Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!

August 9, 2026 by M S R

durandhar

. తెర వెనుక రూపశిల్పి: “పీక్ డిటెయిలింగ్” అనే అపురూప ప్రయాణం చలనచిత్ర రంగంలో చాలా మంది సినిమాలు తీస్తారు; కానీ కొందరు మాత్రమే వాటిని సృష్టిస్తారు. ఆ సృష్టి వెనుక ఒక పిచ్చి ఉంటుంది, ఒక ప్రయాస ఉంటుంది, దాన్ని తెరకెక్కించడానికి ప్రాణం పెట్టే తపన ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యాక దాని కలెక్షన్ల గురించో, హీరో బిల్డప్‌ల గురించో మాట్లాడుకుంటారు. కానీ, ఒక దర్శకుడు కేవలం “పరిపూర్ణత” (Perfection) కోసం, ఎవరూ […]

సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!

August 8, 2026 by M S R

suriya

. (  Gopu Vijaya Kumar Reddy  ) … ‘విశ్వనాథ్ & సన్స్’… సూర్యకు ఇదే గోల్డెన్ ఛాన్సా? తమిళ్ సినిమా నెంబర్-1 స్థానం వైపు మరో అడుగా! తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక కొత్త సమీకరణం కనిపిస్తోంది. దశాబ్దాలుగా స్టార్‌డమ్‌ను శాసించిన రజనీకాంత్, కమల్ హాసన్‌లను పక్కన పెడితే… కొత్త తరం హీరోల్లో నెంబర్-1 స్థానం కోసం ఉన్న పోటీ ఇప్పుడు దాదాపు ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతోందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. […]

ఎఐ సొంతంగా దొంగ దారులూ వెతుకుతోంది.. మరో ముప్పు !

August 8, 2026 by M S R

ai

. ఎఐ… కృత్రిమ మేధస్సు… ఇది రెండువైపులా పదునున్న కత్తి… ఇప్పటికే కొన్ని ప్రమాదాలు కనిపిస్తున్నాయి… ఇంకా ఏమేం రాబోతున్నాయో తెలియదు… తాజాగా వెల్లడైన మరో అంశం ఇంకాస్త ఇంట్రస్టింగు… మనం ఎఐకి ఒక టాస్క్ ఇచ్చాం, దాన్ని పూర్తి చేయడం దాని టార్గెట్… ప్రాంప్ట్ సరిగ్గానే ఇచ్చాం… కానీ కొన్నిసార్లు ఎఐ టార్గెట్ రీచ్ కావడానికి దొంగ దారులు కూడా సొంతంగా వెతుక్కుంటోంది… అంటే, AI కి చెప్పింది ఒక్క పని.. చేసింది మరో పని! లక్ష్యం […]

Friendship Recession – స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది !

August 8, 2026 by M S R

friendship recession

. స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది! వేల మంది పరిచయస్తులు… కానీ ఒక్క ఫోన్ చేయడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని పరిస్థితి! ఒకప్పుడు మనిషికి డబ్బు లేకపోతే పేదవాడు అనేవారు. ఇప్పుడు? డబ్బు ఉంది. ఉద్యోగం ఉంది. మంచి ఇల్లు ఉంది. ఖరీదైన కారు ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ… రాత్రి పదకొండు గంటలకు మనసు బాగోలేకపోతే ఫోన్ చేసి “రా… కాసేపు మాట్లాడాలి” అని చెప్పగలిగే స్నేహితుడు […]

చీకటికి చెల్లుచీటీ ! అంధత్వంపై పోరుకు మరో అద్భుత సాంకేతికత !

August 8, 2026 by M S R

Eye Implant That Restores Vision

. చీకటికి చెల్లుచీటీ! అంధులకు చూపు తెచ్చే ‘బయోనిక్ ఐ’.. మార్కెట్‌లోకి వస్తున్న మరో అద్భుత సాంకేతికత… ఒకప్పుడు అంధుడికి చూపు రావడం అంటే అది వైద్య అద్భుతమే. ఇప్పుడు అదే అద్భుతాన్ని సాంకేతికతతో సాధ్యమయ్యే వాస్తవంగా మార్చే దిశగా మానవుడు అడుగులు వేస్తున్నాడు. ఇటీవలే ఎలన్ మస్క్‌కు చెందిన Neuralink.. అంధులకు చూపు కల్పించేందుకు తాము అభివృద్ధి చేస్తున్న ‘Blindsight’ సాంకేతికత గురించి వెల్లడించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మన కళ్లకు కనిపించని దాన్ని మెదడు నేరుగా […]

న్యూ పల్స్ … మన ఆరోగ్యం విదేశీ ఇన్వెస్టర్ల చేతుల్లోకి !

August 8, 2026 by M S R

medicover

. కేకేఆర్ గ్రూప్‌ మెడికవర్ హాస్పిటల్స్ టేకోవర్ చేసిందనే వార్త చదివాక… రీసెంటుగా ఎక్కడో చదివిన మరో వ్యాసం గుర్తొచ్చింది… నిజమే, ఈ అంశంపై జరగాల్సినంత చర్చ మీడియాలో జరగడం లేదు… ఓసారి వివరంగా చెప్పుకుందాం… ఆసుపత్రి కూడా ఒక పెట్టుబడి ఆస్తేనా? మెడికవర్‌ను KKR కొనుగోలు చేసిన వేళ.. భారత ఆరోగ్య వ్యవస్థలో మొదలైన అసలు చర్చ ఇదే! ఒకప్పుడు ఆసుపత్రి అంటే డాక్టర్, నర్సు, రోగి, సేవ. ఇప్పుడు ఆ జాబితాలో మరో పదం చేరింది. ఇన్వెస్టర్. రోగి […]

మరో అరుదైన రికార్డు వైపు రాముడి గురి – మరింత హైప్ !

August 8, 2026 by M S R

ramayan

. 50 వేల స్క్రీన్లు… 50 భాషలు! ప్రపంచ సినిమా పటంపై భారతీయ ‘రామాయణం’… రణ్‌బీర్, సాయిపల్లవి, యశ్‌లకు దక్కిన అరుదైన అవకాశం! భారతీయ సినిమా ఇప్పటివరకు చాలా దేశాలకు వెళ్లింది. కానీ ఇప్పుడు భారతీయ సినిమా ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేయాలన్న ప్రయత్నం మొదలైంది. దానికి వేదికగా నిలుస్తోంది నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం: పార్ట్ 1’. రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా.. యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే […]

ఇదేందే హన్మంతన్నా… ఇది నీ భాషా కాదు, నీ స్క్రిప్టూ కాదు…

August 8, 2026 by M S R

vh

. ఓ వీడియో కనిపించింది, ఫేస్‌బుక్‌లో… దిగువన లింక్ ఉంది… చూస్తుంటే నవ్వొచ్చింది, ఎందుకో కూడా చెబుతాను… అందులో ఉన్నది కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు… వీర కాంగ్రెస్‌వాది… పుట్టు కాంగ్రెస్… చాలా సీనియర్… భోళా మనిషి కూడా… ఇతర పార్టీల నాయకులతోనూ బాగానే ఉంటాడు… తను నిజానికి ఎక్స్‌టెంపర్‌గానే తన అనుకున్నది బడబడా చెప్పేయగలడు… ప్యూర్ హైదరాబాదీ తెలంగాణ యాక్సెంటులో… తనకు ఏ స్క్రిప్టులు, ముందస్తు ప్రిపరేషన్లు, క్లాసులు, ట్రెయినింగులు, రిహార్సల్స్ ఏమీ అక్కర్లేదు… కానీ ఈ […]

ఒకప్పటి వైసీపీ నెంబర్ టూ – విజయసాయిరెడ్డి దారి ఎటు..?

August 8, 2026 by M S R

విజయసాయి

. విజయసాయిరెడ్డి… ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూ… కానీ ఏమైంది..? ఎక్కడో చెడింది… పార్టీకి దూరం… అసలు రాజకీయాలకే దూరం అని ప్రకటించి, వ్యవసాయం చేసుకుని గడిపేస్తానని ప్రకటన… కానీ మళ్లీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించబోతున్నట్టు సూచనలు… తనకోసం ఓ మీడియా సంస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు… అసలు ఆయన దారి ఎటు..? కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి… మంచి మేనేజింగ్ ఎబిలిటీ ఉన్న వ్యక్తి… రాజకీయాల్లో పండిన వ్యక్తి… ఖచ్చితంగా తను మళ్లీ రాజకీయాల్లో […]

ఆప్’ కోపం ! పాకిస్థాన్ ఉగ్రకుట్ర బయటపెట్టినందుకు శిక్షించింది !!

August 8, 2026 by M S R

cp amritsar

. కొందరు ఉంటారు… సీజేపీ ఆందోళనలను ఊతం చేసుకుని, దేశంలో అల్లర్లకు, భారీ ఉగ్రవాద చర్యలకు కుట్రలు జరిగాయనే నిజాల్ని అస్సలు అంగీకరించరు… గతంలో ఢిల్లీలో రైతు ఆందోళనల పేరిట సాగిన విధ్వంసానికి మద్దతుగా నిలిచిన ఆప్, తన రాజకీయ సంకుచిత వైఖరితో దేశానికి నష్టం కలిగించడానికి కూడా రెడీ… తాజాగా ఓ పరిణామం పక్కాగా ఆప్ విచ్ఛిన్నకర ధోరణికి సాక్ష్యం… ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం, 2026 ఆగస్టు 7న అమృత్‌సర్ పోలీస్ […]

హరీష్ గొంతులో పచ్చి వెలక్కాయ ! బనకచర్లకు కేంద్రం చెక్ !!

August 8, 2026 by M S R

banakacharla

. నిజానికి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇంట్రస్టింగ్ న్యూస్… ఏమనీ..? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం – బనకచర్ల (నల్లమలసాగర్) నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది… రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పర్యావరణ అనుమతుల ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల అంచనాల కమిటీ (EAC) వెనక్కి పంపింది. […]

డూప్లికేట్ ‘ఆధార్’లతో డబుల్ జీతాలు… దోషులపై క్రిమినల్ కేసులు !

August 8, 2026 by M S R

double salaries

. ఉద్యోగుల వేతన చెల్లింపులపై IFMIS పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తనిఖీలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, నకిలీ ఆధార్ మ్యాపింగ్‌లతో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ శాఖల నుంచి అక్రమంగా వేతనాలు, రెమ్యూనరేషన్‌ పొందుతున్న ఉద్యోగుల పేర్లు బయటపడ్డాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై విచారణ జరిపి, రికవరీతో పాటు కఠినమైన […]

వామికా గబ్బి ! డీసీ సినిమాకు ప్రధాన బలం ఈమె నటనే !

August 8, 2026 by M S R

వామికా

. మంచి పాత్ర దొరకాలే గానీ, హీరోయిన్లు ఎందుకు మెరిసిపోరు ? మొన్నటికిమొన్న శ్రీగౌరీప్రియ చెన్నై లవ్ స్టోరీలో అదరగొట్టేసింది… అది ఆ పాత్ర ఆమెకు దక్కిన ఫలితం… ఇప్పుడు డీసీ అనే సినిమాలో అలాగే మెరిసిన తార పేరు వామికా గబ్బి… నిజం చెప్పాలంటే ఆ సినిమాలో ఆమె నటనే హైలైట్… ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఏమీ కాదు, దశాబ్దం క్రితమే (2015) లో భలే మంచిరోజు అనే సినిమా చేసింది… […]

నిజంగానే ‘కొరియన్ కనకరాజు’ ఎన్టీఆర్‌ను అవమానించాడా !?

August 8, 2026 by M S R

ntr

. ఒకటి మాత్రం నిజం… కొరియన్ కనకరాజు అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చే ఓ డైలాగ్ ఉందని సినిమా చూసినవాళ్లకే థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా గుర్తులేదు… ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ మొదలయ్యాక, ఓహో, ఆ డైలాగ్ వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు… అరెరె, సరిగ్గా గమనించలేదే అనుకుంటున్నారు… వివాదం పుణ్యమాని సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది… అటు తిరిగి, ఇటు తిరిగి నాగబాబే […]

‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!

August 7, 2026 by M S R

ek din movie

. Prasen Bellamkonda …. వసంత కోకిల తర్వాత….  వసంత కోకిల శ్రీదేవి రైల్వే ప్లాట్ ఫాం మీద ‘ ఎవరో పిచ్చోడు ‘ అని కమల్ హాసన్ ను చీదరించుకుని వెళ్లిపోయిన తరవాత ఎక్కడో కలిసి గుర్తు పట్టి ‘ నేను నీతోనే కదా కొద్ది రోజులు గడిపింది ‘ అంటే ఎలా ఉంటుంది అనే సన్నివేశాన్ని క్లయిమాక్స్ గా రాసుకుని మొదలు పెట్టిన సినిమా ఏక్ దిన్. కమల్ , శ్రీదేవి కలిసున్న కాలాన్ని […]

శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!

August 7, 2026 by M S R

శ్రీశైలం

. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా సరే… అదుగో, రేవంత్ కుట్ర, చంద్రబాబుకు గురుదక్షిణ అని ఓ రొటీన్ హాస్యాస్పద పాట ఎత్తుకుంటాడు కదా హరీష్ రావు… తమ స్పీకర్ నమస్తే తెలంగాణ కూడా అదే రాగం అందుకుంటుంది కదా… ఎస్, నిన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తోంది… (ప్చ్, కాంగ్రెసోళ్లు ఆరోపిస్తున్నట్టు తెలంగాణలో వర్షాలు పడకుండా కరువు ప్రబలాలని క్షుద్రపూజలు చేశాడో లేదో తెలియదు నాకు, కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ వంటి శ్రీశైలం […]

Algorithmocracy – అల్గారిథం రాజ్యం ! రిథమ్ తప్పిన బానిస మనిషి !

August 7, 2026 by M S R

అల్గారిథమ్

. అల్గారిథమ్‌ రాజ్యం: ప్రజల కోసం కాదు.. ప్రజల మనసులపై పాలన! ఒకే సంఘటన.. ఒకే వీడియో.. ఒకే నిజం. కానీ ఇద్దరు వ్యక్తులకు కనిపించేది రెండు వేర్వేరు ప్రపంచాలు! సోషల్‌ మీడియా మనల్ని చిన్నచిన్న గుంపులుగా విడగొట్టి, ఎవరి అభిప్రాయాలకు తగ్గ సమాచారాన్ని వారికి మాత్రమే చూపిస్తోందని ఇన్నాళ్లూ అనుకుంటున్నాం. దీన్నే ‘ఎకో ఛాంబర్‌’, ‘ఫిల్టర్‌ బబుల్‌’ అని పిలిచాం. నీకు నచ్చిన అభిప్రాయాలే నీకు కనిపిస్తాయి. నీకు నచ్చని వాదన నీ దృష్టికి రాదు. అందుకే […]

అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!

August 7, 2026 by M S R

fragile

. ముందుగా ఓ వార్త చదవండి… ‘‘సృష్టిలో తల్లి ప్రేమను మించింది లేదనడంలో సందేహంలేదు. అందుకే భారతీయ సమాజంలో మాతృ దేవోభవ అని తొలిపీట వేశారు. మానవజాతిలోనే కాదు, సృష్టిలోని ఏ జీవి అయినా సరే, తను కన్న పిల్లల్ని అలాగే ప్రేమిస్తుంది… సముద్రాల్లో ఆనందంగా తిరుగాడే డాల్ఫిన్లలో కూడా మాతృప్రేమకు తిరుగులేదనే ఘటన గత వారాంతంలో పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగిందని జియోగ్రాఫ్ మెరైన్ పరిశోధకులు గుర్తించారు…. బన్‌బరీ నగరానికి సమీపంలోని లెషెనాల్డ్ ఉప్పుకయ్య (నదీ ముఖద్వారం)లో […]

శకునాలు చెప్పిన తెహల్కా బల్లి కుడితి తొట్టెలో పడింది !!

August 7, 2026 by M S R

tehelka

. (  గోపు విజయకుమార్ రెడ్డి  ) … ఒక జర్నలిస్టు జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ క్షణాల్లో వార్త అనేది కేవలం వార్తగా ఉండదు; అది మన వ్యక్తిగత ప్రయాణంలో భాగమైపోతుంది. ఈ రోజు అలాంటి రోజే. 2013లో నమోదైన లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు దోషిగా నిర్ధారించిన తీర్పు నాకు ఎన్నో ఏళ్లుగా మనసులో దాచుకున్న జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ తీర్పు ఒక క్రిమినల్ కేసుకు ముగింపు […]

ఇక గుడ్డివాళ్లే ఉండరు ! ఎలన్‌మస్క్ కంపెనీ అద్భుత ఆవిష్కరణ !!

August 7, 2026 by M S R

eyesight

. ఒక స్టోరీ చూస్తుంగానే ఓ పాట గుర్తొచ్చింది… అది నా ఆటోగ్రాఫ్ సినిమా కోసం చంద్రబోస్ రాసింది… మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది… నిజానికి అది ఓ వ్యక్తిత్వవికాస గీతం… అపజయాలు, అవమానాలు, అడ్డంకులు ఎన్ని ఉన్నా నిశ్శబ్దంగా నీ టార్గెట్ వైపు నువ్వు సాగిపో అని చెబుతుంది… ఆ సినిమాలో అంధులు పాడుతుంటారు ఆ పాటను, తరువాత తెలుగు జనంలో అంధులకు అది జాతిగీతమై పోయింది… నిజానికి […]

  • « Previous Page
  • 1
  • …
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • …
  • 444
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…
  • ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ
  • ఒకే ఒక చిన్న ఇన్‌స్టా పోస్ట్… ఓ దివాలా జీవితాన్నే మార్చేసింది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions