Bharadwaja Rangavajhala………… సుందర్ లాల్ నహతా పేరు వినగానే బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత చమ్రియాను కలిసారు నహతా. నహతా ఆయనకు నచ్చారు. నువ్వు మద్రాసులో మా చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజరుగా పనిచేయాలన్నారు. ఆలోచించుకుని చెబుతానన్నారు నహతా. అలా 1941 సంవత్సరంలో నహతా […]
సామాన్యులకి ఆహ్వానం, ఆడిషన్స్ అన్నారు… ఏమయ్యారురా బిగ్‌బాస్…?!
గత మే నెల… బిగ్‌బాస్ టీం అధికారికంగానే ప్రకటించింది… సామాన్యులకు ఆహ్వానం అని చెప్పింది… ఆడిషన్స్ అని పేర్కొంది… ఓహో, యూట్యూబర్స్, టీవీ యాక్టర్స్, మోడల్స్, కమెడియన్స్, సింగర్స్, ఇతరత్రా చిన్నాచితకా సెలబ్రిటీలే గాకుండా సామాన్యులతో కూడా బిగ్‌బాస్ ఆట ఆడిస్తారా అనుకున్నారు ప్రేక్షకులు… గతంలో కూడా ఒకరిద్దరిని ఇలా తీసుకొచ్చారు కూడా… కానీ తీరా చూస్తే… 20 మందిని ప్రవేశపెడితే వారిలో ఒక్క సామాన్యుడూ లేడు… మరి సామాన్యుల ఎంపిక ఏమయిపోయిందిరా బిగ్బాసోడా అనడగాలి… ఆదిరెడ్డి […]
అది తెలంగాణ ముక్తిసంగ్రామ దినోత్సవం ఎందుకు కాకూడదు..?!
బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసమే హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా, అట్టహాసంగా నిర్వహించాలని భావించింది… సరే… కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉంది… ఒక జాతీయ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక దినాన్ని స్మరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పులేదు… ఇక్కడ సమస్య వేరు… రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ సందర్భాన్ని ఓ స్మారక కార్యక్రమంగా నిర్వహించడానికి సిద్ధంగా లేదు గనుక కేంద్రమే పూనుకోవడం ఓ విశేషం… పనిలోపనిగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తన లాభం […]
జబర్దస్త్ ఫైమా, సింగర్ రేవంత్, చలాకీ చంటి… వీళ్లపైనే అందరికన్ను..!
సహజంగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరు అనే ఆసక్తి ఉంటుంది కదా… దిక్కుమాలిన సీరియళ్లు, ఆ చెత్తా కథాకథనాలు, ఈటీవీలో వచ్చే తలతిక్క రియాలిటీ షోలతో పోలిస్తే మాటీవీలో వచ్చే బిగ్‌బాస్ మీద ప్రేక్షకులకు ఆసక్తి సహజమే కదా… ఆల్రెడీ షో లాంచింగుకు టైం వచ్చేసింది… ఎంట్రీ తాలూకు షూటింగులు అయిపోయాయి… ఎప్పటిలాగే నాగార్జున కోసం డాన్సులు, అనగా పిచ్చి గెంతుల ఎంట్రీ షూట్స్ కూడా అయిపోయాయి… కానీ ఎవరు కంటెస్టెంట్లు..? ఇదుగో, కింద ఓ ఫోటో ఇస్తున్నా… […]
టైటానిక్ శోకాలు…! రాహుల్‌పై ఆంధ్రజ్యోతి అకారణ, అసందర్భ అనురాగం..!!
ఔనా…? నిజమేనా..? అబ్బఛా…! రాహుల్ గాంధీకి అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్నయ్, కానీ సీనియర్లే పార్టీకి శాపాలయ్యారు… కోట్లకుకోట్లు కుమ్మేసి, ఇప్పుడు కాంగ్రెస్‌ను నట్టేట ముంచి ఎవడి దారి వాడు చూసుకుంటున్నాడు, దుర్మార్గులు… ఇన్నేళ్లూ అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు పార్టీకి ద్రోహం చేస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ శోకాలు పెట్టాడు ఈరోజు తన పత్రికలో… ఫాఫం, జాలేసింది… ఆర్కే ఇక మారడు… గులాం నబీ ఆజాద్ అట, వైఎస్ దగ్గర డబ్బులు కొట్టేసి, సోనియా కళ్లకు గంతలు […]
కాంగ్రెస్‌కు మరో దెబ్బ..? మరో సీనియర్ లీడర్ బీజేపీలోకి జంప్..?
అవి రాజకీయ పార్టీలు… వాళ్లు రాజకీయ నాయకులు… ప్రస్తుతం ఎవడికీ నైతికత లేదు కాబట్టి… అటూఇటూ జంపుతున్నారు… డబ్బులు, ఇతర ప్రలోభాలు మాత్రమే ప్రభావం చూపిస్తున్నాయి… క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి… ఈ బేరాల్లో బీజేపీ ప్రస్తుతం దిట్ట… అత్యంత సుస్థిరంగా కనిపించే ప్రభుత్వం కాస్తా తెల్లారేసరికి కుప్పకూలిపోతుంది… దటీజ్ పవర్ ఆఫ్ బీజేపీ నవ్… కానీ… కొన్ని పరిణామాలు, కొన్ని ప్రయత్నాలు, కొన్ని ప్రలోభాలు జనం దృష్టికి వచ్చేస్తుంటయ్… దానికి ఆయా పార్టీలు, నేతలు చెప్పుకునే సాకులు […]
టీవీ సీరియల్లో హఠాత్తుగా మాయం… బిగ్‌బాస్ హౌజులోకి పయనం…
ఈ బిగ్‌బాస్ షో ద్వారా స్టార్ మాటీవీ వాడికి వచ్చే రేటింగ్స్, యాడ్స్, పాపులారిటీ మాటేమిటో గానీ… అందులో పాల్గొనే వాళ్లకు వచ్చే పబ్లిసిటీ మైలేజీ, ఇతరత్రా డబ్బు ఫాయిదాల మాటేమిటో గానీ… ఒక్కసారిగా కొన్ని వేరే ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి… సపోజ్, యాంకర్‌గా చేసే దీపిక పిల్లి హఠాత్తుగా బిగ్‌బాస్ హౌజులోకి వెళ్లిపోతే పెద్ద ఫరక్ పడదు… ప్రస్తుతం ఆమె రెగ్యులర్‌గా చేస్తున్న షోలు ఏమీ లేవు… కానీ మంగళంపల్లి శ్రీసత్యను తీసుకొండి… జీతెలుగులో త్రినయని […]
‘జనగణమన’ పాడేసి… కొబ్బరికాయ కొట్టకముందే గుమ్మడికాయ కొట్టేశారు…
కేజీఎఫ్ ఒకటీరెండు పార్టులకు వరదలా వచ్చిపడిన సొమ్ముతో నిర్మాతలు అదే హీరో, అదే దర్శకుడితో ఎంచక్కా ఆరేడు సంవత్సరాలపాటు జయాపజయాలతో సంబంధం లేకుండా కేజీఎఫ్ 3, 4, 5, 6, 7 అని సీరీస్ తీయవచ్చు… ఆడుతూ పాడుతూ, సంపాదిస్తూ… సేమ్, కార్తికేయ-2కు వచ్చిన సొమ్ముతో కార్తికేయ 3, 4, 5, 6 అని తీసేయొచ్చు… అంత డబ్బొచ్చింది… అదే హీరో, ఎంచక్కా ప్రతి పార్టుకు ఓ కొత్త హీరోయిన్‌తో కృష్ణుడి కంకణాలు, రాముడి పాదుకలు, ధర్మరాజు […]
ఓహో.., బ్రహ్మాస్త్రంలో హానీట్రాప్..! హీరోపై హీరోయినే ఓ వలపువల..!!
ఆర్కియాలజిస్టు నాగార్జున వారణాసిలో ఓ శిథిలాలయాన్ని పునరుద్ధరిస్తుంటాడు… తనకు కొన్ని శక్తులు కనిపిస్తుంటాయి… సైంటిస్టు షారూక్‌ఖాన్ బ్రహ్మాస్త్ర మూలశక్తి కోసం అన్వేషిస్తుంటాడు… తనకు ఏదో లింకులు కనిపిస్తుంటాయి… విలన్ మౌనీరాయ్ తన గ్యాంగుతో బ్రహ్మాస్త్రాన్ని సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… ఆధ్యాత్మిక గురు అమితాబ్ బచ్చన్ శివుడే ఓ అగ్నిఅస్త్రమని కనిపెడతాడు… బ్రహ్మాస్త్ర సాధనలో నువ్వూ ఓ ఆయుధమే అని చెబుతాడు… ఇంకోవైపు ఆలియాభట్ శివుడిలో శక్తిని కనిపెట్టి, తన ప్రేమలో పడిపోతుంది… అందరూ బ్రహ్మాస్త్రం కోసం తన్నుకుంటుంటారు… […]
KCR ను ఇరుకునపెట్టే BJP ‘విమోచన’ ప్లాన్… TRS కౌంటర్ స్ట్రాటజీ రెడీ…
నిన్న నమస్తే తెలంగాణలో ఫస్ట్ లీడ్ స్టోరీ ఒకటి వచ్చింది… ఏమిటీ అంటే..? తెలంగాణ భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తయినందున, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవం నిర్వహించాలని పలువురు మేధావులు ముఖ్యమంత్రిని అడిగారట… సీఎం సానుకూలంగా స్పందించాడట… కేబినెట్లో చర్చిస్తామని చెప్పాడట… 75 ఏళ్లు కాలేదు, 74 ఏళ్లే… ఐతేనేం… రాజకీయ అవసరం… మేధావులు కేసీయార్‌కు చెప్పడం, ఆయన సావధానంగా వినడం, సానుకూలంగా స్పందించడం అసలు జరిగే పనేనా..? కావాలనే ఆ స్టోరీ వండబడింది… […]
ఈ లేడీ ఎంపీ బిగ్‌బాస్ హౌజులోకి..! చెల్లింపులపై సంప్రదింపులు..!!
నాయకులైతేనేం… వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉండవా అని ప్రశ్నిస్తుంటారు చాలామంది… నిజానికి ఆ ప్రశ్న సరికాదు… సెలబ్రిటీలు, సొసైటీ మీద ప్రభావం చూపించగలవాళ్ల జీవితాలు స్ఫూర్తిమంతంగా ఉండాలి… పోనీ, ఆదర్శంగా ఉండకపోయినా సరే, కాస్త నైతికంగా హుందాగా సంస్కారయుతంగా ఉండాలని కోరుకుంటే తప్పేముంది..? మళ్లీ ఇక్కడ ఏది ఆదర్శం, ఏది నైతికం, ఏది హుందాతనం అనే ప్రశ్నల్లోకి వెళ్లకుండా… విషయంలోకి వెళ్దాం… మమతా బెనర్జీ తెల్లారిలేస్తే లక్ష నీతులు చెబుతూ ఉంటుంది… కానీ తన పార్టీలో, ప్రభుత్వంలో […]
తీసేవాడికి చూసేవాడు లోకువ… కక్కుర్తి కార్తీకదీపం కథ ప్రేక్షకులకు అర్థమైంది…
మనం చాలాసార్లు చెప్పుకున్నాం… కార్తీకదీపం తెలుగు నిర్మాతల కక్కుర్తి యవ్వారం గురించి… ఆ మలయాళ ఒరిజినల్‌కూ దీనికీ అసలు సంబంధమే లేకుండా పోయింది… ఇష్టారాజ్యంగా కథను, కథనాన్ని మార్చేస్తూ, కొత్త పాత్రల్ని తెస్తూ, కొన్ని తొలగిస్తూ… ఏది తోస్తే అది తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు… ఆ నల్ల పిల్ల ఏకంగా రంగుమారి తెల్ల స్త్రీ అయిపోయింది అంటేనే అర్థం చేసుకొండి… ఏ ప్రాంతీయ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు లేనంతగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు… […]
బాలీవుడ్ షాక్..! సీఎం కేసీయార్ సినిమావాళ్లకు ఏం చెప్పాలనుకున్నట్టు..?!
ఊహించిందే… బ్రహ్మాస్త్ర ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ ప్రభుత్వం అర్ధంతరంగా అనుమతులు రద్దు చేయడంతో సినిమా యూనిట్ షాక్ తిన్నది… సినిమా వ్యాపారం అంటేనే సున్నితమైన యవ్వారం, అందుకే పొలిటికల్ వివాదంలోకి వెళ్లలేదు… పోలీసుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామనీ, సహకరిస్తున్నామనీ చెప్పారు ప్రెస్మీట్లో… తప్పదు… ప్రతి విషయాన్ని పట్టుకుంటున్న బీజేపీ కూడా దీన్ని ఎందుకో లైట్ తీసుకుంది… దాంతో వివాదం సద్దుమణిగింది… కానీ..? రామోజీ ఫిలిమ్ సిటీలో బ్రహ్మాండమైన సెట్టింగులతో, భారీ హంగామాతో శుక్రవారం సాయంత్రం నిర్వహించదలిచిన ప్రోగ్రామ్‌ను పోలీసులు […]
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు… క్రూరహింసకు గురవుతున్న ఓ గుడి ఏనుగు కథ…
నిన్నో, మొన్నో యాంకర్ రష్మి వినాయకుడికి దండ వేస్తున్న ఓ గజరాజు వీడియో పోస్ట్ చేస్తే… వెనకాముందూ చూడకుండా, ఆమె గురించి తెలియకుండా హిందూ ద్రోహి అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కొందరు… సరే, ఆ వివాదం ఎలా ఉన్నా, ఆ వార్తల్ని చెక్ చేస్తుంటే మరో ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అదీ ఏనుగుదే… ఓ ఏనుగు బాధ… ఎందుకు ఒక్కసారిగా కనెక్టయ్యానంటే… ఆ ఏనుగు కోసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం… రాష్ట్ర […]
మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు చివరకు గ్లాసుకు బలి..!!
ఐనా ఎవరికి గుర్తుంటాడులే… తన జయంతిని ఎందరు స్మరించుకుంటారులే… ఒక ఏఎన్నార్ అవుతాడు, ఒక ఎన్టీయార్ అవుతాడు అనిపించుకున్న ఓ అందాల నటుడి పుట్టినరోజు ఈరోజు… పేరు హరనాథ్… అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు… నిజంగానే ఓ దశలో చాలా పాపులర్ హీరో తను… రూపం, నటనతో మెప్పించాడు… ఎన్టీయార్‌కే సొంతం అనుకునే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లోనూ ఒప్పించాడు… అంతెందుకు..? ఎన్టీయార్ దర్శకత్వంలోనే వచ్చిన సీతారామకల్యాణం సినిమాలో రాముడు హరనాథే… తరువాత ఎన్టీయార్ చెబితేనే […]
థియేటర్లలో థండర్ స్ట్రయిక్… టీవీల్లో మాత్రం మరీ బిచ్చపు రేటింగ్స్…
ఒకటికి పదిసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… నిజమా..? కేజీఎఫ్-2 సినిమా రేటింగ్స్ మరీ అంత దయనీయమా..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తుంటే… కేజీఎఫ్- చాప్టర్2 సినిమా రేటింగ్స్ జస్ట్, ఆరున్నర మాత్రమే… ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే 6.53 మాత్రమే… ఏ దిక్కుమాలిన టీవీ సీరియల్ రేటింగ్స్ చూసినా దీనికన్నా బెటర్ అనిపిస్తాయి… హాశ్చర్యం ఎందుకంటే… ఇటీవల కాలంలో దేశంలోకెల్లా సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్-2… థియేటర్లు దద్దరిల్లిపోయాయి… ప్రత్యేకించి సౌండ్ బాక్సులు… ఎగ్జిబిట్లర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్ల […]
నాకు వేరే పులిట్జర్ అవార్డు అవసరమా..? ప్రభుత్వ పురస్కారం కావాలా..?
Taadi Prakash…………. ఎడిటర్ నండూరికి నివాళి, గతకాలపు మంచితనాన్ని మరొక్కసారి తలుచుకుంటూ …. నండూరి వారితో వదంత వీజీ కాదు!…. An Uphill Task at AndhraJyothi daily ______________________________________ జర్నలిజంలో పదేళ్లు పూర్తి చేశాను. 1974-75లో వచ్చిన ‘ఈనాడు’ తెలుగు జర్నలిజంలో భూకంపం పుట్టిస్తే, 1984-85లో వచ్చిన ‘ఉదయం’ సునామీ సృష్టించింది. ఈ రెండు దినపత్రికలూ రూల్స్ ఆఫ్ ది గేమ్ ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి నేను ఈనాడుకీ ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. […]
అసలు ఇజ్జత్ పోయింది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే కదా…!!
జెర బైఠీయే… అని పదే పదే బీహార్ సీఎం నితిశ్‌ను తెలంగాణ సీఎం కేసీయార్ చేయి పట్టుకుని కూర్చోబెట్టడం… అరె, వాళ్ల ట్రాప్‌లో పడకయ్యా స్వామీ, ఇప్పటికే బోలెడు టైం తీసుకున్నాం, పద, లే, పోదాం అని నితిశ్ పదే పదే వారించడం… నిన్నంతా నవ్వు పుట్టించింది… దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసేసి, ఏదో విమర్శకు ప్రయత్నించింది గానీ అది పెద్దగా పేలలేదు… నిజానికి అందులో కేసీయార్‌ను రెండు భిన్నరకాల్లో చూడొచ్చు… 1) జర్నలిస్టులను వెక్కిరిస్తూ, […]
ఘోరంగరంగ వైభవంగా..! మరో సినిమా మరో తోకపటాకులా ఫట్..!!
మెగా కుటుంబ శిబిరం… అది హీరోల ఫ్యాక్టరీ… ఎన్ని హిట్లు, ఎన్ని ఫ్లాపులు అనే లెక్కేమీ ఉండదు… సినిమాలు వస్తూనే ఉంటాయి… తెలుగు ఇండస్ట్రీని తరతరాలుగా శాసించిన ఓ సామాజికవర్గ పెత్తనాన్ని పెకిలించేస్తోంది ఈ మెగా శిబిరం… అందుకే ఆ క్యాంపులో ఏది జరిగినా అది వార్తే… కుటుంబ వ్యహారాలు గానీ, సినిమాలు గానీ… వ్యక్తిగతాలు గానీ… ఆ శిబిరంలోనే వేర్వేరు కుంపట్లు… అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా హీరోగా బాగా ఎదిగిపోయాక అల్లు అరవింద్ […]
20 నిమిషాలు నరికేశారు సరే… అసలు కథే పెద్ద గందరగోళం, దాన్నేం చేయాలి..?!
2001 సంవత్సరం… కృష్ణవంశీ అప్పట్లో ఫుల్లు పాపులర్… మహేష్ బాబుతో సినిమా… మురారి… పాటలన్నీ అద్భుతంగా వచ్చినయ్… కామెడీ భలే కుదిరింది… బావామరదళ్ల సరసం కూడా చక్కగా గిలిగింతలు పెట్టేలా అమిరింది… కానీ ఏదో ఓ మూఢ నమ్మకం చుట్టూ సినిమా కథ… ఉంటే ఉండనివ్వండి, మన ప్రేక్షకులు ఏదైనా భరిస్తారు… కానీ సినిమా నిడివి… మూడు గంటలు… ఓ రెండు నిమిషాలు ఎక్కువే… అనేకచోట్ల ప్రేక్షకులకు నచ్చలేదు… కాస్త కట్ చేద్దామయ్యా అంటే దర్శకుడు ఒప్పుకోడు… […]
- « Previous Page
- 1
- …
- 320
- 321
- 322
- 323
- 324
- …
- 482
- Next Page »