పార్ధసారధి పోట్లూరి ……… మూడవ ప్రపంచ యుద్ధం – అప్ డేట్ ! దక్షిణ కొరియా…. దక్షిణ కొరియా మరియు అమెరికాలు కలిసి కొరియా గగనతలంపైన 100 కి పైగా యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ చేస్తున్నాయి గత 24 గంటలుగా ఆపకుండా! టర్కీ – సైప్రస్ ! సైప్రస్ గగనతలం మీద అమెరికాకి చెందిన F-22 యుద్ధ విమానాలు మాక్ డ్రిల్ చేస్తున్నాయి. గతంలో సైప్రస్ మీద విధించిన ఆంక్షలని తొలగించింది అమెరికా. టర్కీని బెదిరించడానికేనా […]
ఉపగ్రహానికి పునీత్ పేరు… కర్నాటక అతన్ని ప్రేమిస్తూనే ఉంది…
ఒక చిన్న వార్త… నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా మనకు ఎక్కడా కనిపించదు… దేశాన్ని రోజురోజుకూ భ్రష్టుపట్టించే రాజకీయ అనైతిక వార్తల నడుమ ఇలాంటి పాజిటివ్ వార్తలకు చోటే దొరకదు… నిజానికి ఇలాంటివే మీడియాలో హైలైట్ కావాలి… జనం గుండెల్ని ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేవి అవే… కానీ దిక్కుమాలిన జర్నలిజం ప్రమాణాలు ఒప్పుకోవు కదా…మొన్ననే కదా కర్నాటక రాష్ట్రం దివంగత పునీత్ రాజకుమార్‌కు కర్నాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్నాటకరత్నను మరణానంతరం బహూకరించింది… కర్నాటక రాజ్యోత్సవ్ […]
‘‘ఏవీ నాటి జనసమూహాలు… కేరింతలు… జోష్… టైమ్ అయిపోయినట్టుంది…’’
అమితాబ్ వయస్సు 80 ఏళ్లు… తన కలం నుంచి మొదటిసారిగా వైరాగ్యంతో కూడిన ఓ పోస్టు… అదీ తన పర్సనల్ బ్లాగులో తనే రాసుకున్నాడు… మారుతున్న కాలం పోకడల్ని, అభిమానుల దృక్పథాల్ని వివరిస్తున్నానని అనుకున్నాడు, కానీ తనకు వయస్సు మీద పడుతోందనీ, కొత్తనీరు వేగంగా ముంచెత్తుతోందనీ, తన వంటి పాతనీటికి కాలం చెల్లుతోందనీ గుర్తించలేదు… ‘‘కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు, మార్పును అంగీకరించాలి… ఇంతకుముందు నన్ను పలకరించడానికి ముంబైలోని నా ఇల్లు, అందులోనూ జల్సా దగ్గరకు ప్రతి […]
‘‘రండి, బాబూ రండి.., ఫ్రీ టికెట్లు.., చూడండి, బాగుంటే నలుగురికి చెప్పండి ప్లీజ్…’’
ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారుమోగిపోతోంది… 15 కోట్లతో సినిమా తీసి, పాన్ ఇండియా సినిమాగా 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార సినిమా దర్శకుడు తను… వరదలా వచ్చిపడుతున్న ప్రశంసలతో ఊపిరాడటం లేదు తనకు… గ్రేట్ టర్నింగ్ పాయింట్… ఫోటోలో రిషబ్ శెట్టితోపాటు కనిపించే మరో వ్యక్తి పేరు రక్షిత్ శెట్టి… ఎస్, ఈమధ్య చార్లి777 అనే సినిమాతో తను కూడా హిందీలో బోలెడంత డబ్బు వసూలు చేసుకున్నాడు… దాదాపు 100 కోట్ల వసూళ్లతో ఈ […]
జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
Bharadwaja Rangavajhala………. పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు. జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న వయసులోనే […]
అంతటి రజినీకాంత్ అయితేనేం… మనలాగే మస్కిటోబ్యాట్లు తప్పడం లేదు…
ఫ్యాన్స్ కావచ్చు, కాకపోవచ్చు… మామూలు నెటిజనం కావచ్చు… చాలా వార్తల్ని, ఫోటోల్ని ఎంత నిశితంగా గమనిస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని, కొత్త సినిమా పాటల్ని, సీన్లను, పోస్టర్లను గమనిస్తున్నారు… తప్పుల్ని వెతుకుతున్నారు… అవి గతంలో ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారో క్షణాల్లో పట్టేస్తున్నారు… ఇంకేం… మీమ్స్, పోస్టులు, వెటకారాలు, విమర్శలు ఇక కుప్పలు తెప్పలు… అప్పుడప్పుడూ ఆ ఫోటోల పరిశీలనలో వాళ్లకు భలే ఆసక్తికరమైన పాయింట్స్ దొరుకుతాయి… ఉదాహరణకు ఈ ఫోటోయే… […]
రన్‌వే మూసేశారు… విమాన సర్వీసులు రద్దు… సాఫీగా దేవుళ్ల ఊరేగింపు…
దేవుడు వస్తున్నాడు… విమానాల్ని నిలిపివేయండి… రన్ వే మూసేయండి… విమానాల రాకపోకల్ని రీషెడ్యూల్ చేయండి… జాతీయమో, అంతర్జాతీయమో విమాన సర్వీసులకు ముందే చెప్పి పెట్టండి………. ఏమిటిదంతా అంటారా..? నిజమే… మంగళవారం అయిదు గంటలపాటు అన్నిరకాల విమాన సర్వీసులను నిలిపివేశారు ట్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో…! కారణం సింపుల్… శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న పద్మనాభస్వామి ఊరేగింపు ఆ రన్‌వే మీదుగా వెళ్తుంది కాబట్టి… ఎటొచ్చీ ఏ సెక్యులర్ వాదమూ ఠాట్, మేందీనికి ఒప్పుకోం అంటూ రాద్ధాంతానికి దిగలేదు… కోర్టులకు ఎక్కలేదు… […]
ఎవరీ పెద్దపల్లి పెద్దవ్వ… మల్లోజుల మధురవ్వ… వాళ్లింటిపేరు పోరాటం…!
మధురమ్మ చనిపోయిందట… ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే… అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం… నక్సలైట్ల ఉద్యమంలో తెగిన పేగులు బోలెడు… పుస్తెపోగులు బోలెడు… కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి వచ్చిపోతే బాగుండననే ఎదురుచూపులు… ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు… కానీ మధురమ్మది కాస్త భిన్నమైన అనుభవం… నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే… ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే ఏడుపులు… ఇక […]
జూనియర్ ఎన్టీయార్‌ను కన్నడసీమ ఓన్ చేసుకుంది… ఆత్మీయంగా హత్తుకుంది…
కర్నాటక రాజ్యోత్సవ సందర్భంగా… అంటే కర్నాటక అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై దివంగత హీరో పునీత్ రాజకుమార్‌కు మరణానంతరం కర్నాటక రత్న పురస్కారాన్ని ఇచ్చాడు… పునీత్ తరఫున ఆయన భార్య అశ్విని రేవనాథ్ ఈ పురస్కారాన్ని తీసుకుంది… ఒకవైపు వర్షం కురుస్తున్నా సరే, మరోవైపు ఈ రాజ్యోత్సవ సభ అలాగే సాగిపోయింది… పునీత్ సోదరులు, ఎంపిక చేసిన పునీత్ అభిమానులు కూడా దీనికి హాజరయ్యారు… కర్నాటకలో ఇది ప్రతిష్ఠాత్మక అవార్డు… గతంలో ఇదే పునీత్ […]
కన్నడ సినిమా కాలర్ ఎగరేస్తోంది… ఆ కాలర్ పేరు హొంబళె ఫిలిమ్స్…
సుడి అంటే… హొంబళె ఫిలిమ్స్ అధినేత విజయ్ కరంగుదూర్దే…! మూడు వరుస సినిమాలతో ఏకంగా 2000 కోట్లు కొల్లగొట్టిన సంస్థ ఇది… శాండల్‌వుడ్ గతినే మార్చేస్తున్నాడు… మిత్రుడు చలువె గౌడతో కలిసి పదేళ్ల క్రితం ఓ చిన్న సినిమా నిర్మాణ సంస్థను పెట్టాడు… పునీత్ రాజకుమార్ మొదట్లో బాగా అండగా నిలబడ్డాడు… ఫస్ట్ సినిమా తనే చేశాడు, పేరు నిన్నిందలే… 2014లో… తరువాత సంవత్సరం యశ్‌తో మాస్టర్ పీస్… ఇక వెనక్కి తిరిగి చూడలేదు… 2017లో మళ్లీ […]
హైపర్ ఆది వస్తేనేం… గెటప్ సీను చెలరేగితేనేం… జబర్దస్త్ ఢమాల్…
ఏదో యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ నటుడు నాగబాబు అన్నాడట… ‘‘పిలిస్తే మళ్లీ జబర్దస్త్‌కు వెళ్లడానికి రెడీ’’ అని..! చదవగానే కాస్త నవ్వొచ్చింది… ఈసారి లేటుగా వచ్చిన బార్క్ రేటింగ్స్ చూస్తుంటే జబర్దస్త్ ఢమాల్ అని పేలిపోతున్న తీరు గమనిస్తే జాలేసింది… ఫాఫం ఈటీవీ అనిపించింది… మల్లెమాల ఎంటర్టెయిన్మెంట్ కంపెనీని నమ్ముకుని ఈటీవీ కూడా మునిగిపోతున్నదా..? నాగబాబు వెళ్లి చేయడానికి ఏముందని అక్కడ..? దుబ్బ… మట్టి… తను వెళ్లి జడ్జి సీట్లో కూర్చోగానే అది ఉద్దరింపబడుతుందా..? తనే గతంలో […]
మునుగోడు ఐటీ రెయిడ్స్… ‘పోల్ మేనేజ్మెంట్’ డిస్టర్బ్ చేయడమే లక్ష్యం..?
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా సరే బీజేపీ అనుసరించే టెక్నికే అది… ప్రత్యర్థుల పోల్ మేనేజ్మెంట్కు ఏ అడ్డాలు ఉపయోగపడుతున్నాయో వాటి మీద ఐటీ దాడులు చేయడం… మీకు గుర్తుందా..? ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు హఠాత్తుగా పీయూష్ జైన్ అనే ఓ అత్తరు వ్యాపారి ఇంటి మీద, ఫ్యాక్టరీల మీద దాడులు చేశారు… 150 కోట్లు దొరికాయి… అలాగే శిఖర్ గుట్కా వ్యాపారి ప్రవీణ్ జైన్ ఆస్తులపైనా దాడులు జరిగాయి… ఇతర రాష్ట్రాల్లోనూ సేమ్… ఈ కేసులు తరువాత […]
ఆకాశంలో ఆత్మాహుతి డ్రోన్లు… రష్యా వాడుతున్న బ్రహ్మస్త్రం కుబ్-బ్లా…
పార్ధసారధి పోట్లూరి …… Flying Kalashnikovs- ఎగిరే కలష్నికొవ్స్ ! కలష్నికొవ్ అంటే మనకి గుర్తుకి వచ్చేది AK-47 రైఫిల్ ! రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక మెషీన్ గన్ కి మామూలు గన్ కి మధ్యస్థంగా ఉండే రైఫిల్ ఉండాలి అనే ఆలోచనతో మిఖాయిల్ కలష్నికొవ్ అనే మాజీ సోవియట్ జెనెరల్ AK-47 రైఫిల్ ని తయారుచేశాడు. AK-47 లో AK అనే అక్షరాలకి అర్ధం avtomat kalashnikova. Avtomat అంటే రష్యన్ భాషలో ఆటోమాటిక్ […]
కాంతార… అసలు ఆ క్లైమాక్స్‌కు ముందుగా స్క్రిప్టే రాసుకోలేదట…
ముందుగా ఓ చిన్న విషయం… ఇన్ని రోజులైంది కదా కాంతార తెలుగులో కూడా విడుదలై… థియేటర్ల సంఖ్య డబుల్ చేసుకుంది… ప్రస్తుతం తెలుగు మార్కెట్లో స్టడీగా వసూళ్లు రాబడుతున్న సినిమా అదే… మొన్నటి శనివారం హైదరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 2.25 లక్షలు కలెక్టయ్యాయట… ఆదివారం కూడా అంతే… ఈమధ్యకాలంలో ఇది అరుదైన ఫీటే అంటున్నారు హైదరాబాద్ ఎగ్జిబిటర్లు… కాంతార స్టిల్ ఎంతగా జనాన్ని కనెక్టవుతోంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ అన్నమాట… […]
చిరంజీవి బదులు బాలయ్య… అరవింద్ తాజా ధోరణితో అందరికీ ఆశ్చర్యం… కానీ…?
ఆహా ఓటీటీ… తెలుగు ఇండియన్ ఐడల్ షో… పోటీలు ముగిశాయి… టాప్ ఫోర్ లేదా టాప్ ఫైవ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు బాలయ్య ముఖ్య అతిథి… ఫినాలే అని ప్రకటించలేదు గానీ అది ఫినాలేలాగే సాగింది… నిజానికి అదే ఫినాలే గానీ, అంతకుముందే చిరంజీవికి కోపమొచ్చింది… అల్లు అరవింద్‌కు ఫోనొచ్చింది… దాంతో చిరంజీవితో ఫినాలే షూట్ చేసి, ప్రసారం చేశారు… మమ అనిపించారు… బాలయ్య తొలిసారి బుల్లితెరకొచ్చాక ఆహాలోనే అన్‌స్టాపబుల్ షో… అది మరో బాలయ్యను ఆవిష్కరించింది… షో […]
జగన్‌పై పీకే అసంతృప్తి, పశ్చాత్తాపం… అసలు ఏది గాంధీ కాంగ్రెస్..?!
అసలు సమస్య… పర్వర్టెడ్ మేధావులతోనే..! ఇలాంటి ఎన్నికల దందారాయుళ్ళతోనే..! కేసీయార్‌తో నాలుగు రోజులు కూడా ఇటీవల కలిసి పనిచేయలేక, మళ్లీ ఏపీకి పారిపోయిన ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా..? ‘‘జగన్, నితిశ్ వంటి నేతల పదవీకాంక్షలు తీరడానికి సహకరించాను, కానీ గాడ్సే విధానాలను ఓడించాలంటే గాంధీ కాంగ్రెస్ మాత్రమే ఈ దేశానికి శరణ్యం…’’ బీహార్‌లో 3500 కిలోమీటర్ల జనసురాజ్ పాదయాత్రలో ఉన్న ఆయన జగన్‌పై చేసిన వ్యాఖ్యల్ని కావాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకున్నాయి, […]
సమంత ఆల్రెడీ డయాబెటిక్… కొత్తకాదు, మయోసైటిస్తోనూ చాన్నాళ్లుగా ఫైట్…
మీకు గుర్తుందా..? పోనీ, ఆర్కైవ్స్‌లోకి వెళ్లి వెతికినా కనిపిస్తుంది… అది డిసెంబరు 13, 2021…. సమంతకు బాగా అస్వస్థత… ఎఐజీ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స… తరువాత ఇంట్లో విశ్రాంతి… ఈ వార్త దాదాపు ప్రతి మెయిన్ సైటులోనూ వచ్చింది… కానీ అంతకుముందు పలు సోషల్ సైట్లు ఆమె అనారోగ్య కారణాలపై ఏదేదో రాసేయడంతో ఆమె మేనేజర్, పీఆర్వోలు అది మామూలు దగ్గు, జలుబు మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు… కానీ అప్పటి నుంచే చాలామందికి తెలుసు ఆమె ఓ […]
భలే మూవీ… డ్రామా, ఫార్ములా దశల్ని దాటేసి… హఠాత్తుగా ఆత్మాన్వేషణ బాటలోకి…
Sunitha Ratnakaram….. రేవా (REVA)… ప్రతీ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం వుంటుంది ఎక్కువగా ఒక అమ్మాయి వైపో ఏదో సాధించడం వైపో ప్రయాణమూ అందులో భాగంగా రకరకాల ఆటంకాలు; అవన్నీ ఎట్లా దాటేసి సాధించాడూ, లేదూ అన్నదే ఫార్మాట్ సినిమా. సాధారణమైన ఫార్మాట్. ఈ సినిమా కూడా ఆ లెక్కలో ఏమీ అసాధారణం కాదు. ఫక్తు commercial ఫార్మాట్, అందులోనూ పెద్ద ఊహించలేని రైటింగ్ కూడా కాదు. కానీ, ఒకానొక దశలో ఈ సినిమా మనతో […]
పూరీ జగన్నాథ్ బాధలో నిజాయితీ ఉంది… కానీ తోడుగా నిలబడేవాడే లేడు…
శరత్ కుమార్ చింత……… డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాపులు చూసిన దర్శకుడు.. ఇప్పుడు లైగర్ అనే ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ తో ఎప్పుడు లేనంత నెగెటివిటీని ఫేస్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడం, విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని […]
‘‘ఒకవేళ పంజూరి వదిలినా సరే.., తప్పు చేస్తే నిన్ను గుళిగ మాత్రం వదలడు…’’
కాంతారా.., ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడంలో అర్థం: రహస్యమైన అరణ్యం) నేను మీకు స్థూలంగా కథ చెప్పదలుచుకోలేదు. ఆ మార్మికారణ్యం బోధించిన శివతత్వం ఏమిటో చెప్పదలిచాను… ఈ చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ: సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ… మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నేల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance […]
- « Previous Page
- 1
- …
- 278
- 279
- 280
- 281
- 282
- …
- 459
- Next Page »