ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇవే నాకు ప్రత్యర్థులు… వాటితోనే పోరాడుతున్నాను… వాటితోనే నా యుద్దం… రాక్షసులు, మారీచులు అంటూ జగన్ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా… కొన్నిసార్లు తనే వాటికి తనను ఎగతాళి చేయడానికి చాన్స్ ఇస్తాడు… జనం నవ్వుకునేలా చేస్తాడు… ఏమీ లేకపోయినా జగన్ మీద ఏదో ఒకటి రాసే ఆంధ్రజ్యోతి, ఆ ఏదో దొరికాక ఎందుకు ఊరుకుంటుంది..? నవ్వీ నవ్వీ, మీరూ నవ్వండి అని జనానికి చెబుతూ బొంబాట్ చేసింది ఓ వార్తను… బట్, […]
కళ్లు కుట్టే వైభోగం నుంచి కడతేరిపోయే వైరాగ్యం దాకా… నీ లైఫే ఓ లెసన్..!
. Taadi Prakash…. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెర మీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన శృంగార మందుపాతర! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! ఆ కిక్కే వేరు. స్మిత మరణ వార్త తెలిసి అక్కడికి వెళ్ళిన తోట భావనారాయణ చిట్టచివరి దృశ్యాన్ని […]
మన మృతదేహాల్ని మనమే దాచిపెట్టుకోవచ్చునట… ఎందుకో తెలుసా..?!
అమెరికాలోని అరిజోనా… అల్కర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్ ఫెసిలిటీ… ఇక్కడేం చేస్తున్నారంటే..? శరీరమైతే కోటిన్నర, మెదడయితే 65 లక్షలు తీసుకుని, భద్రపరుస్తారు… దీనికి క్రయోనిక్స్ పద్ధతిని వాడుతున్నారు… మనిషి చనిపోయాడని చట్టపరంగా ధ్రువీకరించిన వెంటనే వీళ్లు వస్తారు… శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవ పదార్థాల్ని తొలగిస్తారు… పెద్ద పెద్ద స్టీల్ ట్యాంకుల్లో ద్రవరూప నెట్రోజన్ నింపి, అందులో మైనస్ 200 ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని భద్రపరుస్తారు… నిజానికి మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతోనే మరణ ప్రక్రియ […]
జాక్ మా గుర్తున్నాడా..? చివరకు చైనాను వదిలేసి ప్రవాసం వెళ్లిపోయాడు..!
చైనా దిగ్గజ పారిశ్రామికవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాలో అత్యంత ధనికుడు జాక్ మా గుర్తున్నాడా ఎవరికైనా..? లేదు, కనిపించడం లేదు… ఎక్కడా ఆయన వార్తలేమీ వినిపించడం లేదు… అసలు ఆయన ఉనికే చాలామంది తెలియకుండా పోయింది… చైనాలో అంతే… అక్కడి ప్రభుత్వం ఉక్కుచట్రంలో తనను బిగించడం ప్రారంభమయ్యాక తన లక్షల కోట్ల వ్యాపారం ఘోరంగా దెబ్బతినిపోయింది… ఓ ఉధృత వ్యాపార కెరటం విరిగిపడింది… గుర్తున్నాయా..? గత ఏప్రిల్‌లో వచ్చిన వార్తలు… స్టాన్ఫోర్డ్ లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ ఆంతర్జాతీయ […]
ఎంతగా బంపర్ హిట్టయితేనేం… కార్తికేయుడిపై సీతారాముడిదే పైచేయి…
నిజానికి ఇదేమీ నిఖిల్, దుల్కర్ నడుమ పోటీ ఏమీ కాదు… కాకపోతే పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? సీతారామం, కార్తికేయ-2 రెండూ వేర్వేరు జానర్లు… సీతారామం వైజయంతి మూవీస్ వాళ్లది… స్వప్న దగ్గరుండి కథను, కథనాన్ని, పాటల్ని, షూటింగ్‌ను చూసుకుంది… అశ్వినీదత్ డబ్బు పెట్టలేక కాదు, ఐనా సరే, ఎక్కడెక్కడో తిరిగి, షూటింగు కంప్లీట్ చేసి, 30 కోట్లతో సినిమాను పూర్తి చేయించింది ఆమె… కొందరికి నచ్చకపోవచ్చుగాక… కానీ స్థూలంగా సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది… […]
ఆఫ్టరాల్ న్యూటన్… యాపిల్ ఎలా పడుతుందో కనిపెట్టాడు… కానీ ఈ మనిషి…
నిజానికి చిట్‌చాట్‌కైనా సరే… ఒక రాఘవేంద్రరావు, ఒక దగ్గుబాటి సురేష్, ఒక కోదండరాంరెడ్డి, ఒక అల్లు అరవింద్… వీళ్లు దొరికితే ప్రతి ఒక్కరిదీ విడివిడిగా దున్నేయాలి… ఒక్కచోట కలిపితే మిర్చి బజ్జి, కడక్ జిలేబీ, రగడా సమోసా, చికెన్ కబాబ్ కలిపి ఖైమా చేసినట్టు ఉంటుంది… ఏ టేస్టూ సపరేటుగా తెలియదు… అసలు ఆ కలయికే కుదరదు… నో, నో, బాలయ్యకు అవేమీ చెప్పొద్దు… అదంతా గుడ్డెద్దు చేలో పడ్డ యవ్వారం… 90 ఏళ్ల తెలుగు సినిమా […]
ఎన్టీటీవీలోకి పాల్కీ శర్మ..! అంబానీ, సుభాష్ నడుమ ఆదానీ ఎత్తుకుపోయాడా..?!
పాల్కీ శర్మ ఉపాధ్యాయ్… వయస్సు 40… వృత్తి టీవీ ప్రజెంటర్… ఈమె పేరు ఇప్పుడు జర్నలిస్టు సర్కిళ్లలోనే గాకుండా భిన్నవర్గాల ప్రముఖుల చర్చల్లోనూ నానుతోంది… ప్రస్తుతానికి అధికారికంగా ఏ ప్రకటనా లేదు… కానీ ఈమె ఎన్డీటీవీ ఎడిటోరియల్ చీఫ్‌గా చేరబోతుందనేది ఈ చర్చల సారాంశం… అసలు ఎవరీమె..? మూడు ప్రధాన మీడియా సంస్థలు ఎందుకు ఆమె సారథ్యం కావాలని బలంగా కోరుకుంటున్నాయి..? విషయం ఎక్కడిదాకా వెళ్లిందంటే కోర్టుకు కూడా ఎక్కింది… వివరాల్లోకి వెళ్దాం… ఆమె పుట్టింది రాజస్థాన్‌లోని […]
అనుమానిస్తున్నట్టే కేసులో ఇరికించేశారు… ఇక కవిత అరెస్టు వైపు అడుగులు..?!
ఆ ప్రముఖ చానెల్, ఆ ప్రముఖ పత్రికలాగే మనమూ కాస్త గాలి పోగేసి ఓ కథ అల్లుకుందాం… ‘‘వైఎస్ షర్మిలపై పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలతో దాడి జరిగింది… వాహనాలకు నిప్పు పెట్టారు… కారుతోసహా ఆమెను టోయింగ్ వెహికిల్ పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకుపోయింది… ఇది ఒక వార్త… జాతీయ భద్రత సలహాదారు రహస్యంగా హైదరాబాద్ వచ్చాడు… కీలక వ్యక్తులతో ఏదో మాట్లాడాడు, వెంటనే వెళ్లిపోయాడు… రాష్ట్ర పోలీసులకు సైతం సమాచారం లేదు… ఇది మరో వార్త… ఢిల్లీ […]
లైగర్ చుట్టూ గట్టిగానే బిగుస్తోంది… బాలీవుడ్‌కూ సెగ తాకుతోంది…
ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూరుకుపోతున్నారు… రష్మిక తనకు అవసరం లేని వివాదాల్ని నెత్తికి చుట్టుకుంటూ కూరుకుపోతోంది… విజయ్ దేవరకొండను మనీ లాండరింగు కింద ఈడీ గట్టిగానే బిగిస్తోంది… ఆ పిచ్చిది అనవసరంగా రిషబ్ అండ్ గ్యాంగును గోకుతోంది… పాతవన్నీ మనసులో పెట్టుకుని వాళ్లను రెచ్చగొడుతూ ఉంది… అవన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… కన్నడ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమె మీద మంట మీద ఉన్నారు… ఆమె నటించిన రెండు సినిమాలపై కర్నాటకలో నిషేధం అనే ప్రతిపాదన ఇంకా […]
నారా బ్రాహ్మణి లద్దక్ బైక్ యాత్ర… భేష్ మోడరన్ లేడీ… కీపిటప్…
ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం ప్లస్ ఆనందం రెండూ కలిగాయి… నారా బ్రాహ్మణికి సంబంధించిన వీడియో అది… ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లో పెట్టాడు… అది ఏమిటీ అంటే..? ‘‘నారా బ్రాహ్మణి ఒక ప్రొఫెషనల్ బైకర్… Passionate Travaller… yes, మీరు విన్నది, చూసేది నిజమే… జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు… వీడియోలో 1:20 సెకండ్స్ తర్వాత మాట్లాడతారు … వాళ్ల ట్రావెల్ experiance […]
డీజే టిల్లు సిద్ధూకు ఏమైంది..? హీరోయిన్లందరూ ఎందుకు తిరస్కరిస్తున్నారు..!!
చిన్న హీరో… అకస్మాత్తుగా ఓ పెద్ద విజయం… కొన్నిసార్లు అలా లాటరీ తగుల్తుంది… అలాగని ఇక నేనే తోపు అనుకుంటే, అలాగే వ్యవహరిస్తే చిక్కులొస్తయ్… దురదృష్టం కొద్దీ మన విష్వక్సేనులకు, మన జొన్నలగడ్డ సిద్ధులకు ఆ సోయి లేదు… డీజే టిల్లు అనుకోకుండా హిట్… ఆ దర్శకుడు టైటిల్ సాంగ్ ట్యూన్ భలే కుదిరేసరికి, దాన్నే దాదాపు బీజీఎంగా వాడుతూ సినిమా చివరిదాకా కొట్టాడు… కథ, కథనాల్లో లాజిక్కుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులకు కొత్తగా నచ్చేసింది… సిద్ధూ […]
ఈమె కాంచన కాదు, కంగనా… లారెన్స్, ఈమె మరీ జగమొండి చంద్రముఖి…
రజినీకాంత్ చంద్రముఖి సీక్వెల్‌లో కంగనా రనౌత్… ఇదీ వార్త… ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా… కాబట్టి కన్‌ఫరమ్… ఫాఫం, రాఘవ లారెన్స్‌కు ‘‘కాంచన నష్టాలు కమ్ కంగనా కష్టాలు’’ తప్పేట్టు లేవు… ఈ చంద్రముఖిని తట్టుకోవడం కష్టమే… నిజానికి గత జూన్ నుంచే కాదు, అంతకుముందు నుంచే చంద్రముఖి సీక్వెల్ అని ఎవరెవరో చెబుతున్నారు… కానీ లారెన్స్ ప్రధానపాత్రలో నటిస్తాడు అని ప్రకటించాక క్లారిటీ వచ్చింది… కాంచనలోలాగే ఓ ఆడవేషం వేసుకుని, తనే రాజనర్తకి […]
తెలంగాణకు షర్మిల అక్కర్లేదు… కానీ ఆమెపై ఈ దాడి మరీ వికృతరాజకీయం…
థాంక్స్ టు కేసీయార్… తనకు అలవాటైన రీతిలోనే పక్కా అప్రజాస్వామికంగా వ్యవహరించి షర్మిలకు మంచి కవరేజీ తెచ్చిపెట్టాడు… ఫాఫం, ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నా, ఇన్నాళ్లూ మీడియా లైట్ తీసుకుంది… ఈరోజు, నిన్న దాదాపు ప్రతి పత్రిక, నిన్నామొన్న ప్రతి టీవీ బ్రహ్మాండమైన కవరేజీ ఇచ్చాయి… ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లే ఆమె మొండిగా పోలీసుల వెంట రావడానికి తిరస్కరిస్తేనే, కారు టోయింగుతో తీసుకెళ్లారు, అందులో తప్పుపట్టేదేమీ లేదు… అయితే ఆమె మీద పెట్టిన కేసులు గట్రా ఓ […]
ఈనాడు ఒక్కటే మిగిల్చారు… సార్, సండే మ్యాగజైన్ ఉంచేస్తారు కదా…
చాలారోజుల నుంచి వింటున్నదే… ఈనాడు అన్నదాత మ్యాగజైన్ సిబ్బందిని అక్కడి నుంచి మార్చినప్పుడే అర్థమైంది దాన్ని ఎత్తేస్తున్నారని… సింపుల్, ఈనాడు గ్రూపే కాదు, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సరే అంతే… ఇన్నాళ్లు పాడిగేదెలా పాలిచ్చింది అన్నదాత అనే మ్యాగజైన్… కానీ ఇప్పుడది వట్టిపోయింది… దాణా ఖర్చు ఎక్కువ, పాలు తక్కువ… ఇంకేముంది..? కబేళాకు తరలించేశారు… (పత్రికను కార్పొరేట్ కంపెనీ అనవచ్చా అని అమాయకంగా అడక్కండి… ఒకింత ఎక్కువే)… ప్రింట్ మీడియాకు గడ్డురోజులు అని ఆ ఫీల్డు […]
సుధీర్ సక్సెస్… ఆఫ్టరాల్ టీవీ కమెడియన్ అని వెక్కిరించిన నోళ్లకు మూత..!
మహేశ్ బాబు కెరీర్ మొదట్లో ఒకటీరెండు సినిమాలు సరిగ్గా నడవకపోతే, పత్రికల్లో విమర్శలు వస్తే… హీరో కృష్ణ ఓ జవాబు చెప్పాడు… ఒక సినిమా హిట్ కావాలన్నా, ఫెయిల్ కావాలన్నా చాలా కారణాలు ఉంటయ్… కానీ నేను చూస్తున్నది మహేశ్‌ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేశారా లేదానేది మాత్రమే… చేశారు, అది చాలు… ఒక మంచి పాత్ర పడితే తన కెరీర్ అదే పికప్ అవుతుంది… ఇదీ తన విశ్లేషణ… వర్తమానానికి వద్దాం… ఒక కమెడియన్, అందులోనూ […]
అసలు ప్రశ్నలు అలాగే ఉన్నయ్… అమరావతి రాజధానిపై అదే సందిగ్ధస్థితి…
మూడు రాజధానులు అంశంపై సుప్రీం తీర్పును తెలుగు మీడియా తమ పార్టీల ధోరణులకు అనుగుణంగా రాసుకున్నయ్… అసలు సుప్రీం ఏమన్నదో సరిగ్గా రిపోర్ట్ చేయకుండా… ప్రభుత్వానికి రిలీఫ్ అని కొందరు, జగన్‌కు షాక్ అంటూ ఆ పచ్చ పైత్యపు మీడియా నిన్నంతా తెగఊదరగొట్టాయి… నిజానికి సుప్రీం వ్యాఖ్యలు గానీ, తీర్పు గానీ సబబుగానే ఉన్నయ్… అదేసమయంలో ఇప్పుడే తను ఏమీ చెప్పలేని సంకటస్థితినీ కనబరిచింది… కొన్ని కీలకప్రశ్నలకు అది జవాబు వెతుకుతోంది… అసలు రాజధాని అంటే ఏమిటి..? […]
ఇన్నాళ్ల ఇజ్రాయిల్ దూకుడుకు అరబ్ దేశాల చెక్..! తలపట్టుకున్న యూదులు…
పార్ధసారధి పోట్లూరి …….. విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్టనష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒంటరిగానే పోరాడింది ! చిన్న దేశమే అయినా తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో నిత్యం ఘర్షణలని ఎదుర్కొంటూ వచ్చింది. 1947 లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడగానే అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న అరబ్బులు […]
ఎన్టీఆర్ వచ్చేవరకు… మావన్నీ సెంటినలీస్ బతుకులే నీ బాంచెన్ దొర…
పవన్ కల్యాణ్ చదివినన్ని వేల పుస్తకాలు మనం చదవలేదు… తనకున్న జ్ఞానసంపద, చరిత్రవిజ్ఞానం మనకు లేదు… ఉండదు… అసలు ఎన్టీఆర్ వచ్చేవరకు మనవి సెంటినలీస్ బతుకులే కదా… ఆంధ్రుల వంటి నాగరికులను చూస్తే భయంతో దాక్కునేవాళ్లం కదా… బట్ట ఉండదు, ఏదో అఢవుల్లో దొరికే కందమూలాలు తింటూ, ఎప్పుడైనా రాగులు, జొన్నలో పండితే పండుగ చేసుకోవడం… పొద్దెక్కేదాకా పడుకోవడం… భాష లేదు, కళ లేదు, సంస్కృతి లేదు, ఓ గౌరవప్రదమైన జీవనవిధానం లేదు… ఆటవికుల్లా బతికేవాళ్లం… ఎన్టీఆర్ […]
ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!
తెలిమంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ అంటూ టీవీలో ఓ గీతం స్వరమాధుర్యాల్ని వెదజల్లుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చింది… కళ్లు మూసుకుని ఆ తదాత్మ్యంలోనే కాసేపు మునిగీ తేలాక, పాట ఆగింది… కాసేపు శూన్యం… ఎంతటి శ్రావ్యత… ఏదో టీవీలో పొద్దున్నే వాణిజయరాం పాటల మీద ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది… అదీ నిద్రలేపింది… నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెళకువల వందనం… దొరలని దొరనగవు దొంతరని, తరాలని దారి తొలిగి […]
చైనాకు రెండు ఎదురుదెబ్బలు… ఒకటి బ్రిటన్, రెండు కరోనా…
పార్ధసారధి పోట్లూరి ………… చైనా కి మరో రెండు పెద్ద దెబ్బలు తగిలాయి ! ఇంగ్లాండ్ లో చైనా చేపట్టిన ప్రాజెక్ట్ నుండి వైదొలగాల్సి వచ్చింది ఇది మొదటి పెద్ద దెబ్బ ! మళ్ళీ విజృంభించిన కరొన వైరస్, అదీ దేశ రాజధాని బీజింగ్ డిస్ట్రిక్ట్ లో… ఇది రెండవ అతి పెద్ద దెబ్బ చైనాకి! చైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంగ్లాండ్ లో ! 2015 లో చైనా జెనెరల్ న్యూక్లియర్ [CGN] అనే చైనా ప్రభుత్వ […]
- « Previous Page
- 1
- …
- 345
- 346
- 347
- 348
- 349
- …
- 408
- Next Page »