ఈరోజు నచ్చిన వార్త ఇది… గొప్ప వార్త కాదు.,. ప్రజలు తిరగబడి కొట్టలేదు… తెలంగాణలో ఓ లేడీ ఎమ్మార్వోను తగులబెట్టినట్టు కూడా కాదు… రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రజల్లో విపరీతమైన ద్వేషం… భూమికి సంబంధించిన పెత్తనాలు కాబట్టి అధికారం కేంద్రీకృతమైన వ్యవస్థ అది… పైగా మెజిస్టీరియల్ పవర్స్… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలనకు కేంద్ర బిందువులు… ప్రభుత్వ ఉద్యోగి అంటేనే… తన రూపస్వభావాలు ఏమిటో ప్రజలకు క్లారిటీ ఉంది… ఆ క్లారిటీని ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తుంటారు కూడా… […]
అంగసాన్ సూకీ రాజకీయ చరిత్ర ఇక ముగింపుకు వచ్చినట్టే..?
మన మీడియాకు పెద్దగా ఆనలేదు గానీ… మన పొరుగున ఉన్న బర్మాలో వార్తలు మనకు కూడా ఇంపార్టెంటే… జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక అంగసాన్ సూకీ కెరీర్ సమాప్తం అయినట్టే కనిపిస్తోంది… తాజాగా ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు… ఆరు లక్షల డాలర్ల నగదు, 11 కిలోల బంగారు కడ్డీలను మాజీ ముఖ్యమంత్రి థస్ నుంచి ముడుపులు తీసుకున్నారనేది ఆమెపై సైనిక జుంటా ప్రభుత్వం పెట్టిన ఆరోపణ… అసలు ఇదే కాదు… ఇంతకుముందే 2022 […]
సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
ప్రస్తుతం వివిధ చానెళ్లలో వచ్చే మ్యూజిక్ కాంపిటీషన్ల ప్రోగ్రాములకన్నా… ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ డెఫినిట్‌గా బెటర్… దానికి కారణాల జోలికి ఇక్కడ పోదల్చుకోలేదు… అది వేరే సబ్జెక్టు… ఇప్పుడున్న కంటెస్టెంట్లలో కాస్త బక్కపల్చగా ఉన్న ఓ అమ్మాయి మీద అందరి దృష్టీ ఫోకస్ అవుతోంది… పేరు వాగ్దేవి… ఊరు నెల్లూరు… అలై పొంగెరా పాడుతుంటే అంతటి థమన్ కూడా నోటమాట లేకుండా అలా వింటూ ఉండిపోయాడు… మంచి గొంతు… ప్లజెంట్ లుక్కు… ప్రత్యేకించి […]
ఆ రాచజంటకు ట్రంపు దిష్టి… ఇక్కడా తనకు వర్ణవివక్షే… ఆ నోరసలే బ్యాడు…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంపు కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు… అఫ్కోర్స్, తనకు అలవాటైన పనే కదా… మేఘన్, హ్యారీ విడిపోతారట… ఎవరీ మేఘన్… ఎవరీ హ్యారీ…? బ్రిటిష్ రాజకుమారుడు హ్యారీ=… ఆయన భార్య మేఘన్… ఒకప్పుడు ప్రపంచమంతా ఆరాధించిన లేడీ డయానా కొడుకే ఈ హ్యారీ… మన మీడియాకు ఇలాంటి కథనాలు పెద్దగా పట్టవు… కానీ ఇంట్రస్టింగే… ఎందుకంటే..? ఈ మేఘన్ ఆ రాజరికాన్ని, ఆ వారసత్వాన్ని, ఆ సంపదను, ఆ కృత్రిమత్వాన్ని ఎడమకాలితో తన్నేసి, […]
ఆ రుయా ఘటనే అమానవీయం… సర్కారూ సీరియసే… కానీ ఈ పోకడేమిటి..?!
అంబులెన్స్ మాఫియా… ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం… రుయా హాస్పిటల్లో మరణించిన బాలుడిని స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ మాఫియా అడిగినంత చెల్లించలేక, బైక్‌పై 90 కిలోమీటర్లు ప్రయాణించిన ఉదంతం సంచలనాన్ని రేకెత్తించింది… కుర్చీలో జగన్ ఉన్నా సరే, ఇంకెవరు ఉన్నా సరే… ప్రభుత్వ ఆసుపత్రులది ఒకరకం దోపిడీ… ప్రైవేటు ఆసుపత్రులది లెక్కాపత్రం లేని దోపిడీ… ఎవరూ ఆపలేరు… అసలు కరోనా సంక్షోభంలో ఫార్మా, హాస్పిటల్స్ సాగించిన దోపిడీ అంతాఇంతా కాదు… సరే, ఇప్పుడు అంబులెన్స్ మాఫియాకు వద్దాం… […]
కాంగ్రెస్ పీకేను ఎందుకు వద్దనుకుంది..? పీకే వ్యాపార ప్రణాళిక తల్లకిందులు..!!
ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున అయోమయానికి, గందరగోళానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్…. ఒకేసారి అనేకానేక పడవుల మీద ప్రయాణించాలని అనుకున్నాడు… జాతీయ స్థాయిలో ఒక పార్టీకి వ్యూహకర్తగా వర్క్ చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, ప్రేమ కావాలి, కానీ పీకే వంటి వ్యాపారి ఒక చట్రంలో ఇమడాలని ఎందుకు అనుకుంటాడు… దీనికితోడు మాకు పనిచేయాలనుకుంటే ఇతర పార్టీలతో కటీఫ్ అయిపో అని కాంగ్రెస్ నిర్మొహమాటంగా చెప్పింది… పీకే వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో […]
కథ కాదు… వార్త…! అప్పుడప్పుడూ అబ్బురపరుస్తుంటయ్ ఇలాంటివి…!!
ఆ పిల్లాడు ఉత్సాహంగా ఉన్నాడు… అదే సమయంలో కాస్త టెన్షన్ కూడా… మంగుళూరులో ఉంటుంది ఆ కుటుంబం… పిల్లాడి పేరు శంతను… తండ్రి పేరు కిషన్ రావు… అబ్బాయి టెన్త్ పరీక్షలు కాగానే కేరళలోని తమ సొంతూరికి వెళ్లిరావాలని అనుకున్నాడు… అక్కడ వాళ్లకు ఓ పాత ఇల్లు కూడా ఉంది… కిషన్‌రావుకు తీసుకుపోయేంత తీరిక లేదు, ఏదో బిజీ… ఏదో ప్రైవేటు ఆటోమొబైల్ కంపెనీలో జనరల్ మేనేజర్ తను.. సరే, నేనొక్కడినే వెళ్తాను అన్నాడు శంతను… ఏప్రిల్ […]
ఆచార్యలో కాజల్ పాత్రకు పూర్తిగా కత్తెర వేశారట… ఏం దర్శకుడివయ్యా బాబూ…
పాపులర్ హీరో సినిమా అయితే పాటలు ఉండాల్సిందే… స్టెప్పులు పడాల్సిందే… మరీ చిరంజీవి అయితే అది దేవుళ్ల సినిమా అయినా సరే స్టెప్పులు వేయాల్సిందే… కథ నానా కొత్త పోకడలూ పోవాల్సిందే… మరి ఈ హీరోల ఇమేజ్ ముఖ్యం కదా… కథ ఎవడికి కావాలి..? ఆ నిజపాత్ర ఔచిత్యం ఎవరికి కావాలి..? నిజానికి ఆచార్యలో చిరంజీవి పోషించిన పాత్ర సుబ్బారావు పాణిగ్రాహి అనే ఓ నక్సలైట్ లీడర్‌దే అనే వార్తలు, ప్రచారం చాలారోజులుగా ఉన్నవే… శ్రీకాకుళం జిల్లా, […]
కామ్రేడ్స్… సారీ… మీరు పూర్తిగా దారితప్పారు… నిష్ఠురమైనా నిజమిదే…
అప్పట్లో…. చాలా ఏళ్ల క్రితం… కాకతీయ రైలు బోగీ విషాదం గుర్తుందా..? కొందరు పీపుల్స్‌వార్ నక్సలైట్ల అత్యుత్సాహం ప్లస్ అజ్ఞానం కారణంగా… ఎస్, అజ్ఞానం అనే పదాన్నే వాడుతున్నాను… అనేకమంది ఆ మంటల్లో ఎటూ పోలేక, తప్పించుకోలేక ఏమైందనేది ఓ చరిత్ర… పీపుల్స్‌వార్ క్షమాపణ చెప్పవచ్చుగాక… పోయిన అమాయకుల ప్రాణాల్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు… వాళ్లకు ఉద్యమంలో సంబంధం లేదు… రాజ్యహింసతో సంబంధం లేదు… ఐనా ప్రాణాలు కోల్పోయారు, అంతకుముందు ఓసారి ఇలాగే ఓ బస్సును పేల్చేస్తే […]
మెగా బాసూ… ఇండస్ట్రీకే నీది ‘ఆచార్య’ రేంజ్… తలవంచే పనేముంది..?!
సాధారణంగా సినిమా ఇంటర్వ్యూలు అంటేనే… అదోరకం..! అధోరకం అనుకున్నా పర్లేదు… విపరీతమైన హిపోక్రసీ… ప్రత్యేకించి సినిమా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన ఇంటర్వ్యూలయితే మరీ…!! ఆచార్య సినిమా కోసం చిరంజీవి అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు… ఈనాడు వాళ్లు కూడా వెళ్లారు… ఏదో అడిగారు, ఆయన ఏదో చెప్పి ఉంటాడులే అని పైపైన చదువుతుంటే… ఒక దగ్గర కన్ను ఆగిపోయింది… ఓ ప్రశ్న… అడగాల్సిన ప్రశ్నే… ఇది సినిమా ఇంటర్వ్యూయేనా..? ఇది ఈనాడేనా..? అనిపించింది ఓ క్షణం… చిరంజీవి కూడా […]
36 ఏళ్ల క్రితం… కృష్ణ తీసుకున్న డేరింగ్, రియల్ పాన్-ఇండియా రిస్క్…
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ అంటున్నారు కదా… నిజంగా ఇవి పాన్ ఇండియా సినిమాలేనా..? అసలు పాన్ ఇండియా అంటే..? దేశవ్యాప్తంగా జనం భాషలు, ప్రాంతీయ అడ్డంకులన్నీ కూలగొట్టేసి, మూకుమ్మడిగా యాక్సెప్ట్ చేసి, అక్కున చేర్చుకునే సినిమాలు అనుకోవాలా..? అదే నిజమైతే ఇప్పుడొస్తున్నవి నిజంగా పాన్ ఇండియా సినిమాలేనా..? పెద్ద ప్రశ్న… ఏదో ఒక భాషలో సినిమా చుట్టేసి, అంతా వాళ్ల తారాగణాన్నే నింపేసి… కేవలం మార్కెట్ కోసం, వేరే భాషల్లో డబ్బుల కోసం పలు భాషల్లోకి […]
రాజాధిరాజ… రాజమార్తాండ… రాజగంభీర… పీకే మహాశయా… జీ హుజూర్…
ప్రశాంత్ కిషోర్… ఓ పొలిటికల్ బ్రోకర్ అనే పదాన్ని వాడాల్సిన పనిలేదు… కానీ తను ఓ పొలిటికల్ మానిప్యులేటర్… తన ఆలోచనలు అత్యంత చంచలం… తనది వేల కోట్ల పొలిటికల్ స్ట్రాటజీ దందా… ఈ దేశ రాజకీయాల తాజా దురదృష్టం ఏమిటంటే… తను చుట్టూ తిరుగుతున్నారు సోకాల్డ్ రాజకీయ దురంధరులు… 24 గంటలూ రాజకీయ చాణక్యంలో మునిగి, తమను తాము ప్రూవ్ చేసుకున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ రాజకీయ వేత్తలు సైతం సిద్దాంతాలు, మన్నులేవు అంటూ ఓ […]
నీకు దక్కాల్సిన న్యాయం ఓ జీవితకాలం లేటు… రియల్ ట్రాజెడీ కేసు…
నిజానికి ఇది కదా సీరియస్ వార్త… ఇలాంటివి కదా హైలైట్ కావల్సింది… మన సిస్టంలో ఓ మనిషికి జరిగిన తీవ్ర అన్యాయానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు..? ఎక్కడుంది లోపం..? అపెక్స్ కోర్టు గానీ, ప్రభుత్వాలు గానీ ఎందుకు పట్టించుకోవు..? వార్త ఏమిటంటే..? బిహార్, గోపాలగంజ్ జిల్లా, భోర్ ఠాణా పరిధిలో ఉండే సూర్యనారాయణ భగత్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్, దేవరియాకు చెందిన బీర్బల్ భగత్‌తో కలిసి పని కోసం ముజఫర్‌పూర్‌కు వెళ్లాడు… సూర్యనారాయణ్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు… […]
సెన్స్‌లెస్ సెన్సొడైన్..! సెన్స్ ఉన్న సెలబ్రిటీలు కూడా ఉన్నారండోయ్..!!
అమ్మా.. నేను.. ఇద్దరం తెల్లవారుజామునే లేస్తాం. అమ్మేమో.. పేపర్ పట్టుకుంటుంది. నేనేమో.. సెల్ అందుకుంటా. రోజూలాగానే ఇటీవల ఒక రోజున.. పేపర్లో అమ్మ, సెల్లులో నేను కళ్లు దూర్చేశాం. వాట్సాప్ ఓపెన్ చేయగానే, నా మిత్రుడి నుంచి ఓ వీడియో మెసేజ్. టచ్ చేయగానే… నేపథ్యం నుంచి ‘గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..’ పాట వినిపిస్తున్నది. నా చిన్నప్పుడు నేను చూసినవి/చేసినవి/ఆడినవి… ఒకటొక్కటిగా కనిపిస్తూ, పలకరిస్తూ తెర (స్క్రీన్) మీద నుంచి వెళ్తున్నాయి. కాల్గేట్ పళ్ల పొడి, శ్రీదేవి బొమ్మతో […]
ముంజ బిర్యానీ తెలుసా..? పోనీ, ముంజ ఫ్రైడ్ రైస్..? కనీసం ముంజ పకోడీ..?!
Ice apple అంటారుట ఇంగ్లిషులో… మరీ అంతగా జుత్తు పీక్కోకండి… తెలుగులో తాటి ముంజలు… ఒక్కసారి పొట్టు తీస్తే మెత్తగా, గడ్డ కట్టిన తేనె నీళ్లలా, తియ్యగా, చేతిలో నుంచి జారిపోతూ… అసలు ముంజలకు మించిన అద్భుతమైన సహజ ‘ఆహా’రం ఏముంటుంది..? తేనె వేయొద్దు, చక్కెర చల్లొద్దు, ఏ చెత్తాచెదారం వేయకుండా… వాటిని వాటిలాగే నోట్లోకి వేసుకుంటే చల్లగా గొంతులోకి జారిపోతూ… అద్భుతహ అనాలినిపించే టేస్టు ముంజలకే సొంతం… కానీ ఈనాడు వాళ్లు అలా ఎవరినీ, దేన్నీ […]
ఓహో… కేజీఎఫ్ పార్లమెంటు సెట్ వెనుక ఇంత ప్రజాప్రయోజనం ఉందా..?!
ఎవడి బాధ వాడిది… ఒకవైపు చూస్తే కేజీఎఫ్-2 దుమ్మురేపుతోంది… ఎవడెంత ఏడ్చినా సరే, ఇప్పుడప్పుడే దాని వసూళ్లు తగ్గే సీన్ కనిపించడం లేదు… సమీపంలో దానికి బలమైన పోటీ కూడా లేదు… కానీ దాని ఆధారంగా తమను తాము ప్రమోట్ చేసుకునేవాళ్లు, ప్రచారం చేసుకునేవాళ్లు ఎవరూ కనిపించడం లేదబ్బా అనే డౌట్ వచ్చింది… సాధారణంగా ఆ బలమైన హిట్‌ను తమకు అనుకూలంగా వాడుకునేవాళ్లు ఉంటారుగా… ఉండాలిగా… హమ్మయ్య, ఒకరు కనిపించారు… ఓ ప్రెస్‌నోట్ కనిపించింది… ఆ వాణిజ్య, […]
‘‘మదర్ ఆఫ్ రాఖీ భాయ్’… ఈమెది కూడా ఓ డిఫరెంట్ స్టోరీయే…
‘‘డాక్టర్ కాబోయి యాక్టరయ్యాను… ఏదో డాన్స్ ప్రోగ్రాంలో చూసి ఆ దర్శకుడు తన సినిమాలో హీరోయిన్గా చేయాలని వెంటబడ్డాడు… మా ఫ్యామిలీ ఫోటో ఎక్కడో చూసి ఆ నిర్మాత నేరుగా ఇంటికొచ్చి, సినిమా చేస్తావా అనడిగాడు…’’ ఇలాంటి డాంబికాలు చాలామంది హీరోయిన్లు చెప్పినవే… మనం నవ్వుకున్నవే… సినిమా చాన్సుల కోసం ఒక్కొక్కరూ ఏం చేస్తారో, అవన్నీ పాకుడురాళ్లు… సరే, పోనీ… కేజీఎఫ్‌లో ప్రధాని పాత్ర పోషించిన, అలనాటి దిల్ దా ధడ్కన్ రవీనా టాండన్ మాత్రం నిజాయితీగా […]
సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
ఉల్లి పరక లేదా ఉల్లి ఆకు లేదా ఉల్లి కాడలు… ఇంగ్లిషులో స్ప్రింగ్ ఆనియన్… ఈమధ్య దీనిపై జనం ఆసక్తి బాగా పెరిగింది… సాధారణంగా చైనీస్ తరహా వంటకాల్లో ఎక్కువ వాడుతుంటారు… రెస్టారెంట్లలో సూప్స్, నూడుల్స్, సల్సా ఫ్రైడ్ రైస్, సలాడ్లలో వీటి వాడకం ఎక్కువ… ఇప్పుడు కూరల్లో కూడా విరివిగా వేస్తున్నారు… నిజానికి ఇది ఎందుకు మంచిది..? అసలు మంచిదేనా..? ఆరోగ్యానికి శ్రేయస్కరమేనా..? కరోనా తగిలితే కదా అందరికీ ఇమ్యూనిటీ అవసరం ఏమిటో యాదికొచ్చింది… ఇమ్యూనిటీ […]
అదే మనో… అదే రోజా… అదే జబర్దస్త్… అవే కుళ్లుజోకులు… అదే ప్రాప్తం…
28వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో చూస్తే తీవ్రమైన భీకర హాహాశ్చర్యం వేసింది సుమీ… రోజా తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంది… మంత్రి అయిపోయింది… అదేదో శాఖ కూడా అప్పగించారు… నాకు సర్వీస్ చేయడం అంటే ఇష్టం, ఇక జబర్దస్త్‌కు రాకపోవచ్చు, బై బై, ఇక సెలవు, వీడ్కోలు అంటూ బొటబొటా కన్నీళ్లు కార్చింది ఓరోజు జబర్దస్త్ షోలో… ఫాఫం, కమెడియన్లు అందరూ ఆ సంతోషాన్ని, సారీ, ఆ సంతాపాన్ని అంతులేని బాధతో […]
బాలయ్య బచాయించాడు… విశాల్, మోహన్‌లాల్ అడ్డంగా ఆరిపోయారు…
టీవీ ప్రేక్షకులే చాలా విజ్ఞులు… ఏది చూడాలో, ఏది లైట్ తీసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు… థియేటర్లలో విడుదల తరువాత నానా సైట్లలో నానా చెత్తా… అనగా వసూళ్ల మీద ఏవేవో రాయించుకుంటారు… పెయిడ్ స్టోరీస్… గ్రాస్ ఎంతో, నెట్ ఎంతో, చివరకు వదిలిన చమురు ఎంతో, ఇంటికి వెళ్లాక ఏడ్చిన కన్నీళ్ల బరువెంతో ఎవరూ రాయరు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మౌత్ పబ్లిసిటీ ఎంతో ముఖ్యం… థియేటర్ ప్రేక్షకులు వేరు, టీవీ ప్రేక్షకులు వేరు…. […]
- « Previous Page
- 1
- …
- 352
- 353
- 354
- 355
- 356
- …
- 483
- Next Page »