Lakshmi & Kubera: అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ– అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రంగా ప్రచారంలో పెట్టారు. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ వైశిష్ట్యం […]
ఇది ‘జాలి’వుడ్… రోగగ్రస్త శకుంతల శోకాలు … అక్కడ ‘జాలీ’వుడ్ ఫోజులు…
పొద్దున్నే మిత్రులు ప్రభాకర్ జైనీ పోస్టు కనిపించింది… ‘‘నిన్న మొన్నటి వరకు ‘#శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న, సమంత నిన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం అమెరికాలో అడుగుపెట్టి, అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’ నిజంగానే ఒక ప్రశ్న… సమంత సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నించిందా..? ఈ […]
దేవిశ్రీ… పర్లేదు, తగ్గిపోతుంది… పైత్యానికి ఆయుర్వేదంలో మందులున్నాయి…
కొట్టరా డప్పు కొట్టు… వన్ టూ త్రీ… అని మధ్య మధ్యలో అరుస్తూ…. చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ… ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు… వంటి పద్యాలు నాలుగు కలిపి కొట్టండి… ఏమో, ఆ పాట సూపర్ హిట్ కావచ్చు… చెప్పలేం… 82.50 కోట్లు ఖర్చు చేస్తే దానికీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ వచ్చే ఆస్కారం కూడా ఉంది… జోక్ అనిపిస్తోందా మీకు..? కాదండీ బాబూ… సల్మాన్ ఖానుడు హిందీలో ఓ సినిమా తీస్తున్నాడు కదా… కిసీకాభాయ్ కిసీకాజాన్… వెంకీ […]
61 మంది మాఫియా డాన్ల పేర్లతో… యోగి సర్కార్ తాజా హిట్ లిస్ట్…
ఈమధ్య యూపీలో అతిక్ అనే నొటోరియస్ గ్యాంగ్‌స్టర్ పొలిటిషియన్, తన బ్రదర్ ముగ్గురు యువకుల కాల్పుల్లో మృతిచెందాడు తెలుసు కదా… అంతకుముందు అతిక్ కొడుకు అసద్ ఎన్‌కౌంటరయ్యాడు… దాదాపు 11 వేల ఎన్కౌంటర్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న యోగి ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం ‘కొమ్మ నరుకుడు’ చర్యలకే పరిమితమైంది… అంతగా యూపీలో మాఫియా, గ్యాంగ్స్టర్స్, పొలిటిషియన్స్ మిళితమైన అరాచకం పాతుకుపోయి ఉంది… ఇప్పుడిక వేళ్లు నరికే పని మొదలుకాబోతోంది… హక్కుల సంఘాల మొత్తుకోళ్లు, సుప్రీంలో పిల్స్ గట్రా నడుస్తున్నయ్… […]
తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ తారలదే హవా…! ఎందుకలా..?
హైదరాబాద్- బెంగుళూరు నడుమ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేవాళ్లకు తెలుసు… ఎప్పుడూ ఎవరో ఒక సీరియల్ టీవీ నటి బిజినెస్ క్లాసు కుర్చీలో కనిపిస్తుంది… మరీ శని, సోమవారాల్లో ఎక్కువగా… ఎందుకు..? టీవీ సీరియళ్లలో నటించడానికి బెంగుళూరు- హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు చాలామంది… నిజం… ఈరోజు ఏ చానెల్లో ఏ సీరియల్ చూసినా సరే, ప్రధాన పాత్రలన్నీ కన్నడ తారలే… ప్రధాన పాత్రలే కాదు, ఓ మోస్తరు పాత్రల్లోనూ వాళ్లే… మన తెలుగువాళ్లు లేరా..? […]
ఎవరు ఆంధ్ర..? ఎవరు తెలంగాణ..? అంతా మన భ్రమ… లీడర్ల మాయ…!
Murali Buddha…….. ఆంధ్రాలో చక్రం తిప్పుతున్న తెలంగాణ నేతలు … నీది మరీ అత్యాశోయ్ … ఆంధ్రాలో తెలంగాణ నేతలు చక్రం తిప్పడమా ? ఎంత మాట..? అత్యాశకు కూడా ఓ హద్దు ఉండాలి కదా … పూర్తి ఆధారాలతోనే చెబుతున్నాను బ్రో … ప్రముఖ తెలంగాణవాదులు అందరూ ఇప్పుడు ఆంధ్రాలోనే చక్రం తిప్పుతున్నారు … 1 హైదరాబాద్ లో నేను తిరిగినన్ని గల్లీలు ఎవరూ తిరగలేదు. నేనే పక్కా హైదరాబాదీని అని కిరణ్ కుమార్ రెడ్డి […]
‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’
Vijayakumar Koduri……….. ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు… ‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’ తన దగ్గర పని కోసం వచ్చిన కొత్త పిల్ల ‘ఓయ్’ తో అంటాడు థాయ్ ల్యాండ్ మహానగరం బ్యాంకాక్ లోని ఐదు నక్షత్రాల కిచెన్ ‘హంగర్’ చీఫ్ షెఫ్ ‘పాల్’. ‘ఒక మనిషి తినే తిండిని బట్టి సమాజంలో ఆ మనిషి స్థాయి ఏమిటో చెప్పొచ్చు’ అని నమ్మే మనిషి ఈ […]
పోరగాళ్లతో ఎక్స్కర్షన్… నలుగురు సముద్రం దగ్గర మిస్సింగ్… ఇగ చూడు నా పరేషాన్…
పాఠశాల విద్యను మించిన మధురమైన కాలం మరోటిలేదు. తెలిసీ తెలియని వయసు, చిల్లర చేస్టలు, సార్ల భయం.. అన్నిటి కలబోత.. సాధారణంగా బడుల్లో excursion నిర్వహిస్తుంటారు. ప్రతి పిల్లవాడు వెళ్ళాలనుకుంటాడు. ప్రతివాడు నూటొక్క కలలు కంటుంటాడు. నిర్వహించే సార్లకు ప్రాణాంతకం. ప్రతి పిల్లవాడు తిరిగి ఇంటికి చేరేంత వరకు వీళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. పిల్లలు ఇంట్లో చేసిన అప్పాలు తెచ్చుకుంటారు. కొన్ని కొందరికి పడవు. కడుపులో గడబిడ అయితే కొద్దిసేపు ఓర్చుకొని, మరీ తట్టుకోలేని సమయంలో […]
శాకుంతలం ఎందుకు బాలేదు..? గుణశేఖర్ కూడా చదవాల్సిన పర్ఫెక్ట్ రివ్యూ..!!
Priyadarshini Krishna……….. రాద్దాం రాద్దాం అనుకుంటూనే పనులతో తీరికలేక టైం గడిచిపోయింది…. ఇప్పటికైనా రాద్దామావద్దా అని అనుకుంటుండగా కొందరు మిత్రుల సలహా మేరకు రాయడం మొదలెట్టాను…. ఇంతకీ దేని గురించి అనేది మీకు ఈపాటికే అర్థమైయుంటుంది…. మనలో చాలామందికి ఈ కథ ఇదివరకే తెలుసు సాహిత్యాభిరుచులున్న వారికి మహాకవి కాళిదాసు రాసినది ఇంకా గుర్తుండే వుంటుంది…. ఇతిహాసాలు గానీ పురాణాలు గానీ చరిత్ర గాని తెరకెక్కించాలంటే పూర్తి రిసర్చ్ అవసరం…. లేకుంటే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు […]
అప్పట్లో… ఒకానొక కాలంలో… రామోజీరావుకు శిక్ష విధించిన ఆయనెవరో తెలుసా..?!
ఏమాటకామాట… ఒక్క నిజాన్ని అంగీకరించాలి… ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సరే మార్గదర్శి మీద జనంలో కోపం, అసహనం ఏమీ రావడం లేదు… రామోజీరావు మీద ప్రజల్లో ఉన్న విశ్వాసం అది… ఆ క్రెడిబులిటీ గట్టిగా ఉంది కాబట్టే… గతంలో మార్గదర్శి ఫైనాన్స్ మీద వైఎస్ పన్నాగాలను కూడా చూశారు కాబట్టే జగన్ చిట్‌ఫండ్స్ మీద పడితే… అదంతా రాజకీయమే అని నమ్ముతున్నారు అందరూ… వై ఓన్లీ మార్గదర్శి..? ఈ ప్రశ్నకు జగన్ ప్రభుత్వం వద్ద ఫెయిర్, […]
ఏం రాస్తున్నాం..? ఏం చదువుతున్నాం..? ఏం చూపిస్తున్నాం..? ఎటువైపు పయనం..?!
ప్రేక్షకులకు చెత్త చెత్త సలహాలు, ఇంటర్వ్యూలతో వెగటు పుట్టించే ఓ చానెల్… ఓ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసింది… తను హాట్ డ్రెస్ వేసుకున్నప్పుడు తన కొడుకు (అయిదో ఆరో చదువుతున్నట్టున్నాడు) మమ్మీ నువ్వు ‘సె- గా’ అన్నావు అంటాడట.,.. మురిసిపోతూ చెప్పింది… అది ఆమె స్థాయి… అది ఆ ఛానెల్ స్థాయి… దీన్ని ప్రసారంలో పెట్టినవాడికి వేనవేల దండాలు… మోడరన్ జర్నలిజంలో అద్భుతమైన కీర్తిసంపదలు ఆర్జించు నాయనా… మరొకటి చెప్పుకుందాం… ఇది ఉత్తరప్రదేశ్ వార్త… మన మెయిన్ […]
కళ్ళు తెరిపించిన వైఎస్ రాజారెడ్డి హత్య కేసు ముద్దాయి… ఓ జ్ఞాపకం…
Murali Buddha……….. కళ్ళు తెరిపించిన ys రాజారెడ్డి హత్య కేసు లో ముద్దాయి… ఓ జ్ఞాపకం… టీడీపీ ఓడిపోయి ysr సీఎం ఐన కొత్తలో ఓసారి శాసనసభలో నేను మారాను, నా తండ్రిని చంపిన పార్థసారధి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, ఐనా ఏమీ చేయలేదు అని ఏదో ఉపన్యాసంలో చెప్పారు … మరుసటి రోజు టీడీపీ నుంచి మీడియాకు సమాచారం వచ్చింది, సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో పార్థసారధి ప్రెస్ కాన్ఫరెన్స్ అని …. పార్టీ వాళ్లే మాట్లాడించినా, […]
వోటింగు తంతుతో ఏమొస్తుంది థమన్..? దీన్ని కూడా బిగ్‌బాస్ షో చేస్తున్నారా..?
నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే రియాలిటీ షోలలో సూపర్ క్లిక్కయింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… తరువాత ఆ రేంజ్ ప్రజాదరణ పొందింది ఇండియన్ ఐడల్ తెలుగు మ్యూజిక్ కంపిటీషన్ షో… నిజానికి శ్రీరాంచంద్ర హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ బాగా హిట్టయింది… ఆ సీజన్లో కనిపించిన నిత్యా మేనన్, శ్రీరామచంద్రలను డిలిట్ కొట్టేసి, కొత్తగా గీతమాధురి, హేమచంద్రలను యాడ్ చేశారు… మేల్ శ్రీముఖిలా హేమచంద్ర హైపిచ్ లేదా హెడ్ వాయిస్ అరుపులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి […]
2 లక్షల కోట్ల స్టీల్ ప్లాంటుకు… 10 కోట్ల టర్నోవర్ కంపెనీతో బిడ్ వేస్తాడట సారు..!!
Neelayapalem Vijay Kumar………… బాబూ లక్ష్మి నారాయణ గారూ … విశాఖ స్టీల్ కోసం ఈ ‘బిడ్’ డ్రామాలు ఏంటి? ఆంధ్రులని ఇలా కూడా బ్రతకనిచ్చే ఉద్దేశ్యం లేదా ? FY 2021-22 లో రూ. 28,500 కోట్ల turnover తో వున్న Vizag Steel ను విజయవాడ కు చెందిన Venspra Impex అనే proprietary concern -. పోతిన వెంకట రామారావుతో కొనిపిచ్చేస్తావా ? అసలా VENSPRA ఇంపెక్ ఏమి చేస్తుందో తెలుసా సారూ […]
ముగ్గురు సీఎంలూ గౌహతి జైలుకే… ఆంధ్రజ్యోతి వార్తల్లోని తీవ్రతతో షాక్…
ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… […]
ఉమైర్ సంధు… బాబోయ్ ఇవేం సినీ గాసిప్స్… కంపుకొడుతున్నాయోయ్…
ఉమైర్ సంధు… ఈ వ్యక్తి పేరు తెలియని సినిమా ప్రియులు ఉండరు… మన యూట్యూబర్లు, మన సైట్లు, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తనను అంత పాపులర్ చేసింది… అప్పట్లో కేవలం సినిమాకు ఫస్ట్ రివ్యూలు రాసేవాడు… కాకపోతే తను హిట్ అని రాసేవి బోల్తా కొట్టేవి… డాం అని రాసినవి కాస్తా హిట్టయ్యేవి… పెద్ద అపశకునం పక్షి అని వ్యాఖ్యానిస్తూనే అందరూ… ఇదుగో తొలి రివ్యూ అంటూ వార్తలు రాసేవి సైట్లు, చానెళ్లు… ఇదో […]
‘వాచి’పోతున్న తమిళ రాజకీయం… సెగ రేపుతున్న ‘డీఎంకే ఫైల్స్’…
ఈమధ్య కల్వకుంట్ల కవిత ధరించే 20 లక్షల రూపాయల ఖరీదైన వాచి వార్తల్లోకి ఎక్కింది కదా… అయిదేళ్ల క్రితం ఇల్లే లేదన్న కవితకు ఏకంగా 20 లక్షల వాచి ధరించడం ఏమిటనే పొలిటికల్ విమర్శలు వచ్చాయి… అదేదో టీవీ ఇంటర్వ్యూలో ఆమె సమర్థించుకుంటూ… చెమటోడ్చి సంపాదిస్తే కొనుక్కోవచ్చు అని చెప్పిన తీరు మరిన్ని విమర్శలకు కారణమైంది… ఆమె అత్యంత నిరాడంబర జీవనశైలిని కాస్త పక్కన పెట్టేస్తే… సేమ్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా మలై పెట్టుకునే […]
తనను చంపేస్తారని అతీక్‌కు ముందే తెలుసు… మొత్తుకుంటూనే ఉన్నాడు…
పార్ధసారధి పోట్లూరి …….. హింసని నమ్ముకున్నవాడు చివరికి హింసకే బలవుతాడు ! లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య అనే ముగ్గురు కలిసి అతిక్ అహ్మద్ అతని తమ్ముడు అష్రాఫ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలమీదకి బులెట్ల వర్షం కురిపించారు ! అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు ! యావజ్జీవ జైలు శిక్ష పడ్డ అతిక్ అహ్మద్ ని మరియు అష్రాఫ్ ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ […]
ఆ వంద రూపాయలనూ స్టీల్ ప్లాంట్ నాకేస్తే… అప్పుడేం చేద్దాం సారు గారూ…
బీఆర్ఎస్ విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌కు బిడ్ వేయబోతోందట… సరే, కేసీయార్ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఉద్దరించనున్నట్టు బిల్డప్ ఇస్తాడు… అది వేరే సంగతి… అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం బిడ్ వేయవచ్చా..? అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణికి అంత సీన్ ఉందా..? అసలు అవి స్టీల్ ప్లాంట్ సేల్ బిడ్లేనా..? ఇవన్నీ జనానికి చెప్పకుండా, అర్జెంటుగా ఆంధ్రుల ఆపద్దర్మ రక్షకుడు అయిపోతున్నాడు కేసీయార్… సరే, తన బాధ తనది, మరి ఈ సీబీఐ మాజీ జేడీ […]
ప్చ్… తెలంగాణ రవాణాశాఖకు ఓ కార్యదర్శో, ఓ కమిషనరో ఉంటే బాగుండు..!!
అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది… తెలంగాణలో కూడా ఓ సర్కారు ఉంటే బాగుండునని..! సినిమాలు, మాల్స్, హాస్పిటల్స్, కాలేజీలు… ఏ ప్రైవేటు సంస్థ చూసినా సరే దోపిడీ… నియంత్రణే లేకుండా పోయింది… ప్రైవేటు బస్సుల విషయానికొస్తే పూనం మాలకొండయ్య రవాణా శాఖ చూసినప్పుడు ఒక్కొక్కడి తాట తీసింది… ఇప్పుడు అసలు రవాణా శాఖకు కార్యదర్శే లేనట్టుగా ఉంది పరిస్థితి… మార్నింగ్ స్టార్ అనబడే బస్ సర్వీసుతో బహుపరాక్… ఆ సర్వీసు, బస్సుల కండిషన్ మన్నూమశానం సంగతి గురించి కాదు చెప్పుకునేది… […]
- « Previous Page
- 1
- …
- 209
- 210
- 211
- 212
- 213
- …
- 447
- Next Page »