. పారా గ్లయిడింగ్ తో పరీక్ష కేంద్రానికి… వర్క్ ఫ్రమ్ కార్ సమస్యకు దూరంగా పరిగెత్తితే… పరిష్కారానికి కూడా దూరంగా పరుగెడుతున్నట్లు- Running away from any problem only increases the distance from the solution- అని ఇంగ్లీషులో ఒక సామెత. అంటే సమస్య ఉన్న దగ్గరే పరిష్కారం కూడా దొరుకుతుంది. సంక్షోభాల్లోనే పరిష్కారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. జీతాలు తగ్గాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ […]
1 + 2 సినిమాలన్నీ హిట్ కాలేవు అక్కినేనీ… పదే పదే అవే ఏం చూస్తాం..?!
. Subramanyam Dogiparthi ……… 1967 లో తమిళంలో వచ్చిన ఇరు మళర్గల్ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ 1982లో వచ్చిన మన బంగారు కానుక సినిమా . తమిళంలో శివాజీ గణేశన్ , పద్మిని , కె ఆర్ విజయ , బేబీ రోజారమణి నటించారు . పాటలు , నృత్యాలు బాగున్నా మరెందుకనో మన తెలుగులో ఆడలేదు . అక్కినేని , శ్రీదేవి , సుజాత , గుమ్మడి ప్రధాన పాత్రల్లో నటించారు . […]
భానుప్రియ పద్మగంధి..? అరుదైన ఆ జాతి స్త్రీ లక్షణం నిజమేనా..?
. Abdul Rajahussain….. *పద్మగంధి.. ఓరోజు కవి, విమర్శకులు సాంధ్యశ్రీ గారితో మాట్లాడుతుంటే ఎందుకో సినీనటి “భానుప్రియ” విషయం వచ్చింది. ఆ మాట, ఈ మాటా మాట్లాడుతుంటే… భానుప్రియ గారి ఒంటి నుంచి అద్భుత పరిమళం వస్తుంది మీకు తెలుసా అన్నారు. అంతకుముందు ఇదే విషయం భానుప్రియతో సినిమాలు తీసిన ఓ దర్శకుడు కూడా చెప్పివుండటంతో ఆసక్తిగా వుంది. వివరంగా చెప్పమన్నాను… “అప్పుడెప్పుడో సినిమా షూటింగ్ చూద్దామని అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళాను.. అక్కడ విశ్వనాథ్ గారు, రామానాయుడు […]
‘మ్యాక్స్’ యాక్షన్… స్టార్ హీరోలంటేనే ఈ ఓవర్ హీరోయిజం తప్పదా..?!
. Ashok Pothraj ….. “మ్యాక్స్”… కన్నడ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం. కిచ్చ సుదీప్ కి కన్నడంలో స్టార్ హీరోగా క్రేజ్ ఉంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే, ఇతర భాషలలో నటించడానికి కూడా అత్యంత ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాడు. కాబట్టే ఇతర భాషల్లోనూ తనకు మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమా కథ విషయానికొస్తే… ఒక సిటీలో ఇద్దరు మంత్రులు రాజకీయంగా చక్రం తిప్పుతూ బలమైన అనుచరులను పెంచి పోషిస్తూ, వీరి ద్వారా ప్రజలు, […]
డబ్బులేక, ఆకలి తట్టుకోలేక… మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికారా..?!
. అమ్మా, పది రూపాయలు ఇవ్వమ్మా, రెండు రోజుల నుంచీ అన్నం తినలేదు అని అడుక్కుంటున్నాడు ఓ ముష్టివాడు… అయ్యో, అదేం పాపం..? అన్నం దొరక్కపోతే కనీసం పిజ్జాయో బర్గరో కొనుక్కుని తినకపోయావా అందట ఓ మహాధనిక వయ్యారి…! ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సంబంధించిన వార్త ఒకటి చదువుతుంటే అదే స్పురించింది హఠాత్తుగా, ఎందుకో తెలియదు గానీ… ముందుగా ఆ వార్ద చదువుదాం.,.. బోస్టన్‌లో అనుకుంటా, ఏదో మీట్లో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది ఐపీఎల్ […]
శామ్ పిట్రోడా…! మళ్లీ ఏవేవో కూతలు… జైరాంరమేష్ సర్దు‘పాట్లు’..!!
