. (వరుణ్ శంకర్) …….. తెలుగు రాజకీయాలపై, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయలపై ప్రత్యేకమైన ముద్ర వేసిన కొండా సురేఖ కొంతకాలంగా విచిత్రమైన వివాదాల్లోకి కూరుకుపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ మధ్య నాగార్జున కుటుంబంపైన, మొన్న మంత్రుల కమీషన్లపైన సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. అలాగే ఇటీవలి మిస్ వరల్డ్ అందాల పోటీల్లో వచ్చీరాని ఇంగ్లిష్‌లో తడబడుతూ చేసిన ప్రసంగం కూడా ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. నిజానికి ఇంగ్లిష్ ప్రసంగం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా, […]
అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తూ కోరుకున్నది ఒక్కటే దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది ఇప్పటికీ 11 మంది అయ్యారు ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఇలాంటి పాకిస్తాన్ గూఢచారులను పట్టుకునేందుకు ప్రస్తుతం NIA అనేక రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంది రానున్న రోజుల్లో […]
అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
. అసందర్భంగా ఏదేదో వాగి, తలనొప్పులు క్రియేట్ చేసుకోవడంలో సినిమా సెలబ్రిటీలను మించినవారు ఉండరు… రాజకీయ నాయకుల బుర్రలు ఎంత పెళుసు అయినా సరే సినిమా సెలబ్రిటీలతో ఈ విషయంలో పోటీపడలేరు… ఎందుకంటే…? సినిమా వాళ్ల బుర్రలు అలా ఏడుస్తాయి మరి… ఆమధ్య థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఏదో విష్వక్సేన్ సినిమా ఫంక్షన్లో ఏవేవో పిచ్చి కూతలు కూస్తే… ఓ సెక్షన్ ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది… విష్వక్సేన్కు ఏడుపొక్కటే తక్కువ… […]
అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
. ముందుగా సాక్షి పాత్రికేయ మిత్రుడు, రచయిత Poodoori Rajireddy ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఈ పోస్టు చదవండి… చదవగానే మీకు సరిగ్గా సమజ్ కాదు, నమ్మరు, అందుకని మళ్లీ మళ్లీ చదవండి… · పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు! 2025 ఏప్రిల్ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ […]
సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
. అనేక కథనాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి… అందులో ఒకటి కవిత, హరీష్ మద్దతుతో వేరే ప్రాంతీయ పార్టీ పెడుతుందని, సోదరుడితో పొసగడం లేదని, తన రాజకీయ కెరీర్‌ను తనే సీరియస్‌గా వెతుక్కోబోతుందని…! రెండోది ఆమెను షర్మిలతో పోల్చడం…! కొన్ని పాయింట్లు… 1. కవితకు పొలిటికల్ యాంబిషన్స్ చాలా ఉన్నాయి… అందులో తప్పు లేదు, ఆమె అనర్హురాలు కూడా కాదు… కానీ ఆమెకు ఎప్పటికప్పుడు కేసీయార్ పగ్గాలు వేస్తున్నాడు… కారణం, తన రాజకీయ వారసుడు కేటీయార్ మాత్రమేనని ఫిక్సయిపోవడం… […]
ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
. Subramanyam Dogiparthi …….. ఫక్తు కోదండరామిరెడ్డి మార్క్ సినిమా అనుబంధం . 1+ 2 సినిమా . ఓ ఎస్టేట్ ఓనర్ కుమారుడు . ఆ కుమారుడికి నమ్మినబంటు లాంటి డాక్టర్ స్నేహితుడు . ఎస్టేట్‌లో పనిచేస్తున్న పనివాడి కూతుర్ని గుడిగంటలు సినిమాలో లాగా ఇద్దరూ ప్రేమిస్తారు . హీరోయిన్ మాత్రం బాబు గారినే ప్రేమిస్తుంది . స్నేహితుడు దగ్గరుండి ఇద్దరి పెళ్ళి జరిపిస్తాడు . కాపురం కూడా పెడతారు . హీరోయిన్ గర్భవతి అయ్యాక […]
ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
. నేడు సిరివెన్నెల జయంతి… నో డౌట్… మంచి సినీగీత రచయిత… అనేక భావస్పోరక గీతాల్ని వెలువరించింది ఆయన కలం… అయితే..? సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన […]
శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
. భారత రాజ్యాంగం మొదట ప్రచురితమైనప్పుడు, అంటే దాదాపు 75 సంవత్సరాలకు ముందు.., అందులో అనేక కళాకృతులు చేర్చబడ్డాయి. వాటిలో ఒకటి, పేజీ 102 లో ఉంది.., ప్రసిద్ధ కళాకారుడు బెహార్ రామ్మనోహర్ సిన్హా చేత రూపొందించబడిన చిత్రం… ఇది లంక నుంచి పారిపోతున్న ధనాధిపతి, యక్షాధిపతి, రావణుడి సోదరుడు కుబేరుని చిత్రం…. ఈ చిత్రాన్ని చాలామంది “హనుమంతుడు లంకను దహించడాన్ని” సూచించేదిగా అనుకుంటారు. కానీ అందులో ఎక్కడా అగ్ని జ్వాలలు లేదు, పైగా అసలు తోక […]
కశ్మీర్లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్మెంట్..!!
. పార్ధసారధి పోట్లూరి …. 74 సంవత్సరాల చెదలు పట్టిన చెట్టుని ఆసాంతం నరికేసిన మోడీ & జై శంకర్ ! యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్ (United Nations Military Observer Group in India and Pakistan) అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం… ఈ బృందం ముఖ్య ఉద్దేశ్యం భారత పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదకలు ఇవ్వడం! 948 లో నెహ్రూ […]
అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
. మామిడి పళ్ల సీజన్ కదా… అసలే మన తెలుగు రాష్ట్రాలు అంటేనే మధుమేహానికి, అంటే సుగర్ వ్యాధికి అడ్డాలు… తినకుండా ఉండలేరు… టెంప్టింగ్ టేస్ట్… కానీ అదేమో తీపి… తింటే పోతార్రోయ్ అని బెదిరించే యూట్యూబర్లు, మీడియా… కొందరు మామిడి పళ్లకు బదులు మామిడికాయలు తినండి అంటారు… అంటే పళ్లకు బదులు పచ్చి మామిడి… (raw mango vs ripe mango)… కానీ దేని రుచి దానిదే, దేని పోషకాల విశిష్టత దానిదే… మామిడి ముక్కలు […]
జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
.. నిజానికి ఇది రాయడానికి విశేష సందర్భం ఏమీలేదు, పనికట్టుకుని రాసిందీ కాదు… ఒకప్పటి నిర్మాత కాట్రగడ్డ మురారి రాసుకున్న బయోగ్రఫీ ‘నవ్విపోదురుగాక’ పుస్తకం మరోసారి తిరగేస్తుంటే… ఈ ఎపిసోడ్ దగ్గర చాలాసేపు మనం ఆగిపోతాం… మథనంలో పడిపోతాం… మనం చదువుకున్న చరిత్ర మీద మనమే సందేహంలో ఇరుక్కుపోతాం… ఇది గాంధీ కొడుకు కథ… గాంధీ కథతో పోలిస్తే నిజానికి తన కొడుకుది కథే కాదు… పైగా భ్రష్ట జీవితం… అయితే అలా మారడానికి తండ్రే కారణమా..? […]
ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
. ఈ అలవాటు ఇండియాలోని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లోనూ ఉన్నదే… ఎడాపెడా కలెక్షన్ల తప్పుడు ఫిగర్‌ను ప్రచారం చేసుకోవడం… కాకపోతే మరీ తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువ… ప్రస్తుతం సూర్య సినిమా రెట్రో కూడా అంతే… గతం వేరు, ఏం చెప్పుకున్నా నడిచింది… ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు భాషల వారీగా కలెక్షన్ల వివరాల్ని పూసగుచ్చినట్టు చెబుతూనే ఉంది ప్రేక్షకులకు…. మరిక అడ్డగోలు కలెక్షన్ల వివరాలు ప్రచారం చేసుకుంటే నవ్వుకోరా ప్రేక్షకులు..?! అధికారికంగా ప్రకటించిన వివరాల్నే […]
ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…
. #గ్యాంగర్స్… అమెజాన్… Ashok Pothraj …… ఒక ఊళ్లో ఒక సమస్య .. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. అలా వచ్చిన హీరోను చూసి హీరోయిన్ మనసు పారేసుకుంటుంది .. అనేవి చాలా కథల్లో కామన్ గా కనిపించే సన్నివేశాలు. అయితే సమస్య ఏమిటి? దానిని హీరో ఎలా సాల్వ్ చేశాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నాడు? అనే అంశాలే ఆ కథను రక్తి కట్టేలా చేస్తాయి. మరి ఈ కథ ఎంతవరకూ రక్తి కట్టించిందంటే, […]
== యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
. Nàgaràju Munnuru……. నోట్: చాలా పెద్ద పోస్టు, నాన్ సీరియస్ రీడర్స్ స్కిప్ చేయవచ్చు. == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం == ప్రపంచంలో ఏ మూలకు ఏమి జరిగినా అది ప్రపంచ వాణిజ్యం మీద స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. దానిని ఇతరుల కంటే కాస్త ముందుగా (కనీసం ఒకరోజు) అంచనా వేయగలిగితే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా లాభాలు సంపాదించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలు పరిగణనలోకి తీసుకుని, వాటి ఫలితాలను విశ్లేషించి, […]
నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
. మరీ వెనక్కి అవసరం లేదు… కాస్త వెనక్కి… ఇప్పుడంటే… పండించిన వడ్లు అమ్ముకోవాలి, దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాలి కదా ట్రెండు… కానీ గతం… సన్నవో, దొడ్డువో… వడ్లు వడ్లే… (వడ్లు అంటే ఏమిటని అడిగే తరం ఇది…) వడ్లు అంటే ఇంకా ప్రాసెస్ చేయబడని బియ్యం, అంటే ధాన్యం… సరే, రాళ్లూరప్పా, మట్టీబేడా లేకుండా చూసి, తమ వడ్లను తీసుకుని గిర్నికి తీసుకుపోయేవాళ్లు రైతులు… చిన్న చిన్న గిర్నీలు ప్రతి ఊరిలోనూ ఉండేవి… (గిర్నీ అంటే […]
ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
. ప్రస్తుతం రోజూ వార్తల్లో ఉంటున్న వ్యక్తి… పేరు ఎస్.జైశంకర్… తిట్టే నోళ్లు, మెచ్చుకోలు చప్పట్లు నిర్వికారంగా స్వీకరిస్తూ తన పని తాను చేసుకుపోతుంటాడు… అవును, మన విదేశాంగ మంత్రి తను… నాన్- పొలిటికల్ మంత్రి… నిశ్చయంగా మోడీది మంచి ఎంపిక… ఆ ప్రొఫైల్ పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాలి… కాదు, అందరూ చదవాలి… మనం ఇంకా గోత్రాలు, జాతకచక్రాలు, కులాలు, శాఖల గిరులు గీసుకుని… వాటిని దాటడానికి గడగడా వణికిపోతున్నాం కదా… కొందరు విశ్వమానవులుగా […]
అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
. Pardha Saradhi Potluri …. భారత్ ఒక వైపు – చైనా, పాకిస్తాన్, టర్కీ, CNN, BBC, అల్ జజీరా, బంగ్లాదేశ్ ఒక వైపు! ఆపరేషన్ సిందూర్ వలన భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి, అలా అని భారత్ విఫలమైందని కాదు చెబుతున్నది… 1.భారత్ లోని R&AW, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ తాము CIA, మోస్సాద్ లకి తీసిపోము అని ప్రపంచానికి చాటి చెప్పాయి! 2.చైనా ఆశలు అడియాశలు అయ్యాయి. ఆసియా ఖండంలో […]
విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
. ఆమధ్య లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి ఫేస్బుక్లో షేర్ చేసుకున్న ఓ వీడియో, ఓ పోస్ట్… అందులో ఆమె ఆకు గానీ, విస్తరి గానీ, ప్లేటు గానీ లేకుండా… తను నేల పైనే కూర్చుని.., ఉత్త నేల మీదే వడ్డన చేసిన ఆహారాన్ని భోంచేస్తోంది… మన తెలుగు జనానికి కొత్తగా అనిపించవచ్చుగాక… కానీ తమిళనాడులో.., కేరళ, కర్నాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గుళ్ల దగ్గర చాలాకాలంగా ఉన్న ఆచారం ఇది… దేవుడికి మరింత సరెండర్ కావడం… […]
వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
. వాట్సపులోనో, ఫేస్బుకులోనో కనిపించింది ఓ రివ్యూ… రివ్యూయర్ పేరు కనిపించలేదు… ప్రవాస్ అనే ఓ మరాఠీ చిత్ర సమీక్ష అది… నిజమే, మనం ఈమధ్య తమిళ, మళయాళ సినిమాల్ని ఆహా ఓహో అనేస్తున్నాం… చప్పట్లు కొడుతున్నాం… మన తెలుగు వదిలేయండి, మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నయ్… ఓటీటీల్లో కనిపిస్తున్నయ్… ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే మరాఠీ, తుళు వంటి భాషాచిత్రాలు కూడా ఈమధ్య కొన్ని బాగుంటున్నయ్… వాటి బడ్జెట్ తక్కువ, చాలాచోట్ల రాజీపడుతూ […]
గూఢచారి జ్యోతి… ఎన్ఐఏను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
. జ్యోతి… పేరుకు ఓ యూట్యూబ్ వ్లాగర్… కానీ అసలు వృత్తి గూఢచర్యం… పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా సున్నితమైన మిలిటరీ కదలికల్ని, పరికరాల్ని షూట్ చేస్తూ, వాళ్లకు షేర్ చేస్తోందని కదా ఆమెపై ఆరోపణ… అరెస్టు చేశారు, పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి… ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసుతో ఉన్న సంబంధాలు, డేనిష్ అనే వ్యక్తితో బంధాలు, ఆమె పాకిస్థాన్ పర్యటన, ఉగ్రవాద దాడికి నెల ముందే ఆమె పహల్గాం వెళ్లడం వంటి బోలెడు కథనాలు వస్తున్నాయి… నో డౌట్, […]
- « Previous Page
- 1
- …
- 27
- 28
- 29
- 30
- 31
- …
- 400
- Next Page »