లండన్… అప్పట్లో, అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రతి కీలక విషయానికి లండన్ మీదే ఆధారపడేవాళ్లం… మొన్నమొన్నటిదాకా కరెన్సీని కూడా అక్కడే ప్రింట్ చేయించాం తెలుసు కదా… అప్పట్లో అమెరికాను పెద్దగా ఎవరూ దేకేవాళ్లు కాదు, మన రూపాయి, వాడి డాలర్ సేమ్ వాల్యూ… మన సైనిక పరికరాలు, అవసరాల సరఫరాకు కూడా లండనే ఆధారం… ఓరోజు మన సైనికాధికారి లండన్‌లోని సైనిక దుస్తుల సప్లయర్ దగ్గరకు వెళ్లాడు… మాటామంతీ మధ్యలో… మీ దాయాది పాకిస్థాన్ ‘‘అత్యంత […]
ఇదే అనసూయ… అదే మల్లెమాలకు వెళ్లి… బాబ్బాబు, మళ్లీ వస్తానని దేబిరిస్తే..?!
నిజం… అనసూయకు తెలుగు టీవీ ప్రేక్షకులంటే విపరీతమైన చిన్నచూపు… తనకు కీర్తిని, డబ్బును, విలాసాల్ని ఎట్సెట్రా అన్నీ ఇస్తున్న టీవీ ఇండస్ట్రీ అంటేనే తనకు ఓ తేలికపాటితనం… అందులో ఏమాత్రం డౌట్ లేదు… తనకు నటన రాదు, ఆ మొహంలో ఏ ఎమోషన్సూ పలకవు… ఆమధ్య ఏదో క్రౌర్యాన్ని చూపించాల్సిన విలనీ షేడ్ పాత్ర చేసింది… దర్జా సినిమా కావచ్చు… ఫాఫం, ఆ దర్శకుడి ఇజ్జత్ పజీత అయిపోయింది ఆ దెబ్బకు… ఒక్క విషయం చెప్పుకుని… తరువాత […]
బీహార్‌లో ముసలం పెట్టిందే ప్రశాంత్ కిషోర్… మునిగే టైటానిక్ పేరు నితీశ్…
పార్ధసారధి పోట్లూరి ….. బీహార్ లో నితీశ్ కుమార్ NDA నుండి బయటికి వచ్చి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు! 71 ఏళ్ల నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 2005 నుండి కొనసాగుతున్నాడు [మధ్యలో కొన్ని నెలలు తప్ప ] ఇప్పటివరకు… కానీ ఏనాడూ JDU స్వంతంగా మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఇంతవరకు… ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో జత కట్టి మెజారిటీ నిరూపించుకొని ముఖ్యమంత్రి పీఠం మీద కొనసాగుతూ వచ్చాడు. అయితే RJD మద్దతు […]
ఎర్రన్నలు శుద్ధపూసలేమీ కాదు… కేరళ సీఎం చొక్కాకు ఇది మరో మరక…
ఎర్ర పార్టీలు, ఎర్ర నాయకులు సొక్కమేమీ కాదు… బయటికి మస్తు నీతులు చెబుతారు… వినకపోతే నాలుగు కొట్టి మరీ బోధిస్తారు… చూడండి, మా చొక్కాలు ఏ మరకలూ లేని ఎరుపు తెలుసా అంటారు..? కానీ బోలెడంత బురద… కక్కుర్తి యవ్వారాలు, అసలు మెరిట్‌ను తొక్కేయడాలు, కొలువులు చక్కబెట్టుకోవడాలు గట్రా గుట్టుచప్పుడు గాకుండా కానిచ్చేస్తుంటారు… అదేమంటే, ఆధారాలు చూపిస్తే మళ్లీ నోట కూత పెగలదు… కేరళలో ఓ కేసు గుర్తుంది కదా… స్వప్నా సురేష్ అనే ఓ ఔట్ […]
ఫాఫం… మోనిత ఏం పాపం చేసింది… పట్టుకొచ్చేయండి, తాడోపేడో తేల్చేద్దాం…
వంటలక్క… ఈ పేరు కొన్నేళ్లు ప్రతి తెలుగింట్లోనూ ఫేమస్… ఎందుకు…? కార్తీకదీపం అనే సీరియల్ బ్రహ్మాండమైన ఆదరణ పొందింది కాబట్టి, అందులో ప్రధాన పాత్ర పేరు వంటలక్క కాబట్టి…! ఆ పాత్రలో నటించిన మలయాళ టీవీ నటి ప్రేమి విశ్వనాథ్ కూడా ప్రతి తెలుగింట్లో సభ్యురాలు అయిపోయింది… ఏ సీరియల్‌కూ రానంతగా రేటింగ్స్… ఆ టీవీ సీరియల్ నిర్మాత ఎవరో గానీ కోట్లు కొల్లగొట్టుకున్నాడు… తరువాత ఏమైంది..? బుర్రలో ఏదో పురుగు ప్రవేశించింది… ఎక్కడ తేడా వచ్చిందో […]
Cadaver… వైద్య బోధనకు ఉపయోగపడే మృతదేహం… ఈ సిన్మా ఏంటంటే..?
Cadaver… కడవర్ అంటే మెడికల్ స్టూడెంట్స్ అనాటమీ నేర్చుకొనేందుకు ఉపయోగించే మృతదేహం….. అమలాపాల్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి తీసిన ఈ కడవర్ సినిమా పేరు సజస్ట్ చేస్తున్నట్లుగానే ఒక మెడికో లీగల్ కేస్కి సంబంధించిన మిస్టరీ మూవీ… ముందుగా సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం…. నాన్-లీనియర్ మెథడ్‌లో చెప్పిన ఈ కథని సాధ్యమైనంతవరకు ఇల్లాజికల్ అంశాలు లేకుండా తీయడానికి శ్రమించారు. అరవింద్ సింగ్ చేసిన సినిమాటోగ్రఫీకీ సంబంధించినంతవరకు తను ఎంచుకున్న కలర్ స్కీం, సీన్‌కి అవసరమైన, అనుగుణమైన […]
ఇస్రో నంబి కేసు… ఓ పోలీసాయన లండన్ చెక్కేయబోతూ దొరికిపోయాడు…
ఇస్రో గూఢచర్యం కేసు గుర్తుంది కదా… ఈమధ్య హీరో మాధవన్ సదరు బాధిత సైంటిస్టు నంబి నారాయణన్ బయోపిక్ సినిమా కూడా తీశాడు… దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… మళ్లీ ఆ కథలోకి ఇప్పుడు వెళ్లాల్సిన పనేమీ లేదు… కానీ ఆయన ఇంకా పోరాడుతూనే ఉన్నాడు… తనకు పరిహారం, పౌరపురస్కారం, నిర్దోషిగా ప్రకటన దక్కాయి… కానీ తన వెనుక కుట్ర పన్నిందెవరు..? ఎందుకోసం ..? వీటిని తేల్చాలని కోరుతున్నాడు… నిజమే, తేలాలి కదా… ఆ కుట్రకు బాధ్యులు ఎవరు..? […]
ఘోరంట్లపై రాధాకృష్ణ కేసు సరే… ఓ సుదీర్ఘ పరువునష్టం దావా కథ తెలుసా..?!
జగన్ కీర్తిపతాకను గగనమెత్తున ఎగరేసిన ఘోరంట్ల ఏదో అన్నాడట కదా… వస్తున్నా, ఒక్కొక్కడికీ నా ఒరిజినల్ చూపిస్తాను అని..!! తను తిట్టిపోస్తున్నది నేరుగా కమ్మ సామాజికవర్గాన్ని, పచ్చ జర్నలిస్టులను కాబట్టి జగన్, రోజా, సజ్జల, నాని, వనిత ఎట్సెట్రా వైసీపీ నాయకగణం భలే సంబరపడిపోయి ఉంటారు… మావాడు బంగారుతొండ అని ఆనందపడుతున్నది వాళ్లే కదా… అది ఒరిజినలా, ఫేకా, ఆ మూమెంట్ సరైనదేనా అనే కోణంలో టీవీ డిబేట్ల ప్రజెంటర్లు వాళ్లకు తెలిసిన చెత్తా భాషలో కొన్నాళ్లు […]
వెబ్ వరల్డ్‌లోకి నీహారిక… ఆ పాత ఆర్యన్ రాజేష్, నటి సదా… ఓ వృథా శ్రమ…
ఆర్యన్ రాజేష్… పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..? ఈవీవీ పెద్ద కొడుకు… హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని బాగా ప్రయత్నించాడు ఆయన… కానీ లెగ్గు… అసలు కెరీర్ కదిలితే కదా… ఇరవై ఏళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు… ఏమాత్రం వెలగని తెలుగు వారసహీరోల్లో తన పేరూ ఉంటుంది… ఇక సినిమాలు చేయడమే మానేశాడు… తమ్ముడు అల్లరి నరేష్ కాస్త నయం… ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు గానీ, అప్పట్లో కామెడీ జానర్‌తో కాస్త నిలబడ్డాడు… ఇలాంటోళ్లకు ఓటీటీలు మళ్లీ […]
వావ్… పాలిటిక్స్‌లో మనీ, మీడియా ప్రభావాలపై టీఆర్ఎస్ పోరాడుతుందట…
నిజంగా మోడీ పాలన విధానాలపై ఉద్యమించాలని అనుకుంటే… నిజమైన ఇష్యూస్ లేవా..? సామాన్యుడు అవస్థలు పడుతున్న ధరలు సహా బోలెడు అంశాలున్నయ్… బీజేపీ కొత్తగా ప్రవేశపెట్టాలని అనుకుంటున్న బిల్లులున్నయ్… కానీ వాటిపై రాజకీయ పోరాటం చేతకాదు… ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇదుగో, ఇలా ఎప్పుడూ ఈవీఎంలు దొరుకుతయ్… మళ్లీ వీటిపై ఉమ్మడిపోరు చేస్తాయట విపక్షాలు… టీఆర్ఎస్ సహా 11 విపక్షాలు నిర్ణయించాయట… ఈనాడు మొదటి పేజీలో వచ్చిన వార్త ఇది… కాస్త ఆలోచనజ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా సరే, ఇలా […]
కొలువులు పీకేయడమే..!! ఆర్టికల్ 370 ఎత్తిపారేశారు సరే… ఈ ఆర్టికల్ 311 ఏంటి..?!
హిజ్బుల్ ముజాహిదీన్… పేరు ఎప్పుడైనా విన్నారా..? ది రోగ్ కంట్రీ పాకిస్థాన్‌కు పుట్టిన ఉగ్రవాద బిడ్డే ఇది కూడా…!! దీన్ని ప్రపంచం గ్లోబల్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది… దీని చీఫ్ పేరు సయ్యద్ సలాహుద్దీన్… ఈయనకు ఏడుగురు పిల్లలు… కొందరు ఎంచక్కా కశ్మీర్ ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు… తమకు చేతనైనకాడికి ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం, డబ్బు సమకూర్చడం, లోకల్ గ్యాంగుల మద్దతును సమీకరించడం వంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట… వాళ్లకు ఆల్ఇండియా టాక్స్ పేయర్స్ డబ్బును జీతాలుగా […]
కార్తికేయుడి విజయంతో… థియేటర్ల మాఫియా పెద్దలు కుళ్లుతో కుతకుత…
లాల్‌సింగ్‌చద్దా గతి ఏమైంది..? బాబ్బాబు, నా సినిమా చూడండి, పాత తప్పులన్నీ కాయండి అని అమీర్‌ఖాన్ బతిమిలాడుతున్నాడు… ఒక పరిమితి దాటితే, జనం తిరస్కరించడం మొదలైతే ఇక అంతే… మరి ఆ గతి దిల్‌రాజుకు కూడా పడుతుందా..? ఇదీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చను రేకెత్తిస్తున్న ప్రశ్న… పూర్తిగా థియేటర్లను చెరబట్టిన ఓ నలుగురి సిండికేట్ ఇండస్ట్రీని శాసిస్తోందనే విషయం బహిరంగ రహస్యమే… తాము అనుకున్న సినిమాలే రిలీజ్ కావాలి, తాము చెప్పినప్పుడే రిలీజ్ చేయాలి, తాము […]
ఓ దైవకార్యంలో నాస్తికుడు..! కృష్ణపురాణానికీ వర్తమానానికీ లంకె..!!
నిజానికి ఓ పురాణకాలానికి వర్తమానాన్ని జోడించి ఓ కథను ఆసక్తికరంగా చెప్పడం… అందులోనూ ఓ దైవకార్య సాధనలో ఓ నాస్తిక కథానాయకుడి సాహసయాత్రను ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడం చాలా పెద్ద టాస్క్… అదంత వీజీ కాదు… అదే ఒక అడ్వెంచర్… అడుగు తప్పుగా పడితే ఇక ఢమాలే… కార్తికేయ-2 సినిమా దర్శకుడు చందు ఆ సాహసం చేశాడు… చాలావరకూ మెప్పించాడు… ఎంతసేపూ చెత్త ఫార్ములాలు, ఇమేజీ బిల్డప్పుల సోది కథలతో విసుగెత్తించే మన సినిమా కథల […]
ఔనా… నిజమేనా… మహాత్మా గాంధీ త్రివర్ణ పతాకాన్నే ఎగురవేయలేదా..?!
హర్ ఘర్ తిరంగా… ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది… 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆజాదీ అమృత మహోత్సవ్ ఘనంగా, సంబరంగా నిర్వహించుకుంటున్నాం… సోషల్ మీడియాలో డీపీలు మార్చుకుంటున్నాం… ఓ మూమెంట్ కనిపిస్తోంది… కానీ మనం ఇన్ని దశాబ్దాలుగా జాతిపితగా గౌరవిస్తున్న గాంధీ అసలు ఈ త్రివర్ణ పతాకాన్నే ఇష్టపడలేదా..? ఎగురవేయడానికి కూడా సమ్మతించలేదా..? దివైర్ అనే వెబ్సైట్లో కనిపించిన ఓ ఆర్టికల్ ఆసక్తిని, ఆలోచనల్ని రేపింది… జర్మనీలో గొట్టింగెన్ […]
కరెంటు కట్టుబాట్ల కోసమే కొత్త బిల్లు…! అసలు ఆ బిల్లులో ఏముందో తెలుసా..?!
Article by పార్ధసారధి పోట్లూరి ………. విద్యుత్ సంస్కరణల [అమెండ్మెంట్ ] సవరణ చట్టం- 2022 సమీక్ష! Electricity (Amendment) Bill 2022… ఆగస్ట్ 8 న లోకసభలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి RK సింగ్ విద్యుత్ సంస్కరణల సవరణ చట్టం- 2022 ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లు మీద విపక్షాలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ […]
…. ఇదుగో ఇందుకే ఓటీటీలు ప్రేక్షకులను ఆ-కట్టేసుకుంటున్నాయి..!
ఓ సినిమానో, సీరిసో చూస్తున్నప్పుడు… నెక్స్ట్ ఏం జరుగుతుందో… వందలకొద్ది చూసేవాళ్లు సులభంగానే పసిగట్టగల్గుతారు. ఇంకా ఆయా సినిమాల్లోనో, సీరిస్ ల్లోనూ కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే అనుమానపు క్యారెక్టర్స్ తో కథ నడుపుతున్నప్పుడు… ఫలానావాళ్లే విలన్ అని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అయితే అలాంటి క్యారక్టర్స్ సంఖ్య ఎక్కువైనప్పుడు సగటు వీక్షకుల్లో ఫలానావాళ్లై అయిఉంటారని అనుకున్నాక… కాదుకాదు వీళ్లేమో అనిపించేలా అంచనాలు ఆ సినిమా, సీరిస్ చూస్తున్నంతసేపూ మారిపోతుంటాయి. కానీ, ఆ సస్పెక్టెడ్ క్యారెక్టర్సేవీ ఆ […]
లాల్‌సింగ్‌చద్దా… వందల షోలు ఎత్తేస్తున్నారు… మరేం చేస్తారు ఫాఫం..?!
కంగనా రనౌత్ హృదయం ఇప్పుడు హాయిగా ఉన్నట్టుంది… ఓ ప్రొఫెషనల్‌గా, బాలీవుడ్ పాపులర్ హీరోయిన్గా నిజానికి అలా ఫీల్ కాకూడదు… బాధపడాలి… ఆందోళన పడాలి… కానీ, అలా పడితే ఆమె కంగనా ఎందుకు అవుతుంది..? అప్పట్లో, మే నెలలో ఆమె సినిమా ధాకడ్ రిలీజైంది… ఉత్త రొటీన్ ఫైటింగుల పిచ్చి సినిమా అది… 2100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తే రెండు రోజుల్లోనే 300 స్క్రీన్లలో ఎత్తిపారేశారు… మరీ కొన్ని షోలకు 10 నుంచి 15 మంది మాత్రమే… […]
ఏళ్లకేళ్లుగా దంచీ దంచీ నలగ్గొట్టేసిన ఫార్ములాతో నితిన్ కుస్తీపట్లు..!!
చూడబుల్ మొహం… బలమైన సినిమా నేపథ్యం… తండ్రి పాతుకుపోయిన ఎగ్జిబిటర్… ఫుల్లు సాధనసంపత్తి… అయితేనేం, హీరోగా దుమ్ము రేపాలంటే ఎక్కడో సుడి ఉండాలి… హీరో నితిన్‌ను చూస్తే… అప్పుడెప్పుడో 20 ఏళ్లయింది ఫీల్డుకొచ్చి… మూతి మీద మీసాలు కూడా రాకముందే చేసిన ఆ జయం సినిమా హిట్… అంతే… పదేళ్లు పల్టీలే… కృష్ణవంశీ వంటి దర్శకులు కూడా లైఫ్ ఇవ్వలేకపోయారు… వేరే అనామకులైతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యేవాళ్లు… కానీ తన బ్యాక్ గ్రౌండ్ బలమైంది కదా, నిలబెట్టింది… […]
బాయ్‌కాట్ పిలుపు దాకా దేనికి..? హీరో, దర్శకులే చంపేసుకున్నారు..!!
ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్ :: సినిమా గనుక బాగుంటే ఎవరు ఎన్ని బాయ్‌కాట్ పిలుపులు ఇచ్చినా సరే, సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపించినా సరే, ప్రేక్షకుడు పట్టించుకోడు… సినిమాను చూస్తాడు… సినిమా బాగాలేకపోతే చిరంజీవి, నాగార్జునలు కాదు కదా, బాలీవుడ్ ప్రముఖులంతా కట్టకట్టుకుని డప్పులు కొట్టినా సరే ఆ సినిమా బతికి బట్టకట్టదు… తన్నేస్తుంది… లాల్‌సింగ్‌చద్దా మీద అందరి ఆసక్తి కేంద్రీకృతం కావడానికి రెండురకాల కారణాలు… ఒకటి) ప్రొఫెషనల్… రెండు) సినిమాయేతరం… మెల్లిగా ఎక్కడో మొదలైంది… […]
చైనా జవాన్ల పైశాచికం… చదివి తీరాల్సిన ఓ ఇండియన్ ఆర్మీ డాక్టర్ కథ…
చంపు… లేదా చచ్చిపో… యుద్ధరంగంలో శత్రువుతో ముఖాముఖి యుద్ధం జరుగుతున్నప్పుడు అదొక్కటే స్థితి… అనివార్యత… శత్రువును చంపితేనే నీకు బతుకు… లేదంటే శత్రువు చంపేస్తాడు… రెండేళ్ల క్రితం లఢఖ్ గల్వాన్ లోయలో చైనా, ఇండియా సైనికుల నడుమ జరిగింది యుద్ధమే… తుపాకులతో కాదు, ఇనుపకర్రలతో… అక్కడ గాయపడిన మన సైనికులకు చికిత్స చేస్తున్నాడు ఓ ఆర్మీ వైద్యుడు… తన డ్యూటీయే అది… చైనా సైనికుల అనూహ్య దాడిలో గాయపడిన మనవాళ్లకు చికిత్స చేస్తున్నాడు… మనవాళ్లు కోపంతో ఎదురుదాడి […]
- « Previous Page
- 1
- …
- 308
- 309
- 310
- 311
- 312
- …
- 466
- Next Page »