Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గేమ్ ఛేంజర్ ఫోటో..! అసలే బైడెన్ ఎదురీత… ఈలోపు ట్రంప్‌పై కాల్పులు…

July 14, 2024 by M S R

trump

చాన్నాళ్లు యాదికుంటది ఈ ఫోటో… తన ప్రాణాలు తీయడానికే ఓ షూటర్ కాల్పులు జరిపినప్పుడు తృటిలో తప్పించుకున్నాడు ట్రంప్… చెవికి గాయం కాగానే, దాన్ని చేత్తో తడిమి, చేతికంటిన రక్తాన్ని చూసి, వెంటనే ప్రమాదాన్ని గ్రహించి అసంకల్పితంగానే కిందకు వంగిపోయాడు… ఈలోపు సెక్యూరిటీ గార్డులు వచ్చి తనను చుట్టుముట్టారు… దాంతో షూటర్ లక్ష్యం నెరవేరలేదు… తనను ఓ టెర్రేస్‌పై భద్రతాబలగాలు కాల్చిచంపేశాయి… షూట్ చేయడానికి ముందు నిందితుడు వాళ్లతో వాదిస్తున్నట్టుగా ఓ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది… […]

భాషిణి..! పరభాష అడ్డంకుల్ని అధిగమింపజేసే ఓ కొత్త యాప్…!

July 14, 2024 by M S R

translation

టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో హోటల్లో దిగగానే పెట్టెలు తెచ్చి ఒకబ్బాయి రూములో పెట్టాడు. ఊరికి కొంచెం దూరంగా సముద్రంలో చేరడానికి ముందున్న నదికి అభిముఖంగా పర్వతపాదం మీద ఉన్న ప్రశాంతమైన, అందమైన హోటల్ అది. టర్కీ నగదు లిరా కొద్దిగా అయినా లేదు. కరెన్సీ ఎక్స్ చేంజ్ కు ఎక్కడికెళ్లాలి? ఇక్కడి నుండి ఊళ్లోకి వెళ్లడానికి రవాణా ఎలా? అని ఆ అబ్బాయిని హిందీలో అడిగితే అర్థం కానట్లు అయోమయంగా మొహం పెట్టాడు. ఇంగ్లీషులో అడిగితే అలాగే […]

యాంగ్రీ యంగ్‌మన్ అమితాబ్‌కు దీటైన నిప్పులాంటి మనిషి ఎన్టీయార్…

July 14, 2024 by M S R

ntr

NTR , అమితాబ్ బచ్చన్ లు ఇద్దరికీ యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజిలను ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు . హిందీలో సూపర్ హిట్ అయిన జంజీర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది మన నిప్పులాంటి మనిషి . 1974 లో వచ్చిన ఈ సినిమా రజతోత్సవం చేసుకుంది . ఈ సినిమా తర్వాత NTR చాలా హిందీ సినిమాలకు రీమేకులలో నటించారు . అన్నీ బ్రహ్మాండంగా ఆడాయి . ఇంక ఈ […]

ఇదుగో ఇలాంటి విషయాల్లోనే రేవంత్ సర్కారు బదనాం అయ్యేది

July 14, 2024 by M S R

pension

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవరాక్షన్ చేసే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తమకే రాజకీయంగా నష్టం వాటిల్లజేస్తోంది… ఇంకా దీన్ని సమీక్షించుకున్నట్టు లేదు… అసలే బీఆర్ఎస్, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉంది… ఉన్నవీ లేనివీ రచ్చ చేసి, గాయిగత్తర లేపడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు… కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు… మొన్న కేటీయార్ ఒక ట్వీట్ చేశాడు… పక్షపాతంతో బాధపడే ఓ 80 ఏళ్ల ముసలామె పెన్షన్‌ను రికవరీకి ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని […]

ఓహో… పేరుకు నీతులు గానీ పరుచూరి వారు చాలా కథలు పడ్డారు..!!

July 14, 2024 by M S R

copy

సినిమా సమీక్షకుడు, రచయిత సూర్యప్రకాష్ ఫేస్‌బుక్ వాల్ మీద ఓ బొమ్మ కనిపించింది… పాత బొమ్మే… అది 1989లో ఆంధ్రజ్యోతిలో కనిపించిన ప్రకటన… అందులో బాలకృష్ణ సినిమా అశోక చక్రవర్తి కథకు సంబంధించిన నిజానిజాల ఆక్రోశం ఉంది… 3 లక్షలకు మలయాళ చిత్రం ఆర్యన్‌ కథను మేం కొనుగోలు చేస్తే, తెలుగులో రీమేక్ చేస్తే… అదే కథను చౌర్యం చేసి మరో తెలుగు సినిమాను నిర్మించారు… ఇదేమైనా భావ్యంగా ఉందా..? అని సినిమా మేకర్స్ ధైర్యంగా విడుదల […]

హమ్మయ్య… గీతామాధురి ట్రాక్‌లో పడింది ఈసారి… బతికించావ్…

July 13, 2024 by M S R

idol

తెలుగు ఇండియన్ ఐడల్ గురించి చెప్పాలంటే… ఈ సీజన్ 3 కాస్త డిఫరెంటుగానే ఉంది… కామెడీ పోర్షన్ పెంచినట్టున్నారు… అంటే, దానికి మరీ వేరే ట్రాకులేమీ లేవు… థమన్ చాలు, స్పాంటేనియస్‌గా వేసేస్తున్నాడు… అక్కడక్కడా కాస్త శృతి తప్పినా ఓవరాల్‌గా వోకే… అన్నింటికీ మించి గీతా మాధురికి గత సీజన్ తాలూకు విమర్శలు తలకెక్కినట్టున్నాయి… పిచ్చి మేకప్ లేదు, తిక్క డ్రెస్సుల్లేవు… ప్లెయిన్‌గా కనిపిస్తోంది… జడ్జిమెంట్ చెప్పేటప్పుడు కూడా కాస్త డొక్క శుద్ధితో మాట్లాడుతోంది… గత సీజన్‌లో […]

కాటమయ్య రక్ష..! కల్లు గీత కార్మికుడికి సేఫ్టీ కిట్… అభినందనీయం…

July 13, 2024 by M S R

kit

ముందుగా ఒక వార్త చదవండి… గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’… సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ను రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి… ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం, లష్కర్‌‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగనుంది. గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు. తెలంగాణ […]

సెన్సేషనల్ యూట్యూబర్ ధృవ్ రాఠీపై కేసు… కానీ ఈ కేసులో ట్విస్టు వేరే…

July 13, 2024 by M S R

rathee

ధృవ్ రాఠీ… పర్యావరణం, పర్యాటకం తదితరాంశాలపై తన వీడియోల మాటెలా ఉన్నా… వర్తమాన రాజకీయాలపై పెట్టే వీడియోలు మాత్రం సెన్సేషన్… 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, ఆల్రెడీ 3 కోట్ల వీక్షణలు… మామూలు సక్సెస్ స్టోరీ కాదు తనది… ట్రెమండస్ హిట్… మొన్నామధ్య అమెరికాలో కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల ఇళ్లల్లో కూడా ఈయన వీడియోల పట్ల విపరీతమైన ఆరాధన చూసి ఆశ్చర్యమేసింది… వోకే, ఒపీనియన్ బేస్డ్ వీడియోలే… తప్పులేదు, పక్కగా తన వాదనకు తగిన చార్టులు, […]

ఆర్గానిక్ స్వీట్ల దందా..! వేలాది మంది నమ్మారు… తీరా కట్ చేస్తే…?

July 13, 2024 by M S R

emerald

వజ్రం లాంటి పేరు… వంచన తీరు? సామాజిక సేవ పేరుతో వ్యవస్థల్ని లోబరచుకోవడo ఆధునిక వ్యాపార సూత్రo.. “యమ”రాల్డ్.. ఈ సంస్థ యజమాని.. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే సుమారుగా 2001-02 సంవత్సరం కాలంలో నాకు పరిచయం. నాల్గు అక్షరం ముక్కలు తప్ప పొట్ట పోసుకోవడానికి మరేమీ తెలీని నాకు అప్పట్లో కాపీ రైటింగ్ అవకాశం ఇచ్చారు. కనీసం 2, 3 గంటలు నా చేత క్యాప్షన్స్ రాయించుకుని రూ.100, రూ.200 చేతిలో పెట్టి పంపేవాడు. […]

24 ఏళ్ల సర్వీసు… 25 బదిలీలు… నాలుగు సార్లు ఏసీబీ దాడులు…

July 13, 2024 by M S R

employee

ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా గ్రూప్ 2A వంటి ఉద్యోగాల్లో చేరే అధికారుల ఉద్యోగ జీవితం చాలా క్లిష్టమైనది. ఎందుకంటే, ఆ అధికారి పైన ప్రభుత్వ హయరార్కీలో అనేక మంది అధికారులు ఉంటారు. ఉదాహరణకు, మా డిపార్టుమెంటులో ఏసీటీవో ఉద్యోగమే తీసుకుంటే, ఒక సర్కిల్లో ఏసీటీవో పైన డీసీటీవో, సీటీవో ఉంటారు. డివిజన్ స్థాయిలో డిప్యూటీ కమీషనర్ ఉంటారు. డీసీ ఆఫీసులో అనేక మంది అధికారులు పని చేస్తుంటారు. కొత్తగా చేరిన ఏసీటీవో అదృష్టం కొద్దీ తన పై […]

ఆ ‘దొర వారి’ నేపథ్యం… ఆ కులం, ఆ ఇంటి పేరు మొత్తానికీ చెడ్డ పేరు…

July 13, 2024 by M S R

praneeth

ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా? …………………… ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా, కులం అని కూడా పత్రికల్లో వార్త […]

వేరే వాళ్లయితే చెప్పుతో కొట్టేదాన్ని… రోహిణీ కీప్ ద స్పిరిట్… #ISupportRohini…

July 13, 2024 by M S R

rohini

టీవీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… మంచి టైమింగు ఉన్న నటి… జబర్దస్త్, బిగ్‌బాస్ పుణ్యమాని కాస్త ఫీల్డులో నిలదొక్కుకుంటోంది… ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి… గుడ్… ఈమధ్య ఓ వీడియో చేసింది… డ్రగ్స్ రేవ్ పార్టీలో దొరికినట్టు, పోలీసులకు ఏవో సాకులు చెప్పినట్టు, అబ్బే, నాకు పాజిటివ్ రాలేదు సార్ అని చెబుతున్నట్టు… బాగుంది వీడియో… అయ్యో, దేవుడో, బాబోయ్, ఇంకేమైనా ఉందా, ఇది హేమను విమర్శిస్తున్నట్టుగా ఉంది, ఆమెను ఎదిరించి […]

ఏటా లక్షకు 12 మంది… పెరిగిన ఆత్మహత్యలు మరో సామాజిక విపత్తు…

July 13, 2024 by M S R

suicide

జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం… అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము. దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతూనే ఉంటుంది. అలలను సవాలు చేసి…చేప పిల్ల ఈదుతూనే ఉంటుంది. గ్రీష్మంలో ఎండిన కొమ్మే చైత్రంలో చిగురించి…ప్రకృతికి పట్టు చీరల సారె పెడుతుంది. మావి చిగురుకోసం కోయిల నిరీక్షిస్తూ ఉంటుంది. కోయిల పిలుపు కోసం మావి కొమ్మ […]

టమాట… వంటల్లో ఇది ఎందుకు తప్పనిసరి అవసరమంటే..?

July 13, 2024 by M S R

tomato

మన శరీరపు సూపర్ హీరో – టమాటా… మొన్నా మధ్య ఆగస్ట్ 21,2023 న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (CDC) సంస్థ ఈ భూమి మీద టమాటాని మించిన ఫ్రూట్ లేదు అని చెప్పింది. CDC అంటే అమెరికా జాతీయ పబ్లిక్ హెల్థ్ సంస్థ. ఆరోగ్యానికి సంబంధించి సైన్స్ పరంగా డేటాని ఎనలైజ్ చేయటంలో దీనికి మించినది ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే – మన శరీరంలో ఉన్న ఫ్రీ […]

కోడెనాగు… ఓ ప్రేమజంట ప్రకటించిన పవిత్ర ప్రేమయుద్ధం కథ…

July 13, 2024 by M S R

kodenagu

శోభన్ బాబుకు పేరు తెచ్చిన మరో సినిమా 1974 లో వచ్చిన ఈ కోడెనాగు సినిమా . ఒక బ్రాహ్మణ యువకుడు ఒక క్రైస్తవ యువతిని వివాహం చేసుకోవటానికి సంఘం అంగీకరించకపోతే , ఆత్మహత్య చేసుకుని సమాజం మీద పవిత్ర ప్రేమ యుధ్ధాన్ని ప్రకటిస్తారు . ఈ సినిమాలో ఒక విశేషం మనసు కవి ఆత్రేయ మాస్టారి పాత్రలో నటించటం . సినిమాకు హీరోహీరోయిన్లు తర్వాత ప్రధాన పాత్ర ఆయనదే . ఆయన నటించిన కేవలం రెండు […]

అవునూ… పోయి పోయి మరీ ఆషాఢంలో ఈ అంబానీ వారింట పెళ్లేమిటో…!!

July 13, 2024 by M S R

ambani

ఒక మిత్రుడు అడిగాడు ముఖేష్ అంబానీ గారు ఏంటి తన చిన్న కొడుకు పెండ్లి ఆషాఢ మాసంలో చేశాడు అని. అందరికీ తెలిసిన విషయమే, ఇంకా గతంలో గరికపాటి నరసింహారావు గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఆషాడంలో (జూలై నెలలో) పెండ్లి చేస్తే, గర్భధారణ జరిగితే, 9 నెలలు తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెల ఎండలు ఎక్కువ ఉండే సమయంలో పిల్లలు పుడితే, పూర్వపు రోజుల్లో కన్వీనియంట్ గా ఉండేది కాదు, అందుకే పూర్వీకులు […]

మాకు మిగిలినవి జ్ఞాపకాలు, కన్నీళ్లు… గోడ మీద వేలాడే వాడి ఫోటో…

July 13, 2024 by M S R

smriti

కెప్టెన్ అంశుమన్ సింగ్… గత జులైలో సియాచిన్ అగ్నిప్రమాదంలో పలువురిని రక్షించి తన అమరుడైన మెడికల్ ఆఫీసర్… ప్రభుత్వం కీర్తిచక్ర ఇచ్చింది… దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన భార్య స్మృతి సింగ్ అందుకుంది కన్నీళ్లతో… చిన్న ఏజ్‌లోనే భర్తను కోల్పోయిన ఆమె ఫోటో చూసి చిల్లర వ్యాఖ్యలకు దిగారు కొందరు నెటిజన్లు… సరే, అదొక దరిద్రం మన సమాజంలో… సరే, ఆయన తల్లిదండ్రుల బాధ జాతీయ మీడియాలో కనిపించింది… (మన తెలుగు మీడియా […]

వర్చువల్ దర్శనాలు- డిజిటల్ పూజలు… ఆన్‌లైన్‌లోనే ఆశీస్సులు…

July 13, 2024 by M S R

E darsan

వర్చువల్ దర్శనాలు- డిజిటల్ పూజలు……. స్థూలకాయుడైన వినాయకుడిని గణాధిపతి కావాలంటే ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రావాలన్నారట. తాను అశక్తుడనని ఆదిదేవుని ప్రార్థిస్తే… తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే చాలని వరమిచ్చారట. ఫలితంగా కుమారస్వామికి ప్రతి నదిలోనూ తనకన్నా ముందే స్నానం చేసి వెళ్తున్న వినాయకుడు కనిపించాడు. దాంతో తానే ఓటమి ఒప్పుకొని అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమంటాడు. ప్రతి యేటా వినాయకచవితికి చదివే కథే. అంతర్లీనంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన భక్తి, అన్నదమ్ముల మధ్య పోటీ, […]

సర్ఫిరా..! అక్షయకుమార్ విమానం ఖాళీ… పైగా క్రాష్ ల్యాండింగ్…

July 13, 2024 by M S R

sarfira, Akshay kumar

అక్షయకుమార్… అలా అలా అలవోకగా సినిమాలు చేసేస్తాడు… నెలకొక సినిమా రిలీజు అన్నట్టుగా ఉంటుంది ఆయన సినిమాల సంఖ్య… భిన్నమైన పాత్రలు… వైవిధ్యమైన కథలు… ఒక్కొక్క పెద్ద హీరో ఒక్కో సినిమాకు ఏడాది, రెండేళ్లు తీసుకునే వాతావరణంలో తను వేగంగా పూర్తి చేసే తీరు ఖచ్చితంగా చెప్పుకోదగిందే… ఫ్లాపా, హిట్టా… జానేదేవ్… ఓ యంత్రంలా గిరగిరా తిరుగుతూనే ఉంటాడు పనిలో… ఐతే కొన్నిసార్లు ఈ తొందరలో, ఈ వేగంలో పొరపాట్లు కూడా చేస్తుంటాడు… సర్ఫిరా సినిమా దానికి […]

హోటళ్లపై ‘ఫుడ్ సేఫ్టీ’ కొరడా… అదరగొడుతున్నాడు ఈ కర్ణుడు…

July 13, 2024 by M S R

karnan

హైదరాబాద్ అంటే ఫుడ్ ప్యారడైజ్… బిర్యానీ మాత్రమే కాదు, అనేక రకాల వంటకాలకు హైదరాబాద్ హోటళ్లు ప్రసిద్ధి… పెద్ద పెద్ద పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లు, మెస్సులు, పబ్బులు, బార్లు, క్లౌడ్ కిచెన్లు, స్ట్రీట్ వెండర్లు, పార్శిళ్లు… వేల కోట్ల వ్యాపారం… రుచి సరే, కానీ పరిశుభ్రత, నాణ్యత..? సరిగ్గా ఇదే డిబేట్ ఇప్పుడు సర్వత్రా… కొన్నాళ్లుగా రోజూ వార్తలు… హోటళ్లలో అపరిశుభ్ర కిచెన్లు, అధ్వానపు నిర్వహణ, కాలం చెల్లిన దినుసులు, పాచిపోయిన సరుకులు, రసాయనాలు వార్తల్లోకెక్కుతున్నాయి… తాము […]

  • « Previous Page
  • 1
  • …
  • 211
  • 212
  • 213
  • 214
  • 215
  • …
  • 393
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రానా, దుల్కర్‌కు షాక్..! లీగల్ చిక్కుల్లో తమిళ తొలి సూపర్ స్టార్ బయోపిక్..!
  • పాటలో భళా… మాటలో భోళా… నాకు కనెక్టయిన అద్వైతి అందెశ్రీ …
  • అందెశ్రీ ఎవరినీ ఎప్పుడూ శపించలేదు… ‘మనిషిని అన్వేషించాడు’…
  • ఒక్కడు..! ఆ చార్మినార్ సెట్, దాని చుట్టూ ఓ కథ… ఓ దర్శకుడి తపన..!
  • కల్తీ నెయ్యి కాదు… అసలు నెయ్యే కాదట… భారీ అపచారం కథ…
  • ‘తాజా నిమ్మ సోడా’ గిరిజ ఓక్..! రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనం..!!
  • శ్రావ్యమైన ఈ గొంతు… 3800 పసి గుండెల శృ‌తి సరిచేసింది..! ను
  • అసలే ఆదివిష్ణు.., పైగా జంధ్యాల… ఇంకేం.? నవ్వులే నవ్వులు..!
  • …. అందుకే రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులకూ నచ్చుతాడు కొన్నిసార్లు..!!
  • బిడ్డని వదిలేసి వెళ్లిన తల్లి మీద కోపం వస్తుంది మొదట… కానీ..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions