శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా 1974 లో వచ్చిన ఈ ఖైదీ బాబాయ్ సినిమా . ఆ తర్వాత మెచ్చుకోవలసింది జానకి , జగ్గయ్యలే . హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో స్క్రీన్ ప్లే బిర్రుగా చేసుకుని ఉంటారు . సినిమాలో ఏ సీనునూ , డైలాగుని కట్ చేయాలని […]
95 ఏళ్ల వయస్సులోనూ … అదే వృత్తి, అదే అభిరుచి… హేట్సాఫ్…
చాలా పెద్ద వయస్సు ఉన్నట్టుంది… ఇంతకీ ఆమె ఎక్కడికి వెళుతోంది? ఆసుపత్రికా?………. లేదు, మీ అంచనాలు పూర్తిగా తప్పు…! ఈమెకు 95 ఏళ్లు… వృద్దాప్యం, దాంతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఈమె స్పూర్తిని మాత్రం లొంగదీసుకోలేకపోయాయి… ఆమె ఒక ప్రొఫెసర్… అంతకుమించి… ఈరోజుకూ రోజూ 60 కిలోమీటర్ల దూరం వెళ్లివస్తూ విద్యార్థులకు భౌతికశాస్త్రం పాఠాలు చెబుతుంది ఈమె… పేరు చిలుకూరి శాంతమ్మ… మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకుంది… అలా ఆ క్రచెస్ పట్టుకుని వెళ్తుంటుంది… విజయనగరం సెంచూరియన్ […]
కల్కి Vs యానిమల్… నాగ్ అశ్విన్ మీద హఠాత్తుగా సోషల్ దుమారం…
ఇంటర్నెట్ జీవులకు ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాలి, లేకపోతే క్రియేట్ చేస్తారు… ఏదో ఒక రచ్చ సాగుతూ ఉండాల్సిందే… దీంతో కొన్ని వివాదాలు హఠాత్తుగా ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదు… నాగ్ అశ్విన్ కల్కి పేరిట చేసిన సాహసం చిన్నదేమీ కాదు… ఎక్కడ పొరపాటు అడుగుపడినా 600 కోట్ల బడ్జెట్ మట్టిపాలయ్యేది… తన అదృష్టం కొద్దీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది… (చాలామంది కల్కి సినిమా పట్ల వ్యతిరేక భావనలు వ్యక్తం చేస్తున్నా సరే…) 1000 […]
వైఎస్ రోజూ జనాన్ని కలిసేవాడు… రేవంత్ రెడ్డి కూడా ‘ప్లాన్’ చేయాల్సిందే…
అసలు ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని నేరుగా కలవాల్సిన అవసరం ఏముంటుంది..? ఇదీ ఓసారి కేటీయార్ వేసిన ప్రశ్న మొన్నటి ఎన్నికల ముందు… సరే, వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవాల్సినవి ఏముంటాయి..? ఉండొద్దు కదానేది తన భావన… లెక్కప్రకారం కరెక్టే… కానీ..? మన సిస్టమ్ పైనుంచి కింద దాకా సగటు మనిషిని సతాయించేదే తప్ప సానుకూలంగా వ్యవహరించేది కాదు… పైగా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలుస్తుంటే నిజంగా జనం నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యల తీవ్రత […]
ఎవరో గానీ ఆ లేడీ కమెండో… భలే కవర్ చేసింది, విజయశాంతికి తాతమ్మే…
ఇందాక టీవీ వార్తల్లో అమెరికాలో ట్రంప్ మీద దుండగుడి కాల్పుల సంఘటన చూసినప్పుడు నాకు మళ్ళీ కర్తవ్యం విజయశాంతి గుర్తొచ్చింది అదెలా అంటే , . అమెరికా పెన్సిల్వేనియా లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదిక మీద మహోద్రేకంగా ప్రసంగిస్తున్నారు . ప్రపంచంలోనే మెరికల్లాంటి మేటి సెక్యూరిటీ వింగ్ అమెరికాలో ఉందని ఇప్పటిదాకా పేరు కదా , సరే, ఆ పేరు సంగతి అలా ఉంచితే , ఓ దుండగుడు ట్రంప్ ను యేసెయ్యాలని ప్లాన్ […]
గేమ్ ఛేంజర్ ఫోటో..! అసలే బైడెన్ ఎదురీత… ఈలోపు ట్రంప్‌పై కాల్పులు…
చాన్నాళ్లు యాదికుంటది ఈ ఫోటో… తన ప్రాణాలు తీయడానికే ఓ షూటర్ కాల్పులు జరిపినప్పుడు తృటిలో తప్పించుకున్నాడు ట్రంప్… చెవికి గాయం కాగానే, దాన్ని చేత్తో తడిమి, చేతికంటిన రక్తాన్ని చూసి, వెంటనే ప్రమాదాన్ని గ్రహించి అసంకల్పితంగానే కిందకు వంగిపోయాడు… ఈలోపు సెక్యూరిటీ గార్డులు వచ్చి తనను చుట్టుముట్టారు… దాంతో షూటర్ లక్ష్యం నెరవేరలేదు… తనను ఓ టెర్రేస్‌పై భద్రతాబలగాలు కాల్చిచంపేశాయి… షూట్ చేయడానికి ముందు నిందితుడు వాళ్లతో వాదిస్తున్నట్టుగా ఓ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది… […]
భాషిణి..! పరభాష అడ్డంకుల్ని అధిగమింపజేసే ఓ కొత్త యాప్…!
