ఓటీటీల్లో కనిపించే ఫిక్షన్ కంటెంటుతోపాటు టీవీల్లో కనిపించే నాన్-ఫిక్షన్ కంటెంటును కూడా ఆహా ఓటీటీ ప్రేక్షకులకు అందిస్తోంది… అంటే రియాలిటీ షోల కంటెంటు రఫ్‌గా చెప్పాలంటే..! తరచూ తమ ఓటీటీ వైపు ప్రేక్షకులు రావడానికి ఈ రెగ్యులర్ నాన్ ఫిక్షన్ షోలు ఉపయోగపడతాయి… ఈవిషయంలో అల్లు అరవింద్ టీం ఆలోచన సరైందే… అది టీవీలతో పోలిస్తే నాణ్యంగా ఉండి క్లిక్ కూడా అవుతున్నాయి… బాలయ్య అన్‌స్టాపబుల్ సక్సెస్ చూశాం కదా… అల్లుఅరవింద్ మాటల్లోనే చెప్పాలంటే నాన్ ఫిక్షన్ […]
Mamatha Mohan Das… నాగార్జునపై ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు… నిజాలే…
నిజమే… నటి, గాయని మమత మోహన్ దాస్ అన్నది నిజమే… కేన్సర్ చికిత్స తీసుకుంటూ, కీమెథెరపీతో జుట్టు రాలిపోతున్నప్పుడు కూడా నాగార్జున పర్లేదు అని షూటింగులో పార్టిసిపేట్ చేశాడని చెబుతోంది… నాగార్జునలో ఆ మానవీయ కోణం ఉంది… అయితే హీరోయిన్ల పట్ల మాత్రమేనా..? అందరితోనూ అలాగే ఉంటాడా మాత్రం తెలియదు… ఖచ్చితంగా ప్రతి హీరోయిన్ నాగార్జున దగ్గర కంఫర్ట్ ఫీలవుతారు… తనను ఓ మంచి దోస్త్‌గా భావిస్తారు… చాలామంది తారలు చెబుతుంటారు ఇలా… విషయంలోకి వెళ్తే… మమత […]
సరే, సీబీఐని చంద్రబాబు మేనేజ్ చేస్తుంటే… మోడీ ఎందుకు ఊరుకున్నట్టు..?!
ఆచితూచి, అన్నీ బేరీజు వేసి, పొల్లు మాటలేవీ రాకుండా జాగ్రత్తపడే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి… ఎక్కడా టెంప్ట్ కాడు, ఎమోషన్‌తో కంట్రోల్ తప్పడు మాట్లాడేటప్పుడు… అందుకే పార్టీకి అత్యంత కీలకమైన సలహాదారు కమ్ అధికార ప్రతినిధి… తను చెబితేనే అది పార్టీ వాయిస్… ఆయన తప్ప ఎవరేం మాట్లాడినా అది పరిగణనలోకి రాదు… అలాంటి సజ్జలకు కూడా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో పార్టీ స్టాండ్ ఏమిటో సరిగ్గా చెప్పలేని స్థితి… ప్రపంచంలో జరిగే ప్రతి […]
ఇది ఎవడూ గెలవని యుద్ధం… అస్త్రపరీక్షలో ఇద్దరికీ మిగిలేది బూడిదే…
War Without Win: ఇవి తుపాకులు పట్టుకుని ఎదురెదురుగా తలపడే ప్రత్యక్ష యుద్ధాల రోజులు కావని; బాంబులు వర్షిస్తూ శత్రు దేశాలు సరిహద్దులు దాటి పరస్పరం బూడిద చేసుకోవడానికి రగిలిపోయే రోజులు కావని; ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని యుద్ధోన్మాదానికి కాలం చెల్లిందని అనుకునేవారికి రష్యా-ఉక్రెయిన్ కొత్త పాఠాలు చెబుతోంది. నిరాశ మిగులుస్తోంది. భవిష్యత్తు మీద భరోసాను ఛిద్రం చేస్తోంది. సంవత్సరం గడిచినా ఆగని యుద్ధంలో గెలిచేదెవరో, ఓడేదెవరో తెలియక ప్రపంచం మళ్లీ రెండుగా చీలిపోవాల్సిన విషాదం కనపడుతోంది. […]
ఇప్పుడు జరిగేదంతా అదానీకే నయం…! ఇదీ ఆర్థికకోణం, అసలైన పరిశీలన..!!
