ఒక వార్త… దృశ్యం సినిమాను ఇండినేషియన్ భాషలోకి రీమేక్ చేయబోతున్నారు… దృశ్యం అంటే ఒరిజినల్ దృశ్యం-1… సీక్వెల్ కాదు… 2019లో కావచ్చు, చైనా మాండరిన్ భాషలోకి రీమేక్ చేశారు… మన సినిమాల్ని మాండరిన్‌లోకి డబ్ చేసి, కోట్లకుకోట్ల వసూళ్లు చూపించుకున్న సినిమాలు ఉన్నయ్… కానీ రీమేక్ అయిన మొట్టమొదటి ఇండియన్ సినిమా… ఆ సినిమా పేరు వు షా… అంటే రఫ్ అర్థం నరహత్య… దానికి ఇంగ్లిష్ వాయిస్ పెట్టేసి Sheep Without Shepherd అని పేరు […]
నిజానికి ఫైమాను జనం తిరస్కరించారు… ఐనా అక్కడే బతికిపోయింది…
ఫైమా గనుక తన చేతిలో ఎన్న ఎవిక్షన్ పాస్ వాడుకుంటే, తను సేవ్ అవుతుంది… ఇక ప్రేక్షకుల ఓట్లు తక్కువున్నా, ఎక్కువున్నా సరే రాజ్ ఎలిమినేట్ అవుతాడు… అలా గాకుండా ఫైమా గనుక ఎవిక్షన్ పాస్‌ను రాజ్‌ను సేవ్ చేయడానికి వాడితే, తీరా ఫైమాకు తక్కువ ఓట్లు వచ్చి ఉంటే తను ఎలిమినేట్ అవుతుంది… తనకు ఎవిక్షన్ పాస్ ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది… అలా కూడా గాకుండా ఎవిక్షన్ పాస్ ఎవరికీ వాడకుండా వదిలేస్తే, ఎవరికి […]
పిల్లలు కావాలనుకుంటే పెళ్లిళ్లు తప్పనిసరా..? మగాళ్లు కావల్సిందేనా..?!
‘‘నేను ఈమధ్యే మాతో కలిసి పనిచేసే చాలామంది మహిళలు, అమ్మాయిలతో మాట్లాడుతుంటే వాళ్ల ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాను… లేడీస్ ఎప్పుడైతే ఫైనాన్షియల్‌గా సెల్ఫ్ రిలయెన్స్ సాధించారో వాళ్లలో పెళ్లిళ్లంటే బాగా విముఖత పెరిగిపోయింది… పెళ్లే ఎందుకు మేడం, పిల్లలు కావాలంటే ఫర్టిలిటీ సెంటర్లు లేవా..? సరోగసీ చాన్స్ లేదా..? ఐవీఎఫ్ లేదా..? నా సొంత పిల్లలు కావాలంటే నా అండాల్నే భద్రపరుచుకుంటాం, అవసరమున్నప్పుడు వాడుకుంటాం అని వాళ్లు మాట్లాడుతుంటే ఎంతటి బలమైన మార్పు […]
భేష్ నూకరాజూ… ఈటీవీ డ్రామా కంపెనీలోనూ మెరిసిన టాలెంట్…
గతంలో ఓసారి ‘ముచ్చట’లోనే రాసినట్టు గుర్తు… ఈటీవీని అందరూ వదిలేసిపోతున్నారు కదా… కానీ కొత్తగా వచ్చిన ఫైమా, నూకరాజు, ఇమాన్యుయెల్ ఈటీవీ ప్రోగ్రామ్స్‌కు బలంగా అక్కరకొస్తారని..! ఫైమా తనను తాను ప్రూవ్ చేసుకుంది… ఆమె స్పాంటేనిటీ, ఎనర్జీ లెవల్స్‌తో ఆమె కలర్, ఆమె పర్సనాలిటీ గట్రా అసలు మైనసు పాయింట్లే కాలేదు… సరికదా వాటిని కూడా ఆమె సక్సెస్‌ఫుల్‌గా వాడుకుంది… ఈరోజు బిగ్‌బాస్ టాప్ కంటెస్టెంట్లలో ఒకరు తను… బహుశా టాప్ ఫైవ్‌లో ఉండొచ్చు… దటీజ్ ఫైమా… […]
శృతి కలవని కలయిక… పట్టాలు తప్పిన బాలయ్య అన్‌స్టాపబుల్ షో…
చక్కగా, సాఫీగా, విజయవంతంగా, బాలయ్య కొత్త ముఖచిత్రాన్ని చూపిస్తూ సాగిపోతున్న అన్‌స్టాపబుల్ షోను సాక్షాత్తూ బాలయ్యే పట్టాలు తప్పించేశాడు… ఫలితంగా ఒక్కసారిగా నిస్సారంగా తయారై, చిరాకు లేవనెత్తింది మొన్నటి ఎపిసోడ్… అసలు ఈ సీజన్2 మొత్తం అలాగే ఉంది… మరీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, నటి రాధికలతో చేసిన మొన్నటి ఎపిసోడ్ ఎందుకు అంత నాసిరకంగా మారింది..? ఫ్యూజన్… పాలిటిక్స్‌లోని సీరియస్నెస్నూ, సినిమా ఫీల్డ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్‌నూ కలిపి శృతిచేయడం చాలా కష్టం… కర్నాటక […]
సంభోగం పీక్ దశలో గుండె ఆగింది… అదేమో అక్రమ సంబంధం… మరి..?!
ముందుగా ఒక వార్త చెప్పుకుందాం… బెంగుళూరులోని జేపీనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం (67) ఓ వ్యాపారి… తన ఇంట్లో పనిచేసే మహిళతో (35) తనకు వివాహేతర సంబంధం ఉంది… నవంబరు 16… సాయంత్రం అయిదు గంటలకు మనమడిని బ్యాడ్మింటన్ క్లాసుకు వదిలిపెట్టేందుకు బయటికి వచ్చాడు… అక్కడి నుంచి పనిమనిషి ఇంట్లోకి చేరుకున్నాడు… కాస్త లేటుగా వస్తానంటూ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్ చేసి చెప్పాడు… ఇంకేం..? ఆమెతో ‘ఆ సంబంధం’లో మునిగిపోయాడు… అర్ధరాత్రయినా సరే, ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులకు డౌటొచ్చింది… […]
50 కోట్ల వాట్సప్ ఫోన్‌నంబర్ డేటా అమ్మకానికి కలదు… సంప్రదించగలరు…
పార్ధసారధి పోట్లూరి ……….. వాట్స్అప్ డాటా అమ్మకానికి కలదు! 50 కోట్ల వాట్స్అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి పెట్టారు. డాటా బ్రీచ్ జరిగింది ! సైబర్ న్యూస్ [Cybernews] కథనం ప్రకారం ఒక హాకర్ 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని అదే హాకర్స్ కమ్యూనిటీ […]
ఇప్పటికీ… ఎప్పటికీ… తెలుగు సినిమా తెరకు ఏకైక హీరో ఈయనే… లా జవాబ్…
పార్ధసారధి పోట్లూరి …… చిత్ర పరిశ్రమకి సంబంధించి ఒకే ఒక్క లెజండ్ లేదా దిగ్గజ నటుడు ఉంటాడు ఎప్పటికీ ! తెలుగు చిత్రసీమకి సంబంధించి ఒకే ఒక్క లెజెండ్ ఉన్నారు ! ఆయన సామర్ల వెంకట రంగా రావు గారు SVR! ‘మెథడ్ యాక్టింగ్’ కి ఆద్యుడు భారత చలనచిత్ర సీమకి ! Yes. మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటో అసలు ఎవరికీ తెలియని రోజుల్లో సహజంగానే కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు SVR పుట్టుకతో అబ్బిన […]
ఇంత పెద్ద తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరే రియల్ హీరోలా…? మిగతావాళ్లు దద్దమ్మలా..?!
మంచు కుటుంబం మాట్లాడే తీరు పట్ల తెలుగుజనంలో బాగా వ్యతిరేకత ఉండవచ్చుగాక… కేవలం ఆ వ్యతిరేకత కారణంగానే మొన్నటి జిన్నా సినిమా కోటిరూపాయలు కూడా సంపాదించలేక స్క్రాప్‌లో కొట్టుకుపోయి ఉండవచ్చుగాక… కానీ ఇవ్వాల్టి దినానికి తెలుగులో తనొక్కడే హీరో… తనతోపాటు నిఖిల్… మిగతా హీరోలు పేరుకే… వెన్నెముకల్లేవు… బుర్రలు అసలే లేవు అనే విమర్శలు వస్తున్నాయి…. ఆమె ఎవరో రిచా చద్దా అట… భారతీయ సైన్యాన్ని వెక్కిరిస్తూ ఏదో పిచ్చి ట్వీట్ కొట్టింది… ఈజీ కదా… పాకిస్థాన్, […]
అవతార్-2… జాతర షురూ… ప్రీమియం ఫార్మాట్ టికెట్లకు భారీ స్పందన…
కనీసం 16, 17 వేల కోట్ల వసూళ్లు ఉంటే తప్ప అవతార్-2 బ్రేక్ ఈవెన్ రాదు అన్నాడు కదా జెమ్స్ కామెరూన్… ప్రపంచ సినిమా చరిత్రలో బిజినెస్ కోణంలో అత్యంత చెత్తా ప్రాజెక్టుగా చెప్పబడుతున్న ఈ సినిమాపై మంచి హైప్ అయితే వచ్చింది… ఇంకా పెరుగుతోంది… జాతర ఆరంభమైంది… ఇంకా 3 వారాల టైమ్ ఉన్నా సరే… ఇండియాలో అప్పుడే టికెట్ల బుకింగ్ స్టార్టయింది… 3 రోజుల క్రితం 45 స్క్రీన్లలో ప్రీమియం ఫార్మాట్ టికెట్లు అమ్మకానికి […]
అసందర్భపు కూతే… కానీ అమృత ఫడ్నవీస్‌కు మాత్రం అరుదైన ప్రశంస…
బాబా రామ్‌దేవ్ వివాదంలో లేకపోతేనే వార్త… పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో తను మాట్లాడుతూ మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని, తన కళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని పిచ్చి కూత ఏదో కూశాడు… నిస్సందేహంగా చిల్లర వ్యాఖ్య… యోగాకు వస్తున్న మహిళలకు దుస్తుల విషయంలో ఏర్పడుతున్న సమస్యలపై ఏదో కాంటెక్స్ట్లో తను ఆ మాట అన్నట్టున్నాడు… […]
తమిళులకు మాత్రమే నచ్చిన ‘అతి’… తెలుగులో ఇప్పుడు ‘లవ్ టుడే’గా…
ఆటుపోట్లకు గురవుతున్న దిల్ రాజు మొత్తానికి ఒక సినిమాపై అసాధారణ హైప్ క్రియేట్ చేయడంలో సక్సెసయ్యాడు… 5 కోట్లతో తీసిన సినిమా 60 కోట్లు వసూలు చేసిందీ అనే పాయింట్ సహజంగానే సినిమా పట్ల ఓ పాజిటివిటీని పెంచుతుంది… రిలీజుకు ముందే లవ్ టుడే సినిమా హిట్ అని కూడా బోలెడు స్టోరీలు అర్జెంటుగా వండబడ్డాయి… తీరా చూస్తే సోసో సినిమా… నిజానికి యూత్ కనెక్టవుతారనేది కూడా భ్రమే… చెప్పుకుందాం… ఈ సినిమా వరల్డ్ వైడ్ 66 […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ… జస్ట్, ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం…
సూపర్ స్టార్ కృష్ణ… ఎంత గొప్పగా బతికి పోయాడు… కానీ తన అంత్యక్రియలు, ఊరేగింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో మరణానంతరం అభిమానుల్ని కలుక్కుమనిపించే సీన్లు… అవన్నీ మళ్లీ లంబా చోడా ఇక్కడ చెప్పుకోలేం కానీ… ఫాలో కానివాళ్లు ఉంటే కాస్త దిగువన ఇచ్చిన ‘ముచ్చట’ లింక్ చదవండి… అసలు విషయం మొత్తం అర్థం అయిపోతుంది… ఇక ఇప్పటి సంగతి చెప్పుకుందాం… ఈమధ్యకాలంలో మనం ఇద్దరి కర్మకాండ, ఏర్పాట్లు, ఘనమైన వీడ్కోళ్లు చూశాం… ఒకటి కృష్ణం రాజు […]
జర్నలిస్టుల వార్త శుద్ధ తప్పు… జైలు శిక్షల్లేవు, జరిమానాల్లేవు… నిజమేంటంటే..?!
*జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా 50వేల జరిమానా. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు* న్యూఢిల్లీ:: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళనలకు […]
కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, చివరకు అలా […]
నో… ఆ కోర్టు స్టే ఎత్తేసినా సరే… వరాహరూపం ఒరిజినల్ పాట పెట్టలేరు…
కాంతార కేసులో ఓ ట్విస్టు… వరాహరూపం పాట కేసు తెలుసు కదా… అది మా ప్రైవేటు ఆల్బం నుంచి కాపీ చేశారని మలయాళ మ్యూజిక్ కంపెనీ థైకుడం బ్రిడ్జి కాంతార నిర్మాతలపై కేసు వేసింది… అది ఆ పాట వాడకుండా స్టే విధించింది… కాంతార నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినా సరే మొన్ననే కదా హైకోర్టు కొట్టేసింది… దాంతో విధిలేక మరో ప్రత్యామ్నాయ ట్యూన్లో అదే కంటెంటును ఓటీటీ వెర్షన్లో పెట్టారు… ఒరిజినల్ తొలగించారు… సదరు థైకుడం బ్రిడ్జి […]
న్యూటన్ సినిమా చూసినట్టే ఉంది డైరెట్రూ… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది… అయిదేళ్ల క్రితం హిందీలో న్యూటన్ అనే సినిమా వచ్చింది… అప్పట్లో సూపర్ హిట్… 9, 10 కోట్ల ఖర్చుకు గాను 80 కోట్లు వసూలు చేసింది.,.. అప్పట్లో ఈ పాన్ ఇండియా కల్చర్ ఇంతగా ఇంకలేదు కదా… వదిలేశారు… కానీ దర్శకుడు ఏఆర్మోహన్ ఆ సినిమాలోని వోటింగ్ మెషిన్, టీచర్ ఎట్సెట్రా పార్ట్‌ను ఎత్తేసి, ఇక తనదైన కథను చుట్టూ అల్లుకున్నాడు… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే పేరుతో తెలుగులో రిలీజైంది […]
వాటీజ్ దిస్ థమన్… మీరే పాడాలా..? మీరే రాయాలా..? మీరే ఎగరాలా..?
ప్రస్తుతం తెలుగులో టాప్ వన్, టూ మ్యూజిక్ కంపోజర్లు థమన్, డీఎస్పీ… సంగీతానికి తోడు ఇద్దరూ కొన్ని వేషాలు వేస్తుంటారు… ఇప్పుడు బలంగా పోటీపడబోయే రెండు సినిమాలకు వాళ్లే ప్రధానంగా తలపడబోతున్నారు… ఒకటి చిరంజీవి వాల్తేరు వీరయ్య… దానికి డీఎస్పీ కంపోజర్… రెండోది వీరసింహారెడ్డి… దానికి కంపోజర్ థమన్… మొన్న వాల్తేరు వీరయ్య సాంగ్ రిలీజ్ చేశాడు డీఎస్పీ… మెగాస్టార్ ఫ్యాన్స్‌కే అది పెద్దగా నచ్చలేదు… సాదాసీదా ట్యూన్ చిరంజీవికి ఎలా సూట్ అవుతుంది… అసలు చిరంజీవి […]
ఈ కొత్త ఆర్మీ చీఫ్… ఖతర్నాక్ ఇండియన్ ఎనిమీ… పాకిస్థాన్‌కు మరో అజిత్ ధోవల్…
పోస్టుల పేర్లు వేరు… చేసిన కొలువుల హోదాలు వేర్వేరు… వర్తమాన హోదాలు వేర్వేరు… కానీ పాకిస్థానీ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిం మునీర్ ఆ దేశానికి ఓ అజిత్ ధోవల్… రెండు దేశాల సైనిక, రక్షణ విధానాలకు సంబంధించి వాళ్లిద్దరి గ్రిప్ తిరుగులేనిది… 29న పదవీ విరమణ చేయబోతున్న ఆర్మీ చీఫ్ బజ్వా ఒకందుకు కొంత సాఫ్ట్… ఆర్మీని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి విషయాల్లోనూ పెద్దగా కంట్రవర్సీల్లోకి పోలేదు… ఇండియా పట్ల విపరీతమైన […]
పెద్ద స్క్రీన్, త్రీడీలో చూడగలిగితే ‘తోడేలు’ గ్రాఫిక్స్ బాగుంటయ్…
మళ్లీ అక్కడికే వస్తున్నాం… గ్రాఫిక్స్ లేక ఇక ఇండియన్ సినిమా ఏదీ రాదా..? మరో అదనపు ప్రశ్న ఉండనే ఉంది… అసలు గ్రాఫిక్స్ పేరిట చూపించబడుతున్న వందల కోట్లు ఏమవుతున్నయ్..? ఎందుకంటే..? తెలుగులో తోడేలు సినిమా రిలీజైంది… ఇది వరుణ్ ధావన్ తీసిన భేడియా సినిమా… డబ్ చేశారు, తెలుగులో వదిలారు… తప్పేమీ లేదు, ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… నిజం చెప్పాలంటే ఇన్నేళ్లూ ఏదో సాదాసీదా పాత్రలతో టైంపాస్ కెరీర్ రన్ చేసిన వరుణ్ […]
- « Previous Page
- 1
- …
- 294
- 295
- 296
- 297
- 298
- …
- 481
- Next Page »