ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించినప్పటికీ… ఇప్పటివరకూ భారత్ ను ఎవ్వరూ పాలించని విధంగా.. ఇప్పటివరకూ ఒకే ఒక్క మహిళా ప్రధానిగా అభినవ దుర్గ అనిపించుకున్న పేరు ఇందిరాగాంధీ. అయితే, ఇందిరాగాంధీ పాలనా చతురత.. ఎమర్జెన్సీ వంటి చీకటి కోణాలను కొత్తగా చెప్పుకోవడం చర్వితచరణమే. కానీ, ఇందిర వెంట నడిచిన ఓ ఇద్దరు కీలక సివిల్ సర్వెంట్స్… ఓ నాన్ సివిల్ సర్వెంట్.. వారి మధ్య నెలకొన్న ప్రొఫెషనల్ పోటీ.. కచ్చితంగా కాస్తా ఆసక్తికరం.. చెప్పుకోవాల్సి విషయం. ఒకరు […]
యమగోల… దర్శకుడి పేరు వినగానే ఎన్టీయార్ సందేహించాడు…!
Bharadwaja Rangavajhala తాతినేని రామారావు కూడా ఓ రెండేళ్ల క్రితం కన్నుమూశారు … కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం నుంచీ ఇండస్ట్రీకి వెళ్లిన రామారావుకి ఆశ్రయం కల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకట సుబ్బారావు. ఇల్లరికం సినిమా టైముకి తాతినేని ప్రకాశరావుగారి దగ్గర చేరిన రామారావు గారు .. అటు తర్వాత ప్రత్యగాత్మతో కొనసాగారు. పిఎపి బ్యానర్ లో ఆ రోజుల్లో డైరెక్టర్లు అయిన వారందరూ దాదాపు కృష్ణాజిల్లా కమ్మయువకులే .. మళ్లీ కులం ప్రస్తావన తెస్తావురా బార్బేరియస్ […]
మదర్ ఇండియా జమున… ఎందరు వద్దన్నా వినక చేసేసింది…
Subramanyam Dogiparthi… జమున నట విశ్వరూపం 1971 లో వచ్చిన ఈ బంగారు తల్లి సినిమా . గ్లామర్ పాత్రల్లో రాణించిన ఈ సత్యభామ పూర్తి డీగ్లామర్ పాత్రలో జీవించింది . చాలామంది ఈ పాత్రను చేయవద్దని చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి ముందుకొచ్చింది . జమున తర్వాత ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది కృష్ణంరాజునే . విలన్ పాత్రలకు , దారి తప్పిన కొడుకు పాత్రలకు పరిమితమయిన కృష్ణంరాజు అసలు సిసలయిన రెబల్ పాత్రను వేసి […]
దేవున్ని తమ ఆత్మలో భర్తగా స్వీకరించే ఈ ప్రక్రియ పేరు… ధారణ..!
Sampathkumar Reddy Matta….. దేవుని తలువాలు ~~~~~~~~~~~~~ రాజన్నగుడిలో.. సీతారాముల పెండ్లి ముచ్చట ఇది… వైష్ణవ ఆలయాలలో సీతారాముకళ్యాణం జగమెరిగినదే. కానీ శివాలయంలో సీతారాముల పెండ్లి, ఒక పెద్ద ముచ్చట ! వేములవాడ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన శివాలయం. ఇక్కడి పురాపద్దతులూ ఆచారాలూ అంతే ప్రాముఖ్యత కలిగినవి. తమ లింగభేదంతో సంబంధం లేకుండా ఆడా, మగా, వైవిధ్యులూ.. అన్నిరకాల వారూఇక్కడ రాజరాజేశ్వరున్ని పెండ్లి చేసుకుంటరు. దేవున్ని తమ ఆత్మలో భర్తగా స్వీకరించే ఈ ప్రక్రియ పేరు.. […]
వరల్డ్ వార్-3… ఇరాన్ వ్యూహాల్లో చైనా… బిత్తరపోయిన ఇజ్రాయిల్ కూటమి…
WW-3 అప్డేట్… ! ఇరాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! రష్యాకి తన సత్తా చూపిస్తున్న ఉక్రెయిన్! ******** 19-04-2024 తెల్లవారు ఝామున 2 నుండి 3 గంటల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ లోని 9 టార్గెట్స్ మీద మిస్సైల్స్ తో దాడి చేసింది. ఇరాన్ లోని ఇస్ఫహాన్ (Isfahan) నగరంలో ఉన్న ఎయిర్ బేస్ మీద డ్రోన్లు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఇస్ఫాహన్ నగర శివార్లలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది, […]
నో కాంప్రమైజ్… బయటి తిండి పోటెత్తినా ఇంటి వంటా తగ్గేదేలే…
పెరుగుతున్న మాంసాహారులు… మాయమవుతాయమ్మ వంటిళ్లు! అమ్మా! లంచ్ లోకి ఏం చేశావ్? పప్పు, కూర, రసం. ‘బోర్ ‘ డిన్నర్ ఏంటమ్మా ? రోటీ, మిక్స్ వెజ్ కర్రీ. ఎప్పుడూ అదేనా? ఎలా తింటారు? … దాదాపు ప్రతి ఇంట్లో నిత్యం జరిగే బాగోతమే ఇది. ఒకప్పుడు చద్దన్నం తప్ప టిఫిన్లు లేవు. ఇప్పుడు ఇంట్లోనే ఇడ్లి, దోస చేస్తున్నా నచ్చడం లేదు. పిల్లలైతే మరీ. ఇంట్లో వండినవి బాగోవు అనే అభిప్రాయంతో ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా […]
చెట్లకూ హక్కులుంటాయండీ… వాటికీ సహజన్యాయం దక్కాల్సిందే…
మొన్న ఓ వార్త చదివాం గుర్తుందా..? మొక్కలు బాధ కలిగినప్పుడు ఏడుస్తాయి, వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి… వాటిని ఇజ్రాయిల్ సైంటిస్టులు రికార్డు చేశారని..! అసలు మొదట్లో మనిషి చెట్లను జీవజాలంలో భాగంగానే చూడలేదు, రాళ్లురప్పల్లాగా వాటినీ భౌతిక పదార్థ సమ్మేళనాల్లాగానే చూశాడు… వాటిలో ఉండేవీ జీవకణాలేననీ, ప్రత్యుత్పత్తి సహా బతకడానికి, విస్తరించడానికి జంతుజాలంలాగే ప్రయత్నిస్తాయనీ, చలనం తప్ప మిగతావన్నీ జంతుజాలం లక్షణాలేననీ మనిషి గుర్తించాడు… సొంతంగా ఆహారం తయారీ, ప్రతి కణానికీ శక్తి సరఫరా, వేళ్ల నుంచి […]
కేసీయార్ చెప్పింది నిక్కమైన నిజం… ఉద్యమ కేసీయార్ ప్రస్తుతం లేడు…
ఇన్నాళ్లూ శుక్రమహర్దశ నడిచింది కాబట్టి… అనుకున్నట్టు టైమ్ సహకరించింది కాబట్టి… ఆలోచనల్లో, అడుగుల్లో ఎన్ని లోపాలున్నా సరే నడిచిపోయింది… భజనపరులు చుట్టూ చేరి అపర చాణక్యుడు ఎట్సెట్రా భుజకీర్తులు తగిలించారు కాబట్టి నిజంగానే తను చాణక్యుడికి తాతనేమో అనే భ్రమల్లోకి కేసీయార్ జారిపోయినట్టున్నాడు… టైమ్ ఇక చాల్లే అన్నాక ఇప్పుడు తన పాలన వైఫల్యాలు, తన అక్రమాలు గట్రా తెర మీదకు వస్తున్నయ్… నిన్న ఎక్కడో అన్నాడు… 20- 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్లోకి వచ్చేస్తాను ఎవరో […]
సానుభూతి నాటకాలు నిజంగానే వోట్ల పంటను పండిస్తాయా..?
Murali Buddha……. ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వైయస్ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు … నిజంగా సానుభూతి నాటకాలు వోట్ల పంట పండిస్తాయా…? రాజకీయ సానుభూతి ఆరోపణలతో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి … 1999 ఎన్నికల్లో వాజ్ […]
డబ్బా పాలు డబ్బా పాలే… నెస్లే వారి ఫుడ్ అయితే అక్షరాలా అంతే…
ఈమధ్య బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ అన్ హెల్తీ పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ డ్రింకుల్లోని కంటెంటు ప్రమాదాల గురించి సోషల్ మీడియాయే బయటపెట్టింది… నెస్లే… ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ… ప్రధానంగా పిల్లల ఆహారాల ఉత్పత్తుల సంస్థ… దానిపై దుమారం రేగుతోంది… శిశువులకు, చిన్న పిల్లలకు నెస్లే ఫుడ్ (సెరిలాక్ తరహా ఫుడ్) పెడుతుంటారు ప్రపంచవ్యాప్తంగా… ఐతే రూల్స్‌కు విరుద్ధంగా ఈ సంస్థ కొన్ని దేశాల్లో ఫుడ్‌లో చక్కెర శాతాన్ని పెంచి అమ్ముతోందని తాజా ఆరోపణ… […]
యుద్ధం సెయ్… మిస్కిన్ వెండి తెరపై చేసే యుద్దం తీరే వేరు…
Ashok Vemulapalli…. “యుద్దం సెయ్”…. తమిళ దర్శకుడు మిస్కిన్ సినిమా ఇది .. ఇది మిస్కిన్ మాత్రమే ఇలా తీయగలడు అనిపించగలిగేవాళ్లలో అతను ఒకడు .. ఆఖరికి వీధి లైట్ కిందే సినిమా షాట్ తీసేస్తాడు .. చీకట్లోంచే కెమేరాని రన్ చేస్తాడు .. మిస్కిన్ కి ఒక ప్రత్యేక కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు.. క్రైం , సైకిక్ స్టోరీ లైన్ తో మిస్కిన్ తీసే సినిమాలు చూడటానికి హాలీవుడ్ లో క్రిస్టఫర్ నాలెన్ సినిమా చూడటానికి […]
గొప్ప ఫిక్షన్… రాబోయే ఓ కొత్త తెలుగు సినిమాకు కథానేపథ్యం ఏంటంటే…
ఒక గొప్ప ఫిక్షన్ అది… చాలామందికి తెలియని కథ… అప్పట్లో ఓ భారీ యుద్ధం, ఆ కళింగ యుద్ధంలో లక్షల మంది ప్రాణనష్టం, రాజ్యమంతా విషాదం… ఎందుకు గెలిచానో అర్థం కాని అయోమయంలో… ఆత్మమథనంలో… నాటి సామ్రాట్ అశోకుడు శాంతి వైపు వెళ్తాడు… బౌద్ధాన్ని స్వీకరిస్తాడు… పాలనపై దృష్టి పెడతాడు… ఆక్రమంలోనే తనకు అపారమైన భారతీయ జ్ఞానం గురించి తెలుస్తుంది… మనిషిని దైవాన్ని చేసే శాస్త్రాల గురించి తెలుస్తుంది… వాటిని కాపాడాల్సిన అవసరమూ, కర్తవ్యమూ గుర్తొస్తుంది… మరి […]
పోలీసులు ఈయన పుస్తకాల్ని వెతికి వెతికి తగలబెట్టారు…
Taadi Prakash…. ‘విరాట్’ రచయిత గురించి: స్తెఫాన్ త్వైక్ ప్రపంచ ప్రసిద్ద రచయితల్లో ఒకరు. కథకుడుగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా, కవిగా సాహిత్యంలో ఆయన స్థానం చిరస్మరణీయమైంది. సుమారు 40 భాషల్లోకి ‘విరాట్’ అనువదించబడింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి. స్తెఫాన్ త్వైక్ 1915-16 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చారు. భారతీయ తత్వశాస్త్రం ఆంటే ఆయనకు చాలా ఇష్టం. మన వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పురాణాల్ని, భగవద్గీతని అధ్యయనం చేశారు, స్తెఫాన్ త్వైక్ 1881 నవంబర్ 28న వియన్నా (ఆస్ట్రియా)లో […]
అప్పట్లో… ఆడవాళ్ల కన్నీళ్లతో తెర తడిసిపోతేనే మహిళాచిత్రం…
Subramanyam Dogiparthi…. మహిళలు మెచ్చిన చిత్రం . సినిమాలో ఆడవారికి ఎంత ఎక్కువ కష్టాలు ఉంటే , ఆ సినిమాను మహిళలు అంత ఎక్కువగా ఆడిస్తారు అనే వారు 1970 ల దాకా . ఆ తర్వాత మహిళా ప్రేక్షకుల సినిమా అభిరుచుల్లో మార్పు వచ్చింది . బహుశా మహిళల హక్కులు , రక్షణ వంటి అంశాలలో కూడా క్రమంగా మార్పులు వచ్చాయనుకోండి . అన్నపూర్ణ వారి బేనర్లో డి మధుసూధనరావు నిర్మాణంలో చాలా కుటుంబ కధా […]
నో నో… రెజీనాకు నచ్చాడంటే సాయిధరమ్ మ్యాగీ బాయ్ కాదన్నమాటే…
రెజీనా కసాండ్రా… మెరిట్ ఉన్న నటే గానీ కావల్సినంతగా పాపులర్ కాలేకపోయింది ఇండస్ట్రీలో… అందగత్తే… సాయిధరమ్‌తేజ… ఈ మెగా క్యాంపు హీరో కేరక్టర్ ఇతర హీరోలకు కాస్త భిన్నం అంటుంటారు… తనకూ ఓ పెద్ద హిట్ దక్కాల్సి ఉంది… వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లుగా బోలెడు వార్తలు… వస్తూనే ఉన్నాయి… అబ్బే, అదేమీ లేదోయ్ అని నిజానికి వీళ్లు ఖండించాలి… కానీ ఇంకా లేదు… ఎహె, రాసుకునేవాళ్లు రాసుకోనీలే అనుకుని ఉంటారేమో… లేదా భలే పట్టేశారే వీళ్లు […]
బీభత్సమైన కవరేజీ… కంటెంటు కాదు, ఆ 29 ఫోటోల పబ్లిషింగ్…
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… 29 మంది నక్సలైట్లు మరణించిన చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ వార్త… దండకారణ్యం మీద నక్సలైట్ల పట్టు సడలడానికి కారణాలు సహా, దాదాపు 80 వేల బలగాలతో సాగుతున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వివరాల్ని ఏకరువు పెట్టింది ఆ వార్త… బాగానే ఉంది… సరే, ఆ కథనం జోలికి మనం పోవడం లేదు ఇక్కడ… కానీ ఆ వార్తకు 29 మంది మృతుల ఫోటోలు చిన్న చిన్నగా యాడ్ చేశారు… బ్లాక్ అండ్ వైట్ అయినా […]
ఐరనీ… తండ్రి తెలంగాణ పోరాట వీరుడు… భర్త గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటిషియన్…
ఉత్తరప్రదేశం దాకా వెళ్లిన మన పొలిటిషయన్స్ కొత్తేమీ కాదు… జయప్రద పేరు ఉదాహరణకు ఉండనే ఉందిగా… కానీ శ్రీకళారెడ్డి అనే పేరు, ఆమె బయోడేటా కాస్త ఆసక్తికరంగా ఉంది… ప్రస్తుతం ఆమె జాన్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తోంది… నిజానికి ఆమె ఆమధ్య బీజేపీలో చేరింది… హుజూర్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణలోనే పోటీచేస్తుందని అందరూ అనుకున్నారు… ఆమెది తెలంగాణే… తండ్రి జితేందర్‌రెడ్డి, తను నల్గొండ డీసీసీబీ అధ్యక్షుడిగా చేశాడు, హుజూర్నగర్ నుంచి గతంలో ఇండిపెండెంటుగా […]
జ్ఞానం మరీ ఎక్కువైతే…? ఈ కథలోని వశిష్ట నారాయణ్ అవుతారు..!!
మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి… బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… […]
ఆహార నియమాల్లో ఇదొక పైత్యం… చివరకు కొడుకునే పోగొట్టుకున్నాడు…
ఎవరో ఏదో చెబుతారు.,. అన్నం, రొట్టెలు మానేసి కొబ్బరినూనె తాగండి అని… ఆ విధానమేంటో సరిగ్గా అర్థంగాక, అర్థమైనంతవరకు అడ్డదిడ్డంగా ఆచరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కేసులు చూశాం… ఇంకొకరు జస్ట్, మిలెట్స్ ఓన్లీ అంటాడు… మరొకరు కీటో డైట్ అంటాడు… ఒకాయన రోజుకు 16 గంటల ఉపవాసాన్ని మించింది లేదు అంటాడు… ఒబెసిటీ, బీపీ, సుగర్, థైరాయిడ్ వంటి నానా రకాల సమస్యలకు నానా రకాల పరిష్కారాల్ని యూట్యూబ్, సోషల్ మీడియా చెప్పేస్తుంది… అవి పరిస్థితులను […]
నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు… నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…
నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది… గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది… తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి… నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్… ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి […]
- « Previous Page
- 1
- …
- 110
- 111
- 112
- 113
- 114
- …
- 457
- Next Page »