జగన్ మీద రాయితో దాడి జరిగింది… నుదుటి మీద గాయం కనిపిస్తోంది… దాని తీవ్రత ఎంతో తేల్చడానికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నారు… ఒకరోజు ప్రచారసభలు ఆపేసింది వైసీపీ… ఇవన్నీ వార్తలు… ఒక ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరగడం అనేది తీవ్ర విషయమే… ఐతే… పొలిటికల్ సీజన్ కదా… ఎక్కడ జగన్‌కు సానుభూతి మైలేజీ వస్తుందేమో అనుకుని టీడీపీ ఠారెత్తింది… ఎహె, ఇదంతా చేయించుకున్న దాడి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు… వోకే, అది పొలిటికల్ అవసరం అనుకుందాం… […]
హేమిటో… ఇంతమంది స్టార్లకు సరిపడా పాత్రలున్నాయా కన్నప్ప కథలో..!!
మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి… కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… […]
ది బెస్ట్ అన్ కట్… డైమండ్ టెల్గు యాడ్… బంగారం లాంటి భాష…
’’నీ ఇల్లు బంగారంకాను…” అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ…మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే…కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి సంసారం; బంగారంలాంటి మనసు; బంగారు పాప; బంగారు తొడుగు; నిలువెత్తు బంగారం; బార్న్ విత్ గోల్డెన్ స్పూన్; మన బంగారం మంచిదైతే…; బంగారు గాలానికి బంగారు చేపలు పడవు; బంగారు చెప్పులైనా కాళ్లకే తొడగాలి; బంగారానికి తావి అబ్బినట్లు; కంచు మొగునట్లు కనకంబు […]
వరల్డ్‌వార్3 అప్డేట్… ఇరాన్ యుద్ధనగారా… వెల్కమ్ అంటున్న ఇజ్రాయిల్…
WW3 అప్డేట్! ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం.. ఇరాన్! ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్ కోసం ఎదురు చూస్తున్నాం..ఇజ్రాయెల్! గత రెండు రోజులుగా అంతర్జాతీయంగా పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కిన వాతావరణం! **** ఏప్రిల్ 1,2024. గాజాలో హమాస్ తీవ్రవాదులను మట్టు పెడుతూ అడపా దడపా అటు లెబనాన్, సిరియా ల మీద కూడా దాడులు చేస్తూ వస్తున్నది ఇజ్రాయెల్! లెబనాన్ లో ఉన్న హెజ్బొల్ల తీవ్రవాదులు IDF కి గట్టి పోటీ ఇస్తున్నారు గత అయిదు […]
ఇకిగాయ్… సరైన సమయంలో సరైన పుస్తకం చదువుతున్న కేసీయార్…
ప్రముఖులు ఏం పుస్తకం చదువుతున్నారు..? ఇది అందరికీ ఆసక్తికరమైందే… ప్రత్యేకించి పుస్తక ప్రియులకు..! వ్యక్తులు చదివే పుస్తకాలను బట్టి వాళ్ల తత్వాలను, అభిరుచులను, ఆలోచన ధోరణులను అంచనా వేయడం కూడా చాలామందికి అలవాటు… కాకపోతే 80 వేల నుంచి లక్ష పుస్తకాల్ని అలవోకగా ఊదిపారేసే కేసీయార్, పవన్ కల్యాణ్ వంటి నాయకులను ఈగాటన కట్టలేం… వాళ్ల రికార్డు ప్రపంచంలో ఎవరికీ చేతకాదు, అసాధ్యం, అందుకే వాళ్లను అంచనా వేయడం హరిహరాదులకూ అసాధ్యం… కేసీయార్ టేబుల్ మీద తాజాగా […]
అదుగో శ్రీలీల ఔట్… ఎస్, మమిత ఇన్… నో, నో, భాగ్యశ్రీ ఎంట్రీ…
కొత్త అందగత్తెను వెతికి పట్టుకోవడం… వీలైనంతవరకూ తెలుగు మొహాలు అక్కర్లేదు… నార్త్ పిల్లలు లేదంటే మలయాళీ పిల్లలు… ఎంత వయస్సు తక్కువుంటే అంత బెటర్… కొన్నాళ్లు విపరీతంగా హైప్… బోలెడు అవకాశాలు… తరువాత కరివేపాకులు… సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంతే… కొందరే నిలదొక్కుకుని కొన్నాళ్లు ఫీల్డ్‌లో నిలబడగలుగుతారు… ఇండస్ట్రీ దోపిడీ నుంచి చాకచక్యంగా రక్షించుకుంటూ, తమను తాము ఎలివేట్ చేసుకుంటూ… కొందరు మాత్రమే చాన్నాళ్లు వెలుగుతారు… మొన్నమొన్నటిదాకా శ్రీలీల పేరు మారుమోగిపోయింది… నిజానికి పెళ్లిసందడి సినిమాతోనే మెరిసింది… […]
టీడీపీతో కలవకుండా ఉండాల్సింది… బీజేడీతో కలిసి ఉండాల్సింది…
వోకే… బీజేపీ సొంతంగా 370 సీట్లను, ఎన్డీయేతో కలిసి 400 సీట్లను సాధించాలనే భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకుంది… దాని టార్గెట్ హ్యాట్రిక్ కాదు, ఇప్పట్లో ఏ పార్టీకి సాధ్యం కాని నంబర్ సాధించడం… పలు మీడియా సంస్థలు చేయించిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి గతంలోకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని నంబర్లు కనిపిస్తున్నాయి… గుడ్, కానీ నిజంగా బీజేపీ అంత బలాన్ని ప్రదర్శించబోతోందా..? కాసేపు ఈ ఒపీనియన్ పోల్స్, సర్వేలు పక్కన పెడితే… వోటర్ల మూడ్‌ను కొన్నిసార్లు […]
ww3… క్రోధి ప్రభావం అప్పుడే ప్రారంభం… ప్రపంచ యుద్ధమేఘాలు…
WW-III అప్డేట్! క్రోధి నామ సంవత్సరం నిజంగానే తన కోపాన్ని ప్రజల మీద చూపించబోతున్నదా? 2024 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టం సంభవించిన సంవత్సరంగా రికార్డ్ సృష్టించబోతున్నది! ఇజ్రాయెల్, హమాస్,హేజ్బోల్ల కాన్ఫ్లిక్ట్ ఒక వైపు, మరో వైపు రష్యా, ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ చివరి దశలో ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి. ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే అది తీవ్ర ప్రాణ నష్టానికి దారి తీయవచ్చు […]
‘‘చిరంజీవి కాబట్టి హీరో బట్టలమ్మే బాల్యం గురించి పూర్తిగా తీసేశా౦’’
నిజానికి ఏ పుస్తకమైనా సరే రాస్తున్నప్పుడు రచయితకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, తన భావాల్ని తను అనుకున్న రీతిలో పొందుపరుస్తూ వెళ్లగలడు… ఏదైనా పాపులర్ పత్రికలో సీరియల్‌గా వస్తున్నప్పుడైతే సస్పెన్స్, కాసిన్ని కమర్షియల్ మసాలాలూ గట్రా చేరతాయి… కానీ దాన్ని సినిమాగా తీసేటప్పుడు చాలా అంశాలు పరిగణనలోకి వచ్చి, అడ్డుపడతాయి… సినిమా చూస్తుంటే అసలు ఆ పుస్తకమేనా ఈ సినిమా కథ, కథనం అనే సందేహాలు కూడా వస్తాయి కొన్నిసార్లు… బడ్జెట్, హీరో ఇమేజీ, సంక్షిప్తత, సినిమాటిక్ […]
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ల ఆయన చేసే ముద్దూముచ్చట…
Subramanyam Dogiparthi…. చలం నిర్మించి నటించిన సినిమాలలో చక్కటి , వినోదభరిత , మ్యూజికల్ హిట్ 1970 లో వచ్చిన ఈ సంబరాల రాంబాబు సినిమా . తమిళంలో కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఎథీర్ నీచల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో నగేష్ , జయంతి , షావుకారు జానకి , మనోరమ ప్రభృతులు నటించారు . తమిళంలో కూడా బాగా సక్సెస్ అయింది . హిందీలో లాఖోం మే ఏక్ […]
550 సార్లు రీ-రిలీజ్ ఈ సినిమా… గ్రేట్, కానీ ఆ హిందీ సినిమా మరీ గ్రేట్…
ఈమధ్య ఓ ట్రెండ్ నడుస్తోంది కదా… పాత పాపులర్ సినిమాలను ఏవో టెక్నికల్ రంగుల హంగులు అద్ది.,. అనగా 4కేలు, డోల్బీలు గట్రా అన్నమాట… (నిజానికి ఒరిజినల్‌కు ఆర్టిఫిషియల్ హంగులు)… వాటిని రిలీజ్ చేయడం, అభిమానుల హంగామా, వేరే పనేమీ లేని జర్నలిస్టులు వాటి కలెక్షన్ల మీద కూడా నాలుగు పోచికోలు వార్తలు రాసుకోవడం… ఆ పాత కంటెంటు ఏముందో అనవసరం, కటౌట్ కొత్తగా పెట్టామా, దండలు వేశామా, ఆ పాటలు రాగానే థియేటర్లో డాన్సులు చేశామా… […]
ఇందిర హంతకుడు బియాంత్ గుర్తున్నాడా..? పంజాబ్ బరిలో ఆయన కొడుకు..!
బియాంత్ సింగ్ గుర్తున్నాడా..? 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని తన నివాసంలోనే కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో ఒకడు… దేశం మొత్తానికీ ఓ హంతకుడు… కానీ చాలామంది సిక్కులకు ఓ హీరో… ఎందుకు..? సిక్కుల పవిత్రస్థలి స్వర్ణదేవాలయం మీద సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆమే బాధ్యురాలు కాబట్టి… బియాంత్ సిక్కు సమాజం తరఫున ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి… ఆ తరువాత దేశంలోని అనేకచోట్ల, ఢిల్లీ సహా వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురైన విషాదం […]
ఏదైనా మధుబాబు పాత షాడో నవల దొరికితే చదువుకొండి… బెటర్…
మొన్నొక వార్త కనిపించింది… ఆడుజీవితంలో అనితరసాధ్యంగా నటించిన పృథ్వీరాజ్ బడేమియా చోటేమియా అనే హిందీ సినిమాలో కీలక రోల్ పోషించాడు… కానీ తన ఒరిజినల్ ఇండస్ట్రీ మలయాళం కదా, అక్కడ ఆన్లైన్ బుకింగులో ఒక్క టికెట్టూ అమ్ముడుపోలేదనేది వార్త… మన నందమూరి చైతన్య గుర్తొచ్చాడు… అవును, తీస్తే గిస్తే మన సౌత్ వాళ్లే పాన్ ఇండియా తీయాలి, హిందీ వాళ్లు చూడాలి, అవసరమైతే హిందీ వాళ్లను కూడా సినిమాలోకి తీసుకోవాలి, పాన్ ఇండియా కవరింగు కోసం, కలరింగు […]
హారర్‌ను కూడా కామెడీ చేసేశారు… దెయ్యం మొహాలూ మీరూనూ..
ది ఎంటిటీ అని అప్పట్లో ఓ భీకరమైన హారర్ సినిమా… థియేటర్లలో దాన్ని చూశాక చాన్నాళ్లపాటు ఒంటరిగా నిద్రపోనివాళ్లు కూడా బోలెడు మంది… అంతకుముందు, ఆ తరువాత కూడా బోలెడు హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లోనూ కలిపి… కానీ ఆ హారర్‌ను కూడా కామెడీ చేసిపారేసిన ఘనత మాత్రం మన తెలుగు వాళ్లదే… హారర్ అనగానే ఓ పాతబడిన బంగ్లా… పేరే భూత్ బంగ్లా… ఏ అడవిలోనో, ఊరవతలో ఉంటుంది… అందులో దెయ్యాలుంటయ్… వాటికి […]
వెలుతురు మేఘాల్ని ప్రయోగించి నీ తాపం తగ్గించేస్తాం… సూర్యుడికే సవాల్…
సూర్యుడి వేడిని తగ్గించేందుకు అమెరికా మేఘమథనం వాల్మీకి రామాయణం యుద్ధ కాండ. మొదటి రోజు రాముడు ప్రత్యక్షంగా రావణాసురుడితో తల పడ్డాడు. రాముడు నేల మీద నిలుచుని బాణాలు వేస్తూ ధర్మ యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో నేల మీద, ఆకాశంలో, రథం కనిపించకుండా అదృశ్య రూపంలో రాక్షస మాయలన్నీ పన్ని చిత్ర విచిత్రమయిన యుద్ధం చేస్తున్నాడు. అయినా సరే రామ బాణం గురి తప్పలేదు. రావణుడి రథం ముక్కలై కింద పడింది. కిరీటం ఎగిరిపోయింది. చావు దప్పి […]
అబ్బే, ఈనాటి సినిమాల్లో అలాంటి బుర్రకథలు చూడటం అసంభవం…
Subramanyam Dogiparthi….. మూడు సెంటర్లలో వంద రోజులు ఆడిన హిట్ సినిమా 1970 లో వచ్చిన ఈ పెత్తందార్లు సినిమా . NTR వియ్యంకులు అయిన యు విశ్వేశ్వరరావు నిర్మాత . సి యస్ రావు దర్శకులు . ఓ చిన్న గ్రామంలో బడా పెత్తందారు నాగభూషణం . ఆయన ముఠాలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , ముక్కామల , ధూళిపాళ , సత్యనారాయణ ఉంటారు . ఆ పెత్తందారు ఆ గ్రామంలో చేయని […]
ఈయన క్షుద్ర మాంత్రికుడు కాదు… ఆయన క్షుద్ర రచయితా కాదు…
అదేమిటీ… తోకకూ తొండేనికీ ముడేస్తున్నారేమిటి అని అప్పుడే మొహం చిట్లించకండి… వేణుస్వామి ఈమధ్య పాపులర్… కంట్రవర్సీలకు వెరవకుండా తను అనుకున్నది తను చెబుతున్నాడు… ఇప్పుడు కొత్తేమిటి..? తను మొదటి నుంచీ అంతే… తన జ్యోస్యాలు నిజమవుతాయా, అబద్దాలవుతాయా పట్టించుకోడు… తను నమ్మింది, తన విద్య నేర్పింది తను చెబుతాడు… జనం సెలబ్రిటీల మీద ఆసక్తి చూపిస్తారు కాబట్టి వాళ్లనే ప్రస్తావిస్తాడు… తద్వారా తను కోరుకున్నట్టే ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాడు… నెగిటివా, పాజిటివా… ట్రోలింగా, అప్రెసియేషనా… జానేదేవ్… ఎప్పుడూ […]
ఓ ఏజ్‌బార్ కోచ్ కథ… ఏజ్‌బార్ హీరోహీరోయిన్లు… ఐనా మైదాన్ ఎందుకు నచ్చింది..?
మైదాన్ సినిమా నచ్చింది… ఎందుకు నచ్చింది..? మన హైదరాబాదీ అన్సంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కమ్ కోచ్ రహీం బయోపిక్ కాబట్టా..? కాదు..! మనకు క్రికెట్ తప్ప మరే ఆటా పట్టదు, అదొక పిచ్చి… కొద్దిగా టెన్నిస్, అంతే… అప్పుడప్పుడూ జావెలిన్ హీరోలు, బాక్సర్లు, అథ్లెట్లు, వెయిట్ లిఫ్టర్లు మెరుస్తున్నా సరే… మగ క్రికెట్ తప్ప మనకు మరేమీ పట్టదు… పైగా ఆయన ఫుట్ బాల్ కోచ్… కాస్తోకూస్తో మనలో హాకీ ఉంది తప్ప ఫుట్ బాల్ తక్కువ… […]
అయోధ్య రామనవమికి కరోనా ఆంక్షలు… 14 రోజుల క్వారంటైన్ అట…
పేరున్న పత్రికే… పేరు ఎకనమిక్ టైమ్స్… మరి ఎందుకలా రాసింది..? తేదీ చూస్తే మొన్నటిదే… మరో నాలుగైదుసార్లు డౌట్‌తో పట్టిపట్టి చూసినా సరే ఏప్రిల్ 9 అనే కనిపిస్తోంది… శీర్షిక… These people will have to stay in 14 days quarantine if visiting Ayodhya Ram Temple during Ram Navami… ‘‘ఈ వ్యక్తులు రామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడానికి వస్తే 14 రోజుల క్వారంటైన్లో ఉండవలసి ఉంటుంది…’’ ఇదీ […]
ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక ఢీ… ఒక జనసేన పార్టీ…!!
ఆవేశపు హైపిచ్ నినాదాల, అరుపులు, కేకలు, సినిమాటిక్ అడుగుల మీదుగా… నడుమ నడుమ అరుణారుణ వామపక్ష సామాజిక బహుజనపద ఉదాత్త దారుల్లో కూడా నడిచినట్టు నటిస్తూ… చివరకు ఓ టీడీపీ అనుబంధ విభాగంగా (పాపం శమించుగాక) కనిపిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్థానం గమనిస్తే…. ఇప్పుడు కనీసం జాలి, ఆశ్చర్యం కూడా కలగడం లేదు… అందుకే జనసేన తాజా ప్రెస్ నోట్ ఒకటి చూశాక నిర్లిప్తత తప్ప మరేమీ అనిపించలేదు… ఎందుకంటే, పార్టీ ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ […]
- « Previous Page
- 1
- …
- 275
- 276
- 277
- 278
- 279
- …
- 388
- Next Page »



















