Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాతవన్నీ తూచ్… అల్లు అరవింద్ వెళ్లి పవన్‌కళ్యాణ్‌ను హత్తుకుపోయాడు…

June 25, 2024 by M S R

arvind

అల్లు అరవింద్ కొడుకు అర్జున్ అలియాస్ బన్నీ వైసీపీ అభ్యర్థి ఎవరికో ప్రచారం చేశాడు కదా… జబర్దస్త్ బ్యాచులు, మెగా ఇతర హీరోలు వెళ్లి పిఠాపురంలో ప్రచారం చేశారు కదా… ఐనా బన్నీ గానీ, అల్లు అరవింద్ గానీ పిఠాపురం పరిసరాల్లోకి కూడా వెళ్లలేదు కదా… గతంలోలాగే పవన్ కల్యాణ్‌కు భంగపాటు తప్పదని అనుకున్నారో… లేక పవన్ కల్యాణ్‌తో చాన్నాళ్లుగా పడటం లేదో గానీ అల్లు అరవింద్ కుటుంబం సైలెంటుగా ఉండిపోయింది… మరిప్పుడు జగన్ దారుణంగా ఓడిపోయి, […]

ఈ కోణంలో రేవంత్‌రెడ్డే కాస్త నయం… ‘రెడ్‌బుక్’ ప్రయోగాలు లేవు…

June 25, 2024 by M S R

ycp

వైసీపీ ఆఫీసు కూల్చివేత, దినపత్రికల అలవెన్స్ రద్దు వంటివి చెప్పుకున్నాం కదా… ఇది రెడ్‌బుక్ రాజ్యాంగంలోని మరో చర్య… ఇది నేరుగా, అధికారికంగా ఉండదు… పరోక్షం అన్నమాట… జగన్ దారుణమైన ఓటమి పాలై… కేడర్ మొత్తం నిశ్శబ్దంలోకి జారిపోయాక… హఠాత్తుగా ఏపీలోని చాలాచోట్ల కొన్ని టీవీ చానెళ్ల ప్రసారాలు ఆగిపోయాయి… అబ్బే, అలాంటిదేమీ లేదే అని ఎవరు ఖండించినా సరే, మా అనుకూల చానెళ్లుగా చెప్పబడే చానెళ్ల ప్రసారాల్ని ఎంఎస్ఓల మెడలపై కత్తులు పెట్టి మరీ ఆపివేయిస్తున్నారు […]

‘రద్దుల పద్దు’…. ఈనాడు కళ్లల్లో సంతోషం కోసం బాబు తాజా డెసిషన్…!

June 25, 2024 by M S R

sakshi

కక్షసాధింపు ఉండదు… మాది జగన్ పాలనలాగా సైకో పాలన కాదు… ప్రజావేదిక శిథిలాలను ఆ పాలనకు గుర్తుగా అలాగే ఉంచుతాను…. అని ఏవేవో చెప్పిన చంద్రబాబు తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చేశాడు… జగన్, బాబు… ఎవరూ జేసీబీ  పాలనకు అతీతులు కారని నిరూపించాడు… ప్రతి జిల్లాలో నిర్మించిన పార్టీ ఆఫీసుల బొమ్మలు వేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో ఆనందం పొందాయి గానీ… టీడీపీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోలేదా..? అసలు హైదరాబాదు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కథేమిటి..? రెండు […]

నిజమేనా..? చివరికి ఫేక్ కరెన్సీ ముద్రణలోకి నక్సలైట్లు కూడా..?!

June 24, 2024 by M S R

fake

కొన్ని పత్రికలయితే మరీ అప్రధానంగా కవర్ చేశాయి… కొన్ని పర్లేదు… అదేమిటంటే..? నక్సలైట్లు ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్నారనే వార్త… చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా పోలీసుల ఆరోపణ ఇది… సరే, అనేకసార్లు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, బదనాం చేయడం కోసం పోలీసులు నక్సలైట్ల మీద పలు ఆరోపణలు చేస్తుంటారు… ఇదీ అలాంటిదే కావచ్చు, కాకపోవచ్చు… కానీ నిజమే అయితే మాత్రం..? ఇన్నేళ్ల వేనవేల త్యాగాల, రక్త పోరాటాల చరిత్రకు మకిలి పట్టినట్టే… కఠినంగా ఉన్నా […]

టీటీడీ కొత్త ఈవో గారూ… మీకీ దుర్లభదర్శనం విషయం తెలుసా..?

June 24, 2024 by M S R

kalyanakatta

తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ.. వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు సైట్ ఓపెన్ చేసి స్పెషల్ ఎంట్రీ పేజి క్లిక్ చేసి, మనకు కావాల్సిన రోజులో కావాల్సిన టైము స్లాట్ సెలెక్ట్ చేసుకు,ని ఆధార్ డీటైల్స్ ఇస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి […]

చెత్త నిర్ణయం..! బ్యూరోక్రాట్లు మంత్రులైతే ఇలాగే ఉంటుంది మరి..!!

June 24, 2024 by M S R

railway

నిజమే, మిత్రుడు నారపరాజు నరసింగరాావు చెప్పినట్టు… అయోధ్య కట్టినా, ఆర్టికల్ 370 ఎత్తేసినా, లా అండ్ ఆర్డర్ బాగున్నా, ఇంకేమేం చేసినా సరే… మోడీ నమ్మి పెత్తనాలు ఇచ్చిన బ్యూరోక్రాట్ పొలిటిషియన్లు తీసుకునే నిర్ణయాలు జనంలో వ్యతిరేకతను పెంచుతాయి… కనీసం ప్రధాని కార్యాలయానికి వీటిని సమీక్షించే టైమ్ లేనట్టుంది… 300 నుంచి 240కు ఎందుకొచ్చామో ఓసారి బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి… ఉదాహరణకు ఈ నిర్ణయమే తీసుకుందాం… అశ్విన్ వైష్ణవ్ అనే బ్యూరోక్రాట్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, ఏకంగా రైల్వేలకు […]

కృష్ణ… మాయదారి మల్లిగాడు కాదు… మంచి మనసున్న మల్లిగాడే…

June 24, 2024 by M S R

krishna

జీవితంలో ఎవరి నుండయినా సహాయం పొందినా , వారి సాయంతో అభివృద్ధిలోకి వచ్చినా వారి సహాయాన్ని మరవకూడదు . ముఖ్యంగా ఆ సహాయం చేసినవారు దెబ్బతిని ఉంటే , అసలు మరవకూడదు . చేతనయినంత సహాయం చేయగలగాలి . అలా సహాయం చేసే మనస్తత్వం కలవాడు కృష్ణ అని అందరికీ తెలిసిందే . తనను హీరోగా మొదటి పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు చేతులు కాల్చుకుని , మళ్ళా నిలదొక్కుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న సమయంలో , […]

తమిళుడు అంతే… కల్కికి వెరీ పూర్ బుకింగ్స్… మనవాళ్లను వాళ్లు దేకరు…

June 23, 2024 by M S R

kalki

తమిళుడు తమిళుడే… వాడు ఇంకెవడినీ దగ్గరకు రానివ్వడు… ఒక రజినీకాంత్, ఒక కమల్‌హాసన్, ఒక సూర్య దగ్గర నుంచి చివరకు చిన్నాచితకా హీరోలను కూడా మనం మన హీరోల్లాగే అభిమానిస్తాం… ఒక మురుగదాస్ నుంచి ఒక మణిరత్నం దాకా అందరినీ నెత్తిన మోస్తాం… మన స్ట్రెయిట్ సినిమాల్లాగే ఆదరిస్తాం… కానీ వాళ్లు… వేరే భాషల వాళ్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే దగ్గరకు రానివ్వరు… అది ఏ రంగమైనా సరే, వాళ్లు పోటీపడతారే తప్ప ఇంకెవడినీ పోటీకి […]

కాశికి పోతే కాటికి పోయినట్టు కాదు… ఆ జీవన్ముక్తి క్షేత్రం బాగా మారింది..!!

June 23, 2024 by M S R

kashi

కాశి… వందలేళ్లుగా హిందూ పురాణాల్లోనూ ప్రస్తావించిన పుణ్యనగరి… జీవితంలో ఒక్కసారైనా కాశికి వెళ్లాలని కోరుకోని హిందువు ఉండడు… (గతంలో, ఇప్పుడు జ్ఞానం విపరీతంగా పెరిగి డిఫరెంటుగా ఆలోచించేవాళ్లున్నారు…) కానీ కాశికి పోతే కాటికి పోయినట్టే అనేవాళ్లు గతంలో… దట్టమైన అడవుల గుండా, కృూరమృగాలు, ప్రతికూల పరిస్థితుల్లో కాశికి చేరుకోవడం అంటేనే కైవల్యమనే దురవస్థ ఆనాడు… కాశీకి వెళ్లి తిరిగి వస్తే ఊరుఊరంతా నీరాజనం పట్టేది… హారతులతో స్వాగతించేది ఒకప్పుడు… అలాంటి చారిత్రిక కాశి ఇన్నేళ్లూ దిక్కూమొక్కూ లేక… […]

ఆయన అక్షర యోధుడట… మరి ఈయన్ని ఏమని పిలుద్దాం…!?

June 23, 2024 by M S R

gora sastri

గోరా శాస్త్రి తెలుగు స్వతంత్రకు సంపాదకులు … ఆరుద్రతో త్వమేవాహం రాయించారు ( తెలుగు స్వతంత్రలో )… బైరాగితో నూతిలో గొంతుకలు రాయించారు … డాక్టర్ సి నారాయణ రెడ్డిని ప్రోత్సహించింది వారే … శ్రీశ్రీ ప్రాస క్రీడలు , చలంతో మ్యూజింగ్స్ ఆయనే రాయించారు … కొడవటి గంటితో సినిమా రివ్యూలు , శ్రీదేవితో కాలాతీత వ్యక్తులు ఆయనే స్వతంత్రలో రాయించారు . ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్ రెండింటికి ఇంగ్లీష్ తెలుగు సంపాదకీయాలు రాశారు . […]

ఇంకెన్ని ప్రాణాల్ని మింగుతాయో ఈ కార్పొరేట్ అనకొండలు..!!

June 23, 2024 by M S R

china colleges

ఉత్త ముచ్చట్లు — విద్యా వ్యాపారంలో రాలిపోతున్న “Thar e zameen par” ————————— పిల్లలకు ఏం కావాలో… పిల్లలు ఏం కావాలో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు పోటీ ప్రపంచంలో ఇతర పిల్లలతో పోల్చుతూ వారి జీవితాన్ని ఆగం చేస్తారు. ఎవరి పిల్లలో ఏవో ర్యాంకులు సాధించారని నమ్ముతూ… అదే కాలేజీలో తమ పిల్లల్ని చేర్పిస్తే… జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తారు. కానీ… కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు… పిల్లల జీవితాల్ని అగమ్యగోచరం చేస్తాయి. ఆఖరికి […]

యండమూరి ఇష్టపడటమే గొప్ప… పైగా పరిచయ ప్రచారం మరీ అరుదు…

June 23, 2024 by M S R

ashwathi

యండమూరి ఏది చేసినా కాస్త డిఫరెంటు… ఓ కథల సంపుటి అందింది తనకు… ముందుమాట రాయాలి, రాయాలంటే చదవాలి… కొత్త రచయిత… ఏదో నిర్లిప్తతతో చదవడం స్టార్ట్ చేసి, అదే బిగితో చదివేశాను అంటున్నాడు ఆయన… దాన్ని తన ఫేస్‌బుక్ వాల్ మీద పరిచయం చేశాడు… అఫ్‌కోర్స్, రచయిత కూడా తనలాగే సీఏ చేశాడు కాబట్టేమో… పైగా ఆ రచయితపై తన రచనల ప్రభావం బాగా ఉందని గమనించిన ప్రేమ కాబట్టేమో… కానీ ముందుమాట రాయడమే కాదు, […]

కళాక్షరిక… ఇంట్రస్టింగ్ ప్రయోగం… మన లిపికి ఇంకొన్నాళ్లు ఆయుష్షు…

June 23, 2024 by M S R

typovanam

తెలుగు అక్షరాలు సులభంగా నేర్చుకోవడానికి- ‘కళాక్షరిక’ దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది […]

బురద వార్తల నడుమ ఈ ఆఫ్‌బీట్ స్టోరీ బాగుంది… బట్, సరిపోలేదు..!!

June 23, 2024 by M S R

sakshi

సాక్షి ఫస్ట్ పేజీలో… (హైదరాబాద్ ఎడిషన్‌లో…) డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు హైదరాబాద్ ఎలా డెస్టినేషన్‌గా మారుతుందో ఓ వార్త కనిపించింది… ఆహ్లాదంగా అనిపించింది… తెల్లారిలేస్తే రాజకీయ బురద తప్ప మరేమీ కనిపించని పత్రికల ఫస్ట్ పేజీలో… వాడిని వీడిలా తిట్టాడు, వీడిని వాడలా తిట్టాడు బాపతు చెత్తా వార్తలే ప్రధాన పాత్రికేయంగా మారిపోయిన దుర్దినాల్లో… ఓ ఆఫ్ బీట్ వార్త ఫస్ట్ పేజీలో (అఫ్‌కోర్స్, ఈమధ్య స్లీవ్‌లెస్ జాకెట్ బాపతు నిలువు సగం పేజీలు వేస్తున్నారు కదా, అందులో…) […]

అబ్బే… ఇది ‘ఛాంపియన్’ తరహా రచన అస్సలు కాదు గురూ…!

June 23, 2024 by M S R

eenadu

  నిన్నటి ఇండియా – బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ మీద ‘ఈనాడు’ ఓ వార్త పబ్లిష్ చేసింది… హార్ధిక్ పాండ్యా మీద కథనం… గేలి చేసినోళ్లే… అని శీర్షిక… నిజంగానే పాండ్యా ఫామ్ కోల్పోయాక ఈమధ్య మళ్లీ గాడిలో పడ్డ తీరును, తన ఫెయిల్యూర్లను సమప్ చేసి రాశారు, బాగుంది… అందులో ఈ మ్యాచ్‌లో పాండ్యా అర్ధశతకం గురించి కూడా ప్రస్తావించారు… పైన ఇచ్చిన మెయిన్ వార్తలో స్కోర్ కార్డులో కూడా పాండ్యా 50 పరుగులు చేసినట్టు […]

అన్ని కౌబాయ్ కృష్ణ సినిమాలూ ఆడాలనేమీ లేదు… ఇదీ అంతే…

June 23, 2024 by M S R

krishna

కృష్ణ – కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన మరో కౌబాయ్ సినిమా 1973 లో వచ్చిన ఈ మంచివాళ్ళకు మంచివాడు సినిమా . ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా రాజస్థాన్ లోని ఉదయపూర్ వద్ద ఉన్న దేల్ వాడా అనే గ్రామంలో , మహాబలిపురం ఇసుక దిబ్బల్లో చేసారు . ఈ సినిమా కూడా ట్రెజర్ హంట్ సినిమాయే . నిధి కోసం కధ . మోసగాళ్ళకు మోసగాడు రేంజిలో ఆడలేదు […]

చివరకు యోగాను కూడా యాంటీ- మోడీ కళ్లతోనే చూస్తున్నారు..!

June 23, 2024 by M S R

yoga

ఒక లేడీ ఫోటో… ఆమె టీ షర్టుపై ఇంగ్లిషులో రాసి ఉంది… యోగాకన్నా సంభోగం బెటర్ అని అర్థం… పోనీ, ఆమె అభిరుచి, ఆసక్తి అదే అయితే ఆచరించనీ, అనుసరించనీ… మధ్యలో యోగాను ఎందుకు లాగడం… చిల్లరతనం కాకపోతే… ఢిల్లీ జేఎన్యూ విద్యార్థుల్లో ఇలాంటి పోకడలు ఎక్కువ గమనిస్తుంటాం… ఆ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయడానికి మనస్కరించడం లేదు… చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంది… యోగా కూడా బీజేపీ ఎజెండా అని… మోడీ దాన్ని పాపులర్ చేసేసరికి […]

చైనా ట్రాప్… ఇండియా పట్టు నుంచి జారిపోతున్న బంగ్లాదేశ్…

June 23, 2024 by M S R

bangladesh

మాట్లాడితే చాలు, అమెరికా సామ్రాజ్యవాదం, దుర్నీతి వంటి చాలా పదాలు వాడుతుంటారు చాలామంది… అఫ్‌కోర్స్, చైనా మత్తులో ఉండి అలా కొన్ని పడికట్టు పదాల్ని వాడేస్తుంటారు… కానీ చైనా కపటం మాత్రం కనిపించదు వాళ్లకు… టిబెట్‌ను గుట్టుచప్పుడు గాకుండా మింగిన ఆ అనకొండకు తన ఇరుగూపొరుగూ దేశాలన్నింటితోనూ తగాదాలున్నయ్… మన ఆక్సాయ్‌చిన్ మింగేయడమే కాదు, అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా గుటుక్కుమనాలనే ఆకలి దానిది… మన చుట్టూ ఉన్న దేశాల్ని తన ట్రాపులో పడేసుకుని, మనల్ని చక్రబంధంలో ఇరికించే […]

ఆహా ఓటీటీకి చేతనైన గుడ్ షో… మూడు టీవీ చానెళ్లకు ఎందుకు చేతకాదు..?!

June 23, 2024 by M S R

indian idol

సింగర్ ప్రణవి … ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమాలో పాట పాడే అవకాశం ఇవ్వాలంటే తనతో పడుకోమన్నాడు అని చెప్పింది… చెప్పుతో కొడతానని చెప్పాను… ఒక పాట పాడితే మరీ వెయ్యి, రెండు వేలు చేతిలో పెట్టి దులుపుకునేవాళ్లూ ఉన్నారు అని నిర్మొహమాటంగా నిజాల్ని బద్దలు కొట్టింది… తను ధైర్యంగా బయటపెట్టింది కానీ చాలామంది అనుభవిస్తున్నదే… కానీ బయటికి చెప్పరు, చెప్పలేరు… నిజంగానే సినిమా సంగీత ప్రపంచం దరిద్రంగానే ఉంది… అఫ్‌కోర్స్, సొసైటీలోని అన్ని ఫీల్డ్స్ […]

CM చంద్రబాబులో ఈ కొత్త మార్పు గమనించారా ఎవరైనా..?!

June 22, 2024 by M S R

cbn

చంద్రబాబు కొత్త అలవాటు రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాడీ లాంగ్వేజ్..మేనరిజమ్స్ ఒకలా ఉంటే పూర్తిగా కాకపోయినా ఇంచుమించుగా వైఎస్ జగన్ బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది ముఖ్యంగా నవ్వటంలో ఇక ఎన్టీఆర్ స్టైల్ ఒకరకంగా ఉంటే చంద్రబాబు స్టైల్ ఇంకో రకంగా ఉంటుంది ఎన్టీఆర్ జనంలోకి వెళ్ళినప్పుడు నవ్వుతూ కలిసిపోతే చంద్రబాబు మాత్రం గంభీరంగా పెద్దరికంగా ఉంటారు నవ్వటం కూడా అరుదే చూసేవాళ్లలో చంద్రబాబులో ఏదో తెలియని హుందా తనం […]

  • « Previous Page
  • 1
  • …
  • 169
  • 170
  • 171
  • 172
  • 173
  • …
  • 395
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions