. కేటీయార్… కవితక్క తగ్గేదేలా… నువ్వేనా కేసీయార్ వారసుడివి..? ఏం మగ వారసత్వమేనా..? ఆడ వారసత్వం పనికి రాదా ఈ దేశంలో..? ఠాట్, వీల్లేదు… మహిళల రిజర్వేషన్ల గురించి కొట్లాడిన కవితక్క అస్సలు ఊరుకోదు… రాజకీయ వారసత్వంలో కూడా మహిళలకూ సమాన హక్కులు ఇవ్వాల్సిందే… నో, ఇవ్వకూడదు, అంటే మీ బీఆర్ఎస్ రాజ్యాంగం మార్చుకొండి… ప్రజలకు చెప్పండి, మాది మగవారస పార్టీ మాత్రమే అని… హమ్మా… ‘‘చూస్తుండు, ఈ తరమే కాదు, భవిష్యత్తు తరానికీ నీకు పోటీ […]
జూనియర్… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది, ఇదేం కక్కుర్తి..?!
. ముందుగా ఓ విషయం చెప్పుకుని మిగతా స్టోరీలోకి వెళ్దాం… అదేమిటంటే..? బిగ్ బీ… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్… తన టీమ్ తన కళ్లు గప్పి ఓ యాడ్ చేయించారు… అది ఓ గుట్కా యాడ్… సరోగేట్ యాడ్… అంటే సదరు గుట్కా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే దుర్మార్గపు యాడ్… అమితాబ్‌కు నిజం తెలిసింది… తను గడ్డి తినే రకం కాదు… పెంట మీద కాసులను ఏరుకునే రకం కాదు… అన్నింటికీ మించి ఉచ్ఛం నీచం […]
ఒకరు యోగి సిస్టర్, మరొకరు మోడీ సిస్టర్… ఈ ఫోటో చెప్పే నీతి ఏమనగా..!!
. భారత దేశ రాజకీయాల్లో అతి పెద్ద కంపు యవ్వారం… కుటుంబ పార్టీలు… వ్యక్తి కేంద్రిత పార్టీలు… అవినీతి, అక్రమాలు, అరాచకాలు, బంధుప్రీతి, తరాలకు సరిపడా కక్కుర్తి సంపాదన, శూన్య నైతికత… పైగా పెత్తనాలు, డాంబికాలు, పటాటోపాలు, చిన్న స్థాయి లీడర్ అయినా సరే… కాన్వాయ్స్, అనుచరగణం, అట్టహాసాలు, ఆడంబరాలు… పైగా మగ వారసత్వాలు, యధావిధి వారస పోకడలు… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా… ఈ దుర్వాసన మెజారిటీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నదే… ఈ నేపథ్యంలో ఓ […]
ముద్దాయిల సంస్కరణ సగటు తెలుగు సినిమా తీసినంత వీజీయా…!!
. Subramanyam Dogiparthi…. సినీ జగత్తులో కొన్ని made for each other కాంబినేషన్లు ఉంటాయి . అవి హీరో హీరోయిన్లు కావచ్చు , హీరో నిర్మాతలు కావచ్చు , హీరో దర్శకులు కావచ్చు . అలాంటి వాటిల్లో కృష్ణ కె. యస్. ఆర్. దాస్ కాంబినేషన్ ఒకటి . కృష్ణ హీరోగా దాస్ సుమారు 30 సినిమాలకు దర్శకత్వం వహించారు . వాటిల్లో ఒకటి 1987 లో వచ్చిన ఈ ముద్దాయి . 26 కేంద్రాలలో వంద […]
మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
. మొన్నామధ్య ఎక్కడో చదివాను… త్రిశూలం సినిమాలో జయసుధ పోషించిన పాత్ర కోసం ముందుగా స్మితా పాటిల్‌ను అనుకున్నాడట నిర్మాత మురారి… కానీ తీరా వెళ్లి అడిగితే మీ సౌత్ సినిమాల్లో మహిళలకు అసభ్యంగా చూపిస్తారు, నేను నటించనుపో అన్నదని… ఆమె కొడుకు పేరు ప్రతీక్ బబ్బర్… తనను కన్నప్పుడే ఆమె మరణించింది… తను కూడా నటుడే… మొన్నటి నెత్తుటి కమురు వాసన సినిమా హిట్-3లో విలన్… ఆ వార్తకన్నా స్మితాపాటిల్ ఓ సినిమాను, ఓ పాత్రను […]
నా చిన్నప్పటి ప్రియురాలు ఆమె… ఈరోజుకూ కలలోకి వచ్చి పలకరిస్తుంది…
. నా చిన్నప్పటి ప్రియురాలు…! ఆమే అందరికన్నా గొప్ప అందగత్తెయా..? కాదు…! సెవెన్టీస్‌లో అందరికీ హేమమాలిని డ్రీమ్ గాళ్… కానీ ఆమె ఏమైనా అత్యంత అందగత్తె అయిన దేవతా..? నిజంగానే కాదు…! జీనతే పెద్ద అందగత్తె…! పోనీ, ఇండస్ట్రీలో ఆమె ఏమైనా పర్ఫెక్ట్ దేహమా..? కానే కాదు…! పర్వీన్‌ను అందులో మించినవారు లేరు…! కానీ ఎందుకో… నాకు స్మితా పాటిల్ మాత్రమే అందంగా, ఆకర్షణీయంగా కనిపించేది…! నాకు ఇప్పటికీ గుర్తుంది… దూరదర్శన్‌లో జైత్ రే జైత్ సినిమా […]
కన్నుమూసి అప్పుడే 39 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!
. స్మితా పాటిల్…! నిన్నటికి సరిగ్గా 39 ఏళ్లు ఆమె కన్నుమూసి..! ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్లల్లో ఆమె నటనా ప్రతిభ మెరుస్తూనే ఉంది… నిజం, ఆమె కనుమరుగైంది గానీ ఎప్పుడూ కళ్లల్లోనే ఉంటుంది… అలా మరుపుకు రాని మహానటి… అసలు మహానటి అనే పేరుకు అసలైన ఐకన్ ఆమె… బతికి ఉంటే 68 ఏళ్ల వయస్సు… కానీ 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది… ఇండియన్ సినిమా తెర మళ్లీ ఇలాంటి నటిని చూడలేదు అంటే […]
తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!
. సూరజ్ వి. భరద్వాజ్…. విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం! #LeftismMarkNeoExploitation మావోయిస్టు పార్టీలో అప్రకటిత మేధో, శ్రామిక వర్గాల నడుమ సంఘర్షణ కొనసాగుతోంది. కార్మికుల కోసం మేడేల పేరిట లిబరల్ తాటాకు చప్పుళ్లు ఎన్ని వినిపించినా తాడిత పీడిత జనం పక్షాన నిలబడే మిషలో దశాబ్దాల క్రితమే ఈ నయా వర్గ విభజనకు నాంది పడిందన్నది నిర్వివాదాంశం! ప్రాణాలకు సైతం తెగించి చెట్టు పుట్టా తిరుగుతూ విపరీతంగా శ్రమిస్తూ అణగారినవర్గాల [#OppressedClass] పక్షాన నిలబడి […]
కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!
. బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్! ఓటర్ల గుట్టు లీక్ చేసిందా? ECIకి తెలంగాణ CEO సీక్రెట్ లెటర్! అబ్బో… ఈ వార్త తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 16 వేల మంది ఓటర్ల ఫోటోలు, వివరాలు తప్పుగా వాడుకుందని (Misuse) తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి (CEO) కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) […]
డ్యూడ్… ఎవడ్రా నీకు సర్టిఫికెట్ ఇచ్చేది… ఖచ్చితంగా హీరో మెటీరియలే..!!
. ఎవరో ఓ తిక్క ప్రశ్న, కించపరిచే ప్రశ్న వేశారు కదా… ప్రదీప్ రంగనాథన్ హీరో మెటిరియలా అని..! ఆ ప్రశ్న వేసిన జర్నలిస్టు అసలు జర్నలిజం మెటీరియాలేనా అనే ప్రశ్నను పక్కన పెడితే… నాగార్జున చెప్పినట్లు… రజినీకాంత్, ధనుష్, విజయ్ సేతుపతి చూడటానికి హీరో మెటీరియల్సా..? కానీ అద్భుతాలు సాధించలేదా..? అసలు హీరో మెటీరియల్ అంటే ఏమిటి..? లుక్కా..? సిక్స్ ప్యాకా..? నటన బేసిక్స్ కూడా తెలియకుండా ఏళ్ల తరబడీ వారస హీరోలు ఇండస్ట్రీని దున్నేయడం […]
Dirty Tollywood… మీ పీకుడు సంస్కార భాష ఏమిట్రా కుయ్యా..!!
. సిగ్గూశరం ఏమాత్రం లేకుండా పీకుడు భాష వాడుతున్నారు కదా… ఎహె, నేను ఆమె బిడ్డ గురించి కాదు మాట్లాడేది.., టాలీవుడ్లో చాలామంది క్రీచర్స్ గురించి… తాజాగా బన్నీ వాసు అట, ఎవరో… అసలు పేరేమిటో… అత్యున్నత సంస్కారంతో పెరిగిన ఆ కేరక్టర్ పూర్వరంగం ఏమిటో తెలియదు… సినిమా హీరోయిన్ల సైజుల గురించి కూడా తాగిన కూతలు కూసిన వాళ్లనూ చూశాం కదా… వెధవలు, వాళ్ల సినిమాల్లాగే వాళ్ల మాటలు… అదేదో ఓ చెత్తా సినిమా తీశాడు బన్నీ […]
తెలుసు కదా… అందరికీ నచ్చకపోవచ్చు… సినిమా జస్ట్ వోకే…
. డీజే టిల్లూ సినిమా ఓ సెన్సేషనల్ హిట్… జొన్నలగడ్డ సిద్ధును నిలబెట్టింది… టిల్లూ స్క్వేర్ దాన్ని పదిలం చేసింది… కానీ తరువాత వచ్చిన జాక్ ఫటేల్మంది… తనను ఆ టిల్లూ మార్క్ హ్యాంగోవర్ నుంచి బయటికి తీసుకురావడానికి, జాక్ వైఫల్యం తుడిచేయడానికి తనకు ఓ సినిమా కావాలి… ఓ మహిళా దర్శకురాలు నీరజ కోన చెప్పిన ‘తెలుసు కదా’ కథకు తలూపాడు… పైగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి… కమెడియన్ హర్ష చెముడుకు మంచి ప్రాధాన్యం […]
బంద్‌కు అందరూ సై… కానీ బీఆర్ఎస్ మద్దతులో నిజాయితీ ఎంత..?
. మొదట బీసీలకు స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యానికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన ఓ ద్రోహ విషయం చెప్పుకోవాలి… తరువాతే మిగతాది… 2018 డిసెంబర్లో, కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఎన్నికల కోసం 50 శాతం గరిష్ట పరిమితిని దృష్టిలో పెట్టుకునే కొన్ని సవరణలు చేశాడు… దీని ద్వారా షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) కోటాలు పోగా… ఇక వెనుకబడిన తరగతుల (BC)కు దక్కినవి 22 శాతం కూడా లేవు… నిజానికి సరైన లెక్కలు తీస్తే […]
రెనిగేడ్, చెద… ముద్రలు సరే గానీ..! లోతైన పోరాటసమీక్ష అవసరం లేదా..?!
. Kandukuri Ramesh Babu ……. #వివి #సందర్భం…. చరిత్రలో ఒక ద్రోహ కాల్ : చర్చ జరగాలి…. గతంలో వరవరరావు గారు ‘ఫెలో ట్రావెలర్’ అన్న కలం పేరుతో వ్యాసాలు రాసినట్టు గుర్తు. దాన్ని బట్టి ఇది మల్లోజుల గారిపై వివి గారి నిశితమైన విమర్శ అనే భావించాలి. దీన్ని వారి వ్యక్తిగత అభిప్రాయం అనే అనుకోనక్కరలేదు, చాలామంది ఇది పార్టీ అభిప్రాయమని భావించే అవకాశాన్ని కాదనలేం. “రెనగేడ్ వేణుగోపాల్ విద్రోహాన్ని అమాయకమైన కోడి ఈకతో […]
ఆర్కేతో ఓరోజు… తుపాకుల లొంగుబాట నేపథ్యంలో ఓ జ్ఞాపకం…
. పీపుల్స్ వార్ ఆర్.కె.తో ఆఫ్ ది రికార్డ్ సంభాషణ నక్సలైట్ దళాలకు దళాలు, అగ్రనేతలు లొంగిపోతున్నవేళ ఇది. వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేస్తామని, కూకటివేళ్ళతోపాటు ఏరిపారేస్తామని హోమ్ మంత్రి అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై ఏళ్ళకిందట అప్పటి పీపుల్స్ వార్ కార్యదర్శి రామకృష్ణ (అక్కిరాజు హరగోపాల్)తో జర్నలిస్టుగా అడవిలో ఒకరోజు గడిపిన సంగతులు గుర్తుకొస్తున్నాయి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని […]
తళుకుబెళుకుల రంగుల ప్రపంచం వదిలేసి… బౌద్ధ సన్యాసినిగా…
. ( రమణ కొంటికర్ల ) …. ఆమె ఒకనాడు ఐశ్వర్యారాయ్ అందానికే సవాల్ విసురుతూ మిస్ ఇండియా పోటీల్లో నిల్చింది. కానీ, బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్స్ అందుకునే సమయంలో… ఆ అద్దాల మేడలు వదిలి, హిమాలయ పర్వతాల బాట పట్టింది. నాడో నటి.. నేడో సన్యాసి., ఎవరామె..? మెరుపులు, వలపులు, తళుకులు.. అంతకుమించిన అభిమానగణాలు… ఒక్కసారి అడుగు పెట్టాక ఎవరు మాత్రం బాలీవుడ్ వంటి ఇండస్ట్రీని కాదనుకుంటారు. అయితే అలాంటి పైపై మెరుపులను కూడా కాదనుకుని […]
ఫక్తు బాలకృష్ణ మార్క్ కమర్షియల్, రొటీన్, ఫార్ములా సినిమా..!
. Subramanyam Dogiparthi…. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ , ఏయన్నార్ గారితో ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై నిర్మించబడిన సినిమా 1987 మే మాసంలో వచ్చిన ప్రెసిడెంట్ గారి అబ్బాయి . బాలకృష్ణ జైత్రయాత్రలో మరో హిట్ సినిమా ఇది . ఈ సంస్థ అధినేత ఏ వి సుబ్బారావు యన్టీఆర్ హీరోగా ఒక్క సినిమా కూడా తీయలేదు . ఆయన వారసుడు బాలకృష్ణతో ఈ సినిమాను తీసారు […]
పీకేకు తత్వం బోధపడింది… ప్రజాక్షేత్రం అంటే తెర వెనుక జిత్తులు కాదు…
. నేను చాణుక్యుడిని… ఈ దేశంలో ఎవరినైనా గెలిపించగలను, ఎవరినైనా ఓడించగలను అనే తలబిరుసు భావనల్లో, భ్రమల్లో ఉండే ప్రశాంత్ కిషోర్ నేలకు దిగివచ్చాడు… తత్వం బోధపడింది… మాటలు వేరు… చేతులు వేరు… ప్రజాక్షేత్రంలో మార్కెటింగ్ వ్యూహాలు మాత్రమే గెలిపించలేవనీ, సోషల్ మీడియా ప్రచారాలే గద్దెనెక్కించలేవనీ అర్థమైంది… నా వారసుడివి నువ్వేరా, నా తరువాత బీహార్ పీఠం నీదేరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు నితిశ్ ఓ దశలో… కొన్నాళ్లు తనతో ఉండి, వదిలేశాడు, ఆఫ్టరాల్ ఈ […]
కొండా ఫ్యామిలీ మారదు… ఫాఫం కాంగ్రెస్… అనుభవించు రాజా…
. ఎప్పటిలాగే నడుస్తుంది అనుకున్నట్టున్నారు… ముందుగా ఓఎస్డీని తొలగించారు… తరువాత ఇంటికి పోలీసులు వచ్చారు… వరంగల్ ఇంటి ముందు పోలీస్ కాపలా మాయం… ఏం జరుగుతోంది..? రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పొంగులేటి… అందరూ బీసీ బిడ్డ కాబట్టి సురేఖ మీద కక్ష సాధిస్తున్నారట… విపరీత పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని బిడ్డ హెచ్చరిక… మోస్ట్ కంట్రవర్సీ ఉద్యోగి తమ ఫ్యామిలీ మెంబరట… అసలు తనను తమ శాఖ పరిధిలోని కాలుష్య నివారణ మండలిలో ఓ కంట్రాక్టు ఉద్యోగిగా […]
ఫాఫం మల్లోజుల… లొంగిపోయిన తుపాకీ అంటే అందరికీ అలుసే…
. ఈరోజు పత్రికల్లో వచ్చిన అన్ని వార్తల్లోకెల్లా… ఒక చిన్న సింగిల్ కాలమ్ వార్త… అదీ అనేక వార్తల నడుమ దాక్కుని, కనిపించనా వద్దా అన్నట్టుగా ఉంది… అది నచ్చిందని కాదు, అక్కడ కాసేపు ఆలోచనలు స్తంభించాయి… ఆ వార్త నేపథ్యం ఓసారి గుర్తుచేసుకుందాం… మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మరో 60 మంది పోరాట సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయాడు కదా… ఇక సాయుధ పోరాట విరమణ […]
- « Previous Page
- 1
- …
- 24
- 25
- 26
- 27
- 28
- …
- 391
- Next Page »



















