Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివుడే… మనిషిరూపంలో విశ్రమిస్తూ… మన తెలుగు గుడే…

November 21, 2020 by M S R

గుడి ముందు పెద్ద నంది విగ్రహం… ఓహ్… అయితే ఇది శివుడి గుడే కదా అనుకుని హరోంహర అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తామా..? అచ్చం శ్రీ విష్ణు స్వరూపుడైన రంగనాథుడు పడుకుని ఉన్నట్టుగా ఓ శిల్పం… అదీ ఓ స్త్రీమూర్తి ఒడిలో పడుకుని… నీలమేఘశ్యామ వర్ణం… అచ్చం విష్ణువు విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది… నాలుగు చేతులు, శంకుచక్రాలు… మరి గుడి ఎదురుగా ఈ నంది ఏమిటి..? అవును… మనం ఎక్కడికి వెళ్లినా సరే, శివుడు లింగస్వరూపుడిగానే కనిపిస్తాడు… మానుషరూపం […]

మోనాల్ ఔట్ కాదు… మళ్లీ కాపాడబడింది ఎప్పటిలాగే…!!

November 20, 2020 by M S R

…. అఖిల్, అవినాష్ తప్ప అందరూ ఈసారి నామినేషన్లలో ఉన్నారు కదా… వాళ్లలో వీక్ కంటెస్టెంటు మోనాల్… అనేకసార్లు అదుగో ఔట్, ఇదుగో ఔట్ అనుకుంటూనే ఉన్నా సరే… ఎప్పటికప్పుడు ఆమె కాపాడబడుతూనే ఉన్నది… అభిజిత్ భాషలో చెప్పాలంటే .. ఖుదా మెహర్బాన్ తో గధా పహిల్వాన్… దేవుడు కరుణిస్తే అంతే… బిగ్‌బాస్ దేవుడు కూడా కావచ్చు… సరే, ఏదోలా ఆమె హౌసులో కంటిన్యూ అవుతూనే ఉంది… కొన్నాళ్లు అఖిల్‌తో… ఇంకొన్నాళ్లు అభిజిత్‌తో… మరికొన్నాళ్లు ఇద్దరితో… ప్రేమ […]

తప్పును ఒప్పు చేసేద్దాం… ఖేల్‌ఖతం… ఇక తప్పులే ఉండవ్…

November 20, 2020 by M S R

కమాన్ ఇండియా! లెట్ అజ్ బెట్ అఫిషియల్లీ!! ———————– అష్టకష్టాలకు సప్తవ్యసనాలే కారణం అని పడికట్టుగా వాడుతున్నాం. ఆ ఏడిపించే ఎనిమిది కష్టాలేమిటో? కొంప కొల్లేరు చేసే ఈ సప్త వ్యసనాలేమిటో ? వివరాల్లోకి పెద్దగా వెళ్లం. అష్టకష్టాలు:- 1 . రుణం 2 . యాచన 3 . వార్ధక్యం 4 . వ్యభిచారం 5 . చౌర్యం 6 . దారిద్ర్యం 7 . రోగం 8 . ఎంగిలి భోజనం మద్యపానం, జూదమాడడం […]

బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..?

November 20, 2020 by M S R

తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..? బండిని పట్టాలు తప్పించి మరీ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు సొంతంగానే వ్యవహారాలు చక్కబెడుతున్నారా..? తెలంగాణ ఇస్తే పదకొండు రోజులపాటు నిద్రాహారాలు మాని బాధపడ్డానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎదుట, కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం సాగిలబడాల్సిన దురవస్థ ఉందా.,.? ఈ చర్చ ఇప్పుడు గ్రేటర్ బీజేపీ సర్కిళ్లలో కలకలం రేపుతోంది… ఒంటరిగానే పోటీచేస్తాం, ఎవరితోనూ పొత్తులేదు, జనసేనతో పొత్తు చర్చలు […]

చెన్నై, గోవాలకన్నా సేఫ్… హైదరాబాద్‌కు సోనియా నివాసం..?

