కొన్నేళ్ల క్రితం… మా ఇంటికి రోజూ అయిదారు న్యూస్ పేపర్లు తెప్పించుకునేవాళ్లం… Economic Times, Times of India, Mid day, Saamna, Navbaharat times, Mumbai mirror… రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ పేపర్లు తిరగేయడం నాకున్న అలవాటు… చాలాసార్లు ఆ పేపర్ల కోసం అరిచేవాడిని… ఎందుకంటే..? అప్పటికే ఆ పేపర్లు మా బ్రదర్ రూమ్‌లో గానీ, నాన్న మంచం మీద గానీ పడి ఉండేవి… నాకు చాలా కోపం వచ్చేది… కరోనా… లాక్ […]
ఆ ఇరుకు మనుషుల చీకటింట్లో… నిశ్శబ్దంగా ఓ ‘యావజ్జీవ శిక్ష’ భరించింది…
Priyadarshini Krishna….. పధ్నాలుగేళ్ళు – న్యాయపరిభాషలో అంటే యావజ్జీవ కారాగార శిక్ష… ఘోరాతిఘోరమైన హత్యలకు కూడా మన భారత శిక్షాస్మృతిలో ఇలాంటి శిక్ష చాలా అరుదు. వందమంది నేరగాళ్ళు తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్ధోషి ఐనా శిక్షంపకూడదనేది మనం సాధారణంగా మాట్లాడుకునే మాట. అలాంటిది ఒక అన్నెంపున్నెం తెలీని ఒక అమ్మాయిని నాలుగ్గోడల మధ్య బంధించి ‘తనవారితో’ కలవనీకుండా, మాట్లాడనీకుండా వుంచడమే కాకుండా తనకుండే ప్రాధమిక అవసరాలైన తిండి బట్ట లాంటివి కూడా వారి కంట్రోల్లోనే పెట్టుకుని ఆమె […]
పాకిస్థాన్ ఆర్మీకి సరిపడా ఫుడ్డు లేదు… సైన్యానికీ తాకిన ఆర్థిక మాంద్యం సెగ…
పార్ధసారధి పోట్లూరి …….. జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తార స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు ! ఇంతకుముందు రోజుకి మూడు సార్లు భోజనం పెట్టేవాళ్ళు. రోజురోజుకి […]
బలగం వేణన్నా… వర్స తప్పినవ్… మేనత్త బిడ్డను చేసుకునుడు గలత్ వర్స…
నాకూ అట్లనే అనిపించింది… తెలంగాణలో అసలు మేనత్త బిడ్డల్ని ఆడబిడ్డల్లెక్క చూస్తం కదా… అవకాశం వచ్చినప్పుడు కట్నం పెట్టి కాళ్లు మొక్కుతం కదా… మరి బలగం సినిమాలో ఆ దర్శకుడు వేణు గట్లెట్ల గలత్ వర్స కలిపిండు అనిపించింది… నిజానికి బలగం సినిమాలో ఆట, పాట, కట్టుబాటు, కల్చర్, చావు, దావత్ అన్నీ తెలంగాణతనాన్ని నింపుకున్నవే… అచ్చమైన తెలంగాణ సినిమా ఇది… అందరూ చూడదగిన ఓ ఎమోషనల్ మూవీ… దరిద్రపు కమర్షియల్ మాస్ మసాలా కాదు… సరే, […]
చదువంటే బతుకు కదా… చదువు ఉరితీసి చంపేస్తున్నదేం..?
Students-Suicides: “అమ్మా నాన్నా! నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. కళాశాలలో ప్రిన్సిపల్, కళాశాల ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి ,ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులకు తట్టుకోలేక పోయాను. నేను ఉంటున్న హాస్టల్లో వీరు ముగ్గురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకోండి. అమ్మానాన్న […]
సలాడ్స్‌లోకి టమాటాల్లేవ్… కీర దోసల్లేవ్… బ్రిటన్‌లో కూరగాయల కొరత…
పార్ధసారధి పోట్లూరి ……….. బ్రిటన్ వెజిటబుల్ ఫియాస్కో ! బ్రిటన్ లో కూరగాయల కొరత ? కొన్ని యూరోపియన్ టివి ఛానెల్స్ బ్రిటన్ వెజిటబుల్ ఫియాస్కో పేరుతో బ్రిటన్ లో కూరగాయల కొరత ఉన్నదని దానికి కారణాలని విశ్లేషించాయి నిన్న ! బ్రిటన్ లో సలాడ్స్ కోసం వినియోగించే టమాటాలు, కీర దోసకాయల కొరత తీవ్రంగా ఉందని యూరోపియన్ మీడియా వెల్లడించింది! ఈ కొరత గత రెండు వారాలుగా కొనసాగుతూ ఉన్నదని పేర్కొన్నాయి. గత వారం యూరోపియన్ […]
Lake Tohoe… అమెరికాలో కుప్పపోసిన ప్రకృతి సౌందర్యం ఇక్కడే…
అహో.. లేక్ తాహో.. నిన్ను చూడగా రెండు కళ్లు చాలవే.. ’గాడ్‌ఫాదర్’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్లకు మూలం. అందులో హీరో మైఖేల్‌ను చంపడానికి జరిగే సీన్‌ని ఎక్కడ తీశారో తెలుసా.. ప్రపంచ వెండితెరను ఏలిన నటి ఎలిజబెత్ టేలర్. ఆమె, మోంట్ గోమేరి క్లిఫ్ట్ నటించిన ట్రాజిడీ ఎపిక్ ’ఎ ప్లేస్ ఇన్ ది సన్’ కోసం సెట్స్ వేసిందెక్కడనుకున్నారు? 432 ఎపిసోడ్స్‌గా వచ్చిన తొలి […]
గోదావరి నీళ్లు ఎత్తుకుపోయేందుకు తమిళ మేధావుల భారీ పన్నాగం..!!
తమిళనాడుకు నీళ్లు కావాలి… కావేరి జోలికి పోతే కన్నడిగులు తంతారు… ఇక మిగిలింది తెలుగువాళ్ల నీళ్లు… అప్పట్లో ఎన్టీయార్‌ను పట్టుకుని చెన్నైకి తాగునీళ్లు పేరిట ఓ కాలువ తవ్వించుకున్నారు… కాస్త అవసరం తీరింది… ఇంకా కావాలి… తెలుగువాళ్లను పిచ్చోళ్లను చేయడమే వీజీ… అందుకని నదుల అనుసంధానం అనే ప్లాన్‌కు తెగబడ్డారు… కేంద్రంలో ఎక్కువ బ్యూరోక్రాట్లు వాళ్లే… సాగునీటి శాఖలోనూ వాళ్లే… గోదావరిలో మస్తు నీళ్లున్నాయి కదా, వాటిని తరలించుకుపోదామని ప్లాన్ వేశారు… అందుకని గోదావరి టు పెన్నా […]
మేఘాలయ రిజల్ట్… సంగ్మా శిబిరంకన్నా టీడీపీ శిబిరంలోనే ఆనందమెక్కువ..!!
ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్‌కు యాస్పిరేషన్స్ ఎక్కువ… తెలంగాణ భాషలో చెప్పాలంటే వేషాలు ఎక్కువ… జగన్ దగ్గర నడిచాయి గానీ కేసీయార్ నాలుగు రోజులు భరించలేకపోయాడు తనను..! వెరసి తెలంగాణ వదిలేసి పూర్తిగా ఆయన టీం ఏపీకి వలసపోయింది… కానీ టీడీపీ స్ట్రాటజిస్టు రాబిన్ శర్మ పద్ధతి వేరు… తన పనేదో తనది… ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్‌లా కుర్చీలు కావాలనే ఆశలేమీ కనిపించవు తనలో… పద్ధతైన మనిషి… తను కూడా గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేసినా సరే, […]
So Long Love… ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు…
చాలామంది నమ్మరు మా ప్రేమకథను… అసాధారణ కాలహరణం… ఏళ్ల తరబడీ జాప్యం… నిరీక్షణకు మేం పర్యాయపదాలం… హమారా నబ్బే వాలా ప్యార్ థా… అంటే నైన్టీస్ నాటి ప్రేమ కథ… అప్పట్లో డైరెక్ట్ మెసేజుల్లేవు… వాట్సపుల్లేవు… ఆన్ లైన్ చాటింగుల్లేవు… కానీ ఒకరి పేరు వినిపించగానే మరొకరి హార్ట్ స్కిప్పయ్యే ప్రేమ మాది… అప్పుడు నాకు 18 ఏళ్లు అనుకుంటా నేను సంజయ్ గారిని తొలిసారి కలిసింది… తను నా బ్రదర్ స్నేహితుడు… కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నా […]
ఏమండీ, మీ నిర్మలమ్మను మాట్లాడుతున్నా… నా కథ చెబుతా వినండోసారి…
Bharadwaja Rangavajhala………. తెలుగు సినిమా ఆడియన్సుకు హాయ్ … అయ్యా, నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా … మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు చూడండీ … మోహన్ బాబు ఆయనకీ బామ్మగా వేశా … దేవత […]
‘‘ఫోఫోవయ్యా… హీరోలమని చెప్పుకునే నీలాంటోళ్లను చాలామందిని చూశాను..’’
నో డౌట్… షారూక్ ఖాన్ ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకరు… కొన్నేళ్లపాటు హిందీ తెరను ఏలినవాడు… తాజాగా పఠాన్ వసూళ్లతో తన స్టేటస్ నిలబెట్టుకున్నవాడు… కెరీర్లో ఓ సుదీర్ఘపయనం… ఎక్కడో మొదలై, ఎటెటో తిరిగి, ఇక్కడి దాకా వచ్చింది… సిమీ గరేవాల్‌తో జరిగిన ఓ పాత ఇంటర్వ్యూలో కొన్ని సంగతులు చెప్పుకొచ్చాడు… తను జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదనీ, చాలా అవమానాలు, పరాభవాల్ని తట్టుకుంటూ ఇక్కడి దాకా వచ్చానని చెప్పుకున్నాడు… ప్రత్యేకించి ఓ విషయాన్ని […]
Mehtab Chandee… ఆమె మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా నీడ… తోడు…!!
మేఘాలయకు రెండోసారి ముఖ్యమంత్రిగా కొన్రాడ్ సంగ్మా ప్రమాణం చేయబోతున్నాడు… గెలిచింది 26 సీట్లే అయినా, పాత మిత్రులు కలిసి రావడంతో మెజారిటీ వచ్చేసినట్టే… తను ఎవరు…? గతంలో సోనియాను ధిక్కరించి, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన పీఏసంగ్మా కొడుకు… ఢిల్లీలో స్కూలింగ్, లండన్- అమెరికాల్లో ఏంబీఏ, బీబీఏ ఉన్నత చదువులు… కుటుంబం మొత్తం రాజకీయాలే… సోదరి అగాథా సంగ్మా గతంలో 29 ఏళ్లకే యంగెస్ట్ ఎంపీ, పైగా కేంద్ర మంత్రి… బ్రదర్ జేమ్స్ సంగ్మా కూడా పొలిటిషియనే… మొన్నటిదాకా […]
‘‘హీరో ప్రభాస్ ఎవరు..? నాకు తెలుగులో చినూ భర్త ఒక్కడే తెలుసు..’’
ఓ ఇంగ్లిష్ మెయిన్ స్ట్రీమ్ సైటులో ఓ వార్త చదివి నిజమే కదా అనిపించింది… ఇప్పుడంటే తెలుగు సినిమాలంటే హిందీ వాళ్లకు బాగా తెలిసిపోయింది… తెలుగు హీరోల గురించీ తెలిసింది… ఆస్కార్ దాకా వెళ్లిన తెలుగు సినిమా, హీరోలు, పాటల గురించీ తెలిసింది… కానీ బాహుబలికి ముందు..? హిందీ వాళ్లకు ఎవరూ తెలియదు… వాళ్లకు తెలుగు అంటే జితేంద్ర సినిమాలకు ముడిసరుకు ఇచ్చే ఏదో ఓ అనామక ఫిలిమ్ ఇండస్ట్రీగానే తెలుసు… రేఖ, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి […]
ఐశ్వర్యా రాజేష్… ఈమె నటనే బాగుంది… తెలుగు వంటింట్లో ఇంకేమీ లేదు…
అప్పట్లో మలయాళంలో ఈ సినిమా విడుదలైనప్పుడు… ఓటీటీల్లో దీన్ని చూసిన చాలామంది మిత్రులు ఆహా ఓహో అన్నారు… కానీ అంత సీనేమీ కనిపించడం లేదు… ఆమధ్య తమిళంలో కూడా డబ్ చేసి వదిలిన ఈ సినిమాను తాజాగా కన్నడం, తెలుగుల్లో కూడా డబ్ చేసి ఓటీటీకి ఎక్కించారు… సినిమా పేరు ది గ్రేట్ ఇండియన్ కిచెన్… ఎంచక్కా తెలుగు వంటగది అని పెడితే బాగుండేది అంటారా..? భలేవారే… కథలో హీరోయిన్ బాగా చదువుకుంది… మంచి క్లాసికల్ డాన్సర్… […]
ఆర్గానిక్ కృష్ణారెడ్డి గారూ… ఏముందయ్యా ఈ హైబ్రీడ్ సినిమాలో…
ఓ పేద హీరో… పెద్దింటి హీరోయిన్… లవ్ ట్రాక్… దాని చుట్టూ ఓ కథ… కొన్ని ట్విస్టులు… పాటలు, సపరేట్గా కామెడీ ట్రాక్… ఎన్నెన్ని పాత సినిమాల్లో చూశామో కదా… ఇప్పుడు ఈ కథల్ని దరిద్రపు టీవీ సీరియళ్లలో కూడా చూపించడం లేదు… మరి ఒకప్పుడు కాస్త చెప్పబుల్ సినిమాలు తీసిపెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి ఆ పాత చింతకాయను ఎందుకు రుద్దాడు మనమీద..? ఎందుకంటే..? తను ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాడు కాబట్టి… మోడరన్ కథాంశాలు, ట్రెండ్స్ […]
ఫాఫం మణిరత్నం… తెలుగు వాళ్లు ఇంత బలంగా రిజెక్ట్ చేస్తారనుకోలేదు…
గత వారం బార్క్ రేటింగ్స్ చూస్తే ఒక్క విషయంలో ఆశ్చర్యమేసింది… అది పొన్నియిన్ సెల్వన్‌కు వచ్చిన రేటింగ్స్… నిజానికి ప్రేక్షకులు టీవీల్లో సినిమాలు చూడటం గణనీయంగా తగ్గిపోయిన మాట వాస్తవం… ఆ యాడ్స్ భరిస్తూ, అదే టైంకు టీవీ ముందు కూర్చోవడం చాలామందికి నచ్చడం లేదు… అందుకే సినిమాలకు జీఆర్పీలు చాలామేరకు పడిపోయాయి… 10 జీఆర్పీలు వస్తే అది టీవీలో సూపర్ హిట్ కింద లెక్క… కానీ పొన్నియిన్ సెల్వన్‌కు వచ్చిన జీఆర్పీలు ఎంతో తెలుసా..? 2.11 […]
ఆప్రే… కేజ్రీవాల్ వెనుక ఇంత కథ ఉందా… జార్జి సోరోస్ చేతిలో పావు..?
పార్ధసారధి పోట్లూరి………. పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ! భారత్ లో పేరు గాంచిన మోసగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత కేజ్రీవాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ […]
మోడీ మాట్లాడడు… బీజేపీ మాట్లాడదు… సుప్రీం కోర్టు సుప్రిమసీ ధోరణి…
శాసన వ్యవస్థకు పార్లమెంటు, రాష్ట్రాల చట్టసభలు ఉండును… అవి చట్టాలు చేయును… వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయును… రాజ్యాంగస్పూర్తి దెబ్బతినకుండా చట్టాల అమలు తీరూతెన్నూ సుప్రీంకోర్టు కాపు కాయును… ప్రజాస్వామ్యంలో ఈ మూడింటికీ వేర్వేరు బాధ్యతలు ఉండును… ఇవే కాదు, అంబేడ్కర్ నేతృత్వంలో రచింపబడిన మన రాజ్యాంగం ఎవరికీ నియంతృత్వం, అపరిమిత స్వేచ్ఛ అధికారాలు లేకుండా బోలెడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పాటు చేసినది… ……… ఇదే కదా మనం ఇన్నాళ్లూ చదువుకుంది… అమలులో ఉన్నదీ […]
100 బాహుబలులు + 100 RRR లు = కంచుకోట… జానపదంలోనూ సస్పెన్స్ థ్రిల్లర్…
Sankar G……….. వంద బాహుబలిల పెట్టు ఈ కంచుకోట… జానపద చిత్రాల్లోను సస్పెన్స్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించిన తొలి చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘కంచుకోట’. మొదట డబ్బింగ్ చిత్రాలతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన యు.విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సినిమా ‘కంచుకోట’. ఇతను ఎన్టీఆర్ కు బావమరిది. ఈ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే త్రిపురనేని మహారథి. జానపదాల్లోనూ స్క్రీన్ ప్లే అప్లై చేసి గ్రాండ్ సక్సెస్ […]
- « Previous Page
- 1
- …
- 346
- 347
- 348
- 349
- 350
- …
- 375
- Next Page »