మనం పాన్- ఇండియా దశ కూడా దాటేసి పాన్- వరల్డ్ రేంజుకు వెళ్లిపోయాం కదా… ఏవేవో దేశాల్లో ఎన్నెన్నో రికార్డులు అంటూ మన నిర్మాణ సంస్థలు బోలెడు వేల కోట్ల లెక్కలు కూడా చెబుతుంటాయి కదా… మన బూతు పాటలు, మన పిచ్చి గెంతులు, మన తిక్క ఫైట్లు, మన రొటీన్ కథలు… వాళ్లకెలా అర్థమవుతున్నాయో గానీ… రష్యాలో అదుర్స్, చైనా బెదుర్స్, సింగపూర్- మలేషియాలో రికార్డ్స్, అమెరికాలో దుమ్ము రేపింగ్స్ అని బొచ్చెడు కథనాలూ కనిపిస్తుంటాయి… […]
టీవీ సీరియల్ గానీ, సినిమా గానీ… కార్తీకదీపం అంటే సూపర్ హిట్టే…
1+2 movie . కనకవర్షం కురిపించిన కార్తీకదీపం . 26 లక్షల బడ్జెటుతో తీసిన ఈ సినిమా 50 రోజుల్లో 1979 లో 60 లక్షల రూపాయలు వసూలు చేసిన ఫుల్ సెంటిమెంటల్ , రొమాంటిక్ సినిమా . శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా . బహుశా ANR కు , శోభన్ బాబుకు ఉన్నన్ని 1+2 సినిమాలు మరే హీరోకి లేవేమో ! శోభన్ బాబుకు ఫిలిం ఫేర్ బెస్ట్ ఏక్టర్ […]
సుదీర్ఘ జైలుశిక్ష అనుభవించేశారు… ఇంకా క్షమించలేమా వాళ్లను..?!
వారిద్దరినీ క్షమించలేమా? 2025 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా … ఈ వ్యాసం రాస్తున్నాను. ప్రభుత్వాన్ని అలాగే పౌరసమాజాన్నీ ఈ విషయమై ఆలోచించవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను. ముప్పై రెండేళ్ల వాస్తవ శిక్ష … రిమెషన్ తో కలిపి నలభై సంవత్సరాల శిక్ష పూర్తి చేసిన ఆ ఇద్దరి విడుదల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎవరా ఇద్దరు? సాతులూరి చలపతిరావు, గంటెల […]
రక్తికట్టించారు జంబలకిడిపంబ షో… ఆ ఒక్క మెంటల్ కేసు పృథ్వి తప్ప..!!
అదేదో తన గడ్డంలో మహత్తు ఉన్నట్టు… ఆ బవిరిగడ్డం, మీసాలు, ఆ జడలు కట్టిన జుట్టుతో అర్జెంటుగా తనతో ఎవరో పుష్ప-3 తీస్తున్నట్టు… తన అందానికి, తన లుక్కుకు ఆ జుట్టూగడ్డాలే ఆధారమన్నట్టు… దాన్ని చూసే హౌజులో ఆడాళ్లందరూ తన వెంట పడుతున్నట్టు… దూకుడు, కోపం, పిచ్చి తర్కం, ఆవేశం ఎట్సెట్రా అనేక నెగెటివ్ లక్షణాలకు ప్రతీకగా కనిపించే పృథ్వి మళ్లీ తన జుట్టు, తన గడ్డాల మీద అదే ప్రేమను చూపించాడు… బిగ్‌బాస్ సండే వీకెండ్ […]
బీబీసీ..! మళ్లీ మళ్లీ అదే ఇండియా వ్యతిరేక కథనాలు… ప్రచారాలు…
. బీబీసీ… ఇది ఓ పక్కా భారత వ్యతిరేక మీడియా సంస్థ… లక్ష ఉదాహరణలు… ఏ చైనావంటి ప్రభుత్వమో అయితే దాన్ని నిషేధించి, కఠినంగా వ్యవహరించేది… కానీ మనది భారత దేశం కదా… అలాంటివేమీ మనకు చేతకావు… ఈ మాట అనడానికి నేనేమీ సందేహించడం లేదు… బీబీసీని చాన్నాళ్లుగా గమనించాకే… మోడీ వెన్నెముక లేని ధోరణిని గమనించాకే ఓ అంచనాకు వచ్చి వెలిబుచ్చుతున్న అభిప్రాయం… ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… వాడికి హఠాత్తుగా హిందూ మహా సముద్రంలోని అగలెగ […]
ప్చ్… ఫాఫం… అంతటి మెరిట్ ఉన్న జూనియర్ మరీ ఈ మూవీలోనా…?!
. పజిల్ కా నాం సీక్వెల్! దేవర కాదు చెత్తరా… రామాయణంలో పిడకల వేట! అంటే, మనం చేయాల్సిన పనికి, చేస్తున్న పనికి సంబంధం లేదని అర్థం! ఈ టైటిల్ తో అప్పట్లో ఓ సినిమా కూడా వచ్చింది! నాకు గుర్తున్నంతవరకు ఆ చిత్ర కథా, కథనం రెండూ పేరుకు తగ్గట్టుగానే సాగాయి! కానీ, ఈ మధ్య సెల్యులాయిడ్కు ఎక్కుతున్న మెజారిటీ కథల్లో అసలు తల [Starting] కు తోక [Climax] కు సంబంధం ఉండటం లేదు! […]
వలసలు, ఆక్రమణలు, యుద్ధాలు, కుట్రలు… ఇదే అమెరికా చరిత్ర…
. అమెరికా దేశం అనేది మొదట్లో 13 బ్రిటీష్ కాలనీల ఒక చిన్న భూభాగం మాత్రమే, కానీ అది 50 రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడి ఎలా అగ్రరాజ్యం గా అయ్యింది అంటే…! 2026 జూలై 4 నాటికి అమెరికా ఏర్పడి 250 సంవత్సరాలు అవుతుంది. కానీ 248 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1776 జూలై 4 న ఏర్పడిన అమెరికా దేశం చాలా చిన్న భూభాగం, మన ఉత్తర ప్రదేశ్ లో సగం […]
అక్కినేని వారి సినిమా… చూడాలంటే ఎక్కడా చాన్స్ లేదెందుకో…
. కల్యాణి… సంగీత సాహిత్య ప్రియులకు మృష్టాన్న భోజనమే ఈ సినిమా … ఓ శంకరాభరణం , ఓ మేఘసందేశం వంటి సంగీతసాహిత్యాలు . అయితే కమర్షియల్ గా ఆ సినిమాలు సక్సెస్ అయినట్లుగా సక్సెస్ కాలేదు . క్లాస్ ఆడియన్సుకు మాత్రమే గుర్తుండి ఉండాలి . అన్నపూర్ణ ఫిలింస్ బేనరుపై మొట్టమొదటి సినిమా . అంటే అక్కినేని కుటుంబ సంస్థ . మాదిరెడ్డి సులోచన గారి రాగమయి నవల ఆధారంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1979 […]
పాత కాపుల్ని ఆ హౌజులోకి ప్రవేశపెట్టి ఏం ఉద్దరించినట్టు మరి..?
ఎట్ లాస్ట్… గంగవ్వకు విముక్తి లభించింది ఆ హౌజునుంచి..! ప్రేక్షకులకూ కాసింత రిలీఫ్..! ఆమెను ఈ వయస్సులో హౌజులోకి ఎందుకు తీసుకొచ్చినట్టు..? ఈ ప్రశ్నకు బిగ్‌బాస్ టీమ్ సమాధానం వెతుక్కోవాలి నాగార్జునతో సహా..! ఎవిక్షన్ పాస్ టాస్క్‌లో టేస్టీ తేజ తీరు దారుణం… తను తప్పు చేస్తున్నప్పుడు బిగ్‌బాస్ అక్కడే కలగజేసుకుని, దిద్దాల్సింది… కానీ కిమ్మనలేదు… పాములా మిమిక్రీ చేస్తూ, బుసలు కొడుతూ ఈ తప్పు మాత్రం పట్టించుకోలేదు… సరే, నాగార్జున దాకా వచ్చింది పంచాయితీ… శనివారం […]
చాగంటి అంగీకరిస్తాడని అనుకోలేం… ఆయన వీటికి అతీతుడు…
. అనేక కార్పొరేషన్లు… కులాలవారీగా కార్పొరేషన్లు… నిజం చెప్పాలంటే అజాగళ స్తనాలు… వాటితో ఏమీ ఉపయోగం ఉండదు… సరే, రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడతాయి… చూశారా, మీ కులానికి న్యాయం చేశాను అని చెప్పడానికి… నాడు జగన్ చేసిందే నేడు చంద్రబాబూ చేస్తున్నాడు… వోకే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకులే గానీ… ఒక పదవికి ఎంపిక కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… రాష్ట్ర నైతిక విలువలు, ప్రమాణాల సలహాదారుగా కేబినెట్ ర్యాంకులో చాగంటి కోటేశ్వరరావును నియమించింది చంద్రబాబు ప్రభుత్వం… ఒకకోణంలో […]
అడకత్తెరలో ఇజ్రాయిల్… బలం ఎక్కువే… కానీ బలగమే తక్కువ…
. మతం ముఖ్యమా? దేశ రక్షణ ముఖ్యమా? రెండూ ముఖ్యమే… నెతన్యాహు! ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. హమాస్, హెజ్బొల్లాలతో పాటు ఇరాన్, హుతిలని ఎదుర్కోవాల్సిన స్థితిలో యుద్ధం కావొచ్చు మరియు ప్రత్యర్థి దాడులు కావొచ్చు మొత్తానికైతే ఇజ్రాయేల్ సైనికులు చనిపోతున్నారు! IDF లెబనాన్ లో హెఙబొల్లా మీద దాడులు చేస్తున్న సందర్భంలో IDF సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించారు! ఇక్కడ IDF అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ లో యువకులతో పాటు […]
ఆ కృష్ణ జింక భయమే ఇప్పుడతన్ని వెంటబడి తరుముతోంది…
భయం… ఆ కృష్ణ జింకను తాను వేటాడుతున్నప్పుడు, అది పరుగెడుతున్నప్పుడు దాని కళ్లల్లో తారాడిన ఆ భయమే… ఆ భయమే… ఇప్పుడు దాని వేటగాడు సల్మాన్ ఖాన్ కళ్లల్లోనూ… విధి తరుముతోంది… ఆ కృష్ణ జింక తనను వేటాడుతోంది… నిజానికి తను బాధితుడు కాదు, నిందితుడు… మన చట్టాలు, మన న్యాయవ్యవస్థల డొల్లతనం, తన డబ్బు, తన స్టార్ హోదా వల్ల మాత్రమే కాపాడబడుతున్నాడు… బిష్ణోయ్ జాతి పూజించే కృష్ణ జింకను వేటాడమే కాదు, సల్మాన్ వ్యక్తిగత […]
ఆ గెలుపు వెనుక ఆమె… సైలెంట్ ఆపరేటర్… అమెరికన్ ప్రశాంత్ కిషోర్…
. అమెరికా చరిత్రలో మొదటిసారిగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ “చీఫ్ ఆఫ్ స్టాఫ్” స్థానం కోసం ఒక మహిళను ఈ రోజు డోనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశాడు. ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయి అయిన అమెరికా అధ్యక్షుడి షెడ్యూల్ నిర్వహణ చూడటం, ఎవరు అతనిని కలవాలి, కలవకూడదు వంటి నిర్ణయాలు, అతనికి తెలియజేయాల్సిన విషయాలు, చెప్పకుండా నివారించాల్సిన అంశాలు, వ్యక్తిగత మరియు వ్యవస్థాగత విషయాల సమన్వయం, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానం లాంటి […]
శోభన్‌బాబు లక్కీ హ్యాండు… ఈ జూదగాడు సూపర్ హిట్టు కొట్టేశాడు…
. క్రైం+ సస్పెన్స్+ అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్+ అన్నాదమ్ముల సెంటిమెంట్ = జూదగాడు … ఆగస్టు 15 , 1979 న రిలీజయి అయిదు కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ సినిమాకు దర్శకుడు వి మధుసూధనరావు . ఆయన రీమేకులను మాత్రమే తీయగలడు అనే విమర్శకు మినహాయింపు ఈ జూదగాడు సినిమా . నిర్మాత ఛటర్జీనే కధను కూడా నేశారని టైటిల్సులో వేసారు . కాబట్టి రీమేక్ కాదు . 1979 వ సంవత్సరం శోభన్ బాబుకు […]
అది హరికథ కాదమ్మా… నాసామిరంగా… అది హరితేజకథ…
తను పార్టిసిపేట్ చేసిన బిగ్‌బాస్ సీజన్లో ఓ హరికథ చెప్పిన హరితేజ దాంతోనే ఫేమస్ అయిపోయింది ఆనాడు… నిజానికి అది హరికథ కాదు… అలా ఏదో చెప్పడానికి ట్రై చేసింది… దాన్నే హరికథ అని చెబితే హరికథను అవమానించినట్టు… ఇక హరితేజ అంటే హరికథ మాత్రమే అన్నట్టుగా మారింది… ఈ సీజన్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది కదా… అదేదో టాస్కులో హరికథ చెప్పి మణికంఠ నుంచి చార్జింగ్ పాయింట్ తీసుకుంది… మళ్లీ నిన్న హరికథ చెప్పింది […]
నాట్ ఫ్లవర్… పుష్ప-1 అంటే ఫైర్… పుష్ప-2 అంటే కంట్రవర్సీ…
నిజానికి ఒక సినిమాకు మల్టిపుల్ సంగీత దర్శకులు పనిచేయడం బాలీవుడ్లో సాధారణమే… పెద్ద విశేషం ఏమీ కాదు… కాకపోతే పుష్ప-2 సంగీత దర్శకత్వ వివాదం కొత్తతరహా… ఇది ఇండస్ట్రీలో అనారోగ్యకరమైన వాతావరణానికి దారితీస్తుందేమో కూడా..! విషయం ఏమిటంటే..? పుష్ప-1 సినిమా ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలుసు… పాన్ ఇండియా రేంజులో కూడా హిట్… డౌట్ లేదు… బన్నీని ఎక్కడికో తీసుకుపోయింది ఆ సినిమా… దర్శకుడు సుకుమార్ రేంజ్ కూడా మరిన్ని మెట్లు ఎక్కింది… సినిమా హిట్టులో […]
హీరోస్… కనీసం దేశం పరువు వ్యవహారం కూడా పట్టలేదా మీకు..?
మన హీరోలు… వాళ్ల లోకం వాళ్లదే… సోషల్ ఇష్యూస్ సమయాల్లో కూడా కనిపించరు… తమను ఇంతవాళ్లను చేసిన జనానికి మనం ఏమైనా చేద్దామనే సోయి కూడా చాలామందిలో ఉండదు… సరే.., స్పందించే గుణం, ఔదార్యం ఒకరు నిర్బంధించి డిమాండ్ చేస్తే వచ్చేవి కావు… కానీ కనీసం దేశం, మన పరువు గురించి ఆలోచించాల్సిన సందర్భాల్లో కూడా నిర్లక్ష్యంగా, తమకు అవేమీ పట్టని అంశాలు అన్నట్టుగా వ్యవహరించడం కరెక్టు కాదు… నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ వార్త కనిపించింది… వార్త […]
పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఓ ఉపయుక్త పుస్తకం
. పిల్లల పుస్తకం మెడిసిన్ లా ఉండకూడదు, చాక్లెట్ లా ఉండాలట. అంటే, దీని అర్ధం ఆ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారో, ఆ పాఠకులు ఆసాంతం ఆస్వాదించేలా ఉండాలి. వారికి తగినట్లుగా ఉండాలి. అదేవిధంగా, ఆ పర్పస్ ని నెరవేర్చేవిధంగా ఉండాలి. ముఖ్యంగా పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలు… – పరీక్ష పల్స్ కి అనుగుణంగా ఉండాలి. – లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం కంటెంట్ కూర్పు ఉండాలి. – ఎనాలిసిస్ 360 డిగ్రీల కోణంలో ఉండాలి. – […]
సీఎం సార్… అన్యాయం… ఇలా కొలువులిస్తిరి… అలా పీకేస్తిరి…
. సర్కారు కొలువులు ఇలా కూడా ఊడతాయా !? ప్రభుత్వ ఉద్యోగం రాగానే సంబరపడొద్దు.. అయినవాళ్లకు చెప్పుకొని సంబరాలు చేసుకోద్దు.. ఆనక పరువు పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఎందుకంటే అది ఎప్పుడైనా ఊడిపోయే ఛాన్సు ఉంది కాబట్టి. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగిగా నియామకమైతే, తొలగించడం అంత ఈజీ కాదని అందరూ భావిస్తుంటారు. కానీ అదంతా ఉత్తిదేనని ఖమ్మం జిల్లా అధికారులు నిరూపించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి, తీవ్రమైన పోటీని తట్టుకొని, ఉద్యోగాలు సాధించి విధులు నిర్వర్తిస్తున్న వారిని […]
గుట్ట… ఆ పేరులో ఓ మహత్తు… ఇద్దరు ఘనులు చెడగొట్టారు గానీ…
. యాదాద్రి అనే పేరును మొత్తం తుడిచిపెట్టేసి… పాత యాదగిరిగుట్ట అనే పేరునే అధికారిక రికార్డుల్లో పొందుపరిచి… ఆ పాత ద్రోహాన్ని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు… నో డౌట్… రీసెంట్ తన నిర్ణయాలు, అడుగుల మీద ప్రజలకు చాలా అభ్యంతరాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ ఈ చిన్న విషయంలో మాత్రం భక్తజనం ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్నాడు… అబ్బే… నేములోనేముంది అని తేలికగా తీసిపారేయకండి… నేములోనే ఉద్వేగం ఉంది… తరాల అనుబంధం ఉంది… జియ్యరుడికి అంత […]
- « Previous Page
- 1
- …
- 29
- 30
- 31
- 32
- 33
- …
- 460
- Next Page »