. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీయార్‌ను ఆహ్వానించడానికి మంత్రి పొన్నం శనివారం ఫామ్ హౌజుకు వెళ్తాడనీ, కేసీయార్ టైమ్ అడిగారనీ ఓ వార్త… మరీ అప్పట్లో యాదాద్రి ఆవిష్కరణకు బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యక్రమంలా చేసి అభాసుపాలైంది అప్పటి కేసీయార్ సర్కారు… తన అహం కూడా ఎవరినీ, చివరకు గవర్నర్‌ను కూడా రానివ్వదు… అది వేరే సంగతి… అన్ని పార్టీల నాయకులనూ పిలవాలనేది, ఇది యావత్ తెలంగాణ ఫంక్షన్ అని చూపాలనేది స్థూలంగా రేవంత్ రెడ్డి సర్కారు […]
కిరీటం లేకపోతే తెలంగాణ తల్లే కాదట… చేయి చూపిస్తే కాంగ్రెస్ తల్లి అట…
. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శల సారాంశం ఏమిటంటే..? తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో తెలంగాణ చరిత్రపై, అస్థిత్వంపై దాడి చేస్తున్న రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి అంటే ఒక దేవతా మూర్తి… కిరీటం లేకుండా దేవత ఉంటుందా ? కాంగ్రెస్ ప్రతిష్ఠించబోయే విగ్రహంలో బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు, అసలు తెలంగాణ ఆత్మనే లేదు, పిచ్చోడి చేతిలో రాయిలా విలవిలాడుతోంది నా తెలంగాణ తల్లి. చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త […]
హమ్మో… భానుమతితోనే రొమాంటిక్ ఫోజులా..? ఎవరీ సాహసి..!!
. ఈ కథన ముఖ చిత్రం చూశారు కదా… హమ్మా, అతగాడికి ఎంత ధైర్యం అనిపించిందా..? ఎన్టీవోడులు, అక్కినేనిలు కూడా తాకడానికి సంకోచించే, సందేహించే అంతటి భానుమతి చేతుల్ని అలా పట్టుకుని రొమాంటిక్ ఫోజు పెడుతున్నాడు… ఆమె కూడా పర్లేదులేవేయ్ అన్నట్టుగా అలా కూర్చుని, ఫోటోకు ఫోజులిచ్చింది… ఇంతకీ ఎవరబ్బా ఈ సాహసి..? అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండబడిన ఈ ధైర్యవంతుడి వివరాలేమిటి అనే కుతూహలం కలుగుతోందా..? మిత్రుడు రంగావఝల భరద్వాజ పోస్టు చదవండి ఓసారి… ఈ […]
బెనిఫిట్ షోల రద్దు మాత్రమే కాదు… ఇంకొన్నీ చేయాల్సి ఉంది…
. ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన… . గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి… భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల […]
గురువులనే పిల్లలు కోదండం వేసే రోజులొచ్చాయ్… బహుపరాక్…
. విద్యార్థులు కొట్టారు… మనోవేదనతో టీచర్ కన్నుమూశాడు (The Sad incidet of a Teacher) అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజాష్ అహ్మద్ టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూ ఉన్నారు. పక్కనే తొమ్మిదో తరగతి నుంచి విపరీతమై అల్లరి వినిపిస్తోంది. ఆయన ఆ తరగతికి వెళ్లి వాళ్లని మందలించాడు. వారిలో ఇద్దరు కవల పిల్లలున్నారు. వాళ్లిద్దరూ బాగా అల్లరి చేస్తున్నారని గుర్తించి వారిలో ఒకరిపై దెబ్బ […]
ఎవరు ఈ సిల్క్ చంద్రిక..? ఈ మందస్మితం మెప్పించగలదా..?!
. ఎవరి గురించైతే ఐఎండీబీ ఎక్కువ సెర్చుతారో వాళ్లే పాపులర్ అని ఆ ప్లాట్‌ఫామ్ పిచ్చి లెక్క… ఆ లెక్కన ఈ సంవత్సరం చంద్రికా రవి అనే నటి నంబర్ వన్ కావాలి… అవును, ఆమె గురించి నెటిజన్లు తెగవెతికారు… సిల్క్ స్మిత పుట్టినరోజున ఆమె కథానాయికగా గ్లింప్స్ రిలీజ్ చేశారు నిర్మాతలు… సినిమా పేరు సిల్క్ స్మిత – ది క్వీన్ ఆఫ్ సౌత్… అది సిల్క్ స్మిత బయోపిక్ అట… ఎహె, ఆల్రెడీ డర్టీ […]
మరీ రావణ కేరక్టర్ ఏమీ కాదు… అందుకే పెద్దగా నచ్చలేదు జనానికి…
. రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో … 1979 లో వచ్చిన ఈ రావణుడే రాముడయితే సినిమాకు ఐకానిక్ సాంగ్ . వేటూరి వ్రాసారు . అక్కినేని 185 వ చిత్రం . ఆ రోజుల్లో ఎన్నో సినిమాల నిర్మాత మీర్జాపురం జమీందారు కుమార్తె యన్ ఆర్ అనూరాధా దేవి ఈ సినిమాకు నిర్మాత . ఈ సినిమాకు ముందు అక్కినేనితో చక్రధారి సినిమాను నిర్మించింది . కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు […]
జీసరిగమప…! ఇవి పాటల పోటీలా..? రికార్డింగ్ డాన్సు షోలా..?!
. టీవీల్లో తరచూ ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది… మీ దుంపల్ తెగ, యాణ్నుంచి తయారయ్యార్రా మీరంతా… జీతెలుగులో వచ్చే సినిమా పాటల కంపిటీషన్ తాజా ప్రోమో ఒకటి చూస్తుంటే సరిగ్గా అదే డైలాగ్ గుర్తొచ్చింది… చివరకు ఈ పాటల పోటీలను (మ్యూజిక్ కంపిటీషన్ అనే మాట పొరపాటున కూడా వాడటం లేదని గమనించగలరు…) మరీ ఈటీవీ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల రేంజుకు తీసుకుపోయారు… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా ఈటీవీలో కాస్త పద్ధతిగా నడిచే పాడుతా […]
కథదేముంది మాస్టారూ… కొత్త ట్రెండ్ పట్టాలి… బ్రాండ్ ఉండాలి…
. “రైటర్ గారూ.. మీరు ఏ కాలానికి తగ్గ కథలు ఆ కాలంలో రాస్తారని ఫిలింనగర్లో టాకు విని మీ దగ్గరకు వచ్చాం.. మేమో సినిమా తీసి పడేద్దాం అనుకుంటున్నాం.. కథ చెప్పండి ” “రండి మాష్టారూ రండి, సరైన చోటికే వచ్చారు.. కథ చెప్పేముందు మందు ఏం తీసుకుంటారు.. బ్రాందీ.. విస్కీ.. ఓడ్కా ” “అబ్బే అవేం వద్దండి.. కథా..?” “సరే.. పోనీ గుట్కా.. ఖైనీ.. పాన్ పరాగ్ ఏవన్నా?” “అబ్బే అవేం వద్దండి.. కథా??” […]
మన ఉన్నత విద్యాప్రమాణాల్లో నాణ్యత నానాటికీ తీసికట్టు…
. చదువులు చట్టు బండలేనా ..? ఎనభయ్యవ దశకంలో రెండు సినిమాలు వచ్చాయి … ఆకలి రాజ్యం సినిమాలో నిరుద్యోగుల జీవితాలను ఒక్క పాటలోనే కళ్ళకు కడతాడు దర్శకుడు. ఈ చదువులు మాకొద్దు.. అనే మరో సినిమాలో… ఉద్యోగాలు ఇవ్వలేని.. ఉపాధి చూపలేని.. ఎందుకూ కొరగాని చదువులు అని యవత నిరాశ.. నిస్పృహలతో.. ప్రాణత్యాగానికి సిద్ధపడతారు.. సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత కూడా దేశంలో ఈ పరిస్థితి మారలేదు. మారే సూచనలు కూడా కనిపించడం లేదు.. 90వ […]
కల్కి+ కాంతార + కేజీఎఫ్ + బాహుబలి = పుష్ప2
. ఓ మిత్రుడి రివ్యూలో బాగనిపించింది… కల్కి+ కాంతార + కేజీఎఫ్ + బాహుబలి = పుష్ప2 సరే, వాటిని కాపీ కొట్టినట్టు కాదు గానీ… ప్రజెంట్ ట్రెండ్ మూవీస్ ప్రేరణతో స్క్రిప్టు రాసుకున్నాడు సుకుమారుడు అని అర్థం… తన ప్రజెంటేషన్‌లో కూడా అదే ధోరణి కనిపించిందని సారాంశం… అందులో తప్పేముంది అంటారా..? మరీ కేజీఎఫ్2 తరహాలో పుష్ప2… పార్లమెంటుకు వెళ్లి కాల్పులు జరపడం ఓ ట్రెండ్… ఇదీ అంతే… సెల్ఫీతో ఇగో దెబ్బ తిని ఏకంగా […]
మంట రాజేస్తున్న ఆ డైలాగ్… సోషల్ మీడియాలో మాత్రమే…
. “ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? *ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్! పుష్ప2 సినిమాలో ఈ డైలాగ్ ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎందుకన్నారు… ఏమో సినిమా చూసినవాళ్లకు మాత్రం తెలియదు గానీ… సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ చేయబడుతోంది… బన్నీ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ దీన్ని జోరుగా షేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… ఒకవేళ నిజంగానే యథాతథంగా ఈ డైలాగ్ పెట్టి ఉంటే మటుకు ట్యాంకర్ పెట్రోల్ పోసినట్టు మండేదేమో… అసలే మెగా […]
బిగ్‌బాస్ చిప్ టోటల్లీ దొబ్స్… వాడికైనా ఈ ఆట ఏమిటో సమజై చస్తే కదా…
. హహహ… నేను ముందు నుంచే చెబుతున్నా… ఈసారి బిగ్‌బాస్ హౌజ్ అంటేనే ఓ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని… నో నో , నువ్వు తప్పు… కంటెస్టెంట్లు మెంటల్ గాళ్లు కాదు… అసలు బిగ్‌బాస్ టీమే పెద్ద మెంటల్ గ్రూప్ అని… పదే పదే నిరూపితం అవుతూనే ఉంది… ఈరోజు టాస్క్ పర్ఫెక్ట్ ఉదాహరణ… మణికంఠ, పృథ్వి తదితరులు వెళ్లిపోవడం కాదు… అసలు కేసు బిగ్‌బాస్ కదా… పక్కాగా బిగ్‌బాస్ ఎవరు డీల్ చేస్తున్నారో వాళ్ల […]
ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి… మళ్ళీ మంత్రిగా పనిచేయడమా..?
. ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ మంత్రిగానా? మాహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజుల తరువాత NDA కూటమి ముఖ్యమంత్రి ఎంపిక మీద కసరత్తు పూర్తి చేసింది. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా శివసేన నేత, నిన్నటివరకు సీఎంగా ఉన్న ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కౌంటింగ్ రోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే చర్చలో నావోటు షిండేకు వేసాను. కానీ బీజేపీ తన […]
ఈ రేవతిని హత్య చేసిందెవరు..? ఎవరు అసలైన హంతకులు..!!
. ఒక షార్ట్ న్యూస్ యాప్‌లో ఈ వార్తకు హెడింగ్ ‘రేవతిని చంపిందెవరు..?’ ఎవరు ఆ రేవతి..? నిన్న పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లింది ఆమె… వాళ్లది దిల్సుఖ్నగర్… భర్త భాస్కర్, కొడుకు శ్రీతేజ్, బిడ్డ శాన్వికతోపాటు వెళ్లింది… అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారంతో విపరీతంగా జనం వచ్చారు… తొక్కిసలాట, ఉద్రిక్తత… పోలీసులు లాఠీచార్జి చేసినా అదుపులోకి రాలేదు… ఫలితంగా ఆమె […]
ఆ కళ్లు… మగ ఆకళ్లు… మూఢాచారాలు… వెరసి తూర్పు వెళ్లే రైలు…
. బాపు సినిమా అనేదానికన్నా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సినిమా అనటమే సబబు . సంతోషం ఏమిటంటే బాలచందర్ లాగా హీరోహీరోయిన్లను చంపకుండా బతికిపొమ్మని రైలెక్కించారు . మొదటిసారి సినిమా చూసినప్పుడు ఎక్కడ చంపేస్తారేమో అని కంగారుపడి చచ్చాం . ఒరిజనల్ తమిళ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు . భారతీరాజా సినిమాలను బాలచందర్ లాగా విషాదాంతం చేయడు . ముక్కులు చీదుకుంటూ హాల్లో నుండి బయటకు రానక్కరలేదు . తమిళంలో సంవత్సరం ఆడిన కిళక్కు పోగుం […]
ఇతర సీఎంల భార్యలతో పోలిస్తే… ఈ అమృత స్టోరీ చాలా డిఫరెంట్…
. దేవేంద్ర ఫడ్నవీస్… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు… పుట్టింది నాగపూర్… ఆర్ఎస్ఎస్ మూలాలు… ఈసారి బీజేపీకి మంచి సీట్లు రావడంతో… చిన్నాచితకా అడ్డంకులు తొలగించిన హైకమాండ్ తన సీఎం పదవికి దారి క్లియర్ చేసింది… తన వివరాలే కాదు, ప్రస్తుతం ఆయన భార్య వివరాల సెర్చింగు సాగుతోంది అధికంగా… ఆమె పేరు అమృత… తనదీ నాగపూరే… ఫడ్నవీస్ రాజకీయాలు, ముఖ్యమంత్రిత్వంతో ఏ సంబంధమూ లేకుండా ఆమెది ఓ సపరేట్ కెరీర్… ఎప్పుడూ వార్తల […]
గృహిణి చాకచక్యం… ఏమాత్రం ఫలించని డిజిటల్ అరెస్టు ట్రాప్…
. BIG ALERT: పూర్తిగా చదవండి. ఇది ముఖ్యమైన అంశం… నీళ్లు తాగొస్తానని వెళ్లి.. పోలీసులను పిలిచింది … (An Inspiring incident of a House Wife)… జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి నిన్న ఉదయం ‘ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్‌శర్మ’ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ బ్యాంకు అకౌంట్ నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల చెల్లింపులు అక్రమంగా జరిగాయి’ అన్నారు. ఇటు వైపున్న ఈ ఉద్యోగికి ఏమీ అర్థం […]
తుమ్మ సంజయ్ మంచి వంటవాడే కాదు… మాటగాడు… ఆటగాడు…
. తుమ్మ సంజయ్… మంచి టాప్ క్లాస్ చెఫ్ మాత్రమే కాదు… తెలుగువాడు… సరదాగా, జోవియల్‌గా ఉంటాడు… తన వంటకాలతో మాత్రమే కాదు, తన మాటలతో కూడా జోష్ నింపగలడు… మామూలుగా ఇతర టీవీ రియాలిటీ షోలలాగే బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా ఎక్కువగా టీవీ, సినిమా బేస్డ్ టాస్కులు, ఫన్నీ గేమ్స్ ఎక్కువ… వచ్చే గెస్టులు కూడా టీవీ, సినిమా సెలబ్రిటీలే ఎక్కువ… ఈ నేపథ్యంలో సంజయ్ ఒక డిఫరెంట్ గెస్టుగా హౌజులోకి రావడం బాగుంది… […]
బన్నీ బ్రాండ్ మూవీ… ఒక పక్కా కమర్షియల్ ప్రజెంటేషన్…
. పుష్ప సీక్వెల్ మీద అనేక వివాదాలు… జాప్యం, దర్శకుడితో విభేదాలు, కంపోజర్ పంచాయితీలు, రీషూట్లు… అన్నింటికీ మించి అడ్డగోలు టికెట్ రేట్లు… ఈమధ్యకాలంలో ఇంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో… సరే, ఆ కథలన్నీ ఎలా ఉన్నా… సినిమా ఎలా ఉంది… సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజులో ఉందా..? ఎంత వద్దనుకున్నా ఖచ్చితంగా పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పోలిక తప్పకుండా వస్తుంది… దానికి సీక్వెలే కదా ఇది… స్థూలంగా సినిమా […]
- « Previous Page
- 1
- …
- 19
- 20
- 21
- 22
- 23
- …
- 460
- Next Page »