చాలా సింపుల్‌రా భయ్… మతం మత్తు మందు… అది ప్రయోగిస్తేనే ఎన్నికల్లో గెలుపు అనేది పాతసూత్రం… అసలు ఆ మత్తును కలిగించే మద్యాన్నే ప్రయోగించాలి… ఇదీ కొత్త సూత్రం… ఈ తొక్కలో మద్యనిషేధాలు, నైతికసూత్రాలు నథింగ్… అవేమైనా అధికారం తెచ్చిపెడతాయా..? ఏపీలో కోటి మంది మందు తాగుతారు… చంద్రబాబులాగా లైసెన్సు ఫీజులు పెంచేది లేదు, జగన్లాగా అనుయాయుల చీప్ లిక్కర్ కంపెనీలకు కోట్లకుకోట్లు దోచిపెట్టేలా కొత్త విధానమూ లేదు… మనకు అధికారమొస్తే జస్ట్, 75 రూపాయలే చీప్ […]
ఓమైక్రాన్… రానివ్వండర్రా… అదొక్కటే కరోనా బాధలకు విరుగుడు…
…… By… Amarnath Vasireddy….. ఓమిక్రాన్ సోకితే తొంబై శాతం మందికి అసలు లక్షణాలు వుండవు. మిగతా వారికి స్వల్ప లక్షణాలు. పోస్ట్ ఓమిక్రాన్ – అంటే సోకిన తరువాత ఎలాంటి సమస్యలు వుండవు. దీనికి తోడు ఓమిక్రాన్ సోకితే వచ్చే వ్యాధినిరోధకత డెల్టా లాంటి బలమైన కోవిద్ varient రాకుండా కాపాడుతుంది. ఆ విధంగా కొన్ని రోజులకు డెల్టా లాంటి సమస్యాత్మక varient లు తుడిచిపెట్టుకొని పోతాయి. పెద్దగా సమస్య లేని ఓమిక్రాన్ అలాగే […]
జేమ్స్ పాండ్..! ఇండియనైజేషన్ అంటే ఇదీ… ఇమిటేషన్ వీడియోలకు తాత..!!
ఇండియనైజ్ చేయడం… అనగా భారతీయీకరించడం… అంత వీజీ కాదు… ఏవేవో టిక్‌టాక్స్, రీల్స్, మీమ్స్ ఎట్సెట్రా బొచ్చెడు చూస్తుంటాం… గానీ ఇదెవరు చేశారో గానీ ఇరగేశారు… జేమ్స్ బాండ్ థీమ్ సాంగ్ తెలుసు కదా… దశాబ్దాలుగా కోట్లాది మంది బాండ్ ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్న థీమ్ అది… అనేక భాషల్లోకి కాపీ చేసుకున్నారు, కాస్త మార్చి వాడుకున్నారు… చివరకు ఆ జేమ్స్ బాండ్ సినిమాల నిర్మాతలు కూడా స్వల్ప మార్పులతో తమ సినిమాల్లో ఈ థీమ్ సాంగ్ కంటిన్యూ […]
ఫోన్లలో తెగ వీడియోలు చూస్తున్నారు సరే… ఓటీటీల్లో దేని ‘దమ్ము’ ఎంతో తెలుసా..?
ఈ సినిమా ఫలానా ఓటీటీలో చూడండి… ఆ వెబ్ సీరిస్ ఈ ఓటీటీలో చూడండి… ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు, ముచ్చట్లు, పోస్టులు ఎక్కువైపోయాయి కదా… ఎన్ని ఓటీటీ చందాలు కట్టగలడు ఒక ప్రేక్షకుడు..? దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి ఇండియాలో… ఓ 30 మనకు అక్కరలేదు అని తీసేసినా, పది ఓటీటీల్లో చూడబుల్ కంటెంట్ ఉంటుందని అనుకున్నా, వాటన్నింటికీ చందాలు కట్టేంత స్థోమత ఉందా సగటు ప్రేక్షకుడి దగ్గర..? అవును గానీ, అసలు ఇండియాలో ఎంత […]
ఇద్దరూ ఇండియన్ ఐడల్సే… రేవంతుడు వద్దట… శ్రీరామచంద్రుడే ముద్దట…
శ్రీరాంచంద్రా… బహుపరాక్… ఆహా ఓటీటీ వాళ్లు ఏదో ఓ టైం చూసి నీకూ హ్యాండిస్తారేమో అని ఒక్కసారి ఆయన్ని హెచ్చరించాలని అనిపిస్తోంది… అదేమిటి..? పాపం, బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు, టాప్ ఫైవ్‌లో నిలిచాడు, ఓడినాసరే, దాదాపుగా అంతిమ విజేత తనే అనిపించుకున్నాడు… ఆ బిగ్‌బాస్ టీం ఫిక్సింగ్ యవ్వారమో, షణ్ముఖ్‌తో బెడిసిన వ్యవహారమో గానీ మూడో ప్లేసులో ఆగిపోయాడు… మధ్యలో ఇస్తానన్న 20 లక్షలూ వదిలేశాడు… మొదటి నుంచీ తన ఆటతీరుతో, మాటతీరుతో ప్రశంసలు పొందాడు… […]
ఉహుహు… మన సినిమావాళ్లు చలిపాటలతో తెగ వణికించేస్తారు సుమీ…
Bharadwaja Rangavajhala…………. చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం అనేదేదైతే […]
‘‘మదర్ మమత’’ అంటే అంతే… ముందు మోడీని తిట్టేయాలి, తర్వాతే నిజానిజాలు…
Srini Journalist……….. సందు దొరికితే చాలు ఒకటే రాళ్లు విసరడం, తరువాత బోర్లా పడటం.. పశ్చిమ బెంగాల్ దీదీకి ఎవడో చెవిలో ఊదాడట… మదర్ థెరిసా ట్రస్ట్ కి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ని మోదీ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది అని. ఇక మన మేడం ఆగదు కదా.. ‘ క్రిస్మస్ రోజున ట్రస్ట్ కు చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ ని కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసింది, దీనితో 22 వేల మంది పిల్లలు ఉద్యోగులు […]
ఈ తాంత్రిక పూజల గుడిపైనే ఉక్కు మహిళ ఇందిరకు మహా గురి..!!
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి ఈరోజు… ఆమె గురించి చాలా స్టోరీలు చెప్పుకున్నాం కదా… ఓ కొత్త కథ చెప్పుకుందాం… ఆమె బాగా నమ్మిన గుడి, బలంగా నమ్మిన దేవత… నిజానికి నెహ్రూ కుటుంబం మొత్తానికి ఆ గుడి అంటే విపరీతమైన గురి… నిజానికి పార్టీలకు అతీతంగా ఉత్తరాది జాతీయ నేతలందరికీ ఈ గుడి గురించి తెలుసు… ఇందిరాగాంధీ ఎంతగా ఈ గుడిని నమ్మేదీ అంటే… ప్రతి కీలక సందర్భంలోనూ ఈ గుడే దిక్కు అనుకుంది… […]
భూతదయాశీలి సల్మాన్… ఇన్నేళ్లూ ఓ ‘భూతంగా’ చిత్రీకరించారు కదరా…!!
అందరూ ఆడిపోసుకుంటారు గానీ… సల్మాన్ ఖాన్ కరుణామయుడు, సాహసి… కృష్ణజింకల్ని వేటాడతాడు, మనుషుల మీదకు కార్లను తొక్కించేస్తాడు అని ఇన్నేళ్లూ అనవసరంగా తనను నిందించారు, కేసులు పెట్టారు, వేధించారు, దుష్ప్రచారం చేశారు, తనను ఓ రాక్షసుడిగా, ఉన్మాదిగా చిత్రీకరించారు… కానీ అవేవీ నిజం కాదు… తను అత్యంత దయామయుడు… ఓ నిఖార్సయిన ఉదాహరణ కావాలా..? తన బర్త్‌డే వేడుకల కోసం పన్వెల్‌లోని తన ఫామ్ హౌజుకు నిన్న ఫ్యామిలీతో వెళ్లాడు… భూతదయ ఎక్కువ కదా, మాంసం గట్రా […]
ఆనాటి యువరాణి ప్రయాణ స్పూర్తితో… అయోధ్యకు జలమార్గం..!!
అద్భుత హిందూ ఆధ్యాత్మిక కట్టడంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య గుడిని చేరుకోవడానికి రైలు, విమానం, రోడ్డు మార్గాల్ని అభివృద్ధి పరిచే ప్రణాళికల గురించి యోగీ ఆదిత్యనాథ్ అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాడు… ఇప్పుడు తాజాగా ఓ ప్రణాళిక వేస్తున్నాడు… జలమార్గాన్ని కూడా అయోధ్యకు అనుసంధానించాలనేది దాని సారాంశం… రఫ్‌గా చెప్పాలంటే… యూపీ చుట్టుపక్కల నదుల నుంచి అయోధ్యకు లింక్ ఏర్పాటు చేయడమే కాదు, అంతిమంగా సముద్రానికి కలిపి, ఇతర దేశాలకూ సముద్రమార్గాన్ని డెవలప్ చేయాలి… స్థూలంగా చూస్తే బాగానే అనిపించినా, […]
నాసా నాన్సెన్స్… ఆలులేదు, చూలులేదు, అదుగో ఏలియెన్స్ అన్నాడట..!!
‘‘వేరే గ్రహాలపై జీవం ఉనికికి అవకాశం తక్కువ… ఒకవేళ భూమ్మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే, ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ… ఏ వైరస్ వంటి ప్రొటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్లు పట్టింది… భూవాతావరణం, సవాళ్లు, విపత్తులు, సంతానవ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే గాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు […]
సన్నీలియోన్, 3 రోజులే టైమ్, చెంపలేసుకో, చెప్పినట్టు చెయ్యి, లేదంటే జైలే..!
ఒక వీడియో సాంగ్… అదీ ఐటమ్ సాంగ్… తెలుగులో మొన్న సమంత ‘‘ఊ అంటావా, ఊఊ అంటావా’’ అని ఇరగదీసింది కదా… పాపం, ఒళ్లు దాచుకోకుండా బాగా కష్టపడింది కదా.., అదే స్టయిల్… అదే కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య… అందులోనూ సన్నీ లియోన్ డాన్స్… ఇక వేరే చెప్పేదేముంది..? యూట్యూబ్‌లో కోటి దాటేసిన వ్యూస్… దేశంలోకెల్లా ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ సరిగమ… సీన్ కట్ చేస్తే… యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ మొత్తం డిసేబుల్ చేసుకుంది… ఒకటీరెండు […]
ఈటీవీకి భయపడిపోయిన జీతెలుగు… ఇయర్ ఎండ్ పోటీ నుంచి పరుగోపరుగు…
ఎహె, తెలుగు వినోద చానెళ్లలో రెండో స్థానంలో ఉండి, ప్రథమ స్థానం కోసం కష్టపడుతున్న జీతెలుగు చానెల్ వాడు ఆఫ్టరాల్ మూడో ప్లేసులో ఉన్న ఈటీవీ చానెల్ వాడికి భయపడటం ఏమిటి..? శీర్షిక చూడగానే ఈ ప్రశ్న స్ఫురించిందా మీకు..? జీతెలుగు ఈరోజు మాంచి ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసిన ‘ఇయర్ ఎండ్’ స్పెషల్ షో దావత్ చూస్తే మీకు కూడా ఇదే అభిప్రాయం వస్తుంది… అసలు ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్ అయిదు రోజుల ముందే ప్రసారం […]
బాడీ షేమింగ్..! మన రాజకీయాల్లో ఈ వెగటు అవలక్షణం కొత్తేమీ కాదు..!!
……. By……. Nancharaiah Merugumala……. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి మనవడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐదు కీలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి ఒక్కగానొక్క కొడుకు హిమాంశు శరీరాకృతిని ఎగతాళి చేసే రీతిలో జర్నలిస్టు, బీజేపీ సభ్యుడు చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని ఈ టీనేజి బాలుడిని ఆయన తాతదండ్రులపై ఉన్న కోపంతో ‘బాడీ షేమింగ్ ’ చేయడం దుర్మార్గం అంటూ […]
రణబీర్‌కపూర్ ఎవరు..? రణవీర్‌సింగ్ ఎవరు..? దీపికకు ఎవరేమవుతారు..?
దీపిక పడుకోన్ జీవితంలో రణబీర్ కపూర్ ఎవరు..? రణవీర్ సింగ్ ఎవరు..? ఐశ్వర్యా రాయ్ సల్మాన్ ఖాన్ల బంధం ఎన్నేళ్లపాటు కొనసాగింది..? మహేశ్ భట్ తన మొదటి ప్రియురాలు లొరేన్ బ్రైట్ మార్చుకున్న పేరేంటి..? హీరోయిన్ ఆలియా భట్ జీవితంలో ఆలి దాదర్కర్ అనే వ్యక్తి ఎవరు..? డ్రగ్స్ కేసులో పట్టుబడిన షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ను పెట్టిన జైలు పేరు..? సుమంత్‌ను వదిలేసిన కీర్తిరెడ్డికి మాజీ మిస్ ఇండియా కీర్తిరెడ్డికి రిలేషనేంటి..? సమంత, నాగచైతన్య కాపురంలో […]
ఫాఫం శ్రీదేవిని వెళ్లగొట్టారు..! బాబు గారు అడుగుపెట్టినా అంతే సంగతులు..!!
సీరియళ్లను వదిలేస్తే వినోద చానెళ్లలో హ్యూమర్ బేస్డ్ షోలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు… పూర్ అండ్ డర్టీ టేస్ట్ అయినా సరే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్సట్రా జబర్దస్త్ తదితర షోలు కాస్తోకూస్తో రేటింగ్స్ సంపాదిస్తున్నాయంటే ఈ ఆసక్తే కారణం… వేరే దిక్కులేకపోవడం మరో కారణం… మాటీవీ వాడు ఏ షో రేటింగులను ఎలాగైనా అటూఇటూ మార్చగలడేమో గానీ, అత్యంగా ఘోరంగా ఫ్లాపబడిన కామెడీ స్టార్స్ అనే షో గతిని మాత్రం మార్చలేకపోయాడు… సేమ్, […]
చదివి తీరాల్సిన ఓ భారతీయ గూఢచారి కథ… ఇప్పుడిక వెండితెరపైకి…
21 ఏళ్ల వయస్సులో లక్నో లోని ఓ జాతీయ థియేటర్ ఫెస్టివల్ లో అతనిచ్చిన మిమిక్రీ ప్రదర్శన… అతన్ని రా ఏజెంట్ ని చేసింది. అయితే దాన్ని ఎదుగుదల అనేకంటే… దేశ ప్రజలను కాపాడే సైనికులకు రక్షణగా అతను ఛాలెంజింగ్ గా చేపట్టిన ఓ గురుతర బాధ్యత అంటేనే సమంజసం! కానీ, దేశం కాని దేశంలో, అదీ భారత్ అనగానే కసికసిగా కదిలే ఆ శత్రు దేశంలో ఆ త్యాగమూర్తి రహస్యం బహిరంగమైపోయి.. జైలు ఊచలు లెక్కిస్తుంటే.. […]
‘‘సకల హీరోల ఫ్యాన్సూ… ఛలో కదలండి… జగన్ ఫ్యాన్ రెక్కలు విరిచేద్దాం…’’
జగన్‌రెడ్డి సినీ పరిశ్రమపై కత్తి దూస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వినయంగా వేడుకోవడానికే పరిమితం అవుతున్నారు. వేరే హీరో సినిమా ఫ్లాపయితే సంబరాలు చేసుకునే అభిమానులు కూడా ఎక్కడున్నారో కనబడడం లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని సినిమాల్లో డైలాగులు చెప్పే మహానుభావులు ప్రభుత్వం తమపై కత్తి దూస్తున్నా మౌనంగా ఉండటం క్షంతవ్యం కాదు. మీ టైం వచ్చే వరకు పారితోషికాన్ని తగ్గించుకోండి, అంతేగానీ జగన్‌రెడ్డి వంటి వారికి తలవంచితే […]
ఓ ఆసక్తికరమైన తీర్పు… ఫన్నీగా ఉండే హక్కు, నవ్వడమూ ఓ పౌరవిధి…
కొన్ని వార్తలు మన మీడియాకు అసలే పట్టవు… ఎంతసేపూ మన రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల బూతులు, కేసులు, దాడులు, కక్షలు వంటి ‘‘అత్యున్నత సంస్కారమయ రాజకీయాల’’ వార్తలు తప్ప ఇంకేమీ పట్టడం లేదు… అందుకే కొన్ని ఇంట్రస్టింగ్ వార్తలు కూడా అన్ నోటీస్డ్గా వెళ్లిపోతున్నయ్… ఉదాహరణకు మొన్న మద్రాస్ హైకోర్టులో ఓ జడ్జిమెంట్… సింగిల్ బెంచ్, న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వెలువరించిన తీర్పు… సోషల్ మీడియా పోస్టుల మీద ఈరోజుకూ దేశంలో చాలాచోట్ల కేసులు, […]
కృష్ణ డిష్యూం డిష్యూం సినిమాల వెనుక అసలు కెమెరా హీరో ఈయనే..!
…… By…… Bharadwaja Rangavajhala……….. పుష్పాల గోపాలక్రిష్ణ ఈయన పేరు క్రిష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. క్రిష్ణ గారి సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా క్రుషి చేస్తారు. ఈ ఏరియాలో పుష్పాల గోపీక్రిష్ణ కాస్త పాపులర్. విఎస్ఆర్ స్వామి తర్వాత ఈయనే క్రిష్ణ సినిమాలకు కెమేరా […]
- « Previous Page
- 1
- …
- 348
- 349
- 350
- 351
- 352
- …
- 449
- Next Page »