ఒక్కసారిగా టీవీ, సినిమా ట్రేడ్ నిపుణులకు పిచ్చెక్కిపోయింది… మహేశ్ బాబు సినిమాయే దానికి కారణం… ఆమధ్య సర్కారువారి పాట సినిమా తీశాడు కదా… సరే, కమర్షియల్‌గా హిట్… 60 కోట్ల దాకా ఖర్చు పెడితే 200 కోట్ల దాకా వసూళ్లు రికార్డయ్యాయి… థియేటర్లలో హిట్… కానీ టీవీల్లో..? ఇప్పుడు టీవీల్లో ఎవడూ సినిమాలు చూడటం లేదు కదా… వీలున్నప్పుడు తాపీగా ఓటీటీల్లో చూస్తున్నారు, అదే బెటర్ కదా… అందుకని టీవీ ముందు కదలకుండా కూర్చుని, ఆ చెత్త […]
మల్టీ ప్లెక్స్ అంటేనే మల్టిపుల్ దోపిడీ అని అర్థం… గుండు గీకేయడమే…
Bharadwaja Rangavajhala……… నేనూ బెజవాడ సినిమా…. సాధారణంగా సినిమాకు పోవాలంటే .. మరి చాలా సరుకులు సరంజామా ఉండాలి. సత్యన్నారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచీ గేటు వైపు వెళ్తుండగా ఎడమ వైపుకి ఓ బేకరీ ఉండేది … కిసాన్ జామ్స్ వాడివే ఆ రోజుల్లో కిసాన్ బిస్కెట్లు ఉండేవి. ఏమి టేస్ట్ లెండి అవి. తర్వాత తొంభై మూడులో ఆ కంపెనీ బ్రూక్ బాండ్ ఇండియా టేకోవర్ చేసేసిన తర్వాత బిస్కెట్ల తయారీ ఆపేశారు దరిద్రులు. ఇప్పుడది […]
బస్ జర్నీలో బడా చోర్… ఓ సినిమాటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ…
Gottimukkala Kamalakar…… బస్సు జడ్చర్ల మునావర్ హోటల్ దగ్గర ఆగింది. “టిఫిన్, మీల్స్, రోటీ, టీ, టాయిలెట్ అన్నీ కానియ్యొచ్చు. బస్సరగంటాగుతుంది. దిగాల్సార్.. దిగాల..! మళ్లీ అనంతపురం జంక్షను దాకా ఆగదు. దిగాల్దిగాల..!” అంటూ కేకేస్తూ తన డోర్లోంచి దిగాడు డ్రైవరు. బస్సులో ప్యాసింజర్లు ఒక్కొక్కరే తోసుకుంటున్నట్టు దిగసాగారు. నేనింట్లోనే సుష్టుగా తినేసా. బయటి తిండి జనరల్ గా తినను. రేపెలాగూ బెంగుళూరులో తప్పదు. ఓ రెండు నిమిషాలు అలాగే కూర్చుని జనం దిగే హడావిడి అయిపోయాక […]
ఆదిలోనే ఆటుపోట్లు… కృష్ణకు మాత్రమే బలమైన నమ్మకం ఉండేది…
సూపర్ స్టార్ కృష్ణ గురించి అవీ ఇవీ సెర్చుతుంటే… అనేకచోట్ల కనిపించింది… కృష్ణ ఒక సినిమా ఎన్నిరోజులు నడుస్తుందో తొలి షో చూసి చెప్పేసేవాడు… పర్ఫెక్ట్ అంచనా… నిజమే, చివరకు తన సినిమాల మీద కూడా అంచనాల్ని, జోస్యాల్ని చెప్పి.., అవి నిజమైన సందర్భాలు బోలెడు… కానీ సినిమాల జయాపజయాల గురించి కాదు, ఓ నటుడి కెరీర్ మీద కూడా తన దృక్కోణం, తన అంచనా వేరేగా ఉండేది… ఉదాహరణకు… మహేశ్ బాబు… ఫస్ట్ లీడ్ రోల్ […]
కొవ్వు లేని సబ్బు కోసం ఓ పరిశోధన… సింథాల్ పుట్టుక, పేరు వెనుకా ఓ కథ…
పార్ధసారధి పోట్లూరి …….. సింథాల్ సబ్బు గురించి తెలియని వారు ఉండరు ! సింథాల్ సబ్బు గురించి ఆసక్తికరమయిన కధ ఉంది ఈ సబ్బు వాడకంలోకి రావడం వెనుక ! ఇప్పుడంటే ఎవరయినా స్వంతంగా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల పదార్ధాలు ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సబ్బు తయారుచేయడం పెద్ద పనా అని అనవచ్చు. కానీ అదే 1930 లలో సబ్బు తయారుచేసే ఫార్ములా అతి రహస్యంగా ఉండేది. కేవలం బ్రిటన్, […]
ప్రసేన్‌కు పెన్ను బాకీ… నాకేమో యండమూరి పాత పెన్ను బహుమతి…
Bp Padala …….. Prasen Bellamkonda గారు తన పోస్టులో యండమూరి గారు తనకు పెన్ ఎలా బాకీ ఉన్నారో సరదాగా రాసారు . ఈ ఉదంతం చదివిన తర్వాత యండమూరి గారు తన పెన్ నాకిచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది . 1997 లో అనుకుంటా సాయి గారు ‘రచన’లో ప్రముఖ రచయితల కొత్త కథలు పేరు లేకుండా అచ్చువేసి పాఠకులను ‘ఆబ్జెక్టివ్ ‘గా( పేరు ఉంటే అభిమాన రచయితల పట్ల పక్షపాతంతో రాస్తారని) విమర్శలను […]
బిగ్‌బాస్ విజేతకు చిప్పే దిక్కు… మిడిల్ డ్రాప్ అయితేనే మస్తు ఫాయిదా…
హళ్లికిహళ్లి సున్నాకు సున్నా… ఈసారి బిగ్‌బాస్ విజేతకు చిప్ప చేతికి ఇచ్చే స్థితే కనిపిస్తోంది… మొన్న వీకెండ్ షో అయిపోయాక, ఏదో గొప్ప విషయం ప్రకటిస్తాను అని నాగార్జున, అందరినీ అలాగే ఉంచేసి, చివరకు విజేతకు 50 లక్షలు ఇస్తాం అని ప్రకటించాడు… అందులో కొత్తేముందో అర్థం కాలేదు… గత సీజన్లో అదే కదా ప్రైజ్ మనీ… ఓహో, ఈసారి సీజన్ దివాలా తీసింది, ప్రైజ్ మనీలో కోత ఉంటుందని అనుకుంటున్నారేమో, లేదు, ఎప్పటిలాగే ఇస్తాం, గమనించగలరు […]
వాట్ జితేంద్రా..? మా కృష్ణ లేక నీ కెరీర్ ఎక్కడిది..? నివాళి అర్పించే తీరిక లేదా..?
కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు పోటెత్తారు… పోలీసులు ఓ దశలో లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది… తను సినిమాలు మానేసి ఏళ్లు గడుస్తున్నా సరే, వయస్సు 80లోకి వచ్చినా సరే… తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణ అంటే పిచ్చి ప్రేమ… టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా నివాళి అర్పించారు… ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి… సగర్వంగా వెళ్లిపోయాడు… ఇదంతా సరే, పొరుగు ఇండస్ట్రీల నుంచి ఎవరైనా వచ్చారేమో అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు… మద్రాసులోనే […]
ఈనాడులో మళ్లీ బాండెడ్ లేబర్… ఆంధ్రజ్యోతిలో జీతాల పెంపుదల…
ఈమధ్య ఓ మీడియా వ్యవహారాల వెబ్సైట్ కొన్ని అంకెలు ప్రచురించింది… జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పత్రికల సర్క్యులేషన్ ఈ రెండేళ్లలో ఎంత దారుణంగా పడిపోయిందనేది ఆ గణాంకాల సారాంశం… తెలుగులో పత్రికల స్థితిగతులేమిటో ‘ముచ్చట’ ఇంతకుముందే చెప్పింది… అసలు ఏబీసీ లెక్కలంటే వణికిపోయే చిన్నాచితకా పత్రికల్ని వదిలేద్దాం… ఏబీసీ లెక్కలకు సిద్ధపడేవి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి… వాటి కాపీలు ఎంత దారుణంగా పడిపోయాయో కూడా మనం చెప్పుకున్నాం… దేశమంతటా ప్రింట్ మీడియా సంక్షోభం కొనసాగుతోంది… ముద్రణ […]
ఒక వీడియో… ఒక ఫోటో… ఈ రెండింటితో ఈరోజంతా చిరాకు, చివుక్కు…!!
ఈరోజంతా ఒక వీడియో, ఒక ఫోటో డిస్టర్బ్ చేశాయి… ఒకటి చికాకు పెట్టింది… ఒకటి చివుక్కుమనిపించింది… నిజానికి రెండింటికీ సంబంధం లేదు… ఉందంటే ఉంది… ఒక వీడియో… చిన్న బిట్… కృష్ణ మరణానంతరం ముఖ్యమంత్రి కేసీయార్ పరామర్శకు వెళ్లాడు… మామూలుగానే తన పరిసరాల్లో ఉండి, ఏదేదో ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే ఒక్కొక్కరికీ హడల్… పైగా అక్కడ మహేశ్, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నాడు… విజయనిర్మల కొడుకు సీనియర్ నరేష్ కేసీయార్ పక్కనే నిలబడి, చేతులు ఊపుతూ, ఏదేదో చెబుతుండేసరికి… […]
ఎవరెస్టు ఎక్కే కథ… మరి ఆ రేంజ్‌లోనే పారితోషికాలు… అమితాబ్ రికార్డు…
హిందీ సినిమాలు వరుసగా ఎదురుతంతున్నయ్… అది హిందీ ఇండస్ట్రీ వర్గాలతోసహా అందరూ అంగీకరించేదే… సౌత్ ఇండియా సినిమాలు కూడా స్ట్రెయిట్ హిందీ సినిమాల్ని దాటేసి వీరకుమ్ముడు కుమ్మేస్తున్నయ్… ఇలా ఎన్నేళ్లు..? ఏం చేయాలి..? సినిమా మారాలి… కథలు మారాలి, ప్రజెంటేషన్ మారాలి… చెప్పేవాడే కానీ చేసేవాడే లేడు… అంతెందుకు..? మితిమీరిన రెమ్యునరేషన్లు తగ్గాలి, సినిమా నిర్మాణవ్యయం తగ్గాలి, రిస్క్ తగ్గాలి అనేది మరో ప్రతిపాదన… కానీ ఎవడు తగ్గించుకుంటాడు..? అక్షయ్ కుమార్ వంటి ఒకరిద్దరు హీరోలు తప్ప […]
‘‘సారీ సర్, ఆ టీఆర్ఎస్ కవర్ పట్టించుకోవద్దు లేదా పడేసేయండి ప్లీజ్…’’
అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లకు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వీడియోలను పంపిస్తున్నట్టు కేసీయారే స్వయంగా చెప్పాడు కదా విలేకరుల సమావేశంలో…! అందరికీ పంపించారు… ‘‘మీరే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’’ అని కూడా కోర్టులకు మొరపెట్టుకున్నాడు కేసీయార్… నిజంగానే ఓ అబ్సర్డ్ తంతు… ప్రచారం కోసం ఉద్దేశించిన ఓ ప్రహసనం… ఏ హైకోర్టయినా తన పరిధిలోని లేని అంశాన్ని ఎందుకు టేకప్ చేస్తుంది..? సుప్రీం జడ్జిలు కూడా తమకు నిర్దేశించిన, తమ టేబుల్ మీదకు […]
ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
ఒప్పినోళ్లు మెచ్చనీ ఒప్పనోళ్లు సచ్చనీ …. అని మాయదారి మల్లిగాడు అనే సూపర్ హిట్ సినిమాలోని ‘వస్తా మళ్లొస్తా’ అనే బంపర్ హిట్ పాటలో ఓ చరణం… నిజంగా కృష్ణ బతుకంతా నమ్మింది, ఆచరించింది అదే బాట… మెచ్చుకునేవాడు, అంగీకరించేవాడు ఒప్పుకోనీ, లేదంటే ఒప్పుకోకపోతే, ఒప్పుకునేందుకు మనసు రాకపోతే, వాళ్ల చావు వాళ్లు చావనీ… అంతే… ఆ సినిమాలూ అంతే, తన బతుకు తీరూ అంతే… నిజానికి గొప్పగుణం… ఈ సచ్చనీ పదం ఏమిటి అని విసుక్కోకండి… […]
ఈనాడు కదా, పాతవన్నీ గుర్తుంటయ్… కృష్ణ జ్ఞాపకాల కవరేజీ జస్ట్, మమ…
అది అసలే ఈనాడు కదా… దాని కడుపులో కత్తులకు అన్నీ గుర్తుంటయ్… సందర్భం ఏదైనా సరే, పాతవి తవ్వుకుని మరీ స్పందిస్తుంది… కృష్ణ మరణవార్తలు, జ్ఞాపకాల కవరేజీ చూస్తే మళ్లీ ఇదే గుర్తొచ్చింది… ఈనాడుకు ఇంకా కృష్ణ మీద నాటి శతృభావన పోనట్టు అనిపించింది… అందుకే ఆ కవరేజీని ఏదో మమ అనిపించేసినట్టు కనిపించింది… సింపుల్… ఈనాడుకు అప్పట్లో ఎన్టీయార్, ఇప్పుడు చంద్రబాబు… వాళ్లకు వ్యతిరేకులు ఈనాడుకూ వ్యతిరేకులు… ఒక్కసారి ఆనాటి సంగతులు సంక్షిప్తంగా చెప్పుకుందాం… అది […]
మొదట్లో ఆ ప్రేమ ప్రసాదం కోసం హిప్పీలు, నిరుద్యోగులే వచ్చేవాళ్లు…
Yandamoori Veerendranath………. “నలుగురు పిల్లల్ని తీసుకుని బెలూన్ల షాప్‌కి వెళ్ళావనుకో. అందులో ఒక కుర్రాడు ఎర్రరంగు బెలూన్ కావాలన్నాడనుకో. పిల్లలందరూ ‘నాకూ అదే కావాలి… నాకూ అదే కావాలి’ అని గొడవ చేస్తారు. అది ఒకటే ఉందని తెలిసినా దాని గురించే ఎగబడతారు” అన్నారు స్వామీజీ ఒకరోజు స్టాన్లీతో. స్టాన్లీ సైకాలజీ స్టూడెంటు. “చదువు కన్నా అనుభవం గొప్పదని నిరూపించారు స్వామీ. మీరు అనుభవoతో చెప్పినదే మా సబ్జెక్టులో కూడా చెపుతారు. దీనినే మేము సైకాలజీలో “మిమేటిక్ […]
అలా యండమూరి నాకు బాకీ పడిపోయాడు… ప్చ్, ఇప్పటికీ తీర్చనేలేదు…
Prasen Bellamkonda…… ఇష్టమైన రచన ఉంటుందే తప్ప ఇష్టమైన రచయిత ఉండకూడదనేవారు యండమూరి. పోపోవోయ్ అని యండమూరి రాసిన చాకలి పద్దు కూడా నాకిష్టం అనేవాడిని నేను అప్పట్లో. అదో పిచ్చి. ఇష్టమైన పిచ్చి. మధుబాబు డికెష్టి నడకనూ యద్దనపూడి డ్రీమర్ శైలినీ కలిపి నాలాంటి కొన్ని లక్షల మందిని తన పద్దులో రాసేసుకున్నారాయన. ఆ తరువాత తన కధన రీతిని వ్యక్తిత్వ వికాస డ్రై ప్రవచనాలకు జోడించి నవలల స్థాయికి మార్చేసారాయన. బహుశా చాలా మందికి […]
డౌట్ దేనికి..? జగన్ తాజా బ్యాటింగ్ టార్గెట్ మార్గదర్శి రామోజీరావే…!!
‘‘ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు… మార్గదర్శి సహా పలు చిట్ ఫండ్ కంపెనీల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి… చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఈ దాడులు నిర్వహిస్తోంది… ప్రధానంగా చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును చిట్ ఫండేతర కార్యకలాపాలకు వాడుతున్నారనేది ఈ కంపెనీలపై విమర్శ… చట్టాన్ని ఉల్లంఘించి చిట్ ఫండ్ డబ్బును వడ్డీలకు తిప్పడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడంతోపాటు రికార్డులు, ఖాతాలు […]
మహేశ్ కన్నీరే కాదు… మృదుల, మంజుల కన్నీరూ ఉప్పగానే ఉంటుంది బ్రదర్…
కొన్నిసార్లు మీడియా, సోషల్ మీడియా తీసుకునే లైన్ చికాకు తెప్పిస్తుంది… పొద్దున్నే ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదనగా రాసుకొచ్చాడు… ‘‘కృష్ణ వెంటిలేటర్ మీద ఉన్నారు అని డాక్టర్ చెబుతుంటే ఎవరో జర్నలిస్టు మాట్లాడుతున్నారా అనడిగాడు… జర్నలిస్టు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది’’ అని..! ఇక్కడ మానవసహజమైన సున్నితత్వం కూడా లేకుండా పోతోంది… సరికదా యుక్తాయుక్త విచక్షణ రాహిత్యం సరేసరి… చాలా పోస్టులు, వార్తలు, విశ్లేషణలు మహేశ్ బాబు కోణంలో కనిపిస్తున్నాయి… ఒకే సంవత్సరంలో అన్నను, నాన్నను, అమ్మను కోల్పోయాడు, […]
ఎటు చూసినా సినిమా వాతావరణమే… ఆ వారసుడికి సినిమాలంటే చికాకు…
కొందరు ఉంటారు… తండ్రి గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడిస్తాడా..? ఎప్పుడు వెండితెర మీదకు దూకి, ప్రేక్షకులపై స్వారీ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు… వాడికేమో నటనలో బేసిక్స్ తెలియవు… సింపుల్, బ్యాక్ గ్రౌండ్ ఉంది, డాడీ దగ్గర డబ్బుంది… తీరా చూస్తే తొలి సినిమాతోనే ఫట్… మళ్లీ కనిపించడు… పెట్టిన డబ్బు హుష్ కాకి… అలా సన్‌స్ట్రోక్ తగిలి, మళ్లీ కోలుకోని తండ్రులు బోలెడు మంది… కానీ ఈ కేరక్టర్ కాస్త డిఫరెంట్… అక్షయ్ కుమార్ కొడుకు ఆరవ్… […]
తులసిదళం వచ్చి నలభయ్యేళ్లు… మన సాహిత్యంలో క్షుద్రం ఏమైనా తగ్గిందా..?!
నిన్న యండమూరి వీరేంద్రనాథ్ జన్మదినం అట కదా… ఈ 74 ఏళ్ల వయస్సులో కూడా ఆయన్ని ఆడిపోసుకున్నారు… క్షుద్రరచయిత అన్నారు… అలా గుర్తుచేసుకున్నారు చాలామంది సోషల్ మీడియాలో… మరీ ప్రత్యేకంగా తులసిదళం అనే నవలను ఉదాహరణగా తీసుకుని…! ఎస్, యండమూరి మీద బోలెడు విమర్శలున్నయ్… మనమూ చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిత్వ వికాసం నవలల్ని కూడా రాసి, ఎడాపెడా సొమ్ము చేసుకున్న తన వ్యక్తిత్వం మీదే బొచ్చెడు ఆరోపణలు… నిందలు, మరకలు… దాన్నలా వదిలేస్తే తులసిదళం అనే నవల […]
- « Previous Page
- 1
- …
- 273
- 274
- 275
- 276
- 277
- …
- 458
- Next Page »