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో హోటల్లో దిగగానే పెట్టెలు తెచ్చి ఒకబ్బాయి రూములో పెట్టాడు. ఊరికి కొంచెం దూరంగా సముద్రంలో చేరడానికి ముందున్న నదికి అభిముఖంగా పర్వతపాదం మీద ఉన్న ప్రశాంతమైన, అందమైన హోటల్ అది. టర్కీ నగదు లిరా కొద్దిగా అయినా లేదు. కరెన్సీ ఎక్స్ చేంజ్ కు ఎక్కడికెళ్లాలి? ఇక్కడి నుండి ఊళ్లోకి వెళ్లడానికి రవాణా ఎలా? అని ఆ అబ్బాయిని హిందీలో అడిగితే అర్థం కానట్లు అయోమయంగా మొహం పెట్టాడు. ఇంగ్లీషులో అడిగితే అలాగే […]
యాంగ్రీ యంగ్మన్ అమితాబ్‌కు దీటైన నిప్పులాంటి మనిషి ఎన్టీయార్…
NTR , అమితాబ్ బచ్చన్ లు ఇద్దరికీ యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజిలను ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు . హిందీలో సూపర్ హిట్ అయిన జంజీర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది మన నిప్పులాంటి మనిషి . 1974 లో వచ్చిన ఈ సినిమా రజతోత్సవం చేసుకుంది . ఈ సినిమా తర్వాత NTR చాలా హిందీ సినిమాలకు రీమేకులలో నటించారు . అన్నీ బ్రహ్మాండంగా ఆడాయి . ఇంక ఈ […]
ఇదుగో ఇలాంటి విషయాల్లోనే రేవంత్ సర్కారు బదనాం అయ్యేది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవరాక్షన్ చేసే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తమకే రాజకీయంగా నష్టం వాటిల్లజేస్తోంది… ఇంకా దీన్ని సమీక్షించుకున్నట్టు లేదు… అసలే బీఆర్ఎస్, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉంది… ఉన్నవీ లేనివీ రచ్చ చేసి, గాయిగత్తర లేపడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు… కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు… మొన్న కేటీయార్ ఒక ట్వీట్ చేశాడు… పక్షపాతంతో బాధపడే ఓ 80 ఏళ్ల ముసలామె పెన్షన్‌ను రికవరీకి ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని […]
ఓహో… పేరుకు నీతులు గానీ పరుచూరి వారు చాలా కథలు పడ్డారు..!!
సినిమా సమీక్షకుడు, రచయిత సూర్యప్రకాష్ ఫేస్బుక్ వాల్ మీద ఓ బొమ్మ కనిపించింది… పాత బొమ్మే… అది 1989లో ఆంధ్రజ్యోతిలో కనిపించిన ప్రకటన… అందులో బాలకృష్ణ సినిమా అశోక చక్రవర్తి కథకు సంబంధించిన నిజానిజాల ఆక్రోశం ఉంది… 3 లక్షలకు మలయాళ చిత్రం ఆర్యన్ కథను మేం కొనుగోలు చేస్తే, తెలుగులో రీమేక్ చేస్తే… అదే కథను చౌర్యం చేసి మరో తెలుగు సినిమాను నిర్మించారు… ఇదేమైనా భావ్యంగా ఉందా..? అని సినిమా మేకర్స్ ధైర్యంగా విడుదల […]
హమ్మయ్య… గీతామాధురి ట్రాక్‌లో పడింది ఈసారి… బతికించావ్…
తెలుగు ఇండియన్ ఐడల్ గురించి చెప్పాలంటే… ఈ సీజన్ 3 కాస్త డిఫరెంటుగానే ఉంది… కామెడీ పోర్షన్ పెంచినట్టున్నారు… అంటే, దానికి మరీ వేరే ట్రాకులేమీ లేవు… థమన్ చాలు, స్పాంటేనియస్‌గా వేసేస్తున్నాడు… అక్కడక్కడా కాస్త శృతి తప్పినా ఓవరాల్‌గా వోకే… అన్నింటికీ మించి గీతా మాధురికి గత సీజన్ తాలూకు విమర్శలు తలకెక్కినట్టున్నాయి… పిచ్చి మేకప్ లేదు, తిక్క డ్రెస్సుల్లేవు… ప్లెయిన్‌గా కనిపిస్తోంది… జడ్జిమెంట్ చెప్పేటప్పుడు కూడా కాస్త డొక్క శుద్ధితో మాట్లాడుతోంది… గత సీజన్లో […]
కాటమయ్య రక్ష..! కల్లు గీత కార్మికుడికి సేఫ్టీ కిట్… అభినందనీయం…
ముందుగా ఒక వార్త చదవండి… గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’… సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ను రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి… ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, లష్కర్‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగనుంది. గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు. తెలంగాణ […]
సెన్సేషనల్ యూట్యూబర్ ధృవ్ రాఠీపై కేసు… కానీ ఈ కేసులో ట్విస్టు వేరే…
ధృవ్ రాఠీ… పర్యావరణం, పర్యాటకం తదితరాంశాలపై తన వీడియోల మాటెలా ఉన్నా… వర్తమాన రాజకీయాలపై పెట్టే వీడియోలు మాత్రం సెన్సేషన్… 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, ఆల్రెడీ 3 కోట్ల వీక్షణలు… మామూలు సక్సెస్ స్టోరీ కాదు తనది… ట్రెమండస్ హిట్… మొన్నామధ్య అమెరికాలో కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల ఇళ్లల్లో కూడా ఈయన వీడియోల పట్ల విపరీతమైన ఆరాధన చూసి ఆశ్చర్యమేసింది… వోకే, ఒపీనియన్ బేస్డ్ వీడియోలే… తప్పులేదు, పక్కగా తన వాదనకు తగిన చార్టులు, […]
ఆర్గానిక్ స్వీట్ల దందా..! వేలాది మంది నమ్మారు… తీరా కట్ చేస్తే…?
వజ్రం లాంటి పేరు… వంచన తీరు? సామాజిక సేవ పేరుతో వ్యవస్థల్ని లోబరచుకోవడo ఆధునిక వ్యాపార సూత్రo.. “యమ”రాల్డ్.. ఈ సంస్థ యజమాని.. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే సుమారుగా 2001-02 సంవత్సరం కాలంలో నాకు పరిచయం. నాల్గు అక్షరం ముక్కలు తప్ప పొట్ట పోసుకోవడానికి మరేమీ తెలీని నాకు అప్పట్లో కాపీ రైటింగ్ అవకాశం ఇచ్చారు. కనీసం 2, 3 గంటలు నా చేత క్యాప్షన్స్ రాయించుకుని రూ.100, రూ.200 చేతిలో పెట్టి పంపేవాడు. […]
24 ఏళ్ల సర్వీసు… 25 బదిలీలు… నాలుగు సార్లు ఏసీబీ దాడులు…
ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా గ్రూప్ 2A వంటి ఉద్యోగాల్లో చేరే అధికారుల ఉద్యోగ జీవితం చాలా క్లిష్టమైనది. ఎందుకంటే, ఆ అధికారి పైన ప్రభుత్వ హయరార్కీలో అనేక మంది అధికారులు ఉంటారు. ఉదాహరణకు, మా డిపార్టుమెంటులో ఏసీటీవో ఉద్యోగమే తీసుకుంటే, ఒక సర్కిల్లో ఏసీటీవో పైన డీసీటీవో, సీటీవో ఉంటారు. డివిజన్ స్థాయిలో డిప్యూటీ కమీషనర్ ఉంటారు. డీసీ ఆఫీసులో అనేక మంది అధికారులు పని చేస్తుంటారు. కొత్తగా చేరిన ఏసీటీవో అదృష్టం కొద్దీ తన పై […]
ఆ ‘దొర వారి’ నేపథ్యం… ఆ కులం, ఆ ఇంటి పేరు మొత్తానికీ చెడ్డ పేరు…
ప్రణీత్ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా? …………………… ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా, కులం అని కూడా పత్రికల్లో వార్త […]
వేరే వాళ్లయితే చెప్పుతో కొట్టేదాన్ని… రోహిణీ కీప్ ద స్పిరిట్… #ISupportRohini…
టీవీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… మంచి టైమింగు ఉన్న నటి… జబర్దస్త్, బిగ్‌బాస్ పుణ్యమాని కాస్త ఫీల్డులో నిలదొక్కుకుంటోంది… ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి… గుడ్… ఈమధ్య ఓ వీడియో చేసింది… డ్రగ్స్ రేవ్ పార్టీలో దొరికినట్టు, పోలీసులకు ఏవో సాకులు చెప్పినట్టు, అబ్బే, నాకు పాజిటివ్ రాలేదు సార్ అని చెబుతున్నట్టు… బాగుంది వీడియో… అయ్యో, దేవుడో, బాబోయ్, ఇంకేమైనా ఉందా, ఇది హేమను విమర్శిస్తున్నట్టుగా ఉంది, ఆమెను ఎదిరించి […]
ఏటా లక్షకు 12 మంది… పెరిగిన ఆత్మహత్యలు మరో సామాజిక విపత్తు…
జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం… అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము. దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతూనే ఉంటుంది. అలలను సవాలు చేసి…చేప పిల్ల ఈదుతూనే ఉంటుంది. గ్రీష్మంలో ఎండిన కొమ్మే చైత్రంలో చిగురించి…ప్రకృతికి పట్టు చీరల సారె పెడుతుంది. మావి చిగురుకోసం కోయిల నిరీక్షిస్తూ ఉంటుంది. కోయిల పిలుపు కోసం మావి కొమ్మ […]
టమాట… వంటల్లో ఇది ఎందుకు తప్పనిసరి అవసరమంటే..?
మన శరీరపు సూపర్ హీరో – టమాటా… మొన్నా మధ్య ఆగస్ట్ 21,2023 న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (CDC) సంస్థ ఈ భూమి మీద టమాటాని మించిన ఫ్రూట్ లేదు అని చెప్పింది. CDC అంటే అమెరికా జాతీయ పబ్లిక్ హెల్థ్ సంస్థ. ఆరోగ్యానికి సంబంధించి సైన్స్ పరంగా డేటాని ఎనలైజ్ చేయటంలో దీనికి మించినది ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే – మన శరీరంలో ఉన్న ఫ్రీ […]
కోడెనాగు… ఓ ప్రేమజంట ప్రకటించిన పవిత్ర ప్రేమయుద్ధం కథ…
శోభన్ బాబుకు పేరు తెచ్చిన మరో సినిమా 1974 లో వచ్చిన ఈ కోడెనాగు సినిమా . ఒక బ్రాహ్మణ యువకుడు ఒక క్రైస్తవ యువతిని వివాహం చేసుకోవటానికి సంఘం అంగీకరించకపోతే , ఆత్మహత్య చేసుకుని సమాజం మీద పవిత్ర ప్రేమ యుధ్ధాన్ని ప్రకటిస్తారు . ఈ సినిమాలో ఒక విశేషం మనసు కవి ఆత్రేయ మాస్టారి పాత్రలో నటించటం . సినిమాకు హీరోహీరోయిన్లు తర్వాత ప్రధాన పాత్ర ఆయనదే . ఆయన నటించిన కేవలం రెండు […]
- « Previous Page
- 1
- …
- 127
- 128
- 129
- 130
- 131
- …
- 452
- Next Page »