Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Information Obesity …అతి సమాచారం సర్వత్రా వర్జయేత్…

June 29, 2024 by M S R

information

ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒబేసిటీతో ఉన్నారు. దానికన్నా అతి పెద్ద సమస్య “ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ”. ప్రపంచం లో ప్రతి ఇద్దరు లో ఒకరు ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ తో బాధ పడుతున్నారు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచాన్ని పీడించే సమస్యల్లో ఇది ఒకటి. రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి అనే సింపుల్ టాపిక్ తీసుకుంటే – ఒకతను […]

నీట్ మీద దుమార ప్రచారంలో స్పీకర్ బిర్లా బిడ్డనూ లాగుతున్నారు..!!

June 29, 2024 by M S R

Anjali birla

సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది… అదేమిటంటే..? లోకసభ స్పీకర్ బీఎం బిర్లా చిన్న బిడ్డ అంజలి బిర్లా గురించి… ఆమె ఒక మోడల్ అట… హఠాత్తుగా యూపీఎస్సీ (సివిల్స్)కు హాజరైందట, దేశంలోకెల్లా అత్యంత క్లిష్టమైన, కష్టమైన ఆ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాసైపోయి ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖలో కొలువు చేస్తోందట… ‘ఇదంతా చదివితే ఆమె ఇంటలిజెంట్ అనిపిస్తోంది కదా’… అని ముగించి… అబ్బే, ఇది నీట్ స్కామ్, పేపర్ లీక‌తో సంబంధం లేని […]

Madhuri Dixit … డబ్బు కోసం ఇదేం పని శ్రీమతి మాధురీ దీక్షిత్..?

June 29, 2024 by M S R

madhuri

సినిమా తారలు… కాస్త హార్ష్‌గా ధ్వనించినా ఒక మాట… డబ్బు కోసం ఏదైనా చేస్తారు… ఎంత దిగజారమన్నా సరే… అందరూ కాదు, కాకపోతే మెజారిటీ..! వయస్సు మీద పడినా సరే, ఇంకా ఇంకా డబ్బు కావాలి… దాని కోసం ఏదైనా చేసేయాలి… ఒకప్పటి అందాల తార మాధురీ దీక్షిత్ దీనికి మినహాయింపు ఏమీ కాదు… ఏక్ దో తీన్ చార్ పాంచ్ అంటూ గంతులేసి జనాన్ని వెర్రెక్కించిన మాధురీ దీక్షిత్ గిరాకీ తగ్గిపోయాక నేనే అనే ఓ […]

నిజంగానే ఆదానీకి ‘పవర్’ ఇచ్చేస్తారా..? ఉచిత విద్యుత్తు గల్లంతేనా..?

June 29, 2024 by M S R

pvt discom

ఇంకేముంది..? తెలంగాణ రాష్ట్ర విద్యుత్తును ఆదానీ పరం చేయబోతున్నారు… అని నిన్నటి నుంచీ ఒకటే రచ్చ… బీఆర్ఎస్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ ఓ ఫస్ట్ పేజీ స్టోరీ పబ్లిష్ చేసేసి అయ్యో, అమ్మో, ఇంకేమైనా ఉందా..? పంపుసెట్లకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు ఉండదు, ఇక వేల కోట్ల వ్యవస్థలపై ఆదానీ గుత్తాధిపత్యం, కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం, సేవలపై అదనపు భారమూ పడొచ్చు అని మొత్తుకుంది… నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తున్నదా..? […]

‘‘మూడు రోజులుగా భారతం గురించే ఏదో ఒకటి మాట్లాడుతున్నాం మా ఇంట్లో…’’

June 29, 2024 by M S R

voice over

నిజంగా సినిమా ప్రభావం చాలా ఉంటుంది… నిన్న రాత్రి నా బిడ్డ నుంచి వీడియోకాల్… ఎంతో ఎగ్జయిటెడ్ గా… అమ్మా, కల్కి బాగుందమ్మా… నాకైతే ఎంత నచ్చిందో… నేను అర్జెంటుగా మహాభారతం చదవాలి అంటోంది… హహ ఎన్నిసార్లు చెప్పానో చదువూ చదువూ అని… సినిమా చూస్తేనే చదవాలనిపిస్తోందా అని అడిగా నవ్వుతూ… సరే, సులభంగా అర్థమయ్యే రాజాజీ వచన భారతం ఎక్కడో ఉండాలి… వెదికి పంపిస్తాలే అన్నాను… నాన్న కాల్ లిఫ్ట్ చేయటం లేదు, పడుకున్నాడేమో… నాన్నను […]

