Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుడిగాలి సుధీర్ అంటే ఎరుపు, అరుపు, మెరుపు… పరుపు…! ఇది స్క్రిప్టు బలుపు..!!

February 6, 2021 by M S R

dhee1

సుడిగాలి సుధీర్ ఈటీవీ తప్ప వేరే టీవీ ప్రోగ్రాములకు వెళ్లడు… ఈటీవీకి కమిటెడ్ కేరక్టర్, నో డబుల్ గేమ్స్, తన శక్తికి మించిన ఎఫర్ట్ పెడుతూ ఉంటాడు ఈటీవీ షోల కోసం… ఐనాసరే, ఈమధ్య కావాలని తనకు కత్తెర పెడుతున్నారు, అది వేరే కథ… అయితే తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రించడం మరీ శృతిమించినట్టు అనిపిస్తోంది… ఒక పరిధిలో తనను కాటరాజు, రేయింబవళ్లూ అమ్మాయిలే తన ధ్యాస అన్నట్టుగా అని కాస్త సరదాగా ఆటపట్టిస్తే, ఏడిపిస్తే, తనూ […]

…. జగన్ సర్కారునే అభయెన్స్‌లో పెట్టేయడం బెటరేమో సారూ..!!

February 6, 2021 by M S R

secap

పర్ సపోజ్…. జగన్ గనుక అవే వ్యాఖ్యలు చేసి ఉంటే… ఈ సాయంత్రంలోపు చేస్తే… ఇదే నిమ్మగడ్డ… ఈ ముఖ్యమంత్రిని 21వ తేదీ వరకు హౌజ్ అరెస్టు చేయండి, మీడియాకు దూరంగా ఉంచండి… అంటూ డీజీపికి ఆదేశాలు జారీ చేస్తాడా..? చేస్తాడు… ఖచ్చితంగా చేస్తాడు… ఇప్పటివరకూ నిమ్మగడ్డను సరిగ్గా టాకిల్ చేయలేక చేతులెత్తేస్తున్న జగన్‌కు… పరిస్థితి ఇలాగే ఉంటే, అదీ తప్పకపోవచ్చు………. అవును, తెలంగాణలో ఓ పదముంది… సెలుపుడు… అంటే కెలుకుతూనే ఉండటం… ఆ పనే నిమ్మగడ్డ […]

అది తాంత్రిక గుప్తయాగం సరే… ప్రభుత్వ లోగోలు ఏమిటి..? ఈ ప్రచారమేంటి..?!

February 6, 2021 by M S R

kcr

కేసీయార్ బర్త్ డే యాగం మీద కొన్ని ప్రశ్నలు తలెత్తాయి కదా… అదేనండీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఓ బహిరంగ సభ స్థాయిలో ఓ ప్రత్యేక యాగం నిర్వహింబోతున్నారు అని చెబుతున్నారు కదా… ఆ ఆది శ్రవణ యాగం అనగానేమి..? అసలు ఇంతవరకూ ఆ యాగం పేరే ఎవరూ వినలేదు కదా..? అనే ప్రశ్నకు ఆయనే నిన్న ఓ క్లారిటీ ఇచ్చాడు విలేకరులకు… పనిలోపనిగా ఓ చిన్న అడ్వర్టయిజ్మెంట్ మెటీరియల్ […]

పండు పండు పండు, ఎర్రపండు… కమలం దాని పేరు…

February 6, 2021 by M S R

dragon fruit

మెండుగా దేశభక్తి పండు! ———————— ఏ సంస్కృతి అయినా దానికదిగా రాత్రికి రాత్రి పుట్టి స్థిరపడినది కాదు. వందల, వేల ఏళ్ల ప్రయాణంలో ఒక సంస్కృతి ప్రాణం పోసుకుని, పెరిగి, సాగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక్క సంస్కృతి అయినా మరో సంస్కృతితో ఎంతో కొంత ప్రభావితం కాకుండా ఉండలేదు. వేషం, భాష, తిండి, వాడే వస్తువులు…ఇలా అన్నిట్లో పరదేశం పరకాయ ప్రవేశం చేస్తూనే ఉంటుంది. చివరకు అవి విదేశాలనుండి దిగుమతి అయినవి అన్న విషయం కూడా […]

ఈనాడే జగన్‌కు ‘మార్గదర్శి’..! అవే వాతలు, అవే కోతలు… తాజాాగా..?!

February 6, 2021 by M S R

sakshi3

సాక్షి జగన్‌కు బలమా..? బలహీనతా..? ఇది ఓ సంక్లిష్టమైన ప్రశ్న… దాన్నలా వదిలేస్తే తను దారుణంగా ఫెయిలైన వెంచరా..? కాదా..? ఇదీ కాస్త జవాబు కష్టసాధ్యమైన ప్రశ్నే… కొన్ని ప్రయోజనాలు విజిబుల్ కావు, రొటీన్ లాభనష్టాల లెక్కల్లోకి రావు కాబట్టి..! కానీ, ఒకటి మాత్రం నిజం… ఏ ఈనాడును కొట్టాలనే లక్ష్యంతో మొదలైందో ఆ గోల్ సాధనలో అడ్డంగా ఫెయిలైంది… జస్ట్, ఓ పార్టీ కరపత్రికగా ఉనికిలో ఉంది అంతే… ఆ పాత సంగతులు వదిలేస్తే, తాజాగా […]

కుక్కుట శాస్త్రం..! ఏపీ పోలీసులు భలే అమాయకులబ్బా… చదవండి..!!

February 6, 2021 by M S R

chicks

ఏదో సైటులోనే కనిపించిన వార్త… అది చదివాక… ఫాఫం, ఏపీ పోలీసులు నోరూవాయి లేని కేరక్టర్లు, ఆధునిక పోలీసు జ్ఞానం లేకుండా ఎలా బతుకుతున్నారో ఏమిటో పాపం అనిపించింది… అనవసరంగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పోలీసులను ఆడిపోసుకుంటున్నారు గానీ… తన హయాంలోనే ఏపీ పోలీసులు అత్యంత సాధుపాత్రలుగా మారిపోయిన చేదువాస్తవం తెలుసుకోలేకపోతున్నాడు బాబు గారు… అసలు వార్త ఏమిటంటే..? చిన్నదే… నెల్లూరు జిల్లాలో కూడా కాస్త కోడిపందేలు ఎక్కువే… సంక్రాంతి ఎప్పుడో అయిపోయినా ఇంకా సాగుతూనే ఉన్నాయట… […]

మిస్టరీ లింకులు..! కిషన్‌రెడ్డికి పోలవరంపై అంత ఇంట్రస్టు ఏమిటబ్బా..?!

February 5, 2021 by M S R

somu

ఇదే తేడా… ఒక బండి సంజయ్‌కూ, ఒక సోము వీర్రాజుకూ మధ్య తేడా ఇదే… బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అని ఓ బాంబు వేసి, ఇక దాన్ని మార్చడు తను, కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయడు, అవును అదే అన్నాను, బరాబర్ అంటాను, ఇప్పుడూ అదే అంటాను, అయితే ఏంటట అంటాడు… కానీ సోము వీర్రాజు…? బీసీ సీఎం అన్నాడు… వైసీపీకి, టీడీపీకి ఆ దమ్ముందా అనడిగాడు… సవాల్ విసిరాడు… అసలు […]

విశాఖ ఉక్కు- ఆంధ్రుల మొక్కు!

February 5, 2021 by M S R

vsp

———————— వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అయితే వజ్రాన్ని కొని పెట్టుకునే వారే నూటికో కోటికో ఒక్కరు. వారెవరూ వజ్రాన్ని చేతులారా కోసి పరీక్షించుకోలేరు. వజ్రాలు తయారు చేసేవారికే వజ్రాల కోత గురించి తెలిసి ఉంటుంది. ఇనుము అలా కాదు. ఇనుప శాస్త్రం సామాన్యులకు కూడా తెలిసి ఉంటుంది. సగటు జీవి ఇంటి నిండా ఇనుమే. తొక్కే సైకిల్ ఇనుము. వండే బాణలి ఇనుము. దున్నే నాగలి ఇనుము. తలుపు గడియ ఇనుము. కిటికీ ఇనుము. మంచం ఇనుము. […]

కాస్త రోత, కాస్త జుగుప్స, కాస్త వెగటు… ఠారెత్తించే జాంబిరెడ్డి..!!

February 5, 2021 by M S R

zombie reddy1

జాంబిరెడ్డి… ఈ సినిమా విషయంలో హీరో, హీరోయిన్ ఎట్సెట్రాలను వదిలిపెట్టండి కాసేపు… దర్శకుడు ప్రశాంత్ వర్మను ఒకందుకు మెచ్చుకోవాలి, మరొకందుకు నిట్టూర్చాలి… 1) ప్రయోగాలు చేయాలనే ఆసక్తి, ఉండటం, కొత్త జానర్లు ట్రై చేయడం, ఆ దిశగా క్రియేటివ్ వర్క్ చేయడం 2) ఈ ప్రయోగాలకు నిర్మాతల్ని ఒప్పించడం 3) తను అనుకున్న ఔట్ పుట్ కోసం మ్యూజిక్, కెమెరా, మేకప్ ఎట్సెట్రా విభాగాలను మంచిగా వాడుకోవడం, వాళ్లను ట్యూన్ చేసుకోవడం…. ఇవి గుడ్… రొటీన్, ఫార్ములా, […]

ఏపీ పాలిటిక్స్..! ఇప్పుడిక గంటకో ట్విస్టు… పూటపూటకూ కథ వేరే ఉంటది…

February 5, 2021 by M S R

nimmagadda jagan

జగన్ వర్సెస్ నిమ్మగడ్డ… కథ రోజుకు ఒక ట్విస్టు కాదు, గంటకో ట్విస్టు అన్నట్టుగా మారుతోంది… రక్తికడుతోంది… మనం మునుపెన్నడూ చూడని ఓ కొత్త కథను చూపిస్తున్నారు… మొన్నటిదాకా జరిగిన కథను నెమరేసుకోవడం వేస్టు గానీ… నిన్న, ఈరోజు ఏమిటి..? రెండు వైపులా కనిపిస్తున్న కసి ఏమిటి..? నిమ్మగడ్డ వారు తిరుమల వెళ్లి దర్శనాలు చేసుకున్నారు కదా, అక్కడ జేఈవో ఉంటాడు ఓ ఐఏఎస్… పేరు బసంత్‌కుమార్… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కదా, రిటైర్డ్ ఐఏఎస్ కదా […]

ప్రజాస్వామిక వారస పట్టాభిషేక ప్రక్రియ ప్రారంభమైనట్టేనా..?!

February 5, 2021 by M S R

kcr ktr

ముహూర్తం తరుముకొస్తూ ఉన్నట్టుంది… కేటీయార్‌కు ప్రజాస్వామిక పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది… లోలోపల ఏం జరుగుతున్నదో సహజంగానే ఎవరికీ తెలియదు… కానీ కేటీయార్ అకస్మాత్తుగా అందుబాటులోకి లేకుండా పోయాడు… మరో రెండు మూడు రోజుల వరకూ సారు గారు దొరకరు అని చెబుతున్నారట… ఈనెల 16న యాదాద్రి ప్రారంభ ముహూర్తం కావచ్చునట… 17న కేసీయార్ జన్మదిన వేడుకలు… ప్రత్యేక యాగాలు, పూజలు, బహిరంగసభల స్థాయి హోమాలు… 18న ఏదో జరగబోతోంది… ఏమిటది..? అటువైపేనా పరిణామాలు కదులుతున్నవి… […]

వైశ్య మనోభావాలకూ గౌరవం… సరైన దిశలో జగన్ సర్కారు…

February 5, 2021 by M S R

chintamani

On……. Gopi Dara facebook wall…………..  “చింతామణి” నాటకం….. ఇప్పుడీ నాటకాన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నాటక ప్రదర్శన నిలిపివేసే ఆలోచనలో ఉంది. ఈ విషయంలో ఆర్యవైశ్య సంఘం అభిప్రాయం సమర్ధనీయమే… చర్చించవచ్చు… రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక మూడు రాజధానులు వంటి తీవ్రమైన రాజకీయ అంశం కాదుకాబట్టి, దీనిపై ఎలాంటి చర్చ చేసినా “పచ్చ బ్యాచ్” అనో “పేటియం బ్యాచ్” అనో ముద్ర వేసే అవకాశం […]

ఈటీవీకి షాక్..! ఢీ షోను కొట్టేసిన డాన్స్ ప్లస్..! దెబ్బకు మల్లెమాల గింగరాలు..!

February 5, 2021 by M S R

dhee2

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో… ఈ పాట గుర్తుందా..? బ్రహ్మాండమైన మ్యూజిక్ కంపోజిషన్… చిన్న చిన్న స్టెప్పులతో, మంచి గ్రేస్‌తో చిరంజీవి ఇరగదీస్తాడు… అయితే ఆ పాటకు తగిన చిత్రీకరణ ఆ దర్శకుడెవరో గానీ చేతకాలేదు… ఇంకాస్త శ్రద్ధ పెట్టి, చిరంజీవిని ఫుల్లుగా ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటే, ఆ పాట ఇంకెక్కడికో వెళ్లి ఉండేది… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… ఈటీవీలో డాన్సు ప్రధానంగా ఢీ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది కదా… పదవ తారీఖున ప్రసారం చేయబోయే […]

చెప్పు బ్రదర్.., ఇంకా చెప్పు..! కొత్త చెప్పుల కొనుగోలు థియరీ..!!

February 5, 2021 by M S R

chappals1

కాలు వాపెరిగి చెప్పులు కొనండి! ———————- త్రేతాయుగం పూర్తయి, మధ్యలో ద్వాపర కూడా దొర్లిపోయి, కలి యుగంలో ఉన్నా ఇంకా రామపాదుకలు మనకు పాఠం చెబుతూనే ఉన్నాయి. రామ బాణం, రామ పాదం, రామ స్పర్శ, రామ దృష్టి, రామ గానం, రామ భజన, రామ కోటి, రామ పూజ, రామ నామం…అన్నీ మనకు పవిత్రం. పుణ్యం. చతుస్సాగరాల దాకా విస్తరించిన సువిశాల కోసల భూమండలాన్ని అక్షరాలా పద్నాలుగేళ్లు రాముడి పాదుకలే పాలించాయి. అడవికెళ్లిన అన్న రాముడిని […]

ఇజ్జత్ తీసుకున్న ఇళయరాజా..! ఓడిపోయి, ఇక సొంత దుకాణానికి షిఫ్ట్..!!

February 5, 2021 by M S R

ilayaraja

మొన్న ఓ వార్త… చిన్నగా ఎక్కడో కనిపించింది… నిజానికి పెద్ద వార్తేమీ కాదు… సంగీత దర్శకుడు ఇళయరాజా తన సొంత స్టూడియోలో తన సంగీత దర్శకత్వం పనులు ప్రారంభించాడు అని వార్త సారాంశం… చెన్నైలోని టీనగర్‌లో ఎంఎం థియేటర్ కొని, దాన్ని రికార్డింగ్ థియేటర్‌గా మలుచుకున్నాడు… దానికి ‘ఇళయరాజా’ అని పేరు పెట్టాడు… అక్కడ ఒక తమిళ సినిమా పాటను బుధవారం రికార్డు చేశాడు… అవును, ఇందులో పెద్ద విశేషమేముంది అంటారా..? ఉంది… ఇళయరాజా చేజేతులా పోగొట్టుకున్న […]

KCR కోసం ఏమిటా కొత్త యాగం..? ఆ పేరెప్పుడూ వినలేదే..? ఇంతకీ దేనికోసం..?!

February 5, 2021 by M S R

cm kcr

నవ్వొచ్చింది… ఆయనెవరో వెంకటేశ్వరరెడ్డి అనే లీడర్ సీఎం జన్మదినాన, అంటే వచ్చే 17వ తేదీన… భారీ ఎత్తున, అంటే భారీ బహిరంగ సభ తరహాలో… ఏకంగా ఎల్బీ స్టేడియంలో కేసీయార్ జన్మదిన వేడుకలు నిర్వహించబోతున్నాడట… నవ్వొచ్చింది దానికి కాదు… లీడర్ల కోసం అనుచరులు ఇలాంటి ‘కథలు పడటం’ కొత్తేమీ కాదు.., ఒకప్పుడు కేసీయార్‌కే ధమ్కీలు ఇచ్చిన తలసాని ఇప్పుడు కేసీయార్ ప్రతి బర్త్ డేను పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహిస్తుంటాడు… పాలిటిక్స్ అంటే అంతే… కానీ ఈ […]

పోలీస్ అయితే సో వాట్..? కరెంట్ లైన్ మ్యాన్ ఇక్కడ..!

February 4, 2021 by M S R

powercut

“కమలములు నీటబాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ దమ నెలవులు దప్పిన దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ..!” ఇది ఒకప్పుడు పాపులర్ నీతి పద్యం. ఈ నీతి జాతి జీవనాడుల్లో బాగా ఇంకిపోవడంతో ఇప్పుడు విడిగా ఈ పద్యాన్ని ఎవరూ పైకి చెప్పుకోవాల్సిన పని లేదు. స్దాన బలిమి చాలా ముఖ్యం. మొసలి నీటిలో ఉంటే పులి. బయటికొస్తే పిల్లికి కూడా భయపడాల్సిందే. పోలీసు ఖాకీ డ్రస్ వేసుకుంటే లేదా చేతిలో తుపాకి ఉంటే […]

ష్… నిశ్శబ్దం..! అనుష్క ఇమేజీకి గట్టి దెబ్బేపడింది… చెప్పుకునేట్టు లేదు..!!

February 4, 2021 by M S R

anushka shetty1

అనుష్క శెట్టి… తెలుగు టాప్ స్టార్… ఆమే రేంజ్ నంబర్ వన్… ఎహె, తెలుగు ఏమిటి..? బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ ఆమె… తమిళం, మళయాళం, కన్నడ… వాట్ నాట్..? కానీ కేవలం ఆమె మొహాన్ని చూడటానికి… లేదా కష్టపడింది కదా, బక్కపడిందా లేదా చూడటానికి ప్రేక్షకుడు థియేటర్‌కు రాడు… ఓటీటీలో ఆ సినిమాను క్లిక్ చేయడు… టీవీ ముందు కూర్చోడు… సినిమాలో కథోకాకరకాయో కాస్త నచ్చాలి… అంతే కదా… అవును, అంతే… తాజా టీవీ […]

చాలా సీరియస్ ఇష్యూ… KCR‌ చెవుల్లోనే చెబుతాడట… ప్రకటనలిస్తున్నాడు..!!

February 4, 2021 by M S R

kcr

కేసీయార్… తను ఎలాంటి పాలకుడైనా కావచ్చు… ఏళ్ల తరబడీ సెక్రెటేరియట్‌కే రాకపోవచ్చు… అసలు సెక్రెటేరియట్ మీద కోపమొచ్చి, దాన్ని కూలగొట్టవచ్చు… వేల ఫైళ్లు పెండింగులో ఉండవచ్చు… సీరియస్ ఇష్యూస్ తెర మీదకు వచ్చినా తను జాడాపత్తా లేకుండా పోవచ్చు… నెలల తరబడీ అసలు ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయన్ని సీఎంను చేసిన ప్రజలకే తెలియకపోవచ్చు… ఇంకా, ఇంకా, ఏమైనా మనకు ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉండవచ్చు గాక………….. అయినా సరే, ఈ ఇష్యూలో మాత్రం కేసీయార్‌నే సపోర్ట్ […]

రాఫెల్ ఫైటర్ల నుంచి బాంబులు చాలా..? అగ్ని క్షిపణులూ కుమ్మేయాలంటావా..?

February 4, 2021 by M S R

prabha

రైతు ఉద్యమాల ఢిల్లీలో సాగుతున్న పోరాటాల వెనుక ఎవరెవరి వ్యూహాలు ఏమిటనేది ఇక్కడ డిస్కషన్ కాదు… ఎవరెవరో ట్వీట్లు చేస్తూ అంతర్జాతీయ ప్రాపగాండాకు దిగడం, దేశీ సెలబ్రిటీలు ఎదురుదాడికి దిగడం అనే చర్చలోకి కూడా మనం ఇక్కడ వెళ్లడం లేదు… రైతు సమస్యలు అనే ఓ సున్నితమైన అంశాన్ని ముందుపెట్టి సాగుతున్న యాంటీ-బీజేపీ ఐక్యకార్యాచరణ గురించీ కాదు… ఒక దినపత్రిక… సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక పత్రిక… తన మొదటిపేజీలోనే ‘‘కుమ్మేయండి, పోలీస్ చర్య తీసుకొండి, పారామిలిటరీని […]

  • « Previous Page
  • 1
  • …
  • 247
  • 248
  • 249
  • 250
  • 251
  • …
  • 278
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions