర్ స్టూడెంట్ ఎవరైనా 2 రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. మొదట కోవాక్సిన్ వ్యాక్సిన్ ఎలా తయారు […]
శ్రీశ్రీని తాకినవాణ్ని, శ్రీశ్రీతో మాట్లాడినవాణ్ని… శ్రీశ్రీ పాడె మోసినవాణ్ని…
Taadi Prakash……. శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా! Last Journey of the greatest poet of 20th century ——————————————— రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ. 1981 మే నెల 2వ తేదీ శనివారం. రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం. రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు నిర్వాహకులు. […]
నిజమే… అసలు తెలుగు సినిమాలకు పాటలు అవసరమా..?
నిజమే… తెలుగు సినిమాకు పాట అవసరమా? ఎంత కుర్రకారు హృదయాలైనా, ఎంత మోటు సరససులైనా…”నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ- అది వినపడుతుంటే జారుతోంది మిడ్డీ” అని సినిమాల్లోలా సింహాద్రి సివంగులై విజృభించి పాడుకోరు. మరుపున పడ్డ తెలుగు అ ఆ ఇ ఈ వర్ణమాల మధ్య అమలిన శృంగారమో! మలిన శృంగారమో! తేల్చుకోలేని- “అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం…” అని సినిమాల్లోలా పాలకొల్లు […]
అసలు టీవీల్లో డాన్స్ షోలు అంటేనే… అవి జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్లు…
అఖిల్ సార్థక్… పేరు గుర్తుందా..? బిగ్‌బాస్ ఫేమ్… కొన్ని టీవీ షోలలో కూడా చేశాడు… కుండబద్ధలు కొట్టేశాడు టీవీ డాన్స్ షోల తీరుపై..! ప్రత్యేకించి స్టార్ మాటీవీలో వచ్చే నీతోనే డాన్స్ షో మీద చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగు… తనేమంటాడంటే..? ‘ఇప్పుడే ఓ ప్రోమో చూశాను… చాాలా దారుణంగా ఉంది… డ్యాన్స్ చేస్తే మార్క్స్ ఇవ్వరు… స్టంట్స్ చేస్తే చాలంటా… జడ్జ్‌లు వాళ్ల స్థాయికి తగ్గట్టుగా లేరు… ఇలా అంటున్నందుకు క్షమించండి… స్టార్ మా ఈ సారి […]
ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ తెలుగు సినిమా… దటీజ్ కృష్ణ…
Subramanyam Dogiparthi….. యాభై ఏళ్ళ కిందే 125 దేశాల్లో రిలీజయిన మొట్టమొదటి ఇండియన్ Pan World సినిమా మన డేషింగ్ & డేరింగ్ సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్ళకు మోసగాడు . తెలుగు సినిమా రంగంలో సాహసాలకు , మొండితనానికి , మంచితనానికి మారు పేరు కృష్ణ . ట్రెజర్ హంట్ టైటిల్ తో ఇంగ్లీషులోకి డబ్ చేసి తీసారు . తమిళంలోకి డబ్ అయితే మొత్తం సినిమా ఖర్చు ఆరు లక్షలూ అక్కడే వసూలు […]
వేక్సిన్ కంపెనీయే అంగీకరించింది… కానీ ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలరు..?!
ఒక వార్త వైరల్ అవుతోంది… జిమ్ చేస్తూ ఆమధ్య కన్నడిగుల ఆరాధ్య కథానాయకుడు పునీత్ రాజకుమార్ కుప్పకూలిపోయాడు కదా… దానికి కోవిషీల్డ్ వేక్సినే కారణమనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బాగా… కష్టం, తను నిజంగానే కోవిషీల్డ్ వేసుకున్నాడా..? ఆ వేక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కారణంగానే రక్తం హఠాత్తుగా గడ్డకట్టి గుండెపోటుకు గురయ్యాడా..? లేక తనకు ఆల్రెడీ గుండెకు సంబంధించిన సమస్యలున్నాయా..? ఇలాంటి అస్సలు తేలవు… కానీ ఇలాంటి సెలబ్రిటీల మరణం మీద ఇలాంటి పోస్టులు […]
పిసికిళ్లు… వావ్, ఎన్నాళ్లయిందో ఈ మాట విని… వీటిని చూసి…
Sampathkumar Reddy Matta….. కాపిళ్లు / పిసికిళ్లు /ఊచ బియ్యం ~~~~~~~~~~~~~~~~~~~~~~ కాపిళ్లు లేదా పిసికిళ్లు అంటే పాలుగారే పచ్చి జొన్నల ప్యాలాలు. వేడికి కాపబడుతవి కనుక కాపిళ్లు. చేతితో పిసుకబడుతవి కనుక పిసికిళ్లు. ఊచ అంటే జొన్నవెన్ను కనుక ఊచబియ్యం. జొన్న పంట పండిన ప్రాంతాన్నిబట్టి రకరకాల పేర్లు. మనకు పజ్జొన్నలూ తెల్ల జొన్నలూ పేరుమోసిన తీర్లు. లోపల పాలు ఉడుగుతూ గింజ గట్టిపడుతున్నప్పుడు జొన్న కంకులు విరిచి అప్పటికప్పుడు ప్యాలాలు చేస్తరు. పలుగు రాళ్లు […]
నాకూ ఓ చేదు అనుభవం… అందుకే నాకు ‘పాట్నా శుక్లా’ నచ్చిందేమో…
ప్రసేన్ బెల్లంకొండ ‘ పాట్నా శుక్లా ‘ నాకు బాగా నచ్చింది. కార్పొరేట్ కళాశాలల్లో నిరుపేద దళిత విద్యార్థుల మార్క్ షీట్లను తారుమారుచేసి వాళ్ళను ఫెయిల్ చేసి, తాము పాసైపోయే డబ్బున్న మహారాజుల పిల్లల వెనుక తల్లి తండ్రులు జరిపే స్కామ్ కథ ఇది. నిస్సందేహంగా మంచి కథ. మంచి సినిమా. అయితే ఈ సినిమా నాకు ఇంతగా నచ్చడం విషయంలో నా మీద నాకే సందేహాలున్నాయి. నాకు కోర్ట్ రూమ్ డ్రామాలంటే బోలెడు ఇష్టం. అందువల్ల […]
వావ్… ఇది నాటును మించి… చంద్రబోస్‌కు మరో ఆస్కార్ గ్యారంటీ…
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్..! అంటాడు కదా ఫస్ట్ పార్టులో… తగ్గేదేలా అంటాడు కదా… సెకండ్ పార్ట్‌ను, అంటే అందులో హీరోయిజాన్ని అంతకుమించి చూపించాలి కదా… లేకపోతే మన జనం ఒప్పుకోరు కదా… అసలే హీరోలు అంటే దేవుడి అంశలు… ఎహె, కాదు, దేవుళ్లే… దేవుళ్లను మించి… ఇప్పుడిక పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా..? సునామీ అనాలేమో..! అనాలి మరి… అయ్యో, హీరో పాత్ర జేబు దొంగ కదా, కలప స్మగ్లర్ కదా, సొసైటీకి అన్వాంటెడ్ […]
ముఖ్యమంత్రి సాయిచరణ్‌ను ఇంటికి పిలిపించుకుని అభినందించారు
గురుదక్షిణ… ఒక బాలుడి సాహసగాథ… ఎన్నికల ప్రచార చిటికెల పందిళ్లలో నవీన ప్రజాస్వామ్య సమసమాజ సూత్రాల పేరుతో పట్టపగలు మంగళసూత్రాలు దోచుకెళతారనే సిద్ధాంతాల రాద్ధాంతాల మధ్య… ప్రజల మౌలిక అవసరాలు, అభివృద్ధి చర్చ పక్కకు పోయి…కూడు పెట్టని ఇతరేతర అప్రధాన విషయాలు అత్యంత ప్రధానమైన వేళ… ఇప్పుడున్నవారే మళ్లీ గెలవకపోతే దేశం దిక్కులేని అక్కుపక్షి అవుతుందని ఒకరు; ఇప్పుడున్నవారే గెలిస్తే ఉన్నవారే మరింత ఉన్నవారు కావడంవల్ల దేశమంతా లేనివారితో నిండిపోతుందని మరొకరు వాదించుకునేవేళ… రెండు వార్తలు చిన్నవే అయినా చాలా […]
మాలీవుడ్‌కు వసూళ్ల కళకళ… మిగతా భాషల్లో థియేటర్లన్నీ విలవిల…
హిందీ 77 సినిమాలు, 976 కోట్లు… కన్నడం 86 సినిమాలు, 36 కోట్లు… మలయాళం 54 సినిమాలు, 460 కోట్లు… తమిళం 85 సినిమాలు, 238 కోట్లు… తెలుగు 106 సినిమాలు 595 కోట్లు… మరాఠీ 38 సినిమాలు, 30 కోట్లు… ఇంగ్లిష్ 38 సినిమాలు, 127 కోట్లు… ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా..? 2024 మొదటి నాలుగు నెలల సినిమా వసూళ్లు… ఇవన్నీ గ్రాస్ కాదు, నెట్ కలెక్షన్లు… చెప్పుకోవడం దేనికంటే..? గత ఒకటీరెండు సంవత్సరాల్లో కన్నడ ఇండస్ట్రీ వసూళ్లు దుమ్ముదులిపింది… బాక్సాఫీస్ వందల కోట్ల […]
పెళ్లి తంతు పద్ధతి ప్రకారం జరిగితేనే దానికి పెళ్లిగా చట్టబద్ధత..!!
