మిత్రుడు Nationalist Narasinga Rao పోస్టు ఒకటి రీడబుల్… ‘‘2009 సెప్టెంబర్ లో YS రాజశేఖర్ రెడ్డి చనిపోయిన దగ్గర నుండి ఓదార్పు యాత్ర… YSRCP ఏర్పాటు… ఉప ఎన్నికల ప్రచారం నుండి అనేక మంది కీలక నాయకులు జిల్లాల ముఖ్యులు జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు.. ఆయన జైల్లో ఉన్న 16 నెలలు కూడా ఆయన కుటుంబం వెనుక వెన్నుదన్నుగా నిలబడ్డారు…… సీబీఐ జగన్ మీద కేసులు పెడుతున్నా కూడా ప్రజల్లోకి ఇవన్నీ అక్రమ […]
అబ్బఛా… ఎస్పీ బాలు మరీ 3 వేలకు కూడా పాట పాడాడా..? ఏ కాలంలో స్వామీ..?!
దాదాపు గంటన్నర సేపు కావచ్చు… సుదీర్ఘమైన ప్రెస్‌మీట్… ఒక టీవీ ఒక రియాలిటీ షో స్టార్ట్ చేసేముందు ఇలా ప్రెస్‌మీట్ ఆర్గనైజ్ చేయడం విశేషం కాగా, అంతసేపు ఆసక్తికరమైన క్వశ్చన్లతో మీడియా కూడా ఎంటర్టెయిన్ చేయడం మరో అదనపు విశేషం… అదే జీతెలుగులో త్వరలో స్టార్ట్ చేస్తున్న జీసరిగమప ప్రోగ్రామో… అదేనండీ, సినిమా పాటల పోటీ… (ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ థర్డ్ సీజన్ చెడగొట్టడంతో ఇక అందరు సినిమా పాటల అభిమానుల దృష్టీ జీతెలుగు సరిగమప […]
పుష్ప… మోడీ చెప్పిన అర్థమేమిటో తెలుసా..? రాహుల్‌కు భిన్నంగా దేశకీర్తన…!!
న్యూయార్క్ లో “మోడీ అండ్ యూఎస్” కమ్యూనిటీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్: న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్‌లో నాసావు కొలీజియంలో జరిగిన ‘మోడీ అండ్ యూఎస్’ గ్రాండ్ కమ్యూనిటీ కార్యక్రమంలో సుమారు పదమూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇకపై అవకాశాల కోసం ఎదురుచూడదు. గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం నిర్మించబడింది. ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ […]
ఓ చీప్ క్లాస్ పర్మిట్ రూమ్… ఓ టాప్ క్లాస్ కస్టమర్… ఓ డిఫరెంట్ టేస్ట్…
రెండు జేబులు గీకితే గీకితే 120 వరకూ కనిపించాయి… పది రూపాయల కాయిన్ ఒకటి… ఫోన్‌పేలు, గూగుల్‌పేలు పనిచేయవు కదా… బ్యాంకు ఖాతాలు ఏనాడో అడుగంటాయి… నాలుక పీకుతోంది… ఓ థర్డ్ క్లాస్ బార్… కాదు, వైన్స్‌కు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్… నిజానికి అది ఒకప్పుడు కల్తీ కల్లు దుకాణం… లోనికి వెళ్లాను… పేరుకే పర్మిట్ రూమ్… 400, 500 వరకూ కూర్చోవచ్చు… ఇక సమీపంలో బార్లు ఎలా నడుస్తాయి… పైన షెడ్డు, ఆరేడు స్నాక్స్ […]
కుటుంబ బంధాల్లో ఒడిదొడుకులకు కౌన్సెలింగ్ కోర్స్… క్షేమదాయకం…
ఒకప్పుడు ఇల్లే విశ్వ విద్యాలయం. వైద్యాలయం కూడా. చిన్న చిన్న ఆరోగ్య మానసిక సమస్యలు, చదువులకు సంబంధించిన సందేహాలు తీర్చడానికి వంటింట్లో పోపుల డబ్బా, కుర్చీలో నానమ్మ- తాతయ్య, మరోపక్క మామయ్యలు , బాబాయిలు, పిన్నులు, అత్తలు ఉండేవారు. పండగైనా పబ్బమైనా కలసి జరుపుకునేవారు. ఎవరూ పెద్దగా బాధపడిన సందర్భాలు ఉండేవి కాదు. కాలం మారే కొద్దీ ఉద్యోగాల పేరుతో పట్నాలకు పరుగెత్తడం ప్రారంభమయ్యాక పరిస్థితి తారుమారయ్యింది. ఎవరి ప్రపంచం వారిదయ్యింది. ఇవన్నీ తప్పని అనలేం. ఇప్పటికీ […]
పేజర్లు, వాకీటాకీలు పేలిపోయాయ్, అయిపోయాయ్… తరువాత ఏమిటి..?
ఇజ్రాయెల్ Vs హెఙబొల్లా! Part 3 Well లెబనాన్, సిరియాలలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నది ఖచ్చితమైన రిపోర్టులు లేవు. Iphone లు కూడా పేలినట్లుగా తెలుస్తున్నది! తక్కువ ధరకి Iphone వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు? తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా? ఐ ఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది. అఫ్కోర్స్! ఐఫోన్ మొదటిసారిగా 2007 లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని Os […]
చివరకు సెంట్రల్ సర్వీస్ అంటేనే… మరీ అలా ‘పలచబడిపోయింది’…
అయ్యా ఎస్ లు… ఐ.పి.ఎస్.లు… ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు..ప్రభుత్వానికి..ప్రజలకు వారధిగా ఉండాల్సిన వారు..ప్రజా సంక్షేమ పధకాల రూపకర్తలు..అమలు పర్యవేక్షణ అధికారులు…ఇవన్ని పుస్తకాల్లో మాత్రమే…పాలకుల ప్రాపకానికి పాకులాడే రోజులు వచ్చాయి…కనీస విధ్యుక్త ధర్మాలను విస్మరించి సాగిలపడుతున్నారా అని అనిపిస్తోంది. ఐఎఎస్ లు అంటే అయ్యా ఎస్ అనడానికి..ఐ.పి.ఎస్.లు అంటే…పాలకులకు పి.ఎస్ లుగా వ్యవహరిస్తున్నారా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కొందరు అధికారుల వ్యవహార శైలి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 1990 ల్లో […]
ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావు బాలూ…? జ్ఞాపకాల నీడలేంటీ…?
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావూ.., నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ…! ** ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావు బాలూ…? జ్ఞాపకాల నీడలేంటీ…? దశదిశలా కమ్మేసిన మానసిక ఆక్సిజన్ నువ్వు…! నిను వలచని మనిషెవ్వడు…? నిన్నెవరు మరువగలరు..? మగవాడికోసం అసంఖ్యాక ప్రేమగీతాలు పాడావు, ఆడమనిషి కోసం “ఎటేపమ్మ ఒంటరి నడకంటూ” అన్నవై సుద్దులు చెప్పావు. తృతీయలింగపు “సూడు పిన్నమ్మా, పాడు పిల్లాడంటూ” పాటా పాడేశావు..! హాస్యగాడి కోసం “ముత్యాలూ వస్తావా..!” అన్నావ్..! దేశభక్తిని “జననీ జన్మభూమిశ్చ” […]
ఇదే ప్రాణశ్వాస… అనుభవించేవాడికే తెలుస్తుంది ఆస్తమా నరకం…
ఏమిటీ..? ఇన్హేలర్ మీద ఓ స్టోరీయా అని తీసిపడేయకండి… ఆస్తమా ఓ నరకం… అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ పెయిన్… కొన్నిసార్లు ఇక శ్వాస నిలబడుతుందా అనే సందేహంలోకి ప్రాణాల్ని తోసేస్తుంది… ఈ ఇన్హేలర్ నిజంగా ఆక్సిజెన్… అందరూ రాయలేరు, ఆ రిలీఫ్‌ను అక్షరబద్ధం చేయగలిగేది రచయితే… దర్శకుడు- రచయిత- నిర్మాత ప్రభాకర్ జైనీ రాసుకున్న ఉపశమనం… నేను భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో ఉంటాను. దేవుడి తర్వాత, నేనెవరికైనా కృతజ్ఞత తెలుపుకోవాలంటే, ఈ క్రింద చూపిన ఇన్ […]
అప్పట్లో యద్దనపూడి నవలాచిత్రాలు అంటే ఓ ట్రెండ్… ఇదీ అదే…
జయసుధ తనను తాను కేరెక్టర్ ఏక్టరుగా చెక్కుకుంటున్న క్రమంలో వచ్చిన సినిమా . అన్నపూర్ణ బేనరుపై 1977 లో వచ్చిన ఈ ప్రేమలేఖలు సినిమా రాఘవేంద్రరావుకు కూడా మంచి పేరుని తీసుకుని వచ్చింది . యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తీసారు . బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . ఈ సినిమాలో మ్యూజికల్ సిగరెట్ లైటర్ని తన లవరుకు ప్రెజెంట్ చేస్తుంది హీరోయిన్ . అలాంటి లైటర్ […]
నేనూ శ్రీవారి భక్తుడినే, నన్ను క్షమించండి… కార్తి సత్వర స్పందన…
నిజానికి కార్తి తప్పేమీ మాట్లాడలేదు… తిరుమల లడ్డూ వివాదంపై స్పందించడానికే నిరాకరించాడు… అదీ లడ్డూ కావాలా నాయనా అని విలేఖరో, యాంకరో ఏదో తనను ఈ రచ్చలోకి లాగడానికి ట్రై చేసినప్పుడు… ప్రమోషన్ మీట్లకు వచ్చినప్పుడు… సంబంధం లేని ఇష్యూల్లోకి లాగడానికి, గోకడానికి ఈమధ్య జర్నోలు ఆరాటపడుతున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా… ప్రస్తుతం తిరుమల లడ్డూ మీద యావత్ దేశంలోనూ చర్చ సాగుతోంది… హీరో కార్తి నటించిన సత్యం సుందరం సినిమా రిలీజుకు సిద్ధంగా ఉంది… […]
దిస్సనాయకే పవర్‌పై లెప్టిస్టులూ… సంబరాలు చేసుకోవడం ఆపండి…
‘లెఫ్టిస్టులు సంబరాలు చేసుకోవడం ఆపండి.. శ్రీలంక ప్రెసిడెంట్ దిస్సనాయకే జేవీపీ (జనతా విముక్తి పెరమున) పార్టీకి చెందిన వ్యక్తి. అది ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటుంది. కానీ తమిళులు, ముస్లింలను ఏ మాత్రం పట్టించుకోదు. వారి అస్థిత్వ పోరాటాలను జేవీపీ ఏనాడూ గుర్తించలేదు. వాస్తవం చెప్పుకోవాలంటే దిస్సనాయకే ఒక సింహళ చావనిస్టు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ఆయన సోదరుడు గొటబాయ రాజపక్సలు ఈయన కంటే లైట్ వెర్షనే’ ఇదీ రచయిత్రి, మార్క్సిస్టు, ఫెమినిస్ట్ అయిన కవితా […]
సాహసమే ఊపిరి …… సయామీ ఖేర్! ….. తాలీ మార్..!
సాహసమే ఊపిరి …… సయామీ ఖేర్! ….. తాలీ మార్! తెరపై విన్యాసాలు చేసే హీరోయిన్స్ చాలామంది ఉంటారు. నిజజీవితంలో చాలావరకు సుకుమారంగా ఉంటారు. ఇన్నాళ్ళకి రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ అని సయామీ ఖేర్ గురించి చెప్పచ్చు. సాధారణంగా ఎవరూ ముందుకురాని ఐరన్ మాన్ 70.3 ట్రయా త్లన్ విజయవంతంగా పూర్తిచేసింది మరి. ఇంతకీ ఏమిటీ పోటీ? ఐరన్ మాన్ 70.3 లేదా హాఫ్ ఐరన్ మాన్ గా పిలిచే పోటీని […]
ఆ ధర్మారెడ్డి చివరకు జర్నలిస్టుల ఉసురు కూడా పోసుకున్నాడా..?!
తిరుమలను నానా అపచారాల అడ్డగా మార్చిన పాత ఈవో అధర్మారెడ్డి చివరకు జర్నలిస్టులను కూడా బలిగొన్నాడా..? తిరుమల అరాచకాల్లో మీడియా పాత్ర ఏమిటి..? (కోలా లక్ష్మీపతి/ ఎడిటర్ / మాయావి న్యూస్) పేరుతో వాట్సప్ గ్రూపుల్లో ఓ స్టోరీ వైరల్ అవుతోంది… తను తిరుమల జర్నలిస్టే… ఆ సుదీర్ఘమైన పోస్టులోని కొన్ని పాయింట్లు తీసుకుందాం… వీటిల్లో నిజానిజాల మాటెలా ఉన్నా, రేప్పొద్దున అత్యున్నత విచారణ కమిటీ గనుక వేస్తే అది ఈ అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి… శాంతి హోమాలు, […]
ఇంతకీ ఆ కొవ్వుల లడ్డూల్ని తిన్నామా..? నో, మొసాద్ కూడా తేల్చలేదు ఇప్పుడు..!!
అక్షరాలా నిజం… కేంద్రం రంగంలోకి దిగింది లడ్డూ వ్యవహారంపై… కల్తీకి పాల్పడిన చెన్నై డెయిరీ కంపెనీ లైసెన్సే కేన్సిల్ చేసే పనిలో పడింది… నిజమే, కానీ చివరకు సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరిపించినా… సీబీఐకి ఇచ్చినా… ఇంటర్‌పోల్‌కు అప్పగించినా… చివరకు ఆ ఇజ్రాయిల్ మొసాద్ను రంగంలోకి దింపినా… అసలు తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు నూనె కల్తీ జరిగిందో లేదో మాత్రం తేల్చలేరు… ఎందుకంటే..? సదరు టీటీడీ ఈవో శ్యామలరావు రూపొందించిన అధికారిక నివేదిక […]
ఎప్పుడూ లడ్డూ వార్తలేనా..? ఇదుగో ఈ సాంబారు వాసన చూడండోసారి…!
ఇండస్ట్రీ ఏదన్నా గానీ.. ఏదో చేయాలన్న తపన.. దాన్నుంచి ఏంచేయాలన్న స్పష్టత పుట్టుకొస్తే.. ఒక చరిత్ర సృష్టించొచ్చని నిరూపించిన వ్యక్తి కథ ఇది. అదీ ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి.. దక్షిణాదిలో తన వంటకాలతో ఫేమస్సవ్వడమంటే… ఆ జనం రుచికి సంబంధించిన నాడీని పట్టుకోవడం.. దాన్ని కొనసాగించడమే! దశాబ్దాల కాలంగా అలాగే నిర్వహిస్తుండటంతోనే మనం ఇప్పుడు ఆ జగ్గీలాల్ గుప్తా కథ ఓసారి చెప్పుకుంటున్నాం. నేటి చెన్నై… నాటి మద్రాసంటే.. ఆహారప్రియులందరికీ గుర్తుకు వచ్చేది మొదటగా సాంబారే. […]
Money Lesson… అవును, డబ్బే ఓ జీవితపాఠం… అదే సకలం నేర్పిస్తుంది…
డబ్బు గురించి నా చికాగో స్నేహితుడి మాటల్లో…! ‘‘సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు సహజం. కానీ, నా స్నేహితుడి జీవితంలో ఆ ఒడిదొడుకుల తీవ్రత, సంఖ్య కాస్త ఎక్కువే. 20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన తరువాత, 42వ ఏట అతని బ్యాంక్ ఖాతాలో కేవలం 6 లక్షల 50 వేల రూపాయలే మిగిలి ఉన్నాయి. అదీ, అమెరికాలో దశాబ్దకాలం పనిచేసి కూడా… 2006లోనే అతని వద్ద 3 కోట్ల రూపాయల విలువైన ఆడీ కార్ […]
లక్ష్మి అందం, అభినయం… వేటూరి పాటకు రాజన్ నాగేంద్ర స్వరాభిషేకం…
A great musical and visual feast . క్లాస్ & మాస్ ఆడియన్సులను ఇద్దరినీ అలరించిన సినిమా . ఈరోజుకీ ప్రతీ పాట సూపర్ హిట్టే . నవతా ఆర్ట్స్ బేనరుపై వచ్చిన ఈ పంతులమ్మ సినిమా లక్ష్మి , రంగనాధ్ కెరీర్లలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది . కథను ఎవరు వ్రాసారో కానీ చాలా చక్కగా వ్రాసారు . టైటిల్సులో నవతా టీం అని వేసుకున్నారు . చక్కటి కధకు కె.వి రెడ్డి గారి […]
నెయ్యి తయారీ ధరలపై పిచ్చి లెక్కలు…! కొవ్వు నూనెల కల్తీ నెయ్యి వాసనలాగే..!!
ఒకాయన… ఓ శాటిలైట్ టీవీ ఎండీ… ప్రఖ్యాత జర్నలిస్టు… పాడివిప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ రేంజులో ఓ లెక్క చెబుతున్నాడు… చెప్పేవాడికి వినేవాడు లోకువ… ‘ఒక లీటర్ నెయ్యి తయారు చేయాలంటే 20 లీటర్ల పాలు అవసరమండీ… అవీ ఆవు పాలు కావాలండీ… బర్రె పాలు కాదు, ఆవు పాలు కావాలి… ఇప్పుడు పాలు లీటర్ ధర 75 రూపాయలుంది… సరే, నేరుగా రైతుల నుంచి 50 చొప్పున తీసుకున్నా 1000 రూపాయలు… తయారీకి 200 అవుతుంది.., […]
డీజే జర్నలిస్టులం..! మాకు ఉగాది ఉషస్సుల్లేవ్… శివరాత్రి జాగారాలే రోజూ…!!
పేరుగొప్ప.. జైలు బతుకు.. ఓహ్.. జైలులో ఉన్న ఖైదీలను కూడా పండుగ రోజుల్లో సందడి చేసేందుకు అనుమతిస్తారేమో కదా? అయితే ఇక్కడ ఈ హెడ్డింగ్ వర్తించదు అనుకుంట! సగటు జీవులు ఎలాంటి లైఫ్‌ను కోరుకుంటారు? ఒత్తిడి లేని జీవితాన్ని.. చేతినిండా జీతాన్ని! వారం పాటు పనిచేసినా.. మధ్యలో ఒక్కరోజు సరదా సమయాన్ని! ఏదైనా పండుగో.. పబ్బమో.. ఆపదో.. వస్తే సంతోషం, వినోదం, బాధ.. అనుభవించేందుకు.. పంచుకునేందుకు నాలుగైదు రోజుల పని విరామాన్ని! ఇగ రాకపోతయా? అగ రాకపోతయా? […]
- « Previous Page
- 1
- …
- 169
- 170
- 171
- 172
- 173
- …
- 382
- Next Page »