November 20, 2020 by M S R

……. సోనియా గాంధీ నివాసం హైదరాబాద్‌కు మారనుందా..? ఆమె అనారోగ్యం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అంటోందా..? సోనియా గాంధీ ఆరోగ్యం కొన్నేళ్లుగా బాగా ఉండటం లేదని అందరికీ తెలుసు… ఆమె వ్యాధి గురించి బయటికి వెల్లడించకపోయినా పాంక్రియాస్ కేన్సర్‌కు ఆమె అప్పుడప్పుడూ వెళ్లి చికిత్స పొందుతున్నదనే సమాచారం ఢిల్లీ సర్కిళ్లే కాదు, దేశమంతా వ్యాప్తిలో ఉన్నదే… అప్పుడప్పుడూ ఆమె విదేశాలకు వెళ్లి చెకప్స్ కూడా చేయించుకుంటోంది… ఒకటీరెండుసార్లు రాహుల్ గాంధీ కూడా తనతోపాటు ఉన్నాడు… తన […]

ఈడ్చి తంతే లక్ష రాలవు… తనపై 500 కోట్లకు దావా…

November 20, 2020 by M S R

….. యూట్యూబ్ చానెల్ ఉంది కదాని ఏది పడితే అది రాస్తే… కొన్నిసార్లు బూమరాంగ్ శతఘ్నులై రివర్స్ వచ్చి, వాళ్ల మీదే పేలిపోవచ్చు కూడా… భావప్రకటన స్వేచ్చ గట్రా పదాలు ఏవీ రక్షించలేవు… పెద్ద పెద్ద మీడియా హౌజుల ఎడిటర్లు, ఓనర్లే కొత్తగా పరువునష్టం దావాలకు యాడ్ అయిపోయిన క్రిమినల్ కేసులకు భయపడిపోతున్నారు… పరువునష్టం కేసులు వేసుకుంటే వేసుకోనీ అనే ఓ బేఫర్వా వైఖరి గతంలో ఉండేది… కానీ ఎప్పుడైతే క్రిమినల్ కేసులు అంటున్నారో ఆ ధీమాలు, […]

ఓహ్… అభిజిత్ కులం అదేనా..? గుడ్… మిగతావాళ్లు..?!

November 20, 2020 by M S R

బాస్.., ఈసారి హారిక కెప్టెన్‌గా ఎన్నికైంది, తను ఫుల్ ఖుషీ… వోకే ఈసారి మోనాల్ గుజ్జర్ ఔట్, తప్పదు, వెయిట్, ఫిక్స్‌డ్…. వోకే ఇన్ని నెలల బిగ్‌బాస్‌లో కుటుంబసభ్యుల కలయికే కాస్త ఎమోషనల్ టచ్… వోకే… ఇంకా రేటింగ్స్ పడిపోతున్నయ్, టీం నెత్తికి చేతులు పెట్టుకుంది… వోకే అవినాష్ పని ఖతం, అరియానా బాయ్ ఫ్రెండ్ వచ్చేశాడు… వోకే… సొహెయిల్ చేజేతులా చెడగొట్టుకుంటున్నడు, ఆ మెహబూబ్ జపం ఏందిర భయ్… వోకే మోనాల్ సోదరి హౌజులోకి వచ్చి […]

చంద్రబాబు గారూ… మీరు ఏమైపోయారు సార్…?

November 20, 2020 by M S R

…… నిజమే… కేసీయార్ చెప్పినట్టు బీజేపీపై యుద్ధం చేయాల్సిందే… అందరమూ సమర్థించాల్సిందే… అది కేసీయార్ మీద ప్రేమతోనే కానవసరం లేదు… బీజేపీకి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి… కాంగ్రెస్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది… కానీ ఇప్పటికీ నార్తరన్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దానికి ఉన్న కేడర్ సామాన్యం కాదు… బీజేపీ మీద వ్యతిరేకత పెరిగితే ఏం జరుగుతుందో పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక చెప్పాయి… సరే, అందులో ఎన్ని చేజారిపోయాయి అనేది వేరే విషయం… […]

చప్పుడు లేదు, చంపదు… నో ఫైర్, నో బుల్లెట్… అదే చైనా గన్…

November 20, 2020 by M S R

…. తుపాకీ కాలిస్తే… శబ్దం రావద్దు… సైలెన్సర్‌తో కాదు, సహజంగానే రావద్దు… మంట రావద్దు… అసలు పేలుడు అనేదే ఉండొద్దు… ఈ ట్రిగ్గర్లు నొక్కడాలు, క్వాడ్రిట్జ్ ఓపెనై బుల్లెట్ దూసుకుపోవడాలు… అబ్బే, మరీ ఓల్డ్ ఆయుధాలు… అదే చైనా వాడి మైక్రోవేవ్ గన్ చూడండి… ఎయిమ్ చేయడం, క్లిక్ చేయడం… అంతే… కిరణాలు ఎదుటి దేశం జవాన్ల మీదకు దూసుకుపోతయ్… వాళ్ల దేహాల్లో కలవరం… వాంతులు, నీరసం, కుప్పకూలడం ఉంటాయట… గాయాలు, నెత్తురు కారడం, అవయవాలు తెగిపడటం […]

బ్యాండ్ బాజా బరాత్… పెద్ద హోటళ్లన్నీపెళ్లివేదికలే…

November 20, 2020 by M S R

సంపన్నుల పెళ్లిళ్లతో స్టార్ హోటళ్లు బిజీ! ———————- సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి. కరోనా కొట్టిన దెబ్బ భాషలో చెప్పలేనంత పెద్దది. విషపు ముళ్ల బంతి కరోనా చేసిన ఈ గాయం ఎప్పటికి మానుతుందో కూడా తెలియడం లేదు. భారతదేశంలో అత్యంత సంపన్నులు కొద్ది మందే ఉంటారు. కానీ వారిదగ్గర పోగయిన సంపద పది పదిహేను దేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అది వారి కష్టార్జితం. తినీ తినక, ఎండనక వాననక […]

పంచ్ లేదు… కౌంటర్‌లో, ఆన్సర్‌లో కేటీయార్ తడబాటు…

November 20, 2020 by M S R

……. సాధారణంగా కేటీయార్ ఆచితూచే మాట్లాడతడు… ప్రత్యర్థులకు కౌంటర్లు వేయడంలో గానీ, తమ విధానాల్ని సమర్థించుకోవడంలో గానీ దూకుడు ఉంటుంది… కానీ ఈ విషయంలో ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియని తడబాటు ఏదో కనిపిస్తోంది… మొన్న దుబ్బాకలో హరీష్‌రావు పలుసార్లు ఫ్రస్ట్రేషన్‌కు గురైనట్టు కనిపించింది… సరిగ్గా కౌంటర్ పంచ్ వేయలేకపోతున్నట్టుగా… ఇప్పుడు కేటీయార్ కూడా… ప్రమాదాలు జరిగినా, విషాదాలు సంభవించినా కేసీయార్ వెంటనే అక్కడ వాలిపోవడానికి ఇష్టపడడు… పరామర్శలు అనే కోణంలో తనపై ఎన్నాళ్లుగానో ఉన్న విమర్శే […]

ఒవైసీ భాయ్.., బెంగాల్ మీద మస్త్ ప్లాన్ చేసినవ్…

November 20, 2020 by M S R

…… ఒవైసీ భలే ఎత్తుగడ ఇది… హైదరాబాద్ పాతబస్తీ దాటి విస్తరించే ప్లాన్… జాతీయ స్థాయిలో ముస్లిం వాయిస్ అనిపించుకునే స్ట్రాటజీ… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు కాస్త విస్తరించి… మొన్న బీహార్‌లో ఏకంగా అయిదు అసెంబ్లీ సీట్లు గెలిచి… ఇప్పుడు బెంగాల్‌పై గురి… అక్కడ చాలా ఆశలున్నయ్… ఎందుకు..? బంగ్లాదేశ్ సరిహద్దు… లక్షల మంది ముస్లింలు ఆ దేశం నుంచి బెంగాల్ వచ్చి స్థిరపడ్డారు, పడుతున్నారు… వాళ్ల వోట్ల కోసం ఇన్నేళ్లూ సీపీఎం గానీ, టీఎంసీ గానీ నానా […]

సుజాతా మై మర్‌జాతా… జతొజడ… జమజచ్చ… ఈ నల్లకలువే…

November 20, 2020 by M S R

వరుసగా రెండు సంవత్సరాలు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన నటిని… పాతికేళ్ల తరువాత చూడటం, పలకరించడం, ఏమైపోయావ్ అని పరామర్శించడం బాగానే ఉంటుంది… కాదు, బాగుంటుంది… ఈమె పేరు అర్చన… సినిమా కొలనులో ఒకప్పుడు విరిసిన నల్లకలువ… నిజమే, 25 ఏళ్లుగా అయిపూజాడా ఎవరికీ తెలియదు… పెద్ద తెర లేదు, చిన్న తెర లేదు… అసలు తెరకే దూరంగా ఉంది… ఆలీ మొత్తానికి నాలుగేళ్లు కష్టపడి, అడిగీ అడిగీ ఆమెను తీసుకొచ్చి తన షోలో కూర్చోబెట్టాడు… […]

32 పళ్లు ఇకిలించేలా… కోల్గేట్ వారి ఉప్పుజ్ఞానం…

November 20, 2020 by M S R

 మీ నోట్లో పళ్లు నోట్లో మిగలాలంటే కోల్గేట్ ఉప్పు జ్ఞానమే శరణ్యం! ———————— త్రేతాయుగంలో హనుమంతుడు వంద యోజనాల లవణ సముద్రాన్ని అవలీలగా దాటగలిగాడు… ఒక యోజనం అంటే ఎనిమిదిన్నర మైళ్లు అని ఒక ప్రమాణం; పదిన్నర మైళ్లు అని మరొక ప్రమాణం. ఆ గొడవ ఇక్కడ అప్రస్తుతం… అంతటి ఉప్పు సముద్రాన్ని దాటినప్పుడు హనుమ కానీ, వాల్మీకి కానీ మనకు ఉప్పు జ్ఞానాన్ని బోధించలేదు… ఆ లోటును ఇప్పుడు కోల్గేట్ వాడు పూడుస్తున్నాడు… అక్కినేని […]

గగనస్వప్నాల్లో ఎగిరీ ఎగిరీ… బీర్ల మాల్యాకు అమ్మేసుకున్నాడు…

November 19, 2020 by M S R

‘ఆకాశం నీ హద్దురా’…  ఈ సినిమా పేరు ఇప్పుడు మోగిపోతున్నది… సూర్య నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిట్టయింది… ఓ బయోపిక్ ఇది… కేవలం రూపాయి టికెట్టు ధరతో సామాన్యుల్ని కూడా విమానప్రయాణం చేయించడం అనే కాన్సెప్టు జనానికి బాగా కనెక్టయింది… విమానం అనేది ధనికుల విలాసమేనా..? సామాన్యుడి సౌకర్యం కాదా..? ఇదీ ప్రశ్న… అయితే సినిమాలో చూపించిందంతా నిజమేనా..? అది కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్కేనా..? కాదు..! ఆయన స్వయంగా రాసుకున్న ‘సింప్లీ ఫ్లై’ బయోగ్రఫీ […]

కొండాకోనా దాటి… వాగూవంకా దాటి… రియల్ పబ్లిక్ సర్వీస్…

November 19, 2020 by M S R

ఏదో ఉన్నారా అంటే ఉన్నారు… ఎంత జీతమొస్తోందంటే అదీ చాలీచాలని వేతనం. పోనీ అదీ వద్దనుకుంటే పేద బతుకు ఎలా బతికేది… అందుకేం చేసేదో అర్థం కాని దైన్య స్థితి. ఈక్రమంలో చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగాన్నీ ఎంతోమంది చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తున్న క్రమంలో… అసలు డెడికేషన్ కు ఓ కేరాఫ్ లా నిలుస్తోంది రేలూ వాసవి. అందుకే ఆమె గురించి ఈ ముచ్చట. మహారాష్ట్రలో నందూర్‌బార్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చిమల్‌కాడిలో ఉన్న అంగన్‌వాడిలో ఉదయం తన పని […]

అమితాబ్ సినిమాపై స్టే… సుప్రీంలో ఇంట్రస్టింగు విచారణ…

November 19, 2020 by M S R

…. అది అమితాబ్ నటించిన సినిమా… ఓ బయోపిక్… అది విడుదల కావడం లేదు… పైగా అది ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ బాబ్డే దగ్గర ఉంది… నిన్న జరిగిన విచారణలో ఈ సినిమా విడుదలపై ఉన్న స్టే ఎత్తివేయడానికి తిరస్కరించాడు… రెండు విశేషాలున్నయ్ ఈ కేసులో… ఒకటి దీని విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం… ముఖ్య విశేషం ఏమిటంటే..? అసలు కాపీరైట్ ఎవరికి వర్తిస్తుంది అనే ఓ కీలక […]

ఎడిటర్ అనగానెవ్వరు..? వీళ్లకు ప్రత్యేక హక్కులు ఉండునా..?

November 19, 2020 by M S R

………. ఎడిటర్ అనగానే మనలో చాలామందికి వాళ్లు జ్ఞానులు అనే భ్రమ ఉంది… ఎడిటర్ అంటే తెలుగులో సంపాదకుడు… నిజమే… వాళ్లలో అధికులు ప్రస్తుతం కేవలం సంపాదకులు మాత్రమే… వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక వ్యవహారాలపై చాలామంది సంపాదకుల జ్ఞానం సున్నాలు… వితండవాదాల్లో మిన్నలు… అందరూ కాదులెండి.,. కానీ చాలామంది… అసలు అప్‌డేట్ కారు… ఎడిటర్స్ గిల్డ్ అని ఓ పే-ద్ద సంఘం ఉంది… ఆర్నబ్ గోస్వామి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రకారం… ఆ […]

#NOYB… ఐఫోన్లు వాడుతున్నారా..? ఓసారి చదవండి…

November 19, 2020 by M S R

 యాన్ యాపిల్ ఏ డే… కీప్స్ అవర్ ఫోన్ డేటా అవే! ———————— ఫోన్ అంటూ ఉన్న తరువాత దానికి ట్యాపింగ్/ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అది అధికారిక ట్యాపింగా, అనధికారిక ట్యాపింగా అన్నది వేరే విషయం. ఇటుకలు సిమెంటుతో కట్టిన గోడలకే వినే చెవులుంటే- చెవుల దగ్గరే వినపడే ఫోన్ సంభాషణలను వినే ట్యాపింగ్ చెవులు ఎందుకుండవు? ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా? లేదా? అన్నది బ్రహ్మపదార్థం. ఎప్పుడో బ్రిటీషు వారు దేశం వదిలి వెళ్ళడానికి […]

కోటి రూపాయల ప్రశ్న… 7 కోట్లు దక్కనివ్వని ప్రశ్న…

November 19, 2020 by M S R

కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న మోహిత శర్మ ఈమే… ఐపీఎస్ ఆఫీసర్… నిజం, ఆ షోకు వచ్చేవాళ్లలో చాలామందికి చాలా అంశాల మీద చాలా జ్ఞానం ఉంటుంది… రావడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతున్న వాళ్లకూ అంతే… కాకపోతే ఆ హాట్ సీటు మీదకు రావడానికి జ్ఞానమే కాదు, అదృష్టం కూడా కావాలి… డెస్టినీ నడిపించాల్సిందే అక్కడి దాకా… అంతెందుకు బోలెడు మంది ప్రాథమిక స్థాయిలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు… కొందరు అక్కడి దాకా […]

  • « Previous Page
  • 1
  • …
  • 20
  • 21
  • 22
  • 23
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now