Prabhas… ప్రస్తుత భారతీయ సినిమాకు ప్రభాసే ‘రాజు’… ఇదుగో ఇలా…

June 29, 2024 by M S R

prabhas

ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్… నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకు రాజు… అతిశయోక్తి అనిపించినా ఇది వర్తమానానికి నిజం… ఒక మిత్రుడి మాటలో చెప్పాలంటే… తను ఒంటి కాలి మీద ఇండియన్ సినిమాను మోస్తున్నాడు… ఇదీ అతిశయోక్తి కాదు, నిజం… ఎందుకంటే..? చాన్నాళ్లుగా తన ఆరోగ్యం స్టడీగా లేదు… ఆయుర్వేద చికిత్సలు, కాలికి సర్జరీలు… బాహుబలి తరువాత తన హెల్త్ ఎప్పుడూ సరిగ్గా లేదు… కొన్నిసార్లు నెలల కొద్దీ విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండిపోయాడు… ఆదిపురుష్ […]

లీకుల కాలంలో… ఈ అగ్ని పరీక్షల్లో అందరూ పరాజిత పరీక్షిత్తులే…

June 29, 2024 by M S R

leaks

లీకు పరీక్షల కాలంలో అందరూ పరాజిత పరీక్షిత్తులే! అగ్ని పరీక్ష అప్పుడు సీతమ్మకు ఒకసారే అగ్నిపరీక్ష. ఇప్పుడు చదువుకునే పిల్లలకు రోజూ అగ్ని పరీక్షలే. వారి తల్లిదండ్రులకు ప్రతిక్షణం విషమ పరీక్షలే. సహన పరీక్షకు పరీక్ష వెయ్యి ఉద్యోగాలకు పది లక్షల మంది పోటీపడే నోటిఫికేషన్ల కోసం పడిగాపులు పడడం సహన పరీక్షకు పరీక్ష. స్వీయ పరీక్ష అప్పులు చేసి కోచింగులకు వెళ్లడం; నిద్రాహారాలు మాని దీక్షగా చదవడం మనకు మనమే పెట్టుకునే స్వీయ పరీక్ష. శల్య […]

ఆ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావల్సిందే…

June 29, 2024 by M S R

sharada

A great classic from K Viswanath . మంచి సినిమా . మంచి సినిమా అంటే సినిమాలో పాత్రలన్నీ మంచితనానికి ప్రతీకలే . ఈ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావలసిందే . సత్యనారాయణకు ఈ సినిమా ఓ పెద్ద మలుపు . విలన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న సత్యనారాయణ అన్నగా , మంచివాడిగా గొప్పగా నటించారు . సత్యనారాయణలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఆరోజుల్లో . […]

సింఫనీ..! ఇండియన్ ఐడల్ తెలుగు షోకు అదనపు భారీ ఆకర్షణ..!

June 29, 2024 by M S R

Indian idol

సింగర్ గీతామాధురి చెప్పినట్టు… తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 పాటల పోటీలో పాల్గొనేవాళ్లు అదృష్టవంతులు… ఎందుకు..? ఏదో ఓ చిన్న ఆర్కెస్ట్రా సాయంతో తమ ప్రతిభను ప్రదర్శించుకునే చాన్స్ గాకుండా… ఓ సింఫనీ, చాలా వాయిద్యాల సహకారంతో గ్రాండ్‌గా తమ పాటను శ్రోతలకు పరిచయం చేసుకునే అవకాశం దక్కడం..! ఆడిషన్ రౌండ్స్ పక్కన పెడితే ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగులో ఉన్న గ్రాండ్ గాలా రౌండ్ సినిమా సంగీత ప్రియుల చెవుల తుప్పు వదిలించింది… చెన్నై ఆర్కెస్ట్రా… […]

కల్కి..! మొత్తానికి నాగ్ అశ్విన్ మహాభారతం మీదకు దృష్టి మళ్లించాడు..!

June 29, 2024 by M S R

karna

చాన్నాళ్లయింది ఒక సినిమా మీద సోషల్ మీడియా ఇంతగా చర్చకు పెట్టడం..! అమితాబ్, నాగ్ అశ్విన్ సినిమా కల్కి మీద సోషల్ మీడియా పోస్టుల్లో రకరకాల విశ్లేషణలు, అభిప్రాయాలు, విమర్శలు, ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి… కల్కి సినిమా ఓ మంచి పని చేసింది… ఏకంగా ప్రజెంట్ జనరేషన్ నడుమ మహాభారతం మీద డిబేట్ రన్ చేస్తోంది… అశ్వత్థామ శాపం, తలపై మణి దాకా అనేక అంశాలు జనం చర్చిస్తున్నారు… మరీ ప్రత్యేకించి కర్ణుడి కేరక్టర్ మీద అందరి దృష్టీ […]

కల్కి..! ఓ గ్రాండ్ కల… ఓ భారీ వీడియో గేమ్… అదే సమయంలో…?

June 29, 2024 by M S R

voice over

బిగ్ స్క్రీన్ పై ఓ అత్యద్బుత వీడియో గేమ్! కలలాంటి… ఓ విజువల్ వండర్!! కల్కి 2898 అనే సైన్స్ ఫిక్షన్ సినిమా కచ్చితంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనాస్థాయిని ఎంత గ్రాండ్ గా ఉందో పట్టిచూపించేదే. ఇది నిర్వివాదాంశం. పైగా సినిమాలో చిరంజీవైన అశ్వత్థామ వంటి మరణం లేని మహాభారత పాత్రను ఎంచుకుని… కలికాలపు కల్కిని కాపాడేందుకు పెట్టిన లింక్ ఆయన థాట్ ప్రాసెస్ లో ఓ గొప్ప విశేషం. అంతేకాదు, ఇండియన్ డైరెక్టర్సూ.. మార్వెల్ వంటి […]

వాళ్లెవరు..? ఆ అరాచక శక్తులపై రేవంత్‌రెడ్డి యాక్షన్ ఎందుకు వద్దు..?!

June 28, 2024 by M S R

revanth

నిన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ కొన్ని వివరాలు చెప్పాడు కదా… ఈరోజు ఆంధ్రజ్యోతిలో తప్ప వేరే పత్రికల్లో రిపోర్ట్ అయినట్టు కనిపించని కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి… సరే, రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి తమ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను సమర్థించుకున్నాడు… తప్పదు… అలాంటోళ్ల మీద వెంటనే అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎంత గాయిగత్తర చేస్తున్నా ఆ ప్రయాసకు, ఆ డిమాండ్లకు అసలు విలువ లేదు… ఎందుకంటే..? నిజంగానే తెలంగాణలో మునుపెన్నడూ లేని […]

ఏం..? తమన్నా జీవితం సింధీ సిలబస్‌లో ఎందుకు ఉండొద్దు…?

June 28, 2024 by M S R

tamanna

ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది… ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్‌లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు […]

ఆధిపత్యం వస్తేనే ఇలా దంచితే… ఇక Jio మోనోపలీ వస్తే ఏమిటో..?!

June 28, 2024 by M S R

jio

రిలయన్స్ జియో టారిఫ్స్ 12.5% – 25% వరకూ పెరిగాయట. దీంతో ముఖేష్ అంబానీ వాళ్ళబ్బాయి పెళ్లి ఖర్చులు మొత్తం మన నెత్తినే రుద్దుతున్నట్టున్నాడు అని వాపోతున్నారు జనాలు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. జియో కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఉచిత టారిఫ్, అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్లు ఇచ్చినపుడు ఇదే జనాలు అప్పటివరకు వాడుతున్న నెట్వర్క్స్ వదిలి జియోకి బదిలీ అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి టెలికాం రంగం మీద […]

డైలాగ్స్..! సీన్ ఎలివేట్ కావడానికి దోహదం.,. ముళ్లపూడి మార్కే వేరు..!!

June 28, 2024 by M S R

dialogues

ముళ్లపూడి వారి అక్షర మల్లెపూలు… … ఇవాళ మన ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన్ని నిర్మించుకుంటూ సినిమాల్లో ఆయన డైలాగులు కొన్ని.. (‘ముత్యాలముగ్గు’ సినిమాలో సంగీత..) “కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుందట. అందులో తాళి కట్టే వాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. అని మా బాబాయి గారు చెప్పేవారు” – – – (‘గోరంత దీపం’ సినిమాలో వాణిశ్రీ, శ్రీధర్.. ) “ఎంత హాయిగా ఉంది! ఆ ఇంటికీ ఇక్కడికీ […]

ఒకే దిండుపై నిద్రించిన మన రెండు తలలు… ఉత్తర దక్షిణ ధృవాలు!

June 28, 2024 by M S R

yandamuri

అర్ధరాత్రి చీకటి ఆ శ్మశానాన్న్ని పరదాలా కప్పేసి౦ది. సమాధుల మధ్య నుంచి వీచే గాలి వెదురు బొంగుల్లో చేరి ఈలగా మారి, కీచురాళ్ళ లయకి పాటగా నాట్యం చేస్తోంది! దూరంగా కుక్క ఏడుస్తోంది. కాటికాపరి లేడు. అతడికి భయం వేయలేదు. అతడే ఒక ప్రేతంలా ఉన్నాడు. మాధవిని దహనం చేసిందని ఇక్కడే అని అతడికి శర్మ చెప్పాడు. అతడు లోపలికి ప్రవేశించాడు. పాతిక సంవత్సరాలు కలిసి పెరిగి తనతో పాటు పది సంవత్సరాలు కాపురం చేసిన మాధవి […]

ఇప్పడిక నాగ్ అశ్విన్ మీద పడ్డారు… ఈ కుల, ప్రాంత ముద్రలేందిర భయ్..!!

June 28, 2024 by M S R

kalki

ఏపీ రాజకీయాలే కాదు, జనం కూడా రెండుగా చీలిపోయినట్టున్నారు… కమ్మ వర్సెస్ రెడ్డి… ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద ఇద్దరూ కొట్టుకుంటూనే ఉండాలా..? తాజాగా కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ మీద దుమారం రేగుతోంది… ఒకటి కులం, రెండు ప్రాంతం… సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్, మీమ్స్ రచ్చ రచ్చ అయిపోతోంది… నిజానికి కమ్మ- రెడ్డి కులాల మధ్య బోలెడు వివాహాలు జరిగాయి… రెండూ సొసైటీలో మంచి ఎన్‌లైటెన్ కమ్యూనిటీలే… పైగా స్టేటస్ ఓ […]

టోల్ తీస్తున్నారు… ఆ రోడ్లెక్కితే చాలు పర్సులకు కత్తెర్లు ఖాయం…

June 28, 2024 by M S R

toll

హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం ఆపకండి. ఇది టోల్ గేట్లలో మన తోలు వలిచే ఫాస్ట్ ట్యాగ్ గురించి. వేదంలో నిజానికి ఎంత వెతికినా ఫాస్ట్ ట్యాగ్ కనిపించదు. వేదంలో అన్నీ ఉన్నాయిష…అని ఎగతాళి చేసినా- నిజానికి వేదంలో ఉన్నవే బయట ప్రపంచంలో ఉంటాయి. బయట ప్రపంచానికి వేదం బౌద్ధిక, తాత్విక, […]

కుండమార్పిడి… అక్కడ మొగుడు కొడితే ఇక్కడా మొగుడు కొడతాడు…

June 28, 2024 by M S R

shobhan

కృష్ణ , శోభన్ బాబులు పోటాపోటీగా తమ నటనతో అదరకొట్టిన సినిమా 1973 లో వచ్చిన ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా . అసలు టైటిలే అదిరిపోయింది . ముఖ్యంగా మహిళల సెంటిమెంటును పురిగొల్పి , వాళ్ళ ఆదరణ పొందిన సినిమా . శోభన్ బాబు , కృష్ణలు కలిసి నటించిన ఆరో సినిమా ఇది . టైటిల్సులో ఎవరి పేరు ముందు వేయాలి అనే తర్జనభర్జనలతో , పేర్లు వేయకుండా ఇద్దరి ఫొటోలు పెట్టేసారు . […]

బీజీఎం మాత్రమే కాదు… సరైన డబ్బింగ్ కూడా సీన్‌ను పైకి లేపుతుంది…

June 28, 2024 by M S R

voice over

కల్కి సినిమాలో బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ కారుకు నటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది కదా… పర్లేదు, బాగానే కుదిరింది… అది చూస్తుంటే దర్శకుడు వంశీ ఏదో తన ఆర్టికల్‌లో రాసిన ఈ వాక్యాలు చకచకా గుర్తొచ్చాయి… డబ్బింగ్ ప్రాధాన్యం మీద సింపుల్‌గానైనా బాగా రాశాడు ఆయన… (అప్పుడెప్పుడో సితార, మంచుపల్లకీలు తీసిన తొలిరోజుల్లో తన జ్ఞాపకాలు)… ‘‘చాలామంది డైరెక్టర్లు బిజీగా ఉండడంవల్లేమో ఈ డబ్బింగ్‍ పని అసిస్టెంట్లకి అప్పగించేస్తున్నారు. కానీ ఇక్కడ సినిమాని ఎంత ఇంప్రొవైజ్‍ […]

  • « Previous Page
  • 1
  • …
  • 134
  • 135
  • 136
  • 137
  • 138
  • …
  • 451
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions