Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… శ్రీమాన్ మోహన్‌బాబు గారి మొదటి సినిమా పేరు అదేనా..?!

July 11, 2024 by M S R

kannavarikalalu

హిందీ ఆరాధన చూడనివారికి బాగా నచ్చే సినిమా 1974 సంక్రాంతికి రిలీజయిన ఈ కన్నవారి కలలు సినిమా . ఆరాధన సినిమా ఓ మాస్టర్ పీస్ . కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే , రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది . మా నరసరావుపేట సత్యనారాయణ టాకీసులో వారం రోజులు ఆడితే నేను ఆరు రోజులు చూసా . అప్పట్లో హిందీ సినిమాలు మా […]

ప్రణీత్ యవ్వారంతో ‘మా’లో కదలిక… సీరియస్ హెచ్చరిక జారీ…

July 11, 2024 by M S R

maa

మొత్తానికి యూట్యూబ్ అష్టావక్రుడు ప్రణీత్ హన్మంతు వెకిలి కామెడీ కంటెంట్ చాలామందిలో చలనం తెప్పిస్తోంది… గుడ్, మంచిదే… తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు వీడియో ఒకటి కనిపించింది… అందులో తను చాలా సీరియస్ హెచ్చరిక జారీ చేశాడు ఆ అసోసియేషన్ తరఫున… మామూలుగా తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదు కొన్నిసార్లు, తన మాటల్ని కూడా సోషల్ మీడియా వెటకారం చేస్తుంటుంది… కానీ ఈ వీడియో మాత్రం హుందాగా, మా వంటి ఆర్టిస్టుల […]

అసలు ఎవరు ఈ ప్రణీత్ హన్మంతు..? పవర్‌ఫుల్ కుటుంబ నేపథ్యం..!!

July 11, 2024 by M S R

praneeth

డార్క్ కామెడీ పేరుతో పసిపిల్ల మీద నీచాతినీచమైన కామెంట్లు చేసిన ప్రణీత్ హనుమంతు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకు. పేర్లు అవసరం లేదు. కులం పేరు కూడా అవసరం లేదు. తల్లి తండ్రి బాగా చదువుకున్న కుటుంబం అని ఆయన తండ్రి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకున్నాడు. Powerfull ex DGP మనమడు అట… డార్క్ కంటెంటు పేరుతో దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వాడు ప్రణీత్ . తన ఇద్దరు కొడుకులూ హై స్పిరిటెడ్ […]

ఈ సోషల్ వికృతులు… ప్రణీత్ హనుమంతులు ఎక్కడ పుడతారు..?

July 11, 2024 by M S R

online roasting

ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల లైంగిక ఆకర్షణకు లోనవుతారని నేను నమ్ముతాను. అది వివాహ వ్యవస్థ బయట కూడా జరగొచ్చు‌. […]

హరీషుడూ… ఎవరా ముసలినక్క… ఏమిటీ ముసుగులో గుద్దులాట..?!

July 10, 2024 by M S R

harish

ఒకాయన… టాలీవుడ్ దర్శకుడు… ఏదో ఓ హిట్ తన ఖాతాలో పడే ఉంటుంది… పేరు హరీష్ శంకర్… బహుశా ధర్మపురి బ్రాహ్మణ అగ్రహారంలో పుట్టుక అనుకుంటాను… మిరపకాయ్, గబ్బర్ ‌సింగ్ , దువ్వాడ జగన్నాథం ఎట్సెట్రా పేర్లు తన ఖాతాలో వికీపీడియాలో కనిపిస్తున్నయ్… గుడ్, ఓ తెలంగాణ దర్శకుడు… వంగా సందీప్‌రెడ్డి, సంకల్ప్‌రెడ్డి తదితరుల జాబితాలో తనూ చేరాడు, గుడ్… అసలే ఆంధ్రా డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అది… వేరే ప్రాంతీయులు ఎదిగితే అడుగంటా తొక్కేసే బ్యాచుల […]

కేటీయార్ నీ బాంచెన్… నువ్వు జర్నలిస్టుల గురించి మాట్లాడకే జెర..!!

July 10, 2024 by M S R

press

ఏమో… విశాఖపట్నం డెక్కన్ క్రానికల్ ఆఫీసు బోర్డును తగులబెట్టి, నిరసన ప్రకటించిన తెలుగుదేశం కేడర్ అనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది… ఇదేకాదు, ఓయూలో, బల్కంపేట గుడి దగ్గర జర్నలిస్టుల మీద తెలంగాణ పోలీసుల దాష్టికం కూడా సేమ్ ఆశ్చర్యం… ప్రభుత్వాలు మారితే… పోలీసులకు ఇక హఠాత్తుగా అపరిమిత అధికారాలు వస్తుంటాయి… బహుశా అధికారంలో ఉన్నవాళ్లను పరీక్షించడం కోసం చేస్తారేమో అలా…. లేకపోతే వాళ్ల తత్వమే అది కాబట్టి ప్రదర్శిస్తారేమో… విశాఖపట్నం స్టీల్ ప్లాంటు విషయంలో టీడీపీ కూటమి […]

ప్రభాస్ పేరిట మరో భారీ పందెం… సందీప్‌రెడ్డి పాన్ వరల్డ్ ప్రణాళికలు…

July 10, 2024 by M S R

spirit

పాన్ ఇండియా అంటే… కాదు, పాన్ వరల్డ్ అంటే… భారీ నిర్మాణ వ్యయం అంటే… అదీ ప్రభాస్ సినిమా అంటే… మరీ 1000 కోట్ల కల్కి సినిమా తరువాత వచ్చే సినిమా అంటే… అదీ 300- 400 కోట్ల సినిమా అంటే… అదెలా ఉండాలి..? అన్నింటికన్నా ముందు అమితాబ్, కమలహాసన్ వంటి తారాగణం కొలువు తీరాలి… కల్కిలో అది బాగా వర్కవుట్ అయ్యింది కదా… మైథాలజీని కూడా జొప్పించడంతో నార్తరన్ బెల్టులో ప్రభాస్ కలెక్షన్లలో ఇరగదీస్తున్నాడు కదా… […]

మన ఉప్మాకే కాదు, ఈ బెంగాలీ చద్దన్నానికీ ఆ వరల్డ్ సైట్ అవమానం…

July 10, 2024 by M S R

panta bhat

మొన్న ఒక వార్త చెప్పుకున్నాం కదా… టేస్ట్ అట్లాస్ అను ఫుడ్ వెబ్ సైట్ (పాపులర్ ఇంటర్నేషనల్ సైట్) వరస్ట్ రెసిపీలు అని పది ఇండియన్ ఫుడ్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చిందనీ, అందులో మన ఉప్మా కూడా ఉందనీ..! ఆ జాబితాలో పాంటా భాత్ అనే వంటకం కూడా ఉంది… ఇది ప్రధానంగా బెంగాలీ (బంగ్లాదేశ్ కూడా) సంప్రదాయ వంటకం… సింపుల్‌గా చెప్పాలంటే మన చద్దన్నం వంటిదే… వంటిదే కాదు, చద్దన్నమే… కాకపోతే ఫ్రై చేసిన చేపల్ని లేదా […]

బొట్టు పెట్టి పట్టు చీరె కట్టుకోమ్మా… బొట్టూబోనం ఏమీ లేవు ఆమెకు ఫాఫం…

July 10, 2024 by M S R

borse

మిస్టర్ బచ్చన్… రవితేజ మరో సినిమా… ఏదో పాట రిలీజ్ చేశారు… ఇంకేముంది..? సైట్లు, ట్యూబర్లు ఆహా ఓహో అని ఎత్తుకున్నారు… అబ్బో, అంత బాగుందా అని తీరా చూస్తే… జస్ట్, ఓ సాదాసీదా ట్యూన్… బాగా లేదని కాదు, మరీ ఇంత ఇంప్రెసివ్ ఏమీ అనిపించలేదు… ఏదో కొన్ని పదాలను అక్కడక్కడా అతికించి, ఏదో సాహిత్యం అనిపించేశాడు గీత రచయిత ఎవరో గానీ… పాటగాళ్లు కూడా అంత కష్టపడలేదు, కష్టపడనక్కర్లేని ట్యూన్ కట్టాడు సంగీత దర్శకుడు […]