అప్పట్లో ఓ సినిమా వచ్చింది… కృష్ణంరాజు హీరో కావచ్చు… పెళ్లంటే పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. అని ఓ పాట అందులో… సూపర్ హిట్ పాట… ఇవన్నీ ఉంటేనే పెళ్లి జరిగినట్టా..? గత అక్టోబరులో అలహాబాద్ హైకోర్టు తీర్పు అదే చెప్పింది దాదాపుగా… ఇప్పుడు సుప్రీంకోర్టూ చెప్పింది తాజాగా… కోర్టు ఏమన్నదంటే..? ‘‘పెళ్లి అనేది ఓ పవిత్రబంధం… కేవలం పెళ్లి రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన సరిపోదు, అది రుజువు మాత్రమే, కానీ సంప్రదాయ […]
ఠాట్, కృష్ణుడి వేషం నేను వేయడమేంటని మొరాయించాడు ఎన్టీవోడు…
Bharadwaja Rangavajhala….. రామారావూ మాయాబజారూ…. విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు సిఎస్ఆర్. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా రామారావు అనుకున్నారు కె.వి.రెడ్డి.ఠాఠ్ కృష్ణుడేషం నేను కట్టేది లేదని ఎన్టోడు భీష్మించుకుని కూర్చున్నడు.అరే ఏమయిందిర అయ్యా … ఎందుకంత నారాజవుతవ్ వేషమే కదా […]
చలం లక్కీ… పద్మనాభం, కాంతారావులా చేతులు కాల్చుకోలేదు…
Subramanyam Dogiparthi….. ఇది భానుమతి సినిమా . ఈ సినిమాకు ఆమే షీరో . ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినామరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు పెట్టేస్తుంది . లావుగా ఉంటే బస్తా అనో రబ్బరు బంతి అనో . ఈ సినిమాలో కూడా మల్లయ్య పాత్రలో ధూళిపాళను , […]
హరిహరా… క్రిష్‌కు మరో ఎదురుదెబ్బ..? వీరమల్లు కూడా చేయిచ్చాడా..?!
జాగర్లమూడి క్రిష్… వయస్సు 45 ఏళ్లు… అమెరికాలో ఉన్నత చదువులు చదివి, సినిమా మీద ప్యాషన్‌తో ఇండియాకు తిరిగొచ్చేసి, 2008 నుంచీ ఫీల్డ్‌లో ఉన్నాడు… మొదట్లో మంచి సినిమాలు వచ్చినయ్ తన నుంచి… మెరిట్ ఉన్న దర్శకుడు… అందులో ఏ డౌటూ లేదు… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త భిన్న కథాంశాలను ఎంచుకున్నాడు… గుడ్… కానీ ఏదో ఏలిన్నాటి శని పట్టుకున్నట్టుంది… బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి తీశాడు, బాగానే ఉంది సినిమా… ఆ నమ్మకంతోనే బాలకృష్ణ […]
మళ్లీ ఆ గీతామాధురేనా జడ్జి..? ఫాఫం, ఇండియన్ ఐడల్ సీజన్-3…!!
నో డౌట్… ఆహా ఓటీటీ రియాలిటీ షోలలో సూపర్ హిట్… 1) అన్ స్టాపబుల్, 2) ఇండియన్ ఐడల్ తెలుగు… కొంతమేరకు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్… ఇండియన్ ఐడల్ షోకు వచ్చే గెస్టులే గాకుండా, సెలక్షన్స్ బాగుంటున్నయ్… దాంతో షో రక్తికడుతోంది… దీనికితోడు జడ్జిలుగా థమన్, కార్తీక్ ప్లస్ పాయింట్లు… ఫస్ట్ సీజన్లో ఫిమేల్ జడ్జి నిత్యా మేనన్… ఎక్కడా తడబాటు లేకుండా, ఓవర్ చేయకుండా, హుందాగా వ్యవహరించింది ఆమె… హోస్టుగా శ్రీరామచంద్ర కూడా మెప్పించాడు… కానీ […]
రాజకీయాలు వేరు- మానవ సంబంధాలు వేరు… మోడీ చెప్పిన 2 ఉదాహరణలు…
నిన్న తెలంగాణలో ప్రచారానికి వచ్చిన పెద్ద సారు మోడీ రిజర్వేషన్ల మీద, రాజ్యాంగం మీద క్లారిటీ ఇచ్చాడు సరే.., కానీ కాంగ్రెస్‌ను ప్రధానంగా టార్గెట్ చేసిన ఆయన బీఆర్ఎస్ మీద పెద్దగా దాడి చేసినట్టు అనిపించలేదు… అఫ్కోర్స్, ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంది కాబట్టి రాజకీయంగా అదే కరెక్టేమో… కానీ కేంద్ర పాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని, రెండో దేశరాజధాని, గోదావరి నీళ్లు ఎత్తుకుపోవడం వంటి విషయాలను ఇగ్నోర్ చేశాడు, స్క్రిప్టు రాసిచ్చినవాళ్లే వద్దనుకున్నారేమో… […]
- « Previous Page
- 1
- …
- 105
- 106
- 107
- 108
- 109
- …
- 457
- Next Page »