. BP Padala …. Zelenskyy, the Ukrainian president should be tried for war crimes , for bringing unimaginable misery upon his own people , with his false ego and abominable greed . Ukraine had lost more than one lac soldiers , nearly a crore of citizens died or wounded , 25% of population was dislocated and […]
బ్లేడ్ బాబ్జీ..! చివరకు గడ్డం గీకే బ్లేడ్ల కంపెనీలకూ మనం అలుసే..!!
. అంటే అన్నామంటారు గానీ… ఎప్పుడూ కొనేవాడు అమ్మేవాడికి లోకువే… అన్నింటికీ మించి వాడు చేసే వాణిజ్య ప్రచారాలకు అలుసే… ప్రత్యేకించి బ్రాండెడ్… ఆ ప్రకటనలు పెద్ద బ్యాండ్… వాడికి ఇష్టమొచ్చినట్టు చెప్పుకుంటాడు… అడిగేవాడు ఉండడు కదా… ఐనా, గుట్కా ప్రకటనలు వద్దురా అంటే పాన్ మసాలా అని బ్రాండ్ ప్రమోషన్స్, అదీ మహేశ్ బాబు రేంజులో… మద్యం ప్రకటనలు నిషిద్దంరా అంటే మినరల్ వాటర్, సోడా పేరిట బ్రాండ్ ప్రమోషన్స్… వీటినే సరోగేట్ యాడ్స్ అంటారు… […]
నాసిక్ కుంభమేళా..! ఈసారి పుణ్యస్నానాలకై గోదావరి రమ్మంటోంది..!!
. 66 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాల మహాకుంభమేళా అయిపోయింది.., ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక మేళా మొన్నటి మహాశివరాత్రి స్నానాలతో ముగిసింది… కానీ ఇంకా ఆ పట్టణం పూర్ణ పారిశుద్యంతో ఓ కొలిక్కి రానేలేదు… అప్పుడే తదుపరి కుంభమేళా ఎప్పుడు అనే తాజా చర్చకు తెరలేచింది… అదేమిటి..? 144 ఏళ్ల తరువాత మళ్లీ మహాకుంభమేళా వచ్చేది, అప్పుడే చర్చ ఏమిటి అంటారా..? మీ ప్రశ్న సబబే, హేతుబద్దమే… అవును, మహాకుంభమేళా వచ్చేది మరో 144 ఏళ్ల […]
మనం తినేది ప్లాస్టిక్… తాగేది ప్లాస్టిక్… బతుకంతా ప్లాస్టిక్‌మయమే.,.
. మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది. ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. చర్మసంబంధ వ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు […]
మహాభారతంనాటి దివ్యాస్త్ర పరిజ్ఞానం ఏమైంది..? ఎలా అంతరించింది..?
. కురుక్షేత్రంలో అనేకమంది అతిరథులు, మహారథులు మరణించారు కదా… తరువాత కొన్నేళ్లకు యాదవులు, పాండవులు కూడా గతిస్తారు కదా… కురుక్షేత్రంలో మరణించకుండా మిగిలినవాళ్లలో కురుగురువు కృపాచార్యుడు, ధర్మరాజు సవతిసోదరుడు యుయుత్సు, యాదవ వీరులు సాత్యకి, కృతవర్మ కూడా కాలం చేస్తారు… అశ్వత్థామ కృష్ణుడి శాపానికి గురై, కుష్టు వ్యాధిగ్రస్తుడై, పిచ్చోడై దేశాలు పట్టిపోతాడు… ఈలోపు కలియుగం వచ్చేస్తుంది… మరి అనేకానేక దివ్యాస్త్రాల పరిజ్ఞానం అంతటితో అంతరించిపోయిందా..? అవి తెలిసిన వీరుడెవ్వడూ కలియుగంలోకి ప్రవేశించలేదా..? ఓ చిన్న చర్చ… […]
దిగ్గజరాజు..! ఈ శిల్పం వెనుక ఓ ఆసక్తికర కథ… ఓ మహాభారత పాత్ర…!!
. రామాయణం, భారతం, భాగవతం… వీటిల్లో ఏది గొప్పది అనడిగాడు ఓ మిత్రుడు… దేని గొప్పతనం దానిదే… కానీ రామాయణం, భాగవతాల్లో కథలు చిన్నవి… ఎక్కువగా రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా చిత్రీకరించేవి… కానీ భారతం కథ ఓ మహాసముద్రం, దాని ఉపకథలు, ఉపోపకథలు కోకొల్లలు… ఈ కథ యావత్తూ రాజతంత్రాలు… సంక్లిష్టత, మార్మికత, ధర్మాధర్మ మీమాంస వంటివి బోలెడు… నిజమే… భారతంలో మనుషులే కాదు, పిశాచాలు, రాక్షసులే కాదు… నాగులు, ఏనుగుల పాత్రలకూ కథాప్రాధాన్యం… ఒక పాత్ర […]
ప్రభాస్ అనారోగ్యానికి మరో చిక్కు..? భారీ ప్రాజెక్టులపై భయాందోళన..!!
. గుర్తుందా మీకు..? ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగినప్పుడు… ఆ వేదిక ఎక్కడానికి కూడా ప్రభాస్ కాళ్లు సహకరించక… లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది… అందరికీ తెలిసిందే, రాసిందే… అప్పటికే తన మోకాలి చిప్ప ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు తనను సతాయిస్తున్నాయి… ఆ తరువాత కల్కి… ఆ సినిమా జయాపజయాల్ని, వసూళ్లను వదిలేయండి… ఆ సినిమా తరువాత తను జనంలోకి వచ్చి పలకరించింది తక్కువే… ఎక్కడో తనను నడిపించుకుంటూ తీసుకొస్తున్న ఫోటోలు కూడా కనిపించాయి… అసలు ఏమైంది […]
ఓ యూదు రెఫ్యూజీ సైంటిస్టు… మన శాస్త్ర విద్యకు పిల్లరయ్యాడు…
. ……. (రమణ కొంటికర్ల)….. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. కానీ, అలాంటి ప్రతిభను గుర్తించి.. ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలంటే.. అలాంటి ప్రతిభావంతుల నుంచే అవుతుంది. అదే పని చేశాడు మన చంద్రశేఖర్ వెంకట్రామన్. అలా ఓపెన్ హైమర్ బాప్ నే మన ఇండియాకు సైంటిస్ట్ గా పట్టుకొచ్చాడు. ఎలా..? ఓ ఇంట్రస్టింగ్ కథ! అది 60 లక్షల మంది యూదులను విషవాయు గదుల్లో బంధించి చంపిన హిట్లర్ నియంతృత్వానికి ప్రతీకగా నిల్చిన కాలం. ఆ సమయంలో […]
ప్రభుత్వ ఉద్యోగి రిటైరయితే… అకౌంట్ సెటిల్ చేయలేని దురవస్థ..!!
. ముందుగా ఓ వార్త చదవండి… తెలంగాణ ఆర్థిక స్థితికి అద్దం పట్టేదే… పెద్ద విశ్లేషణలూ, విపుల వివరణలూ అక్కర్లేదు… వార్త చదవగానే పాఠకుడికి అర్థమైపోతుంది… ఇదీ వార్త… తొర్రూరు విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి: హైకోర్టు ఆదేశం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వారాల్లోగా (రెండు నెలల్లోపు) చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… పదవీ విరమణ చేసి ఏడు […]
కాజల్, తమన్నా… నిందితులు కాదు… ఆ స్కామ్‌కు బాధ్యులూ కాదు…
. తమన్నా, కాజల్ అగర్వాల్… క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో ఇరుక్కున్నారు… పోలీసులు ప్రశ్నిస్తున్నారు… ఈ వార్తలు చాలా తెలుగు సైట్లలో కనిపిస్తున్నాయి… సెలబ్రిటీలు కదా, పైగా పాపులర్ పర్సనాలిటీస్… కానీ ఈ క్రిప్టోకరెన్సీ కేసు పాతదే… 2024లోనే ఈడీ వాళ్లను విచారణకు పిలిచింది… కానీ నిందితులుగా కాదు… స్కామ్, బాధ్యుల మరిన్ని వివరాల కోసం..! అంతేతప్ప వాళ్లు చేసిన నేరం కాదు, ఆ స్కామ్ చేసిన కంపెనీ వీళ్లది కాదు… 2022లో అనుకుంటా… ఓ కంపెనీ మీరు పెట్టుబడులు […]
పదే పదే అదే సుధీర్, అదే రష్మి… అదే కావ్య, అదే నిఖిల్…
. టీవీ షోలకు, ప్రేమాయణాలు, బ్రేకప్పులకు సంబంధించి ఏదైనా ఇష్యూ దొరికితే ఇక దాన్ని పదే పదే చూపించి, చెప్పించి పెంట పెంట చేస్తుంటారు… కావ్య, నిఖిల్ ఇద్దరూ కన్నడిగులే… కలిసి ఏదో పాపులర్ తెలుగు సీరియల్ కూడా చేశారు… ఐదారేళ్లుగా కలిసే తిరిగారు, ప్రేమబంధంలో ఉన్నారని కొందరు, లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారని కొందరు రాసుకొచ్చారు, వాళ్లేమీ ఖండించలేదు… త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకునే దశలో ఏమైందో ఏమో గానీ బ్రేకప్… నిఖిల్ వైపే […]
ఫాఫం ప్రభాస్..! అదేమిటి, ఈమె అంత మాట అనేసిందేమిటి..?!
. సెలబ్రిటీలకు గానీ, ఇతరులకు గానీ కొన్నిసార్లు ఫ్లోలో మాటలు జారుతాయి… వాటిని ఎవరైనా గుర్తుచేసినప్పుడో, తనకే తప్పు అర్థమైనప్పుడో లేక విమర్శలు మొదలైనప్పుడో సరిదిద్దుబాటు అవసరం… బిగ్‌బాస్ ఫేమ్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి కనిపించిన ఓ రీల్ చూస్తే ఆశ్చర్యమేసింది… అందులో ఓ పెద్ద దున్న దగ్గర నిలబడి ఏదో చెబుతోంది… దేశంలోనే బాగా ఎత్తయిన, పొడవైన దున్నపోతు అన్నమాట ఇది, మంచిగున్నవ్, బాహుబలి, ప్రభాసన్న లెక్క ఉన్నవ్ దిట్టంగా… ఇవీ ఆమె మాటలు… దున్నపోతును […]
గ్రీన్‌కార్డు… అదేమీ అమృతాంజనం కాదు… తలనొప్పులున్నయ్…
. Jaganadha Rao ….. అమెరికా పౌరులే మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, UK, స్పెయిన్ లాంటి దేశాలకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వలసలు పోతున్నారు. 43 కోట్లు కడితే అమెరికా గోల్డ్ కార్డ్ (గ్రీన్ కార్డ్ తో సమానం, పౌరసత్వం కాదు) ఇస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించాడు. నిజానికి అమెరికా అనే కాదు, కెనడా మరియూ చాలా దేశాల్లో కొంత ఎమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉద్యోగాలు […]
అరుంధతి బంగ్లా కాదు… ఈ చారిత్రక భవంతి ఇక కాలగర్భంలోకి…
. శంకర్రావు శెంకేసి (79898 76088) ….. గోదావరి తీరాన ‘నాయుడి గారి మేడ’: నేడో రేపో కాలగర్భంలోకి… దుమ్ముగూడెం.. గోదావరి తీర ప్రాంతం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు బ్రిటీష్ వారి ఏలుబడిలో ఉండేది. పచ్చని అడవులకు, విలువైన అటవీసంపదకు ఈ ప్రాంతం ఆలవాలం. దుమ్ముగూడెం అనగానే అందరికీ బ్యారేజీ గుర్తుకురావొచ్చు. కానీ చరిత్ర పుటల్లోకి ఎక్కని ‘నాయుడి గారి మేడ’ అనే మూడంతస్తుల మహల్ అక్కడ కొలువుదీరి కనిపిస్తుంది. చిక్కని […]
శబ్దం..! ఈ ఇద్దరు తారలు.. భిన్నమైన కథ.. బీజీఎం థమన్.. ప్లస్ ఫ్యాక్టర్స్…
. శబ్దం అంటే మ్యూజిక్ కంపోజర్ థమన్‌కు ప్రాణం… నిశ్శబ్దం అంటే అస్సలు పడదు… ఆ శబ్దం కూడా బాక్సులు పగిలేంత ఉంటేనే తనకు ఆనందం… బాలయ్య వంటి మాస్ హీరో, మాస్ కంటెంటు సినిమా దొరికితే మరింత పండుగ… కాపీలు కొడతాడు, దొరికిపోతాడు కానీ మనసు పెడితే మంచి కంపోజరే… ఈరోజు థియేటర్లలోకి వచ్చిన శబ్దం సినిమాయే దానికి ఉదాహరణ… ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ బీజీఎం… పాటలు ఉత్త డొల్ల, వదిలేయండి… కానీ […]
చిన్న వయస్సులోనే ‘పెద్ద’రికం… గానంలో, పరిణతిలో, మాటలో…
. చాన్నాళ్లయింది ఆ అమ్మాయి గురించి రాద్దామని..! వయస్సు 14 ఏళ్లు… తొమ్మిదో తరగతి… సింగర్… స్వస్థలం కాకినాడ… చాలామంది వర్దమాన గాయకులు పలు టీవీ మ్యూజికల్ షోలలో పాల్గొంటున్నారు… వెళ్తున్నారు… మరి ఈమె గురించే ఎందుకు చెప్పుకోవాలి…? మంచి విద్వత్తు ఉంది ఈ అమ్మాయిలో… అల్రెడీ యానిమల్ సినిమాలో ఓ పాట పాడింది… కాస్త వయస్సు పెరిగి, ఈమేరకు టోన్‌లో పక్వత వచ్చాక ఆమెకు వెండితెర స్వాగతం పలుకుతుంది… ఖాయం… ఈటీవీ పాడుతా తీయగా షోలో […]
బీమారు రాష్ట్రాలే పాలిస్తాయి ఇక… ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలకు నష్టమే…
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది […]
నటరాజ్ థియేటర్… లవకుశ హిస్టరీ… ఆ పాత జ్ఞాపకం కూలిపోయింది…
. Murali Buddha ……. లవకుశులు తప్ప ఏదీ లేదు .. నటరాజ్.. తెలుగు సినిమాల్లో అజరామరంగా నిలిచిపోయే సినిమాల పేర్లు కొన్ని చెప్పమంటే అందులో లవకుశ ఉండి తీరుతుంది . 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో ఒక సంచలనం. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎడ్ల బండ్లను కట్టుకొని ఈ సినిమాను చూసేందుకు వచ్చేవారు. సికింద్రాబాద్‌లోని నటరాజ్‌లో ఈ సినిమా విడుదలైంది. నటరాజ్‌కు దగ్గరలో ఉన్న క్లాక్‌టవర్ పార్క్ వద్ద ఆ […]
శివపార్వతులకూ వీథుల్లో పెళ్లి ఊరేగింపులు… ఇంట్రస్టింగ్ కొత్త ధోరణి…
. అన్ని సందేహాలూ, అన్ని ప్రశ్నలూ నెగెటివ్ పోకడతోనే కాదు… కొన్ని సకారాత్మకం… ఆలోచనాత్మకం… విషయం ఏమిటంటే..? హైదరాబాదులోనే ఒక కాలనీ, పేరు వదిలేయండి… గుడికి నాలుగు వైపులా నాలుగు కిలోమీటర్ల దాకా మైకులు పెట్టారు, లైట్లు పెట్టారు… మొన్న శివరాత్రి 12 దాటినా సరే, మైకుల మోత ఆగకపోయేసరికి… ఆ గుడి నిర్మాణానికి చందాలు ఇచ్చినవాళ్లే ఫిర్యాదులు చేశారు, పోలీసులు వస్తే గానీ మైకులు ఆగలేదు… నిర్బంధ జాగారం చేయించాలని అనుకున్నారేమో… మరుసటి రోజు రుద్రాభిషేకాలు, […]
కుంభమేళా అనంతర శుద్ధీకరణ… ఉత్సవాన్ని మించిన పెద్ద పరీక్ష…
. సమ్మక్క సారలమ్మ జాతర తెలుసుగా… మన కుంభమేళా అంటుంటాం… ఒకప్పుడు గిరిజన జాతర, ఇప్పుడు జనజాతర… అందరూ వెళ్తున్నారు… కోట్ల భక్తజనం… మహాకుంభమేళాలో త్రివేణీ సంగమం… మేడారంలో జంపన్నవాగు… గతంలో రెండేళ్లకు ఓసారి, ఇప్పుడు మినీ మేడారం అని రెండేళ్ల నడుమ మరొకటీ నిర్వహిస్తున్నారు… రెగ్యులర్ భక్తులు ఇతర రోజుల్లో కూడా వెళ్తున్నారు… రెండేళ్లకోసారి జరిగే జాతర అయిపోయాక, భక్తజనం తిరిగిపోయాక… ఆ పరిసరాలు పారిశుద్ధ్య భీకరంగా కనిపిస్తాయి… మానవ వ్యర్థాలు సహా దుకాణదారులు వదిలేసి […]
- « Previous Page
- 1
- …
- 22
- 23
- 24
- 25
- 26
- …
- 494
- Next Page »