వోట్లేశాక కూడా… వోటర్లకు మందు పోయించిన ‘కృతజ్ఞుడు’…

July 10, 2024 by M S R

bjp mp liquor party

‘చుక్క’బళ్లాపూర్ ఎం.పి. చుక్కల ముగ్గు పోటీచేసే అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఒకలా ఉంటారని; ఫలితాలు వచ్చి గెలవగానే చంద్రముఖిలా మరోలా ఉంటారని లోకంలో ఒక అపవాదు ఉంది. అంతదాకా బాబ్బాబూ! అని ఓటర్ల కాళ్లా వేళ్లా పడ్డ అభ్యర్థులు తీరా గెలిచాక నరమానవుడి కంటికి కనపడకుండాపోతారని చెడ్డపేరు ఉంది. ఓటు వేయకముందువరకు ఓడ మల్లయ్య కాస్త ఓటు వేయగానే బోడి మల్లయ్య అవుతాడని లెక్కలేనన్ని అనుభవాలున్నాయి. కానీ నూటికో, కోటికో ఒక టార్చ్ బేరర్ పుడతాడు. అతడు […]

హబ్బ… హేం చెప్పితిరి బాబయ్యా… పార్టీ జవజీవాలకు నెత్తుటి భరోసా..!!

July 10, 2024 by M S R

cbn

ఆంధ్రప్రభలో కనిపించింది వార్త… మరి ఇతర పచ్చ ప్రధాన పత్రికల్లో కనిపించినట్టు లేదు గానీ… పదే పదే కుటుంబ పార్టీగా ముద్రలు పడినా సరే, నష్టమేమీ లేదు, అలాగే కనిపిద్దాం పర్లేదనే చంద్రబాబు ధోరణి మరోసారి స్పష్టంగా కనిపించింది… అది ఏపీలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, రేప్పొద్దున జాతీయ స్థాయికి పెరిగినా సరే… అవును, ఇప్పటికీ తమది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీ… సరే, ప్రభ వార్తను బట్టి… తను […]

గురువు మళ్లీ బలపడితే… అది శిష్యుడి ప్రయోజనాలకే పెద్ద దెబ్బ..!!

July 10, 2024 by M S R

revanth

గురువు లేడు, శిష్యుడు లేడు… చంద్రబాబు పట్ల రేవంత్‌రెడ్డి ఉదాసీనంగానో, గౌరవంగానో వ్యవహరిస్తే అది తన కుర్చీ కిందకు, తన కెరీర్ కిందకు నీళ్లు తెచ్చుకోవడమే… ఇదీ చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం… ఐతే రేవంత్‌రెడ్డిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు… తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడానికి, బలపడటానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలను తను ప్రస్తుతం నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టుంది… చంద్రబాబు గనుక టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి వేసే ప్రతి అడుగూ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం, కొసప్రాణంతో […]

సాహసించడంలో కృష్ణ పొట్టేలే… అనుకున్నాక ఇక ఢీ కొట్టడమే…

July 10, 2024 by M S R

devadasu

సాహసించటంలో కృష్ణ పొట్టేలే . అనుకున్నాక ఢీ కొట్టడమే . ముందుకు సాగిపోవటమే . రాజకుమారి దొరికినా , దొరక్కపోయినా ఢింభకుడు సాహసం చేయటమే . విజయనిర్మల దర్శకత్వంలో 1974 లో వచ్చిన ఈ దేవదాసు ప్రహసనం తెలియని తెలుగు వాడు ఉండడు . భారతదేశంలో శరత్ వ్రాసిన ఈ దేవదాసు నవల తీయబడినన్ని భాషల్లో ఏ నవలా తీయబడలేదు నాకు తెలిసినంతవరకు . మొదటిసారిగా 1929 లో మూకీగా కలకత్తాలో తీయబడింది . ఆ తర్వాత […]

కన్నడిగులకు ప్రభాస్ ఎందుకు నచ్చలేదు..? బాక్సాఫీసు బోల్తా…!!

July 10, 2024 by M S R

kalki

ప్రభాస్ కల్కి బాక్సాఫీసు కలెక్షన్లను పరిశీలిస్తే ఓ ఆశ్చర్యకరమైన పాయింట్ కనిపించింది… సరే, మీడియాలో వచ్చే కలెక్షన్ల వివరాలన్నీ కరెక్టేనా, సినిమాకు పెట్టిన ఖర్చు, వచ్చే రెవిన్యూ వివరాలపై మీడియా ప్రకటనల్లో నిజమెంత అనే డిబేట్ ఎలాగూ ఉన్నదే… కాకపోతే సాక్‌నిల్క్ వంటి సైట్ల వివరాలను గనుక ప్రామాణికంగా తీసుకుని పరిశీలిస్తే… కల్కి సినిమాకు ఇప్పటివరకు 846 కోట్ల కలెక్షన్లున్నాయి… ముందు నుంచీ అనుకున్నట్టే హిందీలో బ్లాక్ బస్టర్… 224 కోట్లు… హిందీ హీరోలకు దీటుగా ప్రభాస్ […]

ఎలాగోలా ఆ రాత్రిని అలా జరిగిపోనివ్వండి… కరిగిపోనివ్వండి…

July 9, 2024 by M S R

guru dat

ఆ రాత్రి గడిచిపోనివ్వండి…. – మహమ్మద్‌ ఖదీర్‌బాబు బాంబేలోని బాంద్రా నుంచి పెడర్‌ రోడ్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. కారులో గంట గంటన్నర పట్టొచ్చు. ఈ కొద్ది దూరం, ఆ కాస్త సమయం ఒక విలువైన ప్రాణం తీయగలదు– మంకుపట్టుకు పోతే. అక్టోబర్‌ 9, 1964. ఆ సాయంత్రం నుంచి గురుదత్‌ పెడర్‌ రోడ్‌లోని తన ఇంటిలో తాగుతూ కూచున్నాడు. అతనికి హఠాత్తుగా తన కూతురు నీనాను చూడాలనిపించింది. ఇష్టం ఆ పాపంటే. అప్పటికి సంవత్సరం రోజులుగా […]

తరాలు మారుతున్నా సరే… రష్యాలో ఇండియన్ పాటలే ఈరోజుకూ పాపులర్…

July 9, 2024 by M S R

jimmy

ఒక వార్త… ఇండియాటుడే ప్రత్యేక కథనం అది… మోడీ రష్యా పర్యటనకు వెళ్లాడు కదా… పుతిన్ ప్రభుత్వం, రష్యన్ సమాజం ఘనంగా స్వాగతించాయి… కాలపరీక్షకు నిలిచిన స్నేహం మనది అని ఇద్దరు అధినేతలూ ఆలింగనం చేసుకున్నారు సరే… ఈ సందర్బంగా ఆ మీడియా ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రజెంట్ చేసింది… అదేమిటీ అంటే..? ఒకప్పుడు రష్యన్ల మనస్సుల్ని గెలుచుకున్న ఇండియన్ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ అలాగే అలరిస్తోందా..? ఇదీ టాపిక్… ముందుగా ఆ కథనంలో నాకు కనెక్టయిన […]

ఐతే ఏమిటట..? రోహిత్ శర్మ ఉద్వేగం అది… తప్పేముంది అందులో..!!

July 9, 2024 by M S R

flag

సోషల్ మీడియాలో దిక్కుమాలిన బ్యాచ్ ఎప్పుడూ ఒకటి రెడీగా ఉంటుంది… ఎప్పుడు ఏం దొరుకుతుందా..? వివాదం రేపుదామా అని చూస్తూ ఉంటుంది… అఫ్‌కోర్స్, ఏదీ దొరక్కపోతే ఏదైనా క్రియేట్ చేయడానికీ ప్రయత్నిస్తూ ఉంటుంది… రోహిత్ శర్మ మీద వస్తున్న కొన్ని వార్తలు, ఆన్‌లైన్ సంవాదాలు కూడా ఇలాంటివే… మొన్నటి టీ20 వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ ఉద్వేగంతో పిచ్ మీద మట్టిని తిన్నాడు… సరే, దాన్ని కూడా ఓ ఆనంద ప్రకటనగా ఆహ్వానించినవాళ్లు ఉన్నారు… ఇదేమిటోయ్ అని […]

రష్మీ, టీవీ షో మాటల్లో వల్గారిటీ శృతి మించుతోంది… ఇదేం పోకడ..?!

July 9, 2024 by M S R

rashmi

కావాలనే ఆటో రాంప్రసాద్ అలా స్క్రిప్ట్ రాశాడో లేక రష్మి స్పాంటేనియస్‌గా వేరే ఉద్దేశం లేకుండా అలా అనేసిందో గానీ… అది వల్గర్‌గా ధ్వనించింది… మరి అలాంటప్పుడు దాన్ని తీసేయాలి కదా… దాన్నే ప్రోమోలో పెట్టేసి… ఇంద్రజ పకపకా నవ్వినట్టు, నూకరాజు షాక్ తిన్నట్టు చూపించడం దేనికి..? కావాలని అశ్లీలాన్ని ఎంటర్‌టెయిన్ చేయడం కాదా..? పైగా బోనాల పండుగ స్పెషల్ ఎపిసోడ్‌లో… విషయం ఏమిటంటే..? ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో వస్తుంది తెలుసు కదా… […]

హవ్వ… ఇదా ఎన్టీయార్ వంటి ప్రసిద్ధ హీరో పాత్ర ఔచిత్యం..?

July 9, 2024 by M S R

deeksha

దీక్ష… ఈ సినిమా లవర్సుకు ఈ సినిమా గుర్తు ఉండిపోవటానికి ముఖ్య కారణం ఒకే ఒక్క పాట . సి నారాయణరెడ్డి వ్రాసిన పాట . మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలికా అనే చాలా చాలా శ్రావ్యంగా ఉండే పాట . సూరజ్ అనే హిందీ సినిమాలోని బహారో ఫూల్ బరసావో మేరా మెహబూబ్ ఆయా హై ట్యూన్ తో పెండ్యాల ఈ పాటను తయారు చేసారు . బాల సుబ్రమణ్యం కూడా పాటకు తగ్గట్లు […]

ఇన్నేళ్లూ శనిగ్రస్తుడు… ఎట్టకేలకు ఓ ఘనమైన ఆనందపు వీడ్కోలు…

July 9, 2024 by M S R

dravid

రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలి అనే డిమాండ్ రిటైర్డ్, సీనియర్ క్రికెటర్ల నుంచి బలంగా వస్తోంది… గుడ్, అర్హుడే… ఆల్రెడీ తనకు పద్మభూషణ్ ఇచ్చింది ప్రభుత్వం… ఇండియన్ క్రికెట్‌లో అత్యంత హుందాగా వ్యవహరించే కొద్దిమంది క్రికెటర్లలో తను కూడా ఒకడు… పుట్టిందేమో మధ్యప్రదేశ్, ఇండోర్… బెంగుళూరులో సెటిల్డ్ ఫ్యామిలీ… తండ్రి జామ్ ఫ్యాక్టరీలో ఉద్యోగి, అందుకే రాహుల్ నిక్‌నేమ్ జామ్, జమ్మీ అని పెట్టుకున్నారు పేరెంట్స్… తల్లి ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్… రాహుల్ భార్య ఓ వైద్యురాలు… […]

  • « Previous Page
  • 1
  • …
  • 245
  • 246
  • 247
  • 248
  • 249
  • …
  • 390
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మేడారంలో మంత్రి సీతక్కతో డాన్స్… ఎవరామె..? ఒక్కసారిగా వైరల్..!!
  • బహుపరాక్..! అత్యంత చంచలంగా వెండి- బంగారం ధరలు…!!
  • టేబుల్ టాప్ రన్ వే..! అజిత్ పవార్ ప్రమాదంతో మళ్లీ చర్చల్లోకి..!!
  • గాంధీ టాక్స్..! మాటల్లేనితనానికి రెహమాన్ సంగీతంతో భర్తీ…!
  • కులవివక్ష..! యూజీసీకి సుప్రీంకోర్టు అక్షింతలు ఎందుకో తెలుసా..?
  • ఓం శాంతి శాంతి శాంతి – మలయాళం రీమేక్‌కు దర్శకుడి తడబాటు..!
  • ఓ శాపగ్రస్త… ఆమె బతుకంతా బాధలే… గాయాలే… మళ్లీ తాజాగా మరో చేదు…
  • తిరుమలలో ఆ రోజులే వేరు… ఆశీస్సులు, బుట్టల నిండా ప్రసాదాలు…
  • త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్ట్రాలు ఏమంటున్నాయి..?
  • బీఆర్ఎస్, వైసీపీ… ఎక్కడేసిన గొంగళి అక్కడే… MOTN సర్వే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions