17 రోజులుగా దేశమంతా కాంతార సినిమా మీద చర్చ సాగుతోంది… అదొక సంచలనం… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తాలూకు సమీక్షలు, కథా చర్చల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన జాతీయ అవార్డుల మీద కూడా వార్తలు కనిపిస్తున్నాయి… తెలుగు కీర్తి కెరటాలు విష్ణు బాబు సినిమా జిన్నా, అభిరామ్ సినిమా అహింస తదితరాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రిషబ్ శెట్టి అవార్డుల మీద ఏం జోస్యాలు చెప్పగలం..? 16 కోట్లు పెట్టి […]
ఆకలి సూచీ..! మోడీ అసమర్థ పాలకుడే, మరి మీ రాష్ట్రాల్లో మీరేం ఉద్దరించారు..?!
ఏదో దిక్కుమాలిన సంస్థ, దురుద్దేశపూర్వక సర్వే చేస్తే… దేశాన్ని బదనాం చేస్తుంటే… ఇండియాలో ఎక్కడ చూసినా సరే, ఆకలి చావులకు గురైన శవాలు కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ పేజీల్లో హాఫ్ పేజీ కథనాలు పబ్లిష్ చేసుకున్న మూర్ఖులు ఒక్కసారి తమ ఆత్మల్ని పరీక్షించుకోవాలి… మన ప్రభుత్వం, కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్లి మరీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేస్తుంది కదా… మరి ఆ ఇంపార్టెంట్ వివరాల్ని ఎప్పుడైనా పబ్లిష్ చేశారా..? శిశుమరణాలు, పౌష్టికాహారలోపాలు, మాతాసంరక్షణ వంటి కీలకాంశాలపై […]
నాగార్జునను అవమానించిన స్టార్ మాటీవీ… అసలు తన సోయి ఏమైంది..?!
ఫాఫం నాగార్జున… నిజంగానే తన మొహం చూస్తే జాలేసింది… అసలు ఆ అవార్డుకు ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు తన పరువు తనే తీసుకున్నాడు..? విషయంలో వెళ్దామా..? ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్‌మా పరివార్ అవార్డులు అనే షో నిర్వహించారు… అంటే పెద్ద మిస్టరీ ఏమీ లేదు… ఇప్పటిదాకా జనాన్ని చావదొబ్బిన సీరియళ్లలో ఎవరు ప్రతిభావంతులో తేల్చి, అవార్డులు ఇచ్చి, ఇంకా రెచ్చిపొండి అని ప్రోత్సహించడం అన్నమాట… అది ప్రేక్షక వ్యతిరేకం… కాకెపోతే జీతెలుగు వాడు […]
ఫాఫం రామోజీ… జగన్‌తో రాజీపై ఆర్కే కూడా ఆడిపోసుకునే ‘వొంగుబాటు’…
‘‘ఆదాయమే ముఖ్యం అనుకుంటే కేసీఆర్‌తో గానీ, జగన్మోహన్ రెడ్డితో గానీ రాజీపడిపోవడం ఎంతసేపు? ప్రభుత్వానికి సహకరించడానికి అంగీకరిస్తే స్వయంగా వచ్చి కలుస్తానని జగన్మోహన్ రెడ్డి నాకు కబురు పంపడం నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఏం జరిగిందో, జరుగుతున్నదో చూస్తున్నాం కదా? జగన్‌తో రాజీపడటానికి సిద్ధపడి ఉంటే ఈ మూడున్నరేళ్లలో ‘ఈనాడు’, ‘సాక్షి’ తరహాలోనే ‘ఆంధ్రజ్యోతి’కి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. […]
రెండు నెలలకే సినిమా రీరిలీజా..? సాక్షి పెద్దలది భలే దుస్సాహసం..!!
సాధారణంగానే ఏ పత్రిక సండే మ్యాగజైన్లను చదవడం ఇష్టముండదు… ప్రత్యేకించి వాటి ముఖచిత్ర కథనాలు పెద్ద సొల్లు… కాకపోతే లోపల అప్పుడప్పుడూ కొన్ని కథలు, క్రైం స్టోరీలు కాస్త బెటర్… అనుకోకుండా సాక్షి మ్యాగజైన్ తిరగేస్తుంటే… అవును, జస్ట్, తిరగేస్తుంటే ఓ క్రైం కహానీ కనిపించింది… ఒక క్రైం కథను రచయిత ఏ శైలిలో ఎలా రాశాడో పరిశీలించడమే నా ఉద్దేశం… అదిలా మొదలైంది… టైటిల్ పేరు పథకం… ‘‘హఠాత్తుగా నిద్ర నుంచి మెలకువ వచ్చింది సుధీర్‌కు… […]
కాంతారా బీజీఎం కొత్త మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
నాదం… కరిగించి నీరు చేయాలన్నా… మరిగించి పోరులో పరుగు తీయించాలన్నా నాదం… ప్రతి అవసరానికీ ఓ నిర్దిష్ట శృతి ఉంటుంది… రావణుడు శివుడిని పూజించే విధానం వేరు… అన్నమయ్య శ్రీవారిని కీర్తించే పద్ధతి వేరు… వాచికం ఒక్కటే సరిపోదు, ఏ నాదానికైనా ఆధరువులు సంగీత పరికరాలు… ప్రపంచమంతా ఇదే సూత్రం… ఎస్… సినిమాలు కూడా అంతే… మీరు వందల కోట్లతో గ్రాఫిక్స్ నింపినా సరే వేస్ట్.., సీన్‌కు తగిన బీజీఎం ఉంటేనే సీన్ పైకి లేస్తుంది… సీన్ […]
ఈరోజుకూ రష్యాయే ఇండియాకు నమ్మదగిన దోస్తీ… అమెరికా కడుపులో కల్మషం…
పార్ధసారధి పోట్లూరి …………. రష్యా మనకి మంచి మిత్రుడు అన్న విషయం మరో సారి రుజువు అయ్యింది ! రష్యన్ గూఢచార సంస్థ FSB తమ అదుపులో ఉన్న మానవబాంబ్ టెర్రరిస్ట్ ని విచారించేందుకు భారత గూఢచార సంస్థ RAW కి అనుమతి ఇచ్చింది ! వివరాలలోకి వెళితే .. July 27, 2022 న రష్యన్ FSB ఉబ్జెకిస్తాన్ దేశ పౌరుడు అయిన మష్రబకోన్ అజామోవ్ [Mashrabkon Azamov] అనే 30 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ […]
ఒరేయ్ జాగ్రత్త… నటనలో అంతగా జీవిస్తే దర్శకుడిగా చచ్చిపోతావురోయ్…
కాంతారా రివ్యూ జోలికి పోవడం లేదు ఇక్కడ… హైదరాబాద్‌లోని ఓ థియేటర్, ఉదయమే షో… ఫ్రీ పాసులున్న ఫిలిమ్ విలేకరులు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు… సినిమా అయిపోయింది… అప్పటిదాకా ఊగిపోయిన థియేటర్ ఒక్కసారిగా సైలెంట్… ఇంకేమైనా రాబోయే సీన్ ఉందేమో అని చూస్తున్నారు… సినిమా అయిపోయిందని తెలిశాక దాదాపు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్… వుయావ్ అనే రిషబ్ శెట్టి కేక అందరినీ వెంటాడుతోంది… ఈ ప్రశంస సినిమా కథకు కాదు, చాలాచోట్ల మామూలు కథే, […]
క్యాహై అరవింద్ భాయ్… సొంత బావ సినిమాకు ఈ కాంతారా పరేషానేంది..?
710 థియేటర్ల నుంచి రెండోవారానికే 300 థియేటర్ల పడిపోయింది గాడ్ ఫాదర్ సినిమా, వీక్ డేస్ మొత్తం డ్రాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి, నైజాంలో డ్రాప్స్ ఎక్కువ అని రాసుకుంటూ వచ్చాడు ఓ కలెక్షన్ల సైటువాడు… పాపం, మొదట్లో తను కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముద్రలేసినవాడే… ఉమైర్ సంధూ అనబడు ఓ వింత రివ్యూయర్ గాడ్‌ఫాదర్ ఫ్లాప్ అని ఏదో ట్వీటాడుట… కొన్ని సైట్లు (టైమ్స్ అనువాద సైటుతోసహా) ఒరే ఫేక్ కుక్కా, దరిద్రుడా, నువ్వు […]
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
Bharadwaja Rangavajhala…………. మీ కోసం జీవితమంతా వేచాను … రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. నవగ్రహ పూజా […]
పాకిస్థాన్ తత్వం బోధపడిన తాలిబన్లు… గల్లా పట్టి అడగలేరు… కాళ్లు పట్టుకోలేరు…
పార్ధసారధి పోట్లూరి …… భారత్ – ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ! కొత్త అధ్యాయం ! ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం చాలా విచిత్రమయిన పరిస్థితులని ఎదుర్కొంటున్నది. చాలా వేగంగా కాబూల్ ని వశం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించిన సంతోషం ఒక నెల తిరగకుండానే ఆవిరి అయిపోయింది! హక్కానీ నెట్ వర్క్ దేశ రక్షణ బాధ్యతలని తన చేతుల్లోకి తీసుకొని, పరోక్షంగా పాకిస్థాన్ కి సహాయం చేస్తున్నది, కానీ తాలిబన్లు ఏమీ చేయలేని స్థితి ! ఆఫ్ఘనిస్తాన్ […]
నో, నో ఈ శెట్లు ఎవరూ కోమటి సేట్లు కారు… ఔనూ, జూనియర్‌తో చుట్టరికం ఏమిటి..?!
ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి ఓ సెన్సేషన్ కదా… అసలు ఏమిట్లు..? కోమట్లా..? శెట్టి అని ఉందిగా… అనుష్క శెట్టి, యూత్కా తాజా దడకన్ కృతి శెట్టి, చార్లి రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి… కన్నడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా వేళ్లు వ్యాపించిన ఈ శెట్టిల్లో ఎవరూ కోమట్లు కారు… శెట్టి మాత్రమే కాదు, హెగ్డే, రాయ్ ఇంటి పేర్లు కూడా ఉండే […]
బిల్డప్పుల తెలుగు వీర తోపులూ…. ఒక్క కాంతారా పాత్ర కోసం కలగనండి…
ఏ సినిమా గురించి ఎవరేం రాస్తున్నా, ఎవరేం భుజాలు చరుచుకుంటున్నా సరే… వర్తమానంలో అందరూ విభ్రాంతిగా చూస్తున్న ఓ సెన్సేషన్ కాంతారా…! ప్రత్యేకించి కర్నాటక ఈ సినిమాను తన ప్రైడ్ అంటోంది… మరీ ప్రత్యేకించి మంగళూరు, తుళు ప్రాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటోంది థియేటర్లలో… ఆ ప్రాంత సినిమా హాళ్లలో జాతరలు జరుగుతున్నాయి… పొన్నియిన్ సెల్వన్ సినిమాను తమిళులు కూడా అలాగే ఓన్ చేసుకున్నారు… మిగతా భాషల్లో అడ్డంగా ఫెయిలైనా సరే, తమిళనాట సంచలన విజయం… కారణం, […]
క్వాడ్ లేదు, స్క్వాడ్ లేదు… అమెరికా అంటేనే ఫ్రాడ్… జైశంకర్‌కు సమజైంది…
పార్ధసారధి పోట్లూరి ………. భారతదేశ విదేశాంగ విధానము – పాకిస్థాన్,అమెరికాల పాత్ర ! పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వచ్చిన సరుకు నిల్వచేసి ఉంటుంది. ఆ సరుకు తీసుకొచ్చినవాడు విలన్ అనుచరులతో మాట్లాడడు..తన టోపీ కింద ఉన్న సగం చింపిన 10 రూపాయల నోటు ని […]
బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు అనూహ్యంగా చిన్నమ్మ లక్ష్మిపార్వతి వస్తే..?!
నాకు చిన్న కోరిక… బాలయ్య తన పాపులర్ షో అన్‌స్టాపబుల్‌లో చిరంజీవిని పిలిచి గరికపాటి వివాదం మీద అడగాలి… ఒకవేళ ఆఫ్‌బీట్ అంశాలు అడిగినా తనేమీ చెప్పడు… దానికీ బోలెడంత బిల్డప్పు, హిపోక్రసీ ఉంటయ్… ఈమాత్రం దానికి మా బావగారు లేదంటే నేను బెటర్ కదా అనుకుంటాడు బాలయ్య… మరొకటి జగన్‌ను పిలిచి తన పర్సనల్ అంశాలపై ఆఫ్‌బీట్ ఛాట్ చేయడం… అసలు మీడియా ముందుకే రాని జగన్ ఆఫ్‌బీట్ చాట్‌కు వస్తాడా..? అదీ ప్రత్యర్థి పిలిస్తే…? […]
‘‘అంటే సుందరాన్నే’’ పూర్తిగా తప్పుపట్టలేం… జనమే టీవీలను దేకడం లేదు…
నిజానికి నాని తప్పేమీ లేదు… టీవీ ప్రసారానికి కేవలం 1.88 రేటింగ్ రావడం అనేది అత్యంత దయనీయం… అతడు సినిమా లక్షాతొంభయ్యోసారి వేసినా ఇంతకుమించి రేటింగ్ వస్తుంది… సినిమా పేరు చెప్పనేలేదు కదూ… అంటే సుందరానికి… సినిమా పేరులాగే కథ, పాటలు, సంగీతం, కథనం, మన్నూమశానం అంతా గందరగోళం… నిజానికి క్రియేటర్‌కు గందరగోళం ఉంటే కళాఖండాలు వస్తాయని అంటారు కానీ,.. మరీ ఇలాంటి ఖండఖండాల కళలు వస్తాయని ఎవరూ అనుకోలేదు… వస్తున్నా… నాని తప్పేమీ లేదు, నిజమే… […]
కదిలిందీ కరుణ రథం, సాగిందీ క్షమాయుగం… మనిషి కొరకు దైవమే కరిగి వెలిగె కాంతి పథం…
Bharadwaja Rangavajhala….. చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు…. కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ కొంత కాలం దుగ్గిరాల స్కూల్లో చదువుకున్నాడు. అప్పట్లో జగ్గయ్యగారు దుగ్గిరాల స్కూల్లో టీచరుగా ఉన్నారు. ఆయన […]
నచ్చావోయీ నాగేస్పర్రావూ… ఎస్, తక్కువేమి తమ్మీ… తగ్గేదేల్యా…
ఫేస్బుక్లో Siddharthi Subhas Chandrabose వాల్ మీద పోస్టు ఇది… చాలామంది షేర్ చేయడంతో మన న్యూస్‌ఫీడ్‌లో కూడా బాగానే కనిపిస్తోంది… బాగా కనెక్టయింది… అల్టిమేట్… కడుపు నింపుతున్న, చేస్తున్న పనిపట్ల గౌరవం, బతుకుతున్న బతుకు పట్ల గౌరవం, మది నిండా ఆనందం… ఈ క్షణం నాది… ఎంత మంచి ధోరణో కదా… సరే, ఆ పోస్టు యథాతథంగా మీరూ చదవండి ఓసారి… మొన్న బిజీ సమయంలో ఉండవల్లి సెంటర్లో కళ్లకు చారడేసి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని చెప్పులు కుట్టే […]
ఈనాడుకు గ్రేట్ ఆంధ్ర జర్నలిజం పాఠాలు… డప్పు ప్లస్ వితండం….
ఓహ్… దేశంలోకెల్లా టాప్ టెన్ పత్రికల్లో ఒకటిగా చెలామణీ… ఏళ్ల తరబడీ తెలుగువాడి గొంతుగా ప్రాభవం… రాసిందే వార్త, చెప్పిందే నిజం… ఇలా ఉద్దరించిన ఈనాడు తాజా ఏబీసీ ఆడిటింగులో పావువంతు సర్క్యులేషన్ కోల్పోయిన తీరును రీసెంటుగా ‘ముచ్చట’ తన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చెప్పింది… ఈనాడు పత్రికను పట్టించుకోవడం మానేసింది… డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టిపెట్టింది… కాలానికి అనుగుణంగా పరుగును, పయనం దిశను మార్చుకుంది… అయితే పోటీపత్రికలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజుకూ అదే నెంబర్ వన్… దాన్ని […]
హిందీయే ఎందుకు..? జాతీయ భాషగా తెలుగు ఎందుకు పనికిరాదు..?!
కేంద్ర విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమం అనేది అంతిమంగా దేశాన్ని పాతరాతియుగంలోకి తీసుకెళ్లడమే… ఈ పెడపోకడలు ఇంకా పెరిగితే దేశం ఎలా నష్టపోతుందనేది పెద్ద చర్చ… కొన్ని తరాలుగా మనవాళ్లు ఇంగ్లిషు ఆసరాగా, సాంకేతిక, వైద్య విద్యలను ఒడిసిపట్టుకుని, దేశదేశాలు వెళ్లి పొట్టపోసుకుంటున్నారు… మనవాళ్లు ప్రపంచమానవులు ఇప్పుడు… ఇప్పుడు ఆ వాతావరణాన్ని మెరుగుపరచాల్సింది పోయి, దాన్ని కూడా భ్రష్టుపట్టించబోతున్నారు… ఈవిషయంలో అమిత్ షా కమిటీ రిపోర్టు మన సమాజాన్ని వెనక్కి నడిపించేది… ఇలాంటప్పుడే జనం గొంతువిప్పాలి… ఒరేయ్, మంచి […]
- « Previous Page
- 1
- …
- 290
- 291
- 292
- 293
- 294
- …
- 466
- Next Page »