నారాయణమూర్తి భార్య, దాత, వక్త, రచయిత్రి సుధామూర్తి తెలుసు కదా… ఓసారి లండన్ వెళ్లాక, ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగాడు… ఇక్కడ ఏ అడ్రెసులో ఉంటారు అని… దానికి ఆమె బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పింది… ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఓసారి ఆమెను ఎగాదిగా చూశాడు, జోక్ చేస్తున్నారా అనడిగాడు..? బాబూ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నా అల్లుడే అని చెప్పుకోవాల్సి వచ్చింది ఆమె… అది కన్‌ఫరమ్ చేసుకున్నాక […]
అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలపై వివక్ష…
Nancharaiah Merugumala ….. ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు… …………………………………. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత రాజ్యాంగం ప్రకారం ఇండియాలో […]
ఈ విషయంలో కరీనాకపూర్‌ను తప్పుపట్టడమే నారాయణమూర్తి తప్పు…
చాలామందికి కరీనాకపూర్ అంటే నచ్చదు… అందులోనూ ప్రత్యేకించి కాషాయ శిబిరానికి… ఆమె పుట్టుక ప్రఖ్యాత కపూర్ ఫ్యామిలీలో… తండ్రి రణధీర్ కపూర్, తల్లి బబిత… కరిష్మాకపూర్ సోదరి… కొన్ని మెచ్చదగిన పాత్రలు కూడా చేసింది… ఆమె సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం మీద కాదు… తన పిల్లలకు తైమూర్, జెహంగీర్ అనే హిందూ ద్వేషుల పేర్లను, హిందువులపై భీకర దాడుల కారకుల పేర్లను పెట్టుకోవడం మీద హిందుత్వ వాదుల్లో వ్యతిరేకత ఉంది… ఐతేనేం… ఈ విషయంలో […]
ఇంకా ఎన్నికల అక్రమాల కేసుల్లో ఎందరో గులాబీ ఎమ్మెల్యేలు…
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది… కానీ ఎప్పుడు..? మరో మూడునాలుగు నెలల్లో టరమ్ ముగిసిపోతుండగా…! తప్పుడు వివరాలతో ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి, మన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన నేరానికి జస్ట్, 5 లక్షల జరిమానా సరిపోతుందా..? ప్రజల్ని వంచించడం కాదా ఇది..? ఈ ప్రశ్నలు ప్రజల మెదళ్లను వేధించాయి… వనమా కొడుకు అరాచకాలు ప్రజలందరికీ తెలుసు… తనకు తండ్రి మద్దతు కూడా అందరికీ తెలుసు… అలాంటివాళ్లను కేసీయార్ జనం […]
భాగ్యరాజా… అలియాస్ దౌర్భాగ్యరాజా… ఓ నిర్మాత ఉసురుపోసుకున్న తీరు…
Sai Vamshi…….. Disclaimer: DEFINITELY YOU SHOULD WATCH THIS.. (కొందరు వ్యక్తుల మీద అభిమానం ఎంత ఆర్థిక నష్టం తెస్తుందో సినీ దర్శకుడు చంద్ర మహేశ్ (‘ప్రేయసి రావే’, ‘విజయరామరాజు’, ‘హనుమంతు’ ఫేం) ఇంటర్వ్యూ చూశాక అర్థమైంది. భాగ్యరాజా గారి మీద అభిమానంతో, ఆయన అబ్బాయితో నిర్మించిన ఒక్క సినిమా కారణంగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో ఏమాత్రం సంకోచం లేకుండా వివరించారు. అందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ..) … తమిళ దర్శకుడు కె.భాగ్యరాజా గారికి నేను […]
సీమ పెళ్లిలో ఎదురుకోవులు… మన విశ్వనగరంలో ట్రాఫిక్ కదలికలు…
Rain-Ruin: “చినుకులా రాలి…నదులుగా సాగి… వరదలై పోయి…కడలిగా పొంగి…” “గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అది జోరు వాన అని తెలుసు. ఇవి నీటి సుడులని తెలుసు. జోరు వానలో, నీటి సుడులలో మునక తప్పదని తెలుసు. ఇది ఆశ నిరాశల ఆరాటం. అది చీకటి వెలుగుల చెలాగటం. ఆశ జారినా, వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం” “మేఘమా! దేహమా! మెరవకే ఈ క్షణం. మెరుపులతో పాటు ఉరుములుగా.. […]
గరిజెలు అలియాస్ కజ్జికాయలు… ఒకప్పటి నిల్వ మిఠాయి… చేయడమూ ఓ ఆర్ట్…
Jyothi Valaboju……… ఇప్పుడంటే స్వీట్స్ కావాలంటే బోల్డు షాపులు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఒకటో రెండో ఉండేవి. అసలు బయట స్వీట్లు కొనడం చాలా తక్కువ. కొంటే గింటే నాంపల్లిలో పుల్లారెడ్డి, కోటిలోని బాంబే హల్వా, లేదంటే సుల్తాన్ బజార్ లో బాలాజి స్వీట్ షాప్. పెళ్లిళ్లైనా, పేరంటాలైనా, పండగలైనా ఏ శుభకార్యమైనా. స్వీట్లన్నీ ఇంట్లో చేయాల్సిందే. అప్పుడు కాటరింగ్ అనే మాట లేదు. వంటవాళ్లని మాట్లాడి ఒకటి రెండు రోజుల ముందు ఇంట్లోనే లేదా హాల్లో […]
మణిపుర్ మంటలు… మరింత విస్తృత కోణంలో ఇవీ అసలు కారణాలు…
మణిపుర్ మండుతోంది… ప్రకృతి సోయగానికి నెలవైన దేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. మూడు, ముఫ్ఫై చిక్కుముడులతో సంక్లిష్టమైన జాతుల వైరానికి కేంద్ర బిందువుగా మారి భగ్గుమంటోంది. హత్యలు… అత్యాచారాలు… మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగింపులతో ఆధునిక భారతం సిగ్గుతో తలదించుకుంటోంది. వేటూరి మాటల్లో చెప్పాలంటే… మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదాన్ని చూస్తూ భరత జాతి సిగ్గుతో చచ్చిపోతోంది. యావత్ సమాజం ఈ దారుణాన్ని ఖండిస్తోంది. మణిపుర్ మహిళలకు సంఘీభావం ప్రకటిస్తోంది. అది కనీస […]
ఈయన ఆస్తి రూ.1700… గత ఎన్నికల్లో ఖర్చు రూ. 14.75 లక్షలు…
నిజమే ఏదో వార్తలో చెప్పినట్టు… ఒక ఊరికి సర్పంచి కావాలన్నా… అంతెందుకు వార్డు సభ్యుడు కావాలన్నా లక్షల్లో ఖర్చవుతోంది… గ్రామ స్థాయి నాయకుడు అంటేనే అట్టహాసాలు, ఆడంబరాలు, ఆస్తులు, అనుచరులు ఎట్సెట్రా… కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల సంఘానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు సమర్పించిన ఆస్తులు, అప్పుల లెక్కల్ని క్రోడీకరించింది… పశ్చిమ బెంగాల్, ఇండస్ నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ అత్యంత పేద ఎమ్మెల్యేగా తేలింది… ఎంత అంటే, మరీ నమ్మలేనంత… […]
Komuravelli… ఆమె అచ్చు ఓ ఇంటి వేడుకలాగే దేవుడి కల్యాణానికి ‘కనెక్టయింది’…
చాలా గుళ్లల్లో కల్యాణాలు, అభిషేకాలు ఏదో కమర్షియల్ తంతులాగా సాగుతూ ఉంటయ్… ఇస్తినమ్మ వాయినం అన్నట్టుగా పూజారులు ఏదో తమ డ్యూటీ తాము చేస్తున్నాం అన్నట్టు చేసేస్తుంటారు నిర్వికారంగా… వాటిల్లో పాల్గొనే భక్తులు కూడా పుచ్చుకుంటి వాయినం అన్నట్టుగా వచ్చామా, పోయామా అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు… అన్నింటికీ మించి అభిషేకాలు, నిత్య కల్యాణాల్లో భక్తుల్ని పర్సనల్‌గా ఇన్వాల్వ్ చేయడం పెద్దగా ఉండదు… వీవీఐపీ, షోపుటప్, మరీ ధనిక భక్తులు అయితేతప్ప… హైదరాబాద్‌కు వందలోపు కిలోమీటర్ల దూరంలో ఉండే కొమురవెళ్లి […]
కేసీయార్, నేను అసలు గుర్తున్నానా..? మళ్లీ ఎన్నికలొస్తేనే నేను గుర్తొస్తానా..?
వత్సా కల్వకుంట్ల చంద్రశేఖరా… నేను గుర్తుండకపోవచ్చు నీకు… మళ్లీ ఎన్నికలొస్తేనే గుర్తొస్తాను నీకు వోటర్లలాగే… అంతేనా..? నన్ను నేను పునఃపరిచయం చేసుకుంటాను… నన్ను కల్యాణ వెంకటేశ్వరుడు అంటారు… నా ఊరు కోనాయపల్లి… నీ ఒకప్పటి నియోజకవర్గం సిద్దిపేట ప్రాంతంలోనే ఉంటుంది మా ఊరు… గుర్తొచ్చిందా..? కేసీయార్‌కు భద్రాద్రి రాముడు అసలే పట్టడు, శైవ దేవాలయాలు అసలే పట్టవు అంటుంటారు… ఆ ఒక్క యాదాద్రి తప్ప మరేమీ పట్టదు, అంత ప్రేమ యాదాద్రి నరసింహుడి మీద అంటుంటారు… కానీ […]
The Terrorist… ఆమె నటనకూ ఆయన దర్శకత్వానికీ హేట్సాఫ్…
Sai Vamshi…… The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే LTTE (Liberation Tigers of Tamil Eelam)లో చాలా చిన్న వయసులోనే చేరారు. అక్కడే తన పేరు ‘తెన్‌మొళి’గా మారింది. ఆమెకు తల్లి, ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇదంతా ఎందుకు!? ఆమె […]
నేను విష్ణమూర్తి అవతారం… బ్లోఔట్ ఆర్పాల్సింది నేనే :: బొట్టుస్వామి
కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులకు మేమే సర్వం తెలిసిన వాళ్ళం , మిగిలిన వాళ్ళు అజ్ఞానులు అనే భావం చాలా బలంగా ఉంటుంది . తమపై అధికారం చెలాయించే మంత్రులకు గౌరవం ఇస్తున్నట్టు పైకి నటించినా , వాళ్ళు లేనప్పుడు వీళ్ళకేం తెలుసు అని జోకులు వేసుకునే అధికారులు కూడా ఉండేవాళ్ళు . తమ గురించి తాము ఇలా భావించే అధికారులు సైతం స్వామీజీలకు భక్తులుగా ఉండడం చాలా చోట్ల కనిపించింది . అధికారులు , రాజకీయ […]
ఈ బిగ్‌బాస్ సీజన్‌పై సెలబ్రిటీల అనాసక్తి… అంతా బిగ్‌బాస్ టీం స్వయంకృతమే…
ఆల్ రెడీ ప్రోమోలు వచ్చేశాయి కాబట్టి రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కు హోస్ట్ ఎవరో తేలిపోయింది… కాకపోతే ఎప్పటి నుంచి షో స్టార్ట్ అనేది చెప్పలేకపోతున్నారు… నాగార్జున ఫ్లాప్ అనీ, తీసేస్తారనీ, అసలు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియో నుంచి మళ్లీ పూణెకు మారుస్తారనీ, నాగార్జుననే మళ్లీ హోస్ట్‌గా పెట్టుకోవాలనే ఆబ్లిగేషన్ లేకుండా పోయిందనీ వార్తలు వచ్చాయి అప్పట్లో… నాగార్జునే పక్కా అని తేలిపోయింది… షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోసే అని కూడా తేలిపోయింది… నిజానికి బిగ్‌బాస్ హోస్టులను […]
‘పొలిటికల్ కార్టూన్’ పరిమితులు చెప్పిన ఈనాడు కార్టూనిస్టు ‘పాప’!
‘పొలిటికల్ కార్టూన్’ పరిమితులు చెప్పిన ‘పాప’! ఆధునిక చరిత్ర రచన 21వ శతాబ్దిలో ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబు కార్టూనిస్ట్ ‘పాప’ పై ఇప్పుడు పుస్తకం రావడం. ఈ వాక్యం చాలా అస్పష్టంగా ఉంది కదా? నిజమే, కొంచెం వివరిస్తాను. సమాచారం ‘టెక్నాలజీ’ రూపంలో మన జీవితాల్లోకి వచ్చేశాక, ఏదైనా ఒక అంశం లేదా వ్యక్తి చుట్టూ తిరుగుతూ… మనకు అందిన సమాచారం ‘డాట్’ అని కనుక మనం అనుకుంటే, అటువంటి వేర్వేరు ‘డాట్స్’ ను […]
భార్య మాత్రమే కాదు… ఆమె పెంపుడు కుక్కల పోషణ భారం కూడా భర్తదే…
దీన్ని భేష్ అని మెచ్చుకుందామా..? ఇదేమిటో వెంటనే బుర్రకెక్కక నిర్ఘాంతపోదామా..? ఈనెల 11న ముంబై, బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఓ తీర్పు ఇచ్చాడు… ఓ భర్త తన భార్యతోపాటు ఆమె పెంచుకునే మూడు పెంపుడుకుక్కలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆ తీర్పు సారాంశం… ఆగండాగండి… కాస్త కేసు పూర్వాపరాల్లోకి వెళ్దాం పదండి… కోమల్‌సింగ్ రాజపుట్… వర్తమాన వయస్సు 55 ఏళ్లు… 1986లో పెళ్లయింది ఆమెకు… ఇద్దరు బిడ్డలు… ఆ ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు… 2021 నుంచి భార్యాభర్తలకు […]
ఈ విద్యా చక్రవర్తి మూలంగా మరణించిన ఎందరో పిల్లలకు నివాళి…
Gurram Seetaramulu….. ఈ విద్యారంగ చక్రవర్తి పుట్టక ముందు స్కూల్/ఇంటర్ విద్య సాధారణ బ్రతకలేని బడిపంతుల కనుసన్నల్లో ఉండేది. ఆ పంతుళ్ళు పాడుగాను సరిగా పాఠాలు చెప్పక ఏ మహానుభావుడు అయినా మమ్మల్ని విముక్తి చేయకపోతాడా అని బడిలో ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో వేడుకునే వారు. బురద, ఈగల దోమల మధ్య చింతల కింద ఆరుబయట అలగా జనాలకు చదువు చెప్పలేక బడి పంతుల్లూ, పోరగాల్లూ శిలువ మోస్తున్న యేసయ్యలాగా మూగ రోదనతోనే గడిచింది మా తరం. […]
ఎహె, బయటికి వచ్చేశాను అని చెప్పకుండా… క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పాలి…
ఆమధ్య చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న తరువాత త్రిష ఓ పదం వాడింది… పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ పోలేదు… ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేసింది… అది ఓ బ్రహ్మ పదార్థం వంటి, భ్రమ పదార్థం వంటి పదం… సరిగ్గా ఇదీ దాని నిర్వచనం అని ఎవరూ చెప్పలేరు… కాకపోతే సినిమాల్లో ఎవరైనా […]
చంద్రబాబుకు యూటర్న్ మాటల అలవాటు ఏనాటి నుంచో ఉన్నదే…
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి . డ్రామాలు ఉంటాయి . సినిమాలో హీరో ఎవరో ? విలన్ ఎవరో ముందే తెలిసి పోతుంది . శుభం కార్డు పడిన తరువాత కూడా హీరో ఎవరో విలన్ ఎవరో రాజకీయాల్లో అస్సలే తెలియదు . బాబు కోణం నుంచి సినిమా చూస్తే ఆగస్టు కుట్రలో బాబు హీరో , ఎన్టీఆర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ . అదే సినిమాను ఎన్టీఆర్ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ హీరో […]
సాబుదాన… గింత కడుపుల పడితే పెయ్యి తొవ్వకు ఒస్తది…
~~~ సాబుదాన.. సాబుదాన్లు.. సాబుదాన్ బియ్యం. మాకిది ఉపాహారమూ, ప్రత్యేక వంటకమూ కాదు. వీటితోటి పాయసాలూ, నైవేద్యాలూ ఏవీవుండవు. జొన్నలు, రాగులు, సజ్జలు, చెల్కలదొరికె గడ్డలలెక్క ఆరోగ్యం కోసం కాచుకునుటానికి ఇదీ ఓ జావ మాత్రమే ! సాబుదానకు ఆషాడం, శ్రావణం ప్రత్యేకమైన నెలలు. ఒకప్పుడు ఆషాడమంటే హడల్. కక్కు బయలు కామన్. ఏది తిన్నా భయంభయంగనే చూసుకోని తినుడు ఉండేది. మామూలుగనే, ఏదో వో కారణంగ అతిసారం అంటుకునేది. రోగంనొప్పులున్నోళ్లకు గావర అంటితే పూటకే దివాలైతరు. […]
- « Previous Page
- 1
- …
- 274
- 275
- 276
- 277
- 278
- …
- 404
- Next Page »