. Subramanyam Dogiparthi …….. ఎస్ పి భయంకర్ ఒక పేరు కాదు . ఎస్ పి పాత్ర ANR , భయంకర్ పాత్ర కృష్ణంరాజు . ఇదేదో భయంకర్ అనే ఎస్పీ సినిమా అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు ఆరోజుల్లో . సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం కల వి బి రాజేంద్రప్రసాద్ స్వంత సినిమా . ఆయనే దర్శకుడు . పైగా మళయాళంలో హిట్టయిన పోస్టుమార్టం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ […]
నలంద, తక్షశిల వదిలేయండి… ఇప్పుడు ఎక్కడున్నాం మనం..?!
. Jagannadh Goud…… అన్నా, మన IIT లు ప్రెపంచకంలో చాలా టాప్ కదా..? అది సరే… కానీ ఎవరన్నారు..? మాకు పాలు పోసే పుల్లయ్య అంటే విన్నాను… అంతేనా, ఇంకా ఎవరూ అనలేదా..? కూరగాయలు అమ్మే సుబ్బారావు, యూట్యూబ్ లో కన్నమ్మ, జాకబ్, యూసఫ్, సమీర్ శర్మ ఇలా చాలా మంది చెప్పారు…. అంతేనా, ఇంకా ఎవరూ చెప్పలేదా..? ఎందుకు చెప్పలేదు, చాలా మంది సినిమా వాళ్ళు, క్రికెటర్స్ ఇంకా పేరు గాంచిన రాజకీయ నాయకులు […]
ఆహా… అదీ శేఖర్ కమ్ముల అంటే… సరదాగా సాగిన ఓ ఆంగ్ల గీతం…
. పీపీపీ డుమ్ డుమ్… ఈ పాట రిలీజ్ చేశారు కదా… డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా కుబేర నుంచి… ఇంట్రస్టింగు ఉంది… సరదాగా, వెరయిటీగా… శేఖర్ టేస్టుకు తగినట్టుగా… ఆ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా చేస్తున్నాడా..? 3000 కోట్ల రష్మిక నటిస్తున్నదా..? నాగార్జున కూడా ఉన్నాడా..? ఇవేవీ పెద్దగా ఆకర్షించలేదు… ఎందుకంటే, ఇదెప్పుడో స్టార్టయినట్టుంది… అకారణ, అనవసర జాప్యం… ఫాఫం… ఇక్కడ పాపం అన్నది శేఖర్ కమ్ముల గురించే… రెండు పుష్కరాల క్రితం అమెరికాలో […]
ఫాఫం మంగ్లి… బాగా న్యూట్రల్ కళాకారిణి… కాస్త నమ్మండయ్యా…!!
. కొన్నాళ్లుగా మంగ్లి ప్రస్థానాన్ని గమనిస్తున్నాం కదా… ఆమె తన బర్త్ డే పార్టీ చేవెళ్ల దగ్గర ఏదో రిసార్టులో జరుపుకుంది… ఏకంగా గంజాయి, డ్రగ్స్ పార్టీ అట… విదేశీమద్యం గట్రా, పోలీసులు దాడి చేసి, కేసు పెట్టారు… 9 మందికి గంజాయి పాజిటివ్ అట… ఎక్కడి నుంచి ఎదిగింది మంగ్లీ… ఎటు పోతోంది..? ఒకప్పుడు అందరమూ ఆమెను సమర్థించినవాళ్లమే… ఓ మామూలు బంజారా పల్లెలో పుట్టి, సంగీతం నేర్చుకుని, వీ6లో ఓ చిన్న కొలువులో చేరి… […]
ప్రశ్న… వద్దంటే ఊరుకోదు… టైమ్ వస్తే వెంటాడుతుంది… ఇలా…
. నిన్నే కదా మనం చెప్పుకున్నది… ప్రతిపక్షం ప్రధానంగా ప్రశ్నించబడుతున్న విశేషం గురించి కదా… ఈ సినిమాలో క్లైమాక్స్ కేసీయార్ ప్రశ్నించబడే సీన్… అసలు ఓ కమిషన్ ఎదుట, వాళ్ల ప్రశ్నలకు కేసీయార్ జవాబులు చెప్పడం అనే సీన్ ఊహించుకుంటేనే అదొక పెద్ద విశేషం… ఎందుకు..? తను ప్రశ్నను సహించడు కాబట్టి… ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడడు… అంతకుముందు ఏమో గానీ, తను అధికారంలోకి వచ్చాక ఆ ప్రశ్నను సహించలేనితనం పీక్స్‌కు చేరింది… అది ఎంతలా అంటే..? […]
తుడరుమ్ సరే… సినిమాను మించి జార్జ్ పాత్ర హైలైట్ అవుతోంది…
. ఆల్రెడీ పాత్రల్లో జీవించే నటులు, అప్పటికే ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా చలామణి అవుతున్నవారి సినిమాల్లో.. అప్పుడే అరంగేట్రం చేసేవారు ఒకింత ఆందోళనతో కూడిన భయానికి గురవుతారు. కానీ, అరంగేట్రంలోనే.. టాప్ మోస్ట్ నటులను పూర్తిగా మరిపించేలా నటించడమంటే…? ఈ మధ్య వచ్చిన తుడరుమ్ సినిమా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్రైమ్ థ్రిల్లర్ గా జియో హాట్ స్టార్ లో ఉన్న ఈ సినిమాలో.. చాలామందికి తెలిసిన ప్రధాన […]
చినాబ్ వంతెన… ఆమె కృషిని మనం ఎందుకు అభినందించాలంటే..?
. రవి వానరసి… దూరం నుంచి చూస్తే, అది హిమాలయాల అంచుల్లోంచి ఉద్భవించిన ఓ అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. వేల అడుగుల లోతైన లోయపై, సన్నని పట్టు దారంలా సాగిపోతున్న ఆ ఉక్కు నిర్మాణం, కేవలం ఒక వంతెన కాదు. అది మనిషి సంకల్పానికి, అత్యాధునిక ఇంజినీరింగ్‌కి, ప్రకృతి సవాళ్లను అధిగమించే ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆ అద్భుతమే చీనాబ్ రైల్ వంతెన! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ వంతెనగా చరిత్రలో నిలిచిపోయే ఈ నిర్మాణం వెనుక, […]
కటకటాల రుద్రయ్యలాగే ఇదీ ఓ తరహా కుంతీపుత్రుడి కథ…
. అప్పటికి కృష్ణంరాజు, విజయశాంతి, సుమన్… అందరికీ క్రేజ్ ఉంది… పైగా కృష్ణంరాజు హిట్ సినిమాలైన కటకటాల రుద్రయ్య బాపతు కుంతీపుత్రుడి కథను కాస్త, భక్త కన్నప్ప ట్రీట్మెంట్ కాస్త రంగరించి, ఏదో కమర్షియల్ సినిమా చుట్టేశారు… కానీ పెద్దగా జనానికి ఎక్కలేదు… అసలు కృష్ణంరాజు, విజయశాంతి జంటే నప్పలేదు… కథ కూడా ఎటెటో పోతుంది… వెరసి జనం వద్దనేశారు… ఆ సినిమా పేరు రారాజు… (తరువాత గోపీచంద్ హీరోగా కూడా ఇదే టైటిల్‌తో ఓ సినిమా […]
అభ్యుదయ ప్రత్యగాత్మ… అర్థం కాలేదా..? వివరంగా చదవండి ఓసారి..!
. Bharadwaja Rangavajhala ….. సరదాగా డైరక్టర్ ప్రత్యగాత్మ గురించి మాట్లాడుకుందామే … ప్రత్యగాత్మ… టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు, కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక కథకుడు. తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి, ఆ తర్వాత జర్నలిస్ట్ గా జ్వాల అనే పత్రిక పెట్టి … సంపాదకత్వం వహించి, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు ప్రత్యగాత్మ. అన్నట్టు సోవియట్టు రష్యా […]
కాలమహిమ… ఒకప్పుడు బాబు గారి కొమ్మినేని… మరి ఇప్పుడు..?!
. కొమ్మినేనిలో బాబును చూసుకున్న కాంగ్రెస్ నేతలు… సిఎల్పి కార్యాలయంలోకి కొమ్మినేని శ్రీనివాస్ రాగానే కాంగ్రెస్ నాయకులు అతనిలో చంద్రబాబును చూసుకునే వారు . ఇప్పటి వారికి నిజమా అని ఆశ్చర్యం కలుగవచ్చు కానీ ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్దాల క్రితం ఇది రోజూ కనిపించిన దృశ్యమే … బాబు ప్రభుత్వం కొమ్మినేనిపై చివరకు sc st కేసు పెట్టి అరెస్ట్ చేయడం చూస్తే … కొమ్మినేనిలో ఒకప్పుడు అందరూ బాబును చూసుకోవడం నిజమా అనిపిస్తుంది … […]
ప్రధానంగా ఇది స్ట్రీట్ ఫుడ్… ఇది ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ ఏమిట్రా నాయనా…
. బ్రేక్ ఫాస్ట్ అంటే… పొద్దున్నే ఉపాహారం, అల్పాహారం, టిఫిన్లు… అనగానే గుర్తొచ్చేవి ఏమిటి మనకు..? ఇడ్లీ, ఉప్మా, దోశ, పోహా (ఉగ్గాణి), అట్లు, పూరీ… ఈమధ్య బోండా… అంతే కదా దాదాపుగా… సౌత్ ఇండియాలో దాదాపు అంతే కదా… ష్… చాలా ఇళ్లల్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్నే ఫ్రై చేసి ఫాస్ట్‌ను బ్రేక్ చేయడమే ఎక్కువ… బిర్యానీలు, నాన్స్ గట్రా పారేయలేం కదా, వేడి చేసుకుని లాగించడమే… ఇప్పుడు మధుమేహం బాగా పెరిగిపోయాక, ఒబేసిటీ తరుముతుంటే […]
ఇవే, తగ్గించుకుంటే మంచిది… శ్రీలీల వస్తే మంత్రి స్పీచ్ ఆగిపోవాలా..?
. ఏ ప్రోగ్రాం అయినా సరే, కొన్ని అలిఖిత మర్యాదలు, ప్రొటోకాల్స్ ఉంటాయి… పాటించబడాలి… లేకపోతే అహాల సమస్యలు వస్తాయి, కొత్త తలనొప్పులు క్రియేటవుతాయి… సీఎం పేరు మరిచిపోతే, దాన్ని వెకిలిగా సమర్థించుకోబోతే అల్లు అర్జునుడు ఎంత భంగపడ్డాడో, ఇండస్ట్రీ అంతా ఎలా షాకయిందో చూశాం కదా… తాజాగా ఓ సంఘటన… ఫేస్బుక్లో మిత్రుడు – డా. మహ్మద్ రఫీ వాల్ మీద కనిపించింది… ఆసక్తికరంగా ఉంది… ముందు ఆ వార్త చదవండి… ఏదైనా ఒక కార్యక్రమానికి […]
కాలం మారింది… పేరున్న నటులూ ఓటీటీల్లోకే నేరుగా ఎంట్రీ…
. Ashok Pothraj: #DevikaandDanny 7 ఎపిసోడ్స్ jio hotstar తెలుగులో.., ఒక అమ్మాయి + ఇంకొకఅబ్బాయి + ఒక ఆత్మ … ఛలో ఇక కథలోకి వెళదాం పదండి.. అదేనండీ జియో హాట్ స్టార్ లోకి వెళ్లి చూద్దాం ఏమౌతుందో అనీ… గ్రామీణ నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది. రీతూ వర్మ పల్లెటూరి అమ్మాయిగా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అలాగే చాలా అందంగా ఉంది , ఒక టీచర్ కి ప్రాబ్లం […]
గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్ వీరగాథ… వీరుడా, నీకు జోహార్లు…
. Taadi Prakash……. గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్ వీరగాథ… . ఫిబ్రవరి 18, 2018… హైదరాబాద్, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ… ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ ముందూ జనం…జనం… గూగీ వాథియాంగో అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన వేదికమీద కూర్చొని ఉన్నాడు. బలంగా, దృఢంగా, వినయంగా, నల్లటి నలుపుతో […]
క్వశ్చన్ అవర్..! పాత అక్రమాలకు ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!
. మామూలుగా ప్రతిపక్షం అంటే..? ప్రభుత్వం చేసే అక్రమాల్ని, తప్పు నిర్ణయాల్ని, ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేది… నిలదీసేది… అంతే కదా… సాధారణంగా జరిగేది అదే కదా… నో, తెలంగాణలో జరుగుతున్నది వేరు… ప్రతిపక్షమే ప్రశ్నించబడుతోంది… ప్రశ్నల తాకిడికి తల్లడిల్లిపోతోంది… తను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలపై నిలదీయబడుతోంది… అదీ బహుముఖంగా… అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడిన పోలీస్ విలనుడు రాను రాను అని అమెరికాలో హఠం వేసుకుంటే… ఎలా రప్పించాలో మాకు తెలుసులేవో అని రకరకాల ఇంటర్ […]
అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్గాం బాపతు సీన్…
. అమాయకుల ప్రాణాలు తీస్తావా… అని భీకరంగా గర్జిస్తుంటాడు ఓతరహా అఘోరి వేషంలో ఉన్న బాలయ్య… మెడపై ఐదారుగురి దేహాలు.., వాళ్ల చేతుల్లో స్టెన్ గన్నులు… చుట్టూ మంచు… ఆ ఆగంతకుల మొహాలకు అడ్డంగా ముసుగులు… అది చూడగానే గుర్తొచ్చేది… పహల్గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషాదం… నెల రోజులుగా ప్రపంచమంతా చర్చిస్తోంది ఈ ఘాతుకం గురించే కదా… అనంతరం పాకిస్థాన్‌తో ఘర్షణ తదితర పరిణామాలూ తెలిసినవే కదా… అచ్చంగా ఆ దుర్ఘటనను పోలిన ఏదో […]
వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…
. ‘‘నువ్వు దారిపొంటొత్తండు అనే పాట గురించి గొప్పగా రాసినవు కదా, అసలు టూఎక్స్ స్పీడుతో పోతంది, పైగా డీజే మోత… లిరిక్స్ అర్థం గాకపోతే అదేం పాటోయ్…’ అన్నాడు ఓ హితైషి మందలింపుగా… అసలు మామూలు తెలుగులో, అంటే మనకు ఇన్నాళ్లూ అలవాటైన తెలుగులో చెప్పు ఆ సాహిత్య్ం ఏమిటో… లేదా అందులోని కొన్ని పదాల అర్థాలేమిటో చెప్పు అని ఆర్డరేశాడు… నిజమే, ఆయనది నల్గొండ జిల్లాలో ఏపీ బోర్డర్ వైపు… ఆ పాటేమో అచ్చంగా […]
ట్రిపుల్ యాక్షన్… కురూపి పాత్ర… కృష్ణ మరో సాహసం ఇది…
. Subramanyam Dogiparthi …….. సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయంతో త్రివిక్రముడై నటించిన సినిమా ఫిబ్రవరి 1984 లో వచ్చిన ఈ రక్తసంబంధం . తమిళంలో సూపర్ హిట్టయిన దైవమగన్ (1969) సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో శివాజీ గణేశన్ , జయలలిత , సౌందర్ రాజన్ , ప్రభృతులు నటించారు . నీహార్ రంజన్ గుప్త వ్రాసిన ఉల్కా అనే బెంగాలీ నవల ఈ సినిమాలకు ఆధారం . విజయనిర్మల దర్శకత్వం […]
మరణం తరువాత..? ఓ చిక్కు ప్రశ్న… ‘మళ్లీ బతికిన’ ఆమె చెప్పేదేమిటంటే..?
. ఒకటి మనిషికి అంతుపట్టలేదు, తెలియలేదు… కాబట్టి అది లేదనుకోవాలా..? అబద్ధం అనుకోవాలా..? మనిషికి తెలియనంతమాత్రాన అది లేకుండా పోదు కదా… అర్థం కాలేదు కదా… కాస్త సరళంగా చెప్పుకుందాం… ఉదాహరణకు ఆత్మ… అంటే, అదేమిటో నిర్వచించలేం, ఖచ్చితంగా అదేమిటో తెలియదు కూడా… మనిషి మరణించాక ఏమవుతాడు..? ఏమీ కాడు… ఓ భౌతిక దేహం ప్రాణం పోతుంది, కట్టె కాలి బూడిదవుతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది అంటుంది హేతువాదం… కానీ మరణాన్ని మించి మరో జీవితం ఉంది… […]
ఆ NTR డర్టీ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసింది వాణిశ్రీ..!!
. Bharadwaja Rangavajhala…………. అనగనగనగా ఎదురులేని మనిషి అనబడే అశ్వనీదత్ సినిమా షూటింగు జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు. వాణిశ్రీ హీరోయిన్ను… కృష్ణా ముకుందా మురారీ అనే ఓ ఆకతాయి పాట షూటింగు జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి … అన్న గారూ … ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా … చాలా దుర్మార్గంగా ఉన్నాయనిపించింది నాకు … మీరు కాస్త ఆ డైరక్టర్ ని […]
- « Previous Page
- 1
- …
- 17
- 18
- 19
- 20
- 21
- …
- 396
- Next Page »