Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక కాబోయే సీఎం పిత్తప్రకోపం… సనాతన ధర్మంపై పిచ్చి కూతలు…

September 3, 2023 by M S R

udayanidhi

‘‘సనాతన ధర్మం కూడా మలేరియా, డెంగీ, ఫ్లూ వంటిదే… సమూలంగా నిర్మూలించాలి…’’ ఇదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుత్రరత్నం, కాబోయే ముఖ్యమంత్రిగా భజన చేయించుకోబడుతున్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ఆ కుటుంబ రాజకీయ వాారసత్వమే ‘దేవుళ్లను బహిరంగంగా చెప్పులతో కొడుతూ ఊరేగించిన నాస్తిక భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్నది…’’ సో, స్టాలిన్ నాస్తిక వ్యాఖ్యలు చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో… అఫ్‌కోర్స్, అన్ని ధర్మాల, అన్ని మతాల ప్రజల పట్ల సమభావం […]

అప్పట్లో సినిమా కథ అలా వండేవాళ్లు… ఇప్పటిలా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కాదు…

September 3, 2023 by M S R

old movies

Bharadwaja Rangavajhala  ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజు గారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … పర్లేదండీ ట్రావెల్ అవుతాను … ఇంటి […]

ఫాఫం… ఆంధ్రజ్యోతి ఆశపడింది వేరు… జగన్ పొలిటికల్ అడుగులు వేరు…

September 3, 2023 by M S R

jagan

అడ్డెడ్డె… ఇదేం అన్యాయమప్పా… ఈ జగన్ అటు బీజేపీ వాళ్లతోనూ, ఇటు కాంగ్రెసోళ్లతోనూ దోస్తీ చేస్తున్నాడు… మాయ చేస్తున్నాడు… ఎంత దారుణం..? అసలు సోనియాకు, రాహుల్‌కు రాజకీయం తెలియదు, అందుకే జగన్‌ను నమ్మేస్తున్నారు… ఫాఫం… అందుకే కోరి దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారు… కాంగ్రెస్‌లో ఆమె చేరిక గందరగోళంలో పడింది… జగన్ డబ్బుతో మేనేజ్ చేసి, కాంగ్రెస్ శిబిరాన్ని లోబర్చుకున్నాడు… అంతేనా..? కాంగ్రెస్ వైపు రాయబేరాలు నడుపుతున్నా సరే జగన్‌కు మోడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు… […]

సాయంత్రంవేళ మాంచి మసాలా దోశ… ఓ స్ట్రాంగ్ కాఫీ… బుర్రలు ఇక ఖగోళాలే…

September 3, 2023 by M S R

isro

గుర్తుందా..? చంద్రయాన్-2 విఫలమైన సందర్భం… ప్రధాని ఎదుట ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్సెస్ చేయలేకపోయామనే ఆవేదన అది… ప్రధాని తనను కౌగిలించుకుని దేశమంతా మీ వెంటే ఉందంటూ ఊరడించడం అందరూ టీవీల్లో చూసేసిన సీనే… తనకు వ్యక్తిగతంగా వచ్చే ఫాయిదా గురించి కాదు, దేశ ప్రతిష్ట, సాంకేతికత, ఖగోళ పరిశోధనల కోణంలో తన బాధ… దాన్ని దేశప్రజలు, ప్రత్యేకించి విద్యావంతులైన యువత సరిగ్గా అర్థం చేసుకుంది… శివన్‌కు మద్దతుగా నెట్ […]

కోడిబుర్రలు..! ఈ షాకింగ్ హత్యల్లో అసలు నేరస్తులు ఎవరు…?

September 3, 2023 by M S R

murder

Amarnath Vasireddy…   యూట్యూబ్ క్రైమ్ కథ కాదు ! ఇది రియల్ లైఫ్, కోడి బుర్రా ! ” నేను ఐఏఎస్ అప్లికేషన్ తెచ్చా !” “కాదు కాదు, నేను ఐపీఎస్ అప్లికేషన్ తెచ్చా . మన అమ్మాయిని పోలీస్ అధికారి చేయిస్తా !” చాలా కాలం క్రితం వచ్చిన ఒక పెద్ద సినిమాలోని దృశ్యం . ఒక పెద్ద దర్శకుడి అవగాహన స్థాయి ఇలా ఏడిస్తే , నేటి యూట్యూబ్ సీరియళ్ల కోడిబుర్ర దర్శకుల సంగతి […]

పీవీ మీద ఇప్పటికీ ఏడుపులేనా..? మణిశంకరుడి కడుపులో ఆ కోపం దేనికి..?

September 2, 2023 by M S R

pv

Bhasmasura Hastam: శ్లోకం:- “మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్
క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః” అర్థం:- విభీషణా! చనిపోయాక శత్రుత్వంతో ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్ మీ అన్న రావణుడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయకపోతే…నీ స్థానంలో నేనుండి ఆ సంస్కారాలు పూర్తి చేస్తాను. ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండలో గొప్ప శ్లోకం. ఆయనకేమి? దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టినవాడు కాబట్టి అన్నీ ఇలాగే మాట్లాడతాడు. మనం మనుషులం కదా? రామాయణాన్ని చెవులారా వింటాం. పరవశించి నోరారా పారాయణాలు చేస్తాం. రామాయణం […]

ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?

September 2, 2023 by M S R

kushi

టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]

బహుముఖి… ఈ నాణేనికి బోలెడన్ని పార్శ్వాలు… ఎప్పటికెయ్యది అవసరమో అది…

August 31, 2023 by M S R

బహుముఖి

ఈ నాణేనికి ఎన్నెన్నో పార్శ్వాలు… కుడి ఎడమల పొత్తుల డాల్ కత్తులు మెరయగ… ఆయన ఢిల్లీ బయలుదేరాడు. జేబులో ఒక పొత్తు, చేతిలో ఒక పొత్తు, సంచిలో ఒక పొత్తు, చెకిన్ బ్యాగేజిలో ఒక పొత్తు. అంతా మొక్కజొన్న పొత్తులే… పొత్తులు! చూడు! నాణేనికి ఒక వైపే చూడు! రెండో వైపు చూస్తే తట్టుకోలేవ్!! అంటూ సినీ ఫ్యాన్స్ భజన బాజా బజంత్రీలు మోగుతుండగా ఆయన “అయినను పోయిరావలె యమునా తీర హస్తినకు” అని అనుకుని బయలుదేరారు. రాజకీయాల్లో […]

ఎదిరిస్తే ఖతమే..! ఈయన నవీనకాలపు దశకంఠుడు… కాదు, శతకంఠుడు…

August 31, 2023 by M S R

putin

The Dictator:  లంకలో భూమి మీద దిగకుండా…కనీసం భూమికి ఒక అడుగు పైన గాలిలో తేలే పుష్పక విమానంలో రావణాసురుడు ఆదమరచి నిద్ర పోతున్న వేళ…పిల్లి పిల్లంత సూక్ష్మరూపంలోకి మారిన హనుమ సీతాన్వేషణ పనిలో పడ్డాడు. లంకంత పుష్పక విమానం వంటశాలలో వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్, లంక మేడ్, ఫారిన్ మేడ్ లిక్కర్ బ్రాండ్స్, రాత్రి గానా బజానా విందు- మందు- పొందులను వాల్మీకి మొహమాటం లేకుండా రిపోర్ట్ చేశాడు. రికార్డ్ చేసి పెట్టాడు. రాత్రిళ్లు కనీసం […]

‘హాట్ స్టార్’ శ్రీలీల కొత్త సినిమాకు అడ్డగోలు ముందస్తు ఆదాయం

August 30, 2023 by M S R

skanda

మనం అనుకుంటాం గానీ… ఓ పిక్చర్ ఫెయిలైతే, జనం తిరస్కరిస్తే ఆ నిర్మాతో దర్శకుడో హీరోయో ఒళ్లు దగ్గర పెట్టుకుని తదుపరి మంచి సినిమా ఏదైనా ప్లాన్ చేస్తారని..! కానీ ప్రస్తుతానికి అదేమీ లేదు… ఒకటే మూస దంచుడు… చెత్త కథలు, చెత్త ప్రజెంటేషన్లు ఉన్నా సరే… సదరు హీరోవి చాన్నాళ్లుగా సినిమాలు ఆడకపోయినా సరే… సదరు దర్శకుడి సినిమాలకూ పెద్ద ప్రజాదరణ లభించకపోతున్నా సరే… డబ్బులకు మాత్రం కొదువ లేకుండా పోతోంది… చిరంజీవినే తీసుకుందాం… ఒక […]

పిడికిలి బిగించండి… తలా ఒక పిడిబాకుతో రండి… తెలుగు లిపిని కసితీరా పొడిచి చంపేద్దాం…

August 29, 2023 by M S R

telugu

Telugu: Endangered language (ఆగస్టు 29- తెలుగు వాడుక భాషోద్యమ కీర్తి పతాక గిడుగు రామమూర్తి పంతులు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అయిదేళ్ల కింద ప్రచురితమయిన వ్యాసం నెమరువేత) దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు ఒకటి. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- […]

కలిచివేసిన కథ… తండ్రి శవాన్ని ఎక్కడో ఓచోట పడేయమంది ఆ మహాతల్లి…

August 29, 2023 by M S R

father

భర్తల్ని ప్రియుళ్లతో కలిసి చంపించిన భార్యలు… పెళ్లాలను తగలేసిన మొగుళ్లు… పిల్లలకు విషం పెట్టిన తండ్రి… బతికి ఉండగానే తల్లిదండ్రులను కాటిలో వదిలేసిన కొడుకులు… చివరకు జన్మనిచ్చిన తల్లులను సైతం చంపేసే కొడుకులు…… ఎన్నెన్నో చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం… అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం… అని నిర్లిప్తంగా ఓ పాట పాడుకుని మరిచిపోతున్నాం… తాజాగా ఓ వార్త కలచివేసింది… చిన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు సుస్సు పోస్తే, గుండెల మీద తంతుంటే… ప్రేమగా మళ్లీ మళ్లీ తన్నించుకుంటాడు […]

కుక్కలు ఎవరో… పులులు ఎవరో… కోవర్టులు ఎవరో… పెద్ద చిక్కుముడి…

August 28, 2023 by M S R

brs leader palla controversy comments on congress leaders

సకల సేవలందు రాజకీయ సేవలు వేరయా… వాటి టార్గెట్లు వేరయా…

August 27, 2023 by M S R

mahanadu

వీళ్ళిద్దరూ డాక్టర్స్, పార్టీ శిక్షణా శిబిరాల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు అని పరిచయం చేయగానే , ఒక్క క్షణం కూడా ఆగకుండా .. ఏ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని ప్రశ్నించాను. ఆ డాక్టర్ జంట బిత్తర పోయింది . చూసే కనులు , ఆలోచించే మెదడు ఉండాలి కానీ రాజకీయాల్లో సినిమాలను మించిన నాటకాలు కనిపిస్తాయి . ఇక్కడ రిహార్సల్స్ ఉండవు , కట్ చెప్పే డైరెక్టర్ ఉండరు , మేకప్ వేసేవారు ఉండరు […]

తెలుగు సినిమా నిర్మాతల జీవన్మరణ వాంగ్మూలం – ప్చ్… ఫాఫం…

August 27, 2023 by M S R

producer

We Swear:  ఊరవతల పెద్ద ఏ సీ ఫంక్షన్ హాల్. చిన్నా పెద్దా విలేఖరులు ఒక్కొక్కరు వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. లైవ్ వాహనాలు కాన్వాయ్ లా ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కెమెరాలు, మైకులు లెక్కే లేదు. సీరియస్ గా సబ్జెక్ట్ కు మాత్రమే పరిమితమై హుందాగా ప్రశ్నించే రిపోర్టర్లు మొదలు టింగరి టింగరిగా తమ ప్రశ్నలు తమకే అర్థం కాకుండా అడిగే ‘కవరేజ్’ రిపోర్టర్ల వరకు అందరితో హాల్ నిండిపోయింది. స్టేజ్ వెనుక ఫ్లెక్సీలో- “తెలుగు సినిమా నిర్మాతల […]

అవును, నేను మారిపోతున్నాను… వయస్సుతోపాటు… అనుభవాలతోపాటు…

August 27, 2023 by M S R

who am i

Jagannadh Goud ….   టొరొంటో లో చాలా కాలం తరువాత నా మిత్రుడు కలిస్తే ఏరా చాలా ఏళ్ళు వచ్చాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను. అప్పుడు అతను అన్నాడు. *అవును నేను మారుతున్నాను* తల్లిదండ్రులను, బంధువులను, భార్యను, పిల్లలను స్నేహితులను, సినెమా హీరోలని ఇన్నాళ్లు ప్రేమించాను.ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను. *అవును నేను మారుతున్నాను* నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు, […]

… అందుకే అతను పుతిన్… ఎవడినీ వదలడు… ప్రజెంట్ బడా నియంత…

August 26, 2023 by M S R

pregozin under estimated putin and invited death

అమ్మే అతడి సైన్యం… చదరంగం బోర్డ్ ను జయించాడు…

August 26, 2023 by M S R

…దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ అంతర్జాతీయ చదరంగ క్రీడాకారుడిగా తీర్చి దిద్దిన ఒక మధ్యతరగతి తల్లి కథనం

నాన్నా.., జ్యోతిలక్ష్మి అట చనిపోయిందట… ఇంతకీ ఎవరామె…

August 25, 2023 by M S R

Happy birthday Vidura … And  the second son syndrome

పాలిటిక్స్ అంత వీజీ కాదు… అబ్బే, ఇది KA పాల్ కథ అసలే కాదు…

August 25, 2023 by M S R

they start political parties and forget

  • « Previous Page
  • 1
  • …
  • 310
  • 311
  • 312
  • 313
  • 314
  • …
  • 383
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • లొంగుబాటలో తుపాకీ..! మల్లోజుల బాటలోనే ఆశన్న… మరో దెబ్బ..!!
  • ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…
  • ‘రూల్స్ నాకు తెలుసు!’— ఓవర్ స్మార్ట్ పిల్లలకు ఉదాహరణ ఈ కేబీసీ పిల్లాడు…
  • మనువాద లొంగుబాట్లు Vs బహుజన లొంగుబాట్లు… ఏమిటీ లెక్కలు..!?
  • లోకం మరీ చెడ్డదేమీ కాదు… చీకటిలో కూడా ఎవరో ఒకరు వెలుగై వస్తారు…
  • తెలంగాణ పోలీసు శాఖలో మహిళా ఐపిఎస్‌కు ప్రాధాన్యపీఠం..!!
  • మళ్లీ ముంబై మాఫియా తెర మీదకు దావూద్ డీ-కంపెనీ పేరు..!!
  • ప్రతి సైనికుడి సతీమణి… కనిపించని ఒక వీర పతకం…
  • ఆరేళ్లు… మూడు టెస్టులు… ఒకే ఒక పరుగు… ‘ఆట పట్టు’ చిక్కింది…
  • మనసు పడిన చెలికాడే వదిలేస్తే… ఈ వేణువు ఎలా పలికేది..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions