దాదాపు ప్రపంచంలో ప్రతి దేశం తమదైన ప్రత్యేక కరెన్సీని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా డాలర్, భారత్ రూపాయి, బ్రిటన్ పౌండ్, జపాన్ యెన్, చైనా యువాన్, రష్యా రూబుల్. కానీ ఒకదేశం ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు చేయడానికి ప్రపంచంలో ఎక్కువ దేశాలు అంగీకరించిన కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా డాలర్ ను దాదాపు అన్ని దేశాల్లో కరెన్సీగా అంగీకరిస్తారు. అమెరికా అగ్రరాజ్యంగా మారడంలో డాలర్ ఆధిపత్యం ఒక ప్రధాన […]
పాత్రకు తగినట్టు నటించడమే… బాగా నటించడం అంటే… షబానా ఆజ్మీ
ఓ హిందీ ఇంటర్వ్యూలో నటి షబానా అజ్మీ చెప్పిన విషయాలు.. * ‘అంకుర్'(1974) సినిమా చేసేనాటికి నా వయసు 23. అప్పటిదాకా నేను పల్లెటూళ్లు అసలు చూడలేదు. మొదటి రోజు షూటింగ్‌లో నాకో చీర ఇచ్చి కట్టుకొని నడిచి చూడమన్నారు దర్శకుడు శ్యాం బెనగల్. నడవడం బాగానే ఉంది కానీ కూర్చుని పనులు చేయడం, భోజనం చేయడం ఇబ్బందిగా అనిపించింది. శ్యాం బెనగల్ అది చూసి, “నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద […]
పర్లేదు, గీతామాధురి జడ్జిగా కాస్త ఎదిగింది… ఆ థమనుడికన్నా బెటరే…
గీతామాధురి… ప్రముఖ సింగరే గాకుండా లైవ్ కచేరీల ట్రూప్ కూడా ఉన్నట్టుంది… తెలుగు ఇండియన్ ఐడల్ రెండో సీజన్‌లో… అంటే గత సీజన్‌లో అడ్డదిడ్డం జడ్జిమెంట్లతో బదనాం అయ్యింది… సంగీత పరిజ్ఞానం లేక కాదు… తను పట్టుకున్న తప్పుల్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక..! కానీ ఇప్పుడు జడ్జిగా కాస్త ఎదిగింది… ప్రస్తుత కంటెస్టెంట్లలో కీర్తన అనే అమ్మాయి బాగా పాడుతోంది… ఈసారి ఎపిసోడ్‌కు ఆడజన్మకు ఎన్ని శాపాలో అనే పాట ఎంచుకుంది… (లాస్ట్ సీజన్‌లో విజేత […]
సొంత వెబ్‌సైట్, యూట్యూబ్ చానెల్ పెట్టాలని అనుకుంటున్నారా..? ఇది మీకోసమే…
Website పెట్టాలనుకుంటున్నారా? YouTube ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా ? ఎన్నికల సీజన్లో కొత్త ఛానళ్ల హడావుడి మామూలే కానీ ఈ ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది వెబ్సైట్ పెడితే ఎలా ఉంటుంది? YouTube ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. లక్ష్యం లేకుండా ఏ నిర్ణయం తీసుకోకుడదు. ఏ లక్ష్యంతో వెబ్సైట్ కానీ ఛానల్ కానీ పెడదామనుకుంటున్నారు? 1. వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకోవటం 2. డబ్బు సంపాదించటం 3. పెద్ద లక్ష్యం ఏమి లేకుండానే నష్టం […]
ఫాఫం అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా… ఓ దర్శకుడి సాహసం…
అనసూయ… ఏమైనా అంటే కస్సుమని లేస్తుంది… తన తప్పున్నా సరే అంగీకరించదు… తన ధోరణేదో తనది… విమర్శను పాజిటివ్‌గా తీసుకునే గుణం ఏమాత్రం లేదు, వయస్సు 40 ఏళ్లకొచ్చినా సరే… పొట్టిబట్టలు, దురుసు మాటలు, దూకుడు కౌంటర్లు… అదేమంటే నువ్వెవడివోయ్ అంటుంది… దాడి చేస్తుంది… అదొక మెంటాలిటీ… సరే, పలు సినిమాల్లో చేసింది… యాంకరిణిగా చేయడం వేరు, సినిమాలో ఓ పాత్రలోకి దూరి మెప్పించడం వేరు… ఏదో రంగమ్మత్త, దాక్షాయణి వంటి చిన్న చిన్న పాత్రలకు వోకే […]
పాత రోజుల్లోకి తీసుకెళ్లారు కుర్రోళ్లు… తరువాత వాళ్లే బాట మరిచిపోయారు…
నిజంగా మంచి ప్రయత్నం… నిర్మాతగా పలు వెబ్ సీరీస్ నిర్మించిన అనుభవం ఉన్నా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ నిర్మాతగా నీహారికకు ఇదే తొలి అనుభవం… టేస్టు బాగానే ఉంది… కానీ..? ఏ వంటయినా సరే, రకరకాల దినుసులన్నీ గుమ్మరించేయకూడదు… కలగాపులగం అయిపోతుంది… పులగం, కిచిడీ అయిపోతుంది… మొదట మంచి ధమ్ బిర్యానీ కోసం వంట మొదలుపెట్టి చివరకు ఏం వంటకం తింటున్నామో తెలియని జానర్ తయారవుతుంది… కమిటీ కుర్రోళ్లు సినిమా కూడా అంతే… దర్శకుడు […]
ఓ నీరజ్ చోప్రా… ఓ అర్షద్ నదీమ్… ఓ జావెలిన్… ఓ నిజమైన అమ్మ…
టోక్యోలో గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. పారీస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచి మన దేశ పరువును కాపాడాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్‌ను గమనిస్తే.. అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు కనపడింది. టోక్యోలో గోల్డెన్ త్రో వరకు నీరజ్ అంటే ఎవరో దేశంలో 99 శాతం మందికి తెలియదు. అప్పుడు అతనిపై ఎలాంటి ఒత్తడి లేదు. కానీ గోల్డ్ గెలిచాక.. 140 కోట్ల మంది ఆశలు అతడు భుజన మోస్తూ ప్యారీస్‌లో జావెలిన్ విసరాల్సి వచ్చింది. ఒక […]
ఏసేశాడు… 2027 వరకూ నాగశోభిత సంసారబంధానికి ఢోకా లేదట…
మొత్తానికి ఒక విషయంలో వేణుస్వామి సక్సెసయ్యాడు… తన జాతకం ఎవరికి చూపించుకున్నాడో గానీ… తనను దారుణంగా తిట్టేవాళ్లుంటారు… సమర్థించేవాళ్లూ ఉంటారు… తను చెప్పింది ట్రాష్ అని ఖండించేవాళ్లు ఉంటారు… జాతకమే చెబుతున్నాడు కదా, తప్పేముంది అనేవాళ్లూ ఉంటారు… కానీ తను ప్రచార తెర మీదే ఉంటాడు… నెగెటివో పాజిటివో తనను తాను భలే మార్కెటింగ్ చేసుకుంటాడు… నిన్న నాగ చైతన్య, ధూళిపాళ శోభిత ఎంగేజ్‌మెంట్ కాగానే… రేపు వాళ్ల సంసార జీవితం ఎలా ఉంటుందో చెబుతాను అన్నాడు… […]
True Sportsman..! గొప్ప క్రీడాస్పూర్తి..! మరిచిపోలేని మంచి పాజిటివ్ ఫోటో..!!
ప్రత్యర్థిని గెలిపించిన అథ్లెట్… అది ప్యారీస్ ఒలింపిక్స్‌లో జరిగిందా? గెలుపోటములను సమానంగా తీసుకోవడమే క్రీడా స్పూర్తి (Sporting Spirit) అంటారని మనకు తెలిసిందే. ఎవరైనా ఓడిపోతే స్పోర్టీవ్‌గా తీసుకోరా అని సలహాలిస్తుంటారు. క్రీడాకారులకు ఆటలో శిక్షణతో పాటు అనేక విషయాల్లో రాటుతేల్చే శిక్షణ కూడా ఇస్తారు. స్పోర్ట్స్ సైన్స్, మెంటల్ హెల్త్ అనే సబ్జెక్టులపై క్రీడాకారులకు తర్ఫీదు ఇస్తారు. ఇదంతా ఎందుకంటే.. ఒక ఆటగాడు తన ఎమోషన్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం కాబట్టి. గెలిచినా, ఓడినా ప్రత్యర్థి […]
పూజలు చేయ పూలు తెచ్చాను… నీ గుడి ముందే నిలిచాను… తీయరా తలుపులను…
A musical & visual feast . నోము సినిమా తర్వాత రామకృష్ణకు సూపర్ హిట్ సినిమా 1975 లో వచ్చిన ఈ పూజ సినిమా . మహిళలు మెచ్చిన చిత్రం . మహిళలకు నచ్చిన చిత్రం . రాజన్ నాగేంద్ర సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం . ఈరోజుకీ ఈ సినిమా లోని పాటలు ఆ తరం వారి చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి . అంత గొప్ప శ్రావ్యమైన పాటలు . ఎన్నెన్నో […]
భారత దేశం… బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు స్వర్గం…
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్…. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు భూతల స్వర్గం భారతీయ సనాతన ధర్మంలో వైరాగ్య జ్ఞానం చాలా ప్రధానమయినది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎంత మిసిమి వయసు ఉన్నా…ఇవన్నీ శాశ్వతం కాదని, ఏదో ఒక నాటికి పోయేవే అని ప్రతిక్షణం వాటితో మనకు మనమే డిటాచ్ అయ్యే వైరాగ్యాన్ని బోధించే జ్ఞానం అనంతం. జ్ఞాన వైరాగ్యాలను భిక్షగా ప్రసాదించమ్మా! అని శంకరాచార్యులు చివర ఫలశ్రుతిలో స్పష్టంగా అన్నపూర్ణను అడిగాడు. అలాంటి వైరాగ్యం […]
అదుపు తప్పిన జావెలిన్… పదే పదే ఫౌల్ త్రో… స్థూలంగా ఈ ఒలింపిక్సే పెద్ద నిరాశ…
నీరజ్ చోప్రా… తన రజత ప్రతిభను మెచ్చుకుందాం… గత ఒలింపిక్స్ స్వర్ణం, ఈ ఒలింపిక్స్ రజతం… గ్రేట్… కానీ తనపై ఈసారి కూడా బంగారు ఆశలు పెంచుకున్న కారణమేమో గానీ… ఫైనల్స్‌లో తన ఫౌల్ త్రోల సరళి వల్లనేమో గానీ… బాగా నిరాశపరిచాడు… తను కూడా మనూ బాకర్ తరహాలో ‘నా కర్మ నేను చేస్తా, ఫలితం దైవాధీనం’ అనే స్థిరచిత్తంతో వ్యవహరిస్తే బాగుండేది… కానీ బాగా ఫ్రస్ట్రేటైనట్టున్నాడు… మొదటి త్రో ఫౌల్… మరోవైపు పాకిస్థాన్ ఆటగాడు […]
అసలు నిశ్చితార్థం వార్తలకన్నా… కొసరు సరదా వార్తలు, ఫోటోలే ఫుల్ ట్రెండింగ్…
అక్కినేని నాగచైతన్య నటించిన ఓ సినిమాలో… ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే నా జీవితంలోకి వస్తుందని నా జాతకంలో ఉంది, నా ఎస్ నువ్వే అని ఎవరితోనో అంటాడు… ఇప్పుడు ఆ వీడియో వైరల్… పాత అమ్మాయి సమంత- ఎస్… కొత్త అమ్మాయి శోభిత- ఎస్… ఇది ఒక వార్త… సమంత అక్కతో నాగ చైతన్య నిశ్చితార్థం అని మరో వార్త… ట్విస్టింగ్, యూబ్యూబ్ బాపతు థంబ్ నెయిల్ వార్త అన్నమాట… ఐతే నాగ చైతన్య […]
అందమే ఆమెకు శాపమై… నిజంగా ఓ క్రీడాకారిణి గుండె పగలడం అంటే ఇదీ…
ఆమె అందమే ఆమెకు శాపమయ్యింది.. రిటైర్మెంట్ ప్రకటించే వరకు వెళ్లింది! కాస్త అందంగా కనపడితే రోడ్ల వెంట చెత్త ఏరుకునే వాళ్లను, అడుక్కునే వాళ్లను కూడా వదలరు మగాళ్లు. అందంగా కనపడితే అప్పుడే చెడ్డీలు తొడిగిన పోరగాడి నుంచి మంచం మీద నుంచి లేవలేని ముసలోళ్ల వరకు చొంగ కార్చుకుంటూ చూస్తారు. అందంగా కనిపించే సాధారణమైన అమ్మాయిలనే వదలని సమాజం.. ఇక సెలెబ్రిటీలను మాత్రం ఎందుకు విడిచిపెడుతుంది. ఐపీఎల్ వంటి మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు బంతి ఫోర్ లేదా […]
సుంకిశాలను మరో మేడిగడ్డలా చూపిస్తే… అదంతా ఉల్టా తగిలేది కేసీయార్‌కే…
హైదరాబాద్‌కు నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం నుంచి కూడా తాగునీటిని సప్లయ్ చేయడానికి ఉద్దేశించిన పథకం… సుంకిశాల ప్రాజెక్టు..! అంటే సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేయడానికి ఉద్దేశించింది… ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి… అయితే హఠాత్తుగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదనీటి ప్రవాహం పెరిగింది… ఆగస్టు మొదటి వారంలోనే ఇంత వరద వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు… ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కేసీయార్ సంకల్పంలో తప్పులేదు… మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ […]
నా బిడ్డలు చెప్పారు… శాకాహారినయ్యాను… పట్టు, తోలు ఉత్పత్తులను వదిలేశాను…
జనరల్‌గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా… ప్రతి తండ్రికీ తన బిడ్డ ఓ యువరాణి… ప్రేమగానే చూసుకుంటాడు… తన శక్తిమేరా అలా చూడటానికి ప్రయత్నిస్తాడు… మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా అంతే… తనూ నలుగురు పిల్లలకు తండ్రి… కాకపోతే వారిలో ఇద్దరు దత్తత బిడ్డలు… వాళ్లూ దైహికంగా వైకల్యాన్ని అనుభవిస్తున్నవాళ్లు… కానీ తెలివైన బిడ్డలు… వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడూ ఆ తండ్రి సంతోషిస్తాడు, అపురూపంగా షేర్ చేసుకుంటాడు… తన బిడ్డల పేర్లు […]
నిరాడంబరుడు… నిజాయితీపరుడు… గుణధనికుడు… బుద్ధదేవుడు…
‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచిన సత్యజిత్ రే! ……………………………….. పశ్చిమ బెంగాల్ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్ బుద్ధదేవ్ బెంగాల్‌లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ పేరుతో మనకు కనుమరుగవ్వడం […]
వినేశ్ ఫోగట్ కాదు… ఇదుగో వీళ్లు దేశం పరువును పారిస్ వీథుల్లో ఈడ్చేశారు…
వినేష్ ఫొగట్ వల్ల కాదు.. ఇదిగో ఇప్పుడు పోయింది ఇండియా పరువు! ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యి అంతర్జాతీయ వేదికపై భారత పరువు తీసిందని కొంత మంది వాదిస్తుండగా.. అదేమీ లేదు. ఆమె దేశ్ కి బేటీ.. నిజమైన బంగారం. మన మహిళల సత్తా ఏమిటో నిరూపించిన ధీర వనిత అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. దేశం ఇప్పుడు వినేష్ విషయంలో రెండుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటోంది. కానీ అదే సమయంలో నిజంగానే దేశం […]
అర్బన్ రేటింగ్స్‌లో సాక్షి పదకొండో ప్లేసు… మొన్నటి ఎన్నికల్లో సీట్ల సంఖ్యలాగే…
బార్క్ రేటింగ్స్ తాజావి పరిశీలిస్తుంటే… (న్యూస్ చానెల్ రేటింగ్స్) ఆశ్చర్యం కలిగింది… ఆమధ్య నాలుగైదు టాప్ చానెళ్ల జాబితాలోకి కూడా చేరిన సాక్షి చానెల్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదో ప్లేసులోకి వెళ్లిపోయింది… అసలు ఆ ప్లేసు అని కాదు, అసలు ఎవరూ పెద్దగా చూడరు అనే అభిప్రాయం, అదే రేంజ్ రేటింగ్స్ ఉంటే ఈటీవీ తెలంగాణ చానెల్ సరసన చేరిపోయింది సాక్షి టీవీ… ఫాఫం, చివరకు మహాన్యూస్ కూడా సాక్షితో పోటీపడే రేంజుకు వచ్చేసింది… రాజకీయాల్లో […]
బంగ్లాదేశ్‌పై చైనా డెట్ ట్రాప్… షరతులు అంగీకరించని షేక్ హసీనా…
షేక్ హసీనా జులై 10 న చైనా పర్యటనకు వెళ్ళింది! ఆ పర్యటన మూడు రోజులుగా ముందే షెడ్యూల్ ప్రకటించారు! చైనా అద్యక్షుడు జీ జింగ్ పింగ్ తో పాటు లీ కీయాంగ్ తో కూడా సమావేశం అయ్యారు! రెండు దేశాలు మొత్తం 21 ఒప్పందాల మీద సంతకం చేశాయి! మరో రెండు MoU లని రెన్యువల్ చేసింది! అయితే షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అప్పు కోసమే చైనా పర్యటనకి వెళ్ళింది! చర్చలలో అప్పు […]
- « Previous Page
- 1
- …
- 194
- 195
- 196
- 197
- 198
- …
- 390
- Next Page »



















