. 2018 బిట్‌కాయిన్ దోపిడీ, బిల్డర్ కిడ్నాప్ కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే నళిన్ కోటడియా, మాజీ ఐపీఎస్ అధికారి జగదీష్ పటేల్, మరో 12 మందికి జీవిత ఖైదు 2018లో గుజరాత్లో సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ దోపిడీ, వ్యాపారవేత్త శైలేష్ భట్ కిడ్నాప్ కేసులో అహ్మదాబాద్‌లోని సిటీ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే నళిన్ కోటడియా, మాజీ ఐపీఎస్ అధికారి జగదీష్ పటేల్‌తో సహా 12 మందికి […]
సరుకు సేమ్… కానీ సేల్ పాయింట్లను బట్టి రేట్లు… అదే దాని విలువ…!!
. ఓ తండ్రి… ఈ ప్రపంచంలో ఎక్కడో ఓచోట… అఫ్కోర్స్, తండ్రి ఎప్పుడూ తండ్రే కదా… తొలిగురువు తల్లి అంటారు గానీ, ఈ ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పే తొలిగురువు నిజానికి తండ్రే… సరే… ఓరోజు బిడ్డను పిలిచి చెప్పాడు.., ‘తల్లీ, పట్టభద్రురాలివయ్యావు, సంతోషం… ఇదుగో ఇక్కడ మనదే ఓ కారు ఉంది, చూడు… అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం కొన్నాను దీన్ని… పాతగా ఉన్నా ఎంత ముద్దొస్తుందో చూడు… ఇది నీకిస్తాను… తీసుకెళ్లు… నువ్వు నీ తెలివిని […]
వడ్లగింజలో దాగిన డిజిటల్ బియ్యపు గింజ… కనుగొంటే సత్యమింతేనయా…
. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) నామస్మరణతో ప్రపంచం మారుమోగిపోతోంది. మొన్నటిదాకా కంప్యూటర్ చదువే చదువు. ఇప్పుడు ఏఐ చదువే చదువు. ఊళ్ళో వీధి కొళాయికి నీళ్ళు మళ్ళించడం మొదలు రష్యా- ఉక్రెయిన్ మధ్య ఆకాశంలో క్షిపణులను పేల్చేయడం దాకా అంతా ఏఐ చూస్తున్నట్లే ఉంది. ఎంత ఆర్టిఫిషియల్ గా ఉన్నా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడక తప్పని పరిస్థితిలో ఉన్నాం. సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా […]
టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
. ఏపీలో తెలుగుదేశం కూటమికి ఒకడే ప్రత్యర్థి… స్ట్రెయిట్ టార్గెట్… సరే, ఆ కూటమిని కౌంటర్ చేయడంలో ఆపసోపాలు ఎలా ఉన్నా… తెలంగాణలో..? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ప్రత్యర్థులు… బీజేపీ, బీఆర్ఎస్… అఫ్కోర్స్, బీజేపీ గనుక నిజంగానే బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే… ఇక స్ట్రెయిట్ ఫైట్ బీజేపీ, బీఆర్ఎస్ కూటమితోనే… దానికి టీడీపీ, జనసేన తోడు… సో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓ క్లారిటీ ఉండాలి… ఈరోజుకు ఏదో మాట్లాడాంలే, రోజు గడిచిందిలే […]
‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… ఏ యూనివర్శిటీ క్యాంపసులో తన మీద కూడా దాడి జరగడానికి ప్రయత్నాలు జరిగాయో…. ది గ్రేట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు అని పెయిడ్ కీర్తనల ఘోషల బాహుబలి నాయకుడు కూడా ఓయూ అంటేనే భయపడిపోయాడో… ఎస్, అక్కడే రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం హోదాలో ఘనస్వాగతం పొందాడు… డెస్టినీ… కేసీయార్ శుక్రమహర్దశ కొడిగట్టిందీ అనడానికి తార్కాణం… ఎస్, 2012లో ఇదే కేసీయార్ అనుకూల జేఏసీ […]
సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
. ఉస్మానియా విశ్వవిద్యాలయం… తెలంగాణ మణిమకుటం… సుదీర్ఘ చరిత్ర కలిగిన విద్యాకేంద్రం… చైతన్య దీప్తి కూడా..! ఇంకా దానికి పరిచయం అక్కర్లేదు… కొత్తగా ప్రశంసలూ అక్కర్లేదు… కాకపోతే ఇప్పుడెలా మారింది అనేది ఓ పెద్ద డిబేట్… ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం అవుతోంది…? కొత్త హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్తున్నాడు… 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టళ్లను ప్రారంభిస్తాడు… దీంతో పాటు ‘సీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకం ప్రారంభం… గిరిజన […]
నో తుర్కియే, నో అజర్బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
. గుర్తుంది కదా… మాల్దీవుల మంత్రులు మన దేశం మీద విషం కక్కారు… తరువాత మోడీ వెళ్లి లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎఫెక్ట్ మాల్దీవుల మీద విపరీతంగా పడింది… ఇండియన్ టూరిస్టులు దాదాపు నిషేధించారు అక్కడికి వెళ్లడాన్ని… మరీ కొందరు చెత్తా సెలబ్రిటీలు తప్ప… మొదట్లో చైనా మీద ఆశలు పెట్టుకున్నా, ఫలించక, ఇక తరువాత మాల్దీవుల నాయకులు కాళ్లావేళ్లా పడినంత పనిచేశారు.., మీ టూరిస్టులు రాకపోతే చచ్చిపోతాం అని… పహల్గామ్ ఉగ్రఘాతుకం, ఆపరేషన్ […]
కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
. గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ (కొండముచ్చు) కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, […]
తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
. చంద్రబాబు ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడనే బీఆర్ఎస్ క్యాంపు దుష్ప్రచారాన్ని మరిచిపొండి… రేవంత్ రెడ్డి వేసిన ముడులు విప్పడం ఏపీ ప్రభుత్వానికి అంత తేలిక కాదు… అంతేకాదు… అంత తేలికగా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి పర్మిషన్ ఇవ్వదు… ఆల్రెడీ కేంద్ర సంస్థలు సంధించిన కొర్రీలకు జవాబులు ఏమివ్వాలో తెలియక కిందామీదా పడుతోంది చంద్రబాబు ప్రభుత్వం… అదీ తెలంగాణ వేసిన చిక్కుముడి ఫలితం… కాదు, అది పీటముడి… 1) చత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు పూర్తయితే […]
జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
. Subramanyam Dogiparthi ……. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే ప్రపంచంలో చాలామందికి . అలాంటి స్వార్ధ బంధంలో చిక్కుకుని పోయిన ప్రేయసి చేతిలో నలిగిపోయిన భంగ , భగ్న ప్రేమికుడిగా ; ఆదర్శం అవసరం మధ్య నిత్య సంఘర్షణకు గురయ్యే విద్యావంతుడుగా శోభన్ బాబు బాగా నటించిన సినిమా ఈ జీవన పోరాటం . హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాకు రీమేక్ 1986 ఏప్రిల్‌లో వచ్చిన మన జీవన […]
పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
. “శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!” ఇది భాగవత ప్రారంభంలో పోతన చేసిన దేవతా స్తుతి పద్యం. తెలుపు స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. శరత్కాల తెల్లని మేఘాలు, తెల్లని చల్లని చంద్రుడు, పరిమళాలు వెదజల్లే తెల్లని పచ్చ కర్పూరం, తెల్ల చందనం, తెల్లటి హంస, తెల్లని […]
ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
. ( Ravi Vanarasi ) ….. కాట్ బా ద్వీపం – ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్! పచ్చని నీలి రంగు సముద్రం, ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే సున్నపురాయి కొండలు, వాటి మధ్యలో తేలియాడే వందల కొద్దీ పడవ ఇళ్లు… ఈ దృశ్యం కేవలం ఒక కల కాదు. ఇది వియత్నాంలో ఉన్న ఒక అద్భుతం. హ లాంగ్ బే (Ha Long Bay) అందాల గురించి ప్రపంచానికి తెలుసు, కానీ దాని హృదయంలో దాగి ఉన్న […]
ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?
. అనగనగా ఒక పేద విద్యార్ధి… అతను న్యాయవిద్య చదువుకోవడం కోసం, ఓ ప్రొఫెసర్ ను ఆశ్రయించాడు… ఫీజు ఏమిచ్చుకోగలవని అడిగాడు ప్రొఫెసర్… వీడి దగ్గర ఏముందనీ..? తెలివిగా… తన మొట్టమొదటి కేసు కనుక నెగ్గితే, దాంతో వచ్చిన డబ్బుతో ఫీజు ఇచ్చుకుంటాను అన్నాడు… అదీ ప్రొఫెసర్ తో డీల్… సరే, విద్యార్ధి తన చదువు పూర్తి చేసుకున్నాడు… ఎన్నిసార్లు ఫీజు అడిగినా, తనకు ఒక్క కేసు కూడా తగల్లేదంటూ… ఎప్పటికీ తన బాకీ తీర్చకపోవడంతో, విసుగు […]
ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!
. నాయకుడికి విశాల హృదయం ఉండాలి, మంచిదే… కానీ అది మరీ ఎన్లార్జ్ కాకూడదు… హార్ట్ ఎన్లార్జ్ అయితే కష్టం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరీ ఉదారంగా, అందరూ మనవాళ్లే అనుకుంటూ… హృదయాన్ని మరీ మరీ ‘విస్తరిం’చాలని అనుకుంటున్నాడేమో… ప్చ్… నాయకా… ఆమధ్య ఓ పదిమంది గాయకులు, కవులు, రచయితలు, కళాకారులు అని కొందరిని ప్రకటించాడు కదా… అందులో బీఆర్ఎస్ హార్డ్ కోర్ కేరక్టర్లు… కోటి రూపాయలు ప్లస్ ఇంటి స్థలం ఉదారంగా ప్రకటించాడు… తీరా చూస్తే […]
వాట్సప్‌లో పెళ్లిపత్రిక వచ్చిందా..? వెంటనే క్లిక్ చేయకండి, ఆరిపోతారు..!!
. కొత్త రకం సైబర్ మోసం: పెళ్లి ఆహ్వాన పత్రికల పేరుతో ఖాతాలు ఖాళీ… ఏదో నంబర్ నుంచి వాట్సప్‌లో ఓ పెళ్లిపత్రిక వచ్చింది… పెళ్లి ఆహ్వానం వీడియో బిట్లు వస్తూనే ఉంటాయి కదా… ఎవరబ్బా నాకు వెడింగ్ ఇన్విటేషన్ పంపించింది అనుకుని ఆతృతగా వెనకా ముందూ చూడకుండా ఓపెన్ చేశారో, ఆరిపోతారు సుమా… అంటే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి మరి… మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, వాట్సాప్‌లో వచ్చిన […]
ఆహా… సబ్స్క్రయిబ్ చేయాలంటేనే ‘అల్లాడిస్తున్నారుగా’…
. వినియోగదారులను ఏరకంగా మభ్యపెట్టినా… అర్థం కాని ట్రాప్‌లో బిగించినా… దాన్ని మోసమే అంటారు… చివరకు ఓటీటీలు కూడా అలాగే తయారయ్యాయి… పర్టిక్యులర్‌గా ఆహా… అల్లు అరవింద్‌తోపాటు ఎవరెవరు మేఘా ప్లేయర్లు భాగస్వాములో గానీ దాని సబ్స్క్రిప్షన్ కూడా ఓ దందా టైపే… అలా చేస్తున్నా సరే, బోలెడు నష్టాలు… నిజానికి అందులో పెద్దగా పడీ పడీ చూడవల్సిన కంటెంటు ఏమీ ఉండదు… అందుకని సబ్స్క్రిప్షన్లు తక్కువే… థమన్, గీతామాధురి, కార్తీక్ జడ్జిలుగా ఉంటే తెలుగు ఇండియన్ […]
కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?
. చిన్న వార్తలాగా కనిపించింది… కానీ పెద్ద వార్తే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ ఆరోగ్యం బాగాలేదు… సరే, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అది కాదు విషయం… నిజానికి తన ఫామ్ హౌజులోనే చిన్న చిన్న సమస్యలను డయాగ్నయిజ్ చేసి, అవసరమైతే యశోద డాక్టర్లు అప్పటికప్పుడు అటెండ్ అవుతారు… కానీ ఈమధ్య హైదరాబాదులో ఇన్‌పేషెంటుగా చేరాడు… తరువాత మళ్లీ అస్వస్థత… ఇప్పుడు మళ్లీ అస్వస్థత… ఏమైంది..? అసలు కేసీయార్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? […]
‘సోషల్ పొల్యూషన్’… కంట్రోల్ చేయలేమా..? మనల్ని కాపాడుకోలేమా..?
. Prabhakar Jaini …. నాకొక ఐడియా వచ్చింది. ఫేస్‌బుక్‌కు, X, Instagram, యూట్యూబ్, గూగుల్‌లో పోస్ట్ చేసే ప్రతీ పోస్టుకు వంద రూపాయలు ఛార్జ్ చేయాలి. రీల్స్ పోస్ట్ చేయాలంటే వెయ్యి రూపాయలు ఛార్జి చేయాలి. లైక్ కొడితే పది రూపాయలు, కామెంటుకు యాభై రూపాయలు ఛార్జ్ చేయాలి. అందుకోసం, ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి అందరూ మినిమం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాతనే రిజిస్టర్ చేయాలి, ఫాస్టాగ్ లాగా. ఆ గేట్ వే […]
కేసీయార్ వాయిస్‌పై కుట్ర… *నమస్తే సర్వర్లపై సైబర్ అటాక్..!
. హెడింగ్ చదివేసి… మరీ యూట్యూబ్ థంబ్ నెయిళ్లు అర్థం చేసుకునే తరహాలో… ఏ మోడీయే ఏ కొత్త పెగాసస్ మాల్వేర్నో ప్రయోగించి, కుట్ర పన్నాడా..? లేక రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేసి సైబర్ అటాక్ చేశాడా..? వద్దు, వాళ్లకేమీ సంబంధం లేదు… డబుల్ ఇంజన్, ట్రబుల్ ఇంజన్ అని మోడీ మీద అక్షరాలా దుమ్మెత్తి పోస్తోంది కదా, ఇది బీజేపీ కుట్ర కావచ్చా… నో, నో, ఆగర్భశత్రువు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మీద రాజకీయ […]
నొటోరియస్ పొలిటిషియన్… బీహార్ అరాచకీయాల్లో మరవలేని పేరు…
. ( రమణ కొంటికర్ల ) …. బీహార్ రాజకీయాలంటేనే… సినిమాలను తలపించేవి. అంతెందుకు.. చాలా బాలీవుడ్ సినిమాలకు బీహార్ రాజకీయాలు ఓ మాడల్. ముఖ్యంగా క్రైమ్ పిక్చర్స్ లో అలాంటి గూండాయిజం జొప్పించడానికి ఓ ప్రేరణలా నిల్చిన రౌడీ రాజకీయాలు బీహార్ లో బోలెడన్ని. అలాంటివారిలో మనకు ఠకీమని గుర్చొచ్చే సమకాలీన పేర్లలో మాజీ పార్లమెంటరియన్ షాహబుద్దీన్ ఒకరు. అలాంటి షాహబుద్దీన్ కే ఆయన గురువు. తెలుగులో ప్రభంజనం సృష్టించిన ప్రతిఘటనకూ ఆ క్యారెక్టరే ఇన్సిపిరేషన్. 1987లో […]
- « Previous Page
- 1
- …
- 18
- 19
- 20
- 21
- 22
- …
- 381
- Next Page »