అదానీ పని అయిపోయినట్టే… 12 లక్షల కోట్ల మేరకు నష్టపోయాడు… ఇక ఏ బ్యాంకూ తనను సపోర్ట్ చేయదు… వరల్డ్ నంబర్ 3 గా ఎదిగిన ఆయన, తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలినట్టే భావించాలి… ఇక కోలుకోవడం కష్టం… బ్యాంకుల్ని మోసగించాడు… ఈ దేశాన్ని మోసగించాడు…. ఈ దెబ్బకు మోడీ వెన్ను కూడా విరిగినట్టే….. ఇలాంటి వ్యాసాలు, అభిప్రాయాలు, విమర్శలు, విష విషెస్ రోజూ చదువుతున్నాం కదా….. కానీ అదానీని వేరే కోణంలో పరిశీలిస్తూ, ఆర్థిక కోణంలో […]
Cabin Crew… నగరమే ఎరుగని ఓ రాజస్థానీ 23 దేశాలు చుట్టేసింది…
రణబీర్ కపూర్ అంటాడు కదా… మై ఉడ్నా చాహ్తా హూఁ మై దౌడ్నా చాహ్తా హూఁ బస్ రుక్నా నహీఁ చాహ్తా… (నేను ఎగరాలని కోరుకుంటున్నా, నేను పరుగెత్తాలని కోరుకుంటున్నా, ఆగిపోవాలని అనుకోవడం లేదు…) సేమ్, అలాగే… నేనూ అదే అనుకునేదాన్ని… కానీ మాది రాజస్థాన్‌లోని ఓ మారుమూల ఊరు… ఆ ఊళ్లో ఆడవాళ్లు అంటే వండాలి, బట్టలుతకాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి… ఈ స్టీరియోటైప్ జీవితాన్ని బ్రేక్ చేయడం అంత సులభం కూడా కాదు… కానీ […]
జర్నలిస్టు అట, ఓ రేంజులో ఆడుకున్నారు నెటిజన్లు… జరిగిందేమిటంటే..?
ఒకాయన… పేరు ఉజ్వల్ త్రివేదీ… జర్నలిస్టునని చెప్పుకున్నాడు… మరి జర్నలిస్టు కదా, కాస్త ఎడంగా ఆలోచిస్తుంటుంది బుర్ర… ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు… తనకు ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అసౌకర్యం కలిగిందట… ఛస్, మోడీ రిజైన్ చేయాల్సిందే… అసలు జీ20 సదస్సు ఎవడు పెట్టమన్నాడు అంటూ ‘యాంటీ మోడీ’ సెక్షన్ తరహాలో రెచ్చిపోయాడు… దేశంలో ఇలాంటి పొలిటికల్, సోకాల్డ్ ఇంటలెక్చువల్ సెక్షన్ ఉంటుంది కదా… ఏదో హోటల్లో టిఫిన్ చేస్తుంటే, సాంబారులో చిన్న బొద్దింక […]
ఈ 20 మంది బాలీవుడ్ నటీనటులు అసలు ఇండియన్సే కారు..!!
హీరో అక్షయకుమార్ తన కెనడా పౌరసత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించాడు… ఇదీ వార్త… అదేమిటి, తను ఇండియన్ కాదా అనేది చాలామందిలో తలెత్తే ప్రశ్న… అవును, తను ఈరోజుకూ కెనడా పౌరుడే… ఇండియా పౌరసత్వం లేదు… ఇలాంటి భారతీయేతరులు బాలీవుడ్లో ఎందరు ఉంటారు..? భారతీయులు కాదు అంటే… భారతీయ పౌరసత్వం (సిటిజెన్షిప్) లేని వాళ్లు… కొందరు వేరే దేశాల్లో పుట్టి ఆటోమేటిక్‌గా ఆ పౌరసత్వం కలిగి ఉండవచ్చు, ఇండియన్ రూట్స్ ఉన్నవాళ్లే కావచ్చు, వలసవెళ్లి వేరే పౌరసత్వం పొందినవాళ్లు […]
వరుసగా ఒకే హీరోతో 16 సినిమాలు తీశాడు… ఒకప్పుడు 9 రూపాయల హమాలీ…
Sankar G………. శాండో mm చిన్నప్పదేవర్… ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఐదో క్లాస్ వరకే చదివాడు. 9 రూపాయల జీతానికి ఒక మిల్లులో పనిచేశాడు. మద్రాస్ చేరి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. తమిళ్ సూపర్ స్టార్ ఎంజీఆర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆయనకు ఆప్తుడుగా మారాడు. సొంతంగా సినిమా తీయాలనీ MGR డేట్స్ అడిగితే వెంటనే డేట్స్ ఇచ్చి సినిమా తీయించాడు. ఆ సినిమా హిట్. వరుసగా పదహారు సినిమాలు MGR […]
BBC… నీతుల గురివిందకు రాబోయేవి గడ్డురోజులే… నిర్బంధ చందాలిక చెల్లవు…
పార్ధసారధి పోట్లూరి ……… బిబిసికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది ? బ్రిటన్ లో బిబిసి చానెల్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ! మిగతా బ్రిటన్ కి చెందిన ఎంటీటీలతో కలిపి ఏడా కి గాను లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇలా ఏడాది సబ్స్క్రిప్షన్ ద్వారా ఏటా ఆదాయం వస్తుంది. ఇది కాక బిబిసి స్టూడియోస్ మరియు బిబిసి స్టూడియో వర్క్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ది గార్డియన్ పత్రిక ఇచ్చిన సమాచారం మేరకు…. సంవత్సరానికి […]
IPL & Jio… పేరుకు ఉచిత ప్రసారాలే కానీ ఓ తెలివైన వ్యాపార ఎత్తుగడ…
ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లోనే చెప్పినట్టు…. ‘‘అసలు కిటుకు అక్కడే ఉంటుంది… అది వినియోగదారుడికి అర్థం కాదు… రిలయెన్స్ వాళ్ల ఎత్తుగడలు ప్రధానంగా అలాగే ఉంటాయి… ముందు చెప్పిన ముచ్చట్లకు కట్టుబడి ఉండరు… ముందుగా మోనాటనీ సాధించి, తరువాత దండుకోవడం మొదలుపెడతారు… ఒక పద్దతికి రిలయెన్స్ ఎప్పుడూ కట్టుబడి ఉండదు… జియో నెట్వర్క్ బిల్లులు మొదట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఆ ప్యాకేజీల అధిక రేట్లు తెలుస్తూనే ఉన్నాయిగా… ఇప్పుడు ముఖేష్ అంబానీ ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా అందిస్తానని […]
టీవీ9ను ఎన్టీవీ కొట్టేస్తే… ఎన్టీవీని టీన్యూస్ కొట్టేసింది… బార్క్ చెప్పేదిదే…
నంబర్ వన్ ప్లేసులోకి రావడానికి హైదరాబాదులో ఈనాడు, సాక్షి తన్నుకుంటున్నాయి… పర్ సపోజ్, ఆ పోటీలోకి హఠాత్తుగా ఎక్కడో నాలుగో ప్లేసులో బిక్కుబిక్కుమంటూ ఉండే నమస్తే తెలంగాణ వచ్చేసి, సాక్షిని పడగొట్టేసి సెకండ్ ప్లేసులోకి వస్తే..? అబ్బే, కష్టమండీ అంటారా..? రాష్ట్ర ప్రసార రేటింగ్స్‌కు సంబంధించి టీవీ9 చానెల్‌ను ఎన్టీవీ కొట్టేసి, నంబర్ వన్ కుర్చీలో కూర్చుని, ఇక టీవీ9కు ఇప్పటిదాకా మళ్లీ కోలుకునే చాన్స్ ఇవ్వడం లేదు… కానీ హైదరాబాదులో మాత్రం ఆది నుంచీ టీవీ9 […]
మన దూరదర్శన్ బ్రిటన్ రాజు మీద అవాకులు రాస్తే ఆ దేశం ఊరుకుంటుందా..?!
పార్ధసారధి పోట్లూరి ………. మనం BBC కి అండగా ఉందాం ! బ్రిటన్ పార్లమెంట్ !….. ‘’We stand up for BBC’’ ! భారత ఆదాయపన్ను శాఖ బిబిసి కార్యాలయాలలో సర్వే చేసిన తరువాత బ్రిటన్ పార్లమెంట్ చేసిన వ్యాఖ్య ఇది ! ‘’ మనం బిబిసికి అండగా ఉందాం ! మనం స్థాపించిన బిబిసి వరల్డ్ న్యూస్ ని సమర్ధించాల్సి ఉంది ! బిబిసి ఎడిటోరియల్ కి ఆ స్వాతంత్ర్యం ఉంది! పార్లమెంట్ అండర్ […]
A Matter of Taste… నీతి కథలతో గ్లూకో కోలా వెరైటీ కూల్ డ్రింక్ ప్రచారం…
ఇప్పుడంటే సరుకులు, సేవలు, ఉత్పత్తుల ప్రచారానికి బోలెడు మార్గాలున్నయ్… టీవీలు, పత్రికలు, రేడియోలు, సోషల్ మీడియా, హోర్డింగ్స్ ఎట్సెట్రా… కానీ ఒకప్పుడు రేడియోలు, పత్రికలు మాత్రమే కదా… లేదంటే పోస్టర్లు… అనుకోకుండా ఓ కూల్ డ్రింక్ యాడ్ కనిపించింది… అది పార్లే వాళ్ల గ్లూకో కోలా… కోకోకోలాను చూసి పలు రాష్ట్రాల్లో అలాంటి డ్రింకే చాలామంది తయారు చేసేవాళ్లు… కొన్ని కంపెనీలు మామడి పళ్లరసం, ఆరెంజ్ రసం, నిమ్మ రసం ఇతరత్రా పళ్ల రసాల పేరిట డ్రింక్స్ […]
Raashi Khanna… మగ తోపులందరినీ దాటేసి నంబర్ వన్ పొజిషన్…
కొన్ని సర్వేలు అంతే… అంతులేని విస్మయానికి గురిచేస్తాయి… కొన్నిసార్లు సర్వేల్లో మనమే నంబర్ వన్ అని తేలుతుంది… మనమే నమ్మలేక, పదిసార్లు గిచ్చి చూసుకుంటాం… ఫాఫం, రాశిఖన్నా పరిస్థితి అదే… ఒకవైపు ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లు సాధించినట్టు, థియేటర్లలో పఠాన్ సినిమా చూడటానికి జనం బారులు తీరుతున్నట్టు, ప్రత్యేకించి దాదాపుగా బట్టల్లేని దీపికను చూడటానికి థియేటర్ల దగ్గర జాతరలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది కదా… ఆ పఠాన్ సినిమాలో 80 శాతం కథ, స్క్రిప్టు షారూక్ […]
ఇంతకూ రూప మొగుడేం చేసేవాడు..? రోహిణి సింధూరి శీలంపైనా బురద…!!
కర్నాటకలో ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపలు కొంగులు నడుముకు చుట్టేసి, జత్తూజుత్తూ పట్టుకుని, వీథి కుళాయిల దగ్గర కొట్టుకుంటున్నట్టే తగాదా పడుతున్నారు కదా… అసలు వాళ్లిద్దరి నడుమ ఎందుకు ఈ పంచాయితీ వచ్చింది..? మరీ ఈ రేంజులో రూప సదరు రోహిణిని ఎందుకు టార్గెట్ చేసింది… ఆమె పట్ల శీలహననానికి ఎందుకు పాల్పడుతోంది…? ఈ ప్రశ్నకు కొద్దికొద్దిగా జవాబులు వస్తున్నాయి… ఒకటేమో ఒక ఆడియో క్లిప్, మరొకటేమో రూప ఫేస్బుక్ పోస్టు… బుధవారం ఓ ఆర్టీఐ […]
పాపం ముగ్గురు ఈనాడు సబెడిటర్లు బలి… అసలు దండించాల్సింది ఎవరిని..?!
నిజంగానే ఓ ముఖ్యమైన వార్త రిపోర్టింగులో పాత ఫోటోల్ని, ప్రజెంట్ ఫోటోలుగా ముద్రించడం ఈనాడు చరిత్రలో అత్యంత అరుదు… వేరే పత్రికల్ని వదిలేయండి… ఈనాడులో ఇలాంటి పాత్రికేయ వృత్తి విషయాల్లో కొంత డిసిప్లిన్ మెయింటెయిన్ చేస్తారు… తప్పులు చేసిన ఉద్యోగులకు తక్షణం తీసిపడేస్తారు… మరి పట్టాభినీ కొట్టారు అనే బ్యానర్ స్టోరీలో జరిగిన తప్పులకు ఎవరిని బలితీసుకున్నారు..? ఏముంది..? పెద్ద తలకాయలన్నీ సేఫ్… అమరావతి డెస్క్ ఇన్‌ఛార్జి రామకృష్ణ, మరో ఇద్దరు సబ్‌ఎడిటర్లను తీసేశారని సమాచారం… ఎందుకంటే… […]
నమస్తే ఆంధ్రప్రదేశ్..! నాటి తెలంగాణ ఉద్యమనేత పెట్టే ఆంధ్రా పత్రిక..!!
ఒక పత్రిక, ఒక టీవీ చానెల్ వోట్లు సంపాదించి పెట్టగలదా..? ప్రొఫెషనల్‌గా నడిపిస్తూనే, ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గుజూపితే ఏమో గానీ, పూర్తిగా పార్టీ రంగు పూసి, జనంలోకి వదిలితే, డంప్ చేస్తే ఆ పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందా..? పోనీ, ప్రత్యర్థుల దుష్ప్రచారానికి కౌంటర్ సమర్థంగా ఇవ్వగలరా..? కేవలం ఓ పార్టీ వాయిస్‌గా మిగిలిపోతుందా..? నమస్తే తెలంగాణకు పత్రికకు అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీ, అనగా కేసీయార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఓ దినపత్రికను స్టార్ట్ […]
రాజమౌళికి మరో భంగపాటు… బాఫ్టా నామినేషన్లకూ వెళ్లని నాటునాటు…
బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డులు…. అనగా షార్ట్ ఫామ్‌లో BAFTA… 2023 అవార్డులను ప్రకటించింది… 1928లో జర్మన్ రచయిత ఎరిచ్ మరియా రిమార్క్ WW1 హారర్స్ మీద రాసిన ఓ నవల ఆధారంగా జర్మన్లు ఒక సినిమా తీశారు… దాని పేరు ‘All Quiet on the Western Front’… అది ఏకంగా ఏడు అవార్డులను కొల్లగొట్టింది… ఈ అవార్డులను ఆస్కార్‌కు దీటైన అవార్డులుగా పరిగణిస్తారు… ఇది ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే… మనం జబ్బలు […]
అగ్రి‘కల్చర్’ మీద టెక్సాస్‌లో ప్రత్యేక మ్యూజియం… మనకుందా ఈ సోయి..?
Akula Amaraiah……… 1879 డిసెంబర్ 30, హిల్స్ కౌంటీ, టెక్సాస్… *డియర్ ఫాదర్, నేను నా వ్యవసాయ క్షేత్రానికి చేరా. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నా. పొలమంతా తిరిగి చూశా. మీరు చెప్పినట్టే చేస్తున్నా.. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి మంచి దిగుబడి వచ్చేలా ఉన్నాయి. తక్షణం నాకు వ్యవసాయ పనివాళ్లు కావాలి…..*. ఏమిటిదనుకుంటున్నారా? సుమారు 150 ఏళ్ల నాడు వ్యవసాయానికి సంబంధించి ఓ కుమారుడు తండ్రికి రాసిన లేఖ అలా సాగుతుంది. మనం కరెంటు బిల్లులు, ప్రామిసరీ నోట్లు […]
- « Previous Page
- 1
- …
- 228
- 229
- 230
- 231
- 232
- …
- 448
- Next Page »