జూనియర్ ఎన్టీయార్ సినిమా ఎప్పుడొస్తుంది..? కొరటాల శివ దర్శకత్వంలోని సినిమా బహుశా వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది… అది పూర్తయ్యేదాకా మరే సినిమా లేదు… అది వచ్చే సంవత్సరంలోనే రిలీజ్ అవుతుందా…? ఏమో, కావచ్చు… సంక్రాంతి బరిలో నిలవవచ్చు… మరి అప్పటిదాకా..? నిల్…! ఎన్టీయార్ వంటి ఖలేజా ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు ఇంత ఆలస్యం చేయడం కరెక్టు కాదంటారు కొందరు… అది వేరే సంగతి… మొన్నమొన్నటిదాకా ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కష్టపడి, వేరే సినిమాలు […]
పార్వతి ప్రేమకన్నా… దేవదాసుపై చంద్రముఖి ప్రేమే అలౌకకం, అమలినం…!
Abdul Rajahussain……… దేవదాసు “ప్రియసఖి”పార్వతి కాదు ‘చంద్రముఖి’ ! శరత్ దేవదాసులో…” నవలా న్యాయం ! శరత్ ‘దేవదాసు‘ పార్వతిని ప్రేమించాడు… కానీ అంతస్తులు అడ్డొచ్చి వారి పెళ్ళి జరగలేదు. దాంతో దేవదాసు పార్వతిని మరచిపోలేక భగ్నప్రేమికుడై తాగుబోతుగా మారతాడు. చేజేతులా జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటాడు…. అయితే నిజమైన ప్రేమ మనిషి వినాశనాన్ని కోరుకోదు కదా ! మరి దేవదాసు విషయంలో ఇలా …. ఎందుకు జరిగింది? అన్న తర్కం చాలా కాలంగా వుంది. శరత్ […]
రాయల కీర్తి దండలో దారంలా.., రాయాలే కానీ హంపీ కథే ఒక రామాయణం…
Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను అని అందుకే మనం అనలేము. మనకు చావు పుట్టుకలు ఉన్నట్లు దేవుళ్లకు కూడా చావు పుట్టుకలను ఆపాదిస్తాం. మనలాగా పుట్టినప్పుడు వారికీ ఈ బాధలు తప్పవేమో! రావణుడి ఆగడాలతో చస్తున్నాం… అని దేవతలు కంటికి మంటికి ఏకధారగా ఏడిస్తే… విష్ణువు రాముడిగా అవతరించాడు. […]
పేరుకు ఆదానీపై ప్రాపగాండా… అసలు టార్గెట్ ప్రధాని మోడీ… ఏమిటీ కథాకమామిషు..?!
పార్ధసారధి పోట్లూరి …….. వేదిక : జర్మనీ లోని మ్యూనిచ్‌లోని హోటల్ బేరిస్చర్ హాఫ్ [Hotel Bayerischer Hof in Munich]… ఫిబ్రవరి 17,శుక్రవారం 2023…. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ [MSC] పేరుతో ప్రతీ సంవత్సరం మ్యూనిచ్ నగరంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి ! ఈ సమావేశాలకి ప్రపంచం నలుమూలల నుండి [రష్యా, చైనా, ఇరాన్, వెనిజులా తప్ప ] రాజకీయ ప్రముఖులు, మిలటరీ అధికారులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ రోజు నుండి అంటే […]
దిక్కుమాలిన చాట్‌జీపీటీ… మిమిక్రీ శ్రీనివాస్‌ను చంపేసి తమ్ముడికే చెప్పింది…
సరికొత్త టెక్నాలజీ విప్లవం… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందిన చాట్‌జీపీటీ ప్రపంచం దిశను, దశను మార్చేయబోతోంది అన్నట్టుగా మోస్తున్నారు దాన్ని… అది సౌకర్యమా..? మనిషి మెదడును మరింత కుంచింపజేయనుందా..? అలెక్సాకు, గూగుల్ సెర్చ్‌కూ దానికీ తేడా ఏమిటి..? అసలు మనిషి ఈ కృత్రిమ మేధపై ఇంకా ఇంకా ఆధారపడితే జరిగే అనర్థాలు ఏమిటి…? అనే ప్రశ్నల మీద చర్చించడం లేదు మనమిక్కడ… గూగుల్ వాడు బాడ్ పేరిట సేమ్ చాట్‌జీపీటీ వంటి ఓ కృత్రిమ మేధతో పనిచేసే ఓ […]
బాధేసింది ఇలాంటి బిడ్డ లేనందుకు… సంతోషం, నా ఇంటి కోడలు ఆమె…
మా అబ్బాయి రోహన్ తన్విని నాకు పరిచయం చేసినప్పుడే అనుకున్నాను… అర్థం చేసుకున్నాను… ఆమె తన గరల్ ఫ్రెండ్ అని..! గరల్ ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు వాడు… కానీ నాకు అర్థమవుతుంది కదా… జాన్తా హుఁ అప్నే బేటే కో… ఆమెను చూడగానే ఎందుకో అనిపించింది తను మా కుటుంబంలో సరిగ్గా ఇమిడిపోతుందని… నాకు బాగా గుర్తుంది… మేం మొదటిసారిగా కలిసినప్పుడు నా కాళ్లకు దండం పెట్టింది తను… అంతేకాదు, తన బాగా మాట్లాడుతోంది… పద్ధతిగా… […]
మీకు కారుందా..? తరచూ లాంగ్ డ్రైవ్స్ ఉంటాయా..? ఐతే ఇది మీకోసమే…!
ఒక రోడ్డు ప్రమాదంలో ఔరంగాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు చనిపోయారు. కారు టైరు పగిలిపోవడమే కారణం. కొత్తగా నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజుల్లో వాహనాల టైరు పగిలిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని అత్యాధునిక రోడ్లపైనే ఎక్కువ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న ఒకరోజు నా మదిలో మెదిలింది. మరియు ప్రమాదానికి ఒకే ఒక కారణం ఉంది, మరియు అది కూడా టైరు పగిలిపోవడం ద్వారా మాత్రమే…! అందరి టైర్లు పగిలిపోయేలా […]
ఈ కుసంస్కార పోకడ, పురావస్తు తవ్వకాలు ఇప్పుడెందుకు మిస్టర్ రాధాకృష్ణా..?!
ఎవరైనా పెద్దమనిషి బర్త్ డే వస్తే… పెళ్లిరోజు వస్తే… ఇంకేదైనా వ్యక్తిగత విశేషం ఉన్నప్పుడు…. మనం ఎంతగా వ్యతిరేకించినా సరే, ఎంత ప్రత్యర్థిత్వం ఉన్నా సరే, అవసరమైతే మౌనంగా ఉంటాం, లేకపోతే ‘‘మంచిగ బతుకుర భయ్, శుభాకాంక్షలు’’ అని చెబుతాం… అది సంస్కారం… అంతేతప్ప, నువ్వు తాగుతావు, తాగుబోతువు, ఆమధ్య నాతోనే చెప్పావు అని గుర్తుచేసి, విద్వేషాన్ని వెదజల్లి, మన కుసంస్కారాన్ని ప్రదర్శించం..! కానీ ఏబీఎన్ రాధాకృష్ణ రూట్ వేరు కదా… అప్పట్లో, అంటే కేసీయార్ తెలంగాణ […]
బాలయ్య బ్రాండ్ వాల్యూ పెరిగింది… ఓటీటీ, యాడ్స్‌కూ బాలయ్య వ్యాపించాడు…
ఒక్కొక్క సినిమాయే ఫట్‌మని పేలిపోయాయి… చివరకు ఏ గొప్ప నటుడికి వారసుడిగా తెరపైకి వచ్చాడో ఆయన బయోపిక్స్ రెండూ బోల్తా కొట్టాయి… వయస్సు పెరుగుతోంది… కొత్తతరం వస్తోంది… ఇక బాలకృష్ణ కెరీర్ ముగింపుకు వస్తోంది అనుకున్నదశలో అఖండ తనకు ఓ పునరుజ్జీవం… ఆ సినిమాలోనూ బాలకృష్ణ మార్క్ వికారాలు కొన్ని ఉన్నా సరే, నయా అఘోరా పాత్ర తనకు సరిగ్గా సూటైంది… తన మార్కెట్ మళ్లీ ఒక్కసారిగా బుల్ దశలోకి వచ్చేసింది… అదే ఊపుతో వీరసింహారెడ్డి వచ్చి, […]
బీబీసీ- హిండెన్‌బర్గ్ ఉమ్మడి కుట్రేనా..? తెర వెనుక శక్తుల చేతుల్లో ఇవి పావులా..?!
పార్ధసారధి పోట్లూరి ……….. హిండెన్‌బర్గ్- బిబిసి డాక్యుమెంటరీ- ఇల్హాన్ ఒమర్ – 2024 ఎన్నికలలో మోడీని గద్దె దించడానికి ఢిల్లీలో రహస్య సమావేశాలు- లిథియం గనులు-చైనా – ఆదానీ ! వెరసి ఇదొక టూల్ కిట్ ! ది సండే గార్డియన్ పత్రికలో అభినందన్ మిశ్రా మరియు దివ్యేందు మోండల్ [Abhinandan Mishra & Dibyendu Mondol] వ్రాసిన ఆర్టికల్ లోని అంశాలు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అది Some PIOs and European officials plan […]
బీబీసీ అంత శుద్దపూసేమీ కాదు బ్రదర్స్… దాని రియల్ ఫేస్ కారు నలుపు…
పార్ధసారధి పోట్లూరి ………. ఇప్పటికే పలు సార్లు తమ ఆదాయపన్ను వివరాల మీద బిబిసికి నోటీసులు ఇచ్చింది ఆదాయపన్ను శాఖ ! మీ ఆదాయ, వ్యయ వివరాల మీద మీరే ఇంకోసారి సమీక్షించుకొని అన్నీ సరిగా ఉన్నాయని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని… సహజంగానే బిబిసి ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసులని విస్మరించింది ! అసలు నిజం ఇది అయితే బిబిసి మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది అనే వార్తని వ్యాపింప చేయడంలో అన్ని మీడియా హౌస్ […]
ధనుష్ సార్… మీకు కాంప్లిమెంట్స్… యువార్ టోటల్లీ డిఫరెంట్ సార్…
రెండుమూడు విషయాల్లో ‘సార్’ సినిమాను మెచ్చుకోవాలి… హీరో ధనుష్‌ను, నిర్మాతలను, దర్శకుడిని కూడా మెచ్చుకోవాలి… ధనుష్‌కు ఇమేజ్ ఉంది… మార్కెట్ ఉంది… డిష్యూం డిష్యూం, యాక్షన్, మాస్ మసాలా, రస్టిక్, ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో ఓ సామాజిక సమస్యను చర్చకు పెడుతూ సినిమాను తీయడం అభినందనీయం… ఏవో నాలుగు పిచ్చి పాటలు పెట్టేసి, హీరో చేతిలో ఓ మెషిన్ గన్ పెట్టేసి, ఫట్ ఫట్ కాల్పులు జరిపించేసి, పాన్ ఇండియా పేరిట అయిదారు భాషల్లో […]
ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…
ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]
మధుర గతమా..? మధుర గీతమా..? మంద్రంగా, ఆర్తిగా, హృద్యంగా, ప్రవాహంగా…!
గుణ శేఖర్ అభిరుచి ఉన్న దర్శకుడు కాబట్టి… మణిశర్మ బాణీలు బాగుంటాయి కాబట్టి… ఈ సినిమా ఓ భిన్నమైన ప్రేమ కథ కాబట్టి… ఇప్పటికీ మరుపురాని ఓ చారిత్రిక ఎపిసోడ్ కాబట్టి… రాబోయేది పాన్ ఇండియా యాక్షనేతర, ఫిక్షనేతర, ఫార్ములా మసాలాయేతర సినిమా కాబట్టి… భిన్న గాయకులతో మణిశర్మ పాడిస్తున్నాడు కాబట్టి… దర్శకుడు ఈ కథను హీరోయిన్ సెంట్రిక్‌గా మార్చాడు కాబట్టి… అనేక కాబట్టుల నడుమ శాకుంతలం పాటలపై కాస్త ఆసక్తి… ఆ పాటల గుణవిశేషాలపై చెప్పుకోవడం… […]
కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు..!
The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభువు అళియరామరాయలును బందీగా శత్రు సైన్యం పట్టుకుని సుల్తాను హుసేన్ షా ముందు ప్రవేశపెడితే…ఆయనే కత్తి తీసుకుని అళియరామరాయలు తల నరికాడు. అప్పుడే హంపీ తల కూడా తెగి పడింది. తరువాత బీజాపూర్, అహ్మద్ నగర్, రాయచూరు, గోల్కొండ, బీదర్ సుల్తానుల […]
ఆదానీ- హిండెన్‌బర్గ్… అమెరికాలో ప్రకంపనలు… హౌజ్ ఆఫ్ ప్యానెల్లో కదలిక…
పార్ధసారధి పోట్లూరి ………. హిండెన్‌బర్గ్ Vs ఆదాని – అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ! హిండెన్‌బర్గ్ ఆదానీ గ్రూపు మీద రిపోర్ట్ విడుదల చేసిన కొద్ది రోజులకే ఇల్హాన్ ఒమర్ మీద అమెరికా చర్య తీసుకోవడం వెనక హిండెన్‌బర్గ్ కి ఇల్హాన్ ఒమర్ కి ఏదన్నా సంబంధం ఉందా ? ఎప్పుడూ మోడీని విమర్శిస్తూ ఉండే ఇల్హాన్ ఒమర్ అవుట్ ! యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ అమెరికన్ కాంగ్రెస్ మహిళ మరియు అమెరికన్ విదేశీ […]
ఇదుగో ఇదుగో… వచ్చె వచ్చె… రవిప్రకాష్ టీవీ రాదు… RTV చర్చ ఆగదు…
అదుగో అదుగో… వచ్చె వచ్చె… అన్నట్టుగా టీవీ9 రవిప్రకాష్ (టీవీ9 తన ఇంటిపేరుగానే ఇంకా ఇంకా గుర్తొస్తుంటుంది) చానెల్ పేరు తరచూ వార్తల్లోకి వస్తుంటుంది… కానీ చానెల్ మాత్రం రాదు… అఫ్కోర్స్, అనుకున్నదే తడవుగా, అలవోకగా కొత్త చానెళ్లను ఆపరేషన్లోకి తీసుకొచ్చినట్టుగా పేరున్న రవిప్రకాష్ తన సొంత చానెల్ తీసుకురావడానికి అడ్డంకులేమిటి..? ఎందుకింత జాప్యం..? మళ్లీ తాజాగా రవిప్రకాష్ సొంత చానెల్ ప్రచార తెరమీదకొచ్చింది… ఆర్ టీవీ పేరిట ఓ లోగో కూడా కనిపిస్తోంది… అంతేకాదు, మ్యాన్ […]
నో బైపాస్, నో స్టెంట్స్, నో ఓపెన్ హార్ట్… జస్ట్, లేజర్ థెరపీ…
గుండెపోట్లకు మెయిన్ కారణం..? గుండెకు రక్తాన్ని తీసుకుపోయే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడటం… వాటికీ అనేక కారణాలు… ఇన్నాళ్లూ స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీ చేయడం, కొన్నిసార్లు ఓపెన్ హార్ట్… ఇలా రకరకాల చికిత్సలు సాగుతున్నాయి… యాంజియోప్లాస్టీ కూడా..! ఇవేవీ అవసరం లేకుండా లేజర్ థెరపీని అందుబాటులోకి తెచ్చినట్టు ఓ డాక్టర్ చెబుతున్నాడు… ఇప్పటికే 55 సక్సెస్ ఫుల్ కేసులు తమ రికార్డుల్లో ఉన్నాయనీ అంటున్నాడు… ఇంట్రస్టింగు కదా… టైమ్స్ నాగపూర్ సెంటర్ నుంచి ఈ న్యూస్ పబ్లిష్ […]
ఇప్పటికీ ఎన్టీవీయే నంబర్ వన్… టీవీ9కన్నా చాలా దూరంలో…
తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ఎవరు..? ఆమధ్య టీవీ9ను కొట్టేసి ఎన్టీవీ టాప్ ప్లేసులోకి వెళ్లింది… ఆ ఉక్రోషంతో మరింత బాగా పనిచేసి టీవీ9 మళ్లీ ఎన్టీవీని కొట్టేసి నంబర్ వన్ అయ్యిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం దిగువ ఇచ్చిన చార్ట్… టీవీ9 మారదు, మారలేదు… సెన్సేషనలిజం మాత్రమే తమ ఎడిటోరియల్ లైన్‌గా భావించే టీవీలు అంతే… కొన్ని కీలక వార్తల ప్రజెంటేషన్‌లో అదే పాత పైత్యమే కనిపిస్తోంది… ఉదాహరణ, ఓ రేస్ కారులో కూర్చున్నట్టు […]
ఈ తెలుగు సినీ ప్రముఖులు మొదట్లో ఏ పనులు చేస్తుండేవారు… (పార్ట్-2)
Sankar G………. (మొదటి భాగానికి తరువాయి…) 21. జగన్మోహిని, పున్నమినాగు లాంటి చిత్రాలలో నటించిన నటుడు నరసింహరాజు గారికి కూడా ఒకప్పుడు రాజకీయాలంటే ఆసక్తి. నవదేశం పేరుతో ఒక పార్టీని కూడా పెట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. 22. నటుడు బ్రహ్మానందం అద్భుతమైన చిత్రకారుడు కూడా. ముఖ్యంగా దైవ చిత్రాలను గీయడంలో ఆయనది అందె వేసిన చేయి. 23. నటుడు ఆలీ (పెద్దవాడయ్యాక) సినీ ప్రవేశానికి ముందు ప్రముఖ గాయకులు శ్రీపాద జిత్ […]
- « Previous Page
- 1
- …
- 288
- 289
- 290
- 291
- 292
- …
- 493
- Next Page »