ఆఫ్టరాల్ ఒక చానెల్లో వచ్చే ఓ సీరియల్ ముగిసిపోతున్నదంటే… అది వార్తేనా.? ఖచ్చితంగా వార్తే… ఎందుకంటే..? కొన్నేళ్లుగా ఆ సీరియల్ ప్రతి తెలుగువాడి ఇంటికీ చేరింది కాబట్టి… అందరినీ ఆకట్టుకుంది కాబట్టి… ఇప్పటివరకూ తెలుగులో ఏ టీవీ సీరియల్ సాధించినంత భారీ రేంజులో రేటింగ్స్ సాధించింది కాబట్టి… దాని రేంజు ముందు సినిమాలు కూడా వేస్టు… సదరు సీరియల్ హీరోయిన్ సినిమా తారలకు మించిన పాపులారిటీ సంపాదించింది కాబట్టి… ఆ సీరియల్ పేరు కార్తీకదీపం… మీరు చదివింది […]
నేపాల్‌ను దివాలా తీయించారు కదరా… ఆర్థిక చక్రబంధంలో హిమాలయ దేశం…
పార్ధసారధి పోట్లూరి ……… నేపాల్ దేశంని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ [FATF] Grey లిస్ట్ లో పెట్టబోతున్నది ! నేపాల్ కి చెందిన పృధ్వీ మన్ శ్రేష్ట [Prithvi Man Shrestha] అనే విలేఖరి ఖాట్మండు పోస్ట్ అనే పత్రికకి రాజకీయ, అవినీతి, శాసనపరమయిన విషయాల మీద ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటాడు. ఇటీవలే అదే పత్రికలో అతను ఒక వ్యాసం వ్రాశాడు దాని సారాంశం: అతి త్వరలో నేపాల్ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో […]
కదులుతున్న ఐసిస్ డొంక… కర్నాటక కాంగ్రెస్ నేతలతో లింకులు…
పార్ధసారధి పోట్లూరి ….. ISIS – కాంగ్రెస్ పార్టీ లింకు బయటపడ్డది ! తాజుద్దీన్ షేక్ – ISIS లింక్ ! జనవరి 5, గురువారం 2023 న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ [National Investigation Agency (NIA)] కర్ణాటకలోని మొత్తం 6 వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ,బెంగుళూరు, శివమొగ్గ, దావణగేరే లలో తనిఖీలు నిర్వహించింది NIA. తమకి దొరికిన సమాచారం మేరకు ISIS ఆపరేషన్స్ తో సంబంధాలు ఉన్నాయని ఇద్దరిని అరెస్ట్ […]
గౌరనీయులైన ప్రిన్సిపాల్ గారికి రాయునది ఏమనగా… ఫలానా తేదీన మా ఇంట్లో…
విజయనగరం జిల్లా… బొబ్బిలి… ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్… అక్కడ ఓ ఉపాధ్యాయుడికి తరచూ తెలుగులో సెలవు చీటి రాయడం అలవాటు… అనగా లీవ్ లెటర్… హఠాత్తుగా ఈయనకు ఓ చిన్న సమస్య వచ్చింది ఈవిషయంలో… మళ్లీ లీవ్ పెట్టాలి… ఎలా రాయాలో అర్థం కావడం లేదు… ఆయన రాధాకృష్ణ అనే ఇంకో పీజీ టీచర్ దగ్గరకు వెళ్లి… గురూ, కాస్త లీవ్ లెటర్ రాసిపెట్టండి అనడిగాడు… అదేమిటండీ, మీరు అంత అలవోకగా రాసేస్తారు, నన్ను అడగడం […]
సుమా… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు కదా…
వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్య ట్రెయిలర్ బాగుందని చిరంజీవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు గానీ, సుమ అడ్డా అనే ఈటీవీ షో ఆ సంతోషానికి పంక్చర్ చేస్తుందేమోననే కొత్త భయం పట్టుకుంది వాళ్లకు… ఓవైపు ప్రిరిలీజ్ వార్తలు, తరుముకొస్తున్న రిలీజ్ తేదీ, ఈలోపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల హడావుడి నడుమ చిరంజీవి సుమ అడ్డా అనే షోకు చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే కదా… ఆ చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో చూస్తే బాగానే ఉంది… చిరంజీవి తనదైన శైలిలో […]
అచ్చు కాంతార సినిమా సీన్… గుడిలో భూతకోలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు…
‘‘కోర్టుకు పోతావా, పో… అక్కడే, ఆ కోర్టు మెట్ల మీదే నా తీర్పు ఏమిటో, నీ భవిష్యత్ ఏమిటో వెల్లడిస్తాను’’ అని హెచ్చరిస్తాడు కోపంగా పంజుర్లి దేవ ‘కాంతార’ సినిమా కథలో… ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా సదరు భూస్వామి కోర్టుకు వెళ్తాడు… ఏం జరుగుతుంది..? అక్కడే మరణిస్తాడు… సినిమాలో ఇదీ కీలకమైన సీనే… అది సినిమాలో… కానీ నిజజీవితంలో ఉడుపి దగ్గర తాజాగా అదే జరిగింది… ఉడుపి దగ్గర పడుహిట్లు అని ఓ ఊరుంది… […]
ఈనాడు కక్కుర్తి..! సాక్షి, ఆంధ్రజ్యోతి వద్దన్న క్రిప్టో డబ్బుకై వెంపర్లాట…!!
సాధారణంగా ఎవరు, ఎలాంటి యాడ్ తీసుకుపోయినా పత్రికల్లో అచ్చు వేయించవచ్చు, డబ్బు కడితే చాలు కళ్లకద్దుకుని అచ్చేస్తారు అని భ్రమపడుతుంటారు చాలామంది… కానీ తప్పు… The Advertising Standards Council of India (ASCI) ఏర్పడ్డాక కొన్ని స్వీయ కట్టుదిట్టాలు ఏర్పడ్డాయి… ఎలాంటి యాడ్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటివి తిరస్కరించాలో ఎప్పటికప్పుడు మీడియా సంస్థలకు స్పష్టతను ఇస్తోంది ఈ సంస్థ… అయితే రీసెంటుగా మన ప్రధాన తెలుగు పత్రికలకు సంబంధించిన ఓ వ్యవహారం ఆసక్తిని కలిగించింది… చిన్నాచితకా పత్రికలు […]
నందమూరి చెంఘిజ్ బాబు…! చిత్తశుద్ధి ఉంటే పాన్ వరల్డ్ సినిమా ఖాయం..!!
చెంఘిజ్‌ఖాన్… నా జీవితాశయం ఈ సినిమా అంటున్నాడు బాలయ్య… అంటే చెంఘిజ్‌ఖాన్ బయోపిక్… బాలయ్య ప్రకటన వచ్చిందో రాలేదో అందరూ నెట్లో ఎవరీ చెంఘిజ్ అని సెర్చింగ్ మొదలుపెట్టారు… నెట్లో కూడా సరిపడా సమాచారం ఉండదు… తనపై ఉన్న సమాచారంలో కల్పితం ఎంతో, నిజం ఎంతో ఎవరికీ తెలియదు… సో, బాలయ్య తన ఇమేజీకి తగినట్టు ఇష్టారీతిలో ‘క్రియేటివ్ ఫ్రీడం’ తీసుకోవచ్చు… ఆ సినిమాకు గనుక రాజమౌళి దర్శకుడైతే ఆ కథను రక్తికట్టించగలడు… అవసరమైతే ఆ చరిత్ర, […]
పుతిన్‌కు యుద్ధవిరామం కావాలి… అందుకే తాత్కాలిక కాల్పుల విరమణ…
పార్ధసారధి పోట్లూరి ……. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాత్కాలిక కాల్పుల విరమణకి ఆదేశాలు ఇచ్చాడు ! జనవరి 7 ని రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ జీసస్ పుట్టిన రోజుగా లెక్కిస్తుంది కాబట్టి నిన్న ఈరోజు రష్యన్లకు క్రిస్మస్. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్ కూడా జనవరి 6, 7 తేదీలని సెలవుగా ప్రకటిస్తాయి.. ఆర్ధడాక్స్ చర్చ్ జూలియన్ కాలెండర్ ని పాటిస్తుంది కాబట్టి రేపు క్రిస్మస్ వాళ్ళకి. పుతిన్ కి యుద్ధ విరామ అవసరం […]
జీవనశైలితోనే ఆనందం… వాళ్ల సగటు ఆయుప్రమాణమే 83 ఏళ్లు …
వరల్డ్ హేపీనెస్ రిపోర్ట్ … ప్రతి సంవత్సరం ఈ నివేదిక విడుదలవుతూ ఉంటుంది… ప్రజలు ఏ దేశంలో ఎక్కువ ఆనందంగా ఉన్నారో ర్యాంకులు ఇస్తుంది… దానికి రకరకాల ప్రాతిపదికలు గట్రా ఉంటయ్… అఫ్కోర్స్, చాలామంది ఈ రిపోర్టును లైట్ తీసుకుంటారు, అది వేరే సంగతి… సరే, ఆ ర్యాంకుల ప్రామాణికాలన్నీ కరెక్టే అనుకుందాం… వరుసగా అయిదోసారి ఫిన్లాండ్ దేశం ఈ హేపీనెస్ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది… నిజానికి ప్రపంచంలోకెల్లా ఆనందంగా ఉండే దేశం భూటాన్… ఆ […]
500 ఇళ్లకు బీటలు… రోడ్లు పగుళ్లు… ఆ హిమాలయ నగరానికి ఏమవుతోంది..?
పార్ధసారధి పోట్లూరి….. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠం భూమిలోకి కుంగుతున్నది ! ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బద్రీనాథ్ కి వెళ్ళే దారిలో ఉంటుంది జోషీ మఠం [జ్యోతిర్మఠం] పట్టణం! జోషిమఠంలోని 560 ఇళ్ళు పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల మట్టి చరియలు విరిగి పడ్డాయి. రోడ్లు కూడా రెండుగా చీలిపోయాయి కొన్ని చోట్ల! ఎందుకిలా..? భూమిలోని పొరలలో సర్దుబాటు కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు ! సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే జోషీమఠం ఉత్తరాఖండ్ […]
వీరసింహారెడ్డి విసుర్లు జగన్‌పైనేనా..? ఎన్టీయార్ పేరుపై పంచ్ డైలాగులు..!
ఆ డైలాగులు జగన్ మీదేనా..? ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డిలో పొలిటికల్ దాడికి దిగాడా..? ఇదీ ఇప్పుడు చర్చ… ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో పెరుగుతున్న హీట్ సెగ బాలయ్యను, బాలయ్య సినిమాల్ని కూడా తాకుతోందా..? మొన్నటికిమొన్న తన అన్‌స్టాపబుల్ ఓటీటీ షోలో గుడివాడ ప్రస్తావన రాగానే బాలయ్య కావాలనే కొన్ని డైలాగులు వదిలాడు… తగలాల్సిన వాళ్లకు తగిలిందో అనే డౌట్ కూడా వచ్చిందేమో, ఎందుకిలా అంటున్నానో తెలుసు కదా అని క్లారిటీ […]
మై డియర్ నాదెళ్లా… మీరే థరోలీ మిస్టేకెన్… బిర్యానీ కూడా టిఫినీయే…
బిర్యానీ అంటే…? బిర్యానీయే… ఒక వంటకం పేరు అది… అందులోనూ రకరకాల బిర్యానీలు… మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్, బీఫ్… ఏ జంతుజాలాన్ని వండేటప్పుడు వేస్తారో దాన్ని బట్టి దానికి పేరు… వండే తీరును బట్టి కూడా రకరకాలు… ధమ్ బిర్యానీ ఎట్సెట్రా… బిర్యానీ తినే తీరును బట్టి కూడా రకరకాలు… ఒకే ప్లేటులో నలుగురైదుగురు కలిసి తింటే అది మండీ బిర్యానీ… నిజానికి బిర్యానీ వండటం అనేది గొప్ప కళ… హైదరాబాదులో కొందరు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు […]
‘‘25 లక్షల మంది 10 వేల కోట్లు మోసపోతే… ఇదేం దర్యాప్తు, ఇవేం వాయిదాలు..?’’
పార్ధసారధి పోట్లూరి …. ‘’నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఎప్పుడు తీవ్ర ఆర్ధిక నేరాలు జరిగినా సిబిఐ మరియు ED రంగ ప్రవేశం చేస్తాయి, కానీ ఆలస్యంగా ! ఇక దర్యాప్తు ఏళ్ల కొద్దీ జరుగుతుంది ! మీరు చెప్పండి, ఎన్ని ఆర్ధిక నేరాల విషయంలో సరైన, అర్థవంతమైన ముగింపు [Logical end] జరిగింది ?” … గురువారం రోజున సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్న ఇది… ఒడిశాకు చెందిన పినాకపాణి మొహంతి ఒక ప్రజా […]
ఆ ఆరేళ్ల పిల్లాడి పరిణతికి శిరసా నమామి… గుండెకు కనెక్టయ్యే కథనమంటే ఇదీ…
నిజానికి ఇది వార్తగా గాకుండా… ఎవరికైనా దీన్ని మామూలుగా చెబితే ఎహె, ఊరుకొండి, సినిమా కథ చెబుతున్నావా.? కల్పనకు కూడా హద్దుండాలి అని తిట్టేస్తారేమో… అంతటి అసాధారణత్వం ఈ కథలో… ఇంత ఆర్ద్రమైన కథను, నిజాన్ని, వార్తను వినలేం, చదవలేం… అంత డెప్త్ ఉంది… ఈరోజు తెలుగు పాఠకులందరినీ కదిలించిన ఆ వార్త ఏమిటంటే..? సాఫ్ట్వేర్ దంపతులు… ఆరేళ్ల కొడుకు… తనకు మెదడు కేన్సర్… డాక్టర్లకు చూపిస్తున్నారు… బిడ్డకు అర్థం అవుతుందో లేదో వాళ్లకు తెలియదు కానీ […]
‘‘మందుపాతరపై కాలు… తీస్తే పేలుడు… ఒరలోని ఖుక్రీ సర్రున తీశాడు…’’
సాధారణంగా అక్షయ్ కుమార్ నెలకు ఓ సినిమాను ఊదిపారేయాలని చెప్పినా సరే రెడీ అంటాడు… హిట్టా, ఫ్లాపా పట్టించుకోడు… ఫుల్ ఎనర్జీ లెవల్స్… నటిస్తూ వెళ్తాడు… ప్రత్యేకించి దేశభక్తి, చరిత్ర బాపతు కథల్ని వెంటనే పట్టేసుకుంటాడు… వేరే వాళ్లకు చాయిస్ ఇవ్వడు… అలాంటిది తను ఓ వీరజవాను బయోపిక్ నుంచి తనంతట తనే వైదొలిగాడు… ఆ సినిమా పేరు గూర్ఖా… ఇది 1971 వార్ సమయంలో గూర్ఖా రెజిమెంట్‌ను లీడ్ చేసిన మేజర్ జనరల్ కార్డోజో [Major […]
సుమ కాబట్టి… చిరంజీవి కాబట్టి… ఈటీవీ షో కాబట్టి… ప్రమోషన్ అవసరం కాబట్టి…
సుమ కాబట్టి..! టీవీ, సినిమా వార్తల రిపోర్టింగులో తరచూ ఈ పదం వింటున్నదే… మొన్న నయనతార పదేళ్ల తరువాత బుల్లి తెర మీద కనిపిస్తూ సుమ ఇంటర్వ్యూ కాబట్టి వచ్చాను అని చెప్పుకుంది… సేమ్, అలాంటిదే ఆమె సుమ కాబట్టి చిరంజీవి ఆ షోకు వస్తున్నాడు అనేది టాపిక్, ఎస్.. టీవీ షోల హోస్టింగ్, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్ల యాంకరింగులో సుమ అంటే సుమ… అంతే… ఆమె రేంజుకు వెళ్లేవారు ఎవరూ ఉండరు… ఆమె టీవీషోలలో కూడా […]
పాక్ వదిలి పారిపోతున్న కార్ల కంపెనీలు… మరోవైపు అప్ఘన్‌తో వార్ ప్రమాదం…
పార్ధసారధి పోట్లూరి ……. అయిపాయే ! సుజుకి మరియు టొయోటలు పాకిస్థాన్ నుండి వెళ్లిపోతున్నాయి ! జపాన్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు సుజుకి మరియు టొయోటా లు పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలని ఆపేస్తున్నాయి ! పాకిస్థాన్ లో సుజుకి మోటార్స్ సంస్థ ఈ రోజు నుండి తమ అసెంబ్లింగ్ ప్లాంట్ ని మూసివేస్తున్నది. ********************************************** పాక్ సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ [Pak Suzuki Motor Company Limited (PSMCL)] పేరుతో 1983 లో […]
టైటానిక్ మునిగింది… మరి బతికిన ప్రయాణికులను తీరం చేర్చిందెవరు..?
టైటానిక్ అడ్డంగా విరిగింది… మునిగింది… అయితే సమీపంలోని ఏ నౌకకూ అది పంపించిన ఎస్ఓఎస్ సందేశాలు చేరలేదా..? ఎవరూ రాలేదా..? విధి ఆ కోణంలోనూ వక్రించిందా..? తరచూ నౌకలు తిరిగే మార్గమే అది, మునగడానికి పట్టే టైమ్‌లో ఏ నౌకో రెస్క్యూకు వచ్చి ఉండాలి కదా… ఈ సందేహాలు వచ్చాయా మీకు ఎప్పుడైనా..? కనీసం సినిమాలో మరో నౌక వచ్చినట్టు ఏమైనా ఉందా..? నిజానికి టైటానిక్ మునిగిపోతున్నప్పుడు సమీపంలోనే మూడు నౌకలున్నాయి… మొదటిది శాంప్సన్… టైటానిక్ ప్రమాదాన్ని […]
పూలదండలే కాదు… సినిమా సెలబ్రిటీలపై గుడ్లు, రాళ్లు, టమాటలు కూడా పడతయ్…
రష్మిక తన బ్రేకప్ హీరో రక్షిత్ శెట్టి గ్యాంగును ఉద్దేశించి ఏదో ఒకటి గోకుతూనే ఉంటుంది… రక్షిత్ స్పందించడు గానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి మాత్రం పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చి రష్మికను ‘ఉల్టా గోకుతాడు’… నేను కాంతార చూడలేదు అని రష్మిక మొదట్లో స్పందించిన దగ్గర్నుంచీ ఈ వివాదం సాగుతూనే ఉంది… ఇదంతా తనకు తన జన్మభూమిలోనే బోలెడంత వ్యతిరేకతను సంపాదించి పెడుతోందనే నిజం కూడా ఆమెకు పగ్గాలు వేయడం లేదు… ఈ గోకుడు వివరాలన్నీ […]
- « Previous Page
- 1
- …
- 302
- 303
- 304
- 305
- 306
- …
- 493
- Next Page »