సగటు తెలుగు సినిమా అనగానే… బీభత్సమైన మానవాతీత ఫైట్లు… జబర్దస్త్ తరహా వెకిలి కామెడీ… రొటీన్ కథ… రొడ్డకొట్టుడు కథనం… ప్రతీకారాలు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు వంటివి ఎన్నో గుర్తుకువస్తుంటాయి కదా… తలతిక్క ఇమేజీ బిల్డింగ్ మూసలో పడి కొట్టుకుపోతుంటాయి కదా… కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి… కొన్ని మాత్రమే… ఒకటీ అరా… అలాంటిదే ఈ సినిమా… టైటిల్ శెట్టి పోలిశెట్టి… ఓ భిన్నమైన సబ్జెక్టు… ఓ రిజిడ్ స్త్రీ… వృత్తిరీత్యా చెఫ్… తన […]
కృష్ణం వందే జగద్గురుం… ‘కృష్ణకర్ణామృతం’ తెలుసా మీకు..?
Karnamrutham: వేదాలను పరిష్కరించడంతో పాటు పద్దెనిమిది పురాణాలు, భారతం రాశాక…వ్యాసుడిలో ఇంకా ఏదో వెలితి ఉంది. ఆ వెలితి ఏమిటో తనకు తాను కనుక్కోలేకపోయాడు. నారదుడు వ్యాసుడి బాధను అర్థం చేసుకుని…భాగవతం రాయి…నీ వెలితి మాయమై…నీ రచన పూర్ణమై…నీ రాతలకు సిద్ధి దశ వస్తుంది అంటాడు. అప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు. భాగవతంలో వ్యాసుడు కృష్ణుడి గురించి గొప్పగానే చెప్పాడు. కానీ మన పోతన తెలుగు అనువాదంలో ఆ కృష్ణుడు మధుర బృందావన ద్వారకలను వదిలి మన తెలుగు పల్లెల్లోకి వచ్చేశాడు. మన పెరట్లో […]
షారూక్ ఖాన్ టెంపుల్ రన్ వెనుకా ఓ కథ..? ఉదయనిధితో లింకేమిటో తెలుసా..?
షారూక్ ఖాన్ తన సినిమాల విడుదలకు ముందు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఉదాహరణలు ఉన్నాయ్… పఠాన్ విడుదలకు ముందు ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడు… ఇప్పుడు జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా వెళ్లాడు… 9 నెలల్లో రెండుసార్లు ఆ గుడికి వెళ్లాడు… ఉత్తర భారతంలోని గుడికి వెళ్లి పూజలు చేయడం ఆయా సందర్భాలలో మంచి కవరేజీని కూడా పొందింది… సహజమే… బాలీవుడ్ టాప్ స్టార్ ఓ హిందూ గుడికి వెళ్లి, తన సినిమా విజయం […]
హర్ ఘర్ జర్నలిస్ట్… అనగా ఇంటికొక న్యూస్ చానెల్ ఇలలో సుమతీ…
Murali Buddha….. దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యతతో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండిపోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐపోయాను అన్నాడు […]
ఇండియా వర్సెస్ భారత్… ఓ దిక్కుమాలిన చర్చ… నేములోనేముంది..?
నిజంగా మోడీ ప్రభుత్వం దేశం పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నదా లేదా తెలియదు… జస్ట్, ఓ ఆహ్వానపత్రికలో భారత్ అని ప్రస్తావించారు… నిజానికి ఇదేమీ తొలిసారి కాదు, భారత్ అనే పేరు వాడటానికి అడ్డంకులు కూడా ఏమీలేవు… దీనికి రాజ్యాంగ సవరణలు, కొత్త చట్టాలు గట్రా ఏమీ అక్కర్లేదు… రాజ్యాంగం మొదట్లోనే ఇండియా, భారత్ అని రెండు పేర్లూ ఉన్నయ్… ఏది వాడుకున్నా ఏ చిక్కులూ లేవు… ఏ సందర్భంలో ఏ పేరు వాడుకోవాలనేది మన ఇష్టం… […]
చావు తరువాత..? అంతుపట్టనిదేదో ఉంది… ఎడతెగని పరిశోధనలు…
Soul-Resale: “కన్ను తెరిస్తే ఉయ్యాల; కన్ను మూస్తే మొయ్యాల…” అని జాలాది చాలా లోతయిన విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చిపారేశాడు. “కన్ను తెరిస్తే జననం; కన్ను మూస్తే మరణం; రెప్పపాటే కదా జీవితం?” అని మినీ కవిత రచయిత పేరుతెలియకపోయినా తెలుగులో దశాబ్దాలుగా బాగా ప్రచారంలో ఉంది. “స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్!” అని ఆకలి రాజ్యంలో సినీ కవి సూత్రీకరించాడు. చావు- పుట్టుకలు రెండూ మనచేతిలో ఉండవు. ఏది మనచేతిలో ఉండదో సహజంగా దానికి అతిన్ద్రియ శక్తులను అంటగడతాం. శాస్త్రం- నమ్మకం […]
సంపాదకులు అనగా… రకరకాలుగా వేధించు శాడిస్టులు అని మరో అర్థం…
“మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం, పై ఆదాయానికి పై ఆదాయం ” ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేకసార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసినవారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది, మీరేమో దినదిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దినదిన గండం అనేదీ నిజమే . ఓ సినిమాలో […]
నిదురపోరా తమ్ముడా… మలి సూర్యోదయ వెలుగుల కోసం నిరీక్షిస్తూ…
చాలామంది చంద్రయాన్-3 ఫలితాన్ని కేవలం సేఫ్ ల్యాండింగ్, రోవర్ ప్రయోగాల మేరకే పరిమితం చేశారు… కానీ అంతకు మించి…!! తొలిసారి ఓ దేశయంత్రం చంద్రుడి దక్షిణ ధృవం మీద కాలు (?) మోపడం ఓ విశేషం కాగా… చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ బహుశా చైనా తరువాత మనమేనేమో.,.. అరెరె, అమెరికా, రష్యాలు కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితమే అక్కడ మనిషినే దింపి, తిరిగి తీసుకువచ్చాయి అంటారా..? అదే చెప్పబోయేది… ప్రస్తుతం సూర్యుడు 15 రోజులపాటు కనిపించడు… రోవర్ […]
మాట జాగ్రత్త కార్టూనిస్ట్ మల్లిక్ భాయ్… చంద్రయానంలో అలా ‘ఇరుక్కున్నావ్…
ఇప్పుడు చంద్రయాన్ వంటి ఖగోళ ప్రయోగాలు అవసరమా..? ఈ ప్రశ్నను చాలామంది వేశారు సోషల్ మీడియాలో… చంద్రయాన్ అవసరం ఏమిటో, సాంకేతిక పురోగతిలో దేశం స్వయంసమృద్ధి ఎందుకు అవసరమేమిటో అర్థం చేసుకోవడం ఆయా వ్యాఖ్యదారుల అవగాహన స్థాయిని బట్టి ఉంటుంది… ఐతే..? చంద్రయాన్ విజయాన్ని దేశం విజయంగా గాకుండా ఒక మోడీ విజయంగానో, ఒక బీజేపీ విజయంగానో చూడటం వల్ల వస్తోంది సమస్య… ఇది ఎక్కడ మోడీ ఇమేజీని మరింత పెంచుతుందో అనేది ‘ఇండియా’ విపక్షాల భయం… […]
మణిశంకర్ అయ్యరుడికి ఆరోజు బాగానే దేహశుద్ధి జరిగింది… కానీ..?
Nancharaiah Merugumala…. పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా? …………………………………………………… ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్–వరంగల్ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని హిందూ మతోన్మాదిగా […]
అప్పుడు ఆ అమ్మాయి సిగరెట్ వెలిగించి … ఘట్టిగా ఓ దమ్ము లాగి…
Bharadwaja Rangavajhala….. ఒకే పాయింట్ తో వచ్చిన రెండు నవలల కథ (పునః ) ………. యద్దనపూడి సులోచనారాణి గారి జీవనతరంగాలు నవలకున్నూ … పోల్కంపల్లి శాంతాదేవి అనే ఆవిడ రాసిన చండీప్రియ అనే నవలకున్నూ దారుణమైన పోలిక ఉంది … ఎవుడ్రీడు, ఎప్పటి నవలల గురించో మాట్లాడతా ఉండాడు అని కోప్పడమాకండి … ఈ రెంటిలోనూ ఉన్న కామన్ పాయింటును సాగ్గొట్టి ఓ సినిమా తీసి పాడేయవచ్చనేది మాత్రమే నా ఉద్దేశ్యం … ఈ రెండు నవలలూ కూడాను […]
ఇండియన్ పీనల్ కోడ్‌కు అదనంగా అక్కడ పోలీస్ పంచాంగ్ కోడ్…
Crime-Panchangam: సంస్కృతంలో గ్రహం మాటకు ముందు ఉపసర్గలు చేరి, మాట కొంచెం మారి- ఉపగ్రహం అనుగ్రహం నిగ్రహం విగ్రహం సంగ్రహం గ్రహణం గ్రాహ్యం గ్రహీత లాంటి ఎన్నెన్నో మాటలు పుడతాయి. పట్టుకోవడం అన్నదే ఇందులో మూల ధాతు రూపానికి ఉన్న అర్థం. అందుకే గ్రహాలను సవాలు చేస్తూ అంతరిక్షంలో వాటికి దగ్గరగా (ఉప) పంపే ఉపగ్రహాలకు కూడా ముందు శ్రీహరికోట పక్కనున్న చెంగాళమ్మ అనుగ్రహం, ఆపై తిరుమల ఏడుకొండలవాడి ప్రత్యేక అనుగ్రహం కోరుతున్నారు శాస్త్రవేత్తలు భక్తి ప్రపత్తులతో. […]
ఒక కాబోయే సీఎం పిత్తప్రకోపం… సనాతన ధర్మంపై పిచ్చి కూతలు…
‘‘సనాతన ధర్మం కూడా మలేరియా, డెంగీ, ఫ్లూ వంటిదే… సమూలంగా నిర్మూలించాలి…’’ ఇదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుత్రరత్నం, కాబోయే ముఖ్యమంత్రిగా భజన చేయించుకోబడుతున్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ఆ కుటుంబ రాజకీయ వాారసత్వమే ‘దేవుళ్లను బహిరంగంగా చెప్పులతో కొడుతూ ఊరేగించిన నాస్తిక భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్నది…’’ సో, స్టాలిన్ నాస్తిక వ్యాఖ్యలు చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో… అఫ్కోర్స్, అన్ని ధర్మాల, అన్ని మతాల ప్రజల పట్ల సమభావం […]
అప్పట్లో సినిమా కథ అలా వండేవాళ్లు… ఇప్పటిలా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కాదు…
Bharadwaja Rangavajhala ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజు గారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … పర్లేదండీ ట్రావెల్ అవుతాను … ఇంటి […]
ఫాఫం… ఆంధ్రజ్యోతి ఆశపడింది వేరు… జగన్ పొలిటికల్ అడుగులు వేరు…
అడ్డెడ్డె… ఇదేం అన్యాయమప్పా… ఈ జగన్ అటు బీజేపీ వాళ్లతోనూ, ఇటు కాంగ్రెసోళ్లతోనూ దోస్తీ చేస్తున్నాడు… మాయ చేస్తున్నాడు… ఎంత దారుణం..? అసలు సోనియాకు, రాహుల్‌కు రాజకీయం తెలియదు, అందుకే జగన్‌ను నమ్మేస్తున్నారు… ఫాఫం… అందుకే కోరి దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారు… కాంగ్రెస్‌లో ఆమె చేరిక గందరగోళంలో పడింది… జగన్ డబ్బుతో మేనేజ్ చేసి, కాంగ్రెస్ శిబిరాన్ని లోబర్చుకున్నాడు… అంతేనా..? కాంగ్రెస్ వైపు రాయబేరాలు నడుపుతున్నా సరే జగన్‌కు మోడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు… […]
సాయంత్రంవేళ మాంచి మసాలా దోశ… ఓ స్ట్రాంగ్ కాఫీ… బుర్రలు ఇక ఖగోళాలే…
గుర్తుందా..? చంద్రయాన్-2 విఫలమైన సందర్భం… ప్రధాని ఎదుట ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్సెస్ చేయలేకపోయామనే ఆవేదన అది… ప్రధాని తనను కౌగిలించుకుని దేశమంతా మీ వెంటే ఉందంటూ ఊరడించడం అందరూ టీవీల్లో చూసేసిన సీనే… తనకు వ్యక్తిగతంగా వచ్చే ఫాయిదా గురించి కాదు, దేశ ప్రతిష్ట, సాంకేతికత, ఖగోళ పరిశోధనల కోణంలో తన బాధ… దాన్ని దేశప్రజలు, ప్రత్యేకించి విద్యావంతులైన యువత సరిగ్గా అర్థం చేసుకుంది… శివన్‌కు మద్దతుగా నెట్ […]
కోడిబుర్రలు..! ఈ షాకింగ్ హత్యల్లో అసలు నేరస్తులు ఎవరు…?
Amarnath Vasireddy… యూట్యూబ్ క్రైమ్ కథ కాదు ! ఇది రియల్ లైఫ్, కోడి బుర్రా ! ” నేను ఐఏఎస్ అప్లికేషన్ తెచ్చా !” “కాదు కాదు, నేను ఐపీఎస్ అప్లికేషన్ తెచ్చా . మన అమ్మాయిని పోలీస్ అధికారి చేయిస్తా !” చాలా కాలం క్రితం వచ్చిన ఒక పెద్ద సినిమాలోని దృశ్యం . ఒక పెద్ద దర్శకుడి అవగాహన స్థాయి ఇలా ఏడిస్తే , నేటి యూట్యూబ్ సీరియళ్ల కోడిబుర్ర దర్శకుల సంగతి […]
పీవీ మీద ఇప్పటికీ ఏడుపులేనా..? మణిశంకరుడి కడుపులో ఆ కోపం దేనికి..?
Bhasmasura Hastam: శ్లోకం:- “మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్ క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః” అర్థం:- విభీషణా! చనిపోయాక శత్రుత్వంతో ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్ మీ అన్న రావణుడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయకపోతే…నీ స్థానంలో నేనుండి ఆ సంస్కారాలు పూర్తి చేస్తాను. ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండలో గొప్ప శ్లోకం. ఆయనకేమి? దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టినవాడు కాబట్టి అన్నీ ఇలాగే మాట్లాడతాడు. మనం మనుషులం కదా? రామాయణాన్ని చెవులారా వింటాం. పరవశించి నోరారా పారాయణాలు చేస్తాం. రామాయణం […]
ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?
టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]
బహుముఖి… ఈ నాణేనికి బోలెడన్ని పార్శ్వాలు… ఎప్పటికెయ్యది అవసరమో అది…
ఈ నాణేనికి ఎన్నెన్నో పార్శ్వాలు… కుడి ఎడమల పొత్తుల డాల్ కత్తులు మెరయగ… ఆయన ఢిల్లీ బయలుదేరాడు. జేబులో ఒక పొత్తు, చేతిలో ఒక పొత్తు, సంచిలో ఒక పొత్తు, చెకిన్ బ్యాగేజిలో ఒక పొత్తు. అంతా మొక్కజొన్న పొత్తులే… పొత్తులు! చూడు! నాణేనికి ఒక వైపే చూడు! రెండో వైపు చూస్తే తట్టుకోలేవ్!! అంటూ సినీ ఫ్యాన్స్ భజన బాజా బజంత్రీలు మోగుతుండగా ఆయన “అయినను పోయిరావలె యమునా తీర హస్తినకు” అని అనుకుని బయలుదేరారు. రాజకీయాల్లో […]
- « Previous Page
- 1
- …
- 176
- 177
- 178
- 179
- 180
- …
- 449
- Next Page »