Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కుసంస్కార పోకడ, పురావస్తు తవ్వకాలు ఇప్పుడెందుకు మిస్టర్ రాధాకృష్ణా..?!

February 17, 2023 by M S R

aj

ఎవరైనా పెద్దమనిషి బర్త్ డే వస్తే… పెళ్లిరోజు వస్తే… ఇంకేదైనా వ్యక్తిగత విశేషం ఉన్నప్పుడు…. మనం ఎంతగా వ్యతిరేకించినా సరే, ఎంత ప్రత్యర్థిత్వం ఉన్నా సరే, అవసరమైతే మౌనంగా ఉంటాం, లేకపోతే ‘‘మంచిగ బతుకుర భయ్, శుభాకాంక్షలు’’ అని చెబుతాం… అది సంస్కారం… అంతేతప్ప, నువ్వు తాగుతావు, తాగుబోతువు, ఆమధ్య నాతోనే చెప్పావు అని గుర్తుచేసి, విద్వేషాన్ని వెదజల్లి, మన కుసంస్కారాన్ని ప్రదర్శించం..! కానీ ఏబీఎన్ రాధాకృష్ణ రూట్ వేరు కదా… అప్పట్లో, అంటే కేసీయార్ తెలంగాణ […]

బాలయ్య బ్రాండ్ వాల్యూ పెరిగింది… ఓటీటీ, యాడ్స్‌కూ బాలయ్య వ్యాపించాడు…

February 17, 2023 by M S R

nbk

ఒక్కొక్క సినిమాయే ఫట్‌మని పేలిపోయాయి… చివరకు ఏ గొప్ప నటుడికి వారసుడిగా తెరపైకి వచ్చాడో ఆయన బయోపిక్స్ రెండూ బోల్తా కొట్టాయి… వయస్సు పెరుగుతోంది… కొత్తతరం వస్తోంది… ఇక బాలకృష్ణ కెరీర్ ముగింపుకు వస్తోంది అనుకున్నదశలో అఖండ తనకు ఓ పునరుజ్జీవం… ఆ సినిమాలోనూ బాలకృష్ణ మార్క్ వికారాలు కొన్ని ఉన్నా సరే, నయా అఘోరా పాత్ర తనకు సరిగ్గా సూటైంది… తన మార్కెట్ మళ్లీ ఒక్కసారిగా బుల్ దశలోకి వచ్చేసింది… అదే ఊపుతో వీరసింహారెడ్డి వచ్చి, […]

బీబీసీ- హిండెన్‌బర్గ్ ఉమ్మడి కుట్రేనా..? తెర వెనుక శక్తుల చేతుల్లో ఇవి పావులా..?!

February 17, 2023 by M S R

cia

పార్ధసారధి పోట్లూరి ………..  హిండెన్బర్గ్- బిబిసి డాక్యుమెంటరీ- ఇల్హాన్ ఒమర్ – 2024 ఎన్నికలలో మోడీని గద్దె దించడానికి ఢిల్లీలో రహస్య సమావేశాలు- లిథియం గనులు-చైనా – ఆదానీ ! వెరసి ఇదొక టూల్ కిట్ ! ది సండే గార్డియన్ పత్రికలో అభినందన్ మిశ్రా మరియు దివ్యేందు మోండల్ [Abhinandan Mishra & Dibyendu Mondol] వ్రాసిన ఆర్టికల్ లోని అంశాలు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అది Some PIOs and European officials plan […]

బీబీసీ అంత శుద్దపూసేమీ కాదు బ్రదర్స్… దాని రియల్ ఫేస్ కారు నలుపు…

February 17, 2023 by M S R

bbc

పార్ధసారధి పోట్లూరి ………. ఇప్పటికే పలు సార్లు తమ ఆదాయపన్ను వివరాల మీద బిబిసికి నోటీసులు ఇచ్చింది ఆదాయపన్ను శాఖ ! మీ ఆదాయ, వ్యయ వివరాల మీద మీరే ఇంకోసారి సమీక్షించుకొని అన్నీ సరిగా ఉన్నాయని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని… సహజంగానే బిబిసి ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసులని విస్మరించింది ! అసలు నిజం ఇది అయితే బిబిసి మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది అనే వార్తని వ్యాపింప చేయడంలో అన్ని మీడియా హౌస్ […]

ధనుష్ సార్… మీకు కాంప్లిమెంట్స్… యువార్ టోటల్లీ డిఫరెంట్ సార్…

February 17, 2023 by M S R

sir

రెండుమూడు విషయాల్లో ‘సార్’ సినిమాను మెచ్చుకోవాలి… హీరో ధనుష్‌ను, నిర్మాతలను, దర్శకుడిని కూడా మెచ్చుకోవాలి… ధనుష్‌కు ఇమేజ్ ఉంది… మార్కెట్ ఉంది… డిష్యూం డిష్యూం, యాక్షన్, మాస్ మసాలా, రస్టిక్, ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో ఓ సామాజిక సమస్యను చర్చకు పెడుతూ సినిమాను తీయడం అభినందనీయం… ఏవో నాలుగు పిచ్చి పాటలు పెట్టేసి, హీరో చేతిలో ఓ మెషిన్ గన్ పెట్టేసి, ఫట్ ఫట్ కాల్పులు జరిపించేసి, పాన్ ఇండియా పేరిట అయిదారు భాషల్లో […]

ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…

February 17, 2023 by M S R

yellow

ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని ద‌ృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]

మధుర గతమా..? మధుర గీతమా..? మంద్రంగా, ఆర్తిగా, హృద్యంగా, ప్రవాహంగా…!

February 17, 2023 by M S R

manisarma

గుణ శేఖర్ అభిరుచి ఉన్న దర్శకుడు కాబట్టి… మణిశర్మ బాణీలు బాగుంటాయి కాబట్టి… ఈ సినిమా ఓ భిన్నమైన ప్రేమ కథ కాబట్టి… ఇప్పటికీ మరుపురాని ఓ చారిత్రిక ఎపిసోడ్ కాబట్టి… రాబోయేది పాన్ ఇండియా యాక్షనేతర, ఫిక్షనేతర, ఫార్ములా మసాలాయేతర సినిమా కాబట్టి… భిన్న గాయకులతో మణిశర్మ పాడిస్తున్నాడు కాబట్టి… దర్శకుడు ఈ కథను హీరోయిన్ సెంట్రిక్‌గా మార్చాడు కాబట్టి… అనేక కాబట్టుల నడుమ శాకుంతలం పాటలపై కాస్త ఆసక్తి… ఆ పాటల గుణవిశేషాలపై చెప్పుకోవడం… […]

కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు..!

February 17, 2023 by M S R

hampi

The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభువు అళియరామరాయలును బందీగా శత్రు సైన్యం పట్టుకుని సుల్తాను హుసేన్ షా ముందు ప్రవేశపెడితే…ఆయనే కత్తి తీసుకుని అళియరామరాయలు తల నరికాడు. అప్పుడే హంపీ తల కూడా తెగి పడింది. తరువాత బీజాపూర్, అహ్మద్ నగర్, రాయచూరు, గోల్కొండ, బీదర్ సుల్తానుల […]

ఆదానీ- హిండెన్‌బర్గ్… అమెరికాలో ప్రకంపనలు… హౌజ్ ఆఫ్ ప్యానెల్‌లో కదలిక…

February 16, 2023 by M S R

us house panel

పార్ధసారధి పోట్లూరి ……….  హిండెన్బర్గ్ Vs ఆదాని – అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ! హిండెన్బర్గ్ ఆదానీ గ్రూపు మీద రిపోర్ట్ విడుదల చేసిన కొద్ది రోజులకే ఇల్హాన్ ఒమర్ మీద అమెరికా చర్య తీసుకోవడం వెనక హిండెన్బర్గ్ కి ఇల్హాన్ ఒమర్ కి ఏదన్నా సంబంధం ఉందా ? ఎప్పుడూ మోడీని విమర్శిస్తూ ఉండే ఇల్హాన్ ఒమర్ అవుట్ ! యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ అమెరికన్ కాంగ్రెస్ మహిళ మరియు అమెరికన్ విదేశీ […]

ఇదుగో ఇదుగో… వచ్చె వచ్చె… రవిప్రకాష్ టీవీ రాదు… RTV చర్చ ఆగదు…

February 16, 2023 by M S R

rtv

అదుగో అదుగో… వచ్చె వచ్చె… అన్నట్టుగా టీవీ9 రవిప్రకాష్ (టీవీ9 తన ఇంటిపేరుగానే ఇంకా ఇంకా గుర్తొస్తుంటుంది) చానెల్ పేరు తరచూ వార్తల్లోకి వస్తుంటుంది… కానీ చానెల్ మాత్రం రాదు… అఫ్‌కోర్స్, అనుకున్నదే తడవుగా, అలవోకగా కొత్త చానెళ్లను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చినట్టుగా పేరున్న రవిప్రకాష్ తన సొంత చానెల్‌ తీసుకురావడానికి అడ్డంకులేమిటి..? ఎందుకింత జాప్యం..? మళ్లీ తాజాగా రవిప్రకాష్ సొంత చానెల్ ప్రచార తెరమీదకొచ్చింది… ఆర్ టీవీ పేరిట ఓ లోగో కూడా కనిపిస్తోంది… అంతేకాదు, మ్యాన్ […]

నో బైపాస్, నో స్టెంట్స్, నో ఓపెన్ హార్ట్… జస్ట్, లేజర్ థెరపీ…

February 16, 2023 by M S R

గుండెపోట్లకు మెయిన్ కారణం..? గుండెకు రక్తాన్ని తీసుకుపోయే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడటం… వాటికీ అనేక కారణాలు… ఇన్నాళ్లూ స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీ చేయడం, కొన్నిసార్లు ఓపెన్ హార్ట్… ఇలా రకరకాల చికిత్సలు సాగుతున్నాయి… యాంజియోప్లాస్టీ కూడా..! ఇవేవీ అవసరం లేకుండా లేజర్ థెరపీని అందుబాటులోకి తెచ్చినట్టు ఓ డాక్టర్ చెబుతున్నాడు… ఇప్పటికే 55 సక్సెస్ ఫుల్ కేసులు తమ రికార్డుల్లో ఉన్నాయనీ అంటున్నాడు… ఇంట్రస్టింగు కదా… టైమ్స్ నాగపూర్ సెంటర్ నుంచి ఈ న్యూస్ పబ్లిష్ […]

ఇప్పటికీ ఎన్టీవీయే నంబర్ వన్… టీవీ9కన్నా చాలా దూరంలో…

February 16, 2023 by M S R

news trp

తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ఎవరు..? ఆమధ్య టీవీ9ను కొట్టేసి ఎన్టీవీ టాప్ ప్లేసులోకి వెళ్లింది… ఆ ఉక్రోషంతో మరింత బాగా పనిచేసి టీవీ9 మళ్లీ ఎన్టీవీని కొట్టేసి నంబర్ వన్ అయ్యిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం దిగువ ఇచ్చిన చార్ట్… టీవీ9 మారదు, మారలేదు… సెన్సేషనలిజం మాత్రమే తమ ఎడిటోరియల్ లైన్‌గా భావించే టీవీలు అంతే… కొన్ని కీలక వార్తల ప్రజెంటేషన్‌లో అదే పాత పైత్యమే కనిపిస్తోంది… ఉదాహరణ, ఓ రేస్ కారులో కూర్చున్నట్టు […]

ఈ తెలుగు సినీ ప్రముఖులు మొదట్లో ఏ పనులు చేస్తుండేవారు… (పార్ట్-2)

February 16, 2023 by M S R

tollywood

Sankar G……….   (మొదటి భాగానికి తరువాయి…) 21. జగన్మోహిని, పున్నమినాగు లాంటి చిత్రాలలో నటించిన నటుడు నరసింహరాజు గారికి కూడా ఒకప్పుడు రాజకీయాలంటే ఆసక్తి. నవదేశం పేరుతో ఒక పార్టీని కూడా పెట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. 22. నటుడు బ్రహ్మానందం అద్భుతమైన చిత్రకారుడు కూడా. ముఖ్యంగా దైవ చిత్రాలను గీయడంలో ఆయనది అందె వేసిన చేయి. 23. నటుడు ఆలీ (పెద్దవాడయ్యాక) సినీ ప్రవేశానికి ముందు ప్రముఖ గాయకులు శ్రీపాద జిత్ […]

ఈ టాలీవుడ్ ఇంట్రస్టింగ్ ముచ్చట్లు మీరెప్పుడైనా విన్నారా..? (పార్ట్-1)

February 16, 2023 by M S R

tollywood

Sankar G……..  సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం. 1. యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు […]

ఎన్టీయార్ నాణెం కేవలం స్మారకం మాత్రమే… వంద రూపాయల కరెన్సీ కాదు…

February 16, 2023 by M S R

coin

ఈనాడులో ఓ వార్త… ఎన్టీయార్ చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం అని శీర్షిక… బాగుంది, కానీ లోపల మ్యాటర్‌‌లో ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఆర్బీఐ విడుదల చేస్తుందని రాశారు… కానీ అరుదేమీ కాదు… కొన్ని సందర్భాల్లో, కొందరు వ్యక్తుల స్మారకార్థం ఇలాంటి స్మారక నాణేల్ని విడుదల చేయడం పరిపాటే… అరుదైన విశేషం ఏమీ కాదు… తన తండ్రి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందనీ, దీన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామనీ ఎన్టీయార్ బిడ్డ పురంధేశ్వరి కాస్త సినిమా […]

ఈ పునాది రాళ్లపై నిలిచి… ‘మేకకొక తోక, తోకకొక మేక’ తెనాలి పద్యం విన్నాను…

February 16, 2023 by M S R

hampi

Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని […]

బాస్ బిడ్డ చెప్పులు పోయాయి… మూడు రైల్వే విభాగాల 30 రోజుల పరిశోధన…

February 15, 2023 by M S R

shoes

వావ్… నెల రోజుల సునిశిత పరిశోధన… కోవర్టులు, గూఢచారులు, ప్రత్యేక బలగాలు అన్నీ రంగంలో దిగాయి… మూడు ప్రభుత్వ విభాగాలు ఈ కేసులోనే తలమునకలయ్యాయి… ఇదీ స్పిరిట్… ఇంకా మన మోడీ వందేమాతరం రైళ్లు, బుల్లెట్ రైళ్లు అంటూ జపిస్తున్నాడే గానీ.., తమ రైల్వే విభాగాల అధికారులు, సిబ్బంది అంకితభావాన్ని ఇంకా సరిగ్గా గుర్తిస్తున్నట్టు లేదు… గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) […]

Indian Idol… శ్రీరామచంద్ర, నిత్య Out… హేమచంద్ర, గీతామాధురి In…

February 15, 2023 by M S R

Indian idol

ఆహా ఓటీటీలో బాగా క్లిక్కయిన రియాలిటీ షో అన్‌స్టాపబుల్… అందులో డౌట్ లేదు, కానీ అదంతా ఫస్ట్ సీజన్ వరకే, సెకండ్ సీజన్ వచ్చేసరికి బాలకృష్ణ ఎంపికలు బాగాలేవు, కంటెంట్ కూడా దారితప్పింది… ఎంటర్‌టెయిన్‌మెంట్ షో కాస్తా పొలిటికల్ షో అయిపోయి చాలామంది వదిలేశారు… దాని తరువాత ప్రేక్షకులు ఆసక్తిగా చూసింది ఇండియన్ ఐడల్ తెలుగు షో… మనం జీసరిగమప షో చూస్తున్నాం కదా… అనంత శ్రీరాం డాన్సులు, పాటలు పాడుతుంటే వెనుక గ్రూపు డాన్సులు… అది […]

పఠాన్ మూవీ గురించి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడారంటే …!!

February 15, 2023 by M S R

pathan

Bharadwaja Rangavajhala…………  ప్రధాని మోదీ చాలా గర్వంగా పార్లమెంటులో పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత ప్రాపర్ హిట్ లేని షారూఖ్ ఖాన్ పఠాన్ తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు… నిజమే … ఈ సినిమా వసూళ్ల గురించి ప్రధాని మోదీ సాక్షాత్తూ లోక్ సభలో ప్రస్తావించారు. పఠాన్ కాశ్మీర్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోందన్నారు. శ్రీనగర్ లో ఫలానా ఐనాక్స్ లో అన్ని స్క్రీన్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయన్నారు. […]

శ్రీమణికి ఒడుపు చిక్కింది… తెలంగాణ పదాల విరుపు, సొగసు పట్టుకున్నాడు…

February 15, 2023 by M S R

dasara

ఇప్పుడు ఓ సినిమాకు సంగీత దర్శకత్వం అంటే రికార్డింగ్ స్టూడియోలో దూరి, నాలుగు ట్రాకులు పాడించుకుని, అన్నీ మిక్స్ చేసుకుని, నిర్మాతకు అప్పగించేయడం కాదు… ట్యూన్ కట్టాలి, ట్రాకులు పాడించుకోవాలి, ఓ సింగిల్ సాంగుగా మార్చాలి, హీరోతో నాలుగు స్టెప్పులు వేయాలి, రిలీజ్ చేసిన సింగిల్స్‌లో తనే ప్రముఖంగా కనిపించాలి… వీలైతే పాట కూడా తనే రాసుకోవాలి, లేదంటే కొరియోగ్రఫీ కూడా చేయాలి… ఎక్కడో తిరుచిరాపల్లిలో పుట్టిన సంతోష్ నారాయణన్‌కు కూడా ఈ విషయం బాగానే అర్థమైంది… […]

  • « Previous Page
  • 1
  • …
  • 322
  • 323
  • 324
  • 325
  • 326
  • …
  • 403
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ పోరాటాలు కొత్త పుంతలు కాదు… విచిత్ర పుంతలు ఫాఫం..!!
  • ‘‘చోడో కల్‌ కీ బాతే, కల్‌ కీ బాత్‌ పురానీ– నయే దౌర్‌ మే లిఖేంగే నయీ కహానీ!’’
  • క్షమించండి… యాదాద్రి కాదు… ఒడిశాలోని తారాతరిణి శక్తిపీఠం ఇది…
  • నాలుగు మెట్రో కథలు… కొత్తతరం నగర జీవితాలు… మెట్రో ఇన్ దినో…
  • అందరికీ సన్నబియ్యం… ఆచరణలో కష్టమైనా సర్కారు సక్సెస్..!
  • దలై లామా..! స్వధర్మం, స్వయంపాలన, స్వజనం కోసం అదే నిబద్ధత..!!
  • తండ్రి సమస్యను పరిష్కరించి… ఏటా 40 వేల కోట్ల మేరకు ఫాయిదా…
  • మీడియా సమస్యా..? కాదు, రాబోయే రాజకీయ సమీకరణాల సంకేతాలు..!!
  • మరి అమరావతి అంటే ఆమాత్రం ఉండాలి… మొక్కలనూ వదలరు…
  • No more ‘BARC’racy… టీవీ రేటింగుల లెక్కలే పూర్తిగా మారబోతున్నయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions