వెళ్లాడు… కేసీయార్ యాంటీ-బీజేపీ కూటమి నిర్మాణం కోసం ఒకప్పటి బీజేపీ దోస్త్ ఉద్దవ్ ఠాక్రేతో చర్చల కోసం ముంబై వెళ్లాడు… ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లాడు… గుడ్… శరద్ పవార్‌ను కూడా కలుస్తాడు… ఆయనతోపాటు కవిత, బీబీ పాటిల్ కూడా టీంలో కనిపిస్తున్నారు… బీబీ పాటిల్ టీంలో ఉండటం మరాఠీ భాష నుంచి కాస్త దుబాసీ పనికి ఉపయోగపడుతుందేమో… ఐనా కేసీయార్‌కు ఎవరూ అవసరం లేదు… ఈ టీం, ఈ సభ్యులు కూడా ఏదో నామ్కేవాస్తే… అటువైపు […]
‘‘అంతటి లత బాగా పాడలేదనీ, మళ్లీ పాడమని అడగాలా, నెవ్వర్, నావల్లకాదు…’’
1991… పహ్లాజ్ నిహలానీ ఓ సినిమా తీశాడు… ఫస్ట్ లవ్ లెటర్ దాని పేరు… దానికి బప్పీలహిరి సంగీత దర్శకుడు… తనకున్న సాన్నిహిత్యంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనే అన్ని పాటలూ పాడించాడు బప్పీ… లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కృష్ణమూర్తి ఇతర ఫిమేల్ గాయకులు… నిహలానీ పాటల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు… బప్పీ కూడా తన అభిరుచికి అనుగుణంగా ట్యూన్స్ కట్టాడు… అందులో ఒక పాట తోతా తోతా… మనీషా కొయిరాలాకు ఫస్ట్ సినిమా… హీరో […]
అదే జరిగితే పాకిస్థాన్ కథ జింతాక జితా… చైనా ముష్టి వేస్తేనే ఇక బతుకు…
పార్ధసారధి పోట్లూరి……… పాకిస్థాన్ FATF [Financial Action Task Force] బ్లాక్ లిస్టు లోకి వెళ్ళబోతున్నది! రేపటి నుండి అంటే February 21 until March 4, 2022 వరకు పారిస్ లో జరగబోయే FATF ప్లీనరీ లో పాకిస్తాన్ దేశాన్ని ‘Grey List ‘ నుండి ‘Black List ‘ లోకి ప్రమోట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ పారిస్ నుండి ఒక విశ్లేషకుడు వెల్లడించాడు. పూర్తి స్థాయి FATF ప్లీనరీ తోపాటు వర్కింగ్ గ్రూప్ […]
జంధ్యాల వారి ఒకప్పటి ముద్దొచ్చే అలివేణి మరీ ఇలా అయ్యిందేమిటో..!!
అదేమిటో గానీ… కొందరు మాజీ హీరోయిన్లు ఏం తాగుతారో తెలియదు… డెబ్భయ్ ఏళ్ల వయస్సులోనూ మొహంలో గ్లో తగ్గదు, అరకిలో బరువు కూడా తేడా రాదు… అఫ్ కోర్స్, కొంత మేకప్ మహత్యం కావచ్చుగాక… కానీ అదొక వరం వాళ్లకు… రేఖ, హేమమాలిని గురించే కాదు, చాలా ఉదాహరణలు దొరుకుతయ్… కానీ చాలామంది తారలు సినిమాలు మానేస్తే చాలు, ఒకరిని కన్నారంటే చాలు… బరువు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతారు… దేహం మీద శ్రద్ధ పోతుంది… వయస్సులో ఉన్నప్పటికీ, […]
అదేమిటో కేసీయార్‌కు హఠాత్తుగా జ్వరమొస్తది… గట్టిగా పడిశం పట్టుకుంటది…
తెలంగాణలో అతి పెద్ద గిరిజన పండుగ మేడారం… అక్కడికి వెళ్లలేదు కేసీయార్… పోతా పోతా అంటడు, పోడు… అదేమంటే ఏ ఎర్రబెల్లి దయాకరుడో ‘సారుకు పడిశం పట్టింది’ అని కవర్ చేసుకోవాలి… లేకపోతే ‘మీ మోడీ రాలేదేమిటోయ్, మా గిరిజనులతో ఉరికిచ్చి తన్నిస్తా, ఆయ్’ అని బీజేపీ వాళ్ల మీద ఎగరాలి… సీఎం పోకపోతే అడగొద్దట, మోడీ రాలేదేంటి అని గిరిజనం బీజేపోళ్లను తన్నాలట..!!. పోనీ, ముఖ్యమంత్రి హోదాలో ఓసారి మోడీని ప్రధాని హోదాలో జాతరకు రండి […]
జగ్గారెడ్డి ఎపిసోడ్ చెప్పేది ఏమిటయ్యా అంటే… ‘‘ఫాఫం రేవంత్’’ అని…!!
ఒక సింపుల్ ప్రశ్న మనలో మనమే వేసుకుందాం… ‘‘ఇకపై నేను కాంగ్రెస్ గుంపులో లేనట్టే, త్వరలో పార్టీకి రాజీనామా చేస్తా’’ అంటున్నాడు కదా జగ్గారెడ్డి అనబడే ఓ కాంగ్రెస్ నాయకుడు… తన మీద పార్టీ కోవర్టు ముద్ర వేశారనే బాధతోనే వెళ్లిపోతా అంటున్నాడు కదా… నిజంగానే అంత పెయిన్ ఉంటే వెంటనే రాజీనామాలు ఇచ్చేవాడు కదా… పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేయడానికి ఏమైనా పెద్ద ప్రొసీజర్ ఉంటుందా..? త్వరలో రాజీనామా అంటూ ఈ గ్యాప్ […]
ఇదా క్రియేటివ్ ఫ్రీడం..? గ్రేట్ దళిత్ సైంటిస్టును ముస్లిం విలన్‌ను చేశారు..!!
సృజనాత్మక స్వేచ్ఛ ఎలా వెర్రితలలు వేస్తోందో… కనీసం ఈ జాతికి విశేష సేవలందించిన మహనీయుల చరిత్రల్ని కూడా కమర్షియల్ క్రియేటివ్ ఫ్రీడమ్ అనే ఓ దిక్కుమాలిన పదంతో ఎలా భ్రష్టుపట్టిస్తారో మనం ఆర్ఆర్ఆర్ కథతో చూడబోతున్నాం… చెబుతూ పోతే అలాంటి ఉదాహరణలు బోలెడు దొరుకుతయ్… దురదృష్టం కొద్దీ మన పాలన వ్యవస్థలు, న్యాయవ్యవస్థలు కూడా పట్టించుకోవడం లేదు… మరో తాజా ఉదాహరణను సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా ‘ది ప్రింట్’ న్యూస్ వెబ్ సైటులో రాశాడు… బిజినెస్ […]
సన్నాఫ్ ఇండియాకు దీటైన మరో 2 సినిమాలు… టీవీల్లోనూ భీకర ఫ్లాపులు…
అందరూ మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియాను తిట్టిపోస్తున్నారు గానీ…. ఇంత ఫ్లాప్ ఈమధ్య ఏ సినిమా ఎదుర్కోలేదని ట్రోల్ చేస్తున్నారు గానీ… ది గ్రేట్ వర్మ అనబడే దర్శకరత్నం నాగార్జునతో తీసిన ఆఫీసర్ అనే సినిమా చెప్పనలవి కానంత ఫ్లాప్… ఈరోజుకూ ఆఫీసర్ అనే పదం వింటే చాలు నాగార్జున గజ్జున వణికిపోతాడు… నిజానికి సన్నాఫ్ ఇండియా సినిమా వల్ల మోహన్‌బాబు ఇజ్జత్ నష్టమే గానీ డబ్బు నష్టమేమీ లేదు… అదేమిటో తరువాత చెప్పుకుందాం గానీ… ఓ రెండు […]
దర్శకుడు విశ్వనాథుడు ఆ శంకరాభరణంకన్నా ముందు డిఫరెంటే సుమీ..!!
Bharadwaja Rangavajhala…………….. కె.విశ్వనాథ్ గారు శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారనే నా అవేదన. ఆయన తొలి సిన్మా హీరో అక్కినేని అయినప్పటికీ NTR తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా? NTR డేట్స్ దొరక్కే.. జీవన జ్యోతి శోభన్ బాబుతో తీశారు.. NTR తో విశ్వనాథ్ అంఖుల్ కి సినిమాల్లోకి రావడానికన్నా ముందే పరిచయం ఉందని తెల్సా? వాళ్లిద్దరూ… బెజవాడ నుంచి గుంటూరు వరకూ రోజు […]
ఇవీ నిజమైన జ్ఞాన కట్టడాలు… స్టాలిన్ కు మళ్లీ చప్పట్లు…!
తరచూ తమిళ స్టాలిన్ మన వార్తల్లోకి వస్తున్నాడు ఈమధ్య… లావణ్య సూసైడ్ కేసులో విమర్శలకు గురికాగా, కొన్ని పాలనాంశాల్లో ప్రశంసలు పొందాడు… నిన్నటి నుంచీ స్టాలిన్ మీద అభినందనలు, పొగడ్తలు కనిపిస్తున్నయ్ సోషల్ మీడియాలో… ఆ పోస్టుల సారాంశం ఏమిటో ముందుగా సంక్షిప్తంగా చూద్దాం… ‘‘మంచి పాలకులు ప్రజల్ని జ్ఞానసంపద వైపు, ఆధునిక సమాజం వైపు తీసుకెళ్తారు… అది పురోగమన సూచిక… దానికి భిన్నంగా కొందరు బంగారు విగ్రహాలు, భారీ రియల్ ఎస్టేట్ కమర్షియల్ ఆధ్యాత్మిక కట్టడాల […]
అమిత్ షా తాత కేజ్రీవాల్… మన రాజకీయాల్లో మరో చతుర్ బనియా…
Nancharaiah Merugumala……………. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ను ఇరుకున పెట్టడానికి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందు పన్నిన ప్రయత్నం భగ్నమైనట్టే కనిపిస్తోంది. రెండు జాతీయపక్షాలు భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లు పంజాబ్ లో ఆప్ విజయాన్ని అడ్డుకోవడానికి కేజ్రీవాల్ పై ఆతంక్ వాదీ (ఉగ్రవాది) అనే ముద్ర వేసి ఎన్ఐఏతో ఆయనపై దర్యాప్తునకు సిద్ధమౌతున్నట్టు కనిపించాయి. హరియాణాలోని హిందూ […]
సుధీర్ వీక్ పొజిషన్… ఆది హైపర్ యాక్టివిజం… రోజా ఏజ్ మీదా పంచులు…
ఆమధ్య మంచు విష్ణును వెక్కిరిస్తూ ఓ స్కిట్లో పంచులు పేలాడు కదా హైపర్ ఆది… అది బాగానే మండింది… రకరకాల వార్తలు వచ్చినయ్… మల్లెమాల సంస్థ కూడా ఇక ఢీ షోలో, జబర్దస్త్‌లో ఆదిని కంటిన్యూ చేస్తారా లేదా అనే డౌట్లు కూడా తలెత్తాయి… చివరకు అదంతా సద్దుమణిగింది… అంతేకాదు, ఇప్పుడు ఈటీవీ కామెడీ షోలలో ఆది ఏది చెబితే అదే… ఫుల్ గ్రిప్ పెరిగిపోయింది… ఎంత అంటే..? తమపై జోకులు వేస్తే ఉడుక్కునే వాళ్లు కూడా […]
ఈ రేంజ్ ప్రేక్షకుల తిరస్కరణ ఎప్పుడూ లేదు… మోహన్‌బాబు గొప్ప రికార్డు…!!
ఫాఫం మోహన్‌బాబును ప్రత్యేకంగా ఏమీ అనాల్సిన అక్కర్లేదు….. ది గ్రేట్ మంచు లక్ష్మి, మంచు విష్ణు… ప్లస్ మోహన్‌బాబు మాటల తీరు చూసిన వారెవ్వరికీ ఆ సినిమా చూడబుద్ధి కాదు… పైగా ఏవగింపు సరేసరి… వాళ్ళు మారడానికి కూడా ఇష్టపడరు… అదే అసలు సమస్య వాళ్లకు…!! అసలే మోహన్‌బాబు అంటే ఆ పొగరు తెలుగు జనం అందరికీ తెలిసిందే… దానికితోడు విష్ణు, లక్ష్మి అపరిపక్వ మాటలు సరేసరి… జనాల్లో పెద్ద ఎత్తున నవ్వులాటకు దారితీస్తున్నయ్ అవి… మా […]
ఎర్ర బెండ మరీ అంత ధరా..? సర్వరోగ నివారిణా..? నిజమేనా..?
ఈనాడు ఏపీ ఎడిషన్‌లో ఓ చిన్న వార్త కనిపించింది ఓ మూలన… అదేమిటీ అంటే ఓ రైతు ఎర్ర బెండ పండించాడు, ఆకుపచ్చటి బెండతో పోలిస్తే ఈ ఎర్ర బెండలో పోషకాలు ఎక్కువ… మార్కెట్‌కు తీసుకెళ్తే కిలోకు వంద పలుకుతోంది… ప్రయోగాత్మకంగా ఈ బెండ పండించాడు అనేది వార్త సారాంశం… నిజానికి సమాజానికి తీవ్రంగా నష్టం కలిగించే రాజకీయ, క్షుద్ర వార్తలకన్నా ఇవే నయం, ఆసక్తికరం… ప్రయారిటీ దక్కాలి… అయితే నిజంగా ఎర్ర బెండలో పోషకాలు ఎక్కువా..? […]
ఇది ఆ ఈనాడేనా..? అది నమస్తే పత్రికేనా..? గిరిజనమంటే అంత తేలికతనమా..?!
1994-95… ఈనాడు కరీంనగర్ యూనిట్ ఆఫీస్… రామోజీరావు ప్రతి 3 నెలలకోసారి ఒక్కో యూనిట్ వెళ్లి, జిల్లాల వారీగా మీటింగులు పెట్టేవాడు… సర్క్యులేషన్, యాడ్స్, ఇతర పాలనసంబంధ ఇష్యూలే గాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్స్ జరిగేవి… పత్రిక గురించే గాకుండా జిల్లాల్లో స్థితిగతుల మీద ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడు… ఓ మీటింగులో మేడారం జాతర ప్రస్తావన వచ్చింది… లక్షల మంది రెండేళ్లకోసారి తరలివస్తారు, ప్రధానంగా గిరిజనం ఆరాధించే దేవతలు అని డెస్క్ సభ్యులు చెప్పారాయనకు… కేవలం రెండు […]
రాధాకృష్ణకు తెలిసినన్ని నిజాలు… ఫాఫం, జగన్‌రెడ్డికి కూడా తెలియవేమో…
సమస్యలు ఏమున్నాయో తెలియదు గానీ… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికను పట్టించుకోవడం మానేసినట్టున్నాడు..! ఏదో వారానికి ఒకటి, వీలయితేనే ‘కొత్త పలుకు’ అని ఓ వ్యాసరత్నాన్ని జనం మీదకు వదిలేసి, పత్రికలో ఏ వార్త ఎలా వస్తుందో కూడా చేస్తున్నట్టుగా లేదు ఈమధ్య..! తన పొలిటికల్ లైన్ తెలిసిన సిబ్బందినే పెట్టుకున్నాను కదా, ఏదో ఒకటి రాసిపారేస్తారులే అనుకుంటే ఎలా మాస్టారూ… ఇదుగో ఈ వార్త చూడండి… ఫస్ట్ పేజీ వార్త… గౌతమ్ సావంగ్‌ను డీజీపీ పోస్టు నుంచి […]
ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!
అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం… మరి అంత పెద్ద ఫిలిమ్ […]
చేతగాకకాదు.., అసలు బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
బప్పీలహిరి దేహం పంచభూతాల్లో విలీనం అయిపోయింది… తన పాటలతో ఉర్రూతలూగించిన ఆయనకు జీవితకాలంలో ఒక్క పద్మశ్రీ కూడా దక్కలేదు సరికదా తన మరణానంతరం మీడియా స్మరణ కూడా తక్కువే అనిపించింది… మరీ తెలుగు మీడియా అయితే మరీ మొక్కుబడిగా స్పందించింది… అవున్లెండి, చక్రవర్తి బాపతు మీడియా టేస్టుకు బప్పీలహిరి ఏం రుచిగా ఉంటాడు..?! సాక్షిలో ఆర్టికల్ మాత్రం బాగుంది… కానీ ఇంకాస్త డెస్త్ ఉంటే మరీ బాగుండు అనిపించింది… మీడియా జస్ట్, అలా తీర్పులు చెప్పేస్తుంది, వ్యక్తుల […]
రెండో పెళ్లి మగాడికీ ఓ మథనం… వెనుకంజ… సుమంతే కాదు, సంపతూ చెప్పాడు…
మళ్లీ మొదలైంది… అక్కినేని సుమంత్ నటించిన ఈ సినిమా సైలెంటుగా ఓటీటీలోకి వచ్చింది… అది జీ5 యాప్… పెద్దగా ఎవరూ చూడరు… ఐనాసరే, మస్తు చూస్తున్నరు, ఆహో ఓహో, ఈ సినిమా పెట్టాక 2 లక్షల మంది కొత్తగా చేరారు, కోట్ల నిమిషాలపాటు చూశారు అని ఏదో చెప్పుకుంది… సాంతంగా చెప్పుకోవడం, నిజమో కాదో చెప్పే యంత్రాంగం ఏదీ లేదు… సో, దాన్ని వదిలేద్దాం… నిజానికి అశ్లీలం, అడ్డగోలు ఫార్ములా వాసనలు లేకుండా సినిమా నీటుగా ఉంది… […]
ఆలీకి రాజ్యసభ సీటిస్తేనే ఆశ్చర్యం… ఆ లెక్కలు చాలా కాంప్లికేటెడ్…!!
జరుగుతున్న ప్రచారం నిజమై… నిజంగానే సినిమా నటుడు ఆలీకి జగన్ గనుక రాజ్యసభ సభ్యత్వం అవకాశమిస్తే అది గొప్ప విశేషమే అని చెప్పుకోవాలి..! మొన్నొకసారి ఆలీ భుజం మీద తట్టి జగన్ త్వరలో శుభవార్త అన్నాడు… తరువాత ఆలీ జగన్ ఇంటికి వెళ్లొచ్చాడు… ఇంకేం..? ఆలీకి రాజ్యసభ సీటు అని ఊహాగానాల్ని మీడియా స్టార్ట్ చేసింది… అది వైసీపీ హెడ్డాఫీసు నుంచి లీకైందా..? లేక మీడియా సొంత సృష్టా తెలియదు… కానీ అదే నిజమైతే మాత్రం ఆసక్తికరమే… […]
- « Previous Page
- 1
- …
- 333
- 334
- 335
- 336
- 337
- …
- 448
- Next Page »