. శామ్ పిట్రోడా… ఓ పర్వర్టెడ్ కాంగ్రెస్ మేధావి… పిచ్చి కూతలకు, తలతిక్క వ్యాఖ్యలకూ పెట్టింది పేరు… తరచూ పార్టీ ఆగ్రహానికి గురవుతాడు… కొన్నిసార్లు బహిష్కరణలు కూడా… మళ్లీ ఎవడూ దిక్కులేనట్టుగా పార్టీలోకి తీసుకుంటారు, అదే కాంగ్రెస్ అంతర్జాతీయ విభాగానికి మరెవరూ పోటీలేని కేరక్టర్‌గా మళ్లీ చేరతాడు… తాజాగా మళ్లీ కూశాడు సారు వాడు… ‘చైనాను ఓ శత్రువుగా చూడటం మానేయాలి… ఇండియా ఎప్పుడూ దాంతో ఘర్షణాత్మక వైఖరితోనే ఉంటోంది… అందుకే ఉద్రిక్తతలు… ఆ దేశాన్ని గౌరవించడం, […]
నానా జాతి సమితి..! రాహుల్ కులం మతం అడుగుతారేమిట్రా..!?
. నిజానికి ఈ తరానికి రాహుల్ గాంధీ మతమేమిటో, కులమేమిటో తెలియదు… తన అపరిపక్వ మనస్తత్వాన్ని చూస్తూ నవ్వుకోవడం తప్ప..! పొరపాటున తను ప్రధాని అయితే దేశ భవిష్యత్తు ఏమిటనే భయాందోళనలు తప్ప… థాంక్స్ టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీ కులమేమిటో, మతమేమిటో దేశవ్యాప్తంగా ఓ చర్చకు ఆస్కారమిచ్చాడు… (కావాలనే ఈ చర్చను రేకెత్తించడా అనే సందేహమూ ఉంది లెండి… తన కెరీర్ నానాజాతిసమితి… మరీ చివరకు ఆ టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు […]
బేబీ వైష్ణవి ఏం మోసం చేసిందోయ్ నిన్ను,..! వచ్చాడయ్యా మరో మేధావి..!!
. మన సినిమా సెలబ్రిటీలకు ఒరిజినల్‌గానే దిమాక్‌లో చటాక్ తక్కువై మాట్లాడతారో… బహిరంగ వేదికల మీదకు కాస్త కిక్కుతోనే వస్తారో తెలియదు గానీ… పిచ్చి కూతలు కూస్తూనే ఉంటారు… ఈమధ్యే బోలెడు ఉదాహరణలు చూశాం కదా… ఆ వ్యాఖ్యలతో సినిమాలకు నష్టం జరుగుతున్నా సరే, నాలుకలు కంట్రోల్లోకి రావు, తాజా ఉదాహరణ ఎస్కేఎన్… ఆమధ్య బేబీ సినిమా తీశాడు కదా, ఆయనే… అది కాస్త హిట్టయి నాలుగు డబ్బులు వచ్చాయి కదా, సారులో యాటిట్యూడ్ బాగా పెరిగిపోయినట్టుంది… […]
కృష్ణార్జునులు..! సమఉజ్జీల మల్టీస్టారర్లు ఇప్పుడు సింప్లీ అసాధ్యం..!!
. Subramanyam Dogiparthi ……… యన్టీఆర్- ఏయన్నార్ , కృష్ణ- శోభన్ బాబు . తెలుగు సినిమా రంగంలో రెండు తరాల హీరోలు . ఒకరికి ఒకరు పోటీదారులు . ఆ పోటీ ఎంత తీవ్రం అంటే వాళ్ళు చనిపోయినా వాళ్ళ వీరాభిమానులు ఈరోజుకీ పాత కచ్చల్ని మరచిపోలేదు . అలాంటి ఈ ద్వయాలు కలిసి ఓ చెరో డజను సినిమాల్లో నటించారు . వాటిల్లో సగం స్టార్లు , సూపర్ స్టార్లు , నటసామ్రాట్లు , […]
ఇండిగో మోనోపలి… ఇప్పటికే సేవాలోపాలు, మోసాలు… ఇలాగైతే కష్టమే…
. Ashok Kumar Vemulapalli ……. ఇండిగో… రాజ్యం… వేగంగా మన విమానయానంలో మోనోపలీ వచ్చేస్తోంది… ఇండియాలో ప్రస్తుతం బతికి ఉన్న ఎయిర్ లైన్ సర్వీసులు నాలుగు మాత్రమే .. ఇండిగో, ఎయిర్ ఇండియా , స్పైస్ జెట్ , ఆకాష్ ఎయిర్ లైన్స్ .. ఇందులో స్పైస్ జెట్ పరిస్థితి ఐసీయూలో ఉంది .. ఇక ఇండియన్ ఎయిర్ లైన్స్ .. టాటాల చేతికి వచ్చాక కూడా పెద్దగా ఏమీ మారలేదు .. ఆకాశ్ ఎయిర్ లైన్స్ […]
జైబాలయ్యకు మరో కోణం… అది అభినందించాల్సిన ఓ సుగుణం…
. Paresh Turlapati …….. సోషల్ మీడియాలో కొందరికి బాలయ్య నవ్వులు పూయించే కామెడీ సరుకు మరికొందరికి మంటెక్కించే హాట్ సరుకు అభిమానులకు మాత్రం మనసులో దాపరికాలు లేకుండా మాట్లాడే భోళా సరుకు బాలయ్య నిజమే బాలయ్య ఏదీ మనసులో దాచుకోడు లౌక్యం కూడా తక్కువే ఆవేశం వస్తే ఎంతటివాడికైనా దబిడిదిబిడి తప్పదు ఆహ్లాదం వస్తే చేసే కామెడీ చేష్టలు మాములుగా ఉండవు అంతా ఓపెన్ ఈ కామెడీ చేష్టల వల్ల బాలయ్య కొంత లోకువ అయిన […]
కురు చక్రవర్తి… బలి చక్రవర్తి… శ్రీకృష్ణుడు నేర్పించిన ఓ పాఠం..!!
. మహాభారతంలో ఓ చిన్న ఉపకథ ఉంటుంది… ధర్మరాజు విపరీతంగా దానధర్మాలు చేస్తుంటాడు… రాజసూయ యాగం చేస్తాడు… చిన్నాచితకా రాజులు అందరూ దాసోహం అని కప్పాలు కడుతుంటారు… ఓ చక్రవర్తిగా అమిత వైభోగం అనుభవిస్తుంటాడు ధర్మరాజు… కుర్చీలో కూర్చున్నవాడికి ఆభిజాత్యం, తనే గొప్ప అనే ఓ భ్రమభావన ఆవరిస్తుంటుంది కదా… ధర్మరాజు దానికి అతీతుడు ఏమీ కాదు కదా… తనను మించి దానశీలి ప్రపంచంలో ఎవరూ లేరనే అహం పెరుగుతుంది… కృష్ణుడికీ అది కనిపిస్తుంది… ఈ అహం […]
డీప్ స్టేట్ పార్ట్ -2 …. రక్షణ కంట్రాక్టులకూ విదేశాంగ నీతికీ లింకులు…
. Pardha Saradhi Potluri ……… డోనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ – Part 2 …. అశ్వద్దామ హతః ( కుంజరః ) ట్రంప్ డీప్ స్టేట్ ని నాశనం చేస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అదే డీప్ స్టేట్ కి సహాయం చేస్తున్నాడు! కాకపొతే దేశ ప్రయోజనాల కోసం అని బొంకుతున్నాడు! ఏదైతే ఏమి? దెబ్బ తగిలేది చిన్న దేశాలకే! జో బీడెన్ అధ్యక్షుడుగా ఉన్నా, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు […]
ఫాఫం మంగ్లి… బాగా న్యూట్రల్ కళాకారిణి… కాస్త నమ్మండయ్యా…!!
. సోషల్ మీడియాలో ఒక మిత్రుడి పోస్టు ఓసారి చదవండి…. Singer #Mangli కు రాజకీయాలకు సంబంధం లేదట.. తాను neutral అట.. (నమ్మండయ్యా…) Nominated posts కి Political parties కు సంబంధం లేదట.. ఈవిడ గొప్ప కళాకారిణి కనుక SVBC లో nominated పదవి YCP ప్రభుత్వం ఇచ్చిందట (నమ్మండయ్యా…) ఈవిడ కళకు గత ప్రభుత్వం మంత్రముగ్ధులై ఆంధ్రాలో శైవక్షేత్రాల్లో private albums shooting కు ఆఘమేఘాల మీద అనుమతులు ఇచ్చారు (నమ్మండయ్యా…) ఎమ్మెల్యే […]
ఆడదేహపు అత్తరు… శవసువాసన… ఈ పదాల్లాగే ఓ అబ్సర్డ్ సినిమా…
. Ashok Kumar Vemulapalli ….. పర్ ఫ్యూమ్ (…శవసువాసన) …. ఎంతోమంది అమ్మాయిలను హత్య చేసిన హంతకుడిని బహిరంగంగా ఉరి తీయడానికి సైనికులు తీసుకొస్తారు. అతని ఉరిని చూడడానికి చుట్టూ వందలమంది జనం.. న్యాయమూర్తి ఆదేశాలతో అతన్ని ఉరితీసే ప్రక్రియ ప్రారంభించగానే అతను తన జేబులోంచి కర్చీఫ్ బయటకు తీశాడు. అది మామూలు కర్చీఫ్ కాదు.. పర్ ఫ్యూమ్ పూసిన కర్చీఫ్.. దాన్ని జనాలకు చూపిస్తూ.. గాల్లోకి జనాల మీదికి విసురుతాడు.. ఆ కర్చీఫ్ నుంచి […]
షీరో జయసుధ… సావిత్రి, వాణిశ్రీల తరువాత తెలుగు తెర తనదే…
. Subramanyam Dogiparthi ………. జయసుధే ఈ గృహప్రవేశం సినిమాకు షీరో . చాలా గొప్పగా నటించింది . ముఖ్యంగా తనను మానభంగం చేసిన దుర్మార్గుడు ఉన్న జైలుకు తీసుకుని వెళ్ళమని జడ్జి గారింటికి వెళ్ళి ఆయనతో మాట్లాడే సీన్ అద్భుతం . అంతకన్నా అద్భుతం మోహన్ బాబుని పెళ్ళికి ఒప్పించే సీన్ ఇంకా అద్భుతం . ఐ డోంట్ కేర్ అనే కేర్లెస్ ఫెలోతో బతుకు బేరం అద్భుతంగా ఆడుతుంది . అతనిని ఒప్పిస్తుంది . […]
రాజాసింగ్‌ను బీజేపీ ఒదులుకోదు… బీజేపీని రాజాసింగ్ ఒదలలేడు…
. Paresh Turlapati …… రాజాసింగ్ మళ్లీ అలిగాడు… అవును, రాజసింగ్ మళ్లీ బీజేపీ మీద అలిగాడు. నిజానికి రాజా సింగ్ బీజేపీ మీద అలగడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిసారి కూడా కాకపోవచ్చునేమో ? తను అలగకపోతేనే వార్త… తాజాగా గోల్కొండ పరిధిలో తాను సూచించిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పలేదని బీజేపీ నాయకత్వం మీద అలిగి, పార్టీనుంచి వెళ్ళిపోతా అని అల్టిమేటం జారీ చేశాడు. ఇప్పుడు బీజేపీలో రాజా సింగ్ హాట్ టాపిక్ […]
ట్రంపు అధికారం మనకేమీ క్షేమకరం కాదు… అసలు ఏమిటీ డీప్ స్టేట్..!?
. Pardha Saradhi Potluri ………. డోనాల్డ్ ట్రంప్ డీప్ డీప్ స్టేట్ లింక్ – పార్ట్ 1 Yes..! ఒక డీప్ స్టేట్ కాదు రెండు డీప్ స్టేట్లు ఉన్నాయి! ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేది భారత్ కి అంత మంచి పరిణామం కాదు అని ముందే చెప్పాను కదా? ఎందుకు కాదో అనేది మొత్తం మూడు భాగాలుగా వివరించడానికి ప్రయత్నిస్తాను! మొదటి డీప్ స్టేట్ బయటికి కనిపించేది….బిల్ క్లింటన్, బరాక్ ఒబామాల ప్రభుత్వ యంత్రాంగంతో […]
థమన్ తన వీరఫ్యాన్ కాబట్టి బాలయ్య అక్కడే క్షమించేశాడు…
. ఆ పనిచేసింది థమన్ కాబట్టి… తను బాలయ్య వీరాభిమాని కాబట్టి… నందమూరి థమన్ అనిపించుకున్నాడు కాబట్టి… ఆ స్టేజీ మీద బాలయ్య నాలుగు తగిలించకుండా తమాయించుకున్నాడేమో… వేరే ఎవరైనా అయితే అక్కడే దబిడిదిబిడి అయిపోయి ఉండేది… (సరదాగా)… విషయం ఏమిటంటే..? ఎన్టీయార్ ట్రస్టు థమన్ సారథ్యంలో ఓ లైవ్ కాన్సర్ట్ విజయవాడలో నిర్వహించింది కదా… యూఫోరియా పేరిట… తలసేమియా బాధితులకు సాయం చేయడం అనే ఓ మంచి కాజ్ కోసం నిర్వహించిన ఈ సినిమా సంగీత […]
విక్కీ కౌశల్… వర్తమాన బాలీవుడ్ నటుల్లో టాప్ కేటగిరీ… ఛావా…!!
. విక్కీ కౌశల్… వర్తమాన బాలీవుడ్ నటుల్లో టాప్ కేటగిరీ… మొన్న ఛావా సినిమా మీద బాలీవుడ్లో బాగా ఇంట్రస్టు పెరుగుతున్న తీరు మీద, ఆ సినిమా మీద కొన్ని వివరాలు రాస్తే, కొందరికి నచ్చలేదు… విక్కీ కౌశల్‌కు అంత సీన్ లేదని వాళ్ల అభిప్రాయం కావచ్చు… అలాంటివాళ్లు ఒక్కసారి ఛావా సినిమా చూడాలి… ఎందుకు అంతగా హిందీ ప్రేక్షకులు తనను అభిమానిస్తారో అర్థమవుతుంది… ఆమధ్య తను చేసిన శామ్ బహదూర్ పాత్రలో విక్కీ అక్షరాలా దూరిపోయాడు… […]
- « Previous Page
- 1
- …
- 28
- 29
- 30
- 31
- 32
- …
- 489
- Next Page »