Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనం మనంలా లేం… గొంతులు పూడుకుపోయిన తెలంగాణ పోరాట జర్నలిజం…

May 31, 2023 by M S R

kcr

పదేళ్ళ తెలంగాణా రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాజకీయలకు లోబడి జర్నలిస్టుల స్వతంత్ర కార్యాచరణ వీగిపోయిందని, అందులో ఎక్కువ నష్టపోయింది మొట్ట మొదటగా లేచి నిలబడిన, ఉద్యమ చేతన గల ‘తెలంగాణా జర్నలిస్టు ఫోరం’ అని, వాస్తవానికి “తెలంగాణా కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అన్న డిమాండ్ తో ఏర్పడిన ఈ సంస్థ వైఫల్యం మామూలు విషయం కాదని నేరుగా చెప్పక తప్పదు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైఫల్యాలను చెప్పుకోవడంలో పునరాలోచన, ఒక మెలుకువ తిరిగి మరింత బాధ్యతగా నడుచుకోవడానికి […]

అప్పట్లో ఊ అనిఉంటే కోట్లకుకోట్లు… భయపడి ఊహూ అనేశాం…

May 31, 2023 by M S R

tellapur

Murali Buddha………  అప్పుడు  ఊ… అని ఉంటే ఇప్పుడు రెండు వేల కోట్లకు అధిపతిని… ఉహూ అనేసి, అక్షరాలు రాసుకొని బతికేశా… ఖరీదైన జీవిత పాఠం…. జర్నలిస్ట్ జ్ఞాపకాలు ———————————————- ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని సమంత అడిగితే పాపం అమాయకురాలు అనిపించింది . ఊహు అని ఎవడంటాడు .. ఊ అనే అంటాడు కదా ? మేం అన్నాం … ఇప్పుడు కాదు మూడున్నర దశాబ్దాల క్రితం . మేం అంటే […]

స్వరబిందు మాలిని… కన్నడ సినిమాల్లో విశిష్ట సంగీత ప్రస్థానం…

May 30, 2023 by M S R

bindu malini

Sai Vamshi……   బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం……. 2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు. 2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. […]

మద్యమే రాష్ట్ర ఆదాయానికి ఇరుసు… ఈ ప్రగతిని ఏమని కీర్తించను..?!

May 30, 2023 by M S R

liquor

ఉత్సవ తెలంగాణ – వాస్తవ తెలంగాణ….. రాష్టవిర్భావం తర్వాత ‘నీళ్ళు నిధులు నియామకాల’ యాజమాన్యం కన్నా సామాన్య జనం కష్టార్జితాన్ని కాజేసే మద్యం సరఫరా పెరగడమే ఈ పదేళ్ళ తెలంగాణా విషాద వైఫల్యం అని తొలుత చెప్పక తప్పదు. ———————— ఇంకో రెండు రోజుల్లో స్వరాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో రాష్ట్రం సాధించిన ప్రగతి విషయంలో మొదటగా చెప్పుకునే విషయం మద్యం (లిక్కర్ ) ఐతే బాగుంటుందేమో! నిజానికి రాష్టం ఏర్పాటయ్యాక మంచి చెడులు రెండూ […]

ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు… కానీ మన తెలుగు రాజు గారు కన్నడ మంత్రి…

May 30, 2023 by M S R

minister raju

Nancharaiah Merugumala……….  శానాళ్లకు బెంగళూరులో మెరిసిన ‘గోదావరి రాజు’ నడింపల్లి ఎస్‌ బోస్‌ రాజు….. ప.గోదావరి మోగల్లు నుంచి కన్నడ రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రస్థానం……, చివరికి 74 ఏళ్ల వయసులో మంత్రి పదవి!…………………………………………………… నడింపల్లి ఎస్‌. బోస్‌ రాజు. ఆయన మొన్ననే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో మైనర్‌ ఇరిగేషన్, సైన్స్‌–టెక్నాలజీ మంత్రిగా చేరారు. ఈ తెలుగు రాజు గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో […]

జై షర్మిల… ఇక తెలుగు ప్రజలకు ‘‘పాదాల మీద నడిచే యాత్ర’’భాగ్యం…

May 30, 2023 by M S R

sharmila

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, జగన్ చెల్లెలు, వైఎస్ పాలనకు వారసురాలు, క్రిస్టియన్ మతబోధకుడు అనిల్ సతీమణి వైఎస్ షర్మిలకు సంబంధించి పత్రికల్లో, టీవీల్లో బోలెడు తాజా ఊహాగానాలు… ఆమె రీసెంటుగా రెండుసార్లు కర్నాటక కాంగ్రెస్ విజయసాధకుడు డీకే శివకుమార్‌ను కలిసింది… ఏవో మంతనాలు జరిగాయి… వినవచ్చే లీకుల ప్రకారం… ఆమె వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంది… అయితే తన కార్యక్షేత్రాన్ని ఏపీకి మళ్లిస్తుంది… ఇటు తెలంగాణలో కేసీయార్, అటు ఏపీలో జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తుంది… ఆమెను ఏపీ […]

హేమిటీ… అంతటి పరిటాలను బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడా… ఎవరాయన..?

May 30, 2023 by M S R

paritala

Murali Buddha…….   ఒక్క చెంప దెబ్బతో అతని దశ తిరిగింది … ఇద్దరి సీఎం  అభిమానం పొందారు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -… జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానంలో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు. వన భోజనాలు, సమావేశాల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది . అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ? ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను […]

హబ్బ… ఏం వాయిస్తున్నారురా… ఒకడిది భజన డప్పు… ఇంకొకడిది దండకాల డీజే…

May 30, 2023 by M S R

media

పెద్ద ఆశ్చర్యమేమీ లేదు ఇందులో… తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగో తరగతులు చదివే పోరగాళ్లకు సైతం తెలుసు… సాక్షి జగన్ సొంత పత్రిక… వైసీపీ డప్పు… ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు, బ్యానర్ స్టోరీలు… అన్నీ చంద్రబాబు మీద ద్వేషం, జగన్ కీర్తన… ఆ గీతలు దాటితేనే తనను మాలిన ధర్మం అవుతుంది… అది ఎప్పుడూ ఓ పత్రికలా ఉండలేదు… నమస్తే తెలంగాణ బీఆర్ఎస్‌కు ఎలా కరపత్రికో వైసీపీకి సాక్షి అలా… సో, జగన్ నాలుగేళ్ల బంగారు […]

రండి… మనసారా ఏడవండి… నాణ్యమైన కన్నీటికి మాదీ గ్యారంటీ…

May 30, 2023 by M S R

cry online

Keep Crying: “ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె, ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న? అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?” -ఆత్రేయ పద్యం తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా…ఆ ముక్కలు కూడా విడివిడిగా లెక్కలేని రూపాలుగా ఏడవాలంటాడు. గుండె ఏడ్చి ఏడ్చి కన్నీరు మున్నీరై పొంగిపోవాలంటాడు. తలచుకుని తలచుకుని ఏడవాలంటాడు. ఏమీ తోచక ఏడవాలంటాడు. ఉన్నది పోయినందుకు ఏడవాలంటాడు. లేనిది కోరి, దొరకక ఏడవాలంటాడు. మనసిచ్చి […]

అసలు రోగం మన ఎన్నికల వ్యవస్థలోనే… ఈ ఉచిత హామీలన్నీ ఆ రోగలక్షణాలే…

May 30, 2023 by M S R

cbn

ఎవరూ తక్కువ కాదు… పోలింగ్ రోజున వోటర్లకు నగదు పంపిణీ చేయడంకన్నా ఇది తక్కువ నైచ్యమేమీ కాదు… ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం… ఇదీ ఎన్నికల అక్రమమే… కాకపోతే దేశంలో ఓ దిక్కుమాలిన ఎన్నికల సంఘం ఉంది కాబట్టి అన్ని పార్టీల ఈ దుశ్చర్యలూ చల్తా… ఓ చిన్న సంగతి చెప్పుకుందాం… చంద్రబాబు బుర్రలో ఏ(ది మెదిలితే అది ఓ కాగితం మీద రాసిపారేసి, రాబోయే ఎన్నికలకు తొలి దఫా మేనిఫెస్టో అని ప్రకటించేశాడు… అందులో తల్లులకు డబ్బులిచ్చే […]

హైదరాబాద్ రెండో రాజధాని..? ఎంపీ సీట్ల డీలిమిటేషన్‌పై సౌతిండియా ఆందోళన..!!

May 30, 2023 by M S R

delimitation

నిజానికి ఇది పెద్ద సబ్జెక్టు… జరగాల్సినంత చర్చ కూడా జరగడం లేదు… జాతీయ పార్టీలు ఎలాగూ మాట్లాడవు… సౌతిండియాలోని ప్రాంతీయ పార్టీలకు ఇంకా జ్ఞానబుగ్గలు వెలిగినట్టు లేదు… ఇది సీరియస్ సబ్జెక్టే… కాస్త వివరాల్లోకి వెళ్తే… ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీ సీట్ల డీలిమిటేషన్ 2026లో జరగనున్నట్టు ఢిల్లీ సర్కిళ్లలో ఓ ప్రచారం సాగుతోంది… కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత పోకడ చూడబోతే ఇప్పట్లో జనగణన జరిగేట్టు లేదు… నిజానికి సెన్సెస్ జరిగితేనే, ఆ జనాభా వివరాలను బట్టి […]

ఎన్టీయార్ ఉసురు తగిలినోళ్లు- ఎన్టీయార్‌ను ముంచి పైకి ఎదిగినవాళ్లు…

May 29, 2023 by M S R

ntr

Murali Buddha……….   ఎన్టీఆర్ ఉసురు తగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత…. జర్నలిస్ట్ జ్ఞాపకాలు- ————————————- శత్రువును ఎదుర్కోలేని బలహీనమైన వ్యక్తి  ‘‘నిన్ను దేవుడే చూసుకుంటాడు . నాకు అన్యాయం చేశావు నా ఉసురు నీకు తగులుతుంది’’ .అని శపిస్తాడు . శాపాలు నిజం అవుతాయా ? నిజంగా ఉసురు తగులుతుందా ? ఏమో ఇది కూడా దేవుడు ఉన్నాడా ? లేడా ? దయ్యాలు నిజమా ? అబద్దమా ? […]

అర్థజ్ఞానం లేని చాలా దేడ్ దిమాక్ కేరక్టర్లు ఇప్పుడు నోళ్లు మూసుకున్నయ్…

May 29, 2023 by M S R

hindenburg

Nagaraju Munnuru……..   == The Street Smart Guy and Others ==  హిండెన్ బర్గ్ (Hindenburg) 24 జనవరి, 2023…. హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. హిండెన్ బర్గ్ సంస్థను రీసెర్చ్ సంస్థ అనడం కంటే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అనడం సరియైనది. ఎందుకంటే ఇది ఏ కంపెనీలో అయితే అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం […]

యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…

May 29, 2023 by M S R

ntr

యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…. అని కొన్నిరోజులుగా మీడియా, ఒక పార్టీ తెగపొగుడుతున్న ఎన్టీయార్ మరో కోణం లేదా..? రాస్తే ఒడవనంత ఉంది… రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు Gurram Seetaramulu… ఏమంటాడంటే..? “అవతార పురుషుడివి సావి” కొందరు జనాలకు మతిమరుపు అనుకుంటారు; కాలం నమోదు చేసిన చేదు నిజాలు దాచేస్తే దాగవు, మూసేస్తే మరుగున పడవు. ఎన్టీఆర్ కు వందేళ్ళు, అందరూ ఆయన తిండి, బట్ట, కట్టు, బొట్టు గురించి మాట్లాడుకుంటారు. నేను కల్చరల్ స్టడీస్ చదువుకున్నా, […]

రాజదండం అనగా పెత్తనసూచిక కాదు… దండించునది, పాలించునది…

May 29, 2023 by M S R

sengol

To Control: అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా కనుచూపుమేర ప్లే గ్రౌండ్. ఇప్పుడంటే ఊరికో పాఠశాల. నేను అక్కడ చదివిన 1980-84 రోజుల్లో దాదాపు ఇరవై ఊళ్లకు అది చదువుల దేవాలయం. 1400 మంది గ్రామీణ విద్యార్థులతో మిసమిసలాడుతూ, తుళ్లుతూ, పొంగుతూ ఉండేది. “గో ఇన్ ద లైన్” అని అరివీర […]

హలం… నువ్వుంటే కోలాహలం… లేకుంటే హాలాహలం…

May 29, 2023 by M S R

హలం, నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం అని ఓ పాటే రాయించేశారు…

టాయిలెట్‌లో ఎన్టీయార్ బొమ్మలు- రసీదుపై బొమ్మ మాయం… మరి బాబా మజాకానా..?!

May 28, 2023 by M S R

trust bhavan

Murali Buddha…….   ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .. ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు… గుర్తుకొస్తున్నాయి… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత హిమాయత్ నగర్ లోని ఓ బిల్డింగ్ లో కొంతకాలం పార్టీని నడిపించారు . భవనం చిన్నది , తక్కువ గదులు , వచ్చి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువ . ఆ బిల్డింగ్ లోనే అందరూ ఉపయోగించే […]

మళ్లీ పెళ్లి… కట్టుడు పళ్లకు పెట్టుడు ముహూర్తమయినా చెల్లుబాటే..!!

May 28, 2023 by M S R

remarriage

Re-Remarriages: అరటి బోదెలు, మామిడి తోరణాలు, మొగలి పూల హారాలతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పురోహితుడి భుజం మీద కాలు పెట్టి ఫోటోగ్రాఫర్ మంచి యాంగిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వచ్చినవారు ఎవరికి వారు సెల్ఫీలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మూలన బిక్కు బిక్కుమంటూ జంపఖానా మీద కూర్చుని పిడికిట తలంబ్రాల అన్నమయ్య కీర్తన మేళం వాయిస్తున్నవారి వారి చెవిలో రత్తాలు బొత్తాలు పెట్టిన కెవ్వు కేక వాయించమని ఎవరో అడిగితే అది మైకులో అందరికీ వినపడింది. వచ్చినవారు ఏ పదార్థాలు తినలేరో, ఏది […]

సకుటుంబ వెన్నుపోటు … మరి అప్పుడెందుకు రాయలేదు…? జర్నలిస్ట్ జ్ఞాపకం…

May 27, 2023 by M S R

ntr

Murali Buddha………  సకుటుంబ వెన్నుపోటు … ఇప్పుడు రాస్తున్నారు … మరి అప్పుడెందుకు రాయలేదు…? జర్నలిస్ట్ జ్ఞాపకం… `వెన్నుపోటు అని ఇప్పుడు రాస్తున్నారు . మరి అప్పుడెందుకు రాయలేదు ? మీ జర్నలిస్ట్ లంతా బాబు వైపే ఉన్నారు కదా ? ` అప్పటి జ్ఞాపకాలను రాస్తుంటే ఒకరు వ్యక్తం చేసిన సందేహం ఇది… 95 సంఘటనపై MIC టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న అడిగారు . 90 శాతం మీడియా బాబు వైపే ఉన్నప్పుడు […]

కృష్ణ బతికి ఉంటే… నరేష్‌ను ఇంతమాట అనేవాడివా మిష్టర్ శేషగిరీ…

May 27, 2023 by M S R

pavitra lokesh

ఓ వార్త కనిపించింది… సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఏదో యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ… అసలు ఈ నరేష్ ఎవరు..? మా కుటుంబంతో ఏం సంబంధం..? తనకు సంబంధించిన ప్రశ్నల్ని మమ్మల్ని అడుగుతారేం..? అని తన అసంతృప్తిని నవ్వుతూనే వెళ్లగక్కాడు… నిజమేనా..? కృష్ణ కుటుంబంతో ఏ సంబంధమూ లేదా..? ఎందుకు హఠాత్తుగా నరేష్‌ను డిస్ ఓన్ చేసుకుంటున్నారు దేనికి..? ఎస్, అఫ్ కోర్స్ సీనియర్ నరేష్ అలియాస్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ వీకే నరేష్ బాబు […]

  • « Previous Page
  • 1
  • …
  • 263
  • 264
  • 265
  • 266
  • 267
  • …
  • 451
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions