. Subramanyam Dogiparthi……. డబ్బులూ రాలేదు , అవార్డులూ రాలేదు . జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలలో బాక్సాఫీస్ డిజాస్టర్ ఇదేనేమో ! అయినప్పటికీ ఈ సినిమా గురించి తెలుసుకోవలసిందే . కుల , మత బేధాలను తొలగించేందుకు , ప్రజల్లో సామరస్యత కలిగించేందుకు సినిమా మాధ్యమం తన వంతు కృషి చేస్తూనే వచ్చింది . ఒకనాటి మాలపిల్ల , జయభేరి , తర్వాత కాలంలో ఒకే కుటుంబం , బొంబాయి వంటి సినిమాలు మచ్చుకు . […]
బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నది… అంటేనే సిందూర్ 2.o లేదా సిందూర్ 3.o లేవు అని కదా… ప్రస్తుతం అమల్లో ఉన్నది సిందూర్ ఫస్ట్ ఫేజ్… కానీ కొన్ని చానెళ్లు 2.o… 3.0 అని రాసేస్తున్నాయి… అంటే డేట్లు మారగానే నంబర్ మార్చేస్తున్నాయి… మీకో దండంరా బాబూ… మరో విషయం… ప్రస్తుతం S-400 సుదర్శన చక్రం పేరిట ఇండియాను రక్షిస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంను రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటే అమెరికా బెదిరించింది… ఆంక్షలు పెడతామన్నది,.. మనకు […]
గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
. 24 U.S. states, 3 territories, and the District of Columbia …. గంజాయిని చట్టబద్ధం చేశాయనీ, మరికొన్ని ప్రాంతాలు మెడికల్ యూజ్‌కు అనుమతించాయనీ, ఇంకొన్ని ప్రదేశాల్లో స్వల్పమొత్తాల గంజాయి ఉన్నా నేరంగా పరిగణించడం మానేశాయనీ ఓ వార్త కనిపించింది… మరి గంజాయిని మనం ఎందుకు సరిగ్గా వాడలేకపోతున్నాం… ఏదో ఓ చర్చ ఎక్కడో మొదలవుతుంది… అది తరువాత ఎటెటో వెళ్లిపోతుంది… ప్రధాన చర్చలోనే కొన్ని ఉపచర్చలు కూడా పుట్టుకొస్తయ్… అవి నిజానికి ప్రధాన చర్చకన్నా […]
మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
. బహుభార్యత్వం… అధికారికంగానే చాలా దేశాల్లో చెల్లుబాటులో ఉంది… అనధికారికం సంగతి వదిలేయండి, చిన్నిల్లు, పెద్దిల్లు, మూడో ఇల్లు గట్రా బోలెడు ఉదాహరణలు మన సమాజంలోనూ ఉన్నవే… మగాధిపత్య ప్రపంచమే కదా అధికశాతం… మరి ఆడాధిపత్యం ఎలా..? అవి ఉన్న సమాజాలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నయ్… కానీ ఆయా సమాజాల్లో కూడా సంప్రదాయికంగా వస్తున్నదే తప్ప అధికారిక బహుభర్తృత్వం ఉందానేది డౌటే… బహుభర్తృత్వం అంటే ఒక భార్యకు ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలు ఉండటం… అధికారికంగా..! […]
పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
. రాత్రి ఆపరేషన్ సిందూర్ హోరెత్తిపోయింది… ధ్రువీకరించినవి, ధ్రువీకరించబడనివి బోలెడు వార్తలు… నిజంగానే రాత్రి పాకిస్థాన్‌కు కాళరాత్రి… కొన్ని చెప్పుకోవాలి… నిజాలో అబద్ధాలో ఉదయం 9, 10 గంటలకు రక్షణ శాఖ, ఆర్మీ మీడియా బ్రీఫింగులో క్లారిటీ వస్తుంది… ఆ రెండు సివంగులే మళ్ళీ బ్రీఫింగ్… అసలు రాత్రి ఏం జరిగింది..? సోషల్ మీడియా, కొన్ని మీడియా చానెళ్ల వార్తలను బట్టి చూస్తే… ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధరంగంలోకి ప్రవేశించింది… కరాచీ పోర్టు మీద దాడి చేసింది… పాకిస్థాన్ […]
ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
. పాక్షికమే కావచ్చు గాక… ఇది సంపూర్ణ యుద్ధం వైపు మళ్లదనే భరోసా ఏమీ లేదు… ఎందుకంటే… అది ధూర్తదేశం కాబట్టి, దాని గుణం మారదు కాబట్టి… దాని చుట్టూ ఈ దేశ భద్రతకు సంబంధించిన అనేక చిక్కుముళ్లు ఉన్నాయి కాబట్టి… పాత సర్జికల్ స్ట్రయిక్స్ వంటి చిన్న ప్రతీకారం కాదు ఇప్పుడు జరిగేది… వెల్ ప్లాన్‌డ్… విదేశీ యుద్ధనిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు… 21 కీలకమైన ఉగ్రస్థావరాలను గుర్తించి, అందులో 9 కీలకమైన స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం […]
అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
. ఆపరేషన్ సిందూర్… మొత్తం భారత జాతి సగర్వంగా తలెత్తుకునే ఉగ్రవాద వ్యతిరేక, ప్రతీకార చర్య… సాహసాలకు, ఫ్రణాళికబద్ద దాడులకు ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిన చర్య… అంతే కదా… మూడ్ ఆఫ్ ది నేషన్, ఒపీనియన్ ఆఫ్ ది నేషన్ ఇదే కదా… ఐతే దీన్ని కూడా డబ్బు కక్కుర్తికి వినియోగించుకోవాలని ప్రయత్నించాడు ముఖేష్ అంబానీ… రిలయెన్స్ అంటేనే ద్రోహం, దోపిడీ అని అనేక విషయాల్లో ఇంతకుముందు ఆరోపణలు ఉన్న సంగతి తెలుసు కదా… ఇప్పుడు కూడా […]
యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
. (శంకర్‌రావు శెంకేసి/79898 76088) ….. ‘రణరంగం కాని చోటు.. భూ స్థలమంతా వెదికిన దొరకదు..’ అని మహాప్రస్థానంలో శ్రీశ్రీ అన్నాడు. ఒకప్పుడు రాజ్య విస్తరణ కాంక్ష, అణ్వస్త్ర, ఆయుధ వ్యాపారం, వనరులపై ఆధిపత్యం.. యుద్ధాలకు కారణాలుగా నిలువగా, ఇప్పుడు మతోన్మాదం ప్రధాన హేతువుగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచాన్ని యుద్ధం అంచులపై నిలబెడుతోంది. యుద్ధాల వల్ల సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు, దేశ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అనేక రంగాలు కోలుకోనిలేని […]
పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది, ఆగిపోలేదు, అయిపోలేదు అని మంత్రి రాజనాథ్ సింగ్ చెప్పాడు… ఇది ఓ ఇంపార్టెంట్ పాయింట్… . నిన్న రాత్రి దాడుల్లో మోస్ట్ నొటోరియస్ ఉగ్రవాద నేత మసూద్ అజహర్ తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజహర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఒక సమాచారం వస్తోంది…. ధోవల్ టార్గెట్ లిస్ట్ లో ఉన్న మొదటి తీవ్రవాది అతను… అంటే ఆ ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్నదే తను… ఎవరో కూస్తున్నారు, ఉగ్రవాదుల బదులు ఇంట్లో ఉన్నకుటుంబ సభ్యులను, పిల్లలను […]
విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
. Priyadarshini Krishna ……..తప్పెవరిది… విశాఖ Gas Leak దుర్ఘటనకి నిన్నటికి ఐదేళ్ళు…!! గమనిక: పోస్టు పాతదే…. అతి ముఖ్య గమనిక : ఈ పోస్ట్ నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు,గా ఇంకో పార్టీని వ్యతిరేఖిస్తూ, మరొక పార్టీకి న్యూట్రల్‌గా పెట్టింది కాదు. ఏ ఒక్క న్యూస్ చానల్ గాని, యూట్యూబ్ వారియర్స్ కానీ పిట్టలు చచ్చాయి, మొక్కలు కాలిపోయాయి, బాధితులకు ఎక్స్గ్రేషియా ఇస్తారా, ఇవ్వరా లాంటి పైపైన వార్తలే తప్పితే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వనందున […]
Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
. Enugurthi Sathyam…… ఉత్త ముచ్చట్లు …. నేనూ…. ఓ సారి… లీగల్ రిపోర్టర్ మిత్రుడిని అడిగిన… “అన్నా… కోర్టుల్లో… సినిమాల్లో చూపించినట్టుగానే వాదోపవాదాలు జరుగుతయా…?” అని. అతడు ఏమన్నడంటే…. “అట్లేం ఉండవు. ఏవో కొన్ని కేసుల్లో తప్ప… చాలా కేసుల్లో సరదాగా… వాదనలు కామెడీగా కూడా జరుగుతాయి. మొన్నా మధ్య… కోళ్ల పందేల కేసులో… కోడి పందేలకు జంతు సంరక్షణ చట్టం వర్తించదని లాయర్ వాదించాడు. కోడి జంతువు కాదు… పక్షి అనీ… పాయింట్ లేవనెత్తాడు. […]
పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
. === ఉండవల్లి గారికి ఒక ఆత్మీయ లేఖ === సార్, ” ఆ కేసు సంగతి నాకేమీ తెలియదు, ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి వెళ్లి పలకరించాను ” అని చెప్పి ఊరకుంటే ఎంత హుందాగా ఉండేది! అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీ తెలివెందుకు ఇన్వెస్ట్ చేశారు, మీ ఇమేజ్ ని ఎందుకు పణంగా పెట్టారు ? ఉదాహరణకి – ” ఆయన ఆసియాలో ఆరో పెద్ద ధనవంతుడు” – ( ధనవంతుల […]
కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
. Subramanyam Dogiparthi…. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి … కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే … అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , అతిలోకసుందరిలు ఉండక్కరలేదు . పది ఇళ్ళల్లో పాచి పని చేసుకునే చెవిటి మాలోకం అయిన కోకిలమ్మ , రిక్షా తొక్కుకుంటూ […]
పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
. అది 1794… బ్రిటిష్ సైన్యానికీ, టిప్పు సుల్తాన్‌కూ నడుమ భారీ యుద్దం… బ్రిటిష్ సైన్యానికి ఆహారపదార్థాలు, దినుసులను తీసుకువెళ్తున్న ఓ బండిని పట్టుకున్నారు టిప్పు సుల్తాన్ సైనికులు… ఆ బండి తీసుకుపోతున్నది ఇండియన్… బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తున్నాడు… పేరు కోసాజీ… తను మరాఠీ… తను యుద్ధసైనికుడు కాదు కాబట్టి, కసుక్కున పొడిచి, చంపేయకుండా ముక్కు కోసేసి పంపించారు… బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తే ఊరుకునేది లేదని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ అదొక సంకేతం… లబోదిబోమంటూ […]
ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!
. మీరు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ఏ దేశమైనా వెళ్లండి…. అక్కడ ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ వ్యాపారి ఉంటాడని ఓ అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది… వాళ్లు ఉంటారో ఉండరో గానీ… ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా సరే ఓ కేరళైట్ ఉంటాడు… డిగ్నిటీ ఆఫ్ లేబర్… ఏ పనైనా చేస్తాడు… ఊరికి, కుటుంబానికి దూరంగా ఏళ్ల తరబడీ బతికేస్తాడు… ఓ సగటు కేరళీయుడికి ప్రపంచమంటే ఓ కుగ్రామం… నిజమైన గ్లోబల్ మ్యాన్… ఓ […]
ఐఏఎస్ సక్సెస్ స్టోరీలే కాదు… ఇదుగో ఈ పాఠాలూ చదవాలి…
. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని నిర్దోషిగా తేల్చిన హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, విడిగా మళ్లీ విచారించి, 3 నెలల్లో తేల్చాలని తాజాగా ఆదేశించింది… పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా ఆపరేషన్ సిందూర్ దాడుల వార్తల్లో ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యం దక్కలేదు గానీ… నిజానికి చాలా ఇంపార్టెంట్ వార్తే… రాజకీయ నాయకులు, అక్రమార్కులకు స్వార్థంతో వంతపాడితే, సహకరిస్తే కీలక స్థానాల్లో ఉన్న కేంద్ర సర్వీసు అధికారులకు ఏ గతి […]
… ఇదుగో ఇదీ ఆపరేషన్ సిందూర్ క్లియర్ పిక్చర్… పార్ట్-1
. Pardha Saradhi Potluri …….. ఆపరేషన్ సింధూర్! మెరుపుదాడి! Part- 1 మొత్తం 9 టార్గెట్లు. మొత్తం 21 దాడులు 25 నిముషాలలో పూర్తిచేశారు. రాఫెల్ F3R, మిరేజ్ 2000, సుఖోయ్ Su-30 MKI లు కలిసి ఈ రోజు రాత్రి ( MAY 7 12.44 కి) భారత్ సరిహద్దు లో ఉంటూనే POK మరియు పాకిస్థాన్ లోని మొత్తం 9 స్థావరాల మీద AIR to Surface బాంబులని ప్రయోగించాయి! 1.బహావల్ పూర్ […]
మార్చురీ పెట్టెలో ఆయన… కదిపితే, లేచి కబుర్లు చెప్పేలా పడుకుని ఉన్నాడు…
. నా పెద్దిభొట్ల… నా ఏలూరు రోడ్డు… (A teenage Love affair with a master story teller) ________________________ నవరంగ్ లో నవయవ్వన జయబాధురి… అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా… ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని… ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలో నాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు…. విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో […]
A True Indian lady Soldier… Hats off to Sofia Qureshi…
. కల్నల్ సోఫియా ఖురేషి… ఆపరేషన్ సిందూర్‌లో చరిత్ర సృష్టించిన వీర మహిళ… అంటూ దేశం యావత్తూ ఓ మహిళకు సెల్యూట్ చేస్తోంది… ఎవరామె..? భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టి, కేవలం 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది తెలుసు కదా… ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు… కల్నల్ […]
మన మహిళలే… మెదళ్లు కుళ్లి… జాతి వ్యతిరేక కూతలు, రాతలు..!!
. ఉగ్రవాదులు మతం పేరిట సాగించిన పైశాచికాన్ని చూశాం… మతం ఖరారు చేసుకుని మరీ చంపారు… ఫేక్ సెక్యులరిస్టులు ఎంత దాచాలనుకున్నా, ఆ ఆగ్రవాదానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నా జాతికి అర్థం అవుతోంది… ఆ పైశాచికానికి పాల్పడిన మతానికి చెందిన ఓ సోదరి, ఖురేషి… రాత్రి జరిగిన ఇండియన్ స్ట్రయిక్స్‌ను లీడ్ చేసింది… అదీ ఈ దేశపు గొప్పతనం… ముందు దేశం, తరువాతే మతం, తరువాతే కులం, తరువాతే ప్రాంతం… ఈ భావనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ […]
- « Previous Page
- 1
- …
- 32
- 33
- 34
- 35
- 36
- …
- 400
- Next Page »