వస్తాడు…చూస్తాడు…ఆక్రమిస్తాడు! విలేఖరి:- సార్! మీరు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర 65 ఎకరాలు కొంటానని నమ్మించి…ఆ భూముల అసలు యజమానులను తన్ని…తరిమేసి…భూములను ఆక్రమించి…అనుభవిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిమీద మీ స్పందన ఏమిటి? మాజీ ఎమ్మెల్యే:- తమ్మీ! మీకు జర్నలిజంలో అత్యంత సరళంగా రాయాలి; అత్యంత తేలిక పదాలతో మాట్లాడాలి అనే మౌలికమైన జర్నలిజం భాషా శాస్త్ర పాఠాలు చెప్పారో! లేదో! నాకు తెలియదు. ఒక వాక్యంలో నువ్వు ఎన్ని క్రియా పదాలు వాడావో […]
మీ తలకాయ్ సర్వే… అసలు యాణ్నుంచి వస్తార్రా భయ్ మీరంతా…
ఒక దిక్కుమాలిన సర్వే… రకరకాల పనికిమాలిన సర్వేలు జరుగుతూ ఉంటాయి కదా, దానికి ఓ లెక్కాపత్రం ఏమీ ఉండదు… ఇదీ అలాంటిదేనని ఓ గట్ ఫీలింగ్… ఎందుకంటే… దానికీ కారణాలున్నయ్… ముందుగా సదర్ హోమ్ క్రెడిట్ ఇండియా సర్వే సారం ఏమిటంటే..? ‘‘ఆదాయంలో 21 శాతం అద్దెలకే… చదువులకు 17 శాతం, సినిమాలకు 19 శాతం, ముందుగా ప్లాన్ చేసి పెట్టే ఖర్చు 35 శాతం, రుచికరమైన తిండికి 28 శాతం ఖర్చు… గత ఏడాదితో పోలిస్తే […]
జై మంచు కన్నప్ప…! డ్రగ్స్ హేమను ‘మా’ వెనకేసుకురావడం దేనికి..?
ఒకప్పటి హీరో తొట్టెంపూడి వేణు ప్రస్తుతం ఒక కేసులో ఇరుక్కున్నాడు… ఉత్తరాఖండ్‌లో తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన ఒక హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేసు… అసలే కావూరి వారి కంపెనీతో యవ్వారం… కంట్రవర్సీలు… సరే, ఆ కేసును వదిలేస్తే… చిత్రపురి కాలనీ అక్రమాలకు సంబంధించి పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్ తదితరులపై కేసు నమోదైంది… ఈ కాలనీ ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఎన్నాళ్లుగానో వివాదాలున్నయ్… వందల కోట్ల స్కాములట… ఇప్పుడు ఇక కేసులు, […]
ట్రెయిలర్లకు కూడా సెన్సార్ సర్టిఫికెట్లు అవసరమేమో ఇకపై..!!
యువ నాయకుడు, నా లవుడా నాయకుడు… ఒరేయ్ దొంగనాకొడకా… కాసేపు ఉచ్చ ఆపుకో… ఇక్కడ మాట్లాడుతున్నా కదా, –గెయ్… సూక్తులుంటే రాయి, నేను ఉచ్చ పోసుకునేటప్పుడు చదువుతా… ఏమిటీ బూతులు, సైట్ అనుకున్నావా..? ఓటీటీ వెబ్ సీరీస్ అనుకున్నావా అంటారా..? పర్లేదు, అనాల్సిందే… అవి అలాగే రాసినందుకు క్షమించండి… కానీ ఇట్లా బూతులు పలికితేనే హీరో పాత్ర కేరక్టరైజేషన్ ఇంటెన్స్‌గా ఉంటుందని రాబోయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హీరో విష్వక్సేనుడు, దర్శకుడు, డైలాగుల రచయిత గట్రా […]
తినబోతూ మీకూ ఆ రుచులెందుకు..? తమరి రాతలూ అవే కదా…!
నిజమే… ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు క్రెడిబులిటీ లేని సోషల్, డిజిటల్ మీడియా ప్లేయర్లు ఏదేదో రాస్తున్నారుట… గందరగోళం క్రియేట్ చేస్తున్నారుట… ఉద్యోగాలు పోయిన సీనియర్ జర్నలిస్టులు ఈ వికారాలకు పాల్పడుతున్నారట… వోటర్ల నాడి అంతుపట్టని సిట్యుయేషన్లో రకరకాల ఊహాగానాలు, ఆశలు, అంచనాలు సహజమే కదా… ఇందులో తప్పుపట్టడానికి ఏముంది..? అందరికీ సగటు మనిషే కదా అలుసు… మరి రాధాకృష్ణ చేస్తున్నది మాత్రం భిన్నంగా ఉందా..? జగన్ మీద […]
రేహాన్, మిరియా… ఆ కుటుంబం నుంచి అయిదో తరం కూడా రెడీ…
అయిదో తరం… ఈ దేశాన్ని సుదీర్ఘంగా ఓ హక్కులా పాలిస్తున్న కుటుంబం నుంచి అయిదో తరం రెడీ… పేరుకు గాంధీ కుటుంబంలా చెలామణీ… కానీ గాంధీలు కారు… నిజానికి నెహ్రూ కుటుంబం, ఆ పేరుతో అస్సలు చెలామణీ కారు… వాద్రా కుటుంబంగా ఎవరూ పిలవరు… గాంధీ పేరుకు భారత రాజకీయాల్లో ఉన్న డిమాండ్ అది… ఒక నెహ్రూ… కశ్మీరీ పండిట్, హిందూ… సరే, మతం కేవలం వ్యక్తిగతం, అదేమీ వారసత్వం కాదు అనుకుందాం… ఆయన కూతురు ఇందిర […]
దాశరథి ఆల్ టైమ్ సూపర్ హిట్ … తనివి తీరలేదే, మనసు నిండలేదే…
Subramanyam Dogiparthi…… శుభ , హలం ఇద్దరికీ ఇదే మొదటి సినిమా . శుభ ఉదాత్త పాత్రలకు పెట్టింది పేరయితే , వాంప్ పాత్రలకు డాన్సర్ పాత్రలకూ హలం చిరునామా . ముత్యాలముగ్గు సినిమాలో హలం డైలాగ్ వీర హిట్టయింది . వేసిన చోట వేయవుగా డ్యూటీ వంటి డైలాగ్ అది . By the way , 1972 లో ఇదే రోజు అంటే మే 26 న రిలీజయింది ఈ గూడుపుఠాణి సినిమా . […]
నా ఫోన్ దొంగ నా చేతికే చిక్కాడు… ఈలోపు ఇద్దరు బలిష్టులు ఎంటరై…
Mahesh Babu…… పోయి దొరికిన ఫోను not so pleasant but pleasant experience~~~~~~~~~~~~~~~~ముంబైలో అందరూ తాము carry చేసే bagpacks ముందుకు వేసుకోవడం చూస్తుంటాము,కారణం ఈ బిజీ నగరంలో దొంగలు కుడా ఎక్కువే,అందుకే అన్నీ బ్యాగులో పెట్టేసి వెనకకు కాకుండా ముందుకు వేసుకుని కాపలా కాస్తుంటారుvaluables ఏం లేవులే అని వెనకకు వేలాడేసుకుంటే water bottle కూడా వదలరు , bagpackవెనకకు వేసుకుంటే కొట్టేయమని పర్మిషన్ ఇచ్చినట్టేముంబైలో ఎక్కువగా లోకల్ ట్రైన్లలోనే ప్రయానిస్తుంటారు, its crucial […]
లవ్ మి… నో, నో… వాచ్ మి, If you dare … ఇదే ఆప్ట్ టైటిల్ రాజా…
సో వాట్..? దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఓ వారస హీరో… అందరిలాగే ఉద్వేగరహితుడు… వాళ్లదే సినిమా… నిర్మాణం నుంచి పంపిణీ దాకా… హీరో దాకా… అన్నీ వాళ్లే… సో వాట్..? బాగుండాలని ఏముంది..? ఏదో ఓ దిక్కుమాలిన స్టోరీ లైన్… దాన్ని అత్యంత గందరగోళంగా అటు పీకి, ఇటు పీకి… సాగదీసి… చితగ్గొట్టి… చివరకు ప్రేక్షకుడిని చావగొట్టారు… డబ్బులున్న సినిమా వ్యాపారికి… సినిమా ఇండస్ట్రీని శాసించే వ్యాపారికి మంచి టేస్ట్ ఉండాలని ఏమీ లేదు… దిల్ […]
వావ్ అనసూయ… కేన్స్ ఫెస్టివల్లో అవార్డు కొట్టిన తొలి భారతీయ నటి…
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ గురించి మనం మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… అసలు చిత్రోత్సవం వార్తలకన్నా అక్కడ చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో హొయలుపోయే క్యాట్ వాక్‌ల గురించి… వరుసగా 21 సార్లు వెళ్లిందట ఐశ్వర్యారాయ్ అక్కడికి… చేయి విరిగినా కట్టుకట్టుకుని, దాన్ని కూడా ప్రదర్శిస్తూ వాకింది ఐశ్వర్యా… సరే, బోలెడుమంది అందగత్తెలు, వుమెన్ సెలబ్రిటీలకు అదొక ఫ్యాషన్ పరేడ్… కానీ మనవాళ్లు అక్కడికి వెళ్లి ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడమే తప్ప… ఆ చిత్రోత్సవంలో ఎప్పుడైనా చిన్నదైనా ఒక్కటైనా […]
దేవదూత మోడీజీ… మీరే ఈ రాబోయే విపత్తు నుంచి కాపాడాలి…
ఏమిటో నిన్నటి నుంచి ఎడమ కన్ను అదే పనిగా అదురుతోంది… ఏదో సిక్స్త్ సెన్సో, సెవెన్త్ సెన్సో గానీ ప్రమాద హెచ్చరికలు పంపిస్తూనే ఉంది… విపత్తులు చెప్పిరావు అంటారు గానీ ఈ విపత్తు ఏదో చెప్పి మరీ వస్తుందనిపిస్తుంది… పోనీలే, జరిగేది జరగక మానదు, కర్మణ్యేవాధికారస్తే అన్నాడు కదా గీతకారుడు… let us welcome what my come అనుకుని కాస్త దిటవు పర్చుకుంటున్నానో లేదో ఈ వార్త కనిపించింది… అప్పట్లో శివశంకరి పాటను కఠోరంగా అఖండ […]
హై ప్రొఫైల్ ‘సంగీత్ పాటల’కూ రాయల్టీ బ్యాండ్ త్వరలోనే..!
మీరు స్వరపరిచారు సరే, కానీ గీత రచయిత మాటేమిటి..? పాడిన గాన నైపుణ్యం మాటేమిటి..? అనడిగింది కోర్టు… ఇంకా కేసు మీద అంతిమ తీర్పు రాలేదు… కానీ ఇళయరాజా నోటీసులు పంపిస్తూనే ఉన్నాడు, కేసులు వేస్తూనే ఉన్నాడు… అతి పెద్ద కొర్రీల మాస్టర్… మరి మన పద్మవిభూషణాలంటే మజాకా…? తనకు అనుకూల వాదనలు, ఎక్కువ శాతం చీదరించుకునే పోస్టులు కనిపిస్తున్నాయి… అవునూ, అసలు ఆయన రాయల్టీ, హక్కులు అని మాట్లాడటానికి చాన్స్ ఎక్కడ దొరుకుతోంది..? అసలు నిర్మాతే […]
ఓ అరుదైన డాక్టర్‌ను పరిచయం చేస్తాను… కడుపు నిండిపోతుంది…
మీకు మరో ఇన్స్పయిరింగ్ పర్సనాలిటీని పరిచయం చేస్తాను… సోషల్ మీడియాలో, తద్వారా సొసైటీలో పాజిటివిటీ స్ప్రెడ్ చేసే పోస్టులు అవసరం కాబట్టి… ఇలాంటి వ్యక్తుల గురించి ప్రపంచానికి తెలియాలి కాబట్టి… పరిచయం అంటే… జస్ట్, క్లుప్తంగా ఆయనెవరో చెప్పేస్తాను… కానీ ఆయన సొంత ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబు ఖాతాలను సందర్శించి తను స్వయంగా చేసిన వీడియోలు, పెట్టిన పోస్టులు, అనేక వైద్యపరమైన అంశాలపై తన అభిప్రాయాలు, సూచనల్ని…. ప్రత్యేకించి పిల్లలతో ఉన్న తన వీడియోలు చూడాలి… కడుపు […]
ఘంటసాల, బాలు వల్లకాదని వదిలేస్తే… మాధవపెద్దితో మమ…
Subramanyam Dogiparthi…. సినిమా చూస్తున్నా , పాటలు వింటున్నా ఎక్కడో చూసామే , ఎక్కడో విన్నామే అనిపిస్తుంది . దసరా బుల్లోడి ప్లాటును తీసుకుని , మార్పులు చేసినట్లుగా ఉంటుంది . పాటలు కూడా అలాగే అనిపిస్తాయి . అయితే పాటలు హిట్టయ్యాయి . గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లుమన్నాదే రంగమ్మా పాట దసరా బుల్లోడిలో పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లో పాట గుర్తుకొస్తుంది . అక్కినేని, వాణిశ్రీ ఆ […]
Inspiring Post… చాలా పాతది, వైరల్… మళ్లీ గుర్తొచ్చింది తాజాగా…
నిజానికి ఈ పోస్టు పైపైన చదివితే… ఏముందీ ఇందులో అనిపిస్తుంది… కాసేపటికి బుర్రలో అది తిరగడం మొదలవుతుంది… స్వచ్ఛమైన, అరుదైన సంపద అంటే ఏమిటో అర్థమవుతూ ఉంటుంది… అదెక్కడ, ఎలా ఉంటుందో కనిపిస్తూ ఉంటుంది… బహుశా ఈ పోస్టు కొన్ని వేల పోస్టులుగా మారి, వైరలై, లక్షల లైకులతో ఇప్పటికే చదవబడి ఉంది… మళ్లీ మిత్రుడు Padmakar Daggumati వాల్ మీద కనిపించింది… “పాదాలకి మొక్కాలని అనిపించే మంచి” పేరిట… అవును, మళ్లీ ఓసారి కొత్త పాఠకులకు చెప్పాలనిపించింది… […]
తీసేవాడికి చూసేవాడు లోకువ… వీటికి ‘పర్స్ కత్తెర’ త్యాగాలు అవసరమా…
అత్యంత భారీ, భారీ బిల్డప్పుల హీరోల సినిమాలకేమో… అవెంత చెత్తగా ఉన్నా సరే ఫ్యాన్స్‌కు భయపడి సానుకూల రివ్యూలే రాస్తుంటారు… థియేటర్ వెళ్లే ప్రేక్షకుడు వాడి చావు వాడు చస్తాడు, మనదేం పోయింది అన్నట్టుగా… ఆ వసూళ్లు, ఇతర భజన వార్తల్ని కుమ్మేస్తుంటారు… కానీ చిన్న సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేయరు, పైగా ఎప్పుడూ చిన్న, చౌక సినిమాలే ఇండస్ట్రీకి శ్రేయస్కరం అని నీతులు చెబుతారు…… …. ఇదీ ఓ మిత్రుడి విమర్శ…రాజు యాదవ్ సినిమా మీద […]
కొండాకోన; వాగూవంక; ఊరూవాడా; రాయీరప్ప… అన్నీ మాట్లాడే నేస్తాలు…
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఒక ఊరి ముందు షియోక్ నది వంతెన మీద ఫోటోలు తీసుకుంటుంటే బైకుల మీద పర్వతాలను అధిరోహించే బృందం కూడా మా పక్కన ఆగి… ఫోటోలు తీసుకుంటోంది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఏపి నంబర్ ప్లేట్ ఉండడంతో తెలుగువారే అయి ఉంటారనుకుని… వెళ్లి పలకరించాను. విశాఖపట్నం దంపతులు. రోజుకు 200 నుండి 250 కిలో మీటర్లు బైక్ మీద ప్రయాణిస్తూ విశాఖ […]
ఓ జబర్దస్త్ స్కిట్ వేరు… ఓ సినిమాను భుజాల మీద మోయడం వేరు శ్రీనూ…
ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే..? చిరంజీవి మెచ్చుకున్నాడా, బ్రహ్మానందం మెచ్చుకున్నాడా, ఇంకెవరో మెచ్చుకున్నాడా అని కాదు… ఇండస్ట్రీలో హిపోక్రటిక్ పొగడ్తలుంటయ్, పైగా గెటప్ శ్రీను కొన్నాళ్లుగా చిరంజీవితో కొంత జర్నీ ఉంది, జనసేనకు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశాడు… ఆ కథ వేరు… అబ్బే, నేను పాత్ర కోరుకున్నాను తప్ప, హీరో కావాలని కోరుకోలేదు అనే స్టేట్మెంట్ కూడా తన అణకువను చెబుతోంది, గుడ్… కానీ ఎప్పుడైతే ఒక పార్టీకి, ఒక నాయకుడికి అనుకూలుడని ముద్ర పడుతుందో, […]
దొరికిందిరా హేమాంటీ… వదలొద్దు… పాత కక్షలన్నీ సెటిలవుతున్నయ్…
బహుశా ఈమధ్యకాలంలో ఇంతగా సూపర్ హిట్టయిన ఫోటో మరొకటి లేదేమో… అత్తారింటికి దారేదీ సినిమాలో హేమ ఆంటీ బుగ్గల్ని పిండుతూ ఏదో సెటైర్ వేస్తాడు బ్రాహ్మీ… ఆ పార్టీలో నేను లేను అని చెప్పడానికి బిర్యానీ వండుతూ, నేనిక్కడే ఉన్నానంటూ ఫేక్ వీడియోలు పెట్టింది కదా… ఆ ఫోటో వాడుతూ హేమ, రేవ్ పార్టీకి లింక్ పెడుతూ… మీమ్స్, సెటైర్లు, జోకులు, పోస్టులు భలే పేలుతున్నయ్… అబ్బే, ఆమె మామిడి కాయ పచ్చడి పెట్టడానికి పోయింది, కాదు, […]
Devara… జూనియర్‌పై సోషల్ మీడియా కుట్రలు నిజమేనా..?
ఒక వార్త… దాని సారాంశం ఏమిటంటే..? జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ కుట్రలకు పాల్పడుతున్నారు, దేవర సినిమాపై కావాలనే నెగెటివ్ చేస్తున్నారు, దేవర ప్రోమోకు చాలా త్వరగా లక్ష లైక్స్ వచ్చాయి, కానీ తర్వాత 60 వేలకు పడిపోయింది… కావాలనే కొందరు బాట్స్ (మెషిన్ జనరేటెడ్, ఆపరేటెడ్) ప్రయోగిస్తున్నారు, బాట్స్ ఆపరేటెడ్ అని తెలిసి ఎక్స్ వాటిని తొలగించింది, కావాలనే జూనియర్‌పై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కొత్తేమీ కాదు, ప్రభాస్ మీద కూడా ఇలాగే జరిగింది… హమ్మయ్య, […]
- « Previous Page
- 1
- …
- 175
- 176
- 177
- 178
- 179
- …
- 409
- Next Page »