Kandukuri Ramesh Babu……… #కాంతారా #మేడారం #సామాన్యశాస్త్రం శిగమూగే దేవత…. ‘కాంతారా’ చిత్రం గురించిన అనేక సమీక్షలు చదువుతుంటే ‘మేడారం ఒక దేవత, కనువిప్పు’ పేరిట రాసిన వ్యాసం పంచుకోవాలనిపించింది…. విశ్వాసాల ఆధారంగా దైవత్వం ప్రధానంగా ఒక కళా రూపం నేపథ్యంలో ఆ సినిమా చిత్రించినట్లు చదువుతుంటే ఈ వ్యాసం పంచుకోవాలి అనిపించింది. అలాగే మన దగ్గర కథలను తీసుకుని దర్శకులు అద్భుతమైన సినిమాలు తీయడంలో ఎందుకు విఫలం చెందుతున్నరని కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం ఎందుకైనా పనికి […]
‘‘ఓ మంచి స్పిరిట్యుయల్ ఎక్స్‌పీరియెన్స్ పారితోషికంగా ముట్టింది…’’
హమ్మయ్య, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అనుకుంటూనే ఉన్నాను… బొడ్రాయి పండుగను, బతుకమ్మ పండుగను కూడా బీజేపీయే పుట్టించి, అగ్రవర్ణ మనువాద మతవాద వ్యాప్తికి, రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తోంది అనే డొల్ల బుర్రల్ని చూస్తున్నాం కదా… కశ్మీరీ ఫైల్స్లాగే కాంతార సినిమా కూడా ఇదే మనువాద ఎజెండాలో భాగంగా నిర్మింపజేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తోందని ఇంకా రచ్చ మొదలుపెట్టలేదేం అనకండి..? పెట్టేశారు… అటువైపే తీసుకెళ్తున్నారు… కర్ణాటక ఎన్నికల్లో లబ్ది దాకా వెళ్ళిపోయారు అప్పుడే… గాడ్ ఫాదర్లు, ఘోస్టులు, […]
అడ్డెడ్డె… బిగ్‌బాసోడు భలే చాన్స్ మిస్ చేశాడు… అలా చేస్తే ఓ రికార్డు దక్కేది…
ఆనందంగా ఉందిరా బిగ్‌బాస్… ఈసారి సీజన్ పరమ చెత్త అని నీఅంతట నువ్వే అంగీకరించడం బాగుంది… ఐనా అంగీకరించక చచ్చేదేముందిలే గానీ… ఛి, నా సెలక్షన్స్ పాడుగాను, ఛిఛీ, ఒక్కడికీ ఆట చేతకావడం లేదు, వీళ్లనేం చేయాలో అర్థం కావడం లేదు అని చేతులెత్తేసి, ఆత్మమథనంలో పడ్డావు చూడు, అది ఆనందంగా ఉంది… కానీ పిచ్చోడా… మంచి చాన్స్ మిస్ చేశావు… బిగ్‌బాస్ ప్రేక్షకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేశావు… ఏదో కెప్టెన్సీ టాస్క్ అన్నావు… ఈసారి […]
అదీ చంద్రబాబు అంటే… చేతికి ఏమాత్రం తడి అంటని రాజకీయం…
Murali Buddha……… అది 1999… ఎన్నికల సమయం… చంద్రబాబు నివాసంలో బీజేపీ పొత్తుపై పార్టీ ముఖ్యులతో సమావేశం జరుగుతోంది… పొత్తు ఉండాలా వద్దా అని అభిప్రాయ సేకరణ… (నిజానికి చంద్రబాబు ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకున్నాకే అభిప్రాయం అడిగే తంతు జరుపుతారు …. ముఖ్యమైన పరిణామం కావడంతో తెలుగు మీడియాతో పాటు పెద్ద ఎత్తున అక్కడ జాతీయ మీడియా తిష్ట ….) అప్పుడు బీజేపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీ పంపితేనే మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి వచ్చారు […]
కాంతార..! ఇదీ నిఖార్సైన టెక్నికల్ రివ్యూ..! ఇది రొటీన్ ఫార్ములా రివ్యూ కాదు…!!
కాంతార సినిమా రివ్యూ ఓ ఫార్ములాలో ఇమడదు… ప్రత్యేకించి రొటీన్ ఫార్మాట్లో ఏదో ఒకటి రాసేసే ప్రొఫెషనల్ (?) రివ్యూయర్లకు అస్సలు చేతకాలేదు… చాలామంది ఓ సగటు తెలుగు సినిమాను సమీక్షించినట్టే రాసి వాళ్లే సిగ్గుపడ్డారు… కొందరు అసలు ఏమీ రాయలేక, రాయకుండా గౌరవాన్ని పాటించారు… ఎస్, ఈ సినిమా రివ్యూ రాయాలంటే సినిమా సాంకేతికాంశాల మీద కూడా అవగాహన, సూక్ష్మ పరిశీలన… అన్నింటికీ మించి ఓ ఫీల్ అవసరం… అది లేకుండా వందల పేరాలు రాసినా […]
పవన్ తప్పేముంది ఫాఫం… ఏపీ పాలిటిక్సులో అందరూ సంస్కార పురుషులే కదా…
నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు… ఒకడిని మించి మరొకడు… వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలున్నారు… బూతులు తప్ప మరో భాష రాదు… పీకేదేమీ ఉండదు, ఆ భాషలో వాగడం తప్ప…! సాక్షాత్తూ నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు భోరుమని ఏడవడం ఏపీ బురద రాజకీయాల్లో ఓ మరుపురాని ఘట్టం… అంతకుముందు జగన్ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది… సో, ఎవరూ తక్కువ కాదు… […]
రోజాపై అసమ్మతి మంటలు… జగనే కదా పెట్రోల్ పోసి, చల్లారకుండా చూసేది…
వేలకువేల కేసులతో ఊరూరా తెలుగుదేశం కేడర్‌ను తొక్కుతూ, ఇదే నాకు మార్క్ రాజకీయం అంటున్న జగన్… అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనను చూసి వెనుకంజ వేస్తున్నాడా..? షూటింగుల నడుమ ఖాళీ వెతుక్కుని, ఇక్కడే కూర్చుంటా, తాట తీస్తా, తేల్చుకుని వెళ్తా అంటూ ఒక సినిమా నటుడు మాట్లాడుతుంటే, ఆ పార్టీని సరిగ్గా ‘టాకిల్’ చేయలేకపోతున్నాడా..? చివరకు లాఅండ్ఆర్డర్ సమస్యగా మారినా సరే, కదలిక లేదా..? పవన్ కల్యాణ్ మీద చేయిపడితే వెంటనే మోడీకి మస్తు […]
అందరికీ పాలన నీతులు చెప్పే బ్రిటన్ బల్లి… మళ్లీ కుడితె తొట్టెలో పడింది…
పార్ధసారధి పోట్లూరి ………. భారతీయులకి స్వాతంత్ర్యం ఇచ్చినా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు-విన్స్టన్ చర్చిల్ ! ఆర్ధిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ని సరిగా పాలించలేకపోతున్నది అంటూ ఇటీవలే ఇంగ్లాండ్ ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ ని రాజీనామా చేయమని వత్తిడి తెస్తున్న స్వంత పార్టీ సభ్యులు! 2016 లో యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటికి రావాలని [బ్రేక్జిట్] సమర్ధించిన తరువాత ఇప్పటి వరకు ముగ్గురు బ్రిటన్ ప్రధానులు మారారు ! ఇప్పుడు నెల రోజులు […]
మళ్లీ పొద్దుతిరుగుడు నూనె మంట… ఇండియన్ కిచెన్‌పై రష్యా డ్రోన్ల దాడి…
పార్ధసారధి పోట్లూరి ………. సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు మళ్ళీ ఆకాశానికి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ! అక్టోబర్, 17, 2022 సాయంత్రం ,ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మికొలైవ్ [Mykolaiv] దగ్గర ఉన్న పొద్దుతిరుగుడు నూనెని నిల్వ ఉంచిన పెద్ద టాంక్ మీద రష్యా దాడి చేసింది! ఈ పోర్ట్ సిటీ మికొలైవ్ నుండి విదేశాలకి సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఎగుమతి చేస్తుంది. దాని కోసం ఆయిల్ ని నిల్వ చేసి ఉంచడానికి పెద్ద […]
ఈ సెన్సేషన్ సరే, కానీ ఈ ‘కాంతార’కు ముందు..? అదే ఈ చదవదగిన కథ…!
17 రోజులుగా దేశమంతా కాంతార సినిమా మీద చర్చ సాగుతోంది… అదొక సంచలనం… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తాలూకు సమీక్షలు, కథా చర్చల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన జాతీయ అవార్డుల మీద కూడా వార్తలు కనిపిస్తున్నాయి… తెలుగు కీర్తి కెరటాలు విష్ణు బాబు సినిమా జిన్నా, అభిరామ్ సినిమా అహింస తదితరాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రిషబ్ శెట్టి అవార్డుల మీద ఏం జోస్యాలు చెప్పగలం..? 16 కోట్లు పెట్టి […]
ఆకలి సూచీ..! మోడీ అసమర్థ పాలకుడే, మరి మీ రాష్ట్రాల్లో మీరేం ఉద్దరించారు..?!
ఏదో దిక్కుమాలిన సంస్థ, దురుద్దేశపూర్వక సర్వే చేస్తే… దేశాన్ని బదనాం చేస్తుంటే… ఇండియాలో ఎక్కడ చూసినా సరే, ఆకలి చావులకు గురైన శవాలు కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ పేజీల్లో హాఫ్ పేజీ కథనాలు పబ్లిష్ చేసుకున్న మూర్ఖులు ఒక్కసారి తమ ఆత్మల్ని పరీక్షించుకోవాలి… మన ప్రభుత్వం, కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్లి మరీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేస్తుంది కదా… మరి ఆ ఇంపార్టెంట్ వివరాల్ని ఎప్పుడైనా పబ్లిష్ చేశారా..? శిశుమరణాలు, పౌష్టికాహారలోపాలు, మాతాసంరక్షణ వంటి కీలకాంశాలపై […]
నాగార్జునను అవమానించిన స్టార్ మాటీవీ… అసలు తన సోయి ఏమైంది..?!
ఫాఫం నాగార్జున… నిజంగానే తన మొహం చూస్తే జాలేసింది… అసలు ఆ అవార్డుకు ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు తన పరువు తనే తీసుకున్నాడు..? విషయంలో వెళ్దామా..? ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్‌మా పరివార్ అవార్డులు అనే షో నిర్వహించారు… అంటే పెద్ద మిస్టరీ ఏమీ లేదు… ఇప్పటిదాకా జనాన్ని చావదొబ్బిన సీరియళ్లలో ఎవరు ప్రతిభావంతులో తేల్చి, అవార్డులు ఇచ్చి, ఇంకా రెచ్చిపొండి అని ప్రోత్సహించడం అన్నమాట… అది ప్రేక్షక వ్యతిరేకం… కాకెపోతే జీతెలుగు వాడు […]
ఫాఫం రామోజీ… జగన్‌తో రాజీపై ఆర్కే కూడా ఆడిపోసుకునే ‘వొంగుబాటు’…
‘‘ఆదాయమే ముఖ్యం అనుకుంటే కేసీఆర్‌తో గానీ, జగన్మోహన్ రెడ్డితో గానీ రాజీపడిపోవడం ఎంతసేపు? ప్రభుత్వానికి సహకరించడానికి అంగీకరిస్తే స్వయంగా వచ్చి కలుస్తానని జగన్మోహన్ రెడ్డి నాకు కబురు పంపడం నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఏం జరిగిందో, జరుగుతున్నదో చూస్తున్నాం కదా? జగన్‌తో రాజీపడటానికి సిద్ధపడి ఉంటే ఈ మూడున్నరేళ్లలో ‘ఈనాడు’, ‘సాక్షి’ తరహాలోనే ‘ఆంధ్రజ్యోతి’కి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. […]
రెండు నెలలకే సినిమా రీరిలీజా..? సాక్షి పెద్దలది భలే దుస్సాహసం..!!
సాధారణంగానే ఏ పత్రిక సండే మ్యాగజైన్లను చదవడం ఇష్టముండదు… ప్రత్యేకించి వాటి ముఖచిత్ర కథనాలు పెద్ద సొల్లు… కాకపోతే లోపల అప్పుడప్పుడూ కొన్ని కథలు, క్రైం స్టోరీలు కాస్త బెటర్… అనుకోకుండా సాక్షి మ్యాగజైన్ తిరగేస్తుంటే… అవును, జస్ట్, తిరగేస్తుంటే ఓ క్రైం కహానీ కనిపించింది… ఒక క్రైం కథను రచయిత ఏ శైలిలో ఎలా రాశాడో పరిశీలించడమే నా ఉద్దేశం… అదిలా మొదలైంది… టైటిల్ పేరు పథకం… ‘‘హఠాత్తుగా నిద్ర నుంచి మెలకువ వచ్చింది సుధీర్‌కు… […]
కాంతారా బీజీఎం కొత్త మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
నాదం… కరిగించి నీరు చేయాలన్నా… మరిగించి పోరులో పరుగు తీయించాలన్నా నాదం… ప్రతి అవసరానికీ ఓ నిర్దిష్ట శృతి ఉంటుంది… రావణుడు శివుడిని పూజించే విధానం వేరు… అన్నమయ్య శ్రీవారిని కీర్తించే పద్ధతి వేరు… వాచికం ఒక్కటే సరిపోదు, ఏ నాదానికైనా ఆధరువులు సంగీత పరికరాలు… ప్రపంచమంతా ఇదే సూత్రం… ఎస్… సినిమాలు కూడా అంతే… మీరు వందల కోట్లతో గ్రాఫిక్స్ నింపినా సరే వేస్ట్.., సీన్‌కు తగిన బీజీఎం ఉంటేనే సీన్ పైకి లేస్తుంది… సీన్ […]
ఈరోజుకూ రష్యాయే ఇండియాకు నమ్మదగిన దోస్తీ… అమెరికా కడుపులో కల్మషం…
పార్ధసారధి పోట్లూరి …………. రష్యా మనకి మంచి మిత్రుడు అన్న విషయం మరో సారి రుజువు అయ్యింది ! రష్యన్ గూఢచార సంస్థ FSB తమ అదుపులో ఉన్న మానవబాంబ్ టెర్రరిస్ట్ ని విచారించేందుకు భారత గూఢచార సంస్థ RAW కి అనుమతి ఇచ్చింది ! వివరాలలోకి వెళితే .. July 27, 2022 న రష్యన్ FSB ఉబ్జెకిస్తాన్ దేశ పౌరుడు అయిన మష్రబకోన్ అజామోవ్ [Mashrabkon Azamov] అనే 30 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ […]
ఒరేయ్ జాగ్రత్త… నటనలో అంతగా జీవిస్తే దర్శకుడిగా చచ్చిపోతావురోయ్…
కాంతారా రివ్యూ జోలికి పోవడం లేదు ఇక్కడ… హైదరాబాద్‌లోని ఓ థియేటర్, ఉదయమే షో… ఫ్రీ పాసులున్న ఫిలిమ్ విలేకరులు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు… సినిమా అయిపోయింది… అప్పటిదాకా ఊగిపోయిన థియేటర్ ఒక్కసారిగా సైలెంట్… ఇంకేమైనా రాబోయే సీన్ ఉందేమో అని చూస్తున్నారు… సినిమా అయిపోయిందని తెలిశాక దాదాపు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్… వుయావ్ అనే రిషబ్ శెట్టి కేక అందరినీ వెంటాడుతోంది… ఈ ప్రశంస సినిమా కథకు కాదు, చాలాచోట్ల మామూలు కథే, […]
క్యాహై అరవింద్ భాయ్… సొంత బావ సినిమాకు ఈ కాంతారా పరేషానేంది..?
710 థియేటర్ల నుంచి రెండోవారానికే 300 థియేటర్ల పడిపోయింది గాడ్ ఫాదర్ సినిమా, వీక్ డేస్ మొత్తం డ్రాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి, నైజాంలో డ్రాప్స్ ఎక్కువ అని రాసుకుంటూ వచ్చాడు ఓ కలెక్షన్ల సైటువాడు… పాపం, మొదట్లో తను కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముద్రలేసినవాడే… ఉమైర్ సంధూ అనబడు ఓ వింత రివ్యూయర్ గాడ్‌ఫాదర్ ఫ్లాప్ అని ఏదో ట్వీటాడుట… కొన్ని సైట్లు (టైమ్స్ అనువాద సైటుతోసహా) ఒరే ఫేక్ కుక్కా, దరిద్రుడా, నువ్వు […]
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
Bharadwaja Rangavajhala…………. మీ కోసం జీవితమంతా వేచాను … రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. నవగ్రహ పూజా […]
పాకిస్థాన్ తత్వం బోధపడిన తాలిబన్లు… గల్లా పట్టి అడగలేరు… కాళ్లు పట్టుకోలేరు…
పార్ధసారధి పోట్లూరి …… భారత్ – ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ! కొత్త అధ్యాయం ! ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం చాలా విచిత్రమయిన పరిస్థితులని ఎదుర్కొంటున్నది. చాలా వేగంగా కాబూల్ ని వశం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించిన సంతోషం ఒక నెల తిరగకుండానే ఆవిరి అయిపోయింది! హక్కానీ నెట్ వర్క్ దేశ రక్షణ బాధ్యతలని తన చేతుల్లోకి తీసుకొని, పరోక్షంగా పాకిస్థాన్ కి సహాయం చేస్తున్నది, కానీ తాలిబన్లు ఏమీ చేయలేని స్థితి ! ఆఫ్ఘనిస్తాన్ […]
- « Previous Page
- 1
- …
- 282
- 283
- 284
- 285
- 286
- …
- 459
- Next Page »